Tuesday, October 13, 2026

జ్ఞానికి చెడు అలవాట్లు ఎందుకు ఉంటాయి, వాటిని ఎలా చూడాలి#trending#shorts#viral#ytshorts#bestyoutuber

జ్ఞానికి చెడు అలవాట్లు ఎందుకు ఉంటాయి, వాటిని ఎలా చూడాలి#trending#shorts#viral#ytshorts#bestyoutuber

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8PMG9hljawc





Title: జ్ఞానికి చెడు అలవాట్లు ఎందుకు ఉంటాయి, వాటిని ఎలా చూడాలి#trending#shorts#viral#ytshorts#bestyoutuber

Author Name: ajju-baipalli

Description: Why does Jnana have bad habits and how to deal with them#trending#shorts#viral#ytshorts#bestyoutuber

Transcript:
(00:01) అనిల్ తమ్ముడు ఒక ప్రశ్న అడిగాడు అన్నయ్య జ్ఞాని అనేవాడు ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందినవాడు చెడు అలవాట్లను పట్టుకోవచ్చా రామకృష్ణ పరమహంస హుక్కా తాగేవాడు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. నిజమే రామకృష్ణ పరమహంస హుక్కా తాగేవాడు హుక్ అంటే పొగాకుని పైపు ద్వారా పీల్చేవాడు నిజంగా అది బ్యాడ్ హ్యాబిట్ే కదా దాని వల్ల క్యాన్సర్ వస్తుంది కదా మరి అలాంటి అలవాటు రామకృష్ణ పరమహంస ఎందుకు చేసుకున్నాడు దాని నుంచి శిష్యులు ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటండి రామకృష్ణ పరమహంస హుక్ తాగేవాడు కానీ దానికి వ్యసనం అయిపోలేదు దానికి ఎడిక్ట్
(00:40) అయిపోలేదు అప్పుడప్పుడు హుక్ తాగేవాడు తాగేటప్పుడు ఎవరైనా వచ్చి భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడితే ఆ ఉక్కాని పక్కన పెట్టి హాయిగా మాట్లాడేవాడు. పక్కన అది ఉందన్న విషయం మళ్ళీ తాగాలన్న విషయం కూడా మర్చిపోయేవాడు. అలా ఉండాలి. ఇక చెడు అలవాట్లు అంటారా అది ప్రారబ్దానుసారం వస్తుంది దేనికి వ్యసనం అయిపోకూడదు ఆయన ఏరోజు కూడా దానికి వ్యసనం అయిపోలేదు అది లేకపోతే నేను చచ్చిపోతానేమో అది తాగకపోతే నేను ఉండలేనేమో అలాంటివి ఏరోజు లేదు ఉంటే తాగేవాడు లేదంటే లేదు ఒకవేళ అది తాగుతున్నప్పుడు కూడా ఎవరైనా వచ్చి భగవంతుడు సంబంధమైన విషయాలు మాట్లాడితే
(01:17) దాన్ని నిర్మోహమాటంగా పక్కన పెట్టేవాడు అందుకే నేను చెప్తున్నా చెడు అలవాట్లయినా ఏదైనా సరే అది ప్రారబ్దానుసారం వస్తాయి ప్రారబ్దానుసారం శరీరానికి వస్తాయి దాన్ని పట్టుకొని చూడొద్దు జ్ఞాని ఎప్పుడూ కూడా జ్ఞాని యొక్క స్థితిని నువ్వు చూసావ అంటే స్థితిని నువ్వు చూసావంటే బయట ఉండే ఆ అలవాట్లు నీకు కనిపించకూడదు.
(01:37) బయట ఉండే అలవాట్లు నువ్వు చూస్తున్నావు అంటే ఆయన యొక్క స్థితి నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. బాగా పట్టుకోండి మాట. ఒక జ్ఞానిని ఆయన యొక్క స్థితిని నువ్వు పట్టుకుంటే ఆ బయట ఉండే ఆయన యొక్క డ్రెస్సింగ్ గాని ఆయన యొక్క అలవాట్లు గాని నీకు కనిపించవు. అవి కనిపించాయి బయట లంపటాలు కనిపించాయి అంటే ఆయన యొక్క స్థితిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు.
(01:57) ఇది మాత్రం నిజం ఎందుకంటే మనందరం ఒక మూసలో బ్రతుకుతున్నాం జ్ఞాని అంటే కచ్చితంగా ఇలాగనే ఉండాలి బట్టలు ఉండకూడదు ఒక సరిగ్గా భోజనం ఉండకూడదు ఎక్కువ మాట్లాడకూడదు నో అలా ఎప్పుడు ఉండరు ఒక్కొక్కరు ఒక్కొకలా ఉంటారు రమణ మహర్షి అలా ఉన్నారని చెప్పి ఓషో అలా లేడు చివటమమ్మ అలా లేదు మాయమ్మ అలా లేదు రామకృష్ణ పరమహంస చక్కగా బట్టలు వేసుకునేవాడు కాబట్టి జ్ఞాని అనేవాడు ఇలానే ఉంటాడు అని అనుకుంటే మాత్రం అది కచ్చితంగా మూర్ఖత్వం నువ్వు ఎప్పటికీ ఆ స్థితిని పట్టుకోలేవు ఒక్కొక్కరు ఒక్కొక్కలో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో పుట్టడం వల్ల ఒక్కొక్క
(02:31) ప్రాంతంలో పెరగడం వల్ల ఒక్కొక్క పరిస్థితుల మధ్య పెరగడం వల్ల అవి అలాంటి అలవాట్లు అలాంటి అభిరుచులు కొన్ని ఏర్పడతాయి శరీరానికి దాన్ని నువ్వు ఎట్టు పరిస్థితుల్లో చూడొద్దు అందరినీ కలిపి ఒక జడ్జ్మెంట్ చేయొద్దు ఒక్కొక్కరు ప్రారబ్ధం ఒక్కొక్కరులా ఉంటుంది. కాబట్టి జ్ఞానికి చెడు అలవాట్లు ఉంటాయా అంటే అది ప్రారబ్ధం నీకు స్థితి అవసరమైనప్పుడు ఆ బయట ఉన్న లంపటాలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరేనా అరుణాచల శివ

No comments:

Post a Comment