Tuesday, October 13, 2026

Helpline Live : సైబర్ మోసాల బారిన పడకూడదంటే..! | Lakkoju Chetana Priya - High Court Advocate

Helpline Live : సైబర్ మోసాల బారిన పడకూడదంటే..! | Lakkoju Chetana Priya - High Court Advocate

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qyyoe6SDdF4





Title: Helpline Live : సైబర్ మోసాల బారిన పడకూడదంటే..! | Lakkoju Chetana Priya - High Court Advocate

Author Name: Vanitha TV

Description: Helpline Live : సైబర్ మోసాల బారిన పడకూడదంటే..! | Lakkoju Chetana Priya - High Court Advocate | Vanitha TV

#cyberawareness #cyberfraud #advocate #helpline #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:00) మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అడ్వకేట్ చేతన ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మమ్. నమస్కారం అండి. మమ్ సైబర్ నేరానికి గురయ్యామని తెలియగానే వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? మొదటిగా 1930 అనే నెంబర్ అనేది మనకు ఉంటుంది. ఆ నెంబర్ కి మనం కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని అడుగుతారు మనం ఏ ట్రాన్సాక్షన్ చేశము ఏ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ అడుగుతారు సైమల్టేనియస్లీ మనము 1930 కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఆ మన మ్యూల్ అకౌంట్స్ ఎన్ని మ్యూల్ అకౌంట్స్
(00:40) ఉంటే అన్ని మ్యూల్ అకౌంట్స్ అన్నది హోల్డ్ అయిపోతది. ఎంత ఫాస్ట్ గా చేస్తే మినిమం ఒక ఈ ఫ్రీజ్ అయింది అని తెలిసిన వెంటనే ఈటూ అవర్స్ లో మనం చాలా క్రూషియల్ టైం అన్నమాట ఈటూ అవర్స్ లో మనము ఏమైతే పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్ని ఫిల్ చేయాలి లైక్ ఎలా అంటే ఫస్ట్ 1930 కాల్ చేసిన వెంటనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ అనుకోండి ఆ అకౌంట్ కి బ్యాంక్ మేనేజర్ కి వెళ్లి సంప్రదించాలి.
(01:11) మనం ఒక రిటర్న్ లో ఒక డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఇలా అయింది అని దాని తర్వాత మనకి టూ పోర్టల్స్ అనేవి ఉన్నాయి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక టూ పోర్టల్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేశారు లాంచ్ చేశారు. ఒకటేమో గ్రీవియన్స్ రిస్టోరేషన్ మాడ్యూల్ అని ఒకటి ఉంది జిఆర్ఎం మాడ్యూల్ ఇంకొకటి వచ్చేసి ఎంఆర్ఎం మాడ్యూల్ మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ఈ రెండిట్లో మనము ఫిర్యాదు చేయొచ్చు.
(01:36) ఓకే మమ్ మమ్ యూపిఐ నెంబర్ ద్వారా కూడా కొన్ని ఫేక్ జరుగుతూ ఉంటాయి. మనమే తెలియకుండా యూపిఐ నెంబర్ రాంగ్ చెప్పి అలాంటప్పుడు మనకి డబ్బులు రిటర్న్ వస్తాయా వస్తాయండి ఈ మనము యూపిఐ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపే ఫన్ పే ఇవి అన్ని యప్స్ లో మనకి ఆ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు యప్స్ లో మనం ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మనము వెంటనే ఆ కంప్లైంట్ అనేది ఫైల్ చేసామంటే వెంటనే మనకి వాళ్ళు ఫ్రీజ్ అనేది చేసేసి ఏ అకౌంట్లో ఏ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయితే మనం అనుకుంటున్నామో ఆ అకౌంట్ అకౌంట్ వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు.
(02:14) ఓకే మమ్ ఇలా జరిగినప్పుడు యూపిఐ ద్వారా ఏమైనా నేరం జరిగితే మనము వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలి వెంటనే సైమల్టేనియస్ గా బ్యాంకు ని కూడా ఆశ్రమించాలా ఎస్ ఎలా ఆ మనము ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ లో 1 లాక్ కంటే అబవ్ ట్రాన్సాక్షన్ ఉంది అంటే ఆ నియరెస్ట్ పిఎస్ కి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు చెప్తారు మా దగ్గర ఈ లిమిట్స్ ఎంత అమౌంట్ ఉంటే మేము తీసుకుంటాం లేదంటే కమిషనరేట్ కి వెళ్ళాలి అని చెప్తారు వాళ్లే సో దట్ మనము ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మనం కమిషనరేట్ కన్నా వెళ్ళొచ్చు లేకపోతే
(02:56) నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేయొచ్చు చేసిన తర్వాత మనం ఎలానో 1930 కి కాల్ చేస్తాం కాబట్టి ఈ అన్ని ఆధారుల ప్రకారం మనకి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంటది. అమౌంట్ అనేది ఓకే మామ్ ఇంకోటి కొన్ని కొన్ని మనకి కొన్ని కాల్స్ వస్తుంటాయి కేవైసి ముగిసిపోతుంది అలాగే మీ సిమ్ బ్లాక్ చేసేస్తాము ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అయితే తొందర పడకూడదు.
