Detox Drinks అవసరమా? మీ Body నిజంగా Detox ఎలా చేస్తుంది? Mr Madhav | Real Science Nutrition Facts
Author Name:Mr Madhav
Youtube Channel Url:https://www.youtube.com/@MrMadhav
Youtube Video URL:https://www.youtube.com/watch?v=d8uDOXI1dXM
Title: Detox Drinks అవసరమా? మీ Body నిజంగా Detox ఎలా చేస్తుంది? Mr Madhav | Real Science Nutrition Facts
Author Name: Mr Madhav
Description: Not Detox Juice! This is what your Liver, Gut, Kidneys actually do
Your Body Is Already Detoxing… But Is Support Enough?
YouTube description
Do Detox juice, detox tea, cleanses… really “clean” the body?
In fact, our bodies already have powerful detoxification and elimination systems. Liver, kidneys, gut, bile, microbiome — all of which work together to process and expel different compounds.
In this video, we will see in simple Telugu:
What is detox really?
How does the liver process chemicals?
Why are glutathione and amino acids important?
What is the role of bile and bowel movements?
What does the gut microbiome really do to “toxins”?
Do probiotics detox?
Why shouldn’t we assume that feeling worse is a “detox reaction”?
Why is proper testing necessary for heavy metals?
How can we practically reduce exposure?
Main takeaway: Detox is not a product. It’s physiology.
🌿 *GUT & ROOT — Heal at the Source*
It’s not just about managing symptoms individually — it’s about understanding the patterns & possible root causes behind them.
🔍 *Start Here — Scan Your Health*
👉 https://gutandroot.com/scan
Use our educational assessment to explore different health-system patterns based on your symptoms.
🩸 *Blood Report Analysis*
👉 https://gutandroot.com
Upload your blood reports and explore Gut & Root tools to understand important health markers & patterns in one place.
🧰 *FREE Health Tools & Guides*
👉 https://gutandroot.com
Gut Health • Nutrition • Protein Calculator • BMI/BMR • Fermentation Guides • Vitamin D • Creatine • Food & Ingredient Resources and more.
👥 *Join the Gut & Root Community*
👉 https://gutandroot.com
Ask questions and participate in discussions about health, nutrition & lifestyle.
🧪 *Health Tests & Recommended Resources*
👉 https://gutandroot.com
Explore available lab testing options, health resources & carefully selected product recommendations.
━━━━━━━━━━━━━━
🎯 *Our Approach*
*Don't just chase the symptoms. Ask WHY it started.*
Gut health • Metabolic health • Nutrition • Insulin resistance • Lifestyle • Longevity
🌐 *Gut & Root:* https://gutandroot.com
🔍 *Start Your Health Scan:* https://gutandroot.com/scan
━━━━━━━━━━━━━━
⚠️ *Disclaimer:*
Videos, Gut & Root assessments, reports, tools and guides in this channel are for educational/informational purposes only. They are not a replacement for medical diagnosis, medical advice or individualized treatment. Consult a qualified healthcare professional if you have a medical condition or concerning symptoms.
Some links may be affiliate links. If you purchase through them, we may earn a small commission at no additional cost to you. This helps support our free educational content & tools.
#GutAndRoot #FunctionalNutrition #GutHealth #MetabolicHealth #HealthyLifestyle #TeluguHealth
Transcript:
(00:00) డటాక్స్ చేయాలి. ఈ వర్డ్ వినగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్ జ్యూసెస్ బాగా గుర్తొస్తాయి. గుమ్మడికాయ జ్యూస్, ఆనవకాయ జ్యూస్, పొట్లకాయ జ్యూస్, కాకరకాయ జ్యూస్, వేపాకు జ్యూస్ ఇలా రకరకాల జ్యూస్ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే డీటాక్స్ స్టీల్ లైన్ లోకి వచ్చేస్తాయి. గ్రీన్ టీ లెమన్ టీ జింజర్ టీ అని చెప్పేసి ఆ తర్వాత త్రీ డేస్ ఫాస్టింగ్ ఒకటి ఉంటుంది.
