Singer Sunitha Sensational Comments On Ladies dress, Casting Couch & Feminism| Journalist SivaPrasad
Author Name:Catalyst SP
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fsOPCy-vNfY
Transcript:
(00:06) అందరికీ నమస్కారం నిన్న సునీత గారికి సంబంధించి ఒక బైట్ చూసా అందులో ఆమె చెప్పిందండి మై డ్రెస్ మై రైట్ ఎస్ యువర్ డ్రెస్ యువర్ రైట్ లేడీస్ కి సంబంధించి మొన్న ఓ తెలుగు మాది తెలుగు సంస్కృతం అని చెప్పుకున్న పెద్దాయన యొక్క కూతురు సో ఆమె ఎవరు ఏంటో మీకు తెలుసు ఆమె చెప్తుంది ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవాలంట ఎదుటోళ్ళకి నచ్చినవి కాదంట 100% ఎగిరి వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవాలి కానీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో సభా సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది అది గౌరవించాలి కదా మొన్న దేవేందన్న ఫడ్నవిస్ భార్య యోగా రోజు యోగా దినోత్సవం రోజు అసలు ఆమె డ్రెస్ వేసుకుంది
(00:53) కదా నాకైతే చాలా ఇంబాల్సిగా అనిపించింది అసలు యోగా రోజు వేసుకోవాల్సిన బట్టలు ఏంటి ఆమె వేసుకున్న బట్టలు బట్టఏంటి యోగాడేనా లేదంటే జుంబాడేనా నలుగురిలోకి వచ్చినప్పుడు వేసుకున్న బట్టలు వేరు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు వేరుఉంటాయి. లేదు నా శరీరం నా ఇష్టం నా డ్రెస్సులు నా ఇష్టం అన్నప్పుడు ఓకే దెన్ బయటిక వచ్చావ్ ఇదేంట్రా ఈ డ్రెస్ వేసింది అనేవాళ్ళు కొంతమంది చూస్తూనే ఉంటారు వావ్ సూపర్ ఉంది అనేవాళ్ళు ఉంటారు ఛి ఛి ఏం డ్రెస్స రా అనేవాళ్ళు ఉంటారు చిన్నప్పుడు చూస్తూనే ఉంటాడు దట్ మీన్స్ హిస్ ఐస్ హి ఇస్ రైట్ వాడి హక్కు
(01:29) వాడు నిన్నేం తాకలేదే నేనుఏం చేయలేదే నీకు నచ్చిన నువ్వు డ్రెస్ వేసుకున్నావ్ వాడు కళ్ళ వచ్చేసి చూస్తున్నాయి ఏది బాగుంది ఏంటని లేదన్నప్పుడు ఏది ఎలా ఉందో చూస్తున్నాడు కనపడ్డవు చూసాడు చూస్తూనే ఉంటాడు సో ఆడవాళ్ళు ఇప్పటికన్నా గాని ఫెమినిస్టుల ముసుగులో ఉంటూ కొంతమంది ఆడవాళ్ళని రెచ్చగొట్టి మన సంస్కృతికి దూరంగా వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు.
(01:56) ఇప్పుడు సమానత్వం పేరుతో మగోళలలాగా అడ్డదిడ్డంగా అటు ఇటు తిరుగుతూ రకరకాల బట్టలు వేస్తూ రకరకాల అలవాట్లతో చెలరైపోతారు దానివల్ల నష్టం ఆ ఆడవారికా లేదు ఇటున్న పనికి మగవాళ్ళకా మీరే చెప్పండి స్మోకింగ్ గా ఉందండి సిగరెట్ అది మగవారి కన్నా ఆడవారికి చాలా చాలా డేంజర్ అది గర్భం విషయంలో కావచ్చు తర్వాత మోనోపాజ విషయంలో కావచ్చు వాళ్ళకి రకరకాల ఇది చాలా చాలా డేంజర్ అన్నమాట ఇదనే కాదు మందు రకరకాలు చూసారా అంటారు ఉమ్ సమనత్వం అంటే ఏంటి సమనత్వం అంటే ఏంటి మొగోడు ఎదవ పనులన్నీ చేయటమా లేదా మగోడి కన్నా గొప్పగా ఎదగటమా ఎదగటం కదా వాడికన్నా గొప్పగా సమాజంలో గౌరవాన్ని పొందటం కదా ఇది
(02:43) కదా ఆహా నచ్చిన డ్రప్తో వేసుకోవాలి గుడ్డ పిలకలు కప్పుకోవాలి మళ్ళీ ఎవడేమ అనొద్దు చూడొద్దు చూడకుండా ఎలా ఉంటాడు మొన్న మధ్య ఒక యాంకర్ గుడ్ల నిప్పుకున్నా గాని అవతలోడు ఏం చేయొద్దు ఏం చూడొద్దుట తలంచుకోవాలట ఎలా తలంచుకో ఉంటాడు వాళ్ళ అమ్మో చెల్లో సంథింగ్ లేద వరసల ప్రకారం తప్పురా అనుకున్నప్పుడు అయితే వాళ్ళ ఒంటి మీద వస్త్రం కప్పుతాడు.
