Friday, October 16, 2026

The Philosophy and Yoga జీవితాన్ని మార్చే యోగ రహస్యాలు

The Philosophy and Yoga జీవితాన్ని మార్చే యోగ రహస్యాలు

Author Name:Sree Souravi

Youtube Channel Url:https://www.youtube.com/@SREESOURAVI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yXClvjr4qmc





Title: The Philosophy and Yoga జీవితాన్ని మార్చే యోగ రహస్యాలు

Author Name: Sree Souravi

Description: #SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #AstrologyInsights #ancientphilosophy

00:00 - Intro & Highlights
01:17 - Guest Introduction: Dr. & Prof. Varalakshmi
02:02 - Evolution & Involution in Sri Aurobindo's Philosophy
04:52 - Master C.V.V.'s Yoga & Universal Connection
07:00 - Stages of Human Evolution: Mental, Emotional & Spiritual
10:10 - The Divine Plan & Cycles of Evolution
12:00 - Individual Consciousness vs Universal Consciousness
14:25 - The Need for Sadhana & Inner Urge
15:58 - Spiritual Democracy & Oneness
18:14 - Connecting to Sri Aurobindo's Literature & Overhead Poetry
22:17 - Multi-Dimensions & Higher Truths
24:39 - Overcoming Thought Pollution & Practicing Conscious Living
27:28 - Savitri: Sri Kotha Ramakotayya's Divine Experience & Telugu Translation
35:42 - The Significance of the Name "Savitri" (Divine Light)
37:52 - Supramental Truth & The Supramental Stage
42:42 - The Importance of Guru Krupa (Grace of the Guru)
44:43 - Balancing Spiritual Life with Family & Worldly Emotions (Witness Consciousness)
48:40 - Recommended Books for Beginners (The Mother, Life Divine, Synthesis of Yoga)
50:38 - Conclusion & Closing Thoughts




#Jyothishalayam #LifeGuidance #AstrologyAndSpirituality #SpiritualGrowth #PersonalGrowth #AstrologicalGuidance #HyderabadAstrologer #SpiritualTeachings #ReclusiveGurus #TimelessWisdom #SreeNiraviContent #SelfDiscovery #SreeSouraviTV #KriyaYoga #TeluguSpiritual
#SriSouraviTV
#TeluguSpiritual
#SanatanaDharma
#BhagavadGita
#Meditation
#Pranayama
#Breathwork
#Soham
#Kundalini
#Chakras
#Yoga
#Spirituality
#TeluguPodcast
#PhilosophyAndAstrology
#SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #Astrology #Jyothishalayam #AncientPhilosophy #SpiritualGurus #LifeGuidance #HyderabadAstrologer #AstrologicalWisdom #SelfDiscovery #SpiritualGrowth #PersonalGrowth #SpiritualSeeker #SriSwaraGayatri #AstrologicalGuidance #PhilosophyAndAstrology #Sreeniravitv
🌟 Marella Ravi Sastry on Sree Souravi TV 🌟
Join Marella Ravi Sastry, an accomplished astrologer (M.A. in Astrology), spiritual seeker, and preacher, as he unveils hidden truths through his captivating show "Spiritual Interviews" on Sre Souravi TV.

✨ What to Expect:

Exclusive interviews with reclusive spiritual gurus.
Ancient philosophy decoded for modern seekers.
Practical astrological guidance on life challenges.
Insights into spiritual and personal growth.

Marella Ravi Sastry, renowned for his deep knowledge of astrology and ancient wisdom, also leads Sri Swara Gayatri Jyothishalayam in Hyderabad, where he helps individuals navigate life’s hurdles through astrology and spiritual teachings.

💡 Subscribe to Sre Souravi TV (@sreesouravitv) for more enriching content that inspires transformation and self-discovery.

🔔 Don’t forget to like, comment, and share this video to help spread the light!

