Tuesday, October 13, 2026

Helpline LIVE : ప్రేమ లో ఒత్తిడి | Vishesh, Psychologist | VanithaTv

Helpline LIVE : ప్రేమ లో ఒత్తిడి | Vishesh, Psychologist | VanithaTv

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=S8YN7hJFlt0





Title: Helpline LIVE : ప్రేమ లో ఒత్తిడి | Vishesh, Psychologist | VanithaTv

Author Name: Vanitha TV

Description: Helpline LIVE : ప్రేమ లో ఒత్తిడి | Vishesh, Psychologist | VanithaTv

#relationship #stress #psychologist #vanithatv


Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:06) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ ఈరోజు మనం హెల్ప్ లైన్ లో మచ్ నీడెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అదే రిలేషన్షిప్ స్ట్రెస్ ఒక రిలేషన్ అనేది మనుషులకు మధ్యలో ఉండే రిలేషన్స్ అనేవి ఎంత అందమైనవో అంత ఇంపార్టెంట్ ఎంత ఈజీో అంతే కాంప్లికేటెడ్ కూడా కాబట్టి ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడంలో వేరే వ్యక్తిని వేరే వేరే రిలేషన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాము.
(00:35) ఒక్కొక్కసారి స్ట్రెస్ కి కూడా గురవుతూ ఉంటాం. సో అసలు ఈ రిలేషన్షిప్ స్ట్రెస్ గురించి ఈరోజు కంప్లీట్ గా మాట్లాడుకుందాం మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ విశేష్ గారు వారితో మాట్లాడదాం ప్రోగ్రాం్ స్టార్ట్ చేసుకుందాం నమస్తే సార్ సార్ అసలు సైకలాజికల్ గా ఈ రిలేషన్షిప్ స్ట్రెస్ అంటే ఏంటి ఎవరిలో ఏ రిలేషన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది రిలేషన్షిప్ స్ట్రెస్ అంటే బంధాల మధ్య బంధాల వల్ల వచ్చే ఒత్తిడి ఓకే బంధాలు అనుబంధాల వల్ల వచ్చే ఒత్తిడి సో ఇది ప్రధానంగా మనకు ఎక్కువగా అనిపి ంచేది భార్యా భర్తల మధ్య కనిపిస్తూ ఉంటుంది. భార్యా భర్తల మధ్య కనిపిస్తూ
(01:10) ఉంటుంది లేకుంటే ఆఫీస్ లో బాస్ అండ్ సబార్డినేట్ మధ్య కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ది టూ మెయిన్ ఏరియాస్ సో ఎందుకంటే ఇక్కడ ఆ వెస్టరన్ సొసైటీ వేరు ఇండియన్ సొసైటీ వేరు వెస్టరన్ సొసైటీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఈక్వల్ దే ఈక్వలీ కంట్రిబ్యూట్ టు ది హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఈక్వల్ రైట్స్ ఈక్వల్ గా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అబ్బ్రింగింగ్ లోనే ఈక్వాలిటీ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర సో కానీ ఇక్కడ ఇండియాలో అలా కాదు ఇండియాలో ఎంత మనము అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనుకున్నా కానీ ఇప్పటికీ మనకి పేట్రియాటిక్ సొసైటీనే సో పురుషాదిక్య సమాజం సో భర్త ఎక్కువ భార్య
(01:52) సమానమే కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం అనే టైప లోనే ఉంటుంది. సో అది కచ్చితంగా స్ట్రెస్ కి కారణం అవుతుంది. ఎందుకంటే ఈరోజు లేడీస్ మగవాళ్ళతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ పని చేస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. దాన్ని మనము వేరే విధంగా అంగీకరిస్తున్నారు కానీ మగవాళ్ళు ఫ్యామిలీ లైఫ్ కి వచ్చేసరికి దే ఆర్ నాట్ రెడీ టు యక్సెప్ట్ ఇట్ మెనీ ఆఫ్ ది పీపుల్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యక్సెప్టింగ్ బట్ మెనీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ రెడీ టు యక్సెప్ట్ ఇట్ ఇంకా వాళ్ళు పాతకాలపు భర్త ఎలా ఉండాలి భార్య ఉండాలి అనే ఒక దీనిలోనే ఉండి
(02:31) కాన్సెప్ట్ లోనే ఉంటున్నారు కాన్సెప్ట్ లో ఉండిపోయారు. దాని వల్ల ఏమవుతుంది ఎక్కడో ఒక చోట వీళ్ళు ఆధిపత్యం ప్రయత్నిస్తారు ప్రయత్నించగానే ఈ అమ్మాయికి ఏమ అనిపిస్తుంది నేను నీతో పాటు సమానంగా సంపాదిస్తున్నాను నువ్వేంటి నా మీద కమాండ్ చూపించేది అంటది అరే నువ్వు నాకు ఎదురు చెప్తున్నావా అంటాడు. అది ఎదురు చెప్పడం కాదు అది తన రైట్ అనేది అంత ఎవాల్వ్ కాలేదు ఇంకా మేల్ మైండ్ సెట్ అనేది ఇంకా ఎవాల్వ్ కాలేదు దట్ ఇస్ మెయిన్ రీజన్ ఫర్ ది రిలేషన్షిప్ స్ట్రెస్ ఒకటి ఇక ఆఫీస్ కి వచ్చేసరికి కచ్చితంగా బాస్ సబార్డినేట్ మధ్య ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. బాస్ అంటే
(03:10) భయం ఉంటుంది. సో కొంతమంది బాసులు ఎక్కువ వర్క్ ఇవ్వడము లేకుంటే ఎక్కువ హుమిలియేట్ చేయడమో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు ఎదురు చెప్పలేరు. ఇక్కడ భార్యా భర్తని కొట్టుకోవచ్చు కానీ హస్బెండ్ బాస్ తో కొట్టుకోలేరు కదా సో ఎదురు చెప్పలేరు. సో దాన్ని వాళ్ళు దిగమింపుకుంటారు. ఎప్పుడైతే దిగమింపుకునే కొద్ది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి.
(03:35) సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ అవర్ ఇండియన్ కండిషన్ ఇది వేరే చోట కూడా ఈ స్ట్రెస్ ని వేరే చోట ఇంట్లో కూడా చూపించ స్ట్రెస్ అనేది ఏమవుతుంది అంటే దీనికి డిస్ప్లేస్మెంట్ అంటాం మనం సైకలాజికల్ యాంగర్ డిస్ప్లేస్మెంట్ అది స్ట్రెస్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది మనకి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల మనకి ఫ్రస్ట్రేషన్ అది ఎక్కడో చోట చూపించాలి ఆ ఒత్తిడి తట్టుకోలేము మనం ఎక్కడో చోట బయటకి వదిలేయాలి.
(03:58) ఈజీగా దొరికేది ఎవరు ఇంట్లో వాళ్ళు మగాడిక అయితే భార్య దొరుకుతుంది. ఓకే లేడీస్ కి అయితే పిల్లలు దొరుకుతారు. లేడీ పోయి భర్త మీద ఎగలేదు కాబట్టి పిల్లల మీద ఎగురుతుంది. మగాడ అయితే భార్య మీద ఎగురుతారు లేకంటే ఇంకా పిల్లల మీద గురుతారు లేకంటే తనకంటే కింద సబార్ట్స్ ఉంటే వాళ్ళ మీద ఎగురుతారు వాళ్ళ మీద చూపిస్తారు ఆ కోపాన్ని మొత్తం కూడా పిల్లలు ఎవరి మీద చూపిస్తారు? పీర్స్ బొమ్మల మీద చూపిస్తారు లేకే ఇంట్లో ఉంటే కుక్కల మీద చూపిస్తారు.
(04:27) ఓకే సో అంతే కదా వాళ్ళ వాళ్ళకి అందుబాటులో ఉండేది బొమ్మలు లేకుంటే బజార్లో ఉండే కుక్కలు లేకుంటే ఏంటంటే తూనేగలు ఇవన్నీ విరుస్తారు కదా అవును బటర్ఫ్లైస్ వీడంటే పట్టుకొని విరిచి ఇది చేస్తా ఉంటారు. సో ఇట్ విల్ డిస్ప్లేస్ పర్సన్ టు పర్సన్ ప్లేస్ టు ప్లేస్ డిస్ప్లేస్ అవుతూనే ఉంటుంది. ఓకే సార్ ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది మామూలుగా భార్యా భర్తల మధ్య మీరు చెప్పినట్టు సబార్డినేట్ వాళ్ళ మధ్యే కాకుండా ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఫ్రెండ్స్ మధ్యలో అట్లాగనే పేరెంట్స్ పిల్లల మధ్యలో కూడా ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి ఇంకొకటి చెప్పాలండి మీకు అందరికీ కూడా
(05:07) స్ట్రెస్ లేని మహడ లేడు రిలేషన్షిప్ కానీ పరిస్థితి కానీ లేదు ఓకే ఎల్కేజీ పిల్లలకుి కూడా స్ట్రెస్ ఉంటుంది చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ ఉంటుంది. రైట్ అది వాళ్ళ స్ట్రెస్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు. మీరు పేరెంట్స్ పిల్లల మధ్య ఎందుకు స్ట్రెస్ ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నారండి ఇప్పుడు సపోజ్ వాడు ఎన్ని గంటలు లేవాలి స్కూల్ ఎన్ని గంటలకు ఉంటుంది ఈ రోజు చెప్పండి 8:00 కో 9:00 కో ఉంటుంది.
(05:36) 8:30 స్కూల్ హైదరాబాద్ లో అయితే స్కూల్ 8:30 కి ఓకే అంటే స్కూల్ కూడా బస్ లో రావాలి. బస్ లో ఉన్నారు వ్యాన్ లో ఉన్నవాళ్ళు వస్తాడు. దగ్గరలో అయితే ఇప్పుడు స్కూల్స్ లేవు కదా మంచి స్కూల్ కావాలంటే ఒక కనీసం ఒక అర గంట గంట జర్నీ ఉంటుంది. అంటే వాడు ఎన్ని గంటలు లేవాలి 5:30సిక్స్ కంతా లేవాలి అట్లీస్ట్ సిక్స్ కి లేవాలి లేవాలి ఒక ఐదఆరఏళ్ల పిల్లోడికి సిక్స్ కి లేవడం అనేది ఎంత స్ట్రెస్ మీరు చెప్పండి స్ట్రెస్ అవునా కాదా వాడికి ఆ వయసులో అంత అవసరం లేదు నిజానికి కానీ బెటర్ ఎడ్యుకేషన్ అని బెటర్ ఫ్యూచర్ కోసం అని యుఆర్ పుషింగ్ చిల్డ్రన్ టు
(06:09) స్ట్రెస్ అవర్ చిల్డ్రన్ టు స్ట్రెస్ సరే అది వదిలి పెడదాం ఇంటర్మీడియట్ సంగతి చెప్పండి నాకు మొన్న మధ్యలో చెప్పారు సర్ అది మొన్న మధ్యలో చెప్పారు ఒక క్లైంట్ ఒక స్టూడెంట్ ని పట్టుకొచ్చారు కౌన్సిలింగ్ కోసం ఓకే వాడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు మ్ ఆ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు 10త్ క్లాస్ లెసన్ చెప్తున్నారు. ఓకే నైన్త్ క్లాస్ లో ఫస్ట్ ఇయర్ లెసన్ చెప్తారంట 10ెత్ క్లాస్ లో సెకండ్ ఇయర్ లెసన్ చెప్తారంట అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోకుండా ఇప్పుడు బట్టి కొట్టడం తప్ప వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన థింకింగ్
(06:49) లెవెల్స్ అనేవి థింకింగ్ అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి మామిడికాయను చూపిస్తేనే అది మామిడికాయని అర్థం అవుద్ది వాడికి దే కాంట్ అండర్స్టాండ్ ది మ్యాంగో అని అంటే వాడు ఏంటి మ్యాంగో అంటాడు. వాడు మామిడికాయ చూపించాలి. అలాగే అప్పుడు వాడికి పాపం పుణ్యం తప్పు ఈ కాన్సెప్ట్ చిన్న పిల్లలకి తెలియదు.
(07:13) రైట్ అది వయసు వచ్చే పెరిగే కొద్ది డెవలప్ అవుతాయి కాగిట స్కిల్స్ అనేవి ఇవి దాని ప్రకారమే సిలబస్ ఫ్రేమ్ చేస్తారు. ఓకే అది తెలుసుకోకుండా నువ్వు ఎయిత్ క్లాస్ పిల్లోడికిటెన్త్ క్లాస్ సిలబస్ చెప్పావంటే వాడికి ఏం అర్థం అవుతుంది స్ట్రెస్ కదా వాడి మీద సో వాడు దాంతో డిఫరెంట్ డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్ తో నాకు తీసుకొచ్చారు ముందు అర్జెంట్ గా స్కూల్ మార్చనని చెప్పారు.
(07:37) మీరు మీ పిల్ మీ పిల్లోడికి ఐఐటి సీటు కావాలా వాడు మెంటల్ గా స్టేబుల్ గా ఉండటం కావాలా మీరు తెలుచుకోండి. హి ఇస్ అందరు ఎలా ఉంటారంటే ఉండరు కొంతమంది స్ట్రెస్ తీసుకోవచ్చు అందరి పిల్లలు తీసుకోలేకపోవచ్చు. సో పేరెంట్ హస్ టు అండర్స్టాండ్ మన పిల్లలు ఈ స్ట్రెస్ ని తీసుకోగలుగుతున్నారా లేదా అనేది చూసి దాని ప్రకారం చేయాలి తప్ప అందరినీ ఒకే రకమైన స్ట్రెస్ కి గురి చేయడం అనేది మాత్రం ఈ తరం చేస్తున్న అతి పెద్ద నేరం గౌరవం.
(08:10) సో సర్ ఇప్పుడు పిల్లల ఐ మీన్ పిల్లల గురించి పక్కన పెడదాం మళ్ళీ మేల్ ఫీమేల్ లోకి వెళ్దాం మళ్ళీ సో ఇప్పుడు మేల్ లో ఎక్కువగా ఈ స్ట్రెస్ ఉంటుందా ఫీమేల్ లో ఉంటుందా ఎందుకు అడుగుతున్నాను అంటే ఎస్ వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మేల్ లో ఒక విధంగా రియాక్షన్ ఉంటుంది ఫీమేల్ లో ఒక విధంగా రియాక్షన్ ఉంటుంది యా తప్పకుండా ఉంటుంది.
(08:30) ఇప్పుడు మేల్ లో ఉండే స్ట్రెస్ ఏంటి మేల్కు ఉండే స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఉంటాయి. ఉమ్ యూజువల్ గా ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో హౌ టు మనేజ్ దిస్ ఆల్ దిస్ థింగ్స్ అనేది స్ట్రెస్ ఉంటుంది. అన్నీ బాగున్నాయి అనుకోండి సరిపడా జీతం ఉంది ఇల్లు ఉంది కార్ ఉంది అన్ని ఉన్నాయి అనుకోండి నో స్ట్రెస్ ఆఫీస్ కూడా బాగుంది స్ట్రెస్ ఎందుకు ఉంటది ఉండదు.
(08:49) ఇవి ఎక్కడో ఒక చోట ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెస్ అనేది మేల్ కి అవుతుంది. మేల్ కి ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు భరించే ఒక చెప్పుకోలేని బాధ ఏంటంటే మేల్ తనకు ప్రాబ్లం్ ఉందని ఎవడు చెప్పుకోలేడు. ఎందుకంటే చెప్తే ఆ మాత్రం మేనేజ్ చేసుకోలే మగాడిరా నువ్వు సొసైటల్ ప్రెజర్ సొసైటల్ ప్రెజర్ సొసైటీ నన్ను చిన్న చూపు చూస్తే ఏమనా భయం ఉంటుంది వాడికి మెయిల్ కి సో ఎవరికీ చెప్పుకోలేడు.
(09:21) పోనీ ఇంట్లో గొడవలు ఉన్నాయి ఎవరికీ చెప్పుకోలేడు. ఆఫీస్ లో కూడా ఉన్నాయి ఎవరికైనా చెప్పిన ఎంత అంత మేనేజ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళు ఈజీగా పక్క పెట్టేస్తారు. సో ఇందువల్ల ఏమవుతుంది వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అి పెరిగిపోతూ ఉంటాయి. వేర్ యస్ ఫీమేల్ కి ఉండే స్ట్రెస్ వర్కింగ్ ఉమెన్ కి అనుకోండి డబుల్ స్ట్రెస్ ఉంటది. డబ్బులు తీసి స్ట్రెస్ ఉంటది మేల్ కంటే కూడా ఎందుకు ఆఫీస్ స్ట్రెస్ ఉంటది ఇంట్రీ స్ట్రెస్ లో ఉంటది కాబట్టి కాబట్టి హౌస్ వైఫ్ అనుకోండి హౌస్ వైఫ్ ఉండే స్ట్రెస్ ఏంటి పిల్లల స్ట్రెస్ ఒకటి భర్తతో ఏదైనా ప్రాబ్లం్ ఉంటే ఆ స్ట్రెస్ తప్ప మిగతా స్ట్రెస్ లు ఏమ ఉండవు ఎందుకంటే ఇప్పుడు
(09:57) ఇన్లాస్ కూడా కలిసే ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇన్లాస్ ఎవరు కలిసి ఉన్నారు చెప్పండి ఎవరు కలిసి ఉండే ఇన్లాస్ ఎవరు లేదు అందరూ సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ే ఉంటున్నాయి కాబట్టి సో ఆ స్ట్రెస్ లేదు. మోర్ ఓవర్ ఫీమేల్ కి స్ట్రెస్ వస్తే తనకు బాధ కలిగితే ఏడ్చగలరు ఏడవగలదు ఏడవగలదు ఎప్పుడైతే మీరు ఏడుస్తారో మీ ఎమోషన్ అనేది వెంటిలేట్ అవుతుంది.
(10:21) వెంటిలేట్ అవుతుంది మనసు తేలికపడుతుంది. మైండ్ ఫ్రీ అవుతుంది. వేర్ యస్ మ్యాన్ కి ఈ అవకాశం లేదు వాడు ఏమున్నా గన వాడు ఏడవకూడదు. ఏడ్చావ అనుకో ఏరా ఆడపిల్లలాగా ఏడుస్తావ అని చెప్పేసి వాడిని హిములేయేట్ చేస్తారు సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ సో మేల్ స్ట్రెస్ ని భరించాల్సిందే ఫీమేల్ స్ట్రెస్ ని కొంతవరకు తగ్గించుకోవాలి ఎయిడ్స్ తగ్గించుకోవద్దు.
(10:48) ఓకే సో ఇప్పుడు ఐ మీన్ ఇట్లా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ప్రతి రిలేషన్ లోనూ స్ట్రెస్ ఉంటుంది. సో పీపుల్ ఆర్ పీపుల్ సీకింగ్ హెల్ప్ ఎందుకు అడుగుతున్నాను అంటే కొంతమంది వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేసుకోలేరు కొంతమంది ఫిగర్ అవుట్ చేసుకున్న సొసైటల్ ప్రెజర్ వల్ల రావడానికి ఇబ్బంది పడతారు సో అంటే సైకలాజికల్ గా హెల్ప్ తీసుకోవాలంటే ఇబ్బంది పడే సిచువేషన్స్ ఉంటున్నాయా సార్ అంటే గత 10 ఏళ్లలో పరిస్థితి మెరుగుపడిందని నేను చెప్తానండి.
(11:14) ఉమ్ ఇంతకుముందు సైకాలజిస్ట్ ని కలవాలంటే నేను ప్రాక్టీస్ ఐ స్టార్టెడ్ ఇన్ 2003 ఉమ్ అప్పట్లో సైకాలజిస్ట్ రావాలంటే ఎవకనా మెంటలా అనుకునే పరిస్థితి ఉండేది. కరెక్ట్ సో ఎవరు వచ్చేవాళ్ళు కాదు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. సో బట్ లాస్ట్ 10 ఇయర్స్ ఎస్పెషల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కరోనా తర్వాత ఎస్పెషల్లీ కరోనా తర్వాత దేర్ ఇస్ ఏ లార్జ్ ఇంక్రీస్ ఇన్ ది ఇన్పుట్ నేనేమను నేనుేమ అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ క్వశ్చన్ అసలు కోవిడ్ తర్వాత అంటే రిలేషన్స్ మీద ఏమన్నా సమస్యలు ఎక్కువ అయినాయా అని అడుగుదాం అనుకున్నా బట్ ఆన్ కాంట్రరరీ మీరు చెప్పారు ఆ అంటే ఒక రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్
(11:51) ఉన్నా కానీ దే ఆర్ బీచింగ్ ఏ సైకాలజిస్ట్ ఆర్ ఏ ఫ్యామిలీ థెరపిస్ట్ కలుస్తున్నారు ఎందుకంటే మీకు కోవిడ్ తర్వాత కోవిడ్ చేసిన ఒక కోవిడ్ అనేది భయంకరమైన ఒక ఫేజ్ అందరం కూడా అనుభవించాం ఆ ఫేజ్ ని కచ్చితంగా అది మనం ఏ తరం చూడని ఒక భయంకరమైనదాన్ని మనం చూసాం. రైట్ కాకపోతే చేసింది ఏంటంటే కోవిడ్ తర్వాత అందరూ కూడా జూమ్ కి అటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి అలవాటు పడ్డారు.
(12:21) ఒకటి అవును ఇంకోటి ఓటిట్లోకి అలవాటు పడ్డారు. ఓటిటలు ఎక్కువ అయిపోయాయి. ఇంతకుముందు థియేటర్ ఉండేది ప్రోటీ ఉండేది ఈ ఓటిటిల్లో వీటిల్లో కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న సిరీస్లు అనేవి వస్తున్నాయి. ఓకే వస్తున్నాయి వాటిని చూసి కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. మోర్ ఓవర్ సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళు నేను రెగ్యులర్ గా సోషల్ మీడియా రాస్తూ ఉంటాను.
(12:43) నాది ఫాలో అయ్యే వాళ్ళు ఓకే ప్రాబ్లం వాళ్ళకి తెలియకపోయినా గాని అటువంటి పోస్ట్ అయనప్పుడు ఓహో మన ప్రాబ్లం ఇదా ఓకే బెటర్ టు రీచ్ హిమ అని చెప్పేసి రీచ్ అవుతా ఉంటారు. సో కచ్చితంగా ఇంతకుముందు కంటే బెటర్ రీచ్ అయితే ఇప్పుడు బెటర్ గా అయితే అప్రోచ్ అవుతున్నారు. చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నారు పెద్దగా ఇంతకు ముందులాగా ఆ స్టిగ్మా అనేది కొంతవరకు తగ్గుతుంది.
(13:06) అయితే ఎంతవరకు ఎక్కడ తగ్గుతుంది అంటే ఆ సిటీస్ లోనూ టౌన్స్ లో మాత్రమే పల్లెటూర్లో ఇంకా మూఢ నమ్మకాలు ఉన్నాయి. పల్లెటూర్లో ఇప్పటికీ కూడా ఆ మూఢ నమ్మకాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళలో కొంతవరకు ఆ స్టిగ్మా తగ్గుతుంది చదువుకొని వాళ్ళలో ఇంకా నమ్మకాలు అలాగే ఉన్నాయి అవి అలాగే నడుస్తూ ఉన్నాయి. ఓకే సర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియా వల్ల ఎంత పాజిటివిటీ ఉంది ఎందుకంటే మీరే ఇప్పుడు అన్నారు లైక్ సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి అన్న విషయం తెలుస్తుంది వ్లాగ్స్ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ వ్లాగ్స్ రాస్తున్నారు చూస్తున్నారు. సో దీనికి ఇంకొక నెగిటివ్
(13:43) కూడా ఉంది లైక్ సోషల్ మీడియాతో స్ట్రెస్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళు ఏదో నేను బ్యాక్ కొనుక్కున్నాను లేకపోతే నేను ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నాను అని పెట్టి ఇప్పుడు ఇన్ఫ్లయెన్సర్స్ చాలా మంది ఇట్లా చేస్తారు కష్టంగా ఉంది స్ట్రెస్ దీని వల్ల స్ట్రెస్ వస్తుందా సర్ ఖచ్చితంగా వస్తది సోషల్ మీడియా వల్ల వచ్చే స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఎందుకు ఎప్పుడు సోషల్ మీడియా నువ్వు సీరియస్ తీసుకున్నప్పుడు అవును ఓకే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పోస్ట్లు పెడతానండి ఓకే ఎస్ సార్ ఫోటోలు పెడతాను నేనుేమనా పొద్దున్నే పొళ్ళు దేకున్న ఫోటోలు పెడతానా పెట్టను కదా
(14:11) నేను నీట్ గా రెడీ అయ్యి మంచి షర్ట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని కొంచెం మేకప్ ఏదనా ఒక పౌడర్ కొట్టుకొని తల దూకొని ఆ ఫోటో నేను పెడతా అంటే అది నా జీవితం 24 అవర్స్ లైఫ్ లో ఒక మూమెంట్ మాత్రమే మ్ అటువంటివే సోషల్ మీడియాలో ఉంటాయి అన్నీ కూడా అందరూ కూడా అంతే తమ లైఫ్ లో ఉన్న బ్రైట్ సైడ్ ని మాత్రమే సోషల్ మీడియాలో చూపిస్తారు.
(14:32) దాంతో నువ్వు జీవితాన్ని మొత్తం పోచుకోకూడదు. ఉమ్ కరెక్ట్ ఆ ఎందుకంటే నాకు ఇప్పుడు నాకున్న క్లైంట్స్ లో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న విషయాలకి ఏమాత్రం సంబంధం ఉండదు. దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ పోతూ ఉంటారు కానీ సోషల్ మీడియా కి వచ్చేసరికి పొద్దున్నే వచ్చేసరికి అబ్బా ఈరోజు అందమైన రోజు అద్భుతమైన రోజు నేను మా ఆవిడ ఈరోజు హోటల్కి వెళ్లి లంచ్ చేసామ అంటాం వాళ్ళదో కొట్టుకొని ఆరికి వచ్చి ఉంటారు [గురకలు] సో అందువల్ల సోషల్ మీడియాని మనము ఒక
(15:13) ప్లాట్ఫామ్ ఎందుకంటే మన ఒపీనియన్స్ చెప్పడానికి ఒక ప్లాట్ఫార్మ్ వైపు ఉంచుకోవడానికి మాత్రమే పరిమితం కావాలి తప్ప తప్ప అందులో ఎవరో ఏదో చేశారని అందులో ఎవరో ఏదో కొన్నారని అందులో ఎవరో ఏదో సాధించారని దాంతో నువ్వు పోల్చుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక సైకాలజీ నేనుఒక 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా సైకాలజిస్ట్ ఐదేళ్ల క్రితం వచ్చినవాళ్ళు కూడా నాకంటే బాగా సక్సెస్ సాధించిన ఉన్నారు.
(15:40) వాళ్ళ సైకాలజీ తెలియదు ఏమీ తెలియదు బట్ దే ఆర్ గుడ్ ఎట్ మార్కెటింగ్ అదర్ థింగ్స్ ఇప్పుడు వాళ్ళని చూసి నేను ఏడ్చాను అనుకోండి నాకు స్ట్రెస్ పెట్టడం తప్ప ఉపయోగం ఏముంది అతనికి ఉండే స్కిల్ అతనికి ఉంది నాకు ఉండే స్కిల్ నాకు ఉంది. రైట్ అతనిలా నేను మార్కెటింగ్ చేసుకోలేను అది నా బలహీనత నేను యక్సెప్ట్ చేయాలి అంతే సింపుల్ గా నా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఎక్కడఉంది నేను మనుషుల్ని ఒక సైకాలజీ ఇష్యూని డీల్ చేయగలను.
(16:08) అక్కడి వరకు పరిమితమయ్యి నా స్ట్రెంగ్త్ ఇది నేను దీని మీద వర్క్ చేసుకోవాలనుకుంటే నేను హ్యాపీగా ఉంటా లేదు వాడికి లక్ష మంది 10 లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకేమో 20,000 మంది ఫాలోర్స్ ఉన్నారు అని ఏడ్చాను అనుకోండి స్ట్రెస్ పెరుగుతది. సో దిస్ ఈస్ఎవరీ మన్ హస్ టు అండర్స్టాండ్ఎవీవన్ హస్ టు అండర్స్టాండ్ సోషల్ మీడియా అనేది మన ఒపీనియన్ చెప్పడానికి ఒక వేదిక మాత్రమే లేదు మనకున్న స్కిల్ ని మార్కెటింగ్ చేసుకొని ఒక వేదిక మాత్రమే ఇప్పుడు నేను చూసాను చాలా మంది అమ్మాయిలు చాలా మంది హౌస్ వైఫ్స్ చక్కగా వంటలు చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పచ్చళ్లు పెడుతున్నారు అవి సోషల్ మీడియాలో
(16:43) పోస్ట్ చేస్తున్నారు నేను పచ్చలు అమ్ముతాను పొడ్లు అమ్ముతాను అని పెడతారు ఆర్డర్స్ పెడతారు జస్ట్ సింపుల్ గా అట్లీస్ట్ వాళ్ళ ఖర్చు కాన వాళ్ళు సంపాదించ ంచుకుంటున్నారు. ఇంతకుముందు ఆ ఛాన్స్ లేదు కదా అలా ఉపయోగించుకోవాలి తప్ప డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ సోషల్ మీడియా అదర్ సెలబ్రిటీస్ లైఫ్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్స్ లైఫ్ అలా చేసుకుంటే మీరు కోరి కోరి కష్టాల్లో పడ్డట్టే రైట్ సార్ ఇంకొక మళ్ళీ నేను చిన్న పిల్లల దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు.
(17:12) అమ్మా నాన్న కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలు ఆ అమ్మా నాన్నని చూస్తూ పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి పెద్దవాళ్ళ అయ్యాక వాళ్ళకి ఇది చాలా స్ట్రెస్ ఫుల్ గా ఉంటుంది కదా ఎస్ అది ఏ విధమైన డంప్ ఉంటుంది వాళ్ళ మీద ఎమోషనల్ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది దీన్ని ఏమంటామ అంటే ఇప్పుడు పేరెంటింగ్ స్టైల్ అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచారు ఎలా పెంచుతున్నారు అనేది ఫస్ట్ ఫస్ట్ ఇన్ఫ్లయెన్స్ ఆన్ ది చైల్డ్స్ మైండ్ ఓకే కొంతమంది పేరెంట్స్ లిబరల్ గా ఉంటారు.
(17:43) అవును కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే కొంతమంది అసలు వదిలేస్తారు గాలికి వదిలేస్తారు. ఇలా రకరకాల నాలుగు రకాల పేరెంట్స్ ఉన్నాయి. ఈ పేరెంటింగ్ అనేది వాళ్ళ మైండ్ లోపల పర్సనాలిటీ సంబంధించిన సీడ్ వేస్తుంది. ఫస్ట్ ఫస్ట్ థింగ్ రెండోది అటాచ్మెంట్ స్టైల్ అంటాం. పేరెంటింగ్ స్టైల్ అటాచ్మెంట్ స్టైల్ కి ఉంటుంది అన్నమాట.
(18:06) అంటే ఏంటి ఈ పేరెంట్ తో పిల్లలకి ఎలాంటి అటాచ్మెంట్ ఉంది? క్లోజ్ అటాచ్మెంట్ ఉందా అవాయిడెన్స్ అటాచ్మెంట్ ఉందా యాంక్షియస్ అటాచ్మెంట్ ఉందా ఫియర్ఫుల్ అటాచ్మెంట్ ఉందా అందరి పేరెంట్స్ తోనే వాళ్ళు క్లోజ్ గా ఉండలేరు కదా అందరి పిల్లలు పేరెంట్స్ క్లోజ్ గా ఉండలేరు కొంతమంది తండ్రి చూస్తే ఉడికిపోతారు. రైట్ పిల్లలకి పేరెంట్స్ తో ఎలాంటి అటాచ్మెంట్ స్టీల్ ఉందనేది వాళ్ళ పర్సనాలిటీ మీద బలమైన ముద్ర వేస్తుంది.
(18:32) ఆ అటాచ్మెంట్ స్ల్ అనేది పెరిగి పెద్దయ్యాక వాళ్ళ భాగస్వాముల మీద కూడా అది పనిచేస్తుంది. ఓకే అది వాళ్ళ లైఫ్ లాంగ్ నాట్ ఓన్లీ విత్ ది పార్ట్నర్ ఇట్ వడ్ రిఫ్లెక్ట్ హిస్ రిలేషన్షిప్ విత్ ది బాస్ విత్ ది కొలీగ్ విత్ హిస్ పార్ట్నర్ అండ్ విత్ ది చిల్డ్రన్ అందువల్ల పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లల ముందు వీలైనంత వరకు గొడవ పడకూడదు ఫస్ట్ పాయింట్ ఏం సార్ గొడవ పడి ఎట్లా ఉంటామఅండి అంటే గొడవ పడండి.
(19:02) కొడదాం నేను చెప్ప సహజంగా గొడవ పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఓకే వచ్చినా కూడా మీరు విలైనంత వరకు పిల్లల ముందు పడకుండా ఉండటం మంచిది. ఒకవేళ స్పర్భం ఉంటే పిల్లల ముందు పొడవ పడ్డారు అనుకుందాం. సో ఆ తర్వాత అయినా వాళ్ళని కూర్చోబెట్టి అన్న ఇది ఇట్లా జరిగింది నేనే మనవసరంగా ఆవేశపడ్డాను. ఓకే తప్పు నాది ఐ యమ్ సారీ అని చెప్పి చెప్పండి. దెన్ చైల్డ్ వడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషనల్ రెగ్యులేషన్ అండ్ ఎమోషనల్ డిస్రెగులేషన్ అర్థంవుతుంది ఓకే అంటే ఇలా నేను అలా అవ్వకూడదు డాడీ నాకు సారీ చెప్పాడు ఇలా మమ్మీ నాకు సారీ చెప్పింది అంటే వాళ్ళు తప్పు చేశారు
(19:42) తప్పు చేసినవాళ్ళు గుర్తించారు. గుర్తించి ఒక సారీ చెప్పారు. అప్పుడు పిల్లడు ఏం నేర్చుకుంటాడు పిల్లగా పిల్లడు గాని పిల్ల గాని ఓకే మనం తప్పు చేసినప్పుడు సారీ చెప్పొచ్చు చెప్పాలి అని నేర్చుకుంటారు. అదర్వైస్ ఏమనుకుంటుంది ఏమనుకుంటారు నా మాట నిజం నా మాట నిజం కొట్టుకుంటున్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళు కూడా నేను నేను చెప్పింది నిజమని దాని మీద నిలబడిపోతాడు.
(20:01) అక్కడ మళ్ళీ పార్ట్నర్ తో గడాలు వస్తాయి. సో పేరెంటింగ్ అనేది ఇట్ ఇస్ ఏ ఫౌండేషన్ టు ది చైల్డ్స్ పర్సనాలిటీ బిహేవియర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు లేకపోతే ఏదనా సరే కన్ఫ్యూజన్ లో ఉంటారు చాలామంది అందుకని చెప్పి అంటే ఇప్పుడు పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు ఆ స్ట్రెస్ లో వీళ్ళు కూడా పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతూ ఉంటారు సో అసలు ఈ భయాలు ఇవన్నీ పక్కకు పెట్టాలి అంటే కౌన్సిలింగ్ కి ఖచ్చితంగా వెళ్ళాలా ఎలా కౌన్సిలింగ్ కి వెళ్లి ఐ మీన్ ఏదైనా ఒక రిలేషన్ లోకి వెళ్ళే ముందు కౌన్సిలింగ్ కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్
(20:37) ఈ జనరేషన్ లో అయితే చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా నేను ఎందుకంటే ఈ జనరేషన్లో ప్రధానమైన సమస్య ఏందంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇన్స్టెంట్ రియాక్షన్ అండ్ ఆ ఇలా ప్రతిదానికి త్వరగా స్పందిస్తున్నారు స్పందిస్తున్నారు ఈజీగా డిసిషన్ తీసుకుంటున్నారు ట్రూ సో కాబట్టి ఒక రిలేషన్షిప్ వెళ్ళే ముందు లేకంటే ఎస్పెషల్లీ సీరియస్ రిలేషన్షిప్ పెళ్లి దానికి వెళ్ళే ముందు ప్రీమరిటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది పెళ్లికి ముందు ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటే వీళ్ళద్దరికి ఎంత కంపాటిబిలిటీ ఉంటుంది ఇద ఈ అబ్బాయికి అమ్మాయికి ఎంత కంపాటిబిలిటీ ఉంటుంది వీళ్ళకి ఎక్కడ
(21:16) సమస్యలు రావచ్చు ఏ ఏరియాలో సమస్యలు రావచ్చు వీటిని ఎలా పరిష్కరించుకోవాలి ఇది ఒక సిక్స్ సెవెన్ సెషన్స్ లాగా నడుస్తుంది అన్నమాట ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళ పర్సనాలిటీ చూసుకోవడం ఇలా ఇది అందరూ వెళితే దే కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్ వేద దే వుడ్ నో దేవుడ్ గెట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు గెట్ అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్ ఇది ఫస్ట్ చేయాల్సిన పని ఇక అంటే ఇప్పుడు లివిన్లు పెరిగిపోయినాయి కదా లివిన్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి లివిన్ హాస్టల్స్ కూడా వచ్చాయి హైదరాబాద్లో లివిన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉన్నప్పుడే లివిన్ లోకి
(21:58) వెళ్తారు ఖచ్చితంగా ఇక్కడ లివిన్ లోకి వెళ్ళినంత తేలికగా లివిన్ లో నుంచి బయటికి రాలేకపోతారు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఎందుకంటే ఇండియన్ సొసైటీ అనేది ఇంకా ఎవాల్వ్ కాలే లివిన్ కి ఒక అమ్మాయి ఒక లివిన్ లో వచ్చి ఒక రెండు మూడేళ్ళ ఉండి తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్నాం అంటే ఎవడు ముందుకు రావట్లే ఒకవేళ అతనితో లివిన్ లో ఉంటే ఫెయిల్ అయింది వర్కవుట్ కాలేదు ఇద్దరికి కంపేట కుదరలేదు దెన్ వాట్ ఆ అమ్మాయి పెళ్లి అవుతుంది మీరు చెప్పండి చాలా కష్టం దాచిపెట్టి చేయాల్సింది తప్ప తెలిసి తెలిసి తేసుకునే స్థితికి మగాళ్ళు ఎతగలేదు. ఉండేది మగాళ్ళ రిలేషన్ లివిన్ లో
(22:36) ఉంటాడు మళ్లా ఒకాని వాడు వేరే లెవెల్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఆ ఓకే సో కాబట్టి ఒక రిలేషన్ వెళ్ళే ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోవడం మంచిది. దీన్ని నేను డీల్ చేయగలనా ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఎవరూ ఫెయిల్ అవుద్దని వెళ్లరు. మేమ ఇద్దరము జీవిత కాలం కలిసి ఉన్నామని లివిన్ లోకి వెళ్తారు. కానీ వ డోంట్ నో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము కదా సో ఒకవేళ ఫెయిల్ అయినా గాని దీన్ని డీల్ చేయగల కెపాసిటీ ఆ ఆ గ్రిట్ నాకు ఉందా ఆ గట్స్ నాకు ఉన్నాయి అనేది ఆలోచించుకోండి లెవెల్ లోకి వెళ్ళడం అనేది మంచిది. రైట్ సర్ ఇప్పుడు వాట్ ఇస్ ఏ
(23:10) హెల్దీ రిలేషన్షిప్ ఇప్పుడు ఒక హెల్తీ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఇద్దరి మధ్యలో ఎవరైనా కావచ్చు తల్లి తండ్రి ఐ మీన్ తండ్రి పిల్లలు లేదంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యలో ఒక హెల్దీ రిలేషన్ అంటే సైకలాజికల్ గా ఏమని నిర్వచిస్తారు సార్ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవడం సింపుల్ గా చెప్పాలంటే ఎందుకంటే అది పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు భార్యా భర్త కావచ్చు సపోజ్ ఇప్పుడు మీరు మీరు ఐ థింక్ ఇట్ ఇస్ కాటన్ సారీ రైట్ ఆ అవునా మీ కాటన్ సారీస్ సిస్టం అనుకున్నాం మ్ మీ హస్బెండ్ కి మోర్ ఇంట్రెస్ట్ సిస్టం.
(23:48) ఉమ్ అది చాలు గొడవ పడటానికి రైట్ మీరేమో ఎప్పుడు సాటినే కడుతూ ఉంటారు. అతనేమో ఏంది ఎప్పుడు పాత చెంతకాయ పచ్చల సారీ కడతా ఉంటావు మోడల్ డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అతను అంటాడు. అది అతని మనసు లోపల ఎక్కడో అసంతృప్తి ఉంటుంది నేను చెప్పింది వినట్లేదు అనేది మారుతుంది అది ఎక్కడో తోడా క్లియర్ అప్ అవుతుంది. రైట్ కానీ అక్కడ అర్థం చేసుకుందంటే ఓకే నా వైఫ్ కాటన్సారి ఇష్టం అని అతను అర్థం చేసుకోవాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
(24:18) సో నా హస్బెండ్ కి డ్రెస్సులు ఇష్టం సో ఆమె కూడా అప్పుడప్పుడు భర్త కోసం డ్రెస్సులు వేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ నేను ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే బ్యాలెన్స్ ఉండాలి. ఆ ఆ బ్యాలెన్స్ కాదు నేను చెప్పాలంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఒకళ్ళక నచ్చింది ఇంకొకళ్ళ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ కొనసాగుతుంది.
(24:36) ఎస్పెషల్లీ పిల్లల విషయంలో పేరెంటింగ్ అనేది మన ఇండియన్ పేరెంటింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లలకు హక్కులు ఉన్నాయని గానిీ పిల్లలకుి ఒపీనియన్స్ ఉంటాయి ఒప్పుకోరు అసలు అస్సలు అవును సార్ ఒప్పుకోనే ఒప్పుకోరు అసలు పిల్లలకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒక ఇష్టా ఇష్టాలు ఉంటాయి అనేది ఒప్పుకోరు కానీ పిల్లల్ని కూడా నువ్వు పెద్దవాళ్ళు ఎలా డీల్ చేస్తావో అలాగే డీల్ చేయాలి.
(24:56) 18 లోపు కూడా లోపు కూడా లోపు కూడా చిన్న పిల్లలైనా కానీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎలా చేస్తా అడిగి అంటే వాళ్ళకి కూడా చైల్డ్ రైట్స్ ఉన్నాయండి మనకు తెలియదు అంతే చైల్డ్ రైట్స్ ఉన్నాయి మనకు తెలియక మనం ఓ మనమే నా పిల్లలు నా ఇష్టం అంటాం నీ పిల్ల నీ ఇష్టం కాదు నీ పిల్లల మీద నీ ఇష్టం అనేది కొంతవరకే ఉంటుంది ఆ తర్వాత వాడి రైట్స్ వాడుకుంటాయి.
(25:26) రైట్ అది పేరెంట్స్ తెలుసుకోవాలి. థింకింగ్ కెపాసిటీ ఇవ్వకుండా ఇది నువ్వు చెయ్ అని అనడం చాలా మంది పేరెంట్స్ ని చూస్తాం. అది చాలా తప్పు ఇది చెయ అంటే ఇప్పుడు నేను అదే రాయబోతున్నాను మనం వచ్చే దారిలో నేను రాస్తున్నా ఆ పోస్టే రాస్తున్నా అథారిటేరియన్ పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్ రెండు పేరెంటింగ్ ఉంటాయి. ఓకే అథారిటేరియన్ పెంటింగ్ నేను చెప్పాను కాబట్టి చెయ అంతే ఫోన్ చూడొద్దు నాన్న చూడకు అని చెప్పడం అధారిటీ పేరెంటింగ్ అథారిటేటివ్ ప్రింటింగ్ ఏంటంటే నేను చెప్తున్నా కదా ఫోన్ చూడమాకు ఎందుకంటే నువ్వు ఫోన్ చూసావంటే నీ కళ్ళు దెబ్బ తింటాయి నీ కాన్సంట్రేషన్ తగ్గుతుంది ఓకే
(26:04) నీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయటం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాటేటివ్ పేరెంట్ అథారిటీ అయిపోయింటే ఎక్స్ప్లెయిన్ చేయడు ఓకే చెప్తాడు అంతే రూల్స్ అంతే ఇక్కడేమో పిల్లలు వింటారు ఎప్పుడు వింటారు పేరెంట్ ముందు ఉన్నప్పుడు వింటారు విన్నట్టు నటిస్తారు పేరెంట్ పక్క ఇవ్వంగానే వాడు నచ్చేవాడు చేస్తాడు ట్రూ కానీ అలరిటేటివ్ పేరెంట్ ఉందనుకోండి వాడు వింటాడు ఎందుకు చేయకూడదో వాడికి తెలుసు కాబట్టి చేయడు.
(26:34) ఏది కావాలనేది పేరెంట్స్ తెలుసుకోవాలి. దే హవ్ టు చూస్ ఇట్ టచరైట్ మన పిల్లలు మనం ఉన్నప్పుడే మన మాట వినాలా మనం లేకపోయినా కానీ వాడు ఒక సెట్ ఆఫ్ బౌండరీస్ లో ఉండాలా అనేది మనం తెలుచుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఒక రిలేషన్ అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కసారి డామేజ్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి స్ట్రెస్ కి గురవుతూ ఉంటాడు అతన్నే మనం విక్టిమ్ అనుకుందాం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు విక్టిమ్ అనుకుందాం ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయాలంటే ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ రిలేషన్ లో అయినా హెల్దీ
(27:10) రిలేషన్ కమ్యూనికేషన్ ఇస్ ద ఎలా కమ్యూనికేట్ చేయాలి సో వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాంఅండి సపోజ హస్బెండ్ చెప్తున్నాడు హస్బెండ్ వల్ల వైఫ్ కి స్ట్రెస్ ఉంది. షి ఇస్ ఏ విక్టింట్ అనుకుందాం రైట్ అది ఎప్పుడు చెప్పాలి అనేది క్వశ్చన్ ఎలా చెప్పాలనేది క్వశ్చన్ అదే కదా క్వశ్చన్ [గొంతు సవరించుకోవడం] ఎప్పుడూ కూడా మనము ఒక వ్యక్తి ఆవేశంతో ఉన్నప్పుడు గాని ఆగ్రహంతో ఉన్నప్పుడు గాని మనము చెప్పకూడదు ఆ టైంలో బ్రెయిన్ పని చేయదు అంటే బ్రెయిన్ అంటే లాజికల్ బ్రెయిన్ పనిచేయదు.
(27:47) ఓన్లీ ఎనక్టిలా అంటే ఎమోషనల్ బ్రెయిన్ మాత్రం పని చేస్తుంటది చెప్పినా వినరు విన్నాగా అది బ్రెయిన్ లోకి పోదు. కాబట్టి వాళ్ళు కూల్ అయిన తర్వాత కామ్గా ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడు చెప్పేటప్పుడు నీ వల్ల నేను బాధపడ్డాని బ్లేమింగ్ గేమ్ ఆడకుండా నేను ఇలా ఫీల్ అవుతున్నా అని ఐ సెంటెన్స్ లో వాడాలి. ఐ ఐ ఫీల్ లైక్ దిస్ ఐ యమ గోయింగ్ త్రూ దిస్ అని తన బాధ చెప్పాలి.
(28:12) అంతేగన నీ వల్ల నేను బాధపడుతున్నాను అని బ్లేమ్ చేయకూడదు. బ్లేమింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అవతల వచ్చిన డిఫెన్స్ మొదలవుతుంది. అవును ఓకే లేదు తన బాధ తను చెప్తే అవతల వాడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఐ స్టేట్మెంట్స్ వాడాలి కూల్ గా కామ్గా ఉన్నప్పుడు చెప్పాలి. కొంతమంది ఎస్పెషల్లీ దే గెట్ ఇట్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ ది బెడ్రూమ్ దట్ ఇస్ ఏ బిగ్గెస్ట్ మిస్టేక్ బిగ్గెస్ట్ మిస్టేక్ నువ్వు గనుక నీ డే టు డే లో ఉండే సమస్యలని బెడ్రూమ్ కి తీసుకెళ్ళావంటే మీ సంసారం నాశనం అవ్వడం కాయం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బెడ్లో నువ్వు
(28:55) హస్బెండ్ రిజెక్ట్ చేస్తావో లేకంటే వైఫ్ హస్బెండ్ే వైఫ్ ని రిజెక్ట్ చేస్తాడో పక్కకు పోసేస్తారో దే ఫెల్ట్ దే గాట్ రిజెక్టెడ్ అది వాళ్ళ సెల్ఫ్ వర్త్ మీద మొత్తం దెబ్బ తింటుంది. సో ఇంకా అక్కడ క్రాక్స్ మొదలవుతాయి రిలేషన్షిప్ లో క్రాక్స్ మొదలవుతాయి ఆ క్రాక్స్ క్రమేణ పంపమ డివోర్సెస్ దాకా కూడా వెళ్తాయి రైట్ సర్ ఈనాటి కార్యక్రమంలో అసలు రిలేషన్షిప్ స్ట్రెస్ అంటే ఏంటి ఎవరెవరికి ఉంటుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ సర్ సో చూశరు కదా అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ కి కచ్చితంగా ఒక ఫౌండేషన్ ఏంటి అంటే
(29:33) బాలెన్స్ అడ్జస్ట్మెంట్ అట్లానే రిలేషన్షిప్ అనేది ఫెయిల్ అవుతాయి 5050 ఛాన్స్ ఉంటాయి సో డీల్ చేసే కెపాసిటీ కూడా మనకు ఉండాలి ఎప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఒక రిలేషన్ లో ఉన్న ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కూల్ అండ్ కామ్ గా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవాలి లేదు అంటే అవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సక్వెన్సెస్ కి వెళ్తాయి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ కి వెళ్తాయి అని చెప్పి సైకాలజిస్ట్ విశేష్ గారు తెలియజేస్తున్నారు సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్ లో సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నమస్తే
(30:03) [సంగీతం] [సంగీతం] ఓకే

No comments:

Post a Comment