(03:24) మనము ఈ రాంగ్ స్టెప్స్ వేయకూడదు. ఇవన్నీ చాలా ఫేక్ ఉంటాయి మనం ఆ స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకోవచ్చు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నాో రికార్డ్ చేయొచ్చు రికార్డ్ చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ అనేది పెట్టుకొని మనం కంప్లైంట్ ఇయొచ్చు ఒకవేళ మీ అకౌంట్ లో అమౌంట్ అనేది డెబిట్ అయిపోయింది అని మీరు అనుకుంటే 1930 కి వెంటనే కాల్ చేసేసి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇస్తే చాలా బెటర్ ఓకే మమ్ డిజిటల్ అరెస్ట్ మోసం అంటే ఏంటి ఇప్పుడు వింటున్నాం కదా అంటే ఏంటి మీకు ఒక కాల్ వస్తది మీ ఆధార్ ఐడి ప్రకారం మీ అకౌంట్ లో ఫలానా ట్రాన్సాక్షన్ అయింది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ సో దట్ మిమ్మల్ని
(04:06) మేము అరెస్ట్ చేస్తున్నాము హౌస్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తారు ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ మీ ఒక రూమ్లోనే ఉండాలి అని చెప్తారు. ఆ రూమ్లోనే ఉండి వాళ్ళు మిమ్మల్ని కొంచెం మారుస్తారు. ఆ ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయిస్తారు అన్నమాట. మీ అకౌంట్ లో ఎంత బాలెన్స్ ఉంది ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు మీ పాస్వర్డ్స్ ఏంటి ఇలాంటివి చాలా అడుగుతారు మీరు అస్సలు చెప్పకూడదు అసలు అలా బ్యాంక్ వాళ్ళు మీకు ఎప్పుడు కాల్ చేయరు అలా కాల్ చేసి ఎప్పుడు అడగరు.
(04:39) అది ఆ డిజిటల్ అరెస్ట్ అనేది ఫేక్ అలా ఎప్పుడు పోలీస్ వాళ్ళు గాని బ్యాంక్ వాళ్ళు గాని మీకు కాలే చేయరు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే మమ్ మమ్ క్రెడిట్ కార్డు గాని డెబిట్ కార్డు గాని దొంగిలించబడుతూ ఉంటాయి కదా అప్పుడు మనం నెంబర్ బ్లాక్ చేస్తే సరిపోతుందా? నెంబర్ బ్లాక్ చేయడమే కాకుండా మనము పాస్వర్డ్ అనేది మార్చాలి మన మనం వెంటనే మన బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి ఇలా అకౌంట్ ఫ్రీజ్ ఆర్ హోల్డ్ లో పెట్టమని చెప్పాలి.
(05:06) చెప్పిన తర్వాత ఒకవేళ నిజం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏదన్నా అవుతుంది అని మీకు అనుమానం వస్తే వెంటనే 1930 కి కూడా కాల్ చేసి ఆ ఎవిడెన్సెస్ మీరు స్క్రీన్ షాట్స్ కాల్ రికార్డింగ్స్ అన్ని పెట్టుకొని చేయడం చాలా మంచిది. సో మమ్ ఇప్పుడు మనం కొన్ని వింటూ ఉన్నాము ఫేక్ యప్స్ కూడా ఉన్నాయి కొన్ని ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ లోన్ ఇప్పిస్తాము అని అలాంటివి కూడా వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి ఆ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఆల్రెడీ టీవీలో అన్ని అడ్వర్టైస్మెంట్స్ మనం చూస్తున్నాం గాంబ్లింగ్ అని ఆ బెట్టింగ్ యప్స్ అని ఇలా చాలా మట్టుకు ఆ మనం అవేర్నెస్ అనేది కల్పిస్తున్న మన
(05:48) పెద్దవాళ్ళు గాని చిన్న పిల్లలు గనీ తెలియకుండా కొన్ని లింక్స్ అనేవి ప్రెస్ చేసేస్తున్నారు. ఇంకా యప్స్ లో కూడా ఆ కొంచెం కాయిన్స్ అని ఎక్స్ట్రా లెవెల్స్ ఆడడానికి ఏదో స్కోప్ ఉంటది మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తా ఉంటారు. మీరు అలా చెప్పినప్పుడు అవన్నీ ఆ అసలు నమ్మకూడదు అలా ఎవ్వరు మీకు ఫ్రీగా అమౌంట్ ఇవ్వరు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీ అకౌంట్ లో నుంచి మనీ అనేది డెబిట్ అవుతుంది తీసుకుంటున్నారు వాళ్ళు అనింటే అది నమ్మకూడదు ఆ యప్స్ అనేవి మీరు మనం మోస్ట్లీ బ్యాన్ చేసిన ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కొత్త యప్ అని సృష్టి