Transcript:
(00:01) ఇది పైనుంచి వచ్చిన సత్యం సూప్రామెంటల్ ట్రూత్ ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి అరవిందుల ఫిలాసఫీలో ఏ విధంగా వివరించారు ఈ సృష్టికి ఆది ఏదైతే ఉందో ఆ ఆది అని మనం అనుకుంటున్నది అక్కడికి రావడం అనేది ఆ అనాది నుంచి వచ్చినదే ఇది ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన స్వగృహానికి తన స్వస్థానానికి వెళ్ళడానికి వెళ్లే తిరుగు ప్రయాణం పరబ్రహ్మనైతే ఇక్కడ వచ్చి ఉన్నాడో ఆ పరబ్రహ్మన్ ఇక్కడే తన్ని తాను సంపూర్ణంగా తెలుసుకోవటానికి జరిగే యోగం అరవిందులు వారు ఆ గ్రంథానికి సావిత్రి అనే
(00:50) పేరు పెట్టడానికి వెనక ఉన్నటువంటి ఇది ఏమిటి? దాని రూట్స్ ఆర్ ఇన్ అవర్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ థాట్ ఓం శ్రీ గురుభ్యో నమః నిర్వీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం డాక్టర్ అండ్ ప్రొఫెసర్ వరలక్ష్మి గారితో ఉన్నాం. వారు అరవిందులు వారి యొక్క ఫిలాసఫీ పైన ఎంతో రీసెర్చ్ చేసి ఉన్నారు. ఎంతో మంది
(01:36) మహానుభావులు అరవిందుల యొక్క ఫిలాసఫీ గురించి వారి యొక్క గ్రంథాల గురించి చెప్తూ ఉంటారు. కానీ వారి యొక్క ఆ యొక్క చైతన్య స్థాయికి వెళ్లి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ వారి గ్రంథాల పైన వారి యొక్క ఫిలాసఫైన రీసర్చ్ చేసినటువంటి వారితో ఇప్పుడు మనం ఉన్నాం వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది.
(02:00) నమస్కారం అమ్మ నమస్కారం ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి అరవిందుల ఫిలాసఫీలో ఏ విధంగా వివరించారు ఈ యొక్క రాబోయేటటువంటి ఈ మల్టీ డైమెన్షన్స్ గురించి ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్నామ అంటారు ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఎర్త్ మీద ఇప్పుడు ప్రజెంట్ చాలా చేంజెస్ జరుగుతున్నాయి అని చెప్తారు. ఆ యొక్క చేంజెస్ గురించి ఆ డైమెన్షన్స్ గురించి అలవందల ఫిలాసఫీలో ఏముంది అది ఎలా మనం అప్పుడు అర్థం చేసుకోవాలి.
(02:31) మీరు చాలా ప్రశ్నలు అడిగారు ఒక్కొక్క ప్రశ్నకి వీలున్నట్లుగా సమాధానం చెప్తాను. ఫస్ట్ ఈవల్యూషన్ గురించి ఏమిటి అని అడిగారు. మామూలు సైన్స్ లో అయితే మనము మైక్రోబియల్ ఆర్గనిజం దగ్గర నుంచి సృష్టి మొదలయి మనం పైకి ఎవల్యూషన్ లో అని కానీ శ్రీ అరవిందుడు ఫిలాసఫీలో ఏం చెప్తారంటే దేర్ ఇస్ ఆన్ ఇన్వల్యూషన్ బిఫోర్ డివల్యూషన్ ఈ సృష్టికి ఆది ఏదైతే ఉందో ఆ ఆది అని మనం అనుకుంటున్నది అక్కడికి రావడం అనేది ఆ అనాది నుంచి వచ్చినదే ఇది ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన స్వగృహానికి తన స్వస్థానానికి వెళ్ళడానికి వెళ్ళే తిరుగు ప్రయాణం ఈవల్యూషన్ అని చెప్తారు సో
(03:18) ఇవల్యూషన్ గురించి మనం చెప్పుకోవటం అనేది సైన్స్ లో చెప్తాం కానీ అరవిందుడు ఫిలాసఫీలో ఇన్వల్యూషన్ ఫాలోడ్ బై ఇవల్యూషన్ అన్నమాట ఆ ఇవల్యూషన్ లో మనము కాన్షియస్ ఇవల్యూషన్ స్టేజ్ ఇస్ ది హ్యూమన్ స్టేజ్ ఇంతకుముందు అన్ని వృక్షాలు వేరే జంతువులు ఇవన్నీ కూడా ఎవల్యూషన్ లో వచ్చినవే క్రమక్రమ పరిణామం అనుకున్నా వాటికి కాన్షియస్ ఎఫర్ట్ ఫర్ నెక్స్ట్ స్టెప్ అనేదాలాంటి కాన్షియస్నెస్ రాలేదు ఇవల్యూషన్ లో ఈ స్టేజ్ కి వచ్చిన మానవుడికి దేర్ ఇస్ హిస్ కంట్రిబ్యూషన్ టు దిస్ ఎవల్యూషన్ ఈ కంట్రిబ్యూషన్ టు దిస్ ఇవల్యూషన్ లోకి అనుకున్నప్పుడు శ్రీ
(03:56) అరవిందుడు ఫిలాసఫీలో ఏమిటంటే ఏ ఒక్కరు విడిగా స్వర్గానికి కానీ మోక్షానికి కానీ ముక్తికి కానీ వెళ్ళటం అనేలా కాను కాదు ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అన్ ఇంటిగ్రేటెడ్ యోగా ఇంటిగ్రల్ యోగా అండ్ ఇన్ దిస్ సింతసిస్ మనం ఎలాగైతే మన మిగిలిన క్రమ పరిణామంలో ముందుకు వచ్చి ఉన్నాము వాటి అన్నింటి ఎవల్యూషన్ కూడాను ఇక్కడే ఉండాలి అని ఈ భూమి మీదే మనము ఆ పరబ్రహ్మన్ని గ్రహించగలుగుతాము అనేలాగా ఎందుకంటే భూమిని వేరుచేసి భూమికి దూరంగా ఎక్కడో స్వర్గానికి వెళ్ళటం అనేది అరవిందుడు ఫిలాసఫీ కాదు ఏ పరబ్రహ్మనైతే ఇక్కడ వచ్చి ఉన్నాడో ఆ పరబ్రహ్మన్ ఇక్కడే
(04:46) తన్ని తాను సంపూర్ణంగా తెలుసుకోవడానికి జరిగ జరిగే యోగం అరవిందుని యోగం అండి ఈ అరవిందుని యోగం గురించి చెప్తున్నప్పుడు నేను మధ్యలో మాస్టర్ సివి గారి యోగం గురించి కూడా ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా అరవిందుల వారు సావిత్రి రాస్తూ ఈ ఇంటిగ్రల్ యోగ సత్యయోగ అని స్టార్ట్ చేసుకున్న టైం కే మాస్టర్ సివివి గారి సత్యయోగం నూతన యోగం అనుకున్న దాంట్లో కూడా దేర్ ఇస్ నో ఇండివిడ్ువల్ హూ కెన్ అచీవ్ లిబరేషన్ ఫ్రమ దిస్ క్రియేషన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ బ్రదర్స్ దహోల్ యూనివర్స్ ఇస్ నిట్ టుగెదర్ సో యువర్ సక్సెస్ ఆర్ యువర్ ఫెల్యూర్
(05:30) ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ది సక్సెస్ ఆర్ ఫెల్యూర్ ఆఫ్ ది ఇన్ూమరబుల్ సోల్స్ అండ్ క్రిచర్స్ అరౌండ్ అస్ అండ్ వ ఆర్ కనెక్టెడ్ ఎట్ వన్ లెవెల్ విత్ ద డివైన్ స్పిరిట్స్ ఎట్ ది అదర్ లెవెల్ ఎట్ ది లోవర్ లెవెల్స్ ఆఫ్ evవల్ూషన్ ఆల్సో సో దనగటివిటీ వచ్ యు సహియర్ ద పాజటివిటీ వచ్ యు సహియర్ ఇస్ నాట్ ది ఇండివిడ్ువల్స్ అచీవ్మెంట్ ఇట్ ఇస్ ది రిఫ్లక్షన్ ఆఫ్ హౌ హి ఇస్ ఇన్ఫ్లయన్స్డ్ బై ఆల్ ది ఫాక్టర్స్ అరౌండ్ హిమ సో దేర్ ఆర్ ఇన్మరబుల్ ఫాక్టర్స్ ఇన్ఫ్లయన్సింగ్ యు అరవిందుడి ఫిలాసఫీలో ఆల్ ఆఫ్ అస్ ఆర్ రిప్రసెంటేటివస్ ఆఫ్ ద సేమ్ అనేది వస్తూ
(06:14) ఉంటుంది. ఇందులో నుంచి మనం నెక్స్ట్ సైకిల్ కి నెక్స్ట్ సైకిల్ కి అనుకుంటే మనకు ఆల్రెడీ ఆ సైకిల్స్ అందరూ ఒక స్థాయిలో ఉండరండి మానవులందరూ ఒకటి అని అంటే నేను అందరూ మానవులు ఒకటి అని ఒప్పుకుంటూనే అందరు మానవుల ఎవల్యూషనరీ స్టేజ్ ఒకటి కాదు కొంతమంది మనకంటే కొంచెం ముందున్న వాళ్ళు ఉంటారు కొంతమంది మనకంటే కొంచెం వెనకున్న వాళ్ళు ఉంటారు.
(06:37) మనందరం ఒకటే చేతులు కాళ్ళతో ఉన్నా ఈ స్థాయిలో ఇవల్యూషన్ పూర్తఅయిపోయింది మానవుడికి అనుకుందాం అందరం చేతులు కాళ్ళతో ఉండటం అనేది కానీ మన మేధా సంపత్తి దగ్గరికి వెళ్ళిన మన హృదయ వికాసం దగ్గరికి వెళ్ళిన అక్కడికి వచ్చేటప్పటికి మనం చాలా తేడాలు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్లేన్ లోనే చాలా మంది దగ్గర చూస్తూ ఉన్నాం. సో అరవిందుడు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇవల్యూషన్ ఇట్ ఇస్ మెంటల్ ఎవల్యూషన్ అండ్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఫిజికల్ ఎవల్యూషన్ స్టేజ్ కి వహవ కమ టు ఏ స్టేజ్ వేర్ వ కెన్ సే దిస్ ఇస్ ద ఫామ్ ఇన్ విచ్ మన్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ దిస్ ప్లానెట్ అని
(07:14) అనుకుందాం. ఈ మెంటల్ ఎవల్యూషన్ లో అరవిందులు ఏం చెప్తారంటే దేనికైనా సరే పడుతూ లేస్తూనే జరుగుతుంది. సాధన అనే దాంట్లో మొదటే విజయం రాదు. మొదటి విజయం రాకపోవడానికి తార్కాణాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సైన్స్ తోటి నెగిటివ్ గా ఎలా చేసుకోవచ్చు మనని మనం ఎలా ఖరాబు చేసుకోవచ్చు అనేది చూసుకుంటున్నాం.
