Part 5 : 🩺 16–35 ఏళ్ల మహిళలకు FIBROIDS వస్తే గర్భసంచి తొలగించడమే మార్గమా?? 😱 | Dr. Sridhar Devu
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rrKA-czmqbo
Title: Part 5 : 🩺 16–35 ఏళ్ల మహిళలకు FIBROIDS వస్తే గర్భసంచి తొలగించడమే మార్గమా?? 😱 | Dr. Sridhar Devu
Author Name: Giant Media
Description: 🩺16–35 ఏళ్ల మహిళలకు FIBROIDS వస్తే గర్భసంచి తొలగించడమే మార్గమా? 😱 | Dr. Sridhar Devu | Part 5 | Unfiltered Talks
🩺 👩⚕️ FIBROIDS అంటే ఏమిటి ?? గర్భసంచి తొలగించకుండా చికిత్స సాధ్యమా?
👩⚕️ 16–35 ఏళ్ల మహిళల్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ (Uterine Fibroids) కనిపిస్తే తప్పనిసరిగా గర్భసంచి తొలగించాలా? 🤔 ప్రతి ఫైబ్రాయిడ్కు శస్త్రచికిత్స అవసరమా? గర్భసంచిని కాపాడుకునే చికిత్సా మార్గాలు ఏమైనా ఉన్నాయా?
🎙️ ఈ Unfiltered Talks Podcast – Part 5లో Giant Media తరఫున విజయ్ బర్లా (Vijay Barla), ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు Dr. Sridhar Devuతో కలిసి ఫైబ్రాయిడ్స్, వాటి చికిత్సా పద్ధతులు, రక్తనాళాలకు సంబంధించిన చికిత్సల గురించి చర్చిస్తున్నారు.
🔍 ఈ ఎపిసోడ్లో తెలుసుకోండి:
✅ యువతుల్లో ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
✅ ప్రతి సందర్భంలో గర్భసంచి తొలగించాల్సిందేనా?
✅ రక్తనాళాల ఆధారిత చికిత్సల గురించి ప్రాథమిక సమాచారం
✅ చికిత్స నిర్ణయించే ముందు వైద్యులను సంప్రదించడం ఎందుకు ముఖ్యం?
💡 ముఖ్య గమనిక: ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ పరిమాణం, లక్షణాలు, భవిష్యత్తులో గర్భధారణ ప్రణాళిక వంటి అంశాల ఆధారంగా చికిత్స మారవచ్చు.
📢 DISCLAIMER – EDUCATIONAL & AWARENESS PURPOSE ONLY
ఈ వీడియో పూర్తిగా విద్యా మరియు ఆరోగ్య అవగాహన కోసం రూపొందించబడింది. ఇందులోని సమాచారం సాధారణ వైద్య అవగాహన కోసం మాత్రమే; ఇది వ్యక్తిగత వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏ చికిత్సను ఎంచుకోవాలనే నిర్ణయాన్ని అర్హత కలిగిన వైద్య నిపుణులతో సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. గర్భసంచి తొలగింపు లేదా ఇతర చికిత్సలపై నిర్ణయం వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
🎙️ Unfiltered Talks | Giant Media | Vijay Barla
📺 మరిన్ని ఆరోగ్య అవగాహన పాడ్కాస్ట్ల కోసం Giant Mediaను Subscribe చేయండి. 👍 Like | 💬 Comment | 🔔 Share & Subscribe
🔥 HASHTAGS
#UterineFibroids #FibroidsAwareness #WomenHealth #WomensHealthAwareness #UterusHealth #FibroidTreatment #UterineFibroidEmbolization #UFE #InterventionalRadiology #DrSridharDevu #VijayBarla #GiantMedia #UnfilteredTalks #HealthAwareness #MedicalPodcast #TeluguPodcast #WomenHealthEducation #FibroidsTreatment #Part5 #గర్భసంచి #ఫైబ్రాయిడ్స్ #మహిళలఆరోగ్యం
Transcript:
(00:00) ఓకే సార్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హెల్త్ ఇష్యూ లో మీరు చాలా డిఫైన్ చేశారు ఇప్పుడు దాకా ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పేసి 16 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల అమ్మాయిలకి ఈ ఫైబ్రాయిడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫైబ్రాయిడ్ ఇష్యూ రాగానే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే గర్సంచి తీసేయాలి అనేలాంటి ట్రీట్మెంట్ చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు.