(03:07) ఇంక వాడు ఏం చేయలేడు అనుకుంటే తల తదించుకొని అట్టే ఉంటాడు లేదంటే పక్కకెళ్ళిపోతాడు. అదే వరసయ్యేవాడు కామతో కటకటలాడుతున్నాడు చూస్తూనే ఉంటాడు సొల్లు తరుస్తూనే ఉంటాడు. అలా అక్కడ సమస్య ఏమీ లేదు. నువ్వే నా అందాన్ని ప్రదర్శిస్తాను అంటాడు. అరే నిన్ను చూసినయ్యా ఎవరో ఒక ఆమె సైడ్ క్యారెక్టర్ చేయడం హీరోయిన్ గా వేసింది దివినా సమ ఎవరో పర్సన్ ఆమె చెప్పింది భలే చెప్పింది అసలు నాకు శరీరంలో ఉందయ్యా నేను ఫిట్ గా ఉన్నాను బాడీ మెయింటైన్ చేస్తున్నాను దెన్ ఆటోమేటిక్ గా చూపించాలి కదా చూపిస్తేనే నాకు ఆఫర్లు వస్తాయి సో నేను అదే చేస్తున్నాను నన్ను చూపించొద్దు
(03:41) అంటే కరెక్ట్ గానే చెప్పింది ఇలా మరి కొంతమంది సో నేనేమంటానంటే నీకు డ్రెస్ అన్నది ఏదైతే ఉందో అది నీకు నచ్చినట్టే వేసుకో బట్ దాంతో నీకు గౌరవం రావాలి. చూసేవాడి కళ్ళు కూడా దాని మీద ఆ డ్రెస్ గాని నిన్ను గాని చూస్తున్నప్పుడు గౌరవం అనేది ఉండాలా చెడు ఆలోచన రావద్దు మరలా పిచ్చి పిచ్చి డైలాగ్లు కొట్టొద్దు పసిపెట్ట నుంచి ముదుసల వరకు రేపులు చేస్తున్నారు మరి అదేంటని ఇదే నేను చెప్పేది కుక్కకి మాంసం ముద్ద దొరికినప్పుడు ఒకలాగా ఉండిద్ది పప్పు కనపడ్డప్పుడు ఒకలాగా ఉండిద్ది ఆలోచించండి నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా నాకు ఆడపిల్లలు ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా సో
(04:18) బయటనే గౌరవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద ఆడవాళ్ళు నేను ఇప్పటికే ఆడవాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను రెస్పెక్ట్ విషయంలో సో మగవాడిని చెత్త నా కొడకలారా అనే నేను ఆడవారిని అలా అనలేను. సో ఇప్పుడు నేనేమంటున్నాను మరలా చెప్తున్నాను నిన్న సింగర్ సునీత చాలా ప్రాక్టికల్ గా చెప్పిందండి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్న మాట నిజం నువ్వు ఫేమస్ అయ్యే కొద్ది అది తగ్గొచ్చు కానీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు ఇది నిజం ఆమె 17 సంవత్సరాల వయసులోనే గులాబీ సినిమాలు పాడుతూ ఈ వేళలో నీవంటి సూపర్ సెన్సేషన్ ఆ తర్వాత 18 సంవత్సరాల వయసులోనే
(04:50) వాళ్ళు చేతి తీయడం ఇబ్బంది పడింది ఎలకలు దాటుకొని బయటికి వచ్చింది. బట్ పెళ్లయి పిల్లలు కలిగిన తర్వాత భర్త వాళ్ళ ఇబ్బందులు దూరం జరిగింది. అండ్ మ్యాంగో రామ అండ్ పెద్దాయన మంచి మనసు సో పెళ్లి చేసుకో సంతోషం ఉన్నారు. సో ఇప్పుడు ఓపెన్ అయిందండి ఇండస్ట్రీ నుంచి బయటిక వచ్చి వాగడం తప్పు నేను ఇండస్ట్రీలోనే ఉన్నా సో పాటలు పాడుతున్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నా కొన్ని షోస్ కి జడ్జీ కూడా వెళ్తున్నా సో అటువంటి చెప్తున్నా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు ఉంది.
(05:17) ఆడవారు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఆడవాళ్ళు ఎన్నో ఫేసెస్ తప్ప ఒక మంచి పొజిషన్ రాలేకపోతున్నారు. సో ఇటువంటి మూమెంట్ లో ఇంకా ఆడవారిని రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఫెమినిస్టుల ముసుగులో వాళ్ళ జీవితాన్ని నాశనం చేయద్దని చెప్పింది. ఈ ఒక్క పాయింట్ కోసం ఈ వీడియో ఇచ్చా ఫెమినిస్టుల ముసుగులో ఆడవారిని పద్ధతిగా వండనివ్వకుండా రెచ్చగొడుతూ లేనప్పుడు చీడల వాళ్ళ వాళ్ళని బానిసలని చేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు సో కాల్డ్ ఫెమినిస్టులు నిన్న కీతన అగర్వాల్ని చంపింది సియాగోల్ ఒక ఫెమినిస్ట్ అని వచ్చిందా అలా చేయడం తప్పమ్మా చేయకూడదని ఎవరైనా చెప్పారా ఆహా
(05:51) ఎందుకు వాళ్ళకి అదే కావాల్సింది నాశనం కావాలి ఎవరిది ఫెమినిస్ట్లు అంటంటే వెస్టన్ కలిసిన వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు మన దగ్గర కాదు వీళ్ళక మరల చట్టాలు కోర్ట్లు వీళ్ళు రక్షణ అన్నట్టు ఆ కోర్ట్లు కూడా అసలు ఆ చట్టాలు మనవి కాదు ఆ సిస్టం మనది కాదు ఏడో వెస్టర్న్ వీళ్ళు తెచ్చి పెట్టుకున్నా ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక దొంగోడు వచ్చి దొంగతనం చేస్తున్నాడు.