(06:29) వస్తూనే ఉంటుంది. ఆ లింక్స్ అనేవి ప్రెస్ చేయకూడదు వాటికి ఎప్పుడు మీరు ఎంకరేజ్ కూడా చేయకూడదు మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళక కానీ ముందే మీ కుటుంబ సభ్యలు ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పాలి ముందే అవేర్నెస్ అనేది కల్పించాలి. సో మమ్ బై మిస్టేక్ మనం మిస్ ప్రెస్ చేసామ అనుకుందాం అప్పుడు ఏం చేయాలి? బై మిస్టేక్ గా మనం ప్రెస్ చేసిన వెంటనే మనము సిగ్గుపడకూడదు ఎవరికో ఒకళకి చెప్పాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి నైబర్స్ ఏదో హెల్ప్ తీసుకొని మీరు నేను ఫస్ట్ లో చెప్పినట్టు 1930 నెంబర్ కి కాల్ చేయాలి అది చాలా
(07:04) ఇంపార్టెంట్ మీరు ఎంత తొందరగా కాల్ చేస్తే అంత ఫాస్ట్ గా మనీ అనేది రికవర్ అవుతది. మీరు ఎంత లేట్ చేస్తే ఆ అమౌంట్ అనేది వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతది. దాన్ని మ్యూవల్ అకౌంట్స్ అని అంటారున్నమాట. సో దట్ ఆ లేయర్ వన్ లేయర్ ట లేయర్ త్రీ ఇలా అన్ని లేయర్స్ లాగా ట్రాన్సాక్షన్స్ అన్ని వెళ్ళిపోతా ఉంటాయి.
(07:25) ఆ రికవర్ అనే ప్రాసెస్ చాలా తగ్గిపోతది. సో బెటర్ ఏంటి అనింటే 1930 అనే నెంబర్ కి పక్క మీరు కాల్ చేయాలి అలానే నేను ముందు చెప్పినట్టు టూ మోడ్యూల్స్ ఉన్నాయి ఎంఆర్ఎం అండ్ జిఆర్ఎం ఆ మోడ్యూల్స్ లో కూడా రిజిస్టర్ అయ్యి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే చాలా సేఫ్ అవుతారు. సో మమ్ మీరు ఇందాక అన్నట్టుగా గేమింగ్ కూడా చిన్న పిల్లలు తెలియకుండా గేమ్స్ ఆడుతూ ఉంటే ఎన్నో వస్తూ ఉంటాయి ఓ కాయిన్స్ కొనాలి అని అంటూ ఉంటారు అప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేయాలి ముందుగా పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళని బెదిరించడం కొట్టడం లాంటివి చేయకూడదు పిల్లల్ని వాళ్ళని కొంచెం సాఫ్ట్
(07:59) గా హ్యాండిల్ చేసి వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అడగాలి అసలు ఏం యాప్ మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నా చేశారు మీకు ఎవరు అడిగారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని ఇలాంటివన్నీ మనం డేటా అనేది కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్క్రీన్ షాట్స్ అనేవి మనం తీసుకొని ఆ ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకొని మనము ముందు చెప్పిన విధంగా ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి.
(08:26) సో దట్ మన పిల్లలు చేసిన మిస్టేక్ మనం కవర్ అప్ చేయొచ్చు. కంట్రోల్ చేయొచ్చు. ఓకే మమ్ మామ్ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు కామన్ అయిపోయింది అందులోనూ ఫేక్ అకౌంట్ ద్వారా మహిళలను వేధించడం చూస్తూ ఉన్నాము ఇది ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు ఓకే మనకి రీసెంట్ గా బిఎన్ఎస్ లో సెక్షన్ 78 స్టాకింగ్ అని ఒక సెక్షన్ వచ్చిందన్నమాట సో ఆ సెక్షన్ మనం లో మనము ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేస్తే ఆ ఎవరైతే ఇలా హెరాస్ చేస్తున్నారో వాళ్ళ పైన ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ లేకపోతే రెండు చేసే అవకాశం ఉంది అలానే సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ఏ వుమెన్ ఆ అలా సెక్షన్ 79
(09:10) కూడా అది కూడా అప్లికబుల్ అవుతది. సో మమ్ వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉంటది వాళ్ళు చేసిన నేరాని ఎవిడెన్సెస్ కూడా మనం పెడతాం కాబట్టి ఆ ఎంతవరకు ఆ ఫాక్ట్స్ అవన్నీ చూసి 14 ఇయర్స్ ఆర్ ఒకవేళ చాలా తీవ్రంగా ఉందంటే లైఫ్ ఫైన్ కూడా వేస్తారు లేకపోతే రెండు వేస్తారు. ఓకే మామ్ ఎవిడెన్సెస్ అంటే ఏమేమ పెట్టుకోవాలి మెయిన్ గా వీళ్ళు ఏం రెడీగా పెట్టుకోవాలి.