(00:18) చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసేది ఏంటంటే పెళ్లికి ముందే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ లో గర్భసంచి తీసేయాలని చెప్తున్నారు. సో దీన్ని ఎలాగ మీరు అంటే ఇది అవాయిడ్ చేయడానికి ఉందా ఖచ్చితంగా అదే ట్రీట్మెంట్ సీ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ రావడానికి కొన్ని కారణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి చాలా మందికి పాపం ఎందుకు వచ్చాయో కూడా తెలియని కూడా తెలియదు. ఉదాహరణకి నేను అందరికన్నా చిన్న వయసు ఫైబ్రాయిడ్స్ ట్రీట్ చేసిన అమ్మాయి ఏజ్ 15 ఇయర్స్ 15 సంవత్సరాలు మాత్రమే అమ్మాయికి అమ్మాయికి ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ వచ్చాయి.
(00:45) అండ్ ఈ 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 55 ఇయర్స్ వరకు కూడా ఫైబ్రాయిడ్స్ ఉండి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరికీ మనం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూఉంటాం. నువ్వు అడిగిన ఏజ్ గ్రూప్ ముఖ్యంగా బిఫోర్ మ్యారేజ్ ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి పాపం చాలా కష్టమైన సింటమ్స్ ఉంటాయి ఎలా అంటే ఎలానో పాపం వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం పెయిన్ ఉండడం ఈ కంప్లైంట్స్ ఒకటి ఇంకోటి సోషల్ ప్రెజర్ పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కలానిసి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఫైబ్రాయిడ్స్ ఉందని చెప్పేసి పెళ్లిని పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తుంది.
(01:11) వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి కూడ పడుతుంది అవన్నీ పడుతుంది కానీ పెళ్లి చేసుకొని పిల్లలు పుడతారా పుట్టారా తర్వాత ఏం కాంప్లికేషన్స్ వస్తాయో అనేది తెలిసి ఈ అమ్మాయి ఫైబ్రాయిడ్స్ కోసం ఇంత పాపం కష్టంగా అనుభవిస్తుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ కోసం గర్భసంచిని మొత్తం తీసి అవతలు వేయడం అన్నది చాలా పాత కాన్సెప్ట్ ఎలా అంటే సింపుల్ గా విజయం మన ఇంట్లో పూల మొక్కను పెంచుకుంటాం.
(01:32) మనం మొక్కతో పాటు పిచ్చి మొక్క ఏదో ఒకసారి వస్తుంది చిన్న గడ్డిది ఏదో ఒకటి ఒక చిన్న కల్పు వస్తుంది దాన్ని ఒక్కదాన్ని మనం తీసి పక్కన వేసుకోవాలి కానీ పూలకొండని తీసి మొత్తం బయట వేయాం కదా అలానే ఈ ఫైబ్రాయిడ్స్ గనుక ఎప్పుడన్నా సరే వస్తే దాన్ని ఒక్కదాన్నే మనం ట్రీట్ చేసుకునేదానికి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. పూర్తిగా గర్భసంచి తీయాల్సిన అవసరమే లేదు.