(06:17) అరే నువ్వు రావద్దురా రావద్దురా అని చెప్పేసి వాడికి చెవడం మంచిదా లేక ఆ ఇంటి చుట్టూతో వాడు రాకుండా ఫెన్సింగ్ వేయడం మంచిదా ఆ ఇంటికి డోర్ వేసేసి లాక్ వేసి ఆ ఇంటి చుట్టూతో ఫెన్సింగ్ పెట్టుకుంటే వాడు రాడు కదా నువ్వు బార్ల ఓపెన్ చేసి దొంగ నువ్వు రావద్దు అంటే వాడు పనే దొంగతనం చేయడం కదా సో కామంతో కటకటలాడే కామం పిసం మన దగ్గర నువ్వు అర్ధ నగ్నంగానో గుడ్డ పిరకలు కప్పుకొనో ఫ్యాషన్ అంటూ నా శరీరం నా ఇష్టం నా బాడీ నా ఇష్టం నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అంటూ రోడ్ల మీద తిరిగితేనో బయట కనపడితేనో ఆటోమేటిగా కామ వస్తంది తాకడ చోట తాగుతాడు ఇబ్బంది పెడతాడు వాడి చూసి
(06:48) కొంతమంది తయారైపోతారు దాని వల్లే కదా అసలు అనుకోని విధంగా ఎన్నో ఘోరాలు జరుగుతూఉన్నాయి. అర్థం చేసుకోండి. ఆడవారు నచ్చిన బట్లే వేసుకోవాలి వారికి నచ్చినట్టే ఉండాలి నో డౌట్ బట్ దాని వల్ల మీకు గౌరవం పెరగాలి. దాని వల్ల సమాజంలో మీ పట్ల వచ్చేసి ఏ మాత్రం చెడు ఆలోచన రాకుండా ఉండాలి. అది గుర్తుంచుకోండి. సింగర్ సునీత నిజంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమంటారు మాటలు రావట్లే చాలా బాగా చెప్పారు అసలు ఆమె అయితే ఇప్పుడు బిఏ రోమన్ వెన్ యు ఇన్ రోమ్ అంటారండి ఓకే రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండు ఎస్ ఉండాలి అని చెప్పేసి ఎక్కడ ఒకచోట వ్యభిచారం లీగల్ చేశారు.
(07:31) వ్యభిచారులు ఎక్కడ గుడ్లు ఎప్పుకొని ఉన్నారు సుఖం సుఖం కనిపిస్తున్నారు రెచ్చగొడుతున్నారు వీటిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఆ విధ పని ఉండేసి ఇద్దరు ఆడోళ్ళు వెళ్ళారు వాళ్ళ పక్కన మగోళ్ళు కూడా ఉన్నారు. సో ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా ఆడికి వెళ్ళాం కదా మనం కూడా వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలి మనల్ని కూడా వాళ్ళలాగా డ్రెస్ ఇప్పుకోవాలి అని అనుకుంటారా వాళ్ళ పని వాళ్ళది నీ పని నీది నువ్వు ఏదో పని మీద పని చూసుకొని వచ్చేస్తావ్ ఆడికి వెళ్ళాం కదా బిఏ రోమన్ వెనవని రోమ అన్నారు కదా మనం వ్యభిచారం చేసే ఏరియాకి వెళ్ళాం కదా మనం కూడా వాళ్ళ డ్రెస్ వాళ్ళు
(08:00) వ్యభిచారం చేస్తారు నువ్వు చేయవు కదా అర్థంవుతుందా ఫ్యాషన్ షో అంటే గొడ్లిప్పకొని తిరగటం కాదు ఆ ఫ్యాషన్ అన్నది 10 మందికి నచ్చేలా ఉండటం 10 మందిని రచ్చగొట్టేలా ఉండటం కాదు అర్థం చేసుకు ఎంతమంది చెప్పలేకపోతున్నాను బట్ సింగర్ సునీత్ గారు మన గుంటూరు మహిళగా మన తెలుగు మహిళగా ఎక్సలెంట్ గా చెప్పున్నారు బహుశా మీలాగా చెప్పాలంటే గట్స్ ఉండాలి.
(08:26) ఆ గట్స్ మీకున్నాయి హాట్స్ ఆఫ్ చెప్తూఉన్నాను.
No comments:
Post a Comment