ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు.. మనిషిని అస్సలు నమ్మొద్దు! #motivation #inspiration #reels #news #viral
Author Name:Bala Latha Madam
Youtube Channel Url:https://www.youtube.com/@balalathamadam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0Z-EF3o7Rig
Title: ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు.. మనిషిని అస్సలు నమ్మొద్దు! #motivation #inspiration #reels #news #viral
Author Name: Bala Latha Madam
Description: CSB IAS ACADEMY OFFICIAL Youtube Channel Link : / @csbiasacademyofficial
CSB IAS ACADEMY OFFICIAL Instagram Link : https://www.instagram.com/csb_ias_aca...
CSB IAS ACADEMY OFFICIAL WhatsApp Channel Link : https://whatsapp.com/channel/0029VaxC...
BALALATHA OFFICIAL CHANNEL LINK:
/ @balalathaofficial
👉 Follow on WhatsApp: https://shorturl.at/cgtxG
👉 Follow on Telegram :https://t.me/csbiasacademytelugumater...
👉 For More Details : https://www.csbias.com/
👉 Student Enquiry Form: https://forms.gle/rBLLDV7fU6RVQnbg8
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: https://play.google.com/store/apps/de...
👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: https://apps.apple.com/in/app/myinsti...

👉 Links of Youtube Channels :
1. BALA LATHA MADAM : / @balalathaofficial
2. For Groups Related Topics : https://rb.gy/d7uu1g
3. FOR English : https://rb.gy/q6vi5a

Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
https://t.me/Balalathascsbiasacademy
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
https://t.me/balalathaAnthropology
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
https://t.me/balalathaPSIR
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 https://t.me/csbiasacademytelugumater...
Contact Address :
9966436875
6309078111
8374232308
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080
Transcript:
(00:04) [సంగీతం] అరిస్టోటిల్ అనే గొప్ప థింకర్ ఒక మాట అంటారు. మ్యాన్ ఇస్ ఏ సోషల్ అనిమల్ మానవుడు సంఘజీవి అని చెప్పి ఈ ప్రపంచంలో మనం ముందుకు వెళ్లే కొద్దికి కచ్చితంగా ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంఘంలో ఈ సొసైటీలో బతకాలన్నమాట దానిలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు లేదా మన ఇల్లు దాటి బయటకి వచ్చినప్పుడు రకరకాల మనుషులు ఉంటారు.
(00:35) ఆ మనుషులతో మనం చాలా డిఫరెంట్ గా డీల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అందరూ మంచోళ్ళు అనుకోవడం కానీ లేదా అందరూ మన కోసం ఉన్నారనుకోవడం కానీ మనం ఎప్పుడూ అలాంటి భావనలో ఉండకూడదు. మన జీవితంలో మనం ముందుకు వెళ్లే కొద్దికి కూడా మనుషుల్లో రకరకాల క్యారెక్టర్స్ కనిపెడతాయి. రకరకాల వ్యక్తులు కనిపిస్తారు. అయితే మనకి నిజంగా మనల్ని ఎంబ్రాస్ చేయడానికి కానీ లేదా మనల్ని హరాస్ చేయడానికి కానీ లేదా మన దగ్గర నుంచి ఏదైనా ఆశించి కానీ ఎవరైనా కనిపించినప్పుడు మనం వాళ్ళతో ఎలా డీల్ చేయాలి మనం వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి డైరెక్ట్ గా మొఖం మీద చెప్పేయాలా లేదా వాళ్ళతో చాలా డిప్లమాటిక్ గా ఉండాలా ఇదంతా
(01:08) కూడా ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట భూమ్మీద మనం బయటికి వచ్చినప్పుడు మనం ఏ కష్టంలో ఉన్నప్పుడైనా ఏ మనిషికైనా సరే రకరకాల చాలా మంది వ్యక్తులు ఎదురవుతుంటారు ఈ టైంలో కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడో లేదా కొంతమంది మన దగ్గర నుంచి ఏదైనా ఆశించినప్పుడో లేదా కొంతమంది మనల్ని విసిగించినప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళతో ఎంత డిప్లమాటిక్ గా డీల్ చేయాలి ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి అనేది తెలుసుకోవాలిన్నమాట ఎప్పుడూ కూడా మన మనసులో ఏ భావన ఉన్నా సరే అది బయట పడకుండా చాలా తెలివిగా చాలా నాక్ గా
(01:42) తప్పించుకోవాలిన్నమాట ఈ భూమ్మీద ఆ డిప్లమా ఏదో నేర్చుకుంటేనే చాలా మంది మనుషులు కనీసం పీస్ ఫుల్ గా బయటకి వెళ్ళగల ప్రపంచంలో మనం తెలియాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి ఏం చేస్తున్నారు ఏ వ్యక్తి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మనం మన బ్రెయిన్ తో మనకున్న అవగాహనతో ప్రాక్టికల్ గా కనిపెట్టాలి చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పైన వేసిన ట్రాప్ గమనించలేరు గమనించలేకపోకపోగా కొన్ని సందర్భాల్లో దానిలో పడిపోతుంటారు అన్నమాట మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ దెబ్బది ఉంటదో లేదా ఎప్పుడైతే మన ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటామో లేదా ఏదైనా మిత్ లో
(02:15) ఉంటామో అంటే ఏదో ఒక దానిలో కవర్ అప్ చేసేస్తా ఉంటామో ఆ టైం లో మనం నిజం అర్థం కాదు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి మన మనకు సంబంధించిన అంశాల్లో గాని ఏది జరిగినా సరే మనం ప్రాక్టికల్ గా ఒక్క నిమిషం ఆలోచించి మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే గనుక మనకు చాలా మంది విషయాల్లో ముందే అవగాహన వస్తుంది ఎప్పుడైతే ముందే అవగాహన వస్తుందో అప్పుడు మనం ఎవరితో ఎలా డీల్ చేయాలి ఎవరితో ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరి నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ ట్రాప్ నుంచి ఎలా బయట పడాలి ఇవన్నీ మనకి అర్థం అవుతాయి అన్నమాట కాబట్టి ప్రతీ ఒక్క మనిషి లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక
(02:47) ఐడియలిజం అంటే ఊహల్లోనో లేదా లేదా ఇంకో చోట బతకూడదు. కనీసం ఒక్క క్షణం ఒక్క నిమిషం అన్న నిజం ఏంటి ప్రాక్టికాలిటీ ఏంటి ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలి నిజంగా అవతల వ్యక్తి మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారో అది తెలుసుకుంటే మనకి నిజంగా అర్థమవుతుంది అన్నమాట అలా కాకుండా మనుషులు ఏం చేస్తారంటే ఏదో ఒక దానిలో ఏదో ఒక దానిలో పడిపోయి దానిలో నుంచే అంటే ఇదే నిజమేమో అంటే ఊహల్లో ఉంటారు కానీ నిజాయితీలో నిజంలో బతకరు ప్రపంచంలో బతకాలి సమాజంలో బతకాలి ఎందుకంటే మానవుడు సంఘ జీవి మనందరికీ తెలుసు ఇక్కడే బతకాల్సి వస్తది కానీ ఇక్కడ ఉన్న మనుషుల మధ్యలో మనం ఎలా
(03:18) బతకాలో ఎంత ఎంత నేర్పరితనంతో బతకాలో ఎంత తెలివిగా బతకాలో అది నేర్చుకొని బతకాలి కానీ మూర్ఖంగా ఎవరు ఏం చేసినా అన్ని నమ్మేస్తే మాత్రం మనుషులు నిజంగా ఫైనల్ గా వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేని పరిస్థితికి వెళ్తారు అన్నమాట ప్రాక్టికల్ గా మనకి ఎవరు ఏ సమస్య ఎదురైనా ఒక్క నిమిషం ఆలోచించి ఒక 10 సెకన్లు పాజ్ తీసుకొని ఆలోచించి ఎంతవరకు మనం ఈ వ్యక్తితో వెళ్ళాలి ఎంతవరకు ఈ జీవితంలో ఇలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించుకుంటే అన్ని క్వశ్చన్స్ కి మనసులో నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది

No comments:
Post a Comment