(01:52) సో అలాంటి ఆప్షన్స్ లో రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి దానికి వెళ్ళే రక్తాన్ని ఆపేయొచ్చు ఎందుకంటే ఫైబ్రాయిడ్ రక్తం వెళ్తేనే కదా అది పెరుగుతుంది. ఎప్పుడైతే రక్తాన్ని ఆపేస్తామో అది ఎండిపోతుంది దాన్ని మెడికల్ భాషలో ఎంబులైజేషన్ అంటాం. ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ ని కాల్చేయొచ్చు అన్నమాట. దాంట్లో ఏం చేస్తాం అంటే ఒక పుల్ల లాంటిది యాంటెనా లాంటిది పెట్టి జస్ట్ బర్న్ ఇట్ ఆఫ్ సో దానివల్ల ఏమవుతుంది ఆ ఫైబ్రాడ్ కి గ్రోత్ అన్నది ఆగిపోయి అదఒక చిన్న స్కార్ లాగా ఫామ్ అవుతుంది.
(02:22) ఈ రెండు ప్రొసీజర్స్ అనేవి బ్యూటిఫుల్ ప్రొసీజర్స్ ఎందుకంటే కేవలం పెళ్లి [గురకలు] కాకుండా ఫైబ్రడ్స్ వచ్చే వాళ్లే కాకుండా ఈవెన్ అదర్ ఫీమేల్స్ కి కూడా అంటే మీ మొత్తం ఈ రిప్రటీ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఏ ఆడపిల్లకన్నా సరే ఇప్పట్లు ఉన్న టెక్నాలజీ ద్వారా ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు కుట్టు వేయాల్సిన అవసరం లేదు అండ్ ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఐడియాలజీ పుణ్య అని చెప్పి గంటలో అయిపోతుంది ఒక రోజులోనో ఇంటికి వెళ్ళిపోవచ్చు దే విల్ బి ఫర్టైల్ వాళ్ళ దే విల్ బి ఫర్టైల్ అండ్ ఇంకొకటి వాళ్ళకి నాకు తప్పిస్తే ప్రొసీజర్ అనేటి ఇంక ఎవరికీ తెలియని కూడా తెలియదు అంత నీట్ గా
(02:55) వస్తుంది. ఎందుకంటే విజయ గర్భసంచి తీసేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వెంటనే కనిపిస్తాయి ముఖ్యంగా ఇన్ఫెక్షన్ గాని బ్లీడింగ్ గాని పక్కనఉన్న ఆర్గన్స్ కి ఇంజురీ అవ్వడం కానీ ఇట్లాంటివి కొన్ని వెంటనే కనిపిస్తాయి. కొన్ని కాంప్లికేషన్స్ కొన్ని సంవత్సరాలకు బయట పడతాయి. ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్ళలో ఈ గర్భస తీసేసి అన్నప్పుడు దే పుట్ ఆన్ వెయిట్ బరువు చాలా పెరిగిపోతుంటారు.
(03:17) హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కొంతమందికి పాపం హర్నియాస్ గాని ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఏంటంటే గోటతో పోయేదానికి గొడ్డలు తెచ్చుకున్నట్టు ఏవైతే సింపుల్ ప్రొసీజర్స్ ఎంబులైజేషన్ గాని అబ్లేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం గోర అనుకోవచ్చు గొడ్డలు అంటే మొత్తం కట్ చేసి బయట తీయడం ఈ చిన్న ప్రొసీజర్స్ తోటి వాటిని ఫిక్స్ చేసేటప్పుడు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
(03:40) ఎవరైతే ఈ ఆడపిల్లలు ఉన్నారో ఇటువంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారో పెళ్లికి ముందైనా పెళ్లి అయిన తర్వాత అయినా కూడా గర్భ సంచి తీయడం అనేది మండేటరీ కాదు. ప్రతి జాబ్కి మ్యాండేటరీ కాదు. సో ఏ రకమైన డిసీజెస్ లో అది కంపల్సరీ తీయాల్సి వస్తుంది కంపల్సరీ తీయాల్సింది క్యాన్సర్ అనే డౌట్ ఉన్నప్పుడు క్యాన్సర్ అని ప్రూవ్ అవ్వాలి రెండోది వచ్చేసి గర్భస్ నుంచి కొంతమంది కిందకి జారిపోతుంది యూటరిన్ ప్రొలాప్స్ అంటామ అన్నమాట అంటే ఈ రెండు కండిషన్స్ లో మాత్రమే కంపల్సరీ తీయాలి.