(00:19) లైక్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే డీటాక్స్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కొన్ని ఏంటంటే ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్స్ కొందరు అమ్ముతూ ఉంటారు డీటాక్ సప్లిమెంట్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ వాడే ముందు మనం ఒక నిజమైన నిజం తెలుసుకోవాలి అదేంటంటే మన బాడీ నాచురల్ గానే డీటాక్సిక్ అనేది జరుగుతూ ఉంటుంది. మన లివర్ కిడ్నీస్ గట్ లంగ్స్ స్కిన్ ఇలా ప్రతి ఆర్గాన్ కి కూడా ఏంటంటే ఈ డటాక్సిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట.
(00:46) ఒక అన్వాంటెడ్ కాంపౌండ్స్ ఏవైనా సరే బాడీలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటికి తోసేయడానికే చూస్తాయి. ఎగ్జాంపుల్ కి చెవులో ఏదైనా సరే ఫారెన్ కంటెంట్ వెళ్ళింది అనుకోండి వెంటనే ఏంటంటే వాక్స్ బిల్డ్ అప్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దాన్ని బయటికి తోసేయాలని అలాగే కంట్లోన ఏదైనా నలకపడింది అనుకోండి ఎక్కువ పుసులు కడుతూ ఉంటుంది ఎందుకంటే దాన్ని బయటకి తోసేయాలని సో అలాగే మన బాడీకి ఆ ప్రాసెస్ అనేది నాచురల్ గానే బిల్డ్ అప్ అయి ఉంటుంది.
(01:05) ఫర్ ఎగ్జాంపుల్ కి గట్ హీలింగ్ అవ్వాలనుకోండి గ్లూటైన్ ఉండాలి ఎందుకంటే గట్ కూడా ఏంటంటే డీటాక్సికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ జరగాలంటే మన బాడీకి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ న్యూట్రియంట్స్ కావాలి. విటమిన్స్ బాగా ఉండాలి మినరల్స్ కరెక్ట్ గా ఉండాలి. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి బాడీ అనేది ఏంటంటే ఆటోమేటిక్ గా డీటాక్సికేషన్ అనేది బాగా జరుగుతుంది.
(01:24) దానికి తగినట్టు కరెక్ట్ గా హైడ్రేషన్ స్లీప్ ఉంటే సరిపోతుంది. కాకపోతే కొందరిలో ఏంటంటే ఈ డటాక్సిఫికేషన్ అనేది కొంచెం ఎక్కువగా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారనుకోండి తను ఎక్కువ సేపు డెస్ట్ లో ఉంటాడు కాబట్టి తన లంగ్స్ ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది.
(01:42) ఎందుకంటే ఆ లంగ్స్ అనేవి కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాయి అన్నమాట. ఆ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ కోసం దాన్ని సపోర్ట్ చేయడానికి మనం కావలసిన న్యూట్రియంట్స్ లేదంటే మంచిగా కొంచెం బాక్స్ బ్రీతింగ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మాస్క్ పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని సపోర్ట్ చేసి ఆ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ ని మనం హెల్ప్ చేయాలన్నమాట అంతేకానీ అలా కాకుండా ఇలాగ దేనికి అంటే లైక్ లింక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు జ్యూసెస్ తాగడం వల్ల దాని వల్ల మనకైతే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదుఅన్నమాట సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఆ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి దాని
(02:10) వెనకాల ఉన్న సైన్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ ఫంక్షనల్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈ ఛానల్ లో ఏంటంటే హెల్త్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఈ డటాక్స్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటన్నది మెడికల్ సైన్స్ లో ఎలా ఉంటుంది అన్నది క్లియర్ గా తెలుసుకుందాం.
