Tuesday, October 13, 2026

POCSO Act గురించి చాలా మందికి తెలియని చట్టాలు | Major Sections Of the POCSO Act

POCSO Act గురించి చాలా మందికి తెలియని చట్టాలు | Major Sections Of the POCSO Act

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BaWBCMhNLLM





Title: POCSO Act గురించి చాలా మందికి తెలియని చట్టాలు | Major Sections Of the POCSO Act

Author Name: Vanitha TV

Description: POCSO Act గురించి చాలా మందికి తెలియని చట్టాలు | Major Sections Of the POCSO Act | Senior Advocate Nischala Reddy

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:01) కోర్టుకి వచ్చిన కేసు కోర్టులో ఆ అబ్బాయికి పనిష్మెంట్ పడినట్లు ఉంది. ఆ ఈ పనిష్మెంట్ పడింది కానీ ఈ అమ్మాయి మైనర్ ఎంత ఏజ్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు నాకు చదివాను కానప్పుడు 12 టు అంటే ఎంత ఏజ్ ఉందో మరి ఇప్పుడు 18 బిలో 18 ఉంటే మైనర్స్ కదా మరి ఎంత ఏజ్ ఉందో తెలీదు కొన్ని కేసుల్లో అంటే ఈ కేస్ అని కాదు ఫోక్ కేసుల్లో పనిష్మెంట్ అవుతుంది.
(00:27) ఆ పిల్లలు బాల నేరస్తులు దీనిలోకి వెళ్తారు శిక్ష వేస్తారు వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు కొన్ని కొన్ని అంటే వృత్తి నైపుణ్యాలు సాధించడానికి అదే వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి అవసరమైనవన్నీ ఏవో నేర్పిస్తారు. కానీ వాళ్ళు దానిలో ఆ జైల్లో జైల్ అనాలో ఏమో అనాలో దానిలో ఉన్నాక వాళ్ళు బయటక వచ్చాక వాళ్ళ మైండ్సెట్ే ఫుల్ మారిపోతది అబ్బాయిలది వాళ్ళు క్రిమినల్స్ తోటి ఇక అంటే క్రిమినాలజీ స్పెషలైజేషన్ చేసి వచ్చినట్లు అయిపోతారు వాళ్ళు తక్కువ మంది మారి జీవించేది తక్కువ మంది ఉంటారు మార్పు అంటే ఒక నేను జూనియర్ గా ఉన్నప్పుడు మా సీనియర్ ఒక కేస్ చేశారు. ఆ దానిలో ఆ
(01:08) అమ్మాయి ఇష్టపడి వెళ్ళిపోయింది ఆ అబ్బాయితో అమ్మాయి కూడా మైనర్ ఆ అబ్బాయి తీసుకని వెళ్ళిపోయాడు వాళ్ళఇద్దరు కొన్ని రోజులు ఎంజాయ్ చేశారు తిరిగి వచ్చారు పెద్దోళ్ళు పట్టుకున్నాక ఆ అమ్మాయి లేదు అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే ఈ పెద్దోళ్ళకి వాళ్ళ క్యాస్ట్లో ఇద్దరు వేరే వేరే క్యాస్ట్లు అనుకుంటా వాళ్ళకి నచ్చలేదు ఆ పెళ్లి చేయమని అన్నారు పెద్దల తీర్పుల్లో ఈ అబ్బాయికి పెళ్లి చేయమని డిసైడ్ అయ్యి అబ్బాయి అబ్బాయి మీద కేస పెట్టారు.
(01:36) దానిలో అమ్మాయి తప్పుంది అబ్బాయి తప్పుంది కానీ అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల కేస్ ఫైల్ అవ్వడం అయింది. అబ్బాయి ఆ కేస్ జరిగేటప్పుడు ఆ తర్వాత తీర్పు వచ్చినప్పుడు అబ్బాయికి పనిష్మెంట్ పడింది దానిలో చాలా పెద్దగా అంటే ఓపెన్ కోర్ట్ులోనే జడ్జి ని పెద్దగా అరిచి నా తప్పు లేదని తెలిసి కూడా నాకు శిక్ష వేసావు నువ్వు అని చెప్పి జడ్జ్ ని అబ్యూస్ చేయడం అంతా అయింది ఆ అబ్బాయిని మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి ఇంక వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చుకున్నారు.
(02:00) తర్వాత మాట్లాడినప్పుడు బయట మాట్లాడుతూ అబ్బాయి కారిడార్ లో అమ్మాయి తప్పు కూడా ఉంది నా తప్పే కాదు ఆ అమ్మాయి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను పట్టుపడినాక అమ్మాయి నా పేరు చెప్పింది వాళ్ళ పేరెంట్స్ చెప్పమంది కాబట్టి చెప్పింది. ఇప్పుడు నాకు శిక్ష పడింది ఏడేళ్ళు శిక్ష పడింది. ఇప్పుడు నాకు అప్పీల్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు ఈ కేస్ ఎలాగో నడిపించారు నడిచిపోయింది మా సీనియర్ అప్పుడు ఫ్రీగా చేశారు కేసు అది ఆ అబ్బాయి ఏదో కష్టపడ్డాడు తర్వాత అప్పీల్ కూడా అయిన తర్వాత పనిష్మెంట్ కొంచెం తగ్గింది అంతే పనిష్మెంట్ అయితే ఉండే తర్వాత అబ్బాయి
(02:30) బయటిక వచ్చాక అమ్మాయి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసేసారు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నేను నువ్వు నా మనసులో చెరిగిపోలేదు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఇవన్నీ అసలు ఎటు పోతున్నాయి ఈ ఫోక్సో చట్టాలు ఇవన్నీ అంటే లీగ లీగల్లీ యస్ ఆన్ అడ్వకేట్ ఇవన్నీ కరెక్టే ఒప్పుకుంటాను మనుషుల మనస్తత్వాల్లో మార్పు రానంతవరకు ఇప్పుడు అమ్మాయి అంటే కాాస్ట్ ఆ కులాలు మతాలు ఇవన్నీ చూసి పెద్దలు వాడికి ఆ అమ్మాయిని ఇయడం ఇష్టం లేదు కాబట్టి ఫోక్సో చట్టం కేస పెట్టాలని చెప్పి పెట్టారు.
