Tuesday, October 13, 2026

FULL VIDEO : 🔥 HALF KNOWLEDGE – OVERCONFIDENCE! 😎 Gen Zతో పేరెంట్స్ తంటాలు! 😰 | Parenting Awareness

FULL VIDEO : 🔥 HALF KNOWLEDGE – OVERCONFIDENCE! 😎 Gen Zతో పేరెంట్స్ తంటాలు! 😰 | Parenting Awareness

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9XVZcBYAr3s





Title: FULL VIDEO : 🔥 HALF KNOWLEDGE – OVERCONFIDENCE! 😎 Gen Zతో పేరెంట్స్ తంటాలు! 😰 | Parenting Awareness

Author Name: Giant Media

Description: FULL VIDEO : 🔥 HALF KNOWLEDGE – OVERCONFIDENCE! 😎 Gen Zతో పేరెంట్స్ తంటాలు! 😰 | Parenting Awareness | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA

🤔 HALF KNOWLEDGE… OVERCONFIDENCE! అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారా?

📱 నేటి Gen Z యువత ఆలోచనా విధానం, అర్ధంపర్థం లేని కోరికలు, అతి విశ్వాసం, సోషల్ మీడియా ప్రభావం… వీటితో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? యువతకు స్వేచ్ఛ ఇవ్వాలా? క్రమశిక్షణ నేర్పించాలా? పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అవగాహన ఎలా పెరగాలి?

🎙️ Unfiltered Talks | Giant Media | VIJAY BARLA కార్యక్రమంలో నేటి యువత ఆలోచనలు, తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల కోరికలు, ఆత్మవిశ్వాసం మరియు అపోహల మధ్య తేడా గురించి చర్చిద్దాం.

💡 ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు:
✅ అర్ధజ్ఞానంతో అతివిశ్వాసం ఎందుకు ప్రమాదకరం?
✅ Gen Z యువతలో పెరుగుతున్న అంచనాలు, కోరికలు!
✅ పిల్లల కోరికలను తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకోవాలి?
✅ స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య సమతుల్యత ఎలా సాధించాలి?
✅ యువతలో ఆలోచనా శక్తి, బాధ్యత, ఆత్మవిశ్వాసం ఎలా పెంచాలి?

⚖️ DISCLAIMER | విద్యా & అవగాహన కోసం మాత్రమే

ఈ వీడియో విద్యా, సామాజిక అవగాహన మరియు చర్చా ప్రయోజనాల కోసం రూపొందించబడింది. Gen Z యువతను లేదా తల్లిదండ్రులను కించపరచడం మా ఉద్దేశం కాదు. ఇందులోని అభిప్రాయాలు చర్చలో భాగంగా మాత్రమే చూడాలి. ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం, కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ వీడియోను ఏ వ్యక్తి లేదా తరానికి వ్యతిరేకంగా సాధారణీకరించకుండా, నిర్మాణాత్మక చర్చకు ప్రేరణగా తీసుకోండి.

❤️ పిల్లల్ని అర్థం చేసుకుందాం… యువతకు బాధ్యత నేర్పిద్దాం… ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలను నిర్మించుకుందాం!

👍 వీడియో నచ్చితే LIKE చేయండి | SHARE చేయండి | 🔔 Giant Media ఛానల్‌ను SUBSCRIBE చేయండి.

#️⃣ #GenZ #Parenting #HalfKnowledge #Overconfidence #GenZProblems #ParentingChallenges #YouthAwareness #TeenageParenting #GenerationGap #ParentChildRelationship #ParentingTips #YouthMindset #SocialAwareness #TeluguPodcast #UnfilteredTalks #GiantMedia #VijayBarla #EducationAndAwareness

