Tuesday, September 22, 2026

What Women Really Look For in Men? | స్త్రీలు పురుషులలో నిజంగా ఏమి చూస్తారు

What Women Really Look For in Men? | స్త్రీలు పురుషులలో నిజంగా ఏమి చూస్తారు

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zj2rA3GOqwM





Title: What Women Really Look For in Men? | స్త్రీలు పురుషులలో నిజంగా ఏమి చూస్తారు

Author Name: Beyond Civils

Description: In this video, we explore the evolutionary psychology and biology behind romantic attraction and female mate selection. Drawing parallels to the natural world—from how female frogs select the strongest mates to why women look for both physical and mental resilience, security, and stability in men—we break down the concept of romantic love through the lens of evolutionary biology and philosophical thought like Arthur Schopenhauer's perspective on human survival.
​📌 What you will learn:
​The biological purpose of attraction and reproduction in nature
​How female mate selection works in the animal kingdom
​What women truly look for in a man (Strength, Emotional Stability, and Problem-Solving)
​The psychology of security vs. wealth in relationships
​The shift in female priorities after motherhood and the survival imperative
Chapters:
​00:00 - The Nature of Love and Biology
00:12 - Mate Selection in Nature: The Lesson of Frogs
01:21 - What Women Look For in a Man (Mental & Physical Strength)
01:54 - The Illusion of Wealth vs. True Security
02:07 - Motherhood & The Evolutionary Reality: Survival of the Fittest
​If you found this video insightful, please make sure to Like, Share, and Subscribe for more deep dives into psychology, human behavior, and life philosophy!
​#Psychology #EvolutionaryBiology #HumanNature #Relationships #MateSelection #Philosophy #DatingPsychology #BiologyOfLove #Schopenhauer #SurvivalOfTheFittest

Transcript:
(00:01) మనకు ఉంటే ప్రేమ నిజానికి మనకు తెలియకుండానే ప్రకృతి మనల్ని వాడుకొని తన తర్వాతి తరాన్ని భూమి మీదకి తెచ్చేందుకు వాడే ఒక డ్రామా మీరు ఎప్పుడైనా గమనించారా వర్షం పడగానే కప్పలు ఎందుకు అరుస్తాయని మనం అనుకుంటాం. వాతావరణం చల్లబడింది కాబట్టి కప్పలు సంతోషంతో అరుస్తున్నాయి అనుకుంటాం. కానీ నిజానికి వాటి అరుపుల వెనక ఒక భయంకరమైన ఆకలి దాగుంది.
(00:30) వర్షం పడగానే చెరువులు కుంటలు నీటితో నిండుతాయి. ఆ నీళ్ళను చూడగానే కప్పలకు ఒకటే గుర్తొస్తుంది. [సంగీతం] తమ తర్వాతి తరాన్ని భూమి మీదకి తేవాలని నిజానికి అక్కడ అరిచేవి ఆడకప్పలు కావు మగకప్పలు మాత్రమే ఈ మగకప్పలు ఆడకప్పల్ని ఆకర్షించడానికి [సంగీతం] వాటి గొంతు కింద ఉండే బుడగల్ని ఊపిరి బీగబట్టి ఊదు దగ్గరలో ఉన్న ఆడకప్పల్ని తన వైపుకు ఆకర్షిస్తుంది.
(01:02) అయితే ఇక్కడ అడకప్పలు అంత తెలివి తక్కువవు ఏం కాదు. అవి ఏ మగకప్పను పడితే దాన్ని ఎంచుకోదు. ఆ మగకప్పుల అరుపులని వింటూ అందులో ఏ మగకప్ప గొంతు నుండి అయితే ఎక్కువ శబ్దం వస్తుందో ఏది తమ పిల్లలకి మంచి జీన్స్ ఇవ్వగలదో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్లి దానితో మీటింగ్ చేసి గుడ్లను పెడుతుంది.
(01:28) ఇక స్త్రీల విషయానికి వస్తే మగవాళ్ళలో స్త్రీలు చూసేది వాడి స్ట్రెంత్ ఇక్కడ స్ట్రెంత్ అంటే వాడి ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే కాదు వాడి మెంటల్ స్ట్రెంత్ కూడా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తున్నాడు అన్సర్టైనిటీ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ఒక రిలేషన్షిప్ లో మగాడి స్ట్రెంత్ ని స్త్రీలు ఎప్పటికీ ఏదో విధంగా పరీక్షిస్తూనే ఉంటారు.
(01:51) స్త్రీలు సెక్యూరిటీ కోసం చూస్తారు. నిజానికి స్త్రీలు డబ్బును ప్రేమించరు. ఆ డబ్బు వెనుక ఉండే భద్రతను ప్రేమిస్తారు. మగాడు తన సంపదను చూసి స్త్రీ పడిపోయింది అనుకుంటాడు. ఇక్కడ నువ్వు సక్సెస్ అయ్యావని ఆమె రాలేదు. నీ సక్సెస్ వల్ల ఆమె పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆమె ఆలోచన. ఒక స్త్రీ తల్లయిన తర్వాత ఆమె ద్యాస ఆమె ప్రాణం అంతా పిల్లల మీదే ఉంటుంది.
(02:23) అప్పటివరకు ఏ మగాడి కోసం అయితే కరిగిపోయిందో ఏ మగాడి కోసం అయితే పరితాపించిందో బిడ్డ పుట్టాక అదే మగాడు ఆ బిడ్డ జోలికి వస్తే వాడి తల తీసేంత క్రూరంగా మారుతుంది. షాపనర్ అన్నట్టు ఇక్కడ లవ్ అనేది ఒక పెద్ద అబద్ధం. ప్రకృతి మన కళ్ళకు కట్టిన ఒక రంగుల పొర ఆ పొర వెనుక దాగున్న ఏకైక నిజం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇక్కడ బలమైనవే మనుగడ సాగిస్తాయి

No comments:

Post a Comment