(03:02) ఇప్పుడు నష్టపోయింది ఎవరు అమ్మాయి నష్టపోయింది అబ్బాయి నష్టపోయాడు జీవితాలు పాడైనాయి కొంచెం ముందు కూర్చుని అందరూ కూర్చుని ఆ సెటిల్ చేసుకుని మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేస్తాం అప్పటి వరకు కలుసుకోకుండా ఉండండి మేము భరోసా ఇస్తామ అని చెప్పి ఏదైనా చేసి ఉన్నా బాగుండేదేమో అంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ నేను చెప్తున్నాను.
(03:23) కోర్ట్లో అయితే కేసులు చేస్తాం మాకు చేరే ఇట్లా ఉంటాయి ఫోక్సో కేసులు పనిష్మెంట్స్ వల్ల అబ్బాయిలలో పరివర్తన కలుగుతుందో లేదా అనేది ప్రశ్న ప్రశ్న అవును అవును కరెక్ట్ ఇప్పుడు పిల్లలు ఆడపిల్లల మీద కూడా ఇప్పుడు ఆడపిల్లలు తప్పు ఉందనుకోండి మీరు చెప్పిన ఈ కేసులో లాగానే ఆడపిల్లల మీద కూడా శిక్ష అనేది ఉంటుందా జూనైల్ జైల్లో ఏమ ఉండదు కదా అంటే వాళ్ళు అంటే మేము నష్టపోయామ అని కదా వాళ్ళు పేరెంట్స్ కేసం మా అమ్మాయిని పాడు చేసాడు అబ్బాయి అని కదా కేసు పెడుతున్నారు అది లూప్ కూల్ అవుతుందమ్మా అట్లా అక్కడ చెప్పరు కదా సాక్ష్యాలన్నీ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు
(03:56) స్కూల్లో స్కూల్ కి వెళ్తుంటే స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోయాడు లేకపోతే పార్క్ లో నుంచి తీసుకెళ్ళిపోయాడు మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఎత్తుకెళ్ళిపోయాడు అపహరించుకపోయాడు దొంగతనంగా మాకు ఎవరికీ చెప్పకుండా అపహరించి తీసుకెళ్ళిపోయినాడు అని కదా చెప్తున్నారు అంటే ఇప్పుడు పోక్సో యక్ట్ కి ప్రూఫ్ అనేది ప్రూఫ్స్ సాక్షాలు అడుగుతారా ఆ డెఫినెట్ గా ఉంటాయి కదా ఇప్పుడు మైనర్ కాబట్టి దొంగతనంకి ఎత్తికెళ్ళినట్లే కదా రైట్ మైనర్ ఇక్కడ అసలు అసలు మన లాలో ఉన్నదే అది కదా మైనారిటీ మైనారిటీ తీరిన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు ఎత్తుకని వెళ్ళకూడదు
(04:27) వాళ్ళతోటి ఆ చట్ట వ్యతిరేకంగా సెక్స్ కార్యక్రమాలు నిర్వర్తించకూడదు ఇవన్నీ ఉన్నాయి కదా అది మెయిన్ అది రేపు కింద వస్తది కదా రైట్ ఒక కాల్ తీసుకుందామా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు శ్రీనివా మాట్లాడుతున్నాను ఓకే నిశ్చిలా రెడ్డి గారితో మాట్లాడండి మేడం వింటున్నారు చెప్పండి హలో నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి మాది కోర్టులో జడ్జిమెంట్ మీర ఓకే పలం గురించి అది సబ్జెక్ట్ కోర్టులో వేసారండి కొంచెం పెద్దగా మాట్లాడరా క్లియర్ గా వినపడట్లా పొలం జడ్జిమెంట్ వచ్చిందండి పొలం చాలా ఓకే అది ఎన్ని సంవత్సరాలు పని చేస్తది ఎట్లా
(05:11) అంటే మాకు జడ్జ్మెంట్ వచ్చేసింది కదండీ జడ్జ్మెంట్ వచ్చేసింది కదా ఏం వచ్చింది జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్ మాకు మాతోనే వచ్చిందండి మీరు కలపే అవును వచ్చింది కదా అవును ఆ జడ్జిమెంట్ ని అనుసరించి దానిలో ఏమి చెప్పారో దాన్ని ఫాలో అవ్వడమే ఇంకా ఆ ఏమన్నా జడ్జిమెంట్ వచ్చింది కదండీ ఆ జడ్జిమెంట్ ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే ఆ జడ్మెంట్ లో ఏమ ఇచ్చారో దాని ప్రకారం ఏదనా వస్తే భయం వేస్తుందండి భయం వేస్తే మీరు పోలీస్ కి ఈ జడ్జిమెంట్ చూపించి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మీరు రిటన్ లెటర్ రాసిస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు మిమ్మల్ని వాళ్ళఏమనా మా మీద దాడి చేసే అవకాశం ఉందని
(05:52) చెప్పి మీరు ఒక రిటన్ లెటర్ ఇచ్చి మాకు జడ్జ్మెంట్ వచ్చింది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మాకు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి పోలీస్ వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వండి ఇచ్చి ప్రొటెక్షన్ తీసుకోండి ఆ అడగమంటారా ముందే ఆ రిటన్ లెటర్ ఇవ్వాలి మీరు ఈ జడ్జిమెంట్ కాపీని జెరాక్స్ జత చేస్తూ రిటన్ లెటర్ ఇచ్చి ప్రొటెక్షన్ తీసుకోండి.
(06:12) ప్రొటెక్షన్ ఇప్పుడు తప్పించినా తప్పుగా జరిగిందండి రీసర్వ మార్చుకున్నాను గవర్నమెంట్ తరపు నుంచి అది రీసెంట్ గా వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది మా ఊరు ఓకే అప్పటిదాకా ఆదాం పోతున్నా ఈ లోపల మూడు పోతా జిమెంట్ భూమికి వెళ్ళకపోతున్నా భయం ఏం చేయా నేను చెప్పేసాను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసాను. మేడం ఇట్లా ప్రొటెక్షన్ కోసం కనుక పోలీసులని అడిగినప్పుడు ఎన్నాళ్ళు ఇస్తారు ప్రొటెక్షన్ అంటే ఎన్నాళ్ళు అంటే వీళ్ళు ఎన్ని రోజులు అడుగుతారో ప్రొటెక్షన్ తెలియదు ఇంకోటి వాళ్ళకి బోల డ్యూటీలు ఉంటాయి పోలీసు వాళ్ళకి బందోబస్తు డ్యూటీలు ఉంటాయి లేకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే కి ప్రొటెక్షన్
(06:50) ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటది అదే ఇట్లా లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళ జిల్లాలోకి వచ్చినా వాళ్ళ ఊర్లోకి వచ్చినా వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చినా వాళ్ళ ఎంపీ గారు వచ్చినా వీళ్ళు వెళ్ళాల్సిన ఉంటాయి ఆ కన్సన్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఎంత మంది మనుషులు ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎవరు ఖాళీకున్నారో వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఎవరినో పంపించగలరు.
