[10/25/2023, 08:39] +91 96764 01249: *ఆత్మీయ మిత్రులందరికీ శుభోదయం వందనాలు🙏*
🌱🪴🌷🌻🌾🪷
ఎవరినీ మీ *నోటితో* కానీ మీ *మనస్సుతో* కానీ *నాశనం* అవ్వమని *పాడవ్వమని* కాని తిట్టకండి *బుద్ది* బాగుపడాలి బావుండాలి అని *కోరుకోండి ఒకరు* బాగుపడితే వారి వలన *పదిమందికి* ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి *మేలు* కోరుకున్న మీకు *మంచే* జరుగుతుంది. ఎందుకంటే ఈ *సృష్టిలో* మనం *మనస్ఫూర్తిగా* ఏది తలిస్తే అది జరగడం *ఈ సృష్టి రహస్యం*
కష్టపడే దాంట్లో మన *గౌరవం* ఉంటుంది మోసం చేసే దాంట్లో మన *పతనం* ఉంటుంది *నిజాయితీగా* ఉన్నంతవరకు ఒకరి ముందు *నటించాల్సిన* అవసరం లేదు *బలం* ఉపయోగించి ఎదుటి వారి మీద *గెలవడం* చాలా *సులభం* కానీ *గుణం* ఉపయోగించి ఎదుటి వారి *మనసు* గెలవడం చాలా *కష్టం.*
ఏది మనం *ఇస్తామో* దానికి *పదింతలు* లభిస్తుంది. చెట్టుకి *నీరు* పోస్తేనే కదా *వృక్షమై* పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు *నీరు* స్వీకరించే కదా *వర్షాలు* ఇస్తున్నాడు అలాగే ఇది కూడా. కనుక ఈరోజు నుండి *కయ్యానికి కాలు* దువ్వకుండా *బుద్ధిమారి* మంచివారిగా *మారాలని* కోరుకోండి *మేలు* కోరుకోవడం మనవంతు *వినకపోతే* ఆఫలితం *అనుభవించడం* వాళ్ళ వంతు *మంచి* చెప్పి *మహాత్ములు* అవ్వండి🙏🙏.
💞 💞💞 💞💞 💞
🌹🌹🌹🌹🌹🌹
[11/14/2023, 20:56] +91 96764 01249: *డబ్బును పొదుపుగా వాడేవాడు*
*జీవితంలో ఎదుగుతాడు.*
*మాటను పొదుపుగా వాడేవాడు*
*సమాజంలో ఎదుగుతాడు.*
ఆత్మీయత పంచుకోవాలంటే
రక్తసంబంధమే అవసరంలేదు.
బాధలు, కష్టాలు పంచుకోవాలంటే
తొడపుట్టిన వాళ్లేకానక్కరలేదు
నీడలా తోడుంటూ...
నవ్వుతూ.. నవ్విస్తూ...
అనుక్షణం మనతో ఉండే
" *ఒక్క స్నేహితుడు*"
ఉంటే చాలు... ఆత్మీయులైన మీకు శుభరాత్రిచెపుతు..
మీ.. ఆత్మీయుడు.. 💐🤝
No comments:
Post a Comment