(04:04) సో రిమైనింగ్ అన్నిటిలో కూడా ఆ తీసేయడం అనేది అవాయిడ్ చేసి దే కెన్ గో త్రూ ద హై ఛాన్సెస్ ఆఫ్ అంటే ఈ రెండు కండిషన్స్ కాకుండా మిగతా అన్ని జబ్బుల్లో కూడా గర్భసంచిని మనం కాపాడుకోవచ్చు. ఎక్కువ ఛాన్స్ ఉందంటారు ఎస్ అంటే స మెడిసిన్ లో ఎప్పుడు కూడా కొన్ని ఎక్స్ట్రామ్స్ అన్న ఉంటాయి సో అంటే అట్లా ముద్ర వేసినట్టు నేను ఇంకా ఈ రెండిటికి చెప్పలేం చెప్పలేం ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైనా వచ్చింది అనుకోండి ఒకసారి డాక్టర్ని కలవండి మీరు రిపోర్ట్స్ పంపించేయండి ఈరోజులో బోల్డ్ సెకండ్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి ఎవడో ఒకడికి ఒపీనియన్ పంపించండి వాళ్ళ ఒపీనియన్ చెప్తారు ఒపీనియన్
(04:38) తీసుకోండి. సో డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా తెలుసుకొని దే కెన్ ఫార్వర్డ్ ఇప్పుడు హైదరాబాద్ ఇస్ సో వెల్ కనెక్టెడ్ విజ పొద్దున బయతే సాయంత్రానికి రాత్రి బతక పొద్దున్న కల్లా హైదరాబాద్ లో వచ్చేస్తున్నాం మనం అలాంటప్పుడు ఇంత కాంప్లికేషన్ తీసుకునే పని లేదు ఎగజక్ట్ గా రైట్ సర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ప్రొసీజర్ 45 మినిట్స్ టూ హవర్స్ లో ఇది కంప్లీట్ చేసి పంపించేస్తాం ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఈ ప్రొసీజర్ అయ్యాక హౌ మెనీ డేస్ దే విల్ టేక్ టు రికవర్ ఫ్రమ్ దట్ కంప్లీట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న ఇబ్బంది ఉందో ఎన్ని డేస్ లో
(05:05) వాళ్ళు రికవర్ అవుతారు కంప్లీట్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో ఆడపిల్లలందరికీ కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ లో కంప్లీట్ గా దే విల్ బి బ్యాక్ టు దేర్ నార్మల్ కొంతమంది మాత్రం కొంచెం ఎక్కువ రోజులు ఇబ్బంది పడతారు అండ్ ముఖ్యంగా ఏంటంటే స ఇన్ని రోజులు జబ్బు నీ ఒంట్లో ఒక భాగంగా ఉంది దానికి మనం రక్తాన్ని ఆపేసాం ఈ ఆపేసినప్పుడు ఏమవుతుంది దాని నుంచి కొన్ని కెమికల్స్ అనేవి బయటకి వస్తా ఉంటాయి అవి మనకి నొప్పిని కాస్ చేస్తాయి అన్నమాట సో ఈ పెయిన్ సెన్సిటివిటీ గనుక ఎక్కువ ఉందనుకోండి కొంతమంది ఆడపిల్లలకి అది చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి నొప్పి చాలా
(05:35) చక్కగా భరిస్తారు అసలు ఎటువంటి సింటమ్స్ ఉండవు. వాళ్ళ మైతే మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయరు. సింపుల్ గా చెప్పాలంటే విజయ్ మీరు నేను కింద పడిపోయాను అనుకోండి మీరు లేచి వెళ్ళిపోవచ్చు నేను అక్కడే కూర్చొని రెండు గంటలు ఏడొచ్చు దెబ్బ అదే కానీ రెస్పాన్స్ డిఫరెంట్ సో ఒక 100 మంది ఆడపిల్లలకి గనుక మనం ఫైబ్రాడ్స్ ట్రీట్ చేస్తే 90 మంది ఆడపిల్లలకి వారం లోపల అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి.