(07:08) అంతమంది పోలీసులు ఒకే స్టేషన్ లో ఉండడం కూడా తక్కువే కదా ఎక్కువ మంది ఏమ ఉండరు స్టాఫ్ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ డెసిషన్ ని బట్టి ఉంటుంది అది. రైట్ ఇప్పుడు మనం పోక్సో గురించి మాట్లాడుకుంటున్నాం మళ్ళీ వెనక్కి వద్దాం. సో పోక్ యక్ట్లో మాక్సిమం సెంటెన్స్ అంటే ఎంతవరకు ఉంటుంది పెనాల్టీ పెనాల్టీ కూడా ఎందుకంటే నేను ఈ మధ్యన మనం రీసెంట్ గా మనందరం వినిఉంటాం ఒక డెత్ సెంటెన్స్ పడింది యూపీలో ఒక దంపతులు 33 మంది చిన్న పిల్లల మీద లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను డార్క్ వెబ్ లో పెట్టారు.
(07:42) అసలు ఇట్లాంటి ఘటనలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇవి మన ఇండియాలో ఈ పనిష్మెంట్స్ అంత ఎక్కువగా లేవని నా పర్సనల్ ఒపీనియన్ అది పిల్లలు చిన్న చిన్న పిల్లలు అమాయకమైన పిల్లల్ని ఆ అప్పుడు నోయిడాలో కూడా ఒక కేస్ అయింది సో మెనీ ఇయర్స్ బ్యాక్ దానిలో ఎముకలు ఇంటి ముందు కాలవలో పారవెళ్ళపోవడం అతని మీద ఏమైంది ఏమ అవ్వలేదు అతను బయటిక వచ్చేసాడు కదా బెయలు ఇచ్చారమ్మా బెయిల్ ఇచ్చారు బయటిక వచ్చినాడు ఇఫ్ ఐ యమ్ నాట్ మిస్టేక్ అని అతను ఎక్విట్ అయిపోయినట్టు ఉంది ఆ కేసు ఆ ఇట్లా అంటే సో మెనీ ఇయర్స్ బ్యాక్ ఇది నాకు కరెక్ట్ గా గుర్తులేదు జడ్జ్మెంట్ అతను ఎక్విట్
(08:19) అయ్యాడని గుర్తుపెట్టుకున్నాను నేను ఆ ఎక్విట్ ఆల్ అయినప్పుడు అది అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఆయన ఆయన చేశడని ఆ సాక్షాలు ఆధారాలు లేవు మెయిన్ ఎవిడెన్సెస్ లేవు అతనే చేసాడుఅని చెప్పి ఆ దీని మీద బయటక వచ్చినట్టు ఉన్నాడు అతను ఎక్విటాలు అయినాడు. ఇప్పుడు కొన్ని కేసులో సాక్షాలు ఆధారాలు అన్ని సమర్పిస్తారు పిల్లలు చనిపోతారు మైనర్స్ కొంతమంది పోలీసు వాళ్ళు కూడా పాపం చాలా సాయశక్తుల కష్టాలు పడి అన్ని ఎవిడెన్స్లు సమకూర్చి పెడతారు.
(08:47) లాస్ట్ లో ఏమవుతది ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో ఆ పసిపిల్లల తల్లిదండ్రులనే కాంప్రమైజ్ చేయిస్తారు. మీ పిల్ల ఎలాగ చనిపోయింది కదా ఇన్ని లక్షలు ఇస్తాము ఇన్ని కోట్లు ఇస్తాము తీసుకోమని వాళ్ళు హావింగ్ నో అదర్గో కొంతమంది పేదరికంలో ఉంటారు వాళ్ళు చేసేది ఏమ లేక ఇంకోటి వీళ్ళు ఇటువైపు వాళ్ళు శక్తివంతమైన వాళ్ళు ఉంటే వీళ్ళు మళ్ళీ మా మీద అటాక్ చేస్తారు అన్న భయంతో కూడా కాంప్రమైజ్ అవుతారు.
(09:12) ఇప్పుడు అది కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుని ఈ సెక్షన్స్ అన్ని మార్చాలని నా వ్యక్తిగత అభిప్రాయము ఈ పిల్లల మీద అమానుషమైన చర్యలు అమానుషమైన రేపులు ఆగడాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళ మీద కొంచెం ఇప్పుడు యుఎస్ లో కొన్ని జడ్జిమెంట్స్ చదివాను నేను దానిలో 300 ఇయర్స్ 400 ఇయర్స్ ఇట్లాంటి అమానుషాలు చేసిన వాళ్ళ మీద వాడు 300 ఇయర్స్ ఎలాగ బతకడు మాక్సిమం ఎగ్జాంపుల్ వాడు ఒక 60 ఇయర్స్ ఓల్డ్ అనుకో ఒక ఇంకొక 20 ఏళ్ళు మహా అయితే అక్కడ హెల్దీగా ఫుడ్ అవి పెట్టడం వల్ల 75 80 ఏళ్ళు బతుకుతాడేమో పోనీ 90 ఏళ్ళ అనుకో 300 ఏళ్ళు 400 ఏళ్ళు
(09:53) 650 ఏళ్ళు శిక్ష వేసినయ ఉన్నాయి అంటే ఆ ఆ చర్య ఎంత తీవ్రమైందో చూపించడానికి ఆ పనిష్మెంట్ అంతే తీవ్రంగా వేస్తారన్నమాట మన ఇండియన్ కోర్ట్స్ లో అంత తీవ్రంగా పరిగణించి ఒక హత్యను గాని ఆత్మహత్యను గాని లేకపోతే ఇట్లా అమాను గాన అంత జడ్జిమెంట్లు ఇచ్చినయి నేనైతే చదవలేదు అసలు ఎక్కడ జడ్జ్మెంట్స్ అంత లేవు.