(07:40) సైన్స్ ఇస్ ది రిసల్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ నుంచి వచ్చిన ఈ మెంటల్ ఎవల్యూషన్ లో నుంచి ముందు తోటివాళ్ళకు నాశనం కలిగించేలాంటి ఆటం బాంబులు తయారు చేయడం దగ్గర నుంచి మనం ఎట్లా బయలుదేరాము అని చూసుకుంటే ఎక్కడి వరకు చూస్తున్న సృష్టిలో మొక్కలన్నింటిని నాశనం చేసుకుని మనమే గొప్పవాళ్ళం అనుకుంటూ చివరికి గ్రహింపు గ్రహింపు గ్రహింపు నాలెడ్జ్ తోటి మనం ఆ తప్పులు దిద్దుకుంటూ లేస్తూ ముందుకి వెళ్తూ ఉంటాం అన్నమాట ఈ వెళ్ళటం లో నెక్స్ట్ ద సైకలాజికల్ పార్ట్ మెంటల్ తర్వాత ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద సైకిక్ ఆస్పెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అవతల మనిషితోటి మనం కనెక్ట్
(08:19) అవుతున్నాము అనుకుంటే ఆ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ థాట్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళని మన స్లేవ్స్ కింద చేసుకుంటామా లేకపోతే ఈ థాట్ ప్రాసెస్ లో పాజిటివిటీ షేర్ చేసుకుని అందరం కలిసి మంచిగా ఉంటామా అనుకుంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ వేర్ మెనీ ఆఫ్ అస్ విల్ బి ఇన్ఫ్లయన్స్ బై ది థాట్స్ ఆఫ్ అదర్స్ మనం ప్రేయర్ చేసిన యోగా చేసిన మెడిటేషన్ అనుకున్న ఏవైనా దీస్ ఆర్ ఆల్ థాట్ ప్రాసెసస్ అండ్ వ వాంట్ ఏ క్లీన్ హార్ట్ ఫర్ ద క్లీన్ థాట్స్ టు బి స్ప్రెడ్ ఆ స్టేజ్ వచ్చేలోపు మన లోపలే ఎంతో నెగిటివిటీ ఉండబట్టి మనం అనుకున్న లెవెల్ కి వెళ్ళడానికి ఇవల్యూషన్ లో చాలా ఇయర్స్
(09:04) అండ్ ఇయర్స్ అండ్ సైకిల్స్ జరుగుతాయి కానీ కానీ అరవిందుడు చదివిన తర్వాత ఏమ అర్థంఅవుతుందిఅంటే మనము మన పరిమిత జ్ఞానంతో పరిమిత దృష్టితో ఇక్కడికిఇక్కడ చూసుకుంటూ లోకమంతా నాశనం అయిపోయింది ఇంకేమి భవిష్యత్తు లేదు అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] ద మాస్టర్స్ ప్లాన్ ద డివైన్ ప్లాన్ ఇస్ వెరీ లార్జ్ ఆ వెరీ లార్జ్ దాంట్లో మనం చూస్తున్నది ఒక చిన్న చిల్లులో నుంచి పిన్ హోల్ కెమెరాలో నుంచి చూస్తున్నట్టే మనం చూసే ఈ టుడే ఈ టుడే తోటి డోంట్ జడ్జ్ ద హోల్ థింగ్ మానవుడు ఎలాగైతే పడుతూ లేస్తూ ఇప్పుడు నుంచుని నడవటం పరిగెట్టడం నేర్చుకున్నాడో
(09:46) ఈ సృష్టిలో మానవుడు తన మేధస్సుని కంట్రోల్ చేసుకుని మంచికి వాడుకోవటం తన హృదయాన్ని కంట్రోల్ చేసుకుని అందరిని కలుపుకుని ఆనందంతో ప్రేమతో తీసుకెళ్ళటం ఆ ప్రేమ అనే సెంటర్ ని రీచ్ అవ్వటం అనేది కచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే దిస్ క్రియేషన్ ఇస్ మెంట్ ఫర్ దట్ అని చెప్తారు సో దానికి ఎన్ని సైకిల్స్ పడతాయి చెప్పలేం ఇక్కడ నేను మీకు ఊరికే నేను మధ్యలో చెప్తున్నాను అనుకోవద్దు మా ప్రొఫెసర్ గారు రాఘవాచార్య గారు అని ఉండేవారు ఆయన నా గైడ్ కారు కానీ మా ఎమ్మెలో మా మాస్టర్ గారు ఆయన అంటే నాకు పరిగీతమైన గౌరవం ఆయన నేను శ్రీ కృష్ణ శర్మ గారి దగ్గర రసెర్చ్ చేస్తున్న ఏం
(10:27) చేస్తున్నావ్ వరలక్ష్మి ఎట్లా చదువుతో జరుగుతుంది నీది అని రోజు పలకరిస్తూ ఉండేవారు. ఒక రోజున ఒక సెమినార్ లాగా పెట్టి అందరికీ ఏం చేస్తున్నావ్ రీసర్చ్ అని చెప్పి అడిగి క్వశ్చన్స్ వేశారు ఇప్పుడు మీరు వేసినట్టే అరవిందుడి మీద వేసి ఇదంతా అయిన తర్వాత వరలక్ష్మి చివరికి మనం ఆ స్టేజ్ కి వెళ్ళలేదుఅనుకో ఈ సృష్టి ఏమైపోతుంది అని అడిగారు ఏమవుతుంది సార్ ఏమి అవ్వదు మళ్ళీ మొదలవుతుంది ఆటలో ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది ఇంకొకసారి ఇంకొక పార్టీ గెలుస్తుంది.
(11:06) నెగటివిటీఏ గెలిచింది అనుకోండి ఈ సైకిల్ లో ఆట అక్కడితో ఆగిపోదు ఎందుకంటే ఆడించేవాడు మళ్ళీ రూల్స్ పెట్టుకునియనా మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఆట తాగుతుంది అన్నా అప్పుడు ఆయన ఒక్క క్షణం చూసి నీకు అరవిందుడి ఫిలాసఫీ అర్థం అయపోయిందిలే ఇంక వెళ్ళు అన్నారఅన్నమాట ఆ మాట నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను కాబట్టి ఏది ఎక్కడికి వెళ్ళదు ఈ వెళ్లే మార్గంలో మనందరం మంచి వైపు నిలబడితే ఛాన్సెస్ ఆర్ దట్ ఇన్ దిస్ సైకిల్ వ విల్ మూవ్ ఫార్వర్డ్ క్విక్లీ ఛాన్సెస్ ఆర్ ఇఫ్ వి ఆర్ ఆల్ ఆన్ ద నెగటివ్ సైడ్ ద నెగటివ్ సైడ్ మే విన్ గేమ్ అనుకున్నప్పుడు ప్రతిసారి ఒకే పార్టీ గెలవాలి అని మనం అనుకోకూడదు.
(11:46) అండ్ హి అబ్సర్వ్స్ ఎవ్రీథింగ్ విత్ ద సేమ్ గ్రేస్ విత్ ద సేమ్ ప్లెజర్ అనేదన్నమాట. అయితే చాలా కొన్ని కొటేషన్లో నేను చదివింది మనం మానవుడి యొక్క అంటే వ్యక్తిగతంగా నేను అనేదానికి ఒక వ్యక్తి యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో యూనివర్సల్ సెంటర్ కూడా అదే అంటారు. ఆ ఆ వ్యక్తి సెంటర్ ని మార్చుకుంటే ఎంటైర్ యూనివర్స్ లో అన్ని చేంజెస్ అవుతాయి అంటారు.
(12:18) తన మానసిక స్థితి పెరిగితే యూనివర్సల్ మానసిక స్థితి పెరుగుతుంది అంటారు. యూనివర్సల్ కాన్షియస్నెస్ లో చేంజ్ వస్తే వ్యక్తిగత కాన్షియస్నెస్ చేంజ్ అవుతుందంట ఇది ఎలా ఎందుకంటే నేను చేంజ్ అవుతున్నా నా ఇంట్లో నా వ్యక్తులే పక్కన ఉన్న వాళ్లే కాన్షియస్ గా లేరు నా పక్కన ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక చైతన్యంతో ఉన్నారు నా సెంటర్ మారిస్తే యూనివర్సల్ సెంటర్ మారుతుంది అంతా మారుతుంది అంటున్నారు అది ఎలా పాసిబుల్ ఇందాకే నేను మీకు చెప్పాను మనం చూస్తున్నది ఒక పిన్ హోల్ కెమెరాలో నుంచి అని ఆ అస్సలు అసలు తొందర పడొద్దు నేను మారాను పక్కవాడు మారలేదఏంటి అన్న
(12:56) తొందర మనకు అక్కర్లేదు. చూసుకోవలసిన ఆ జనని విశ్వ జనని ఉంది చూడండి ఆవిడ ఏ ఒక్కరికి ఏ ఒక్క అడుగు పార్షియాలిటీతో ఇవ్వదు రండి ద డివైన్ మదర్ గురించి చెప్పేటప్పుడు అరవిందుడు చెబుతాడు అన్నమాట ఏ రూపాల్లో నుంచి ఆవిడ మన వెంట ఉన్న మాయ రూపంలో మన వెంట ఉంది అంటే ఆ మహాతల్లి ఎన్ని టెస్ట్లు పెడుతుందో క్వాలిఫై అయితే గాని ముందుకు పోనివ్వదు మీరు క్వాలిఫై అయితే ముందుకు వెళ్లి ఉంటారు అనుకోండి పక్కవాళ్ళకు కూడా అదే పరీక్షలన్నీ జరగాల్సిందే అప్పుడే వాళ్ళ వాళ్ళు క్వాలిఫై అయితేనే ఆ ఒక్క అంగుళం ఒక్క మార్క్ అయినా ఒకవరికి పార్షియాలిటీ లేవు ఆ సరెండ్రన్స్ అని మనం
(13:33) అనుకుంటున్నది నిజంగా మనకు వచ్చినప్పుడు అందులో ఉన్న ఆనందం మనకి [నవ్వు] తెలుస్తుంది అదే ఆనందం ఆ పక్కవాళ్ళకి కూడా రావాలి అంటే వాళ్ళకి లోపల నుంచి ఆ కోరిక మన కోరికలన్నీ తీరుస్తుందిట డివైన్ మదర్ దిస్ హోల్ యూనివర్స్ ఇస్ హర్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ సో ఆయన ప్లాన్ లో మీ పక్కవాళ్ళకు కూడా కాన్షస్నెస్ రావాలి అనేది అనేది ఉంటుంది అది ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళకి లోపల నుంచి ప్రతి ఫ్లవర్ కి బ్లాజం అవ్వడానికి ఒక టైం ఉంటుందండి మనము తొందర పడితే జరిగేది కాదు ఈ ఇవల్యూషన్ తొందర లేకుండా స్థిమితంతో మనకి మనం మనశశాంతిగా చేయవలసినవన్నీ పాజిటివ్ గా
(14:16) చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగున మనకి ఆ మిరకల్ కనపడుతూనే ఉంటుంది పక్కవాళ్ళకు కూడా ఆ అనుభవాలు వచ్చే స్థితి వస్తుంది అయితే అమ్మ ప్రతి మానవుడు దైవ మానవుడు కావాలి అనేదే ప్రయత్నం ప్రతి మనిషి దైవ మానవుడిగా ఎదగాలి దైవత్వాన్ని తనలో నింపుకోవాలి అంటారు. ఇది యూనివర్సల్ గా నాచురల్ గా జరుగుతుంది అని కొంతమంది గురువులు చెప్తారు.
