Friday, October 16, 2026

పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? అయితే మీ లైఫ్ లో జరిగేది ఇదే! | Brahmacharyam

పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? అయితే మీ లైఫ్ లో జరిగేది ఇదే! | Brahmacharyam

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qG516xOIAuI





Title: పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? అయితే మీ లైఫ్ లో జరిగేది ఇదే! | Brahmacharyam

Author Name: viswam-vishnuhu

Description: ఈ వీడియోలో మనం పెళ్లి తర్వాత శారీరక బ్రహ్మచర్యం పాటించడం సాధ్యమేనా? అలా పాటిస్తే మీ లైఫ్ పార్ట్నర్‌తో ఎలాంటి సమస్యలు వస్తాయి? కచ్చితంగా మీ జీవితంలోకి ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది? పూర్వకాలంలో ఉన్న యోగిక మైండ్ సెట్ కి, ఇప్పటి కాలానికి ఉన్న తేడాలు ఏంటి? సంసార జీవితంలో ఉంటూనే ఒక గురువు ఆధ్వర్యంలో "మానసిక బ్రహ్మచర్యం" ఎలా పాటించవచ్చు అనే విషయాలను చాలా ప్రాక్టికల్ గా, వివరంగా ఈ వీడియోలో చర్చించాము. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


• పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తే జరిగేది ఇదే
• Brahmacharyam after marriage in telugu
• Celibacy after marriage consequences
• పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం పాటించవచ్చా
• Mansika brahmacharyam in telugu
• Brahmacharyam rules in telugu
• Relationship problems after marriage telugu
• Husband and wife spiritual life telugu
• గురు ముఖతః బ్రహ్మచర్యం అంటే ఏమిటి
• Importance of celibacy in telugu



#Brahmacharyam #MarriageLife #TeluguSpiritual #CelibacyInTelugu #RelationshipAdviceTelugu #MentalCelibacy #TeluguYouTube #LifeFacts
#brahmacharya #brahmcharyapower #nofap
#semenretentionmotivation
‪@viswam-vishnuhu‬






00:00 - Intro (పరిచయం)
01:07 - పెళ్ళి కాకముందు బ్రహ్మచర్యం
01:59 - పెళ్ళి అయిన తర్వాత బ్రహ్మచర్యం
03:01 - పూర్వకాలం మానసిక Mindset
03:51 - Life Partner ని దూరంగా ఉంచొచ్చా?
04:38 - 3rd Person Involvement
05:41 - మానసిక బ్రహ్మచర్యం ఎలా పాటించాలి?
08:10 - Outro (ముగింపు)

Transcript:
(00:01) పెళ్లి తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారా అయితే మీ జీవితంలో ఇదే జరుగుతుంది. మోస్ట్లీ పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం పాటించేటప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే జరుగుతుంది. [సంగీతం] పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం వేరే పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం వేరే. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం రెండింటికీ రకరకాల ఆలోచనలు రకరకాల టెన్షన్స్ రకరకాల విషయాల గురించి [సంగీతం] గందరగోళానికి గురవుతున్నారు.
(00:34) ఈరోజు మనం పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం ఎలా ఉంటుంది పెళ్లి అయిన తర్వాత బ్రహ్మచర్యం ఎలా ఉంటుంది పెళ్లి అయిన తర్వాత మనం బ్రహ్మచర్యాన్ని పాటించడం పాసిబుల్ ఏనా ఒకవేళ పాసిబుల్ అయితే ఎలా పాటించాలి థర్డ్ పర్సన్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు మన లైఫ్ లోకి డెప్త్ గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.
(00:58) ఆ ఇలాంటి విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే ప్రతిసారి మన ఛానల్ మీ హోమ్ పేజీలోకి రాదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం గురించి తెలుసుకుందాం. పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఇక్కడ మీకు ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఏ థర్డ్ పర్సన్ కూడా మీ లైఫ్ లో ఉండకూడదు ఉండదు.
(01:24) పెళ్లి కాకముందు ఇక్కడ మీ మనసు శరీరం పూర్తిగా మీ అధీనంలోనే ఉంటాయి. ఇక్కడ మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక సర్టైన్ గోల్స్ అనేటివి పెట్టుకొని వాటి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నత లక్ష్యాలని చేరుకోవడంలో బ్రహ్మచర్యం అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీ బ్రహ్మచర్యం వల్ల ఎవ్వరికీ ఎటువంటి హాని కూడా ఉండదు. ఆ ఎవ్వరు ఉండరు మీ లైఫ్ లో మీ శరీరం మీద మీ మనసు మీద మీ జీవితం మీద మీకు మాత్రమే హక్కులు ఉంటాయి.
(01:56) ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత బ్రహ్మచర్యం గురించి తెలుసుకుందాం. ఇక్కడ పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం అనేది మానసికంగా స్టార్ట్ అవుతుంది. పెళ్లి తర్వాత లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. అక్కడ మీ పార్ట్నర్ వస్తారు వైఫ్ ఆర్ హస్బెండ్ అప్పుడు నేను బ్రహ్మచర్యం పాటిస్తాను అంటే ఎలా కుదురుతుంది? పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్యామిలీస్ రెండు మనసులు రెండు శరీరాలు ఒకటఅవ్వడం.
(02:23) ఇక్కడ మీరు పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం పాటించి ఉంటారు ఓకే పెళ్లి తర్వాత కూడా నేను బ్రహ్మచర్యం పాటిస్తాను అంటే ఎలా కుదురుతుంది మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మీ వాళ్ళ ఎమోషన్స్ ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అప్పుడు వాళ్ళు ఊరుకోరు ఇప్పుడున్న సొసైటీ ప్రకారం నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను నేను నీకు దూరంగా ఉంటాను అంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు ఫస్ట్ నువ్వు దొబ్బేయ్ లేకపోతే డివోర్స్ ఇచ్చేయ్ [సంగీతం] లేకపోతే ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ అని ఇక్కడ గొడవ అనేటివి స్టార్ట్ అవుతాయి.
(02:55) సో పెళ్లి తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది పెళ్లి కాకముందు చాలా డిఫరెన్స్ [సంగీతం] ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి పూర్వకాలాన్ని తీసుకుందాం. పూర్వకాలంలో ఎక్కువగా బ్రహ్మచర్య కులాలు గురుకులాలు ఎక్కువగా ఉండేది. [సంగీతం] అప్పుడు వాళ్ళ మైండ్సెట్ ఒక రకంగా ఉండేది. దాదాపు అందరిది యోగిక్ [సంగీతం] మైండ్సెట్ అనేది ఉండేది.
(03:18) లైఫ్ అంతా ఒకే లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనే బలమైన మైండ్సెట్ ఉండేది. అప్పుడు వాళ్ళు రిలేషన్స్ కి [సంగీతం] బంధాలకి ఎమోషన్స్ కి విలువ ఇచ్చేవాళ్ళు నీతి నిజాయితి ఎక్కువగా ఉండేది. ఒకవేళ మనక ఏమైనా ఫీలింగ్స్ వచ్చినా కంట్రోల్ చేయగల కెపాసిటీ అప్పుడు అందరికీ ఉండేది. ఒకవేళ భార్యా భర్తలు ఇద్దరిలో ఎవరైనా స్పిరిచువాలిటీ మార్గంలో వెళ్ళాలనుకుంటే [సంగీతం] ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకొని చాలా బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా రోజులు మారిపోయాయి ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ ఎవ్వరికీ లేదు.
(03:55) మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ లైఫ్ పార్ట్నర్ మీ ఇంటికి వస్తారు. అప్పుడు మీరు బ్రహ్మచర్యం పాటిస్తాను నేను నీకు దూరంగా ఉంటాను అంటే ఎలా కుదురుతుంది వాళ్ళ ఎమోషన్స్ కి వాళ్ళ ఫీలింగ్స్ కి కూడా నువ్వు వాల్యూ ఇవ్వాలి కదా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ నీ పైనే ఉంది. నువ్వు ఇప్పుడు ఆ పెళ్లి కాకముందు లైఫ్ వేరే అక్కడ నీ లైఫ్ లో ఎవరు లేరు.
(04:23) ఇప్పుడు పెళ్లి తర్వాత నీకు ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చింది ఆ అమ్మాయికో లేకపోతే ఆ అబ్బాయి ఫీలింగ్స్ కో నువ్వు కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే లేకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకొని ఉండలేరు ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళు ఏం చేస్తారు శారీరక తృప్తి కోసం లేకపోతే మానసికమైన తృప్తి కోసం తోడు కోసం నీడ్స్ కోసం వేరే దారులు వెతుక్కోవాల్సి వస్తుంది.
(04:49) అప్పుడు థర్డ్ పర్సన్ కచ్చితంగా మీ లైఫ్ లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు కదా. అప్పుడు ఒక బంధం ఒక మంచి రిలేషన్షిప్ అనేది రోడ్ని పడిపోయే ప్రమాదం ఉంది కదా మీరు తీసుకునే రాంగ్ డిసిషన్ వల్ల ఇక్కడ మీ లైఫే స్పాయిల్ అయిపోతుంది. నేను బ్రహ్మచర్యం పాటించేస్తాను నేను మా వైఫ్ కి దూరంగా ఉంటాను మా హస్బెండ్ కి దూరంగా ఉంటాను అంటే ఊరుకుంటారా ఇప్పుడు ఇంట్లో ఫుడ్ లేకపోతే బయటకవెళ్లి [సంగీతం] ఫుడ్ తినేసి వస్తాం ఎవ్వరైనా సరే ఎవరైనా అలాగే చేస్తారు.
(05:20) [సంగీతం] ఇప్పుడు ఇంట్లో నీడ్స్ లేకపోతే వేరే దారులు వెతుక్కుంటారు కదా తప్పేముంది నువ్వు చేసుకున్నదే అదంతా సో పెళ్లి తర్వాత బ్రహ్మచర్యం అనేది చాలా తప్పు మానసికంగా స్టార్ట్ [సంగీతం] చేయండి. మరి మానసికంగా బ్రహ్మచర్యం ఎలా స్టార్ట్ చేయాలి? [సంగీతం] మీ లైఫ్ అంతా మీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే ఉండాలి. అంటే ఎవరిని మ్యారేజ్ చేసుకొని [సంగీతం] ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు.
(05:48) అదే పర్ఫెక్ట్ అయిన బ్రహ్మచర్యం [సంగీతం] సంసారంలో ఉంటూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించొచ్చు కృష్ణుడు చెప్పినది కూడా అదే కదా సంసారంలో ఉంటూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించొచ్చు ఒకే ఒక్కరితో కనీసం ఆలోచనల్లో కానీ మనసులో కానీ వేరే పర్సన్ ని రాణింపకుండా కంట్రోల్ చేసుకోగలగడం పూర్తి రెస్పాన్సిబిలిటీగా ఉండడం మీ పర్సన్ ని హ్యాపీగా ఉంచడం మీ పర్సన్ ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి బి నిలువఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా చేయడం ఇంకంతకన్నా బ్రహ్మచర్యం ఉంటుందా ఇంకా ఎక్కువ స్పిరిచువాలిటీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి దైవసాధన చేయి డైలీ డివోషనల్ గా వెళ్ళు వైరాగ్యం అలవర్చుకో
(06:32) ఇది కరెక్ట్ గా ఉంటుంది బ్రహ్మచర్యం లేదు నేను పెళ్లి తర్వాత నా లైఫ్ పార్ట్నర్ ని దూరంగా ఉంచేస్తాను నాకు బ్రహ్మచర్యం ఇష్టం [సంగీతం] అలా అంటే కుదరదు కదా అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ఎవడు చేసుకోమన్నాడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే సో కుదరదు సో ఆలోచించాలి మన వైపే కాదు మన పార్ట్నర్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం తెలుసుకోండి డైలీ దైవ చింతన చేయండి మంత్ర చాంటింగ్ చేయండి మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీ లైఫ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ
(07:11) ముహూర్తంలో లేవడం మెడిటేషన్ చేయడం మంత్ర చాంటింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం జిమ్ వర్క్ చేయడం ఒక సర్టైన్ గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడటం మీ పార్ట్నర్ ని హ్యాపీగా ఉంచుకోవడం మీ మనసులో గాని మీ థాట్స్ లో కానీ మీ లైఫ్ పార్ట్నర్ తప్ప ఎవ్వరిని రానివ్వకపోవడం మీరు చూసిన ప్రతి అమ్మాయిని సిస్టర్ లాగా ట్రీట్ చేయడం [సంగీతం] మీ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా నిర్వర్తించడం ఇవంతా బ్రహ్మచర్యమే సో ఇలా ఉంటే ఇది కూడా బ్రహ్మచర్యమే మానసికమైన బ్రహ్మచర్యం ఇది కూడా బ్రహ్మచర్యం కిందకే వస్తుంది సో ఎప్పటికీ పెళ్లిఅయిన తర్వాత అలా శారీరకంగా మాత్రం దూరంగా ఉంటాను అలాంటి
(07:52) బ్రహ్మచర్యం పాటిస్తాను అని మాత్రం ఆ ఫూలిష్ డిసిషన్ అనేది తీసుకోకండి. [సంగీతం] ఒక్క చిన్న డిసిషన్ వల్ల లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఆ తర్వాత నెత్తి నోరు బాధుకున్నా కూడా లైఫ్ అనేది మళ్ళీ కరెక్ట్ దిశలోకి రాదు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం చేతులు కాలకముందే ఉండాలి ఆ బుద్ధి జ్ఞానం సో పెళ్లిఅయిన తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ తప్ప మీ లైఫ్ లో ఎవ్వరూ ఉండకూడదు.
(08:21) ఇంతకన్నా మించిన లైఫ్ స్టైల్ే లేదు నాకు తెలిసి చచ్చిన మీ లైఫ్ పార్ట్నర్ తోనే ఉండండి బతికిన అమ్మాయితోనే చచ్చిన అమ్మాయితోనే అంతే ఫినిష్ ఇంతకన్నా లేదు నాకు తెలిసి సో ఈ వీడియో [సంగీతం] మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు.
(08:47) సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సీ యు బా బాయ్ టేక్ కేర్ హావ్ ఏ నైస్ డే

No comments:

Post a Comment