(02:28) అదేంటంటే బయోట్రాన్స్ఫార్మేషన్ అండ్ ఎలిమినేషన్ అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ బాడీకి ఫారెన్ కాంపౌండ్స్ వస్తాయి అంటే లైక్ మన బాడీకి సంబంధం లేనివి కొన్ని మన బాడీలోకి ఎంటర్ అవుతాయి అవి మెడిసిన్ ద్వారా కానీ లేదంటే ఆల్కహాల్ తాగడం వల్ల కానీ లేదంటే పొల్యూటెంట్స్ వల్ల కానీ అంటే లైక్ మనం వాటర్ తాగుతాం కదా వాటర్ తాగినప్పుడు ఏదైనా పొల్యూటెంట్ గా వెళ్ళిపోయినప్పుడు కానీ లేదా ఫుడ్ రిలేటెడ్ కెమికల్స్ అంటే ఫుడ్ లో వేసే ప్రాసెస్డ్ ఫుడ్స్ లో వేసే అన్వాంటెడ్ కెమికల్స్ కానీ ఆ కాస్మెటిక్స్ నుంచి వచ్చే వచ్చే కెమికల్స్ కానీ ఇలా ఏవైనా సరే మన బాడీకి సంబంధం లేనివి ఏవైనా
(03:01) సరే మన బాడీలోకి వచ్చినప్పుడు లేదంటే మన బాడీ ఒక్కొకసారి ఈ మెటబాలిజం లో తయారు చేసుకుంటూ ఉంటుంది. అవి కూడా ఆ మనకి అవసరం లేనివే సో ఇవన్నీ కూడా ఏంటంటే యూరిన్ ద్వారా కానీ స్టూల్ ద్వారా కానీ లేదా బ్రీత్ ద్వారా కానీ ఈ కాంపౌండ్స్ ని మన బాడీ ఏంటంటే ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటుందన్నమాట. అదర్ రూట్స్ కూడా ఉంటాయి.
(03:20) బట్ మోస్ట్లీ ఈ త్రీ మెయిన్ రూట్స్ అన్నమాట. ఆ అంటే బయటికి వెళ్లిపోవడానికి. సో ఇది ఏంటంటే బేసిక్ హ్యూమన్ బాడీ ఫిజియాలజీ ఇలా పనిచేస్తుంది ఆ కాంపౌండ్ మన ఏదైతే ఉందో అది మనది కానప్పుడు దాన్ని బయటకి పంపించేయడం డీటాక్సిఫికేషన్ అన్నమాట సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఎక్స్పోజర్ ప్రాసెస్ ఎలిమినేషన్ మన గోల్ ఏంటంటే మన బాడీ నుంచి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసేయాలి అన్నది ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ అలా అనుకుంటుంటారు అసలు నా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తీసేయాలిని చెప్పేసి సో ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు అన్నమాట అన్ెసెసరీ
(03:52) ఎక్స్పోజర్ రెడ్యూస్ చేసుకునేలా చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఒకటి దగ్గర టాప్ లీక్ అవుతుంది కిందన వాటర్ పడిపోతూ ఉంటుంది మనం కింద ఏంటంటే గచ్చు అంతా తడిచిపోతుంది. సో దాన్ని క్లీన్ చేస్తున్నాం. సో మనం అక్కడ ఏంటంటే టాప్ ఫిక్స్ చేయకుండా మనం ఎంతసేపు కింద మాప్ చేసుకుంటూ వెళ్ళామ అనుకుంటాం ఆ వాటర్ అది ఎలా పడుతూనే ఉంటుందో మనం మాప్ చేస్తూనే ఉంటాం.