(14:41) నాచురల్ గా జరుగుతుంది కానీ దీంట్లో నీ సాధన అనేది ఒకటి ఉండాలి అంటారు. సాధన ఉండాలి ధ్యానం ఉండాలి ఎదగాలి ఈ నాచురల్ గా ఇది జరుగుతున్నప్పుడు మీరు అన్నారా పువ్వు ఎట్లాగైతే నాచురల్ గా విసిరిస్తుంది అంటే ఒక టైం వచ్చినప్పుడు అవుతుంది. ఆ టైం కోసం ఎదురు చూడొచ్చు కదా ఈ సాధన ఎందుకు ఈ ఆత్మజ్ఞానం ఎందుకు ఈ జిజ్ఞాస ఎందుకు నాచురల్ గా అలా ఉండిపోతే సరిపోతుంది కదా ఈ సాధన అంతా ఎందుకు అవసరం [నవ్వు] మీరు నిజంగా ట్రై చేయండి ట్రై చేయండి మీలో లోపల కోరికే లేకపోతే ఈ సాధన పట్ల మీరు సాధన చేయలేరండి ఆ అంటే అది లోపల నుంచి ఒక ఎర్జ్ అది ఆ ఎర్జ్ ఉన్నప్పుడు వికసించాలి ఎగరాలి
(15:25) అనే ఆ లోపల నుంచి అర్జ్ ఉందనుకోండి అటువైపుక వెళ్తాం ఎంతమంది బలవంతం చేసినా అర్జు లేకపోతే లోపల నుంచి జిజ్ఞాస ఆ జిజ్ఞాసే లేదనుకోండి వెళ్ళం కానీ ఈ జన్మ ఇక్కడితో ఆగలేదు ఈ జన్మలో లేని జిజ్ఞాస వచ్చే జన్మలో తప్పకుండా కలుగుతుందండి ఈ జన్మలో నేర్చుకో సినవి నేర్చుకున్నాక వచ్చే జన్మకి వెళ్ళినప్పుడు ఆ జిజ్ఞాస తెలుసుకునే స్థాయికి వెళ్తాం అందుకే ఇందాక చెప్పాను మానవులందరం ఒక స్థాయి వాళ్ళం అంటే ఫిజికల్ గా ఒకటి అరవిందులు చెబుతారు స్పిరిచువల్ డెమోక్రసీ అనేసి మనకి డెమోక్రసీ లెవెల్ కూడా ఇప్పుడు మనం ఫిజికల్ డెమోక్రసీ లెవెల్ే మాట్లాడుతున్నాం కానీ స్పిరిచువల్
(16:10) డెమోక్రసీకి చూసినప్పుడు మనకి అందరిలోనూ ఆ భగవత్ స్వరూపం కనిపించి దేర్ ఈస్ నో డిస్ డిస్టింషన్ ఎక్కడ ఒక చెట్టుకి ఒక పువ్వుకి జంతువుకి మనిషికి కూడా డిస్టింషన్ అనేది కనపడని ఆ డెమోక్రసీ వచ్చినప్పుడు నీకు అసలు డిఫరెన్స్ బిట్వీన్ యు అండ్ మీ అనేది లేకుండా వెళ్ళిపోయే ఆ యూనివర్సల్ కాన్షస్నెస్ స్ప్రెడ్ అయినప్పుడు నిన్ను నువ్వు ఎలాగైతే గిల్లుకుని కొట్టుకోవో ఎవరిని నువ్వు గిల్లలేవు కొట్టలేవు యు విల్ బి వన్ విత్ ద యూనివర్స్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ లవ్ విచ్ యు కెన్ షేర్ విత్ ఎనీవన్ ఆ స్థితి రావాలి అంటే చాలా టైం పడుతుందండి.
(16:50) నేను ఒక్కటే అనుకుంటాను ఒకళ్ళు ముందు ఉంటారు ఒకళ్ళు వెనకుఉంటారు ఇప్పుడు మీరు ముందు ఉన్నారు అనుకోండి ఇట్ బికమ్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ తోక పట్టుకుని ఉంటారు 100 మంది వెనకాతల మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు అలాగే మీ ముందుండి మిమ్మల్ని ముందుకు లాగే వాళ్ళు ఉంటారు కనపడకుండా మీ చుట్టూ ఉన్న సమాజంలోనే రకరకాల థాట్స్ రకరకాల పీపుల్ ద హోల్ డ్రామా వెన్ యు స్టార్ట్ అబ్సర్వింగ్ విత్ ఆన్ ఆబ్జెక్టివ్ వ్యూ యు కెన్ స ఇట్ ఇస్ మోర్ వండర్ఫుల్ దన్ వాచింగ్ ఎనీ టీవీ వాచింగ్ ఎనీ సీరియల్ చూస్తున్నారు అనుకోండి మన కాన్షియస్నెస్ ఏ స్థాయిలో
(17:24) ఉంది అనేది మనం తెలుసుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు హౌ బెటర్ వి బిహేవ్ ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఒక ధర్మం మనం నిర్వర్తిస్తున్న ఆ ధర్మం గురించిన నిర్వచనం కూడా మన కాన్షస్నెస్ లెవెల్ పెరిగే కొద్ది ఎలా మారుతూ ఉంటుంది అనేది మనం సంఘంలో కూడా ఎన్నో మార్పులు చూస్తూనే ఉన్నామఅండి ఈ మార్పు లాగానే మనకి మన ఆత్మపరి పరిశోధనతోటి దాని నుంచి వచ్చే సూచనల్ని మనం తీసుకోగలిగినప్పుడు ఉండే ప్రవర్తన ఏమిటి అనేది అరవిందుడిలో రకరకాల పాత్రల్లో నుంచి చెప్పుకుంటూ వెళ్లి చివరికి ఆయన సావిత్రి ఇస్ ది కల్మినేషన్ అన్నమాట సావిత్రి ఇస్ ద
(18:05) ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ ఇస్ నాట్ ద ప్రెసెంట్ అందువల్ల అది అర్థం అవ్వడం కొంచెం కష్టం ఎందుకంటే మనకి ఇక్కడికి విగుసుకుని ఉంటాం మనం అమ్మ అరవిందుల వారి జీవితాన్ని వారి యొక్క ఫిలాసఫీని కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రంథాలు చూసినప్పుడు ఏదో చెప్పినట్లు అనిపిస్తుంది అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ ఆ చైతన్య స్థాయి అనేది అందుకోవడం కష్టం.
(18:33) అసలు మీరు అరవిందుల ఫిలాసఫీకి ఎలా కనెక్ట్ అయ్యారు ఎలా దాని దగ్గరికి వెళ్ళారు ఆ అసలుకి మీరు కనెక్షన్ ఎక్కడ మీకు వచ్చింది శ్రీ అరవిందుల ఫిలాసఫీ మామూలుగా అందరూ [గొంతు సవరించుకోవడం] చెప్పినట్లుగానే అందరికీ అర్థం అవ్వదు అనేది ముందు ఒప్పేసుకుందాం. ఎందుకు అర్థంఅవ్వదు అంటే దాన్ని ఇంగ్లీష్ పదాలకు అర్థాలు తీసుకుంటే అర్థమయ్యే స్థాయి కాదు ముందు శ్రీ అరవిందులే చెప్తారు ఆయన రాసిన సాహిత్యం అందరికీ అర్థమయ్యేలాగా రాయాలనే ఉద్దేశంతోటి నేను రాయలేదు ఇది పైనుంచి వచ్చిన సత్యం సూప్రమెంటల్ ట్రూత్ ఆయన
(19:19) కవిత్వాన్ని ఆయన రాసుకున్నారు ఫూచర్ పోయెట్రీ అనేసి ఓవర్హెడ్ పోయెట్రీ అంటారు. ఓవర్హెడ్ పోయెట్రీ అంటే మనం మామూలు మేధస్సుతో ఆలోచించి రాసే కవిత్వం కాదు అలాగ మామూలు మేధస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థంఅయ్యేది కూడా కొంతవరకే ఎందుకంటే మనకి తెలిసిన పదాల నుంచి వాటిని అర్థాలు తీసుకోబోతాం కానీ ఆయన రాసిన పద్యాలు కానీ ఆయన వేదాంతం కానీ ఆయన ఒక యోగిగా ఒక ద్రష్ట ఒక రైటర్ ఒక పోయెట్ అంటే ఒక ఋషి ఒక సీయర్ భవిష్యత్తు గురించి చూసి చూసి రాసిన లాంటిది కాబట్టి మనం కంప్లీట్ గా ట్రస్ట్ ఇన్ ద రైటర్ అంటే మన సంశయాత్మని ముందు
(20:04) పక్కన పెట్టుకోవాలి ఇది సంభవమా మనకు మామూలుగా ఎప్పుడూ కూడా ఏంటంటే సహృదుడైన పాఠకుడు ఉండాలి. సహృదయుడైన పాఠకుడు అయితేనే కవి చెప్తున్నది మనం అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తాం కానీ మనకే వచ్చు ఈయనే తప్పు రాసి ఉంటాడు అనేలాగా మొదలు పెట్టామ అంటే అసలుకి ఏమి అర్థం అవ్వదు. అరవిందుడు దగ్గర మనము ముందు అరవిందుడు ఏం రాసాడో తెలుసుకోవాలంటే దానికి మార్గము ఆయన ఫిలాసఫీ అండి.
(20:34) ఆయన ఫిలాసఫీ తెలియకుండా ఆయన కవిత్వం మనకి అర్థం అవ్వదు. అంత ఓపిక మనకి లేదు. ముందు అరవిందుడు ఫిలాసఫీ చదివితే సింతసిస్ ఆఫ్ యోగా అని ఉంది లైఫ్ డివైన్ అని ఉంది హ్యూమన్ సైకిల్ అని ఉంది అలాగే ఇంకా రకరకాల పుస్తకాలు అన్నిట్లోనూ ఆయన మామూలుగా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చి ఈ భవిష్యత్తు గురించి ఈ సృష్టి గురించి సృష్టి రహస్యాల గురించి అన్ని చెప్పారు.
(21:01) అవి గనుక మనం ముందు చదివి అర్థం చేసుకుంటే అప్పుడు అరవిందుడు కవిత్వంలో ఏం చెప్తున్నాడు కవిత్వంలో వచ్చేటప్పటికి ఏంటంటే సటిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. క్లియర్ ఎస్సే లాగా ఎక్స్ప్లనేషన్ ఉండదు. ఒక పదానికి వెనక 100 అర్థాలు ఉండేలాగా వస్తూ ఆ అర్థం అక్కడ ఏదై ఉంటుంది అని ఆలోచించాలంటే ఆ ఫిలాసఫీ మనకు తెలిసి ఉండేలాగా ఆలోచించుకోవటం కాబట్టి మనము మన మేధస్సుని కొంచెం ఆపి పైనుంచి ఆ డివైన్ ఇన్స్పిరేషన్ ఇంట్యూషన్ మనకి కూడా పనిచేసేలాగా ఆలోచించుకోగలిగినప్పుడు చిన్నగా ఆయనే చెయి పట్టుకుని నడిపించినట్టు గురువులు నడిపిస్తే అర్థంఅవ్వాల్సిందే తప్ప ఎంతమంది చదివినా