(10:17) రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ ఇప్పుడు నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయేమో అంతే యావజీవక హరాకార శిక్ష అంతే అంతకంటే ఏమ లేదు ఇప్పుడు ఇరాన్ ఇరాక్ లాంటి కొన్ని దేశాల్లో ముస్లిం కంట్రీస్ లో అంటే నేను అది సమర్ధించట్లేదు దానిలలో దానిలో పిల్లల మీద ఇట్లా చేసినవాళ్ళ రాళ్ళతో కొట్టడము బహిరంగంగా ఉరేయడము ఇవన్నీ చేస్తుంటారు. ఒక్కోసారి అనిపిస్తది ఇదే కరెక్టా ఇట్లాంటి పనిష్మెంట్లు ఇయడం కరెక్టా అనిపిస్తూఉంటుంది.
(10:43) అంటే మన ఇండియాలో అది ఇంపాసిబుల్ మన ప్రజాస్వామ్య దేశంలో మన సెక్యులర్ దేశంలో అలాంటివన్నీ తీర్పులు రావడం అనేది అదిఒక కల అది ఇంపాసిబుల్ కానీ ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే ఆ అనుభవించారో ఆ బాధపడ్డారో రేపుకు గురయ్యారో వాళ్లే లాస్ట్ కి ఆ సమాజం ముందు యూస్లెస్ గా అయిపోతున్నారు అది కొంచెం బాధ అనిపిస్తుంది ఆ శిక్షనిఆ అంటే ఎక్యూస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాకోవాలి వాళ్ళు ఆ ఎక్యూస్డ్ ని ఎక్యూస్డ్ మహారాజులాగా ఊరి మీద తిరుగుతాడు మళ్ళీ ఎక్విటాల్ అయిపోయిన తర్వాత అది ఇన్ని సాక్షాలు ఉన్నా గాని వాళ్ళకి తీర్పులు బయటికి వెళ్ళిపోవడం కొంచెం బాధగా ఉంది అంటే ఎక్విటాలు అయిపోయి బయటికి
(11:24) వెళ్లి హ్యాపీగా ఉండడం అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది బెలబుల్ అనా అంటే సాక్ష్యం దొరకకపోతేనా లేకపోతే ఎలా ఉంటుంది బెలబుల్ కాదు అది సాక్షాలన్నీ దొరికి వాళ్ళు నిరూపించగలిగితే వాళ్ళు జైల్ కి వెళ్తారు కొన్ని రోజులు టెంపరరీ ఫస్ట్ ఈ కేస నడిచే వరకు ఏమన్నా ఇది చేస్తారేమో కానీ వాళ్ళని లోపల వేసేస్తారు కదా ఫస్ట్ రిమాండ్ చేసి లోపల వేసి మొత్తం స్టేట్మెంట్స్ అన్ని రాసుకుని మళ్ళీ ట్రైల్ రెగ్యులర్ అవుతది అది కాకపోతే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది ఫోక్సా యాక్ట్ కేసెస్ కొన్ని కోర్ట్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా అందుకని దానిలో ఒక వన్ ఇయర్ టుసిక్స్
(11:56) మంత్స్ టు వన్ ఇయర్ లోపల అయిపోవాలని చెప్పి మన హైకోర్టు వాళ్ళు ఇచ్చారు దాన్ని బట్టి కూడా తొందరగా అవుతున్నాయి కేసులు తొందరగా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా అవుతున్నాయి ఒక్కొక కాల్ తీసుకుందామా మళ్ళీ మాట్లాడుకుందాం హలో హలో హలో మేడం నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పొనుగూరుడు మేడం గడపల్లి మండలం నల్గం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను.
(12:21) కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం వింటున్నారు. మేడం నమస్కారం మేడం మీ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆ ఆ చెప్పండి నమస్తే వింటున్నాను. ఆ మేడం నమస్తే మేడం ఇది మాది మా తాతస్తి మా గుద్ది బాబాయ ఒక అయతనో పెళ్లి కాలేదు కండు లేక ఆ ఆ మా నాన్నలు వాళ్ళ మా పెద్దనాలు మా బాబాయిలు అందరూ సాదుకున్నారు. ఓకే అయితే ఈ ఒక సంవత్సరం మా మేనత్త భోజనం పెట్టి సాదుకుంటా అంటే సర్లే అన్ని కార్యక్రమాలు అయ్యేటట్టుగా చూసుకుంటా హమ్ నేను సాదుకుంటా అంటే సర్లే అని ఆయనకి అప్ప చెప్పి చేసిరు అయితే ఒక ఆమె ఒక వన్ ఇయర్ సాదుకుంది తర్వాత నా వల్ల కాదు ఇతనికి అన్నం పెట్టడం అని చెప్పేసి వదిలేస్తే
(13:05) మళ్ళీ మా నాన్నలు మా బాబాయలే సాదిరు. హమ్ తర్వాత ఈ ఇద్దరు మధ్య కాలంలో కాలం చేసిండు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఒక ఐదఆరు లక్షలు అప్పు అయింది కాల్ చేయబడితే ఆయనకు పరిస్థితి బాలేక డబ్బులు ఖర్చు పెట్టినాం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఇగ మేము ఆ డబ్బులు అప్పు తీసి చేసినాం అని చెప్పేసి మేము ఆ భూమి ఉన్న భూమిని అమ్మేసాం మేడం నెల అయితుంది హమ్ అయితే ఈ మా మేనత కోడలు పెద్ద ఆమె ఒక ఆమె ఉంది ఆమెకి కోడలు ఎస్ఐ ఊ ఎస్ఐ పేరు సోమేశ్వరి హైదరాబాద్ లో చేసేదంట ఆమె మాట విని ఏ ఊర్లో హైదరాబాద్ లో ఏమన్నా చేసాదంట మేడం నాకు ఐడియా లేదు ఓకే ఆ అయితే ఆ మాటలు విని ఊర్లో పెద్ద మనుషుల