(04:13) సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ టాప్ ని ఫిక్స్ చేయాలి. టాప్ ని ఫిక్స్ చేయకుండా మనం ఎంత మాప్ చేసినా వాటర్ వస్తూనే ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫస్ట్ మనం ఎక్స్పోజర్ ని స్టాప్ చేయాలి. అంటే మనకి ఈ అంటే లైక్ ఈ టాక్సిన్స్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఆ టాక్సిన్స్ తీయడం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తాం కానీ అసలు ఆ టాక్సిన్స్ మన బాడీలోకి ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఎక్స్పోజర్ ని ఎలా తగ్గించుకోవాలి అన్నది మనం ఫస్ట్ చూడాలన్నమాట అన్ెసెసరీ ఎక్స్పోజర్ ఉన్నది అనుకోండి దాన్ని ముందు స్టాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం
(04:42) అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ ని పక్కన పెడితే ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ముందు ఆ టాప్ కట్టడం అంటే లైక్ అసలు మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది చెక్ చేసుకొని దాన్ని స్టాప్ చేయాలి అంటే లైక్ స్మోకింగ్ వల్ల లేదంటే ఆల్కహాల్ వల్ల లేదంటే మన ఆక్కుపేషన్ లో ఉండే కెమికల్స్ వల్ల పెస్టిసైడ్స్ వల్ల లేదా కంటామినేటెడ్ వాటర్స్ వల్ల లేదా మోల్డ్ టాక్సిసిటీ ఇంట్లో ఎక్కడైనా లీకేజ్ అవి ఉంటే అక్కడ మోల్డ్ పట్టేయడం నల్లగా వాటి వల్ల ఇలాగా అంటే అన్నెసెసరీ ప్లాస్టిక్ ఎక్కువ ఎక్కువగా వాడడం వల్ల ఇలా దేని నుంచి
(05:12) వస్తుంది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అలా ఎక్స్పోజర్ దేని వల్ల వస్తుంది అంటే మనం చేసే జాబ్ లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొందరు కెమికల్ ఫ్యాక్టరీలు దాటిలో పని చేస్తుంటారు లేదంటే కొందరు పొలాల్లో పని చేస్తున్నప్పుడు పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది. సో ఇలా మనం అవన్నీ అవాయిడ్ చేయలేం ఆ అంటే టాక్సిన్ ఫ్రీ వరల్డ్ అనేది చాలా కష్టం ఈ రోజుల్లో ఎక్కడికో అడవిల్లోకి వెళ్ళిపోయి బ్రతికితే తప్ప అలాంటప్పుడు వాటిని అవాయిడ్ చేయలేం కాబట్టి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయాలి లేదంటే ఆ కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి
(05:41) అన్నమాట. సో అలా తీసుకొని ముందు వాటిని లోపలికి రానోకుండా ట్రై చేయాలి. ఓకే మరి ప్రస్తుతం ఉన్న వర్ల్డ్ లో నార్మల్ గా మాక్సిమం ఏంటంటే మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఎలా చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఎలా లేదన్నా కొంచెమైనా సరే ఈ టాక్సిన్స్ అనేి లోపలికి వెళ్ళిపోతున్నాయి. కానీ అలా వెళ్ళిపోయిన టాక్సిన్స్ ని ఆ మన లివర్ అనేది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసి బయటికి పంపించేస్తుంది.
(06:02) అందుకనే మనకి లివర్ అనేది చాలా లివర్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి ఫ్యాటీ లివర్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఆ ఎక్కువగాల కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల లివర్ కరెక్ట్ గా ఉంటేనే మనకి ఈ టాక్సిసిటీ అనేది తగ్గుతుంది అన్నమాట సో ఈ లివర్ కరెక్ట్ గా పని చేయాలంటే దానికి కొన్ని ముడిసరుకులు కావాలంటే లైక్ రా మెటీరియల్స్ కావాలన్నమాట సో అవి ఉన్నప్పుడే మనకి ఏంటంటే ఈ టాక్సిసిటీ అనేది తగ్గుతుంది బాడీలో నుంచి లివర్ కరెక్ట్ గా పని చేయగలుగుతుంది.
(06:27) దానికి కావాల్సినవి ఏంటంటే కొన్ని ఎంజైమ్స్ కావాలి దానికి కావాల్సిన ఎంజైమ్స్ తయారవ్వాలంటే కొన్ని కోఫాక్టర్స్ కావాలి అంటే ఆ ఎంజైమ్స్ తయారవ్వడానికి ఆ కొన్ని ప్రీకర్సర్స్ అంటారన్నమాట ఆ సప్ప్లిమెంటేషన్ బాస్ లో చెప్పాలంటే సో అవి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎంజైమ్స్ లివర్ అనేది ఎంజైమ్స్ తయారు చేసుకుంటుంది. ఆ రా మెటీరియల్ యూస్ చేసుకొని ఎంజైమ్స్ తయారు చేసుకుంటుంది.