(21:43) ప్రాపంచికమైన స్థాయిలో చదివితే మాత్రం అరవిందుడు అర్థంఅవ్వడు అది నా అభిప్రాయం చాలామంది చెప్తూ ఉంటారు అరవిందుల వారు గాని బ్లవర్స్ కి వారు గానిసీక్రెట్ డాట్ఇన్ కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే వారికి ఇతర డైమెన్షనల్ సంబంధించినటువంటి జ్ఞానము అలాగే ఆకాశక్ రికార్డు లో వాళ్ళు దర్శించి రాసినటువంటి విషయాలని అటువంటి ఒకటి ఉందనే సాధన వాళ్ళకు ఉండాలి అంటారు ఇది ఎంతవరకు నిజం మనకు తెలియని డైమెన్షన్ గురించి తెలుసుకోవాలి అనే ఒక తపన ముందు మనలో సిన్సియర్ గా ఉండి మనము ఈ ఫిలాసఫీ అనేది కల్పితం కాదు అనే ఒక నమ్మకం మన ఇండియన్
(22:32) ఫిలాసఫీలో మనక అది ఇన్బిల్ట్ గా ఉంటుంది. కర్మ సిద్ధాంతం మీద ఒకటి ఉంటుంది. కానీ ఈ హైయర్ డైమెన్షన్ నెక్స్ట్ ఫోర్త్ సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఫిఫ్త్ సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ అని బ్లవర్డ్స్కీ గారు ఇప్పుడు మన హ్యూమన్ సైకిల్ లో ఎక్కడున్నావు అని చెప్తున్నారు అనిఅంటే ఈస్ ఇట్ పాసిబుల్ దీని తర్వాతవన్నీ వీళ్ళు చూశరా అనేలాగా కాకుండా సత్యము ఒక స్థాయి నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది ఇంకొక మెట్టఎక్కి చూస్తే ఇంకొకలా కనిపిస్తుంది ఆ పై మెట్టఎక్కి చూస్తే ఇప్పుడు మల్టీ స్టోరీ బిల్డింగ్ లాగా ఈ సత్యంలో మనం పైకి వెళ్తున్న కొద్ది అంటే మనం గనుక కృషి చేసి ఆ పైకి
(23:12) వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకి తప్పకుండా ఈ డైమెన్షన్స్ కి అవకాశం ఉందండి ఉన్న దాంట్లో నుంచి మనం చూసినప్పుడు కనపడే సత్యము మన జీవితంలో దృష్టికోణాన్నే మార్చేస్తుంది మనం ఈ భూమిమీద ఉంటూ కూడాను ఏ ఏ రకాల శక్తులతోటి దైవత్వం మన చుట్టూ తిరుగాడుతోంది ఏ విధంగా ఈ సృష్టి ఇవల్యూషన్ ముందుకు వెళ్ళడానికి మొత్తం కలిసి కృషి చేస్తుంది అనేది నేను శ్రీ అరవిందుడు ఫిలాసఫీలో చూసినట్టుగానే మేడం బ్లవర్డ్స్కీ గారి సీక్రెట్ డాక్ట్రిన్ లో చెప్పినట్టుగానే దీస్ ఆర్ ఆల్ ఫాక్ట్స్ బట్ అవి ఫాక్ట్స్ అని నమ్మటానికి ముందు మనకి ఒక టేస్ట్ రావాలి ఒక అనుభవం రావాలి
(23:56) ఒక నమ్మకం రావాలి. అయితే అమ్మ ఇప్పుడు మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది అలాగే మనకి ఇప్పుడున్న ఈ కార్పొరేట్ జంగిల్లో థాట్ పొల్యూషన్ ఉంది అని మాస్టర్స్ అంటారు అవును ఈ థాట్ పొల్యూషన్ లో మనం మన కాన్షియస్నెస్ ని అవేర్ గా ఉంచుకోవడం ఎందుకంటే నేను బయటికి వెళ్తుంటే నాకు ఈ ఆలోచన వస్తుంది ఆ ఆలోచన వస్తుంది ఎమోషనల్ తాలూకా ఆలోచన వస్తుంది టీవీ పెడితే ఒక కిందక లాగే ఆలోచనలు ఉంటాయి మనం ఎక్కడనా డిస్కషన్ చేస్తేవేరే ఆలోచనలు ఉంటాయి ఇంత పొల్యూషన్ లో ఇంత థాట్ పొల్యూషన్ లో మన చైతన్యాన్ని మనం పట్టుకొని ఆ యొక్క యూనివర్సల్ చైతన్యంతో అనుసంధానం అవ్వడం ఎలా ఫస్ట్
(24:40) థింగ్ ఈస్ యువర్ అవేర్నెస్ అబౌట్ ఇట్ అంటే ముందు తెలియకుండా నీళ్ళల్లో దూకేయడం కాకుండా మీకు ఆ నీళ్ళల్లోకి దూకితే అక్కడ రకరకాల మొసళ్లు ఉంటాయి తిమింగిలాలు ఉంటాయి ఇంకేదో ఉంటాయి అని తెలిసినట్టుగానే మన చుట్టూ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మీ మైండే ఆ కార్పొరేట్ కంటే కూడా చాలా పెద్ద కల్ప్రెట్ అన్నమాట మన మైండ్ ఇట్ యక్సెప్ట్స్ సో మెనీ థాట్స్ బికాజ్ మన ద్వారా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి దేర్ ఆర్ మెనీ ప్లేన్స్ అని చెప్తారు అరవిందులు ఇప్పుడు థాట్స్ అనేవి ఫిగర్స్ లాగా మీకు కనపడవు ఎయిర్ పొల్యూషన్ అంటే దేర్ ఇస్ ఏ మెజర్ అనుకుంటాం వాటర్ పొల్యూషన్ దేర్ ఇస్ ఏ
(25:21) మెజర్ బట్ మైండ్ పొల్యూషన్ కి మెజర్ ఏంటండి లేదు వాడు బాగానే కూర్చుంటాడు లోపల ఆందోళన నడుస్తుంది అందుకని ఈ మైండ్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎంత కామ్గా ఉన్న చోట కూర్చున్నా ఇట్ ఇస్ విత ఇన్ యు ద ఎనిమీ ఇస్ వితఇన్ ద ఎనిమీ హస్ ఎంటర్డ్ బికాuse్ యు హవ్ గివెన్ హిim ఓపెన్ డోర్స్ టు ఎంటర్ అండ్ మన ఎవల్యూషన్ లో ఈ ప్లేన్స్ లో నెగటివిటీ వెరీ ఈజీలీ ఇట్ కమ్స్ ఇన్ తలుపు కలుపు తెరవంగానే పొగ దుమ్ము వచ్చినట్టుగా మన మైండ్ మనం ఇలా తెరవంగానే వచ్చేది నెగటివిటీ అనుకుంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మనం కాన్షియస్
(26:08) లివింగ్ అంటారు. ఆ కాన్షియస్ లివింగ్ అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు కరోనా టైంలో మాస్క్ పెట్టుకున్నట్టే అనుకోండి మీ కాన్షియస్ లివింగ్ఎవ్రీ మినిట్ ఇట్ క్వశన్స్ ద థాట్ ఇట్ క్వశన్స్ యువర్ వర్డ్స్ ఇట్ క్వశన్స్ యువర్ డడ్స్ అండ్ దెన్ ఇట్హెల్ప్స్ యు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ యుసిట్ ఫర్ ఏమెడిటేషన్ ఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే వెన్ యు స్టార్ట్ యువర్ డేవాస్ ఐ బెటర్ ఎస్టర్డేదన్ వాట్ ఐ వాస్ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ మోర్ ఐ కెన్ డు టు బి మోర్ పాజటివ్ అనేది మనకి మనం చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటేనండి ఇది పెద్ద కష్టమా అంటే కష్టం కాదు అని
(26:53) చెప్పలేను ఈజీ అంటే ఈజీ కాదు అని ఇట్స్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ కాన్షియస్ లివింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ ఇస్ నాట్ లైక్ మెడిటేటింగ్ ఫర్ 10 మినిట్స్ ఆర్ వన్ అవర్ ఆర్ ట అవర్స్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ అండ్ జంపింగ్ ఇంటు ద వరల్డ్ అండ్ దెన్ ఫర్గెటింగ్ మెడిటేషన్ ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ మెడిటేషన్ దానితోటి మనం మన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా అశుపతి అన్ని చీకటి లోకాల్లో నుంచి తన లోపల ఉన్న వెలుగుతోటి ముందుకు వెళ్ళారు అని చెప్పి చెప్తారు పైకి వెళ్ళేటప్పుడు ఇది ఒక సాధన ఈ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అయితే అమ్మ మీరే చెప్పారు
(27:30) సావిత్రి అనేది అందరికీ అర్థం కాదు ఫ్యూచర్ వాళ్ళ గురించే చెప్పింది అంటారు. దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెడితే మనకు అర్థంఅవుతుంది. దాన్ని ఏ అండర్స్టాండింగ్ తో చదవటం ప్రారంభించాలి ఏ అండర్స్టాండింగ్ తో అంటే ఆ విజన్ యొక్క అండర్స్టాండింగ్ తో చదవటం చేయగలిగితే సావిత్రి మనలో వికసిస్తుంది అంటారు.
(27:56) సావిత్రి చదవటం అనేది ఒక శ్రీమద్భాగవతం చదివినలాంటి యజ్ఞం ఇది అంటే శ్రీ రామకోటయ్య గారు తాతగారు అని చెప్తాం తాతగారి ఆశ్రమం గురించి మీరు విని ఉంటారు కాకానిలో చిన్న కాకానిలో ఉంది అక్కడ శ్రీ కొత్త రామకోటయ్య గారుని ఆయన ఇంగ్లీషు రాని ఒక రైతు ఎస్ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక రైతు వారికి మాస్టర్ ఈకే గారు 1970 లో రామకోటయ్య గారు మీరు అరవిందుడు సావిత్రి చదవండి అని ఇచ్చారట చదవటమే కాదు మీరు దీన్ని తెలుగులోకి కూడా రాసేయండి ఎక్కువమందికి అర్థంఅయ్యేలాగా అని ఇచ్చారు అసలు పెద్ద పెద్ద ఇంగ్లీష్ వచ్చిన ప్రొఫెసర్లే అరవిందుడు సావిత్రి అర్థం
