Tuesday, September 22, 2026

అందరికీ చాలా మంచివాడు… నాకు మాత్రం కాదు! ❤️‍🩹

అందరికీ చాలా మంచివాడు… నాకు మాత్రం కాదు! ❤️‍🩹

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HZTxKVUi-Ys





Title: అందరికీ చాలా మంచివాడు… నాకు మాత్రం కాదు! ❤️‍🩹

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: My partner is wonderful to everyone… except me.

Sometimes, people-pleasing conditioning makes a person prioritize others’ approval while their partner receives the emotional leftovers - creating resentment, loneliness, and repeated conflict. 💔

Healing begins when approval-seeking is replaced with healthy boundaries, honest communication, and the courage to prioritize the relationship without losing yourself. ❤️

#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #PeoplePleasing #HealthyBoundaries 🌱✨

Transcript:
(00:00) నా భర్త అందరి దృష్టిలో ఒక దేవుడు కానీ నా విషయానికి వచ్చేసరికి దేవుడు పక్కన పెట్టి ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయడు నన్ను అందరికీ ఎస్ చెప్తాడు ఏది కావాలంటే అది ఇస్తాడు నవ్వుతూ మురుస్తూ అందరితో చాల ఆప్యాయంగా ఉంటాడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు కావలసినవి చేస్తాడు. నాకు ఎమోషనల్ కన పక్కన పెట్టండి కనీసం నేను అడిగిన దానికి ఎస్ కూడా చెప్పడు.
(00:19) మీ లైఫ్ లో ఇలాంటి లైఫ్ పార్ట్నర్ భార్య గాని భర్త గాని ఇలా ప్రవర్తిస్తే మీరు డైరెక్ట్ గా వాళ్ళని సూటిపోటి మాటలతో వాళ్ళని హర్ట్ చేయకండి ఎందుకంటే ఆ తప్పు వాళ్ళది కాదు వాళ్ళు సైకలాజికల్ గా అలా కండిషన్ అయి ఉన్నారు చిన్నప్పటి నుంచి తెలియకుంటేనే వాళ్ళకి ఒక పీపుల్ ప్లీజింగ్ అలవాటు అనేది కండిషనింగ్ అయింది. ఏందంటే ఎమోషనల్ వాలిడేషన్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పినప్పుడల్లా వాళ్ళకి ఎమోషనల్ వాలిడేషన్ దొరకదని ఒక కండిషనింగ్ అయిపోతారు.
(00:42) ఎప్పుడైనా ఏది చెప్పాలని చూస్తారు. చెప్పడానికి ఎంత కష్టమైనా పడతారు వాళ్ళు వాళ్ళు ఎంత బర్న్ అవటింగ్ స్టేజ్ లో ఉన్నా వాళ్ళకు మించిన కమిట్మెంట్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్తారు వాళ్ళకే ఎక్కువ నష్టం చేస్తుంది. అంతే కాదు నో చెప్పినప్పుడు ఫియర్ ఆఫ్ ఐసోలేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి నన్ను వదిలేసి వెళ్తారేమో అని ఈ బంధము నాకు దక్కదేమో అని చిన్నప్పటి నుంచి ఆ కండిషనింగ్ లో అలా అలవాటు పడిపోతుంటారు.
(01:02) సో వాళ్ళకు ఇష్టం లేకున్నా గాని బయటి వాళ్ళకు కావాలని ఎస్ చెప్పడం పీపుల్ ప్లీజింగ్ చేయడానికి మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతుంటారు. ఈ ప్రాసెస్ లో బర్న్ అవుట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంటి వాళ్ళ విషయంకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర టైం స్పేస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. దాంతో పాటు ఇంకోటి వాళ్ళకు ఈ ప్రాసెస్ లో డోపమిన్ స్పైక్ అనేది కూడా ఉంటుంది అంటే తెలియకుంటేనే అలా చేసినప్పుడు వాళ్ళక ఒక పాజిటివ్ హార్మోన్స్ డోపమిన్ అంటే ఒక వాలిడేషన్ తో అంత ఎదుటి వాళ్ళు ఒక మెచ్చుకోవడంలో వాళ్ళకి డోపీన్ అనేది ఒక రిలీజ్ అవుతుంది దానికి అలవాటు పడిపోతారు డోపమిన్స్ పైకి
(01:30) అలవాటు పడిపోతుంటారు. ఇలాంటి రిలేషన్షిప్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ లైఫ్ పార్ట్నర్ ని కరెక్షన్ బదులు లైఫ్ పార్ట్నర్ తో కనెక్ట్ అయి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి దీన్ని స్లోగా హీల్ చేసుకోవాలి సెల్ఫ్ అవేర్నెస్ ని పెంచుకొని ఎమోషనల్ రెగ్యులేషన్ పెంచుకొని ఎఫర్ట్స్ పెడితే మీ లైఫ్ పార్ట్నర్ మీకు బయట వాళ్ళ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అంతే కాదు వాళ్ళు కూడా బర్న్ అవుట్ కాకుండా ఒక హెల్తీ బాండీస్ పెట్టుకుంటాడు.
(01:52) తలకు మించిన కమిట్మెంట్స్ ఇవ్వకుండా మనం బర్న్ అవుట్ అవ్వకుండా పీపుల్ ప్లీజింగ్ లో మనకు మనమే డ్రౌనింగ్ మనమే మునిగిపోకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఫ్యామిలీ తర్వాత ఎనీ టైం అండ్ ఎనర్జీ ఉంటే బయట వాళ్ళకి ఇవ్వచ్చు బయట వాళ్ళకి హెల్ప్ చేయద్దు అని చెప్పట్లేదు చేయాలి నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్ అండ్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్స్ సో గుర్తుపెట్టుకోండి ఇలాంటి పరిస్థితిలో మీరు ఉంటే దీన్ని హీల్ చేసుకోవాలి అంతే తప్ప మీరు గొడవలు పెంచుకోకూడదు స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్

No comments:

Post a Comment