(09:41) ఫస్ట్ ఏదన్నా మన WhatsAppట్ లో మనకు మెసేజ్ లింక్ ఏదనా షేర్ చేశారు అనుకోండి ఆవా స్క్రీన్ షాట్ తీసుకోవాలి చాట్స్ అనిఇ అయితే Instagram అకౌంట్స్ చాట్స్టెలిగ్ర అయితేటెలిగ్ర చాట్స్ ఇలా చాట్ ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి తర్వాత మనము కాల్ వాళ్ళు మాట్లాడుతుంటే అది రికార్డ్ చేయాలి. కాల్ మనకి అనిపిస్తది ఏదేదో సస్పిషియస్ గా ఉంది అనింటే కాల్ రికార్డ్ చేయాలి.
(10:04) తర్వాత ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ మన పాన్ ఆధార్ ఇవన్నీ కూడా మనము అట్ ద టైం ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్ అప్పుడు యూస్ అవుతది ఇవన్నీ చిన్న మిస్టేక్ కూడా మనకి తర్వాత యూస్ అవుతది ఈ ఎవిడెన్సెస్ ఇవన్నీ పెట్టుకుంటే ఓకే మమ్ ఫోటోస్ మార్ఫింగ్ చేయడం కూడా ఇప్పుడు మనం వింటున్నాను అది ఏ సెక్షన్ కిందికి నేరమవుతుంది సేమ్ ఇదే బిఎన్ఎస్ఎస్లోసెవెన్ సెక్షన్స 78 అండ్ 79 ప్రకారం మనకి అవుతదిన్నమాట సో ఇంకా ఐట యాక్ట్ లో కూడా సెక్షన్ 66 ఆ ఈడిబి సెక్షన్ 67 ఆఫ్ ఐటి యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ అవుతది.
(10:47) సో సైబర్ పోలీసులను సంప్రదిస్తే సరిపోతుందా? సైబర్ పోలీస్ స్టేషన్ే కాకుండా మనకి ఆ మన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఆల్రెడీ ఫైల్ చేస్తాం నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో తర్వాత 1930 కి కూడా కాల్ చేస్తాం కాబట్టి దే విల్ యక్చుల్లీ లింక్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్ ఆ మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతది అండ్ వాళ్ళ తీసుకున్న యక్షన్స్ కూడా చాలా సివియర్ ఉంటాయి వన్స్ ప్రూవ్ అయితే సో మమ్ కొంతమంది కొన్ని ఫోటోస్ వీడియోస్ కలెక్ట్ చేసి ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాము అని బెదిరించి డబ్బులు అడుగుతూ
(11:24) ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి? సో ఇది చాలా తప్పండి ఫస్ట్ త్రెట్నింగ్ అంటారు లేకపోతే ఆ మనకి తెలియకుండానే మనము భయపడి వాళ్ళకి చెప్ప ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేయడం లేకపోతే ఇలా ట్రాప్ చేసి మనం వాళ్ళు మన దగ్గర మనీ అనేది లాగడం ఇలాంటివి చేస్తా ఉంటారు మనము ఏమి భయపడకుండా ఏం సిగ్గుపడకుండా పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు చాలా మంచి యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద సో మమ్ ఇప్పుడుఉన్న జనరేషన్ లో టీనేజర్స్ ఎక్కువగా ఎక్కువగా దేనికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో టీనేజర్స్ వచ్చేసి తెలియకుండానే వాళ్ళు
(12:02) చాలా ఆ మిస్టేక్స్ అనేవి చేసేస్తున్నారు. యప్స్ అని లేకపోతే షో ఆఫ్ కి వెళ్ళిపోయి చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేయడమో లేకపోతేఇగ్రస్ లో ఎవరైనా లోన్ ఇస్తా అంటే వాళ్ళ ఆశపడిపోయి లోన్స్ అనేవి తీసుకోవడం తర్వాత తెలిసి వాళ్ళ చాలా పెద్ద ప్రాబ్లం లో స్టిక్కుకుంటున్నారు సో దట్ మన పోలీస్ వాళ్ళు ముందే ప్రికాషనర్గా ఎవ్రీ వీకెండ్స్ వాళ్ళు కాలేజెస్ స్కూల్స్ కి వెళ్లి అవేర్నెస్ అనే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు.
(12:40) మన మల్కాజగిరి కమిషనరేట్స్ మేడం వచ్చిన తర్వాత కూడా చాలా మనకి ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్స్ కాలేజెస్ కి వెళ్తున్నారు వెళ్లి వాళ్ళు ఇలా ఉంటది చేయకూడదు అని ముందే వాళ్ళు అవేర్నెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి చాలా మట్టుకు తగ్గుతుంది బట్ మన హైదరాబాద్ లోనే 44% ఆ సైబర్ క్రైమ్ అనది ఇంక్రీస్ అయింది. మనము మన దగ్గర అవేర్నెస్ ఉంది కాబట్టి రిజిస్టర్ అయింది బట్ వేరే అదర్ స్టేట్స్ లో అంత అవేర్నెస్ లేదు వాళ్ళకి ఏం చేయాలో తెలీదు సో దట్ అవి ఇంకా పెరిగిపోతున్నాయి కానీ వాళ్ళు బయటికి రావట్లేదు.