(28:42) అవ్వదు అంటుంటే నన్ను చదవమంటం ఏమిటి నాకు అసలు ఇంగ్లీషే రాదు పైగా తెలుగులోకి రాయమంటున్నారు నేను ఎలా చేస్తాను అంటే లేదు మీరు చేయగలుగుతారు అని మాస్ట్రీకే గారు చెప్పారట అప్పుడు శ్రీ రామకోటయ్య గారికి ఈకే గారు అంటే సాక్షాత్తు తమ గురువుగారైన ప్రభాకర శాస్త్రి గారి రూపం అనే నమ్మకం కాబట్టి ఇది గురువుగారి మాటే అనుకని ఇంక మళ్ళీ నేను చేయగలిన ఆయనకి నేను అన్న పదానికి అర్థమే లేదు శ్రీరామకోటయ్య గారికి ఫస్ట్ థింగ్ అన్నమాట కంప్లీట్ సరండ్రన్స్ ఇందాక మీరు అన్నారు చూడండి ఈ నేను యూనివర్సల్ నేనుతో ఒకటై ఉన్నట్లుగాని ఆయనక ఆ నేను అన్న పదమే లేదు కాబట్టి ఓకే
(29:22) గురు గురువుగారి దయ అనుకని తీసుకున్నారు తీసుకొచ్చి గురువుగారు వాళ్ళ గురువుగారు పోయింది 1950 లో ఈయన 1970 లో పుస్తకం రాయడానికి చదవడానికి కూర్చుని నాకు ఏ విధంగాను అర్థం అవ్వట్లేదు ఈ సావిత్రి ఎలా చదవాలి గురువుగారు అని వాళ్ళ గురువుగారిని అడిగితే ధ్యానంలో ఆయన చక్కగా ఎదురుగా కనపడి పదాల అర్థాలతోటి కాదు కవి ఏ ఉద్దేశంతోటి దీన్ని ఏ అనుభూతి ఏ యోగానుభూతితోటి దీన్ని చూసి రాశారో ఆ [గొంతు సవరించుకోవడం] స్థాయికి నువ్వు వెళ్లి చూడగలిగితే నీకు సావిత్రి అర్థంఅవుతుంది అంటే మరి నాకు సావిత్రి దర్శనం ఎలా చేయిస్తారు సావిత్రిలోకి వెళ్ళే మార్గం మీరు నాకు చూపించండి అంటే
(30:03) ప్రతిరోజు నేను నీకు ఆ మార్గం చూపిస్తాను నువ్వు అది రాసుకో అని చెప్పారు రామకోటే గారు చెబుతారు ఇంగ్లీష్ కొద్దిపాటుగా వచ్చింది నేను ఇంగ్లీష్ అసలేరా అని మా ప్రభాకర్ శాస్త్రి గారు తెల్లవారు సావున ఆయనక ఎప్పుడు వీలుంటే అప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటే చెబుత ఉంటే రాశాను ఈ సావిత్రి అని కానీ సావిత్రి దర్శనం తాతగారు ఎంత అద్భుతంగా చేశారంటే మరి వాళ్ళు యోగులు ఇట్ ఇస్ ఏ యోగ గ్రంథ అండి అది ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ లిటరేచర్ ఇట్ ఇస్ సూప్రమెంటల్ పోయెట్రీ కాబట్టి ఆ సూపర్ మైండ్ స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళకి అర్థంఅవుతుంది సావిత్రి ప్రతిది ఒక యోగానుభవమే అందులో వర్ణించే
(30:48) అశ్వపతి యొక్క యోగా జర్నీ గాన సావిత్రి సావిత్రి యొక్క యోగా జర్నీ గాని సత్యవంతుని యొక్క తపస్సు గాని ఇవఏవి చూస్తున్నా ఇవి సింబాలిక్ వర్డ్స్ ఈ సింబాలిక్ వర్డ్స్ వెనకాతల అరవిందులు ప్రతిరోజు ఆయన మెడిటేషన్ లో కూర్చుని ఆ జర్నీ చేసి ఏమేమి లోకాల్లోకి ఆయన వెళ్ళారు ఆ ప్లేన్స్ అన్నింటిని ఆయన డిక్టేట్ చేసేవారు అంతే డిక్టేట్ చేస్తే రాసుకునేవారు ఆ రాసిన అనుభూతులు మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఎక్కడో ఒకచోట కొంత నమ్మకం కొంత ధ్యానం కొంత సరండ్రెన్స్ చేసుకుంటూ వెళ్తే [గురకలు] అందులో ఉన్న రుచి కొంత తెలుస్తుంది. ఇప్పుడు నేను మీరు
(31:34) అరవిందులు సావిత్రి ఆ రుచి తెలిస్తే లేదండి ఒక ఎర్రతాడు తీసుకున్నారు అనుకోండి ఒక ఊలు అల్లికలో ఎర్రతాడు ఎక్కడఉందంటే ఎర్రతాడు పట్టుకుంటే ఎర్రతాడు మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది. నల్లతాడు ఎక్కడఉందంటే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ అరవిందుల లిటరేచర్ నిజానికి ఆ రుచి తెలిసి చూస్తే ఆ తాడు మనకు దొరికింది అనుకోండి ఒక లింక్ చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట అది ఎందుకో దేవుడి దయవల్ల నాకు కొంచెం దొరికింది కాబట్టి నేను ఎన్నిసార్లు సావిత్రి చదివిన అబ్బా ఏం రాసాడండి అరవిందుడు ఏం చెప్పాడండి అరవిందుడు అనుకుంటూ అబ్బా ఈ పదాలు ఇలా
(32:12) వాడాడా ఈ పదాలు ఇలా వాడాడా అని ఆనందిస్తూ ఉంటారు. దానికి అందరికీ ఎందుకు రాదు అంటే నేను చెప్పలేను కానీ నేను అనుభవించాను ఆనందించిన దాంట్లో నుంచి తాతగారికి రాయడం అంటే చూడండి అది ఒక యోగానుభూతి ఆ యోగానుభూతికి నేను ఎప్పుడు పడిపోయాను అంటే ముందు తాతగారు రాసిన సావిత్రి తీసుకొచ్చి నాకు ఒకళ్ళు చూపించారు. ఆశ్చర్యం అన్నమాట.
(32:40) ఎందుకంటే ఎవరు మామూలు వాళ్ళు ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి దాన్ని అలాగ ట్రాన్స్లేట్ చేయలేరండి ఎందుకంటే ఫస్ట్ సింబల్ డాన్ లో ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అందరూ కొరకరా అని కొయ్య అరవిందుడు మొదలు పెట్టటమే అందరినీ కర్రట్టుకుని కొట్టినట్టుగా మొదలు పెట్టాడు బాబోయ్ ఈ సింబల్ డాన్ ఏంటి అనేలాగా అనుకుంటా సింబల్ డౌన్ ఒక్కదాని మీద బోల్డ్ రీసర్చ్లు జరుగుతాయి రీసెర్చ్ జరగటం అనేది మనం మేధస్సుతో చేసేదండి కానీ అరవిందుడు రసెర్చ్ కోసం కాదు కాదు చేసింది యోగా కోసం చేశారు అది తాతగారికి వచ్చింది కాబట్టి ఆయన మొత్తం రాశారు తాతగారు రాయడంలో ఆ యోగ అనుభూతిలో ఉన్న ఆనందం
(33:19) మొత్తం మనకి తెలుగులో కనిపిస్తుంది. మీకు ఇంగ్లీష్లో సావిత్రి అర్థం అవ్వలేదు అన్న బెంగ అక్కర్లేకుండా ముందు అసలు తెలుగులో తాతగారు సావిత్రి చదవడానికి ప్రయత్నించండి. ఆయన ఆ మాతృ ప్రేమ కనిపిస్తుంది ఇందులో అరవిందుడులోనేమో ఒక ఫిలాసఫర్ యొక్క డిగ్నిటీ కనిపిస్తుందండి ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అన్నమాట ఈ లోకం పైకి రావాలి అనుకుంటున్న చిరునవ్వు కనిపించదు మనకు అరవిందుడు లిటరేచర్ లో ఇట్ ఇస్ ఆల్ ఫిలాసఫీ శ్రీ రాధాకృష్ణన్స్ ఫిలాసఫీ అండ్ టాగోర్స్ లిటరేచర్ కంపేర్ చేసామ అనుకోండి టాగూర్ కూడా ద గ్రేట్ గాడ్ గురించే మాట్లాడుతారు రాధాకృష్ణును ఫిలాసఫీ
(34:00) మాట్లాడతారు కానీ రాధాకృష్ణుని చదువుతుంటే మనకి అమ్మో ఇంత బుర్ర చడిపోయే ఫిలాసఫీనా అనిపిస్తుంది టాగూర్ చదువుతుంటే ఇంత హృద్యంగా ఉన్నాడా దేవుడు అనిపిస్తుంది. హృదయంతోటి రాసేది ఒకటి మేధస్సుతో రాసేది ఒకటి అని అలాగ శ్రీ అరవిందుడు సావిత్రి తాతగారి సావిత్రి రెండు పక్క పక్కన చదివాను నేను ఈ 300 ఎపిసోడ్స్ కోసం ముందు ఒరిజినల్ చదవాలి మనం చదవకుండా తాతగారిది చదివితే ఈయన ఏం రాశారు అనేది మనకు తెలీదు కాబట్టి ఫస్ట్ ఇది రాశారు దీన్ని ఈయన ఇలా రాశారు అనిలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అరవిందుడిది చదువుతుంటే ఒక గొప్ప మహా విద్వాంసుడి కచేరి విన్నట్టుగా లేకపోతే ఒక గొప్ప
(34:42) లెక్చర్ విన్నట్టుగా ఉంటుంది. తాతగారిది చదువుతుంటే మన పక్కన కూర్చుని వెన్న ముద్దలు పెడుతున్న అమ్మలాగా చెప్తారన్నమాట. అదే సావిత్రి అదే అనుభవాన్ని ఈయన అలా చెప్తారు. కాబట్టి ఈ రెండు దగ్గర పెట్టుకొని చదివే అదృష్టం నాకు కరోనా టైం లో వచ్చిందండి నేను రీసెర్చ్ చేసింది ఎప్పుడో 1987 లో నాది రసెర్చ్ పూర్తయింది నేను ఉద్యోగం చేసుకున్నాను రిటైర్ అయ్యాను అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెండింటిని చదివి వాటిని ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం నాకు తాతగారి ఆశ్రమం నుంచి కరోనా టైంలో దొరికింది నిజంగా మళ్ళీ ఒక ఆనందమైన దశలోకి వెళ్లి రోజు చదివి
(35:22) సంతృప్తిగా ఇది ఎవరికి ఆనందం ఇచ్చింది కంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. చాలా అదృష్టవంతురాలని చదువుకున్నాను. ఎంతో మందికి ఈ టీవీ సీరియల్ ద్వారా సావిత్రి అంటే భయం కొంచెం తగ్గింది అని చెప్పారు అది చాలా ఆనందమైన విషయం అనుకున్నాను అన్నమాట. చాలామంది సావిత్రి అని గొప్ప గ్రంథము అని చెబుతారు. అరవిందులు వారు ఆ గ్రంథానికి సావిత్రి అనే పేరు పెట్టడాని వెనక ఉన్నటువంటి ఇది ఏమిటి ద డివైన్ లైట్ సావిత్రి సవిత్రు మనకి కనబడే డైరెక్ట్ సోర్స్ సూర్యుడు సూర్యుడు నుంచి సవిత్రు లాగా