(13:48) మాటలు విని మా మమ్మల్ని దౌర్జన్యం చేసి మా మీద గొడవక వచ్చింది మేడం హమ్ ఏమని గొడవక వస్తే ఆ భూమి మాది మా సొంతం మాది మా మాకోసం నీకు ఎవరికీ రాదని చెప్పేసి గొడవక వచ్చింది పెద్ద మనుషుల్లో పెడితే పెద్ద మనుషులు నీకు సంబంధం లేదమ్మా వాళ్ళ తాత హస్తి వాళ్ళ బాబాయికి వచ్చింది ఆయన భార్య పిల్లలు లేరు కాబట్టి సాది ఇది చేసిర్రు వాళ్ళకే వర్తిస్తది నువ్వు రావద్దుఅని మూడు సార్లు హెచ్చరించింది మేడం ఆ అయినా కూడా పెద్ద మనుషుల మాటలు వినకుండా భూమిమీద అది మేము అమ్మినం నెల రోజుల క్రితం భూమి హమ్ అయితే ఆ భూమి మీదకి పోయి ఒడ్లు చల్లింది ఆ భూమి మీద ఉన్న అతను ఇట్లా వచ్చింది ఒడ్డు
(14:27) జరుగుతుంది మీరు రండి అంటే మేము పోయినం ఈ వచ్చి నింపి దారిలో ఎదురయ్యారు ఆ మాట మాట జరిగింది తోపులాట జరిగింది మేడం అతనికి దెబ్బ తలకున్నా గాని దెబ్బ తల్లినట్టుగా క్రియేట్ చేసి డ్రామా ఆడి మమ్మల్ని కేసు పెట్టి ఆ రోజు జైల్ చేసినం మేడం ఉమ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొనత్తను డబ్బులు కట్టాల్సి ఉంది. లేదండి అంటే మీ చిన్నాన్నగారు కదా ఆయన అవును అవును మేడం ఆయనఏమి విల్లు అది ఏమి రాయలేదా మీకు ఇంకా మాకు ఆయనకు భార్య పిల్లలు ఎవరు ఒక్క నిమిషం వినండి విల్ ఏమి రాయలేదు కదా కళ్ళు కనపడరు మీరు చాక్కున్నారు అర్థమైంది మీరు చెప్పిందంతా విల్లు ఏమి రాయలేదు కదా
(15:09) ఆయన ఆ ఆ విల్ మీకు అర్థం అవ్వట్లేదు విల్ అంతే మేడం విలు నామ వీలు నామ ఏమి రాయలేదా ఆయన వీలునామ మా అన్నకి చెందేట రాసింది మేడం ఆ మరి ఇంకేంది ఆ ఇప్పుడు ఆవిడ మేనగోడలు అన్నారు కదా మేనగోడలేనా మీ మేనత్తగారు మేనగోడల ఆమె మేనత్తగారి పెద్ద కోడలు కోడలు కోడలు ఆవిడ ఎస్ఐ గారు మీ మీద వచ్చి దౌర్జన్యం చేశారు కదా ఆ కన్సర్న్డ్ సిఐ గారికి ఒక కంప్లైంట్ డిజిపి గారికి డిఐ గారికి అందరికీ కాపీ టు కాపీ టు ఒక లెటర్ పెట్టేసేయండి ఈవిడ మా విషయాల్లో మా అంటే మీ పర్సనల్ విషయాల్లో కలిగించుకుని మమ్మల్ని దర్జనం చేస్తూ తప్పుడు కేసులు
(15:54) బనాయించారు మా మీద అని చెప్పి ఒక మీ హ్యాండ్ హ్యాండ్ రిటన్ లెటర్ తోటే మీరు డిఐజికి డిజీపి కి ఆమె కన్సన్డ్ ఎస్హచ్ఓ లో అంటే స్టేషన్ హౌస్ లో ఎవరున్నారో సిఐ గారు ఆయనకి మూడు కాపీలు పెట్టేసేయండి పెట్టేసి ఆ లేకపోతే వెళ్లి కలవండి పర్సనల్లీ వెళ్లి మమ్మల్ని ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మా పర్సనల్ విషయాలు కలగ చేసుకుంటున్నారు ఈమెకు సంబంధం లేని విషయాల్లో ఈమెను కొంచెం నివారించండి కొంచెం అడ్డుకోండి ఆపండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చుకుంటూ మీ మీద కేస్ పెట్టింది ఏం కేస్ పెట్టింది ఎఫ్ఐఆర్ అయిందా మీ మీద ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్
(16:32) ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒక జిరాక్స్ తీసుకని వెళ్లి మీరు ఆ కన్సన్డ్ పోలీస్ స్టేషన్ లో కలిసి హైయర్ అఫీషియల్స్ కి ఒక లెటర్ ఇవ్వండి. ఈమిడ మా విషయాల్లో అనవసరంగా కలిగించుకుంటూ మా దానిలో మమ్మల్ని విసిగిస్తున్నారు మా పర్సనల్ విషయాల్లో కలిగించుకుండా అని ఒక లెటర్ ఇవ్వండి తర్వాత చూడండి ఏం జరుగుతుందో ఓకే ఓకే మేడం వీలునామా వివాదాల్లో సాధారణంగా ఒక వ్యక్తి వీలునామా రాసేసి తర్వాత అంటే ఎవరో తన కొడుకో ఎవరికో రాసుకున్నారు కానీ ఆ కొడుకు ఆ తండ్రిని చూసుకోకుండా వదిలేస్తే వేరే ఎవరో ఆయనను చూసుకున్నట్టయితే పీల్నామాలో ఆయనకి రాయకుండా ఆయన చనిపోయాడు అనుకుందాం.
(17:09) ఇప్పుడు ఎవరైతే తండ్రిని ఇతనిని చూసుకున్నారో ఈ వ్యక్తిని ఆ వ్యక్తికి ఈ యొక్క ఆస్తి రాదు అనేదే ఉంటుందా అంటే కోర్టుకి వెళ్ళొచ్చా ఆయన కోర్టుకి అంటే ఆయన కొడుకు అయితే కోర్టుకి వెళ్ళొచ్చు పక్కింటవాళ్ళ అయితే వెళ్ళడానికి లేదు కదా అంటే వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళు జాలితో చూసి అన్నం పెట్టారు. ఇప్పుడు లీగల్ హెయిర్ అయితే కొడుకంటే లీగల్ హెయిర్ కూతురైనా లేకపోతే ఎవరో ఒకరు లీగల్ హెయిర్స్ అయినా గాన మా తండ్రిని మేము లాస్ట్ వరకు మేమే చూసుకున్నాము ఆ వాళ్ళ బాధ్యత అంతా నేనే చూసుకున్న ఆ బీల్నామ రాసిన కొడుకు చూసుకోకపోతే అని లిటిగేషన్ స్టార్ట్ చేయొచ్చు అంతే
(17:44) లిటిగేషన్ స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసి వీళ్ళు ఇలా కాంప్రమైస్ కి వస్తే ఏమనా క్లోజ్ చేసుకోవచ్చు అది అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ే జరుగుతుందా అంటే ఆల్ ద కేసెస్ లో అలా జరుగుతదని నేను అనుకోను అది కోర్ట్ ప్రొసీజర్ అంటే చాలా లాంగ్ ప్రొసీజర్ మీకు తెలుసు కదా ఎన్ని రోజులు అవుతుందో ఒక నోటీస్ ఇవ్వడానికే బోల్డ్ రోజులు అవుతది.
(18:06) అది అయ్యే పనే కాదు కొంచెం లేట్ అవుతుంది. వేసుకొని అంటే వీళ్ళు ఆల్రెడీ అది వీల్నమ్మ రాసేసి విల్ రాసి రిజిస్టర్ చేసేసి ఉంటే ఎవరు ఏం చేయలేరు. అబ్బాయికే వెళ్తుంది అది ఎవరు ఆయన అన్నం పెట్టకపోయినా ఆయనకే పోతుంది. అట్లా అంటే ఆయన్ని బాగోగలు చూసుకోపోయిన తండ్రిది తండ్రి రాసి వెళ్ళిపోయినాడు కాబట్టి అతనికే చెందుతది అది ఈయన చూసుకోవడం మొదలైన రోజే వీళ్ళు మాట్లాడుకోవాలి మేము చూసుకుంటున్నాము మాకేమ ఇస్తావు అని జాగ్రత్తగా ముందు రైట్ ఒక కాల్ తీసుకుందామా హలో హలో ఓకే పోక్సోకే వెళ్దాం మళ్ళీ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు మీరు సంవత్సరం లోపే మనకి కేసెస్ అనేవి సాల్వ్ అవుతాయి
(18:47) ప్రత్యేక కొట్ల ద్వారా చాలా మటుకు అన్నారు మరి మనం ఇప్పుడు మొదట్లో మాట్లాడుకున్న స్పెషల్ కేస్ ప్రకారం ఐదు సంవత్సరాలు పట్టింది బయటికి రావడానికి జడ్జిమెంట్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడడానికి ఎందుకని అంటే స్పెషల్ కేసెస్నా లేకపోతే అన్ని కేసెస్ కి న్యాయం జరగడం అనేది లేట్ అవుతుందా ఎందుకు లేట్ అవుతుంది అది అదే లేట్ అవుతుంది అని చెప్పే స్పెషల్ కోర్ట్స్ పెట్టారు వాటికి తొందరగా ట్రైల్ చేసేసి త్వరగా శిక్ష వేయాలని చెప్పి దానిలో ఈ మధ్య కొంచెం ఎక్కువ పనిష్మెంట్స్ వస్తున్నాయి కానీ అపీల్ కి వెళ్తారు కదా అపీల్ ఇలా తగ్గిపోతుంది లేకపోతే ఈ కింద
(19:21) కోర్టుని కొట్టేయడం జరుగుతుంది. అది వచ్చింది అంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ ఎక్యూస్డ్ పైకోట్టు వరకు వెళ్లి మళ్ళీ అడ్వకేట్ని నియమించుకొని అక్కడ వాళ్ళు పోరాడితే వీళ్ళకి అంటే టైం పడుతుంది కొన్ని కేసుల్లో పనిష్మెంట్ తగ్గుతుంది కొన్ని కేసులు కొట్టేస్తారు వస్తుంది బయటికి వచ్చేస్తున్నారు. అది ఈ లోపల అబ్బాయి మేజర్ కూడా అయిపోతాడు ఫోక్సా కేసులో నేను చెప్పేది మేజర్ అవుతాడు.
(19:50) ఆ ఇంకొంతమంది పరివర్తన కలిగి మంచి ప్రవర్తన తోటి బయట ఏదో ఒక జాబ్ చేసుకోవడమో ఏదో సెటిల్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఆ పరివర్తన ఏమి లేకుండా ఆ క్రిమినల్ ఆటిట్యూడ్ తోటి ఇక సమాజంలో తిరగడం మొదలవుతుంది. అదొకటి కొంచెం అక్కడ వాళ్ళ హోమ్స్ లో మేబి కౌన్సిలింగ్ ఏమన్నా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు మెడికల్ అసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ మంత్ మంత్లీ ట్వైస్ ఉంటుంది వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి డాక్టర్ వస్తారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది మంచి మంచి వాళ్ళతోటి వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయి ఆ వాళ్ళు ఆర్గనైజ్ చేసి వీళ్ళు వినేట్లు చూస్తారు అన్ని ఉంటాయి
(20:32) దానిలో శిక్షణ వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో వాళ్ళకి శిక్షణ ఇస్తారు హోమ్స్ లో అయినా గాన పిల్లలు వాళ్ళ మనసు ఎక్కడో ఉంటది కదా ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇంత వికృతంగా వాళ్ళ మనసు తయారవ్వడానికి వాళ్ళు వికృత చేష్టలు చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు మమ మీరు ఎన్నో కేసెస్ చూసి ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ తెలియకుండా వాళ్ళ తప్పు లేకుండా కొన్నిసార్లు అవుతది వాళ్ళ తప్పయి కొన్నిసార్లు అవుతుంది ఆ ఈ పని చేయడం వల్ల పనిష్మెంట్ అవుతది అక్కడ జైల్లోకి వెళ్ళాక అదే ఆ హోమ లోకి వెళ్లాక వాళ్ళు ఆ వాళ్ళలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని డిస్కస్