(05:57) ఇంకో నలుగురు ఐదుగురికి మాత్రం ఇంకో రెండు మూడు వారాలు పడుతుంది ఇంకొంతమందికి మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా పట్టేదానికి అవకాశం ఉంది. సో ఏది కూడా ఇంకా 100% నేను మూడు రోజుల్లో అయిపోతుందిని మనమైతే చెప్పలేం. ఈ ఎంబలైజేషన్ గాని అబిలేషన్ గాని వీటి వల్ల గర్భసంచి తీయకుండానే చాలా డిసీజ్ అనేది ఈ ఫైబ్రాయిడ్స్ విషయంలో వాళ్ళ నుండి సేఫ్ గాడ్ చేయొచ్చు.
(06:15) ఎస్ మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే వన్ వీక్ లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ట్రీట్మెంట్ ద్వారా అని చెప్పారు. అదే గర్భసంచి తీసేస్తే వాళ్ళు ఫేషియస్ ఇష్యూస్. స గర్భసంచి తీసేసినప్పుడు ఏమవుతుంది కంపల్సరీ కట్ చేయాల్సిందే. సో కట్ చేసినప్పుడు కుట్లు పడతాయి. ఈ కుట్లు ఉన్నప్పుడు నడక అన్నది తగ్గుతుంది. అంటే బెడ్ రెస్ట్ అన్నది కంపల్సరీ మూడు నాలుగు రోజులే ఉంటుంది.
(06:35) ఎంబులైజేషన్ లో చూసామ అనుకోండి కటింగ్ ఉండదు కుట్లు ఉండవు. అంటే బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు మర్చోడ నడుచుకోగలుగుతారు ఎంతో కొంత నొప్పి ఇబ్బంది ఉన్నా సరే ఓపెన్ సర్జరీ కన్నా చాలా రెట్లు తక్కువ నెక్స్ట్ వచ్చేసి కుట్లు ఉంటాయి కాబట్టి నాలుగు రోజులు కనీసం మూడు రోజులు అయితే మాత్రం హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఓపెన్ సర్జరీ అయితే కంపల్సరీ మళ్ళీ కుట్లు తీయాల్సిందే అండ్ ఎప్పుడైతే స్కిన్ అన్నది మనం కట్ చేస్తామో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి సో బ్లీడింగ్ గాని ఇన్ఫెక్షన్స్ గాని బెడ్ రెస్ట్ గాని ఇవన్నీ కూడా ఓపెన్ సర్జరీలో ఎక్కువ ఇక్కడ ఆల్మోస్ట్ జీరో చేసాం. అంటే ఎంతవరకు
(07:10) మనము అవాయిడ్ చేయగలుగుతాం కాంప్లికేషన్స్ ని అన్న అయితే అవాయిడ్ చేస్తున్నాం పెయిన్ అంటారా విజయ్ చెప్పినట్టు కొంతమందికి ఉంటుంది కొంతమందికి అసలు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. సో దేర్ సేఫర్ సైడ్ ఉండాలి తక్కువ కాంప్లికేషన్స్ తో వాళ్ళు బయట పడాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు అండర్గో ఏదైనా సరే రిస్క్ బెనిఫిట్ రేషియో అంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం ఎంత బెనిఫిట్ వస్తుంది ఈ రేషియో చూసుకున్నాకనే వ రికమెండ్ ఎనీ ట్రీట్మెంట్ ఓకే సర్ రైట్ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి రిస్క్ అండ్ బెనిఫిట్ ఇన్నీ పక్కన పెడితే కాస్ట్ సో ఇనిషియల్ గా వాట్ ఐ గాట్ టు నో
(07:41) ఈస్ ఈ వస్కులర్ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ అంటే దీన్ని రెండు విధాలుగా చూడొచ్చు విజయ్ ఒకటి అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే నువ్వు అప్పటికప్పుడు సర్జరీ కర ఇన్ని డబ్బులు అవుతున్నాయి అన్నట్టు అనిపించింది అనుకోండి ఓపెన్ సర్జరీలో మనం ఇంకో విధంగా చూసామ అనుకోండి నువ్వు ఇనిషియల్ కాస్ట్ ఒక రోజు వెళ్ళిపోతున్నావ్ అంటే నీకు త్రీ డేస్ ఆఫ్ ప్రొడక్టివ్ టైం ఉంది మూడు రోజుల్లో నువ్వు నువ్వు వ్యాపారం చేసుకుంటావ్ నీ ఉద్యోగం చేసుకుంటావ్ దాని తాలు జీతం నీకు వస్తుంది.