Transcript:
(00:01) కష్టపడే గుణం రాకపోతే ఈ జనరేషన్ ఏమవుతది ఎస్పెషల్లీ జన్జి అండ్ జెన్ ఆల్ఫా పిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా ఒక అన్వాల్యూడ్ లైఫ్ ఇస్తున్నారు వాడికి ఇచ్చే జీవితం పట్ల వాడికి విలువ ఉండట్లే నీ కూతురికో నీ కొడుకో భయపడి నువ్వు జీవితం గడపకు స్ట్రాంగ్ గా ఉండు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:23) ఇప్పుడు ఆల్రెడీ మిలినియల్స్ ఎవరైతే ఉన్నారో 1996 వరకు పుట్టిన పిల్లలు ఒక ఏజ్ వచ్చేసింది వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చింది 30 ఏళ్ళు వచ్చేసినయి. వాళ్ళతో పేరెంట్స్ పడే ఇబ్బందులు సార్ సాధారణంగా కామన్ గా కొన్ని ఉన్నాయి. కాకపోతే 1997 నుంచి 2012 వరకు పుట్టిన పిల్లలు జన్ జి 2013 నుంచి 2024 వరకు పుట్టిన పిల్లలు జన్ ఆల్ఫా హాఫ్ నాలెడ్జ్ ఓవర్ కాన్ఫిడెన్స్ జన్ జి గాని జన్ ఆల్ఫా గాని హాఫ్ నాలెడ్జ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే జన్జీ లో ఉన్న పిల్లలు ఇప్పుడు ఏ ఏజ్ లో ఉంటారు 97 నుంచి 2012 వరకు పుట్టిన పిల్లలు అంటే సపోజ్ ఒక 2012 లో పుట్టాడంటే ఇప్పుడు వాడికి 14 ఏళ్ళు
(00:53) ఉంటది. అదే ఒకడు 97 లో పుట్టాడు అనుకోండి వాడికి ఒక 29 ఏళ్ళ వయసు ఉంటది. అలా కాదు 2003 2004 లో ఎవడైనా పుట్టాడు అనుకోండి వాడికి ఒక 20 22 ఏళ్ళు వయసు ఉంటది. సరే ఏజ్ కాసేపు పక్కన పెడదాం అసలు పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు ఏంటి వెళ్లి ఆఫ్ నాలెడ్జ్ తో చేస్తున్న పనులు ఏంటి మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము ఫలానా అపార్ట్మెంట్ కొనేస్తాం మేము ఫలానా విల్లా కొనేస్తాం అదెంత ఇదంత ఏమైనా చేస్తాను ఎంతైనా సంపాదిస్తాను ఏమనా కొంటాను ఏదైనా కొంటాం ఆ ఏది ఇప్పుడు ఇప్పుడు పోలీసు కొని చూద్దాం మా లైఫ్ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి కబుర్లు చెప్పే జంజీ కిడ్స్ అందరికీ కూడా
(01:20) వాట్ ఆర్ ద ప్లాన్స్ సరే వాడి ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాడు అంటే వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే ఈ అపార్ట్మెంట్ కొన్నాడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడితే ఈ డబ్బులు దాచింది వాళ్ళద్దరు ఎంత కష్టపడితే వీడికి కెరీర్ వచ్చింది అనే దాని మీద అవగాహన ఉండదు స్ట్రైట్ ఆన్ వర్డ్ ఏం చెప్తారు అదంతా మేము కొనేస్తాం ఎవరైనా ఒక మంచి కాస్ట్లీ కార్ ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కార్ చూపించా అనుకోండి దాని వాల్యూ ఎంతో కూడా చూడడాడు అది నేను కొనేస్తా అని చెప్తాడు.
(01:39) సరే నువ్వు కొనేస్తావ్ కంగ్రాాచులేషన్స్ కాదంటలేదు యు బట్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ పిల్లలు ఎవరికీ కూడా అకాడమిక్స్ బాగుండలో ఎవడు కూడా ఏది గుర్తుపెట్టుకోడు మాకు మా టైం లో క్లాస్ రూమ్ లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారనుకోండి 50 * మూడు ఫోన్ నెంబర్లు వాడిది వాళ్ళ మమ్మీది వాళ్ళ డాడీది మొత్తం 150 నెంబర్లు మా బుర్రలో ఉండేది అది కాబట్టి ఇంట్లో వాళ్ళ చుట్టాలు కలిపి 200 300 ఫోన్ నెంబర్లు బుర్రలో ఉండాయి.
(01:58) ఇప్పుడు కనీసం రెండు నెంబర్లు ఇంట్లో నలుగురు ఉంటే రెండు నెంబర్లు పూర్తిగా బుర్రలో ఉండవు ఫోన్ ఓపెన్ చేస్తే గాని నెంబర్ డైల్ చేయలేని పరిస్థితి చాట్ జేబిట ఓపెన్ చేస్తే గాని ఆన్సర్ చేయలేని పరిస్థితి Google ఓపెన్ చేస్తే గాని ఏ విషయం తెలియని పరిస్థితి మాప్స్ పెట్టుకుంటే గాని చాలా రూట్స్ అవగాహన లేని పరిస్థితి సరే ఇదంతా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీ పేరెంట్స్ కి తెలుసు మీకు తెలుసు వాస్తవంలోకి వస్తే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు ఏం సాధిస్తున్నారు ఏదైనా ప్లాన్ అడిగితే చెప్పరు.
(02:21) సరే నువ్వు ఏ విధంగా కొంటావ్ ఎంత ఖర్చు అవుతుంది. అసలు ఒక మనిషి కోటి రూపాయలు సంపాదించాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరదాగా మాట్లాడుకుందాం. ఒక మనిషి కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకి లక్ష రూపాయల చప్పుని సంపాదిస్తే తొమ్మిది సంవత్సరాల పాటు ప్రతి నెల లక్ష రూపాయల చప్పుని దాసి ఒక్క రూపాయ కూడా వాడు తినకపోతే నెలకు లక్ష రూపాయలు చప్పుని సంపాదించి ఒక్క రూపాయ కూడా వాడు తినకపోతే కోటి రూపాయలు వస్తాయి.
(02:39) అంటే వాడు ఉద్యోగం ఎప్పుడు మొదలు పెట్టాలి లక్ష సంపాదించడం ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ లక్ష రూపాయలకి కోటి రూపాయలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు దాయాలి అంటే ఫస్ట్ లక్ష మేము ఫలానా దాంట్లో ట్రేడ్ చేసేస్తాం ఇన్వెస్ట్ చేసేస్తాం అది చేసేస్తాం ఇచ్చేసేస్తాం అలాగైతే ట్రేడింగ్ పెట్టి ఇప్పటి దాకా ఎంత మంది కోటేశ్వరులు అయ్యారు 1% ఛాన్స్ ఆ 1% ని బేస్ చేసుకొని 99% మంది కూడా గాలిలో మేడలు కట్టకూడదు గా ఒకటి రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళవ్వరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి ఆరోగన్స్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలియని వ్యక్తులు అన్నమాట అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఆరోగన్స్ కి తేడా
(03:07) తెలియదు వీళ్ళందర ఏం చేస్తారో తెలుసా అరగెన్స్ ప్రదర్శించి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అవుతారు. తినాలి తినకపోతే ఏం చేస్తావ్? ఎస్పెషల్లీ జన్జి అండ్ జెన్ ఆల్ఫా 2013 లో కచ్చితంగా పుట్టేసినప్పుడు 12 ఏళ్ళ వచ్చినడు వాడి బిహేవియర్ ఎలా ఉంటుందంటే 10 ఏళ్ళకి వాడు 50 ఏళ్ళలో లెక్క చేయడు. వాడు అరుపుల్ని వాడి కేకల్ని వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఫీల్ అవుతాడు.
(03:26) పేరెంట్స్ దగ్గరని కాదండి రోడ్డు మీద ఏదైనా ఆక్సిడెంట్ చేసినా లేదా ఎవడికైనా చిన్న కార్ డాష్ ఇచ్చినా బేసిక్ గా మన ఏజోలు గాని మన ముందు ఏజోలు గాని కొంచెం ఒక బిజినెస్ చేసేవాళ్ళు గాని ఒక వ్యవహారం నడిపోవాలి గాని ఎలా బిహేవ్ చేస్తారు ఆ దెబ్బ చూసి పోన్లే నాదే మిస్టేక్ ఉంది వెళ్ళిపో అని చెప్పడం లేదంటే పోన్లే ఏదైతే చూసుకుందాం అని చెప్పడం చేస్తారు.
(03:42) ఈ జంజీ కిడ్స్ ఏం చేస్తారో తెలుసా డైరెక్ట్ గా గొడవకి వెళ్ళిపోతారు. అంటే వీడు అరగెన్స్ ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి ప్రెసెంట్ చేస్తాడు అక్కడ పోనీ అరగన్స్ కి వీడి దగ్గర బేసిక్ ఏముంది అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉండవు డిసిప్లిన్ ఉండదు కన్సిస్టెన్సీ ఉండదు ఏమి లేకపోయినా కూడా వాడు దేవుడు వాడు ఫీల్ అవుతాడు వాడిని దేవుడని మనందరం కాళ్ళు మొక్కాలన్నమాట ఇంట్లో పిల్లల్ని చూసి పేరెంట్స్ తల కొట్టుకునే పరిస్థితి ఇవాళ చాలా మంది పేరెంట్స్ ఆ పిల్లలు 11 12 ఇంటి వరకు నిద్ర లేవరు అసలు వాడు రాత్రంతా ఏం చేస్తాడో తెలియదు రెండు మూడు దాకా ఫోన్ పట్టు కూర్చుంటాడు ప్రతి నిమిషం స్క్రీన్
(04:09) చూస్తాడు వాడు ఏమి చేయకపోయినా వాడికి కావాల్సిన కొనాలి వాడు అడిగిన చోట తీసుకెళ్ళాలి వాడు ఏది అడితే అది గిఫ్ట్ ఇవ్ అసలు చాలా మంది పేరెంట్స్ నాకు అర్థం కాగా అడుగుతున్నాను పిల్లోడు అడిగిన ప్రతిదీ చేద్దాం అనుకుంటారు వాళ్ళు తిని తినక వాళ్ళు కొనుక్కోవాల్సినవి ఆఫ్ చేసుకొని పిల్లోడు అడిగింది అట సమకూర్చకపోతే మళ్ళీ వాడికి శత్రువులు కింద మిగిలిపోతావేమో అబ్బాయి లేదు అమ్మాయి లేదు వాళ్ళు అడిగిన వాళ్ళు కొనకపోతే చిన్న పిల్లలు కదా వాళ్ళు ఫీల్ అవుతారేమో మళ్ళీ వాళ్ళ క్లాస్ రూమ్ లో అందరికీ ఉన్నాయి మాకు లేవని బాధపడతారేమో అని చెప్పేసి
(04:32) పేరెంట్స్ త్యాగాలు చేసి కొంటుంటే వీడు రిచ్ గా అయన్నీ ఎంజాయ్ చేస్తూ కూడా పేరెంట్ కి ఇంత మర్యాద కూడా ఇవ్వడు. ఈ విధంగా జంజీ గాని జన్ ఆల్ఫా జనరేషన్ గాని ఉంది. అంటే పేరెంట్ పట్ల మర్యాద ఉండదు. గొంతెమ్మ కోరుకులు ఏమ అడుగుతాడో తెలియదు వాడు నిద్ర లేసి నాకు బర్గర్ తినాలి పెత్తుంది అంటే బర్గర్ ఆర్డర్ పెట్టాలి లేదా పిజ్జా తినాలింటే పిజ్జా ఆర్డర్ పెట్టాలి స్నాక్స్ 300 నుంచి 1000 రూపాయలు దాచుకొని పెట్టుకోవాలి.
(04:53) నాకు తెలిసి ₹1000 రూపాయలు రెండు నెలకు కూడా అయ్యి ఉండ పూర్వం జనరేషన్ కి ₹000 రూపాయలు ఖర్చు పెడితే ఇల్లంతా తినొచ్చు స్నాక్స్ ఆ పకోడీలు బజ్జీలు వేసుకొని హ్యాపీగా తినేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్ మారిందా జనరేషన్ కి బలుపు మనం ఎక్కిస్తున్నామా? అసలు ఏంటి ఈ జన్ ఆల్ఫా? అసలు ఈ జనరేషన్ పేరు చెప్పి దీన్ని ప్రమోట్ చేసింది ఎవరు ప్రభుత్వాలు ప్రమోట్ చేసినయి ప్రజలు ప్రమోట్ చేశారు.
(05:10) మేము మిలీనియల్స్ అన్న విషయం కూడా మాకు ఈ మధ్యన ఈ మధ్యన తెలిసిన జనరేషన్ జి జంజి అంటే ఏంటంటే మీది మిలియని జనరేషన్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంతకుముందు మాకు అంత సీన్ లేదు. మాకో జనరేషన్ ఏడిసిందని ఆ జనరేషన్ కి ఒక పేరు ఏడిసిందని మాకు తెలిీదు. వ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ జస్ట్ లైక్ మై పేరెంట్స్ జస్ట్ లైక్ మై ఫోర్ ఫాదర్స్ అండ్ జస్ట్ లైక్ మై ఫ్యూచర్ జనరేషన్స్ అని అనుకున్నాం తప్ప ఒక జనరేషన్ పేరు ఏడిసిందని ఆ పేరు పేరు చెప్పి మమ్మల్ని గ్రేట్ చేస్తారని ఇన్ని విషయాలు మాకు తెలియదు ఫస్ట్ థింగ్.
(05:33) ఇప్పుడు జనరేషన్ గొంతెమ్మ కోరికలని తీర్చేలాక పేరెంట్స్ నరకం చూసేస్తుంది. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి. వాడు పుట్టిన రోజు అడితే పుట్టిన రోజు చేయాలి ఏమ అడితే అది చేయాలి ఏది చేయకపోయినా వాడి ఇంట్లో చేసే పెంట భరించలేక అప్పులు చేసి బోల్డన్ డబ్బులు కచ్చిపెట్టి వాడికి కావాల్సిన ట్రిపుల్ ట్రిపుల్ అడుగుతారు. ఆ ట్రిప్లు ఎలా ఉంటాయి అంటే ఫారెన్ వెళ్ళాలి దుబాయ్ వెళ్ళాలి అంటారు పేరెంట్స్ అప్పులు చేసి దుబాయ్ లో తీసుకెళ్తారు ఏం పట్టిందని కర్మ నాకు అర్థం కాక అడుగుతున్నా అరే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ధైర్యం చేయట్లే వాళ్ళ క్లాస్ లో అందరూ థాయిలాండ్ దుబాయ్
(05:58) వియత్నాం వెళ్ళారంట వీడు కూడా వెళ్ళాలంట వీడు వెళ్ళాలంటే వాడు సంపాదించుకొని వెళ్ళాలి కానీ పేరెంట్ ఏం చేస్తాడు మనం అనవసరంగా వాడు శత్రువు అయిపోతామేమో మనం ఏదనా కొంచెం తేడా చేసిన వాడు మనకి లైఫ్ అంతా బాధపడతాడేమో వాడు బాధపడతాడో లేదో తెలియదు కానీ నువ్వు గొడ్డు జాగరి చేసి నీ కష్టం నీ రక్తం దారపోసి వాడికి తిండి పెట్టినా 100సారి నువ్వు చేయకపోతే వాడికి నువ్వు శత్రువే కదా అదే ఫస్ట్ టైం శత్రువైపోవడం చాలా బెటర్ గా పేరెంట్స్ కూడా చాలా అమాయకంగా ఉన్నారు.
(06:21) పేరెంట్స్ అమాయకత్వాన్ని వీళ్ళ ఆరోగన్స్ తో డామినేట్ చేసి దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని ప్రెసెంట్ చేసి ఇంచెక్క ఆడుకుంటున్నారు. సో పేరెంట్స్ కి ఒక విషయం అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్ పరిస్థితి ఏమీ బాలే స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ నుంచి కూడా మందు తాగే పిల్లలు చాలా మంది ఉన్నారు. మరి ఏం జనరేషన్ అది తప్పుగా అనుకోకండి క్రాస్ చెక్ చేసుకోండి మీ పిల్లల్ని గట్టిగా క్వశ్చన్ చేయడానికి లేదు పేరెంట్ గట్టిగా క్వశ్చన్ చేస్తుంటే గొడవలు అయిపోతున్నాయి.
(06:40) ద వే టుడేస్ కిడ్స్ ఆర్ ఇస్ టూ రాంగ్ పిల్లలకి మీకు అర్థం అవ్వాల్సిన రెండు విషయాలు ఏంటో చెప్పనా నాన్న ఎలా సంపాదిస్తున్నాడు అమ్మ ఎంత కష్టపడుతుంది అంటే ఇప్పుడు కష్టపడి అమ్మలు కూడా తగ్గిపోయారు కష్టపడే నాన్నలు కూడా తగ్గిపోయారు. ఈజీ ఇన్కమ్ చూపెడుతున్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వచ్చాక సాఫ్ట్వేర్ జీతాలు వచ్చాక లక్షల్లో జీతాలు వచ్చాక అందరూ బయట తినేవాళ్ళు అయిపోయారు అందరూ బ్రాండెడ్ బట్టలు వేసుకునే వాళ్ళు అయిపోయారు.
(06:59) బ్రాండెడ్ క్లాత్స్ కోసం లక్షలు లక్షలు తగలేస్తున్నారు. అసలు నాకు అర్థంగా కడుతున్నాను. ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లోడు ఫలానా బ్రాండ్ టీ షర్ట్ే కావాలి. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే అమ్మాయి ఫలానా బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ే వాడతాను లేదా గ్రాడ్యువేషన్ అయిపోయిన ఆడపిల్ల కూడా ఈ రోజు ఇంట్లో వాళ్ళ మదర్ గానిీ వాళ్ళ ఫాదర్ ని గాని నాకు ఫలానా బ్రాండ్ వస్తువే కావాలని అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్ కి తెలియట్లేదా లేదంటే పిల్లలకి శత్రువులు అవ్వకూడదు అని చెప్పేసి ఎక్కువ గారం చేసి పిల్లలకు శాశ్వత శత్రువులు అయిపోతున్నారా సో జనరేషన్ బాలేదు అసల ఈ జనరేషన్ ప్రాపర్
(07:25) ట్రైనింగ్ ఇవ్వట్లే కొట్టొద్దు తిట్టొద్దు ఏమ అనొద్దు ఏమ అనొద్దు కానీ ట్రైన్ చేయాలి కదా పిల్లలకి మన కష్టాలు ఏంటో నేర్పించాలి కదా ఎంతో కొంత మన కష్టం ఏంటో పిల్లోడు చెప్పకపోతే వాడు వాడు రోజుకి 700 నుంచి 1000 రూపాయలు స్నాక్స్ తింటే ఏమైతది జీవితం ఎంతని ఖర్చు పెడతాం మనం ట్రిప్పులు ఏంటి టూర్లు ఏంటి వాళ్ళు అడిగిన ప్రతిది కొనడం ఏంటి ఆ ఒంటి మీద బట్టలకి 15,000 15,000 20,000 ఖర్చు పెట్టి బట్టలు కొనడం ఏంటి ఇవన్నీ కూడా వాడికి ఏం నేర్పిస్తున్నాయి రేపు వాడికి కంఫర్ట్ ఇస్తున్నాయి తప్ప కష్టపడే గుణాన్ని ఇవ్వట్లే కష్టపడే గుణం రాకపోతే ఈ జనరేషన్
(07:52) ఏమవుతది ఎస్పెషల్లీ జన్జి అండ్ జెన్ ఆల్ఫా మీరు ఒక్కటి ఆలోచించండమ్మా పైకి రావాలంటే ఇప్పుడు మీరు ఉన్న విధానం తప్పు క్లాస్ లో ఎవడే ఏం చేస్తున్నాడు ఎవడే బట్టలు వేసుకున్నాడు ఎవడే బాక్స్ కొన్నాడు ఎవడే కార్లో దిగుతున్నాడు చూడకండి. దయచేసి మీరు చూడాల్సింది ఏంటంటే నాన్న ఎంత సంపాదిస్తున్నాడు సంపాదించే స్థాయిలో మన ఇల్లు ఉందా లేదా మనం ఏమనా ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నామా తగ్గించుకోవాలి.
(08:08) ఫ్యామిలీ మొత్తం తగ్గించాలా ఖర్చులు కొడుకుని కూతురిని తగ్గించమని అమ్మ నాన్న ఖర్చు పెట్టుకుంటే బాగుంటదా బాగోదు కదా ఫ్యామిలీ మొత్తం తగ్గించుకోవాలి. ఈ రోజు అమ్మలు కూడా ఎలా ఉన్నారంటే ఒక ఫంక్షన్ ఉందంటే ప్రతి ఫంక్షన్ కి ఇంట్లో చీర కొనాలి ఒక కిట్టీకి వెళ్తే ఒక చీర కొనాలి బయటికి వెళ్తే ఒక కొత్త డ్రెస్ కొనాలి ప్రతి పార్టీకి ఒక కొత్త డ్రెస్ కావాలి.
(08:22) నాన్నలు కూడా అలాగే ఉన్నారు ఎంతైనా పర్లేదు ఖర్చు పెడేస్తున్నారు. ఏం నేర్పేస్తున్నారు మీరు పిల్లలకి గాని ఇంట్లో ఫ్యామిలీకి గాని ఒక డీసెన్సీ లేదు ఒక డిసిప్లిన్ లేదు ఒక డిగ్నిటీ లేదు అరే భర్తకి ఇవ్వాల్సిన వాల్యూ భర్తకి లేదు కొడుకుకి ఇవ్వాల్సిన వాల్యూ కొడుకు లేదు భార్యకి ఇవ్వాల్సిన వాల్యూ భార్యకి లేదు ఎవడి కాడే డబ్బుక ఇస్తున్న విలువ మనుషులకి లేదు ఎవడు గొంతెమ్మ కోరికలుగా వాడికి ఇచ్చుకునే విలువ కూడా పేరెంట్స్ కి లేదు.
(08:41) ఇన్ని త్యాగాలు చేసి పేరెంట్స్ సాక్రిఫైస్ చేసి నిన్ను పెంచుతున్నాను ఆ పేరెంట్ కి ఏమైనా విలువ ఉందా సో ఈ పద్ధతి మార్చుకుంటే ఈ జనరేషన్స్ బాగుపడతాయి లేదంటే ఫ్యూచర్ జనరేషన్స్ విల్ స్పాయిల్ ఎంటైర్ ఎర్త్ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాయి. ముఖ్యంగా భారతీయ జీవనశైలి ఇది కాదు అని పిల్లలకు నేర్పించే పరిస్థితి పేరెంట్స్ దగ్గర లేదు. పేరెంట్స్ కే చాలా మందికి తెలియదు.
(08:57) అసలు భారతీయత ఎలా ఉంటుంది మన సాంప్రదాయాలు ఏంటి మన సంస్కృతి ఏంటో తెలీదు. పిల్లల్ని ఎలా పడతారో అలా పెంచుతున్నాం కాబట్టి రేపు దాని ఫలితం కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆలోచించుకోండి పిల్లోడికి ఖర్చు పెట్టడం కాదు ఆ ఖర్చు వల్ల వచ్చే నష్టం నేర్పించండి ఆ ఖర్చు వెనకాల మీకు కష్టం నేర్పించండి అలా నేర్పిస్తేనే ఆ జనరేషన్ బాగుపడతది చాలా మంది పిల్లలు భయపడిపోతున్నారు వీళ్ళని ఎలా పెంచాలి వాడు ఏది అడిగితే అది కొనివ్వాలి వాడు ఏది అడిగితే అది చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ బుర్రలోని తీసేయండి.
(09:21) వాడు ఏమ అడిగినా మీ స్థాయిలో మీరు ఇవ్వడం నేర్చుకోండి. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అందం మీద పిల్లలకి చిన్న చిన్న పిల్లల ట్రీట్మెంట్ల మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చిన్నప్పుడు నలుగుపిండి శనగపిండి రాసి స్నానాలు చేయించారు మనకి తెల్లగా అయిపోతుంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఇప్పుడు ఏంటంటే కేవలం ఇంజెక్షన్స్ మీద బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా ఒక అన్వాల్యూడ్ లైఫ్ ఇస్తున్నారు వాడికి ఇచ్చే జీవితం పట్ల వాడికి విలువ ఉండట్లే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాడు పేరెంట్ కార్స్ బైక్స్ గాడ్జెట్స్ సెల్
(09:45) ఫోన్స్ ప్రతిది చేతిలోనే ఉంది వాడుగ చేస్తున్నాడు చాట్బిడి చేస్తున్నాడు బుర్రలో 100 కాదు కదా 10 ఫోన్ నెంబర్లు కూడా ఉండవాడికి సో ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న పిల్లలందరూ కూడా రేపు ఫ్యూచర్ లో ఏం సాధిస్తారు వీళ్ళు సో ఐ విష్ ఎవరీ పేరెంట్ విల్ అండర్స్టాండ్ దట్ పిల్లల్ని ప్రాపర్ గా ట్రైన్ ఏం చేయట్లేదేమో ఒక్కసారి కరెక్ట్ చేయండి.
(10:00) చిన్న చిన్న స్క్రూస్ అక్కడక్కడ లూస్ అయిపోయి ఉంటాయి కొంచెం బిగించాల్సింద ఉందేమో పేరెంట్స్ ఉపిగించుకోండి పిల్లలకి బిగించండి లేకపోతే ఇల్లు సెట్ అవ్వదు. ఖర్చులు మిగిలిపోతాయి. ఇప్పుడు ఏమంటున్నారు ప్రతి దిక్కిన కూడా వచ్చే తరంలో డబ్బు కష్టమైపోద్ది 2024 వరకు సంపాదించిన సంపాదనే శాశ్వతం 24 తర సంపాదన ఉండదు. ఏ వచ్చి అందరినిీ తినేస్తది అంటున్నారు.
(10:16) ఏ వచ్చి అందరినీ తినేసేటప్పుడు వీళ్ళకి జీతాలు లేకుండా జీవితాలు లేకుండా బేవాస్గా తిరుగుతారు రేపు. అలా తిరకూడదు మన ఫ్యూచర్ జనరేషన్స్ అనుకుంటే ఇప్పటి నుంచి అలా కూర్చోబెట్టి కష్టం నేర్పించి అడిగింది అల్లా కొనివ్వడం కాకుంటే జీవితంలో ఎలా సంపాదించుకోవాలి ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంటది. డోంట్ గివ్ ఏ ఫిష్ టు యువర్ సన్ టీచ్ హిమ హౌ టు ఫిష్ అంటే చేపలను బట్టి భోజనం పెట్టడం కాదు చేపను ఎలా పట్టుకోవాలో నేర్పించి వాడు జీవితంలో ఎదుగుతాడు అని చెప్తాడు.
(10:36) ఆ చేపను పట్టుకోవడం నేర్పించినవాడే తెలివైన తండ్రి తెలివైన తల్లి అది మానేసి నా కొడుకు ఏదైతే అది చేస్తాను నా కూతురు ఏదడితే చేస్తాను ఎన్ని వేల రూపాయలు అన్నా నేను ఖర్చు పెడతాను. కూతురు కూకుంటే ఏమైనా ఇచ్చేస్తారా ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. వాళ్ళకి జీవితం వీలు తెలియకపోయినా పర్లేదు వాళ్ళకి మంచి మంచి నెయిల్ పాలిష్లు ఉండాలి, మంచి మంచి లిప్స్టిక్ ఉండాలి, మంచి మంచి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండాలి, మంచి మంచి బట్టలు ఉండాలి, మంచి మంచి కార్లు ఉండాలి, మంచి మంచి బైక్లు ఉండాలిని ఆలోచించారా అప్పులు పాలు అయిపోవడం తప్ప వాళ్ళ జీవితం నాశనం చేయడం తప్ప మనం
(11:00) సాధించేది ఏమ ఉండదు. నీ కూతురుకో నీ కొడుకో భయపడి నువ్వు జీవితం గడపకు స్ట్రాంగ్ గా ఉండు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండు. వాళ్ళు ఇలా ఉంటే పాడవుతారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పు సమాజానికి. అంతేగానీ ఎవడో వచ్చి ఏరా మా అబ్బాయికి బండి కొన్నాను మీ అబ్బాయికి నువ్వు బండి కూడా కొనలేకపోతున్నావ అన్నాడఅనుకో రేపు మీ అబ్బాయికి ఆక్సిడెంట్ అయితే ఎక్కడ పడతాడో తెలియదు మా అబ్బాయికి ఆక్సిడెంట్ అవ్వదు వాడు చాలా ఒల్లు దగ్గర పెట్టుకొని వస్తాడుఅని చెప్పండి.
(11:19) అలాగే ఎవరైనా వచ్చి మా అమ్మాయికి అన్ని లక్షల రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొన్నాను మీ అమ్మాయికి కొనలేదు అన్నాను అనుకో మా అమ్మాయికి నేను వేరే విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదు నేను ఏం చేయాలో తెలుసని చెప్పండి. అంతే గానీ భయపడిపోకండి సమాజాన్ని చూసి భయపడిపోయి పిల్లల్ని పెంచకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.

No comments:

Post a Comment