(21:10) చేసుకుంటూ అరేయ్ నన్ను ఇట్లా మోసం చేసిందిరా ఇలా అయింది అలా అయింది చెప్పుకుంటారు కదా దానికి రెమిడీస్ ఆలోచిస్తారు వాళ్ళు ఈజీయెస్ట్ వే ఏముంది మనము దొరక్కుండా ఉండడానికి ఏం చేయాల ఇవన్నీ వాళ్ళకి నిజంగా పరివర్తన కలిగేట్లు ఏమన్నా వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ ఏమన్నా బాగా గట్టిగా అరేంజ్ చేస్తే బాగుంటుందా హోమ్స్ లో వాళ్ళకి ఒక కాల్ తీసుకుందాం హలో ఆ మేడం చెప్పండి నమస్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది ఖమ్మం మేడం మేడం తో మాట్లాడండి చెప్పండి హలో చెప్పండి నమస్తే మేడం మాట్లాడండి టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి మేడం వింటున్నారు
(21:53) వినపడిందండి ఖమ్మం మేడం వినపడిందండి చెప్పండి మేడం మేము ముగ్గురు అన్నలదమ్ములు మేడం ఓకే మేడం మేము ముగ్గురు అన్నలు తమ్ములు ్ అంటే మేము ముగ్గురు అన్నదమ్ములు మేడం వినపడిందండి నాకు చెప్పండి నెక్స్ట్ చెప్పండి అయితే మేడం తొమ్మిది ఎకరాలు ఉంది మేడం మా ఫాదర్ కి ఓకే ఆ ఓకే మేడం ఇప్పుడు ఈ పోక్సో కేసెస్ లో ట్రైల్ అనేది ఇప్పుడు చిన్న పిల్లల మీద నడుస్తూ ఉంటుంది ఇప్పుడు న్యాయ ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అందరి ముందు ఈ న్యాయ ప్రక్రియ అనేది జరుగుతుందా చిన్న పిల్లలు కొంచెం స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అందరినీ లోపలికి అలవ
(22:37) చేయరు. ఆ లోపల అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జడ్జ్ గారు పోలీస వాళ్ళు ఎలాగా ఉంటారు లోపల ఇంకా వేరే ఏమన్నా కేసులు ఉన్న ఆదర్ కేసెస్ ఉన్న అడ్వకేట్స్ ఏమన్నా ఉంటారు అంతే అంటే స్పెక్టేటర్స్ ని అందరినీ అలవ చేయరు పబ్లిక్ జనరల్ పబ్లిక్ ని అక్కడ ట్రైల్ అవుతుంది. ఓకే జనరల్ గా బయటికి పంపించేస్తారు. అయితే ఇప్పుడు ఈ మెడికల్ ఎగ్జామినేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి మరి చిన్న పిల్లల మీద వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే స్టేజ్ ఉంటూ ఉంటుంది కదా ఇది వరకడ మీద ఇప్పుడు ఏదైనా మారిందా ఇంకేమ లేదు క్రాస్ ఎగ్జామినేషన్ లో కూడా కొంచెం ఇబ్బందికరమైన క్వశ్చన్స్
(23:11) ఉంటాయి. ఆ వాళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళని కొంతమంది ఇట్లా రెచ్చగొట్టేట్లు మాట్లాడడము వాళ్ళ ఆ పిల్లలు చెప్పలేక ఏడవడం ఇవన్నీ జరుగుతుంటాయి అవి కొంచెం సున్నితంగా చూసుకోగలగాలి మైనర్ చైల్డ్ కాబట్టి కొంచెం సున్నితంగా మాట్లాడగలిగితే బాగుంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అన్ ద అడ్వకేట్స్ వాళ్ళ సెన్సిటివిటీని బట్టి ఉంటుంది కదా చిన్న పిల్లలతో అందరూ ఒకరకంగా టాకిల్ చేయలేరు కొంతమంది చాలా ముద్దుగా చూస్తారు కొంతమంది సున్నితంగా ప్రవర్తిస్తారు చిన్న పిల్లలతో ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు ఆ వాళ్ళ క్లైంట్ ని వాళ్ళు కాపాడుకోవాలని ఆదుర్దాలో అడ్వకేట్స్ కొంతమంది చాలా
(23:47) కష్టంగా అంటే వికృతంగా అనేది బాగుండదేమో వర్డ్ ఆ క్వశ్చన్స్ అవి పక్కన వింటుంటే మనకే బాధగా ఉంటుంది అన్నమాట రఫ్ అని అనొచ్చు రఫ్ గా అడుగుతారు క్వశ్చన్స్ ఆ అవి కొన్నిసార్లు జడ్జెస్ నివారిస్తారు స్టాప్ చేస్తారు అబ్జెక్ట్ చేస్తారు స్టాప్ చేస్తారు అది వేరే క్వశ్చన్ అడగండి వేరే విధంగా అడగండి అని కూడా చెప్తారు సజెస్ట్ చేస్తారు పై నుంచి ఆ జడ్జ్ గారు సున్నితత్వం మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ అవును మేడం అయితే ఇప్పుడు లైంగిక దాడులే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లల మీద శారీరకంగా అబ్యూస్ నేను రీసెంట్ గా ఇప్పుడు వస్తూ ప్రోగ్రాం్ కి ఒక వీడియో చూసా చాలా బాధ
(24:25) అనిపించింది ఢిల్లీలో కిండర్ గార్డెన్ చిన్న పిల్లల స్కూల్లో ప్లే స్కూల్లో పిల్లాని కుర్చీకి కట్టేసి శారీరకంగా హింసించారు కొట్టడము చాలా సేపు అట్లా ఫిజికల్ అబ్యూస్ సో ఫిజికల్ అబ్యూస్ కి ఎటువంటి చట్టాలు ఉన్నాయి చిన్న పిల్లల ఫిజికల్ అబ్యూస్ అది కూడా తప్పే కదండీ ఇప్పుడు కొంతమంది కర్రలు వెరిగిపోయేటు కొడతారు. ఆ నా చిన్నప్పుడు మా క్లాస్మేట్స్ బాయ్స్ ఎవరనా మాట వినకపోతే కర్రలు ఎరిగిపెట్టి కొట్టేవాళ్ళు మా టీచర్స్ అప్పుడు దేనికి దాని పేరు ఫిజికల్ అబ్యూస్ ఇవన్నీ లేదు చదవకపోతే కొడతారు అంతే కానీ అప్పుడు టీచర్స్ మనం చదువుకోవాలనే ప్రేమతో
(24:59) కొట్టేవాళ్ళు ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళకున్న కష్టాలన్నీ రివెంజ్లన్నీ రివెంజ్ కూడా కాదు వాళ్ళకు ఉన్న కష్టాలు ఈ పిల్లల మీద చూపించేవాళ్ళు కారు వాళ్ళు ఇప్పుడు వేరే వేరే టెన్షన్స్ ఏవేవో ఉంటాయి టీచర్స్ కి వాళ్ళ వాళ్ళు అవన్నీ వచ్చి పిల్లల మీద చూపిస్తున్నారు. ఆ మొన్న ఒక అంటే మాకు తెలిసిన వాళ్ళ పాప టీచర్ ఇట్లా గిచ్చింది ఆ గిచ్చింది ఇంత రౌండ్ పడింది మచ్చ గ్రీన్ కలర్ లో ఉందన్నమాట అంత క్రోధము కోపము ఎందుకు వస్తది ఒక చిన్న పిల్లల మీద ఒకఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లల మీద తెల్లటి చర్మం మీద వీళ్ళ గిచ్చితే ఇలా అంత అవసరం ఏముంది పేరెంట్స్ వెళ్లి గొడవ
(25:39) పెట్టుకుంటారు కదా డెఫినెట్ గా స్కూల్ మేనేజ్మెంట్ ఆన్సరబుల్ కదా వాళ్ళ ఏమంటారు మేము కొట్టలేదు మీ వల్లే అయింది అని అంటారు వాళ్ళు ఏం చేశారు సేమ్ డే ఫోటో తీసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ అసలు ఎందుకు తెచ్చుకోవాల స్కూల్ మేనేజ్మెంట్ కి ఇబ్బంది కలిగే టీచర్స్ ఎందుకు చేయాల ఈ ప్రోగ్రాం ఎవరైనా టీచర్స్ చూస్తుంటే కొంచెం సంతోషం మీరు మీ ప్రవర్తనని కొంచెం మార్చుకోవాల్సి ఉంటది ఇట్లాంటి టీచర్స్ మంచి టీచర్స్ చాలామంది ఉన్నారు ఆ అంటే పిల్లలు మీద కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఆ అంటే వేరే పిల్లల్ని ప్రైస్ చేసుకుంటూ వాళ్ళని బాగా
(26:10) ముద్దుగా చేసి పంపర్ చేసుకుంటూ ఈ పిల్లల్ని ఒక కొంతమంది టీచర్స్ మా పిల్లలు కూడా చెప్తుంటారు ఇంట్లో ఆ వాళ్ళనేమో బాగా పాంపర్ చేస్తారు మమ్మల్నేమో మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటారు మేము అదే చదువుతాం అవే ఆన్సర్స్ రాస్తాం ఆన్సర్ షీట్ పెడితే సేమ్ ఉంటది మార్క్స్ ఏమో వాళ్ళకి ఎక్కువ వేస్తారు మాకు ఎక్కువ వేస్తారు తీసుకొస్తారు కూడా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు తీసుకొచ్చి చూపించేవాళ్ళు సేమ్ ఆన్సర్ ఉన్నా గాన అంటే వాళ్ళని పేపర్ ఎందుకు చేయాలి అసలు ఆటిట్యూడ్ ఎందుకు టీచర్స్ కి టీచర్ ట్రైనింగ్ లో పిల్లల్ని ప్రేమగా చూడాలి
(26:42) మంచిగా చదువు చెప్పాలి ఇంకా మంచి అలవాట్లు నేర్పించాలి వాళ్ళ మీద కొట్టడం తిట్టడం అబ్యూస్ చేయకూడదు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి టీచర్ ట్రైనింగ్ లో చెప్తారు ఆ ట్రైనింగ్ ఎటు పోద్దో వీళ్ళఏటో ఇది అవుతారో ఏంటో తెలియదు కొంతమంది టీచర్స్ కొంచెం బాధ అనిపిస్తది అట్లాంటివి చూస్తుంటే కొంచెం ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది టీచర్స్ అదే పసిపిల్లలు కదా వాళ్ళు వాళ్ళ జీవితం అంతా అవి గుర్తుండిపోతాయి ఆ జ్ఞాపకాలు రైట్ మమ్ ఈనాటి కార్యక్రమంలో పోక్సో యాక్ట్ గురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేసినందుకు ఇలాంటివి మాట్లాడుకోవడానికి కూడా ఎంతో బాధగా
(27:12) అనిపిస్తాయి స్టిల్ మనం ఎడ్యుకేట్ చేయాలి మాట్లాడాలి యక్ట్ గురించి తెలియాలి. సో థాంక్యూ సో మచ్ ప్లెజర్ ఇస్ మైన్ సో చూశరు కదా అందరి ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు కచ్చితంగా మన పక్కింట్లో కూడా ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు. పోక్స్ యాక్ట్ గురించి తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్న పిల్లలు రేపు పొద్దున ఎక్కడికైనా స్కూల్ కి వెళ్తారు బయటికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి మనం ముందే చెప్పాలి ఏం జరుగుతోందో మనకి చెప్పాలని చెప్పాలి మనం ఆ చట్టాల గురించి అవేర్నెస్ తెలుసుకోవాలి దానికి ఏం జరుగుతుంది పిల్లల భవిష్యత్తు పాడవ్వకుండా
(27:43) చాలామంది పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ కేసెస్ కూడా అంటే కేసెస్ ఫైల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ే పాడైపోతుంది చిన్న పిల్లల ఫ్యూచర్ కాబట్టి చట్టాల గురించి తెలుసుకోవడం కేసెస్ ఎప్పటికప్పుడు ఫైల్ చేయడము వల్ల పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పోక్సో మీద ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నమస్తే [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(28:34) [సంగీతం] [సంగీతం] [సంగీతం] ప్రభువుకు నమస్కారం. ఫస్ట్ ఇంటర్వ్యూ నాది ఆదిత్యతో ఉన్నాయి నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ దీన్ని ఇంటర్వ్యూయర్ అంటారా నన్ను ఆ ఇంటర్వ్యూర్ అంటా ఇంటర్వ్యూర్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూర్ ఇట్లా ఫస్ట్ టైం అనే ప్రొడ్యూసర్ ని చూసి భయపడుతున్నాను అన్ని భయం మ్

No comments:

Post a Comment