Tuesday, October 13, 2026

మీ పిల్లల ముందు బట్టలు మార్చుకుంటున్నారా?#trending #shorts #raisingkids #subscribe #foryou #telugu

మీ పిల్లల ముందు బట్టలు మార్చుకుంటున్నారా?#trending #shorts #raisingkids #subscribe #foryou #telugu

Author Name:dr.rasagna_homoeo

Youtube Channel Url:https://www.youtube.com/@dr.rasagna_homoeo

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HX5ApzmRZRA





Title: మీ పిల్లల ముందు బట్టలు మార్చుకుంటున్నారా?#trending #shorts #raisingkids #subscribe #foryou #telugu

Author Name: dr.rasagna_homoeo

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) మీరు మీ పిల్లల ముందు బట్టలు మార్చుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు మా పిల్లలే కదా ఏమవుతుంది వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళ ముందే బట్టలు మార్చేసుకుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మన పిల్లలు మన దగ్గర నుంచే ప్రైవసీ బాడీ బౌండరీస్ అంటే శరీర హద్దులు వీటి గురించి నేర్చుకుంటూ ఉంటారు.
(00:19) మనం వాళ్ళ ముందు బట్టలు మార్చుకుంటే వాళ్ళ శరీరాన్ని మనం ఎప్పుడైనా చూడొచ్చు. మన శరీరాన్ని వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు. ప్రైవసీ అనేది అవసరమే లేదు అని వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఇదే కనుక కంటిన్యూ అయితే వాళ్ళు ఫ్యూచర్ లో గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి మధ్య డిఫరెన్స్ అర్థం కాదు ఐడెంటిఫై చేయలేకపోతారు. మనం మన పిల్లలకి ఏం చేయాలి అంటే మీరు బట్టలు మార్చుకోవాలి అంటే రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకొని మార్చుకోండి.
(00:47) దానివల్ల వాళ్ళకి ఓకే వీళ్ళక ఒక ప్రైవసీ ఉంది అనేది అర్థమవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచే ప్రైవేట్ పార్ట్స్ కి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్తూ పెంచండి. అలానే ఇతరుల పర్మిషన్ లేకుండా ఎవరి బాడీని టచ్ చేయకూడదు అలానే చూడకూడదు. శరీర హద్దులు స్పష్టంగా వాళ్ళకి చెప్పండి. దీనివల్ల వాళ్ళ సేఫ్టీ అనేది చాలా బాగా పెరుగుతుంది.
(01:09) వీళ్ళ వల్ల ఇంకొకళలకి సేఫ్టీ ఉంటుంది వాళ్ళ వల్ల వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది. నేను చెప్పింది చిన్న విషయం కావచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలానే మీ అందరికీ షేర్ చేయండి.

No comments:

Post a Comment