(08:05) ఓపెన్ సర్జరీ అనుకోండి చలో నాలుగు రోజులు పట్టుకుందాం యవరేజ్ గా ఇనిషియల్ పే తక్కువ ఉన్నా సరే నీ రూమ్ స్టేక్ పడుతుంది నువ్వు హాస్పిటల్ లో ఉన్నప్పుడు నువ్వు లాస్ ఆఫ్ పే నీ శాలరీ నీ బిజినెస్సో ఏదో ఒకటి పోతుంది. సింపుల్ గా చెప్తాను ఇదే నీకు మా దగ్గరికి వరికోసిల్ కి పేషెంట్స్ వస్తారన్నమాట రెండు రాష్ట్రాల నుంచి వస్తారు రెండు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారు.
(08:28) చెప్తే నమ్మవు వీళ్ళని నేను మూడు గంటల్లో హాస్పిటల్ కి పంపించేస్తాను. అండ్ ట్రీట్మెంట్ అనేటుడు వాళ్ళకి నాకు కూడా తప్పిస్తే ఇంకఎవరికీ తెలియని కూడా తెలియదు. అండ్ వీళ్ళలో సాఫ్ట్వేర్ పిల్లలు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆఫీస్ లో లీవ్ కూడా పెట్టుకోకుండా అదే రోజు పని కూడా చేసుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే వరికోసల్ కి ఎలా అయితే మేము ఒక మూడు గంటల్లో పంపించేస్తామో వరికోస్ వెన్స్ కి రెండు గంటల్లో పంపించేస్తాం ఫైబ్రాయిడ్స్ కి ఒక ఆరు గంటల్లో పంపించేస్తాం థైరాయిడ్ కి కూడా ఒక రెండు గంటలు పంపించేస్తాం ఇలా కొన్ని క్యాన్సర్స్ కి కూడా రెండు గంటలు
(08:59) పంపించేస్తాం. ఇవన్నీ కూడా కామన్ గా ఉండే జబ్బులు వీటన్నిటికీ కూడా డే కేర్ లో అయిపోతున్నాయి తెలుసా దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్వెషన్ ఐడియాలజీ అంటే స ఎవడికి కూడా హాస్పిటల్ కి వెళ్ళడం ఇష్టం ఉండదు వెళ్ళడం ఇష్టం ఉండనప్పుడు వీళ్ళంద త్వరగా వాళ్ళకి కూడా వెళ్ళిపోవాలనే ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఓన్లీ ఇంటర్మేషనల్ రేడియాలజీ ద్వారానే అవ్వు సో కాస్ట్ దగ్గర రెస్పెక్ట్ దే ఆర్ గెట్టింగ్ బ్యాక్ ఎందుకంటే ఎవరికీ తెలియదున్న మాట చాలా మందికి అవసరం హెల్త్ అనేది ఎక్కువ మంది చెప్పుకోలేరు చెప్పుకోకూడదు చెప్పకూడదు కూడా దిస్ ఇస్ ద పాయింట్ సర్
(09:30) అంటే ఇప్పుడు నువ్వు కాస్ట్ అంటున్నావ్ విజయ్ లెట్ అస్ సే నువ్వు నేను ఢిల్లీ వెళ్ళాలి నీకు అవసరం ఉంది ఫ్లైట్ లో వెళ్తావ్ 4000 5000లో పెట్టుకుంటావ్. నాకు అవసరం ఉంది కానీ అదే డబ్బులు లేవు. నేను 1000 రూపాయలో 1500 పెట్టి ట్రైన్ లో వస్తాను బట్ట ఎప్పుడు వెళ్తావ్ నువ్వు ఢిల్లీ కి వన్ అవర్ చలో టూ అవర్స్ పట్టుకోలే నాకు కనీసం వన్ డే ఈ వన్ డేలో నేను ఎంత కాస్ట్ పే చేస్తున్నాను ఈ ఎక్స్ట్రా ట్రావెల్ టైం కి ఒకరోజు కంపల్సరీ నేను సెలవు పెట్టాల్సిందే ఎర్నింగ్స్ పోతాయి ఎర్నింగ్స్ పోతాయి ట్రావెలింగ్ లో నీకు ఉండే ఆ దుమ్ము ట్రావెలింగ్ ఫుడ్ గిడ్డు ఈ
(10:05) ఖర్చు అంతా అండ్ వెళ్లే టైం కి నీకు ట్రైన్ ట్రావెలింగ్ లో నిద్ర డిస్టర్బ్ అవుతుంది అదే రోజు నువ్వు పని చేసుకోలేవు అదే ఫ్లైట్ లో అనుకో నువ్వు ఎక్స్ట్రా ప్రైస్ అప్ ఫ్రంట్ ఎక్స్ట్రా ప్రైస్ పెడుతున్నావ్ కానీ నువ్వు అదే డే లో పని చేసుకొని పని చేసుకొని వస్తున్నావ్ అంటే నువ్వు పెట్టే ఈ ఎక్స్ట్రా కాస్ట్ గాని ఏదైతే ఉందో దాని వాల్యూ డిఫరెంట్ స కాస్ట్ డిఫరెంట్ వాల్యూ డిఫరెంట్ సో ఎవరైతే పేషెంట్స్ కి అదే రోజు వెళ్ళిపోవాలి హాస్పిటల్ లో నుంచి బయటక వచ్చేయాలి ఇవన్నీ ఉంటాయో ఇంత లగ్జరీ మాత్రము ఓన్లీ ఇంటర్వెల్షన్ రేడియాలజీలో నే అవుతుంది తప్పిస్తే ఎందుకంటే ఇంకొకటి
(10:44) అన్నీ కూడా లోకల్ అనస్తీషాలు అవుతున్నాయి. అంటే నీకు అనస్తీష తాలకు రిస్క్ కూడా ఆల్మోస్ట్ జీరో సో ఆ టైం లో మీరు హ్యాపీగా పేషెంట్ తో కన్వర్సేషన్ చేస్తే యు కెన్ ట్రీట్ దెమ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా పేషెంట్స్ అందరితో కూడా నేను సర్జరీ చేసినప్పుడు మాట్లాడుతుంటాను అన్ని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ పర్సనల్ థింగ్స్ వాళ్ళన్నీ నాకు చెప్తుంటారు.
(11:03) బాగుంటుంది ఈజీలీ దే విల్ అండర్గో టు ద ప్రాసెస్ ఎస్ ఒకసారి కొంచెం పేషెంట్స్ యంక్షియస్ గా ఉన్నారు అనుకోండి వాళ్ళక పాటలు పెడతాం వాళ్ళ చేతికి ఫోన్ కూడా ఇచ్చేస్తాం. ధనవే [సంగీతం] ఆమెన్

No comments:
Post a Comment