(36:07) అంటే మహాభారతంలో నుంచి సావిత్రి సత్యవంతుడు అనే కథ తీసుకుని దాన్ని ఊరికనే స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్నారు గానీ సావిత్రి అనేదాన్ని పదానికి అర్థం కింద చూసుకునేట్లయితే అది దివ్యమైన జ్ఞానానికి తేజస్సుకి శాశ్వతమైన లైట్ దానికి ఇండికేషన్ కాబట్టి ఆ విధంగా తీసుకుని ఆయన రాశరండి అలాగే నేను ఒక యోగి దగ్గర హిమాలయాల్లో విన్నాను.
(36:36) అరవిందుల యొక్క సావిత్రి తెలుసుకుంటే జరగబోయే ప్రపంచము జరగబోయే నీ యొక్క క్రియేషన్ మొత్తం అర్థమవుతుంది. దాంట్లో అది ఇప్పుడు ఉన్నటువంటి వేదాల్లో భవిష్యత్ వేదంగా ఆయన భవిష్యత్ వేదము అనేసే ఒక మాట ఆయన కోట్ చేసింది క్లియర్ గా అంటే హిందీలో మాట్లాడడం నాకు అంత భవిష్యత్ వేదం లాంటిది అది మహావేదం లాంటిది సావిత్రి ఎప్పుడైనా ఉంటే అర్థం చేసుకో అన్నాడు ఆయన చదవమని చెప్పలే నాకు అర్థం చేసుకోమని చెప్పాడు సో [నవ్వు] అంటే అది అక్కడి నుంచి పడింది అన్నమాట నాకు ఎక్కడంటే ఋషికేశ్లో గంగావడ్ న రామజోల్లా దగ్గర చెప్పారన్నమాట అంటే అన్నమాట ఆ సావిత్రిని
(37:24) భవిష్యత్ వేదము అనే పదం చెప్పి ఆయన చేశాడు అంత ఇది దాంట్లో అర్థం చేసుకోవడానికి అంత డైమెన్షన్ ఉంది అంటారు. కానీ ప్రతి ఒక్క యోగి దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. [గురకలు] ఆ ప్రస్తావించడానికి ఉన్నంత సారము దాన్ని అంటే ఒ ప్రేక్షకుడిగా సగటు ప్రేక్షకుడిగా ఎలా చూడాలి అంటే నాకు అర్థమయింది అది జనాలకు అర్థం అవ్వడం కోసం అడుగుతున్నాను అంటే సావిత్రి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చింది కాదండి దాని రూట్స్ ఆర్ ఇన్ అవర్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ థాట్ మన ఉపనిషత్తులు మన ఎపిక్స్ మన లిటరేచర్ మొత్తము చూసి చదివి వాటి సారం తీసుకుని అది
(38:12) యోగానుభూతిలో పొందిన తర్వాత భవిష్యత్తు గురించి ఆయన చెప్పినట్టుగా నిజంగానే భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది కూడా ఇందాక మీకు చెప్పాను చూడండి ట్రూత్ అపాన్ ట్రూత్ అపాన్ ట్రూత్ ఆ సత్యశోధనలో ఆయన వెళ్ళిన స్థాయికి వెళ్ళినప్పుడు పైనుంచి కంప్లీట్ ట్రూత్ ఆఫ్ ది డివైన్ రివీల్ అయ్యే సూప్రమెంటల్స్ స్టేజ్ కి వెళ్ళటం అనేది మనం ఇప్పుడు ఊరికేనే ఆ పదం శ్రీ అరవిందులుకి వివేకానందులు ఆయన 1910 టైంలో జైల్లో ఉన్న టైంలో కనిపించి చెప్పినప్పుడు ఈ సూపర్మెంటల్ ట్రూత్ గురించి చెప్పారు.
(38:53) సూపర్ మైండ్ అనే వర్డ్ ఆయన కాయిన్ చేశారు అని చెప్పి అరవిందులు రాసుకున్నారు. ఈ సూపర్ మైండ్ అనేది మన మీరు ఇందాక కొన్ని డైమెన్షన్స్ అన్నారు. దిస్ ఇస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్ ఆ డైమెన్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా నేను అనే ఈ ఫిజికల్ ఈ లిమిటేషన్ ఈ ఐ అనేది లేదు ఈ మైండ్ లిమిటేషన్స్ లేవు దట్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్ మైండ్ బియాండ్ దిస్ బాడీ ఆ ఎక్స్పీరియన్స్ ని ఆయన మన పరిమితమైన ఇంగ్లీష్ లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు.
(39:31) ఎందుకంటే మనకి అనుభూతిలో లేని ఒక అనుభవం గురించి ఆయన మనకు ఉన్న తెలిసిన పదజాలంలోకి ఇరికించాలి అనుకుంటే పడ్డ కష్టాలన్నీ చాలా కష్టపడి ఈ పదాల్లో నుంచే దాన్ని చెప్పాలి మనకి సంథింగ్ విచ్ వ హవంట్ సీన్ ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ మన ఇమాజినేషన్ కి అందింది అంటే అది సూపర్ మైండ్ స్థాయి కాదు మన ఇమాజినేషన్ ఆ స్థాయి నుంచి అది తెలుసుకొని ఎవల్యూషన్ లో రాబోయే స్థితి గురించి చెప్పగలగటం అనేది ఆయన ఊరికేనే మనం జాతకాలు చెప్పినట్టుగా కాకుండా ఈ ఎర్త్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఆ స్టార్టింగ్ పాయింట్ కి పై నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి కీ మన
(40:16) దగ్గరే ఉంది అని చెప్తారు. కీ టు ఓపెన్ దిస్ ఫ్యూచర్ ఇస్ విత్ ఆల్ ఆఫ్ అస్ మన ఇన్నర్ సెల్ఫ్ లో ఉన్న ఐ లో నుంచి మనం లోపలికి ఎప్పుడైతే వెళ్లి ఆ యూనివర్సల్ ఐ తోటి కనెక్ట్ అవుతామో ఆ సూపర్ మైండ్ స్థాయికి వెళ్తామో అప్పుడు మనం ఆ ఫ్యూచర్ లో ఉన్న సావిత్రి ద గోల్డెన్ డాన్ వేర్ దేర్ ఇస్ నో డార్క్నెస్ వేర్ దేర్ ఇస్ నో నైట్ అనేలాంటి స్థితికి మనం వెళ్తాం.
(40:42) ఇప్పుడంతా మనం డ్యూయాలిటీలో ఉన్న లైఫే లీడ్ చేస్తూ ఉంటాం కొద్ది రోజులు కష్టం కొద్ది రోజులు సుఖం పగలు రాత్రి అని ఈ క్రాసింగ్ దిస్ డ్యూయాలిటీ అనే స్టేజ్ మనకి ఊహక అందదండి అది పాజబుల్ అంటే కూడా మనం ఇంపాసిబుల్ అని వాదించడానికి సృష్టి మొత్తం ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఎందుకంటే సంథింగ్ విచ్ వ హవం టేస్టెడ్ బట్ అవర్ సయర్స్ హవ్ టేస్టెడ్ అవర్ రిషీస్ హవ్ సీన్ ఇట్ అండ్ మనం కూడా కొంచెం ఆ టేస్ట్ తెలుసుకోవడం కోసం వాళ్ళు వాళ్ళ తపఫలంలో నుంచి కొన్ని మార్గాల్లో ఎలాగైతే చెప్పారో ఈ సావిత్రి కూడా ఒక మార్గం కింద మనకి దాని గురించి చెప్తుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది
(41:27) అనేది ఆప్టిమిజం కంప్లీట్ గా నాలో నిండి ఉంటుంది కాబట్టి నేను ఎంత నెగటివిటీ చూసిన ఆ అరవిందుడు ఫిలాసఫీ మీద ఉన్న నమ్మకంతోటి నేను ఈ రోజు ఉన్న చీకటి తొలగిపోయేదే సావిత్రిలో చెప్పినట్టుగా ఎంత చీకటయినా ఆ చీకటి తర్వాత వెలుగు వచ్చేదే అనే నమ్మకం ఆ నమ్మకం మనలో ఉందనుకోండి మనం నెగటివిటీకి అవకాశం ఇవ్వం అలా ముందుకు వెళ్ళటానికి ఈ ప్రపంచంలో ఎంతమంది సంసిద్ధులయితే అంత త్వరగా మనం నిజంగానే ఆ సింబల్ డాన్ లో చెప్పినట్టుగా ద డాన్ విచ్ బ్రేక్స్ ఆల్ డిఫరెన్సెస్ వెళ్ళగలుగుతాంండి సావిత్రి చెప్పే ఆ భవిష్యత్తుకి మనం
(42:12) చేరుకోవడానికి ఈ మెంటల్ లిమిటేషన్స్ అండ్ బ్యారియర్స్ మనం తొలగించుకోవటం చేయగలగాలి దానికి యోగ యోగ మార్గం అనుకోండి ఏ మార్గం అనుకోండి కాన్షియస్ లివింగ్ తోటి మనం ముందుకు వెళ్లి చేసుకుంటే ఆ సావిత్రిని మనం అర్థం చేసుకుంటాం చదవటం కాదు అర్థం చేసుకున్నప్పుడు మన ఇంటరాక్షన్ విత్ ద హోల్ వరల్డ్ చేంజెస్ అయితే ఒక గ్రంథాన్ని కానియండి ఒక ఫిలాసఫీని కానియండి అర్థం చేసుకోవాలంటే గురు కృప ఎంత ఎంత అవసరం అంటారు గురు కృప చాలా అవసరంఅండి గురు కృపతోటే మనకి ఏదైనా
(42:58) జరుగుతుంది. ఎందుకంటే మన మార్గదర్శకంగా ఉండేవాళ్ళు గురువులే అని మదర్ చెప్పినట్లుగా అరవిందుడు దీంట్లో మదర్ చెప్పినట్లు ఆ గురువు అంటే ఒక వ్యక్తి రూపం అవ్వచ్చు ఒక సందేశం ఒక పుస్తకంలో మనం చదివిన దాంట్లో నుంచి అవ్వచ్చు మనకి స్వప్న రూపంలో అవ్వచ్చు రకరకాలుగా గురువులు మన వెంట ఉంటూ మనని ముందుకు నడిపించడానికి చేసే ఆ కృపలో నుంచి మాత్రం మనకి ఎక్కడైనా మనం చీకటిలో ఆగిపోతే పోతే గురువులు తప్పకుండా మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తారండి తీసుకెళ్తారు గురు కృప తెలియని మార్గంలో వెళ్ళేటప్పుడు మరి టార్చ్ అవసరమే వెలుగు అవసరం గురువులు ఆ వెలుగు కింద మన వెంట