(13:11) మన వాళ్ళు బయటికి వస్తున్నారు అంతే ఓకే మమ్ 44 శాతం అంటే ఏవి ఎక్కువ సైబర్ నేరాలనే ఏవి ఎక్కువగా చూస్తున్నాం మన హైదరాబాద్లో మన హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అనింటే ఓటీపీస్ అడగంగానే షేర్ చేసేయడం మనకి పార్సెల్స్ ఈ మధ్య బాగా బుక్ చేస్తున్నాంఅon నుంచిఫ్లిప్కార్ట్ ఇవన్నీఇస్టామా అని ఈ డెలివరీ యప్స్ లో నుంచి మనం బాగా బుక్ చేస్తున్నాం కాబట్టి అది అడ్వాంటేజ్ అయిపోతుంది.
(13:43) మన హ్యాకర్స్ కి వాళ్ళు ఓటీపీస్ షేర్ చేయడం అరే మనమే అది ఆర్డర్ చేసింది అని అనుకుని షేర్ చేసేస్తారు బట్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం నిజంగానే ఆర్డర్ చేశమా లేదా ఏ ప్రాడక్ట్ ఏంటి అనేది కనుక్కొని మనం అప్పుడు మన ఓటిపి షేర్ చేయడం మంచిది. సో మామ్ మన ఫోన్ హ్యాక్ అయిందని తెలవంగానే మనం స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాము. అది కరెక్టేనా యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ చేయడం కంటే కూడా మన పాస్వర్డ్ అనేది మార్చడం తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఉంటది.
(14:18) మన యూపిఐస్ లో మన జిపేస్ లోఇస్గ లో కూడా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఉంటది అది మనం యూస్ చేసుకోవాలి ఆ ఆప్షన్ ని తర్వాత మనకిఇగ లోగ ఇంకా ఆల్ సర్వీసెస్ అనేది ఉంటది మనం ఒక అకౌంటే 10 మంది యూస్ చేస్తా ఉంటారు అలాంటివన్నీ ఆఫ్ చేసి సో దట్ మనకి సేవ్ అవుతాం ఎక్కువ ఈ ఫ్రాడ్స్ అవన్నీ ఎక్కువ యక్టివ్ గా ఉండదు. మనం సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే మనక ఏం రాదు.
(14:48) మనము ఎలా కంట్రోల్ చేయాలి అనింటే ఫస్ట్ స్క్రీన్ షాట్స్ తీయడం లేకపోతే పాస్వర్డ్ మార్చడం ఇలాంటివి చేస్తా ఉంటే చాలా బెటర్ ఓకే ఓకే మమ్ ఈ లింకుల విషయానికి వస్తే పెద్దవాళ్ళని ఏజ్డ్ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కుటుంబ సభ్యులు ఎలా జాగ్రత్త పడాలి? వాళ్ళకి ముందే మనం అవేర్నెస్ చేయాలి ఇలాంటి ఫ్రాడ్స్ అవుతున్నాయి అని ముందే మనం వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు.
(15:14) ఈ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదో స్క్రోల్ చేస్తూ లింక్స్ అనేవి ప్రెస్ చేసేస్తుంటారు. సో అలా చేసినప్పుడు చాలా అది లాస్ అనేది పోతది ఆ టూ అవర్స్ లో వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు మనీ డెబిట్ అయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. మళల మన ఫోన్స్ లో పేరెంటల్ కంట్రోల్ అనేది పెట్టుకో పెట్టుకుంటే చాలా బెస్ట్ మన పిల్లలు గాని ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాంట్లో గాని పేరెంటల్ కంట్రోల్ గాని లేకపోతే ఏదైనా బ్యాంక్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంటే అవి మన దగ్గరే పెట్టుకుంటే మనం వాళ్ళని ముందే హెచ్చరి ఇవ్వచ్చు ఇలాంటివి అవుతున్నాయి జాగ్రత్తగా నువ్వు ఫోన్ వాడకు అని చెప్తే వాళ్ళు కూడా
(15:49) అలర్ట్ అవుతారు. ఓకే మామ్ ఇంకొకటి యూపిఐ ఇప్పుడు కామన్ అయిపోయింది మనం పేమెంట్ చేయడంలో బై మిస్టేక్ ఒకళ్ళకి చేసేది పోయి ఇంకొకళకి పేమెంట్ చేస్తాము వాళ్ళు తర్వాత మనకి ఇవ్వరు సో అది పెద్ద అమౌంట్ అనుకుందాము అలాంటప్పుడు ఏం చేయాలి సో దట్ మినిమం ఒక 1 లాక్ త్రూ ట్రాన్సాక్షన్ మనం యూపిఐ లో చేయొచ్చు ఈ 1 లాక్ ట్రాన్సాక్షన్ మనం రాంగ్ అకౌంట్ కి చేశమంటే ఫస్ట్ థింగ్ మనము బ్యాంక్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మనం యూపిఐ లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాలి.
(16:23) ఆ పలనా ట్రాన్సాక్షన్ ఆ లీన్ అమౌంట్ ఒక్కటి మనం హోల్ లో పెట్టొచ్చు సో దట్ మన అమౌంట్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తొందరగా వస్తది. సో మమ్ ఇంకోటి కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా అలాంటప్పుడు మనం ఇమ్మీడియట్ గా ఫోన్ లో ఏం చేయాలి? ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనింటే మనమే మన అకౌంట్ సెక్యూరిటీస్ అన్ని మనమే ఇస్తున్నాం వాళ్ళకి డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యప్స్ ఉంటాయి.
(16:51) ఆ యప్స్ లో ఏమ అడుగుతారు మీ అన్ని డీటెయిల్స్ అడుగుతారు మీరు ఎంత వాక్ చేశారు ఎంత తిన్నారు వాటర్ తాగారు చాలా యప్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు ఆ యప్స్ లో మనమే మన డేటా అంతా ఇచ్చేస్తున్నాం ముందే మన ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్ని డేటా మనమే ఇస్తున్నాం. తర్వాత మనమే చాలా ప్రాబ్లం్ లో ఫేస్ అవుతుంది ఏదనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏదనా యప్ లో మీ పర్సనల్ డేటా ఎక్కువ యూస్ అవుతుంది అనింటే ఇట్ ఇస్ లింక్ టు సం అదర్ ఎల్స్ ఆ యప్ వాళ్ళు సేల్ చేసేస్తారు మన డేటాని సో దట్ మన అకౌంట్ లో ఎంత బాలెన్స్ ఉంది అనేది క్లియర్ గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతది. సో మన అకౌంట్ అనేది
(17:24) ఈజీగా హ్యాక్ అవ్వడానికి మనమే ఛాన్స్ ఇస్తున్నాం. సో అలా చేయకండి సెక్యూరిటీ అనేది పెట్టుకోండి. ఓకే మామ్ ఫిర్యాద్ చేసిన వెంబటే ఆ దర్యాప్తి ఎలా జరుగుతుంది? వన్స్ మనము ఈ 1930 నెంబర్ కి మనము ఫిర్యాదు చేశం తర్వాత బ్యాంక్ కూడా మనము ఫిర్యాదు చేసాం నేను చెప్పిన రెండు పోర్టల్స్ లో కూడా మనం రిజిస్టర్ అయ్యాం ఫస్ట్ రిజిస్టర్ అయిన వెంటనే మనక ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇస్తారు ఫోర్ డిజిట్ 14 డిజిట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇస్తారు.
(17:52) ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మనం పెట్టుకొని ఈ ఫర్ ఎగజాంపుల్ ఎంఆర్ఎం మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ లో మనం రిజిస్టర్ అవుతాం ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అక్కడ పెడతాం 1930 కాల్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం మన డేటా అంతా పెడతాం లైక్ ఏ ట్రాన్సాక్షన్ ఐడి త్రూ ఇలా అయింది యక్చువల్ ఏంటి అనేది మనం మొత్తం పెట్టిన తర్వాత మనకి ఒక ట్రాకింగ్ స్టేటస్ అనేది మనం చూసుకోవచ్చు సో ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తారు మనం దాంట్లో మనం చూసుకొని ఇన్ని డేస్ లో మనకి రికవరీ అవుతది అని మనం చెప్పగలం కానీ ఓన్లీట అవర్స్ టైం లో చేస్తేనే రికవరీ అనేది చాలా
(18:33) ఎక్కువ ఉంటది మనం ఎంత లేట్ చేసే కొద్ది అంతే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి. ఓకే ఎంత టైం పడుతుంది మమ్ ఎంత లేట్ అంటే ఎంత టైం పడుతుంది మన అమౌంట్ మనకి తిరిగి రావడానికి అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది మనము ఒకవేళ టూ అవర్స్ లోపే యాక్షన్ అనేది తీసేసుకున్నాము అనింటే 90% మనం రికవరీ అయిపోతది.
(18:53) లేదు మనం లేట్ చేసాం త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే మీరు ఇంకా మర్చిపోవాల్సిందే. మమ్ హైకోర్టులో ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఏ ఫైల్ని మనం చేయొచ్చు హైకోర్ట్ ప్రకారం చేయొచ్చు హైకోర్ట్ ఆర్టికల్ 226 ప్రకారం మనము వ్రిట్ వేసుకోవచ్చు ఇలా మనం మన అకౌంట్ ఫ్రీజ్ అయిందని లేకపోతే ఆ ఆ లీన్ అమౌంట్ ఒక్కటే హోల్ లో పెట్టి మన అకౌంట్ మళ్ళీ మనము వెనక తెచ్చుకో తెచ్చుకునే ఛాన్స్ అనేది మనము హైకోర్ట్ త్రూ రిటేసుకొని మనం చేయొచ్చు బట్ ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి లైక్ మనకు సంబంధమే ఉండదు ఆ 1000 పీస్ అకౌంట్ ఏదో ఫ్రీజ్ అయింది లీన్ అమౌంట్ ఉంది అని చెప్పి మన అకౌంట్ మొత్తం ఫ్రీజ్
(19:37) చేసేస్తారు. అలా ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతది. మనం వేరే ట్రాన్ మన అకౌంట్ లో ఇంకా చాలా అమౌంట్ ఉంటుంటది. బట్ మొత్తం ఫ్రీజ్ చేయడం చాలా తప్పు. సో దట్ మనం ఇట్లా హైకోర్ట్ లో రిటేసుకొని మనము చెప్పొచ్చు ఆ మొత్తం అకౌంట్ మీరు ఫ్రీజ్ చేయకండి. జస్ట్ ఆ లీన్ అమౌంట్ మొత్తం ఒక్కటే హోల్ లో పెట్టండి ఫర్ ఒక ట్రాన్సాక్షన్ ఏదో చేసాం మనము అనుకోండి దాంట్లో ఆ అకౌంట్ ఆ అమౌంట్ ఒకటే మీరు ఫ్రీజ్ చేయండి మొత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకండి అని చెప్తాం.
(20:07) ఓకే మమ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ మన ఆ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేస్తామో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఆ కంప్లైంట్ తర్వాత బ్యాంక్ కి మనం వెళ్తాం ఇలా అయింది అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు మనకి ఆ లెటర్ మనం ఆధారంగా పెట్టుకోవచ్చు తర్వాత రిజిస్ట్రేషన్స్ మనము పోర్టల్స్ లో చేస్తాం కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఐడిస్ కూడా మనము రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు మన చాట్స్ లేకపోతే ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి ఆడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా మనకి ఒక ఎవిడెన్స్ లాగానే
(20:45) అవుతది ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మనం ప్రిజర్వ్ చేసుకున్న డాక్యుమెంట్స్ తర్వాత ఎవిడెన్స్ లాగా మారుతది. సో మామ్ సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ అప్పుడు చట్టపరంగా మనకి రక్షణ ఉంటుందా యాక్చుల్లీ రక్షణ అనేది లేట్ చేసే కొద్ది తగ్గుతూనే ఉంటది వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలి అనింటే ఫాస్ట్ ఆటూ అవర్స్ స్పాన్ లో తెలిసిన వెంటనే చేస్తే చాలా మట్టుకు వాళ్ళు కూడా సేవ్ చేయగలుగుతారు.
(21:16) ఎందుకంటే ఈ నేను ముందు చెప్పినట్టు కొన్ని ఆహ్ అకౌంట్స్ లో మనము డబ్బు పడ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు హ్యాకర్స్ వాళ్ళు వేరే వేరే అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉంటారు. అది రికవరీ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతది ప్లస్ వాళ్ళ డిఫికల్ట్ కూడా అవుతుంది. సో మామ్ సైబర్ క్రైమ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓటిపిస్ యూపిఐ ఐడిస్ ఇవన్నీ ఎవరికీ షేర్ చేయకూడదు.
(21:47) తర్వాత మీ ఫోన్ యక్సెస్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ కే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. స్ట్రేంజర్స్ ని అస్సలు నమ్మకూడదు నేను హెల్ప్ చేస్తాను మీ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీస్తాను లేకపోతే మీ పాపకు బాబుకో నేను అమౌంట్ షేర్ చేస్తాను అంటే నమ్మకూడదు. తర్వాత మీ ఒక సివివి బ్యాంక్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు పైన సివివి నెంబర్ అనేది ఉంటది అది ఎవరికీ ఇవ్వకూడదు పాస్వర్డ్స్ ఎవరికీ ఇవ్వకూడదు మీవాట్ మెసేజెస్ కానీ మీరు ఏదైతే ప్రైవేట్ అనుకుంటున్నారో అవి అస్సలు షేర్ అనేది చేయకూడదు మీరు ఎంత షేర్ చేస్తే అంత లాస్ మీరే ఫేస్ చేయాల్సి వస్తది. తర్వాత
(22:26) ఆ మీరు ఏదైతే షేర్ చేశారో మళ్ళీ అది రిట్రీవ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతది కాబట్టి షేర్ చేయకపోవడమే మంచిది. సో మమ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి మనకిసైబర్క్డ.gov.inన్ అనేది ఒక వెబ్సైట్ ఉంటది. ఆ వెబ్సైట్ లో మనము లాగిన్ అయ్యి మనము 1930 నెంబర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వీళ్ళకి ఇచ్చి మనము మన డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ మెన్షన్ చేసి మన ఏమైతే అనుకుంటున్నామో అదంతా రాసి అసలు ఎట్లా అయింది ఏంటి అని రాసి తర్వాత ఆ ట్రాకింగ్ మనం ఆ స్టేటస్ ని మనం ట్రాక్
(23:07) చేయొచ్చు సో దట్ మనకి ఈజీగా ఉంటది. సో మమ్ యూపిఐ నెంబర్ పిన్ నెంబర్ అన్ని చెప్పిన తర్వాత కూడా అప్పుడు మనము ఫిర్యాద చేయొచ్చా చేయొచ్చు మనము అది కన్స్ూమర్ లయబిలిటీ ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం మనం చేసాం ఒక మిస్టేక్ ఇస్ హాపెన్డ్ ఇస్ హాపెన్డ్ బట్ దాని తర్వాత మనము సిగ్గుపడకూడదు చేసాం తప్పయితే చేసాం కానీ దాని తర్వాత మనము ఆ ఎఫ్ఐఆర్ చేయాలి మనము కంప్లైంట్స్ అనేవి రేస్ చేసుకోవాలి తప్పేమ లేదు చేసాం తర్వాత మనము ఫిర్యాద్ అనేది చేసుకోవచ్చు మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మనీ అనేది రికవర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది.
(23:47) సో మమ్ సోషల్ మీడియా అకౌంటింగ్ మీరు ఇందాక అన్నారు కదా ప్రైవేట్ అని కొన్ని పబ్లిక్ కూడా పెడుతూ ఉంటాము. ఆ సో అవి బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి? సో బ్లాక్ అయిపోయినప్పుడు వెంటనే మనము మన తెలిసిన ఫాలోవర్స్ అందరికీ మనం చెప్పాలి అలర్ట్ ఇవ్వాలి. ఇలా మా అకౌంట్ హ్యాక్ అయింది. మీరు మెజర్స్ తీసుకోండి నేను ఏమన్నా ఫైనాన్షియల్ గా అడిగితే కూడా అది నేను అడగలేదు హ్యాకర్స్ అడిగి ఉంటారు అని మనం ముందే మనం ఒక మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు.
(24:18) దాని తర్వాత మనం మన పాస్వర్డ్ అనేది రీసెట్ చేయాలి. రీసెట్ చేసిన తర్వాత ఒకఇస్గ లో మనకి ఉంటుంది కంప్లైంట్ బాక్స్ ఉంటుంది మనం దాంట్లో కంప్లైంట్ చేయొచ్చి ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసి పెట్టొచ్చు. ఆ మనం టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇవన్నీ యూస్ చేసుక సెక్యూరిటీ అన్ని యూస్ చేసుకోవచ్చు. సో మామ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే టీనేజర్స్ కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు.
(24:42) ఇది బయటికి వస్తే పేరెంట్స్ ఏమంటారో అని చెప్పకుండా ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం సందేశం ఇస్తారు? సో చెప్పకుండా ఉంటే ఆ అమౌంట్ అనేది తిరిగి రాదు సో దట్ మీరు ఎవరో ఒక హెల్ప్ తీసుకోవాలి మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటే చాలా మంచిది లేదు మీ నైబర్స్ ఆర్ ఎవరైనా తెలిసిన లెక్చరర్స్ మీ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి వెళ్లి వెంటనే చెప్పి తర్వాత ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేస్తే మీకు తొందరగా రికవరీ అనేది ఉంటుంది మీరు ఎంత లేట్ చేస్తే మీ మనీ అనేది అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది.
(25:14) సో మన గవర్నమెంట్ కూడా చాలా అడ్వర్టైస్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు కూడా చాలా చేసే ప్రికాషన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ మనం కూడా ఇవన్నీ ఇవన్నీ కంట్రోల్ చేయడ చేయాలి అంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్త ఇంకా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి మన బుక్స్ లో కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక చాప్టర్ అనేది ఇంక్లూడ్ చేయడం చాలా బెస్ట్ సో దట్ వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది.
(25:43) మామ్ 1930 అనేది ఏ నేరాలకు సంబంధించి మనకి ఇది కాల్ నెంబర్ లేకపోతే అన్ని సైబర్ నేరగాలు సైబర్ నేరాలకా మనకి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నెంబర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతది. 1930 నెంబర్ కి వెంటనే కాల్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ మనం వెంటనే ఇస్తే ఆ తొందరగా మనకి మనీ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
(26:11) 1930 నెంబర్ లో మనకి ఆ యూపిఐ ట్రాన్సాక్షన్స్ లేకపోతే డెబిట్ డాట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఆన్లైన్ ఏ ట్రాన్సాక్షన్స్ అయినా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటే మనం సంప్రదించ అదర్ మనకు ఆప్షన్ అక్కడ విజబుల్ ఉంటద అలా అడుగుతారు ఈస్ ఇట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ అదర్ దన్ మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడి మనం చేయొచ్చు.
(26:33) ఓకే మమ్ థాంక్యూ సో మచ్ మమ్ అసలు సైబర్ నేరాలు అనేది అసలు ఎన్ని రకాలు ఉంటాయి అలాగే డిజిటల్ అరెస్ట్ మోసం అంటే ఏంటో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఎలాంటి సందర్భాల్లో మనం ఎవర్ని సంప్రదించాలి ఆ విషయం కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ మ్యామ్ థాంక్యూ సో మచ్ చూశారు కదండీ సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా 1930 నెంబర్ కి ఇమ్మీడియట్ గా కాల్ చేసి మనం ఫిర్యాదు చేయొచ్చు ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే [సంగీతం] [సంగీతం]
(27:20) థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment