Tuesday, October 13, 2026

LIVE : ప్రతి భార్యాభర్త తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాలు... | Professor Sharadha

LIVE : ప్రతి భార్యాభర్త తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాలు... | Professor Sharadha

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=J1xOmWbD4V8





Title: LIVE : ప్రతి భార్యాభర్త తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాలు... | Professor Sharadha

Author Name: Vanitha TV

Description: LIVE : ప్రతి భార్యాభర్త తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాలు... | Professor Sharadha

#husbandwiferelationship #professorsharadha #vanithatv


Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:00) ఉండాలని సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన విడాకుల దాకా వెళ్తున్నారు అంటే ఇదివరకు పెళ్ళళ్లు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి అంటే ఒక అడ్జస్ట్మెంట్ ఉండేది లేదు అంటే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు సమస్య తీరేది కానీ ఇప్పుడు ఎందుకు అట్లా ఉండట్లేదు సిచువేషన్స్ ఎందుకు మారిపోయాయి మార్పుకి కారణం ఏంటి ఈరోజు మాట్లాడుకుందాం దీని గురించి సో మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శారదా గారు వారితో మాట్లాడదాం ప్రోగ్రాం్ స్టార్ట్ చేసుకుందాము.
(00:28) అలాగే మీకు కూడా ఏదైనా సరే లా కి సంబంధించిన అవగాహన కావాలి లేదు అంటే న్యాయ సలహాలు పొందాలి లేదంటే ఏదైనా సమస్య ఉందంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయవచ్చు మాట్లాడవచ్చు. సో నమస్తే మమ్ మమ్ అసలు ఏదనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఒక జంట మధ్యలో ఇదివరకు అంటే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకని మాట్లాడుకోలేకపోతున్నారు ఆ అడ్జస్ట్మెంట్ ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు మమ్ స్పెషల్లీ ఇండిపెండెంట్ థింకింగ్ అంటే వాళ్ళు విడిగా ఇండిపెండెంట్ గా బతకగలం అనే ఆ ఇది హోప్ ఉంది.
(01:03) అపర్చునిటీస్ కూడా ఉన్నాయి మీడియా కూడా ఉంది ఇప్పుడు సో మెనీ అపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఈగో ఈగో ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ సర్ ఎందుకంటే ఈగో వల్ల యంగర్ వచ్చేస్తుంది కోపం అందరూ యాంగర్ మేనేజ్మెంట్ అంటారు కానీ యాంగర్ మేనేజ్ చేయలేము బికాజ్ వ డోంట్ నో వెన్ వ గెట్ యంగ్రీ ఇట్ జస్ట్ హపెన్స్ ఇంపల్సివలీ సో దానివల్ల చాలా గొడవలు జరుగుతాయి ఈగో ఎందుకు వస్తుందంటే దే హవ్ మోర్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ పవర్ అడ్వాంటేజ్ ఫేమ్ అడ్వాంటేజ్ ఇద్దరికీ ఇద్దరికీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు అవతలవాళ్ళని అబ్యూస్ చేయటం గాని లేకపోతే కించపరచడం
(01:44) గాని చేస్తారు. ఇవి చాలా మంది సెలబ్రిటీస్ లోనూ లెజెండరీ పర్సనాలిటీస్ లోనూ ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద ఫేమ్ ఉంటుంది చాలా రిసోర్స్ అడ్వాంటేజ్ ఉంటాయి అందరూ వాళ్ళ ఎమ్మటే ఉంటారు పొలిటికల్లీ ఫేమస్ దే ఆర్ ఇన్ ఆక్టింగ్ ఫీల్డ్ ఆర్ ఎనీ అదర్ ప్రామినెంట్ ఫిల్ డాక్టర్స్ ఓనర్స్ ఆఫ్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ప్రొఫెషన్ లో సో యస్ ఏ కాన్సక్వెన్స్ దే హావ్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆల్సో రిసోర్సెస్ డబ్బులు కూడా బాగా సంపాదించగలుగుతారు.
(02:18) ఇంట్లో స్పౌసెస్ ఉంటారు వాళ్ళకి బోలంత టైం ఉంటుంది కానీ ఈ ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీ తక్కువ ఉంటుంది ఇంటలెక్చువల్ పార్ట్నర్షిప్ అంటే షేర్ చేసుకునే ఐడియాస్ అవి వేరుగా ఉంటాయి అంటే కామన్ ఇంట్రెస్ట్ ఉండదు. అటుంటప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్కువ తెలిసినవాళ్ళు వీళ్ళకఏం తెలిీదు అనేసి ఈగో ఎక్కువ ఉంటుంది ఏగో ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ అవుట్వర్స్ ఆర్ ఎమోషనల్ టర్బులెన్స్ ఆ ఎమోషన్ హైట్ అండ్ ఎమోషనాలిటీలో ఎమోషనల్ టర్బులెంట్ పీరియడ్స్ లో లాజికల్ థింకింగ్ ఉండదు అందుకని చిన్న విషయం కూడా పెద్దది అయిపోతుంది.
(02:56) అవును దిస్ ఇస్ ద సైకాలజీ బిహైండ్ యాంగర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎనీ ఇంటర్‌పర్సనల్ రిలేషన్షిప్ కి ఇదే థియరీ ఓకే అయితే నేను ఇంకొక చిన్న ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా ఇది కరెక్టో కాదో చెప్పండి మమ్ ఇప్పుడు టైం ఇవాల్వ్ అవ్వడంతో పాటు ఇదివరకు మగవాళ్ళు ఒక్కళ్లే గొడవ ఉండేది ఆడవాళ్ళు మాట్లాడకుండా ఉండేవారు అనేది మనం కొన్ని ఫ్యామిలీస్ లో చూసాము ఇప్పుడు టైం తో పాటు మగవాళ్ళు ఇవాల్వ్ అవ్వలేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఆ గొడవలు వస్తున్నాయి అంటే ఇది కరెక్ట్ పాయింట్ అంటారా ఇది కరెక్టే పాట్రియార్కల్ సొసైటీలో అథారిటీ లీనియేజ్ డిసెండెన్స్ కమ్స్ ఫ్రమ్
(03:34) ఫాదర్ ఫాదర్స్ నేమ్ అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. అవును అక్కడ ఎక్కువమంది వాళ్లే ఉంటారు అత్తగారు మామగారు ఆడబడుసులు మరదలు బావగారులు ఉంటారు ఈమె వెళ్లి అక్కడికి వెళ్లి అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళందరూ ఒక పార్టీ ఈమె ఒక్కటే ఒక పార్టీ వాళ్ళు కూడా వీక్ అయిపోతుంది ఎమోషనల్ గా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది ఇక్కడ కూడా ఇదివరకు ఇటిదాకా చాలా చాలా వరకట్టిన సమస్యలు వచ్చాయి ఇప్పుడు అవి తగ్గినయి బికాజ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ లాగా అనేదైనా కాకపోతే ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ కి ఏం అడ్డు రావు కాబట్టి అలా కూడా వస్తుంది ఎందుకంటే ఆ స్ట్రాంగ్ విల్ అబ్యూస్ ద మీక్
(04:08) అది నేచర్ లోనే ఉంది అట్లా చేయకుండా ఉండాలి అంటే ఈమె కూడా సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉండాలి అంటే వీక్ పార్ట్నర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా అమ్మాయిలు ఇట్లా ఇండిపెండెంట్ గా ఉండగలుగుతున్నాము అన్న అంశాన్ని అది కూడా ఉంటుంది కదా మరి స్టీరియోటిపికల్ రోల్స్ అంటేనే అది అంటే అబ్బాయిలు సంపాదించాలి అమ్మాయిలు ఇంట్లో ఉండాలి ఇప్పుడు అలా లేదు కదా అందరూ దాన్ని యండ్రోగైని అంటారు.
(04:33) అంటే బోత్ ఫెమినైన్ రూల్స్ మాస్క్లైన్ రూల్స్ చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చేయాలి చాలా వరకు చేస్తున్నారు కానీ సరిపోదు. ఇప్పుడు డ్యూవల్ కెరీర్ ఫ్యామిలీస్ లో పిల్లల్ని చూసుకోవాలి ఇంటి బాధ్యతలు వహించాలి అవి అబ్బాయి చూడలేకపోతే అమ్మాయికి డబుల్ స్ట్రెస్ అయిపోతుంది కదా అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ చాలా వస్తాయి స్పెషల్లీ డ్ూరింగ్ చైల్డ్ బేరింగ్ పీరియడ్ లో ఒకళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి స్కూల్ రెడీ చేయాలి ఈమె జాబ్ కి వెళ్ళాలి ఇద్దరు ఉద్యోగాలు చేయకపోతే చాలదు ఇప్పుడు డబ్బులు అవును ఆ సో దీని వల్ల కూడా షేరింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్ లేకపోవడం వల్ల కూడా
(05:08) కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మొత్తం చిన్నయే ఉంటాయి చిన్నవి పెద్దవి అయిపోతాయి స హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ పెద్ద పొట్లాడ అవసరం లేదు చిన్నాటికి కూడా విడిపోతారు ఎందుకంటే అవి టాలరేట్ చేయాల్సిన అవసరం ఏంటి అదినే రోజంతా బాధపడుతూ ఏమి కాపురం చేస్తారు. సో కాన్ఫ్లిక్ట్స్ ని రిజల్వ్ చేసుకోవాలి లేకపోతే అవి రాకుండా చూసుకోవాలి.
(05:37) సో కాన్సిక్వెన్షియల్లీ యునో హ్యాపీ లివింగ్ ఇంపార్టెంట్ కాంజుగల్ హైజీన్ కాంజుగల్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ కానీ అది లేనప్పుడు విడాకలే బెటర్ అంటే డిపెండ్స్ వాట్ ఇస్ ద సిచువేషన్ అట్లానే బోత్ ద పార్టీస్ నుంచి ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే అవతలవాళ్ళు అర్థం చేసుకోవాలి కదా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు మనుషులే అవతలవాళ్ళ అర్థం చేసుకోవాలి వీక్ గా ఉందని ఆ స్ట్రాంగ్ పార్టీ కెనాట్ అబ్యూస్ ఆర్ మిస్యూస్ ఆర్ ఎనీథింగ్ అంటే ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి కూడా రిలేషన్స్ గురించి నేర్పించకుండా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చదువు అనేది అంటే చదువు ఉద్యోగం తెచ్చుకో అంతకుమించి
(06:18) ఎక్కువ ఏమి చెప్పట్లేదేమో అని అనిపిస్తుంది పేరెంట్స్ అది కూడా కరెక్టే కదా అది కూడా కరెక్టే పెళ్లి గురించి ఎవరు చెప్తారు ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు మనం ఫోకస్ అంతా రిచువల్స్ మీద ఉంటుంది. ఎన్ని రోజులు పెళ్లి చేసాం ఎంత గొప్పగా చేసాము ఎన్ని వీడియోలు తీసాము దాని మీద ఉంటుంది కానీ వాళ్ళకి పరస్పర అవగాహన ఉందా వాళ్ళకి నిజంగా పెళ్లిలో చక్కగా దాంపత్య జీవితం చేయగల సామర్థ్యం ఉందా లేకపోతే పరస్పర అవగాహన ఉందా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉందా మ్యూచువల్ కేరింగ్ ఉందా అనేది చూడకుండా ఇవి రిచువల్స్ మీద డబ్బులు స్పెండ్ చేసి అప్పులు పాలయి ఎన్నో ఎంతో మందిని
(06:55) చూస్తున్నాం ఈరోజున అన్నిటికంటే ఎక్కువ పెళ్లికి పెడతారు ఖర్చు అప్పు తప్పు చేసినా పెడతారు కోటి రూపాయలు కూడా పెడతారు చాలా మధ్య తరగతి ఫ్యామిలీస్ ఈవెన్ కోటి రూపాయలు చూస్తున్నాం సో అది ఏంటి ఒక రోజుకి రెండు రోజులకి అదే డబ్బులు వాళ్ళకి ఇస్తే ఎంత మంచిగా అవును సో ఆటిట్యూడినల్ చేంజ్ రావాలి ముందు దృక్పదం మారాలి పెళ్లి అంటే ఊరికే ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం కాదు దాని తర్వాత జరిగేది ఎక్కువ ఉంటుంది.
(07:26) ఉమ్ ఆ పరస్పర అవగాహన మ్యూచువల్ కేరింగ్ ఉండాలి అవతలంటే రెస్పెక్ట్ ఉండాలి యస్ ఏ హ్యూమన్ బీయింగ్ వైఫ్ హస్బెండ్ అని కాదు కోఎక్సిస్టెన్స్ అన్నప్పుడు అవతల వ్యక్తిని గౌరవించాలి తన వంతు పని చేయాలి తన వంతు రెస్పాన్సిబిలిటీ నిబ్బాయించాలి కదా అలా కాకుండా అవతల వ్యక్తి చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద పడేస్తే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు ఒక రోజులో ఎంత పని చేయగలరు ఎవరైనా సో ఈ పని ఈ స్ట్రెస్ వల్ల జ్యూయల్ రోల్ స్ట్రెస్ వాళ్ళ కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి.
(07:58) ఉమ్ చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ అండ్ మెయిన్లీ ఈగో ఈగో అది ఎవ్వర్ పవర్ అడ్వాంటేజ్ ఉన్న వ్యక్తులు అవతలవాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. ఈ కాంజుగల్ ఇంటర్‌పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ లో మేజర్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఈగో నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఇప్పుడు కమ్యూనికేషన్ లేకుండా కొంతమంది ఇప్పుడు పార్ట్నర్స్ ఇద్దరిలో ఇద్దరు ఒక్కొకసారి గొడవ అయిన తర్వాత మాట్లాడుకోవడం మానేస్తారు అది హీప్ హీప్ హీప్ గా ప్రెజర్ గా ఫీల్ అయి తర్వాత ఇంకా పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా 100% ఉంటుంది వెన్ ఇట్ ఇస్ నాట్ డిజల్వడ్
(08:34) ఎమోషన్స్ పైల్ అప్ అవుతా ఉంటాయి ఎప్పుడైనా ఒక్కరోజే పెద్ద డివోర్స్ కి డెసిషన్ రాదు చాలా రోజులు సఫర్ అయినాక అప్పుడు డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే ఇట్ ఇస్ లింక్డ్ విత్ చిల్డ్రన్ ఎవరు షేర్ చేసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఫైనాన్సెస్ అసలు లీగల్ అయితే చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఓకే యు హావ్ టు ప్రూవ్ టు ద కోడ్ ఇవన్నీ ఉన్నాయి అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం తేలిక అయినాయి బట్ సోషల్లీ డిఫేమస్ డఫేమ్ వచ్చేస్తుంది కదా ఫ్యామిలీస్ ఒప్పుకోరు మామూలుగా ఇప్పుడిప్పుడు ఒప్పుకుంటున్నారు కానీ ఫ్యామిలీలో మేము చాలా స్టడీస్ చేసాం సైకలాజికల్ స్టడీస్ డివోర్స్డ్
(09:12) కపుల్స్ చాలా ట్రౌమా ఫీల్ అవుతారు. బయటికి ఉండకపోయినా చాలా డ్రమా అంటే వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. యాక్చువల్ గా నాచురల్ డెత్ ఉన్నా ఏమి పెద్ద ఫీల్ అవ్వరు ఇట్స్ సోషల్ యక్సెప్టెడ్ యాక్సిడెంట్ లో పోయాడుఅని చెప్తారు. కానీ డివోర్స్ నేను అని చెప్పడానికి ఎవరు ఒప్పుకోరు. చాలా నమోషి ఫీల్ అవుతారు అది బయటకి చెప్పుకోవడానికి కష్టపడతారు అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ ఇంతవరకు ఇప్పటివరకు ఇంకా స్లోగా తగ్గుతుంది దీని మీద అంత డీప్ ఏమ అయ్యే పెద్ద ఇదేమ ఉండదు కానీ బట్ ఈవెన్ టిల్ టుడే ఇండియాలో డివోర్స్ రేట్ తక్కువే వెన్ కంపేర్ టు అదర్
(09:52) అడ్వాన్స్డ్ కంట్రీస్ ఓకే ఒక్కొక్కసారి అంటే డివోర్స్ తీసుకునేవాళ్ళు కొంచెం టైం తీసుకుని ఆలోచించి తీసుకునేవాళ వాళ్ళ కొందరైతే ఇంకొన్ని జనరేషన్స్ లో ఈ మధ్యకాలం వచ్చే జనరేషన్స్ లో క్షణికావేశంలో సడన్ గా తీసేసుకుంటూ ఉంటారు డెసిషన్స్ అట్లా డెసిషన్ తీసుకున్న వాళ్ళు రిపెంట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయా ఈ మధ్య కాలంలో మీ ఉంటాయి తక్కువే ఉంటాయి పీక్ లోకి వెళ్ళినాక డివోర్స్ తీసుకుంటారు వన్ ఆర్ టూ ఎప్పుడన్నా వింటాం కానీ నాట్ ఏ రెగ్యులర్ థింగ్ చేయొచ్చు యాక్చువల్ గా ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం కానీ యక్సెప్ట్ చేయాలి
(10:26) కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోవాలి ఇప్పుడు మనము జబ్ చేస్తే హాస్పిటల్ కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఏదో చేస్తారు కానీ ఇది మానసికమైన ప్రాబ్లమ దానికి చాలా సింపుల్ సొల్యూషన్స్ తో ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కానీ వెళ్ళరు. ఎందుకంటే అది కూడా టాబుే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారంటే నామోషి ఒక థెరపీ తీసుకున్నాం సైకలాజికల్ థెరపీ తీసుకున్నాం అంటే నామోషి ఫీల్ అవుతారు కానీ ఫీల్ అవ్వకుండా గనుక ఉంటే చాలా ఈజీగా మనము సొల్యూషన్స్ చెప్పొచ్చు వాళ్ళకి హ్యాపీగా గడిచిపోతుంది లేకపోతే చాలా రోజులు డిస్ట్రెస్ లో డిప్రెషన్ లో
(11:02) ఉంటే ఈ కాంజుగల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి చాలా డైజెస్టివ్ డిసార్డర్స్ అన్ని వస్తాయి ఇవన్నీ సైకోసమాటిక్ డిసార్డర్స్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ యువర్ థాట్స్ ఫీలింగ్స్ దెన్ గో టు ద బాడీ ఎవ్రీ సిక్నెస్ ఎవ్రీ ఇల్నెస్ హస్ ఏ ఫుట్టింగ్ అట్ ద థాట్ లెవెల్ అండ్ ఫీలింగ్ లెవెల్ అందుకనే కాగ్నిటివ్ థెరపీస్ ఎఫెక్టివ్ థెరపీస్ అంటే ఫీలింగ్ థెరపీస్ అని ఉంటాయి.
(11:30) అక్కడ కరెక్ట్ చేసినాక ఇవి ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి. ఓకే రూట్ కాస్ దాకా వెళ్ళక వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు ఆమెకి డైజెస్టివ్ డిసార్డర్ ఉంది అన్నం అరగట్లేదు ఫ్లాట్ లెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి వామిటింగ్ అవుతుంది బులివ ఉంది వెల్నెస్ స్లీప్ ఈటింగ్ డిసార్డర్స్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కాంజుగల్ కాన్ఫ్లిక్ట్ మెరటల్ డిస్కార్డ్ దాని వల్ల వస్తున్నాయి ఆకలేదు ఆకలి లేకుండా తింటే డైజెస్ట్ అవ్వదు ఇంకా అవన్నీ మిగితా ప్రాబ్లమ్స్ విల్ ఫాలో ఏం మందులు ఇస్తారు మందులు ఇచ్చినా మళ్ళీ వస్త రికరింగ్ ఉంటుంది కదా యు ఆర్ ఓన్లీ కంట్రోలింగ్ సింటమ్స్ అండ్
(12:07) యునో ట్రీటింగ్ ద సింటమ్స్ యాక్చువల్ కాజ్ ఏంటి? దానికి ఎండోస్కోపీ నేను చాలా కేసెస్ కూడా ట్రీట్ చేశాను అందర ఎండోస్కోపీ అన్ని థెరపీస్ చేంజ్ చేసుకున్నారు డయాగ్నోస్టిక్ చేయించుకున్నారు కానీ కాజు కనపడట్లే నేను అన్నాను ఎందుకు ఇలా అవుతుంది అంటే చెప్పింది ఇంట్లో గొడవలు మా హస్బెండ్ తో గొడవలు అని సో అది దాని గురించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని బిలిసిస్ చేస్తే ఆమె విత ఇన్ టూ డేస్ సెట్ అయిపోయింది ఆమె స్టమక్ మ్ ఆమె ఆల్రెడీ గ్లోబల్ చాలా హాస్పిటల్స్ తిరిగింది.
(12:39) ఆ అన్ని పెద్ద పెద్ద ఫైల్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రిపోర్ట్స్ బట్ ఒక్కసారి ఎప్పుడైతే ఆమెకి హ్యాపీనెస్ రీసెట్ అయిందో బాడీ దెన్ షి స్టార్టెడ్ ఈటింగ్ నార్మల్లీ డైజెషన్ టేకింగ్ అప్ నార్మల్లీ అట్లా అన్ని బాగా జరిగినాయి. బాడీ దానికి అదే హెల్దీ స్టేట్ లోకి వెళ్ళి వచ్చేసింది రైట్ అట్లా చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా యంజైటీ న్యూరోసిస్ స్కిజోఫ్రేనియా డిప్రెషన్ ఎన్రక్సియా నెర్వజా ఎన్సోమనియా స్లిప్లెస్నెస్ ఇవన్నిటిని ట్రీట్ చేయొచ్చు ఇవన్నిటికీ సైకలాజికల్ కాసెస్ ఉంటాయి ఓకే ఇంటర్‌పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్లో గొడవలు గొడవలకి సరే ఇలాంటప్పుడు మామూలుగా
(13:23) ఇంపల్సివ్ గా కొంతమంది తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏదో అవును అని అంటే నేను కాదు అని అనాలి అని అనుకుని ఈగోకి పోతూ ఉంటారు. దాని తర్వాత ఇక్కడ డివోర్స్ తీసుకున్న వ్యక్తులు మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉండదు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు రూట్ కాస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ట్రీట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిలేషన్స్ లోకి పెళ్లిలోకి వెళ్తూ ఉంటారు ఈ మధ్యన మనం చూస్తున్న ఇష్యూ ఇది అంతే కదా బేసిక్ గా నువ్వు ఇంకొక పర్సన్ టాలరేట్ చేయలేకపోతే ఇంకొకళ్ళు కూడా మోస్ట్ లైక్లీ
(13:55) లేకపోతే కొంచెం నేర్చుకుంటారు అమ్మో ఫస్ట్ దాంట్లో నుంచి ఇలా చేయకూడదు అని నేర్చుకుంటే డెఫినెట్లీ దే విల్ హవ్ హవ్ ఏ బెటర్ రిలేషన్షిప్ వాళ్ళ ఓన్ ఇంట్రోస్పెక్షన్ ఉండాలి అంటే దాన్ని ఇన్సైట్ ఫుల్ లెర్నింగ్ అంటాము. అది జరగకముందే దాని గురించి ఆలోచించి దానికి తగ్గట్టు నేర్చుకుంటే ఆ సమస్య నుంచి మనం బయటపడొచ్చు ఇన్సైట్ ఫుల్ లెర్నింగ్ అంటారు అది ఉండాలి మనం ప్రతిదీ మన ప్రాబ్లం వచ్చినాక నేర్చుకోవడం కాదు ముందే నేర్చుకోవాలి.
(14:20) ముందే నేర్చుకుంటే మనకి ఆ సమస్య వచ్చి రాకుండా చేయొచ్చు. ఎందుకంటే ప్రివెంటివ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అది 100% కరెక్ట్ ఒకోసారి ఇంటెన్స్ అయిపోతుంది ప్రాబ్లం అప్పుడు ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. చాలా కాసెస్ సైకోసోమాటిక్ డిసార్డర్స్ లో బోల్డ్ ఉంటాయి. అయన్నీ వచ్చినాయక బాగా చేయాలంటే టేక్స్ లాంగ్ టైం కోఆపరేషన్ ఆఫ్ ద పేషెంట్ ఉండాలి అట్లాగా అందువల్ల ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మీరు రాకుండా చేసుకోవాలి ఏ ప్రాబ్లం అయినా ఎనీ ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లం అయినా మెంటల్ ప్రాబ్లం అయినా ఈ పేర్లే గాని
(14:58) వచ్చేది మనిషికి ఒక టైపే ఒకదానికి ఇంకో సింటమ్ ఉంటది సైకలాజికల్ ప్రాబ్లం ఫిజికల్ సింటమ ఉంటుంది ఫిజికల్ ప్రాబ్లం్ కి సైకలాజికల్ సింటమ్స్ ఉంటాయి. చాలా రోజులు నువ్వు నడవలేకపోయావు అనుకో నాచురల్లీ ఫీల్ డిప్రెస్డ్ కదా ఈ ఆర్థరైటిస్ అని ఏవేవో చెప్తుంటారు మోకాళ్ళ నెప్పులు అవివని సో అవన్నీ కూడా సైకలాజికల్ కాసెస్ వల్లే వస్తాయి అవి వాటికి ఏవో చెప్తారు కానీ అంటే ఇది నేను చెప్పేది చాలా అడ్వాన్స్డ్ రీసర్చ్ అది మనం మెయిన్ స్ట్రీమ్ మెడికల్ హెల్ప్ లోకి మెడికల్ సర్వీసెస్ లోకి రావాలి అంటే టైం పడుతుంది.
(15:32) సో ఇప్పుడు చాలా అడ్వాన్స్ రీసర్చ్ వచ్చి ఎట్లాగా మనము వీటిని ట్రీట్ చేయగలము స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ని కూడా ఎలా ట్రీట్ చేయగలము అని అన్ని వచ్చినాయి. కానీ అది మెయిన్ స్ట్రీమ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ లోకి రావాలంటే అందరినీ ఎడ్యుకేట్ చేయాలి మొత్తము ఈకోసిస్టం అంతా మారాలి డయాగ్నోసిస్ నుంచి దెన్ థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ దగ్గర నుంచి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మారాలి.
(15:59) ఒక ట్రౌమా ఎంత సమస్యలు తీసుకొస్తుంది అనేవి ఇవే ఎగ్జాంపుల్స్ సో ఇప్పుడు ఇద్దరు అంటే ఆ పార్ట్నర్స్ కాకుండా పిల్లలు కూడా సఫర్ అవుతారు మోస్ట్ సఫర్ అయ్యేది పిల్లలు కూడా వాళ్ళ తప్పు లేకుండా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు టూ లవింగ్ పీపుల్ దే సఫర్ ఇన్ బిట్వీన్ వాళ్ళకి అమ్మ కోపంగా ఉన్న నాన్న కోపంగా ఉన్న వాళ్ళు బాధపడతారు కదా అవును అందులో దానికి వెళ్లి రాంగ్ మోడల్స్ అయిపోతారు వాళ్ళు కూడా స్కూల్ కి వెళ్లి కాన్సంట్రేట్ చేయలేు నాకు చాలా చిన్న పిల్లలు మీద పెద్ద రీసర్చ్ చేశారు మా స్టూడెంట్స్ ఆ పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లి విత్‌డ్రాన్ అయిపోతారు ఐసోలేటెడ్ అయిపోతారు
(16:34) ఇట్లా చాలా సింటమ్స్ ఉంటాయి వాళ్ళలో కూడా ఏంటంటే ఇంట్లో గొడవలు పేంటల్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ చిన్న బుర్రలకి ఇది ఎలా చేయాలి ఏం చేయాలో తెలియదు తెలియదు దానికి తోడు స్కూల్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఎన్నో అవర్స్ సిక్స్ సెవన్ అవర్స్ స్కూల్లో ఉండాలి అంత చిన్న పిల్లలకి అడల్ట్ వర్కింగ్ టైం పీరియడ్స్ వాళ్ళకి దానికి తోడు హోం వర్క్‌లు దానికి తోడు టెస్ట్‌లు వాళ్ళ కష్టాలు ఇన్ని అన్ని కావు చాలా ఎక్కువ సిలబస్ దానితోటి ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్లో చూస్తా ఉంటే దే డోంట్ నో వాట్ టు డు ఏం చేయాలో తెలియదు ఎలా నచ్చ చెప్పలే చెప్పాలో
(17:11) తెలియదు. సో పిల్లల విషయంలో చాలా చాలా రాంగ్ మోడల్స్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు కూడా అగ్రెషన్ నేర్చుకుంటారు దీన్ని చూసి వాళ్ళ రిలేషన్స్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం నేను చాలా మంది బాటరింగ్ మీద స్టడీస్ చేసాం ఉమెన్ స్టడీస్ లో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మని కొట్టడం చూసి నేర్చుకున్నారు ఇవన్నీ అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు అట్లా హస్బెండ్ వైఫ్ ని కొట్టడం నేను ఎప్పుడు చూడలేదు ఒక్కసారి సడన్ గా చూసేటప్పటికి నాకు షాక్ అయింది.
(17:40) ఐ థింక్ నేను నైన్త్ క్లాస్ లోనే ఎప్పుడో చూసాను ఎవరో కొట్టుకోవడం అంటే పెద్దవాళ్ళని కూడా కొడతారా అని అడిగాను నేను చిన్న పిల్లలని కొడతారు కానీ పెద్దాళ్ళని కూడా కొట్టుకుంటారా అని అడిగాను అట్లా చిన్న పిల్లలు అవి చూస్తున్నప్పుడు అదే రిపీట్ చేస్తారు కదా చిల్డ్రన్ లెర్న్ త్రూ మోడలింగ్ అండ్ రెపిటిషన్ ఇమిటేషన్ వల్ల కదా నేర్చుకుంటారు.
(17:59) అవును సో దే ఇమిటేట్ దేర్ ఓన్ పేరెంట్స్ సో అగ్రెసివ్ మోడల్స్ అయిపోతారు వాళ్ళు కూడా అందుకని ఎర్లీ చైల్డ్‌హుడ్ చాలా ఇంపార్టెంట్ అట్లాంటి మోడల్స్ ఉండొద్దు పిల్లలకి సైకలాజికల్ కూడా చాలా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి స్కాలస్టిక్ బ్యాక్‌వర్డ్‌నెస్ కి మెయిన్ కారణం ఇదే స్కూల్ పర్ఫార్మెన్స్ ఎందుకు బాగాలేదు అని మనం చెక్ చేస్తే ఈటియాలజీ ఇదే ఉంటుంది.
(18:24) ఇంట్లో ఉంది వాతావరణం అనేది ఇంత ఇంపార్టెంట్ చాలా ఆర్చుకుంటారు స్పెషల్లీ అబ్యూస్ ఆఫ్టర్ డ్రింకింగ్ హాబిట్స్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆల్కహాలిజం ఇస్ ఆల్సో అనదర్ త్రెట్ టు ఫ్యామిలీ లివింగ్ ఆల్కహాల్ విమెన్ కి ఏమంటే అన్ని డబ్బులు అలాగా తాగడు మీద కట్ చేస్తే ఇంట్లోకి ఏమ ఇస్తావు అని కొట్లాడి పెట్టుకుంటారు. రైట్ అప్పుడు తాగి ఉన్నప్పుడు రేషనల్ థింకింగ్ ఉన్నప్పుడు ఎక్కువ తిట్లు వచ్చేస్తాయి గొడవలు అయిపోతాయి చిన్న ఇన్సిడెంట్ పెద్దది అయిపోతుంది.
(18:58) అవును సో లెట్స్ టాక్ అబౌట్ సొల్యూషన్స్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడే ఇంకొక సమస్య కూడా చెప్తాను దాంతో పాటు సొల్యూషన్ మాట్లాడుకుందాము. ఇప్పుడు ఇలాంటి ఒక జంటని చూసి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు బాబోయ్ ఇట్లాగ ఉంటుందా అని చెప్పి పెళ్లి చేసుకోవడానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉండడం చూస్తూ ఉంటాం.
(19:18) అలాంటి రాంగ్ మోడల్స్ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని అడిగితే ఇదిగో నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా వాళ్ళద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఇంకా పెళ్లి ఎందుకు వాళ్ళు డివోర్స్ కూడా తీసుకుంటున్నారు అవసరమా అని చెప్పి రాంగ్ నోషన్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి సో ఇలాంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అసలు డెఫినెట్ గా ఎవ్రీబడీ హస్ దేర్ ఓన్ ఇండివిడ్యువల్ విస్డమ అది దట్ యక్చువల్లీ కౌంట్స్ లాట్ నీ పర్సనల్ విస్డమ ఏంటి నువ్వు ఏం నేర్చుకున్నావ్ అనేది ఇంపార్టెంట్ వరల్డ్ లో చాలా వైలెన్స్ ఉంటుంది చాలా ఆల్కహాల్ ఉంటుంది చాలా డ్రగ్ అడిక్షన్ ఉంటుంది అట్లాని మనం దాన్ని తీసుకోకూడదు కదా
(19:52) హౌ టు హావ్ వెరీ గుడ్ స్టాండర్డైస్ యనో క్వాలిటీ లైఫ్ ఎలా మనకి మనం తెచ్చుకోగలము అనేది వీళ్ళ అవగాహన నేర్చుకోవాలి తెచ్చుకోవాలి ఆ దాని గురించి తెలుసుకోవాలి మనం పరస్పర అవగాహనతో మనం ఈ వివాహ వ్యవస్థలో మనగలమా అనేది తెలుసుకోవాలి అవతల వ్యక్తిని మనము యాక్చువల్ గా యక్సెప్ట్ చేయగలమా విత్ రెస్పెక్ట్ఫుల్ ఇంటరాక్షన్ ఉండగలమా అనేది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాకే తను ఇండివిడ్యువల్ గా ఎదగాలి కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెడ చెడక చూడాలంటే వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దట్ మే బి కౌన్సిలింగ్ హెల్ప్స్ వాళ్ళకి ప్రివెంటివ్ కౌన్సిలింగ్ ప్రీమెరిటల్
(20:32) ఎడ్యుకేషన్ ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ తప్పకుండా తీసుకోవాలి. ఓకే రైట్ ఇప్పుడు ఒక రిలేషన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చింది అనుకుందాం ఎలా సాల్వ్ చేసుకోవాలి వాళ్ళద్దరు ఆ అసలు గొడవ కారణం ఏంటో తెలుసుకోవాలి ముందు ఎక్స్పెక్టేషన్స్ తీసేయాలి దీని నుంచి ఈ ఫార్ములా మొత్తం పక్కకు దోసేయాలి ఎందుకంటే ఇండివిడ్యువల్స్ కి ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళ ప్రయారిటీస్ ని వాళ్ళు పర్చస్ చేసుకుంటారు అవతలవాళ్ళ వ్యక్తి ప్రకారం ఉండలేరు కదా ఇంకో వ్యక్తి నా ప్రకారం ఉండలేరు కదా వైఫ్ కెనాట్ బి అకార్డింగ్ టు ద హస్బెండ్
(21:08) హస్బెండ్ కెనాట్ బి అకార్డింగ్ టు ద వైఫ్ అంటే మ్యూచువల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల చాలా స్పాయిల్ అవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లైక్ వరల్డ్ పూల్స్ దాంట్లో దిగామంటే లోతే ఉంటుంది కానీ ఇంకా బయటకి రావడం కష్టం ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలి వ డిక్టేట్ టర్మ్స్ టు అదర్ పర్సన్ అది ఉండొద్దు ఎక్స్పెక్టేషన్స్ అనేది జీరో పెట్టుకోవాలి.
(21:28) [గురకలు] ఇఫ్ దే గివ్ హెల్ప్ టేక్ హెల్ప్ బట్ యు కాంట్ డిమాండ్ హెల్ప్ యు కాంట్ డిమాండ్ లవ్ యు కాంట్ డిమాండ్ రెస్పెక్ట్ యు బికమ యనో వర్దీ ఆఫ్ ఇట్ వర్దీ ఆఫ్ రిసవింగ్ రెస్పెక్ట్ అండ్ కేరింగ్ అండ్ దానికి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి కదా అంటే అందుకనే అంటాం యు హావ్ టు యనో మనేజ్ ద రిలేషన్షిప్స్ ఊరికి అలా పెళ్లి చేసుకున్నందువల్ల ఆమె పడి ఉంటుందా ఈయన పడి ఉంటాడా అలా అయిపోతదా ఎవ్రీ డే యు హావ్ టు వర్క్ అవుట్ ఎందుకంటే ఎమోషన్స్ వ ఆర్ ఎమోషనల్ beీయింగ్స్ సో ఎమోషనల్లీ వ హవ్ టు బి హెల్దీ విత్ సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ సఫిషయన్సీ
(22:07) విత్ రైట్ అమౌంట్ ఆఫ్ మచురేషన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ స్టేయింగ్ అవే ఫ్రమ ఎక్స్పెక్టేషన్స్ స్టేయింగ్ అవే ఫ్రమ రోల్ స్టీరియోటైప్స్ నేను ఇది చేయను అంటే కుదరదు చేయాల్సి వస్తే చేయాలి అది దాంట్లో ఇది తప్పు చిన్న పని అది పెద్ద పెద్ద పని అంటూ ఉండదు ఇంటి పని అందరూ చేసుకోవాలి ఏ పనైనా చేసుకోవాలి అంతేగన ఇది నువ్వు చేసే పని ఇది నేను చేసే పని అని కాదు.
(22:37) ఎవరీబడీ హస్ టు డు దట్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ నీడెడ్ అది మేనేజ్మెంట్ లో ఉంటుంది అన్ని నువ్వే చేయక్కర్లే మనేజ్ చేసుకో హెల్ప్ తీసుకోండి చేసుకోండి పని అవ్వాలి విత్ అసలు అల్టిమేట్లీ ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ హ్యాపీగా ఉండటానికే కదా హ్యాపీనెస్ లేకపోతే ఎందుకు అది ఇట్ విల్ బి యనో సివర్ సివర్లీ డిస్ట్రెస్సింగ్ థింగ్ కదా అది అందుకు కాదు కదా మరీడ్ బికాజ యు గోయింగ్ టు బి హ్యాపీ వి్ ద పర్సన్ రైట్ సో అటువంటప్పుడు దానికి సూటబుల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి.
(23:09) సో ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు జీరో ఓకే సో ఇప్పుడు ఒక గొడవ మధ్యలో ఒకరు బాగా అగ్రెసివ్ ఇంకొకరు కాదు అని అనుకుందాము. ఇప్పుడు అప్పుడే మేటర్స్ అన్నీ కూడా చాలా మంది డిస్కస్ చేసుకోవడం చూస్తూ ఉంటాము. సో అక్కడ ఆ మేటర్ అనేది అక్కడ డిస్కస్ చేయకుండా పక్కకి రావడం అనేది ఎంత హెల్దీ ఏ విధంగా దీన్ని అవలంబించాలి? ఆ డిస్కస్ చేసుకోవాల్సిందే కానీ అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా రావాలి.
(23:34) ఇద్దరు కోపంగా ఉన్నప్పుడు డిస్కస్ చేస్తే ఏమవస్తుంది మీకు తెలుసు కదా అవుట్కమ రైట్ అవును వెన్ యు ఆర్ ఇన్ హైట్ అండ్ ఎమోషనాలిటీ లాజికల్ థింకింగ్ స్టాప్స్ అది నీకు బేసిక్ అది హ్యూమన్ నేచర్ నువ్వు కామ్‌గా పీస్ఫుల్ గా ఉన్నప్పుడే యు కెన్ అండర్‌స్టాండ్ అదర్ పర్సన్ యు కెన్ గివ్ కేరింగ్ టు ద అదర్ పర్సన్ సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ హ్యాపీనెస్ బాగుండాలి.
(24:00) పర్సనల్లీ యుహవ్ టు బి హవింగ్ కంటెంట్మెంట్ అప్పుడు నువ్వు అవతల వ్యక్తితో మంచిగా ఉండగలవు ప్రేమించగలవు ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ హావ్ టు బి కైండ్ టు యువర్స్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు బాగా చూసుకుని నిన్ను నువ్వు బాగా కేర్ తీసుకుంటే అవతల వ్యక్తిని కూడా నువ్వు ఎంపతీ అంటారు అవతల వ్యక్తిని కూడా చూడగలవు. నువ్వే సఫర్ అయితే నువ్వే ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటే అవతల వ్యక్తిని చూడలేవు.
(24:25) సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ లవ్ యువర్సెల్ఫ్ సో దట్ యు కెన్ బి వెరీ లవింగ్ టు ద అదర్ పర్సన్ రైట్ ఇప్పుడు కౌన్సిలింగ్ కి ఎప్పుడు వెళ్ళాలి జంటలు వెన్ టు కన్సల్ట్ ఐ మీన్ కౌన్సిలింగ్ కి ఎప్పుడు వెళ్ళాలి ఎందుకంటే ఒక్కొక్కసారి చెయి దాటిపోతుంది అయినా సరే చాలా మంది వెళ్ళకుండా ఉంటారు. సో ఆ పాయింట్ ఏంటి? మీరు తప్పకుండా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వెళ్తే బెటర్ ఫర్దర్ డామేజ్ జరగకుండా ఉంటుంది అప్పుడు డామేజ్ కంట్రోల్ చేయాల్సి వస్తది.
(24:53) డామేజ్ చేయకుండా ఉంటే ఏ స్టిచ్ ఇన్ నీడ్ విల్ సేవ్నైన్ అంటారు కదా చిన్న చిరుగు ఉన్నప్పుడు కుట్టేస్తే తగ్గిపోతుంది లేకపోతే చిన్న చిరుగు మీద వాడితే ఇంకా పెద్దది అవుతుంది సో స్టిచ్ ఇన్ నీడ్ చిన్నగా ఉన్నప్పుడే చేయాలి చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే నేర్చుకుంటే కౌన్సిలింగ్ ద్వారా ఆ ప్రాబ్లం రాదు అసలు నేను నేర్చుకోవడంలో ఉంది లర్నింగ్ ఇస్ ద న్యూ కరెన్సీ విస్డమ్ ఇస్ ద న్యూ కరెన్సీ ఇది ఇది ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఇస్ ద న్యూ కరెన్సీ బి గ్రేట్ఫుల్ టు ద అదర్ పర్సన్ రెస్పెక్ట్ జస్ట్ లవ్ ద అదర్ పర్సన్ అన్‌కండిషనల్ ఏదో చేసిందని కాదు.
(25:32) జస్ట్ లవ్ ద పర్సన్ లవ్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వితౌట్ ఎనీ రీసన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అప్పుడు ఎంత బాగుంటుంది రిలేషన్షిప్ అంతేగాని నేను నువ్వు ఇది ఇలా వండి పెడితేనే నిన్ను ప్రేమిస్తాను అంటాం బాగుంటుందా చెప్పండి. సో అన్కండిషనల్లీ యు అట్లీస్ట్ విత్ వన్ మోర్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ జస్ట్ బి అన్కండిషనలీ లవింగ్ రైట్ యస్ ఏ హ్యూమన్ బీయింగ్ రైట్ సో ఇప్పుడు ఒత్తిడికి గురయ్యే జంటలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ యు హావ్ టు బి హ్యాపీ యువర్సెల్ఫ్ కీప్ యువర్సెల్ఫ్ హ్యాపీ ఆల్ ద టైం దెన్ యు కెన్ బి ఏ గుడ్ పార్ట్నర్ అప్పుడు
(26:14) నీకు అర్థంవుతుంది అవతల వ్యక్తి కష్టపడితే నీకు బాగా అనిపించదు. యు నచురలీ బికమ కంపాషనేట్ టువర్డ్స్ ద అదర్ పర్సన్ ఎప్పుడైనా చూడండి ఏ కంటెంటెడ్ పర్సన్ విల్ ఆల్వేస్ హెల్ప్ అదర్ పర్సన్ ఏఫ్రస్ట్రేటడ్ పర్సన్ విల్ క్రియేట్ మోర్ ఫ్రస్ట్రేషన్ టు అదర్ పర్సన్ దట్స్ ద నేచర్ హ్యూమన్ నేచర్ సో బి ఫుల్ యువర్సెల్ఫ్ దెన్ యు కెన్ బిబిఏ వెరీ గుడ్ పర్సన్ఏపార్ట్నర్ ఏవైఫ్ ఆర్ హస్బండ్ త ద అదర్ పర్సన్ రైట్ ఈనాటి కార్యక్రమంలో అసలు ఎందుకు పెళ్లి ఈ డివోర్సెస్ అనేవి వస్తున్నాయి ఇద్దరి మధ్యలో ఎందుకని అండర్స్టాండింగ్ రావట్లేదు ఇత్యాది ఈ విషయాలన్నిటి మీద చాలా వివరంగా
(26:56) ప్రేక్షకులకి చెప్పినందుకు థాంక్యూ సో మచ్ మమ్ సో ఏదో ఒకసారి పెళ్లి చేసేసుకున్నాం కదా ఓకే అని వదిలేయడం కాకుండా ప్రతిరోజు యు హావ్ టు వర్క్ ఆన్ దట్ రిలేషన్ రిలేషన్ మీద ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉండాలి మనల్ని బెటర్ గా చేసుకుంటూనే ఉండాలి సో దట్ మనం మంచి లవ్ ని కూడా ఇవ్వవచ్చు ఎదుటి పార్ట్నర్ అట్లాగే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎదుటి పార్ట్నర్ తో అట్లానే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటి పార్ట్నర్ కి ఎప్పుడూ కూడా అలాంటప్పుడే హెల్దీగా రిలేషన్షిప్ ఉంటుంది అట్లాగే కమ్యూనికేషన్ అనేది చాలా కీ అన్నమాట ఎప్పుడైనా గొడవలు
(27:30) అవుతున్నా సరే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడుకోకుండా కాస్త పక్కక వచ్చేసి ఆ తర్వాత మాట్లాడుకోవడం నేను ఇలా ఫీల్ అయ్యాను నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని అడగడం వీటన్నిటి వల్ల కూడా హెల్దీగా రిలేషన్షిప్ అనేది ప్రాస్పర్ అవుతుంది జంటలు హాయిగా జీవితాంతం కలిసి ఉండవచ్చు సో ఇది ఇవాల్టి మన హెల్ప్ నమస్తే [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఎల్లరిక వన వరకం ఏం పేరు మనోజ్ కుమార్
(28:29) మంచు నా యాంకర్ కడియాదు ఒరు టాంకర్ ఆ ఓ సారీ తమిళ్లో పేస్నా ఏ నాడికి మరి ఏప్ప ఛి ఎందుకు నా అట్ట చూస్తున్నావు [నవ్వు] ఇంటర్వ్యూ ఆరంభిక మున్నటి చెప్తున్నావ్ అక్కడ వచ్చి తమిళ్లో మాట్లాడుతా మాట్లాడ

No comments:

Post a Comment