(43:44) ఉంటేనే మనం మనకు తెలియని అన్నోన్ టెర్రిటరీలోకి వెళ్ళటానికి వాళ్ళకి అది నోన్ టెర్రిటరీ కాబట్టి మనని చేయిపట్టి తీసుకెళ్తారు. అవసరంఏంటి మీరు ఆధ్యాత్మిక రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక సాధన అవగాహన మానసిక స్థితి ఏమో ఈ స్థాయిలో ఉంటుంది. కానీ ఫ్యామిలీలో చూసుకున్నప్పుడు అక్కడున్న ఎమోషన్స్ అక్కడున్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలు ఇవన్నీ కూడా సంసార బంధనాలు చాలా లో మానసిక స్థితిలో ఉంటాయి.
(44:20) ఇదేమో కళ్ళు మూసుకుంటే అద్భుతం కళ్ళు తెరిస్తేనేమో ఎదురుగా అన్ని కష్టాలే కనిపిస్తుంటాయి. ఆ ఆ చైతన్యాన్ని చూస్తూ ఇంత చైతన్య స్థితిలో ఆనంద స్థితిలో ఉన్న వ్యక్తి ఒక మదర్ గా కావచ్చు ఫ్యామిలీలో నడిపిన వ్యక్తిగా మీ అనుభవంతో ఈ ఎమోషన్స్ ని డీల్ చేయటము అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ ఎలా నేను చేసిన రీసెర్చ్ నా జీవితాన్ని మార్చేసిందండి.
(44:49) మామూలుగా రిసర్చ్ చేయడానికి ఎవరైనా ఎందుకు బయలుదేరుతారు అంటే ప్రాపంచికమైన లాభాల కోసమే పిహెచ్డి చేస్తే ఓ ఉద్యోగంలో ఏదో ఇంక్రిమెంట్ వస్తుందనో నేను చేరినప్పుడు అయితే మామూలుగా నాకు పిహెచ్డి చేసుకున్నాను అంటే డైరెక్ట్ లెక్చరర్ దీంట్లో ఒక రెండు మూడు ఇంక్రిమెంట్లు ముందుగా వచ్చేసి చేరుతాను కానీ ఆ లాభాలుఏమి నాకు అప్పట్లో చేకూరలేదు తర్వాత చేకూరిన అవన్నీ కాదు జీవితాన్ని చూసే దృష్టి దృష్టికోణం పూర్తిగా మారిపోయింది.
(45:20) అంటే ఈ ప్రాపంచికమైన కష్ట సుఖాలు ఒడదుడుకులు కలతలు ఇవన్నీ మారలే అవన్నీ అలాగే ఉన్నాయి కానీ వాటిని చూసే విధానం మారిపోయింది. ఎప్పుడైతే ఆ చూసే విధానం మారిందో వాటి ఇంపాక్ట్ నా మీద తగ్గిందండి తగ్గబట్టి నిజంగా లోపల నుంచి దుఃఖం పడాల్సిన అసలుఏమి కనపడట్లేదు బాగానే ఉంటున్నాను అది నాకు అరవిందుడు ఇచ్చిన పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటాను అన్నమాట అడ్వెంచర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకున్న దాంట్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను ఈ స్థాయిలో ఉన్నవా వీళ్ళు ఎదుటివాళ్ళు కూడా ఏ స్థాయిలో ఉన్నారు అనేది అర్థంఅయపోవడం ఆ బుక్స్
(46:04) చదివి చేసిన తర్వాత అరవిందుడిది ఇప్పుడు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఏ స్థాయిలో ఉండుంటారు ఆధ్యాత్మిక ప్రగతిలో ఇంకొకళ్ళు ఇంకోలా మాట్లాడారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండిఉంటారు ఇలా ఎప్పుడైతే ఇది మొత్తం ఒక డ్రామా లాగా కనిపిస్తూ ఉందో మనం ఒక అబ్సర్వర్ స్థితికి వెళ్ళామ అనుకోండి ఎక్కువ అప్సెట్ అవ్వం అబ్సర్వర్స్ కింద ఉంటాం డ్రామా సాక్షిభూతంగా సాక్షీభూతంగా అది నాకు అరవిందుడి ఫిలాసఫీ లో నుంచి నా అడ్వెంచర్స్ ఆఫ్ కాన్షియస్ లోస్ లో నుంచి కొంత రాబట్టి దేవుడు దయవల్ల గురువుల దయవల్ల నా ఫిలాసఫీ హస్ హెల్ప్ మీ ఇన్ హవింగ్ ఏ డిఫరెంట్
(46:48) పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ బ్రింగింగ్ ఇన్నర్ పీస్ ఇప్పుడు సాక్షీభూతంగా అని మనకి ఎమోషన్స్ ఉంటాయి సబ్జెక్ట్ తెలుసు సబ్జెక్ట్ జ్ఞానం ఉంటుంది జ్ఞానం మీద ఎంతో సాధన చేసే విజ్ఞానం కూడా ఉంటుంది. ఈ విజ్ఞానము బాగా తెలుస్తుంది సాధన పరంగా ఓకే బానే ఉంది కానీ ఇటు పక్క ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఈ ఎమోషనల్ డ్రామాలో మనం మధ్య మార్గం లాగా నిలబడి ఇటు దొనక్కుండా ఇటు దొనక్కుండా ఉండాలని తెలిసినా ఆ ఎమోషన్లో ఏలు పెట్టకూడదని తెలిసినా మనం తెలియకుండానే వేలు పెట్టాలి అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నాం మనకు తెలియకుండా పడిపోతాం. ఆ
(47:34) ఎందుకంటే ఒక మనిషి ఆందోళన చెందకూడదు అని తెలుసు కానీ ఏదో విషయానికి ఆందోళన పడతాం ఎందుకు ఆందోళన చెందుతున్నాం అని గంట తర్వాత రియలైజ్ అవుతాం కానీ ఆ రియలైజ్ అయ్యేది ఎందుకు పడుతున్నాము అనేది అది ఎక్కడ ఏ చైతన్య స్థాయిలో ఎట్లా అది బయట పడాలి నేను మీరు చెప్పినట్టుగా ఒక ఐదు నిమిషాలో అరగంటో ఎమోషన్ లోకి వెళ్తాను కానీ త్వరగా బయటికి వచ్చేసి ఈ నెక్స్ట్ టైం ఇటువంటి సిచువేషన్ వచ్చినప్పుడు నేను ఇది పడకుండా ఉండాలి అనేలాగా తెలుసుకుంటూ ఇట్స్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ రాని సంఘటన గురించి కాదు వచ్చిన సంఘటనలో లేకపోతే ఈ సంఘటన ఇలా లీడ్ చేస్తుందేమో అని
(48:19) అనిపించినప్పుడు ముందుగానే మనం దీనికి అప్సెట్ అవ్వకుండా ఉండాలి అనేలాంటిగా అనుకోవడం అనేది తెలుసుకున్నాను కానీ ఏ స్థాయిలో వెళ్తే గురువులలాగా దేనికి చెల్లించకుండా తామరాకు మీద నీటి బొట్టు లాగా ఎప్పుడు ఉండటం అనేది నేను ఇంకా తెలుసుకోలేదు తెలుసుకుంటే ఇంకొక స్థాయి ముందుకు వెళ్ళినట్టు ఫైనల్ గా అమ్మ అరవిందులు వారు బుక్స్ చదవాలనుకున్న వాళ్ళకి కొత్తవాళ్ళకి ఏ పుస్తకంతో మొదలుపెట్టి ప్రారంభిస్తే బాగుంటుంది.
(48:51) నేను సిన్సియర్ సజెషన్ అరవిందులివి మదర్ గురించి రాసింది అంటే మదర్ అంటే మీరా అల్ఫాసా గురించి కాదండి డివైన్ మదర్ చిన్న చిన్న బుక్లెట్స్ ఉన్నాయండి వాటిలో ఒక్కొక్క టాపిక్ లాగా తీసుకున్నవి అవి చదవండి లేదంటే లైఫ్ డివైన్ ఆ లైఫ్ డివైన్ లో మనకి ఈ ఈ సృష్టి దీని కారణం ఏమిటి దీనిి ఎందుకు ముందుకు వెళ్ళాలి ఇదిఉద ఉద్దేశం ఏమిటి సృష్టి యొక్క రహస్యం ఏమిటి ఇటువంటివన్నీ కూడాను ఆయన ఇంగ్లీష్ స్టాండర్డ్ గా ఉంటుంది.
(49:29) సింపుల్ గా ఉండదు కానీ డైరెక్ట్ గా ఉంటుంది మనకు అర్థంఅయ్యేలాగానే ఉంటుందండి లైఫ్ డివైన్ అలాగే సింతసిస్ ఆఫ్ యోగా అన్నది చదివితే మనకి భక్తి మార్గమా జ్ఞాన మార్గమా కర్మ మార్గమా అనేలాగా రకరకాల యోగాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకుని వెళ్లే ఈ యోగ మార్గం గురించి చెప్తూ ఉన్నది ఉంటుంది. హ్యూమన్ సైకిల్ అని ఉందండి అది మనకి చాలా ఈజీగా అర్థంఅవుతుంది ఎందుకంటే వరల్డ్ లో ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉన్న హ్యూమానిటీ అంతా ఒక ప్లేన్ లో ఆలోచించరు.
(49:59) ఒకళ్ళ కల్చర్ లో కొంత ఇంపార్టెంట్ ఇంకో కల్చర్ లో ఇంకొంత ఇంపార్టెంట్ అంటే ఇవల్యూషన్ డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో ఎట్లా జరుగుతోంది అనేలాగా ఆయన అబ్సర్వ్ చేస్తూ చెప్తారన్నమాట అవి మనకి ఈజీలీ కనెక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మన లోకాన్నే మనక ఆయన చెప్తున్నట్లుగా ఉంటుందన్నమాట ఈ బుక్స్ లో వేటితోటైనా స్టార్ట్ చేసుకుని మొదలుపెట్టి చదివితే ముందు లైఫ్ డివైన్ సింతసిస్ ఆఫ్ యోగా చదవగలిగారు అనుకోండి తర్వాత కీపింగ్ ద ఇన్ మైండ్ యు కెన్ రీడ్ సావిత్రి యు కెన్ రీడ్ అదర్ బుక్స్ అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యు ఎందుకంటే ఈ వర్డ్స్ కి కనెక్షన్ ఇస్ దేర్
(50:37) విత్ దట్ చాలా చాలా కృతజ్ఞతలఅమ్మ చాలా అద్భుతమైన విషయాలని చాలా ఎమోషనల్ గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు [గురకలు] మీ ఛానల్ కి నమస్కారాలు దీని ద్వారా శ్రీ అరవిందుల గురించి ఎంతో కొంతమందికైనా కొద్దిపాటి అవగాహన కలిగితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అని భావిస్తాను ధన్యవాదాలు. ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానగంగని మనం తీసుకున్నాం.
(51:07) ఈ జ్ఞానగంగ ప్రవాహంలో మనం తరిస్తూ మన తోటి వారిని కూడా తరింపజేద్దాం సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment