Thursday, October 15, 2026

మేము బట్టలు కట్టుకు తిరిగితే మీకెందుకు.. ఇప్పుకు తిరిగితే మీకెందుకు.. మా ఒళ్ళు మా ఇష్టం! #trending

మేము బట్టలు కట్టుకు తిరిగితే మీకెందుకు.. ఇప్పుకు తిరిగితే మీకెందుకు.. మా ఒళ్ళు మా ఇష్టం! #trending

Author Name:MUNDADUGU MEDIA

Youtube Channel Url:https://www.youtube.com/@voice-of-ramanujarao

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sGwi-Y5zRFA





Title: మేము బట్టలు కట్టుకు తిరిగితే మీకెందుకు.. ఇప్పుకు తిరిగితే మీకెందుకు.. మా ఒళ్ళు మా ఇష్టం! #trending

Author Name: MUNDADUGU MEDIA

Description: మేము బట్టలు కట్టుకు తిరిగితే మీకెందుకు.. ఇప్పుకు తిరిగితే మీకెందుకు.. మా ఒళ్ళు మా ఇష్టం! #durgapuja #durga #durgamaa #garba #garbadance #garbanight #dandiya #dandiyanight #dhandiya #trending #viral #viralvideo #trendingvideo #shorts #shortvideo #youtubeshorts #ytshorts #short #shortsfeed #mundadugumedia #voiceoframanujarao #gujarat #westbengal #konidela #niharika

Transcript:
(00:00) అందరికీ నమస్కారం అందరూ కూడా దేవీ నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు అనేది నాకు నిన్న అన్నవరం వెళ్ళాను హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్లి అన్నవరం నుంచి పెనుగుండ వచ్చాను. అన్నవరంలో ఒకరోజు ఉండి ఈరోజు ఉదయం దర్శనం చేసుకుని ఈరోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో పెనుగుండ రావాల్సిన ప్లాన్ అసలు కాకపోతే అన్నవరంలో 200 రూపాయ టికెట్ తీసుకొని వెళ్తే ఆ క్యూ లైన్లో ఎదర గాని వెనకాల గాని కనీసం ఒక సింగిల్ పర్సన్ జోకర్ ఒక చిన్న పిల్లోడు గాన చిన్న భక్తుడు గాని ఒక్క భక్తుడు కూడా కనపడలే అక్కడ ఉన్న స్టాఫ్ తప్ప ఆ టికెట్ చింపి అతను అక్కడ గుడిలోకి వెళ్ళేటప్పుడు గాన
(00:41) గుడి లోపల గాన అసలు ఎవరూ లేరు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంకి వెళ్తే విపరీతమైన రెస్ట్ ఉంటది మార్నింగ్ ఆ వ్రతాలు ఇవన్నీ కూడానే నేను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాను. ఎంత ఖాళీగా ఉందంటే అంటే అడిగాను ఏంటండి ఇంత ఖాళీగా ఉందంటే దేవీ నవరాత్రలు కదండీ ప్రతివాళ్ళు కూడా చిన్నదో పెద్దదో అమ్మవారి దేవాలయానికే ప్రిఫర్ చేస్తారండి అని చెప్పి అడు పూజార్ గారు చెప్పాడు హ్యాపీ నా వరకు అయితే నేను చాలా హ్యాపీ కాకపోతే ఇప్పుడు ఈ దేవీ నవరాత్ర సందర్భంగా అమ్మవారు గుళ్ళు ఈ అమ్మవారికి ఎక్కడెక్కడ ఏ ఆలయంలో ఎంత బాగా జరుగుతది మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి అయితే
(01:18) విజయవాడ కనదుర్గమ్మ ఆలయం అయితే విపరీతమైన రద్ది అసలు మామూలుగా ఉండదు రెండు కళ్ళు సరిపోదండి అంత అలా ఉన్నాయి ఇదే సందర్భంలో ఈ గుజరాత్ వాళ్ళకి బాగా ఫేమస్ అయిన గర్భా నుత్యం అనే మాట ఇదే ఫస్ట్ టైం నేను వింటాం చాలా మంది కూడా ఇదే ఉండొచ్చు గర్భా డాన్స్ అని చెప్పి చేస్తారు చాలా దారుణంగా ట్రెండ్ అవుతుంది.
(01:42) ఒక ఆవిడ అయితే మొత్తం వెనకాల అంతా వదిలేసుకొని ఇప్పేసుకొని ఈప అంతా కనపడేలాగా అంటే చూసిన వెంటనే ఏమంటాడంటే ఆ ఈపి మీద పూర్వం పల్లెటూర్లో మీకు ఎవరికైనా అనుభవం ఉందో లేదో తెలుసో తెలియదు కానీ పిడకలని పేడతో చేసి వేసేవారు ఇలా చెయ్యి పెట్టి పిడక గోడక ఎత్తే ఎండిపోయాక అదే కింద పడిపోద్ది దాన్ని పొయ్యిలో వాడుకునేవారు అన్నమాట ఆవిడ వీపు మీద కనీసం రెండు మూడు పిడకలు పడతాయి అంత విశాలమైన ఈపి పెట్టుకొని మొత్తం అందరికీ వాళ్ళ ఆయనకే చూపిస్తే వాళ్ళ ఆయన చిరా పడ్డట్టు ఉన్నాడో మొత్తం అందరికీ చూపించి బాగుందా లేదా అని చెప్పి ఓటుకి పెట్టిన విధంగా మొత్తం ఎంత ట్రెండ్ అవుతుందంటే
(02:13) ఆవిడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంత పబ్లిసిటీ రాదు ఆవిడకి ఆవిడ ఎవరో గాన అంత పబ్లిసిటీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆ చెత్తగొడవ ఎందుకులేఅంటే ఈ సందర్భం కాపతే ఒకసారి ఈ వీడియో చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే ఆవిడ గాని పెద్ద పెద్ద కవులు చెప్పి పక్షులని కొట్టకూడదు జంతువులని కొట్టకూడదు జంతువులని ప్రేమతో చూసుకోవాలి ఆ ప్రేమించే పిచ్చి కుక్కలని ప్రేమించాలఅని చెప్తే ఆవిడ ఎవరో రష్మి ఎవరో ఆవిడ చూడండి ఆవిడ బట్టల షాప్ కి ఓపెనింగ్ కి వెళ్ళింది ఏంటంటే నాలాగా అడ్డం సక సక బట్టలు వేసుకోకుండా పూర్తి బట్టలు అయితే ఈ షాప్లో కొనండి అని
(02:46) చెప్తానికి వెళ్ళిందో ఏంటో ఆవిడ గర్భాన వచ్చి చేస్తున్నామని కూడా చూడండి. పూర్వం మనందరికీ చూశారు కదా పూర్వం మనందరికీ ఫేమస్ ఏంటంటే మనకు తెలిసింది దాండియా అని చెప్పి దానికి దీనికి తేడా ఏంటంటే దాండియాలో అయితే రెండు కర్రలు పట్టుకొని చేస్తారు. అది దేనికా అంటే అమ్మవారు మహిషాశురుని చంపుతానికి వెళ్ళినప్పుడు ఆ కత్తులు గుర్తుగా కర్రలతో అని చెప్పి కొన్నట్లు రాస్తున్నారు పూర్తిగా మనకఏం తెలియదు కానీ ఏకవు కానీ గర్భ డాన్స్ కి అది డాన్స్ అంటే కూడా తప్పే యాక్చువల్ గా ఏంటంటే అది ఒక రకమైన పూజ గర్భం అంటే ఇంటికి గర్భం గర్భం అంటే సెంటర్ అండి
(03:26) [గొంతు సవరించుకోవడం] సెంటర్ పాయింట్ అని చెప్పి మనలో సెంటర్ పాయింట్ మన ఆత్మలాగా అందుకే ఒక కొండలో దీపం పెడతారు అన్నమాట దీపం అంటే ఏంటంటే అమ్మవారు అమ్మవారే మన ఆత్మ ఆత్మ చుట్టూ వీళ్ళ ఆ కొండ మధ్యలో పెట్టి కొండ చుట్టూ ప్రదక్షణ చేస్తా గర్భాడ చేస్తారట దాని అంటే ఏంటంటే ఆత్మ ప్రదక్షణ ఆత్మ చుట్టూ మన ఆత్మలాగా భావించి చేసేదాన్ని అది పూజ ఆ పూజ ఆవిడ ఒక ఆవిడ పబ్బులో చేసుకునేలాగా చూశరు కదా ఎంత వల్గర్గా చిన్న పిల్లలుఏం కాదు కదా వీళ్ళ కూడా తాళలాగా ఉన్నారో ఆ వాళ్ళకే సరైన టైం లో పెళ్లి అయఉంటే నా అంత కొడుకులు ఉందరేమో కూడా ఆవిడకి ఆవిడ అలాగా విరబోసుకుని కర్మ
(04:04) కొద్ది అది ఎవరైనా గాని ఇప్పుడు ఎవరైనా లేడీస్ గాని విన్నారంటే అది ఊచేస్తారు కత్తి తెేసుకొని మరి ముఖ్యంగా సతి అనసోలు లాలో తయారవపోయారు ఇప్పుడు మనకు బాగా ఎక్కువ మేము సెడ్డీ వేసుకుంటే మీకేంటి మిడ్డీ వేసుకుంటే మీకేంటి మేము చూపిస్తే మీకేంటి చూపించకపోతే మాకేంటి మా కొడుకులు తిట్టినా సరే మేము చూపిస్తున్నాం చూపించుకోమని మా ఆయన పర్మిషన్ ఇస్తే మేము చూపిస్తున్నాం కదా చూసి ఆనందించొచ్చు కదా మీకు కళ్ళ రోగాలు అన్నీ పోతాయి నిజమే అటువంటివి చూస్తే మన కళ్ళు ఇంకా తీక్షణంగా ఇంకా తక్షణంగా ఇంకా తక్షణంగా ఏం కనబడతాది ఏం కనపడతది చూస్త ఏమవుతది కేంద్రీకృతం
(04:34) అయిపోయి రక్త ప్రషరణ కట్టికి బాగా జరిగి కళ్ళ జెబ్బులు కూడా పోతాయేమో ఇది నా తిరి రామానుజం తిరి అని చెప్పి ఇప్పుడు మొదలెడతారు కొంతమంది స్వామి అయ ఎప్పో మాల వేసుకుని అయి చూడమన్నారు అయి చూడమని మరి చూపిస్తుంటే ఏం చూడాలిరా ఏ ఛానల్ పెట్టిన ఒకటే సోద వస్తుంది ఎలక్షన్ రిజల్ట్ లాగా లేకపోతే ఎంసెట్ ర్యాంక్ లాగా ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు లాగా మొత్తం ఏ సోషల్ మీడియా ఛానల్ పెట్టిన ఇది బట్టలు ఇప్పుకున్న సీన్లు ఆ అది ఒక సక చూపిస్త సీన్లు ఇంకొకతో ఫుల్ గా చూపిస్త చీల్లు సంకల దాకా గజ్జల దాకా వేసుకొని వీళ్ళ బట్టలు వేసుకొని తయారవుతుంటే చూసి కామెంట్
(05:07) చేయక ఎత్తుకు తిప్పి ముద్ద పెడతారా చిన్న పిల్లలు అంటే ఒక ముద్ద అండి అంతేగాన ఇటువంటి దరిద్రం గర్భదీపం అంట అంటారు ఒక దీపం చుట్టూ చేసే పూజ అమ్మవారి పూజ మహా శక్తి స్వరూపుడి [దగ్గు] అసలు అంత భయంకరమైన శక్తి స్వరూపుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ మనం చేస్తాడు అప్పుడు మన ఆత్మ దాంట్లో లో లేనం అయిపోవాలి లేత బానే పూజ ఎవరు చేయమన్నాడు నిన్ను పప్పుకెళ్ళిపో పప్పుక వెళ్ళిపో అమ్మ మా వాళ్ళయితే దేనికైనా సరే పప్పుక వెళ్ళిపోతారు ఆ ఒకది కూడా పప్పుక వెళ్ళిపోయే జనాలు ఉన్నారు మా రాష్ట్రంలో అలాగే నువ్వు కూడా పప్పుక వెళ్ళిపో అంతేగన ఇలాగ చేసి ఆడవారిని
(05:48) స్త్రీ జాతికి అవమానకరంగా ఉంది ఇటువంటివి మాట్లాడండి అమ్మ స్త్రీ హక్కుల కోసం పోరాడేవాళ్ళు మరి ఏమన్నా మాట్లాడితే మను మనువాదం చేస్తున్నాడు వీడు చేదస్త ఎక్కువైపోయింది వీడికి అది కరెక్ట్ పద్ధతి కాదు స్త్రీ మూర్తి శక్తి స్వరూపుడు స్త్రీ పతివాడు గౌరవించాలి గౌరవించాలి గౌరవించాలి అంటే ఎక్కడ గౌరవం వస్తదమ్మా మీరు అంటేనే ఆ అంటే ద్వేషం అని కాదు అంత మరి అంత అసయకరంగా అసభ్యంగా అశ్లీలంగా ఆ నుత్యాలయ చేస్తూ పోవచ్చు మీరు రికార్డింగ్ డాన్స్ చేసుకోండి లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేసుకోండి ఎక్కడికో పబ్బలోగో గిబ్బలోగో పోయి మీరు చేసుకున్నారో రిసార్ట్లో
(06:22) చేసుకున్నారో ప్రైవేట్ గా తలుపులు వేసుకొని చేసుకున్నారో మీ ఫ్రెండ్స్ 10 కుటుంబాలు కలిపి చేసుకున్నారు అనుకో తప్పు లేదు అది మీ వరకే పరిమితం అవుతుంది కానీ ఇది హిందూ మతాన్నే హిందువులు అసలు ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఎంత భక్తి శ్రద్ధ కాదు దరదలాడిపోతే భక్తితో చేస్తారు శ్రద్ధ పాడి దేవుడు భయంతో చేస్తారు అమ్మవారి పూజ అంటే అయ్యో బాబు ఇందులో ఏమనా అపచారం చేశమా ఇంకేమనా ఉందా అమ్మవారి కోపం వస్తే బస్మి పట్ల అయిపోతాం అనే భయంతో చేస్తారు అటువంటలు కూడా ఇంత చులకం చేస్తాం చాలా బాధాకరమైన విషయం కనీసం తెలుగు అమ్మాయిలైనా సంస్కారవంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి
(06:58) మిమ్మల్ని ఏమ అంటలేదు అది నార్త్ ఇండియన్ చేస్తున్నారు అదంతానే వాళ్ళని అనుసరించొద్దు ఎందుకంటే ఎవడైనా ఏమనా కనిపెట్టాడంటే ఆడికంటే అందంగా అనుకరించగల సమర్థత ఒక్క తెలుగు ప్రజలకే ఉంది కాబట్టి ఆ భయంతో ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం రామా జైహింద్

No comments:

Post a Comment