(06:46) ఆ ఎంజైమ్స్ వల్ల మన డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇందులో మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంట అంటే గ్లూటోతయాన్ సో ఈ గ్లూటోతయాన్ అనేది ఏంటంటే మీరు వినే ఉంటారు చాలా మంది ఎక్కువ హైప్ చేస్తూ ఉంటారు. బట్ జెన్యూన్లీ ఇది ఏంటంటే హైప్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ సెల్యులర్ మాలిక్యూల్ అన్నమాట. బాడీలో ఈ గ్లూటైన్ అనేది ఏం చేస్తుంది బాడీ తయారు చేసుకుంటుంది యాక్చువల్లీ కాకపోతే దానికి కావలసినంత మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అలాగే ఆ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ గట్లతో మనకి ఉండాలి.
(07:12) అలా ఉన్నప్పుడు గ్లూటన్ అనేది బాడీ తయారు చేసుకుంటుంది. గ్లూటమేట్ సెస్టిన్ అలాగే గ్లైసిన్ ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లివర్ లో ఇన్నీ రా మెటీరియల్స్ అన్నమాట. అంటే లైక్ వీటిలన్నిటిని యూస్ చేసుకొని లివర్ అనేది ఒక ఎంజైమ్స్ తయారు చేసుకుంటుంది. ఆ ఎంజైమ్స్ ద్వారా మనకి డీటాక్సిఫేషన్ అనేది జరుగుతుందన్నమాట.
(07:33) ఎప్పుడైతే మనకి ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయో బయలాజికల్ పాత్వేస్ అనేవి కరెక్ట్ గా పని చేయడం వల్ల మనకి ఆ టాక్సిన్స్ అనేవి బయటకి వెళ్ళిపోతాయి. అందుకని చాలా మంది ఏంటంటే ఆ ప్రోటీన్ అనేసరికి మజిల్ మజిల్ మజల్ అనేసి అనుకుంటూ ఉంటారు. ప్రోటీన్ అనేది ఓన్లీ మజిల్ బిల్డింగ్ కే కాదు అందులో ఉండే అమినో యసిడ్స్ మన బాడీ కెమిస్ట్రీకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి.
(07:51) అందుకని మంచి ప్రోటీన్ అనేది ఎప్పుడు కూడా టార్గెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రోటీన్ మీద సీరీస్ చేశాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. అలాగే ఇంకా నెక్స్ట్ కో ఫాక్టర్స్ ఏంటంటే బి విటమిన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డీటా పేషెంట్స్ కి చాలా మందికి డెఫిషియన్సీస్ ఉంటాయిబి డెఫిషియన్సీస్ అనేవి అవి కరెక్ట్ గా ఉండేయా చూసుకోవాలి మెగ్నీషియం కరెక్ట్ గా ఉండే చూసుకోవాలి జింక్ అండ్ సెలనియం ఇ ఈ నాలుగు అంటే లైక్ బి రిలేటెడ్ అన్నీ జింక్ సెలీనియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఏంటంటే మన లివర్ హెల్త్ ని డిక్లేర్ చేస్తాయి అన్నమాట ఎంత బాగా అది డటాక్సిఫికేషన్
(08:21) చేయగలుగుతుంది అనేది సో ఈ పోషకాలు ఏవి ఇవ్వకుండా మనం ఇలాగ జ్యూసెస్ టీలు ఫాస్టింగ్లు ఇవన్నీ చేసామ అనుకోండి దాని వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఫస్ట్ ఏంటంటే డెఫిషియన్సీని ఫిక్స్ చేసుకోవాలి ముందు ఎక్స్పోజర్ తక్కువ ఉండేలా చూసుకోవడం దానికి కావలసిన సప్లిమెంటేషన్స్ ని తీసుకొని అప్పుడు మనం ఆ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ కి సపోర్ట్ ఇవ్వాలి దానికి తగినట్టు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి.
(08:47) అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం ఇలా సప్లిమెంటేషన్స్ వాడాల్సి వచ్చినప్పుడు మంచి బ్రాండ్ ఉన్న సప్లిమెంట్స్ వాడాలి. ఎందుకంటే అలా కాకుండా వాళ్ళు ఇచ్చే సప్లిమెంటేషన్స్ లో కూడా కొన్ని ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ కానీ ఆ పైన వచ్చే షెల్స్ కానీ ఇవన్నీ కూడా వేరే వేరే వాడాల్సి వస్తుంది. సో మళ్ళీ వాటి వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని డటాక్సికేషన్ చేయడం కోసం ఇంకా బాడీ కష్టపడాల్సి వస్తుంది.
(09:12) సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మంచి బ్రాండ్స్ మంచి సప్లిమెంట్స్ ని యూస్ చేయడానికి ట్రై చేయండి కానీ ఏది పడితే అది అడ్వర్టైజ్ చేశారు కదా అని చెప్పేసి వాడేయొద్దు. సో లివర్ కి అయితే ఇంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అలాగే లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ ఉంటుంది కదా జనరల్ గా బైల్ అంటే ఏమనుకుంటారు ఫ్యాట్ డైజెస్ట్ చేయడానికి అనేసి అనుకుంటూ ఉంటారు కదా అది ఓన్లీ ఫ్యాట్ డైజెస్ట్ చేయడానికి మాత్రమే కాదు ఎందుకంటే ఆ లివర్ ఏదైతే ఉంటుందో బైల్ నుంచి సారీ లివర్ నుంచి రిలీజ్ అయిన బైల్ ఏదైతే ఉంటుందో ఆ బైల్ అనేది ఏంటంటే మనకి గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అయినప్పుడు దాని
(09:41) కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుందన్నమాట. సో అలా కాన్సంట్రేషన్ పెరిగినప్పుడు అది ఒక మంచి డటాక్సిక్ జ్యూస్ కింద తయారవుతుంది చెప్పాలంటే అది ఎప్పుడైతే మనకి ఫుడ్ తిన్నప్పుడు రిలీజ్ అవుతుందో అది అలా మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ వరకు వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ అలా లార్జ్ ఇంటెస్టైన్ వరకు వెళ్లి అక్కడ ఏమైనా సరే పాథోజెన్స్ ఏమైనా ఉంటే వాటిన్నిటిని క్లియర్ చేసుకుంటూ మళ్ళీ రీ అబ్సర్బ్ అయ్యి మళ్ళీ మనకి ఏంటంటే రీసైకిల్ అవుతూ ఉంటుంది.
(10:01) ఈ బైల్ అనేది. సో బైల్ అనేది కూడా చాలా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఏంటంటే ఈ గాల్ స్టోన్స్ వచ్చాయి అని చెప్పేసి ఈ గాల్ బ్లడర్ దీనిి తీసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సగం బ్రేక్ అయిపోయినట్టే ఎందుకంటే బాడీలో బైల్ ఇంపార్టెన్స్ డైజెషన్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో ఈ డటాక్సిఫికేషన్ ప్రాసెస్ కి సపోర్ట్ చేయడానికి కూడా బైల్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట.
(10:25) సో అందుకని మనం ఎప్పుడు కూడా లివర్ హెల్త్ ని అసలు ఇగ్నోర్ చేయకూడదు. ఫ్యాటీ లివర్ ఉంది అంటే దాన్ని మీరు ఎలాగైనా సరే క్యూర్ చేసుకోవాల్సిందే. ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాము అని అర్థం. సో అది చూసుకొని ప్రోటీన్ ని పెంచుకుంటూ ఫ్యాటీ లివర్ లేకుండా చూసుకొని దానికి తగినట్టు ఎక్సర్సైజ్ చేస్తూ లివర్ హెల్త్ కి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి డీటాక్సిమేషన్ ప్రాసెస్ అనేది సింపుల్ గా జరుగుతుంది.
(10:47) సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన యొక్క గట్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయో ఇది కూడా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అంటే మనం ఆ తిన్న ఫుడ్ అంతా మనకి కరెక్ట్ గా డైజెస్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో డైజెస్ట్ అయిన తర్వాత మనకి ఆ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ అంతా బయటికి పోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫుల్ గా డైజెస్ట్ చేసుకున్న తర్వాత న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అందులోనుంచి టాక్సిన్స్ లైక్ యూరిన్ నుంచి ప్లస్ మన స్టూల్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి.
(11:16) సో ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరగాలి. సో అలా కరెక్ట్ గా జరగాలంటే మన డైజెషన్ కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ టైం కి మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి స్మాల్ ఇంటెస్టైన్ కి కరెక్ట్ టైం కి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ కరెక్ట్ టైం కి వెళ్ళాలి ఇవన్నీ జరగాలంటే మనకి థైరాయిడ్ హెల్త్ బాగోవాలి గట్ హెల్త్ బాగోవాలి అలాగే గట్ మైక్రోబైమం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మన గట్ మైక్రోబయం కి చాలా పవర్ఫుల్ అన్నమాట అది ఏంటంటే మనం ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ని తీసుకోవాలన్నా అది కావాలి అలాగే అందులో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించాలన్నా అది కావాలి ఎందుకంటే
(11:44) అవి మాత్రమే మన ఫుడ్ లో ఉండే న్యూట్రియంట్స్ ని బ్రేక్ చేయగలుగుతాయి బ్రేక్ చేసి నేను ఆల్రెడీ బీటోల్ వీడియో చేశను అందులో మీకు చెప్పాను అది ఆ గట్ బాక్టీరియా ఎంత ఇంపార్టెంట్ మనం తిన్న ఫుడ్ లో బీటోల్ ఉంటే సరిపోతుంది దాన్ని బ్రేక్ డౌన్ చేసి మన బాడీ తీసుకోగలగాలి. అలా తీసుకోవాలంటే ఆ మైక్రోబైమమ్ అనేది కరెక్ట్ గా ఉండాలి.
(12:01) సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మన గట్ మైక్రోబైమ అనేది చాలా చాలా చాలా పాడైపోయింది. ఆ కొన్ని బిలియన్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్ట్రెయిన్ ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది బాగా తగ్గిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు మరి వెజిటబుల్స్ రకరకాలు ఇవన్నీ తినేస్తూ వచ్చేయాలి కదా అంటే రావడం లేదు ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి యూస్ చేయడం వల్ల అందు మీద ఉండే గుడ్ మైక్రోబయమ బాడ్ మైక్రోబయమ ఈ రెండిటిని కూడా ఇంబాలెన్స్ అనేది జరిగింది. సో మనం తింటున్న ఫుడ్ నుంచి
(12:28) అయితే మనకి సరిగా రావడం లేదు. సో అలా రాకపోవడం వల్ల కూడా ఇదొక ప్రాబ్లం అన్నమాట. సో గట్ మైక్రోబయోమని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు లివర్ హెల్త్ ఎంతైతే ఇంపార్టెంట్ో అలాగే గట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇది 50% అది 50% కింద డివైడ్ చేసుకోవచ్చు కూడా గట్ హెల్త్ గనక సరిగా లేదు అంటే మనకి ఆ న్యూట్రియంట్స్ కూడా రావు ఎప్పుడైతే న్యూట్రియంట్స్ సరిగ్గా రావు మళ్ళీ లివర్ కి కరెక్ట్ గా న్యూట్రియంట్స్ ఉందో అందకపోయేసరికి ఆ డటాక్సిక్ ప్రాసెస్ అనేది లివర్ సరిగా చేయదు టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి.
(12:57) మళ్ళీ టాక్సిన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి గట్ హెల్త్ బాగోదు. ఇలా ఈ సైకిల్ లో ఉండిపోతారు అన్నమాట. సో అందుకనే గట్ హెల్త్ ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కోసం చాలా మంచి ప్రోబెటిక్ ఫుడ్స్ వచ్చాయి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అలాంటి ఫుడ్స్ అవి తీసుకుంటేనే మనకి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఒకప్పట్లా కాదు మా తాతలు ముత్తాతలు వాళ్ళు ఎవరో తినలేదు కదా ఈ ప్రోబెటిక్ ఫుడ్స్ అన్ని ఇప్పుడు మనం ఎందుకు తినాలి కిమిర్చి సార్ట్ కంబూచ ఇవన్నీ రకరకాలు చెప్తూ ఉంటున్నారు లైక్ రిటైరీ యోగర్ట్స్ అని ఇవన్నీ ఎందుకు అవసరం లేదనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాగే
(13:27) బ్రతికేస్తూ ఉంటారు. సో మనం ఆ లైన్ లోకి వెళ్లకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదు అప్పుడుఉన్న మైక్రోబయం ఇప్పుడు లేదు అప్పుడుఉన్న ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ ఇప్పుడు లేదు. ఎవరో కాళ్ళకి మట్టి అంటుకునేలాగా బయట తిరుగుతున్నారు ఎవరో మట్టిలో ఆడుకుంటున్నారు ఎవరు చెరువుల్లోకి దిగి ఆడుకుంటున్నారు అవన్నీ చిన్నప్పుడు చేసినవి ఇప్పుడు అవి ఏమీ లేవు పిల్లలక అయితే మరీ మరీ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఈ చిప్స్ లేస్ అని చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని అది ఐస్ క్రీమ్ కూడా కాదు అది ఫ్రాస్టీ అని
(13:58) చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు అందులోనే క్రీమ్ కన్నా ఆయిల్ ఎక్కువ ఉంటుంది అలాగే కెమికల్స్ అయ్యి అన్నీ ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ వేసినవన్నీ తినేస్తూ ఉంటే మరి గట్ మైక్రోవేమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో అలా వెళ్ళిపోయి గట్ట అంతా పాడైపోతుంది అన్నమాట సో అందుకని మనం ఏంటంటే చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
(14:14) సో గట్ హెల్త్ ని కాపాడుకోవడం కావాల్సినన్ని న్యూట్రియంట్స్ ఉండేలా చూసుకోవడం లివర్ హెల్త్ ని కాపాడుకోవడం ఇవి చేస్తే ఆటోమేటిక్ గా మనకి డీటాక్సిఫికేషన్ అనేది బాడీలో జరిగిపోతుంది దానికోసం స్పెషల్ గా ఎలాంటి జ్యూసులు తాగాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అర్థమయిందని అనుకుంటున్నాను. అలాగే నాకు gutrode.com అని చెప్పి వెబ్సైట్ ఉంది.
(14:33) ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళినట్లయితే అందులోని మనకి కమ్యూనిటీ ఉంది అలాగే అందులోని మనకి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. మీరు గట్ హెల్త్ ని చెక్ చేసుకోవచ్చు ఎంత ప్రోటీన్ తినాలో చెక్ చేసుకోవచ్చు. ఆ ఇంకా మీకు కావలసినన్ని లైక్ క్విజెస్ ఉన్నాయి అలాగే రెసిపీస్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అందులో అదంతా ఫ్రీగా మీరు యక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీ కమ్యూనిటీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి.
(14:57) అలాగే మీరు ఒకవేళ స్కాన్ చేసుకోవాలనుకున్న మీ బ్లడ్ రిపోర్ట్ ని అప్లోడ్ చేసి అది కొంచెం పెయిడ్ ఉంటుంది అంటే లైక్ 600 పే చేయాల్సి వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీ బ్లడ్ రిపోర్ట్స్ ని క్లియర్ గా తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు అప్లోడ్ చేసి అది కూడా తెలుసుకోవచ్చు. ఆ మీకు అన్నీ కూడా get into.com వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తాయి.
(15:14) మీకు ఏమైనా క్వశ్న్స్ ఉన్నట్లయితే నాకు WhatsApp లో మెసేజ్ చేయొచ్చు అందులోనే మీకు WhatsApp లో కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. ఆ లేదంటే నాకు Instagram లో కానీ మెసేజ్ పెట్టండి. లేదా YouTube లో కిందనా కామెంట్ చేసినా పర్వాలేదు నేను రిప్లై ఇస్తాను కాకపోతే YouTube లో కామెంట్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ టాక్ చేయడానికి అవ్వదు.
(15:33) సోవాట్ కానీఇ అయితే బెస్ట్ అన్నమాట బట్ లేదంటే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారంటే అక్కడ నేను ఎవరిక అందరికీ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను ఎవరు ఏది అడిగినా సరే మీరు అక్కడి నుంచి అయినా సరే కమ్యూనికేట్ చేయొచ్చు. సో అదండి ఈ రోజు వీడియో టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.

No comments:
Post a Comment