Tuesday, October 13, 2026

Helpline Live : విడిపోతున్న దాంపత్య బంధాలు! | Dr. Myneni Sarada Devi Professor, Psychology

Helpline Live : విడిపోతున్న దాంపత్య బంధాలు! | Dr. Myneni Sarada Devi Professor, Psychology

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nOKsVHJHJ4I





Title: Helpline Live : విడిపోతున్న దాంపత్య బంధాలు! | Dr. Myneni Sarada Devi Professor, Psychology

Author Name: Vanitha TV

Description: Helpline Live : అపార్థాలు.. మనస్పర్ధలు.. విడిపోతున్న దాంపత్య బంధాలు! | Dr. Myneni Sarada Devi Professor, Psychology | Vanitha TV

#maritalbonds #rivalries #misunderstandings #helpline #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:00) వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మమ్ వెల్కమ్ టు షో మమ్ మామ్ మీరు ఫ్యామిలీ రీసెర్చ్ లో సిన్స్ 45 ఇయర్స్ నుంచి సలహాలు ఇస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు మన షోలో కూడా మీతో సలహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మమ్. మమ్ మెయిన్ గా చిన్న చిన్న అపార్థాలే పెద్ద గొడవల్లా మారడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ గా పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ద అదర్ పర్సన్ ఫర్ గ్రాంటెడ్ అదే మనం జాబ్ చేసేటప్పుడు బాస్ తో గాని కొలీగ్స్ తో గాని చాలా జాగ్రత్తగా ఉంటాం.
(00:32) కానీ ఇంట్లో వచ్చేసేటప్పటికి ఆ ఎక్కడికి పోర్లే అని చెప్పేసి వి టేక్ దెమ ఫర్ గ్రాంటెడ్ అందుకని ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన కేరింగ్ ఇవ్వాల్సిన ఆనర్ మనం ఇవ్వట్లేదు ఆ ఎక్కడికి పోతారులే అని ఇద్దరు ఒకళ్ళకఒకళ్ళ భార్యా భర్తలు గాని పిల్లలు కూడా కదా ఇప్పుడు చాలామందికి చూస్తూ ఉంటాం పిల్లలు టీనేజ్ పిల్లలు ఉన్నారు అనుకోండి తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని తీసుకుంటారు.
(00:57) కానీ వాళ్ళఏం చేయరు. సో బికాజ్ ఎవరికి ఇస్తారులే ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఎవరికి ఇస్తారులే అని చెప్పేసి దే టేక్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్ పేరెంట్స్ టేక్ చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళని కూడా వాళ్ళకి ఇష్టమైన చదువు చదవాలంటారు వాళ్ళకి ఇష్టమైనప్పుడే హోమ వర్క్ చేయాలంటారు ఎందుకంటే ఈ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ లో ప్రతి ఒక్కళ్ళ అదర్ పర్సన్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎక్కడికి వెళ్తారులే మనం ఏమి పెద్ద పట్టించుకోక్కర్లేదు కానీ అలా ఉండకూడదు వ హవ్ టు మనేజ్ద ద రిలేషన్షిప్ వ హవ్ టు ఆల్వేస్ వర్క్ అవుట్ ఆన్ దిస్ రిలేషన్షిప్
(01:33) ఎలా చేస్తే మనకి వ గెట్ మాక్సిమం అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అనేది చూడాలి. హౌ మచ్ రెస్పెక్ట్ వ షుడ్ గివ్ హౌ మచ్ అన్కండిషనల్ లవ్ వ షుడ్ గివ్ అంతేగాని నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని అలా కాకుండా అన్కండిషనల్ యనో చేస్తారు అప్పుడు రిలేషన్షిప్స్ బాగుంటాయి. అలా కాకుండా నువ్వు తప్పకుండా చేయాలి అని అగనెస్ట్ దేర్ విల్ చేశారు అనుకోండి గొడవలే కదా అందరికీ కావాల్సింది ఫ్రీడమ ఫ్రీడమ ఆఫ్ థింకింగ్ ఫ్రీడమ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ ఆఫ్ ఫీలింగ్ వాట్ఎవర్ దే వాంట్ టు ఫీల్ ద పర్సనల్ స్పేస్ పర్సనల్ స్పేస్ కావాలి అందరికీ ఇండిపెండెంట్
(02:13) థింకింగ్ ని మనం ఎంకరేజ్ చేయాలి ఫ్యామిలీస్ లో అలా కాకుండా ఒకళ్ళ అభిప్రాయాలను వేరే వాళ్ళ మీద రుద్దితే చాలా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు దాని వల్ల కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఓకే అందువల్ల ఎక్కువ మాక్సిమైజ్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఓకే మమ్ మమ్ కంపేర్ టు ముందుకు ఇప్పుడు ఇద్దరు జాబ్ చేయడము లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ అయిపోయింది.
(02:39) సో టైం అనేది కూడా ఎక్కువ ఉండకపోవడం వల్ల మాట్లాడుకోవడం తగ్గిపోవడం కూడా దీనికి ఒక రీజన్ అంటారా? తప్పకుండా కమ్యూనికేషన్ ఉండట్లేదు టైం స్పేర్ చేయట్లేదు అవతల వ్యక్తి ఎక్కడ పోతారులే అని చెప్పేసి ఇష్టంవచ్చిన టైంలో వస్తున్నారు సో దానివల్ల ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు టైం ఇవ్వాలి మనం వాళ్ళని పట్టించుకోవాలి అసలు లిజనింగ్ లేదు లిజనింగ్ ఉండాల లిజనింగ్ ఇస్ ద న్యూ కరెన్సీ అవతలవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అంత ఓపికగా వింటే అప్పుడు మనకి అర్థంవుతుంది వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని వినకుండా నీవు ఓన్ అజంప్షన్స్ మీద నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకున్నావ అంటే దాని వల్ల ట్రబులే కదా
(03:19) చాలా ఎక్కువైపోతుంది అసలు లిజనింగ్ ఉండదు వాట్ దే వాంట్ అనేది మనకు తెలియకపోతే హౌ విల్ వి క్టర్ టు దేర్ నీడ్స్ అలా కాదు యు హావ్ టు రెస్పెక్ట్ ఇప్పుడు బాస్ అండ్ ఎంప్లాయీస్ లో చెప్పింది వినకపోతే ఊరుకుంటారు నీకు జీవితం కట్ చేస్తారు కదా అంటే సరిగ్గా చేయకపోతే లేకోతే ఈ మధ్య లేప్స్ తీసేస్తున్నారు. ఏ వచ్చినాక చాలా చాలా మెషిన్ే చేసేస్తా ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి ఎందుకంటే ఒకళళ చేసే 10 మంది చేసే పని ఒకళ్ళే చేస్తున్నారు లేకపోతే 100 మంది చేసే పని ఒకే చేస్తున్నారు సో అకౌంటబిలిటీ ఉంటుంది.
(03:58) అలాగే ఇది కూడా ఆర్గనైజేషన్ ఇట్స్ ఏ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ సొసైటీ ఇక్కడ బాగుండాలి అన్నీను దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఇక్కడ హ్యాపీగా ఉంటే మనం జాబ్స్ లో కూడా ఎక్సల్ అవుతాం కదా ఇక్కడ అన్హ్యాపీగా ఉంటే జాబ్స్ ఏం చేస్తారు ఎందుకంటే బోల్డన్ అడ్జస్ట్మెంట్స్ అక్కడ కూడా చేయాలి. ఎస్ ఇంట్లో చక్కగా ప్రేమగా ఒకళళకొకళ్ళు గౌరవించుకుంటూ ఒకళళనొకళ్ళ అర్థం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు వింటూ ఉంటూ అప్పుడు రిలేషన్షిప్స్ బాగుంటే వాళ్ళు బయట కూడా చక్కగా పర్ఫార్మెన్స్ ఉంటుంది పిల్లలకైనా అంతే పిల్లలు కూడా స్కూల్లో బాగా చదవగలుగుతారు ఇంట్లో ఇట్లా గొడవలుగా ఉండి వాళ్ళని కూడా తల్లిదండ్రులు అర్థం
(04:37) చేసుకోలేకపోతే వాళ్ళు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందుకని అక్రాస్ ద ఏజ్ స్పాన్ అక్రాస్ ద లైఫ్ స్పాన్ చైల్డ్హుడ్ నుంచి లేట్ అడల్ట్హుడ్ వరకు కూడా ఇంట్లోనే అన్ని మంచిగా జరగాలి దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పీస్ అండ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఓకే మమ్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల ఇద్దరు వర్కింగ్ వర్క్ లైఫ్ బాలెన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి మెయిన్ గా ఇంట్లో పనులు అనుకుందాం ఇంట్లో పనులకి ఎలా మేనేజ్ చేయాలి దానికి సలహాలు ఇవ్వండి.
(05:07) తప్పకుండా షేర్ చేసుకోవాలండి. ఇద్దరు ఒకళళనఒకళ్ళ షేర్ చేసుకోవాలి షేర్ చేసుకని పక్షంలో సపోర్ట్ సిస్టమ్స్ ని తీసుకోవాలి అందుకని స్టీరియోటిపికల్ గా ఆలోచించకూడదు ఇలాగే ఉండుకొని తినాలి ఇలాగే ఊడ్చుకోవాలి ఇలాగే మనము అన్ని పనులు స్టీరియోటిపికల్ గా చూడొద్దు ఏ రోజున ఏది చేయగలిగితే అది చేయండి లేకపోతే వదిలేయండి అన్ని మన మీదే ఆధారపడి ఉన్నాయి కదా చేంజ్ యువర్ థాట్ అండ్ చేంజ్ యువర్ వరల్డ్ అంతేగన ప్రతి ఒక్కటి జరాక్స్ కాపీ లాగా ఉండాలని అని అనుకోవద్దు నిన్న ఎలా జరిగింది ఇవ్వాళ అలా జరగాలని అనుకోవద్దు ఇవాళ్ళ ఆప్షన్స్ వేరు ఇవాళ్ళ పని ఎవరి సపోర్ట్ చేయలేకపోతే అది
(05:47) వదిలేసేయండి బయటను తినండి ఇట్లా ఎన్నో రకాలుగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ ఆన్ అపర్చునిటీ టు చేంజ్ అండ్ టు స ద బెనిఫిట్ ఆఫ్ దట్ చేంజ్ ఎప్పుడు వర్సటైల్ పర్సనాలిటీ అంటాం మనం సైకాలజీలో వర్సటైల్ అంటే అడాప్టబిలిటీ అడాప్టబుల్ అయిపోవాలి మనం ఆ సిచువేషన్ కి అంతేగాని అది జరగలేదు లేదని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దాని వల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది అనవసరం చక్కగా చేంజ్ అవ్వాలి అడాప్టబుల్ అవ్వాలి అప్పుడు మంచిగా జరుగుతాయని సో మమ్ అడ్జస్ట్ అన్నారు అసలు చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ గా లేనిది అదే నాదే నెగ్గాలి అని అంటూ ఉంటారు నాదే
(06:26) నెగ్గాలి ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు దాని వల్ల కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి అంటారు 100% పెరుగుతాయి ఈగో సెంట్రిక్ గా ఉన్న పెరుగుతాయి అండర్స్టాండ్ చేసుకోకపోయినా పెరుగుతాయి స్పెషల్లీ ఆ మ్యారేజ్ లో ఏమవస్తుందంటే రిసోర్స్ అడ్వాంటేజ్ ఉన్నవాళ్ళు ఎక్కువ వాళ్ళకి ఐదర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఉంటుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్న ఉంటుంది.
(06:49) అవతల వాళ్ళ మీద సో రిసోర్స్ అడ్వాంటేజ్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే అవతల వ్యక్తి నా మాట వినాలనుకుంటారు. ఈక్వనిమిటీ అంటారు. ఆ ఈక్వలిటీ ఉండదు కదా కొన్నిట్ిలో ఆమె బాగా చేస్తారు కొన్నిట్లో అతన్ని బాగా చేస్తారు సో అది ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది అసలు ఉండకూడదు ఆ డిస్క్రిమినేషన్ అసలు ఉండకూడదు ఇప్పుడు మనం పాట్రియార్కల్ సొసైటీలో అదే చూస్తున్నాం కదా జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ బయస్ జెండర్ అబ్యూస్ ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఇగలిటేరియన్ రోల్ మోడలింగ్ అంటాం దీన్ని అంటే ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ ద జెండర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇద్దరు
(07:28) ఒకళళనొకళ్ళు చక్కగా ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి సో అండ్ ఆనర్ చేయాలి అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు కొన్ని చోట్ల ఒకళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకొన్ని చోట్ల ఇంకొకళ్ళు ఎక్కువ ఉంటారు సో ఈ దీని వల్ల ఎక్కువ మిస్ అండర్స్టాండింగ్ ఐదర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ పవర్ అడ్వాంటేజ్ ని బట్టి సో అలా కాకుండా ఇద్దరు సమానం ఓకే మమ్ ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియాతో కంపారిజన్ మెయిన్ గా ఆ సోషల్ మీడియాలో ఒక 30 సెకండ్స్ రీల్ చూసి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలీదు కానీ దాని నుంచి వీళ్ళకి కంపారిజన్స్ వచ్చేసి గొడవలు ఎక్కువ అవుతూ
(08:03) ఉంటాయి. దాని గురించి ఏమంటారు అది 100% ఇన్ఫ్లయన్స్ ఆఫ్ సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉంటారు అలాగ ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది దట్ ఇస్ నాట్ ట్రూ దట్ ఇస్ టోటల్లీ రాంగ్ మనము ఒక ఒక స్ట్రాటజిక్ సొల్యూషన్ ఇవ్వాలంటే దాని మీద బోల్డ్ అంత రీసర్చ్ చేయాలి. అది వర్క్ అవుట్ ఉందా లేదా చూడాలి అలా కాకుండా ఇలా అయితే జరిగిపోతుంది అలా అయితే జరిగిపోతుంది అంటే అలా జరగదు.
(08:32) దోస్ సొల్యూషన్స్ ఆర్ నాట్ ఎంపిరికలీ వాలిడ్ అవి గనుక ఫాలో అయితే చాలా ప్రాబ్లమ్స్ లో కూడా పడతారు అవే జరుగుతున్నాయి ఇప్పుడు సో మీడియా ఇన్ఫ్లయన్స్ చాలా ఉంది అండ్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్లీ ట్రైన్ టు కౌన్సిల్ పీపుల్ బట్ దే areర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ గివింగ్ విచ్ వ కాల్ లే కౌన్సిలింగ్ లే కౌన్సిలింగ్ ఇస్ నాట్ టు బి అడ్వocేatడ్ఇట్స్ ఆల్వేస్ ఏ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్దెన్ అంతే కదా ఫిజికల్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే దే ఆర్ క్వాలిఫైడ్ పీపుల్ టు వర్క్ ఆన్ యువర్ బాడీ యు నో అంతేగన ఎవరిదంటే దగ్గర వాళ్ళు ఇంజెక్షన్
(09:12) చేయలేరు. సో మమ్ ఇంకొకటి ఇప్పుడు ఉన్న వర్క్ స్ట్రెస్ మెయిన్ గా వర్క్ స్ట్రెస్ వల్ల కూడా ఈ గొడవలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు 100% వర్క్ స్ట్రెస్ వల్ల జరుగుతుంది కాంపిటీషన్ దట్ ఫీల్డ్ వాళ్ళకి బోల్ అన్ని టార్గెట్స్ గోల్స్ ఉంటాయి 24 గంటల్లో 12 గంటలు అక్కడే ఉంటే ఇంటికవచ్చి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు టైం ఒకళ్ళకఒకళ్ళు ఎలా ఇచ్చుకుంటారు సో దాని వల్ల స్ట్రెస్ పెరిగిపోయి ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకుండా తయారవుతారు ఆ మ్యూచువల్ డిపెండెన్సీ లేకపోతే అది కూడా త్రెట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ యా నీడ్ ఈచ్ అదర్ అండ్ కంపానియన్షిప్
(09:55) కోసమే కదా చేసుకున్నారు. స్పెషల్లీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లల గురించి హౌస్ హోల్డ్ గురించి షేర్డ్ డెసిషన్స్ ఉంటాయి సో అవి కాకుండా వన్ సైడెడ్ వన్ పర్సన్ే చేయాలంటే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు డ్ూవల్ కెరీర్ స్ట్రెస్ అని అదని ఇదని చాలా రీసెర్చ్ కూడా ఉంది దాని మీద వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ డెఫినట్లీ ఇన్ఫ్లయన్సస్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఓకే మమ్ ఆర్థిక సమస్యలు ఇప్పుడు మనీ వైస్ కూడా సమస్యలు ఉంటాయి ఉంటాయి దాని వల్ల కూడా మెయిన్ రీజన్స్ భార్యా భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటారు డబ్బుల వల్లే కదా మెయిన్ వచ్చేది చాలా
(10:35) చాలా మేజర్ ఇది డెఫినట్లీ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవైలబిలిటీ ఆఫ్ మనిటర్ రిసోర్సెస్ టు ద ఫ్యామిలీ టు ద ఫ్యామిలీ మెంబర్స్ దాని గురించే కదా ఎవరీబడీ ఇస్ చేసింగ్ మనీ బికాజ్ వి ఆర్ ఇంటు సో మెనీ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ వ వాంట్ బై ఏ కార్ దో వకాంట్ ఎఫర్డ్ వ వాంట్ టు బై ఏ హౌస్ ఈవెన్ ఇఫ్ వ కాంట్ ఎఫర్డ్ సో ఈ వాంట్స్ మీద చేజింగ్ వాంట్స్ మీద కూడా చాలా చాలా ఇన్ఫ్లయన్స్ ఉంటుంది దానివల్ల మళ్ళీ కన్కరెంట్ స్ట్రెస్ ఉంటుంది సో యు హావ్ టు బి రియలిస్టిక్ అబౌట్ దట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం ప్లాన్డ్ పేరెంట్ హుడ్ లాగానే ప్లాండ్
(11:20) ఫైనాన్సెస్ ఉండాల్సిందే మమ్ ఈ కాలం పిల్లలు పెద్దవాళ్ళ ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోవట్లేదు దాన్ని ఎందుకు అంటారు మెయిన్ రీజన్ సలహాలు పట్టించుకోన అవసరం లేదు కదా అది కరెక్టో కాదో తెలియదు కదా వాళ్ళ వాళ్ళ అర్థం చక్కగా చెప్తున్నారో లేదో సలహా అనేది అందరూ ఇవ్వలేరు క్రెడిబిలిటీ ఉండాలి ఫస్ట్ సెల్ఫ్ క్రెడిబిలిటీ ఎలా అంటే ఇప్పుడు నువ్వు బిజినెస్ కన్సల్టెంట్ అనుకోండి ఆ బిజినెస్ గురించి తెలవాలి.
(11:47) నీకు తెలివకుండా నువ్వు కన్సల్టెంట్ అయిపోయి నువ్వు అడ్వైసస్ ఇస్తే అది వర్క్ వుట్ కాకపోతే దే విల్ బి ఇన్ లాసెస్ కదా అలానే రిలేషన్షిప్స్ గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి అంతేగన సలహ ఇచ్చారని ఎవరు తీసుకోరు అవి కూడా వాలిడ్ కాదు అందుకని విననవసరం లేదు ఎందుకంటే మే నాట్ బి ద రైట్ అడ్వైస్ కదా మంచిదయతే తీసుకోవచ్చు బట్ వాలిడిటీ పిల్లలు ప్రతిదీ అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటారు పెద్దవా వాళ్ళు ఇలా చెప్పినా కూడా ఆ మీరు ఇలానే చెప్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అది ఎందుకు అంటారు బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్
(12:25) ద క్రెడిబిలిటీ అది వర్క్ అవుతుందో లేదో తెలియదు అలా చెప్పకుండా వన్ సైడెడ్ గా చెప్తే వాళ్ళు వినకపోవచ్చు అందుకని మ్యూచువల్ డిస్కషన్స్ ఆల్వేస్ షేర్ ద ఇన్ఫర్మేషన్ మ్యూచువల్లి కమ అప్ విత్ ద పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగటివ్ పాయింట్స్ అబౌట్ దట్ యక్షన్ సో షేర్డ్ స్పేస్ ఉంటే డెఫినట్లీ దే కెన్ హవ్ ఏ గుడ్ గుడ్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది దెన్ దే కెన్ టేక్ ద అడ్వైస్ ఓకే మమ్ భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల జోక్యం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? జోక్యం అనేది అంటే దట్స్ ఇంటర్ఫిరెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అండ్
(13:03) డిస్ట్రక్టివ్ స్కాఫోల్డింగ్ అంటాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ అయితే మంచిదే బట్ హౌ వెల్ యు కెన్ టేక్ దట్ ఫార్వర్డ్ అవతలవాళ్ళు కూడా యక్సెప్ట్ చేయాలి కదా బికాజ్ బయస్ ఉంటుంది. ఆ అమ్మాయి వైపు నుంచి వాళ్ళు వచ్చి ఏదైనా అడ్వైస్ అయిపోతే అబ్బాయి వాళ్ళ వాళ్ళు అబ్బాయికి నచ్చదు బికాజ్ దే ఫీల్ దట్ పార్టీ ఇస్ బయస్ టువర్డ్స్ దట్ గర్ల్ దేర్ డాటర్ అట్లనే వయస్ వర్సా సో నాచురల్లీ వాట్ఎవర్ ద అడ్వైస్ దే గివ్ దే డోంట్ టేక్ ఇట్ బికాజ్ అది బయస్ చూస్తారు ఆ పర్సెప్చువల్ బయస్ ఉంటుంది కాబట్టి న్యూట్రల్ పార్టీ అయితే మచ్ బెటర్ ఎప్పుడు ఉపయోగ
(13:44) ఆర్బిట్రేషన్ లాగా వాళ్ళ సలహాలు అనేది అనేది ఎప్పుడు ఉపయోగపడతాయి పెద్దవాళ్ళ తల్లిదండ్రుల సలహాలు అనేది ఎప్పుడు ఉపయోగపడతాయి వీళ్ళకి వీళ్ళు తీసుకున్నప్పుడు అర్థం చేసుకుని తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ నెవర్ ఇట్స్ వన్ వే ఇట్ ఇస్ టూ వే కమ్యూనికేషన్ డాడిక్ కమ్యూనికేషన్ అంటాము నువ్వు చెప్పిన దాన్నే వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి మళ్ళీ నువ్వు చెప్పాలి వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి డౌట్స్ ఉంటే అండ్ వై అనేది ప్రతిదానికి అడగాలి ఎప్పుడు ఆల్వేస్ క్వశన్ ద సొల్యూషన్ క్వశన్ ద ప్రాబ్లం దెన్ యు విల్ హావ్ ఆన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సిచువేషన్ అంతేగాన రోట్ లెర్నింగ్
(14:19) వద్దు రోట్ లెర్నింగ్ అంటే జస్ట్ బిలీఫ్ బిలీఫ్ వల్ల చాలా డామేజ్ ఓన్లీ నోయింగ్ అంటే తెలుసుకోవాలి ఈ సొల్యూషన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా థింక్ అబౌట్ ఇట్ దెన్ రీజన్ అబౌట్ ఇట్ అనలిటికల్ థింకింగ్ కూడా ఉండాలి క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ అంటాం మనం కాగ్నిటివ్ డొమైన్ లో ఈ వై వాట్వెన్ అండ్ హౌ అండ్ వేర్ అండ్ హూ అనే అన్ని క్వశన్స్ ఉండాలి బిఫోర్ యు జంప్ ఇంటున్ యక్షన్ ఎందుకంటే చక్కగా అర్థం చేసుకున్నాకే కదా ఆ డెసిషన్ మంచిగా ఉంటుంది.
(14:51) జస్ట్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు డెఫినట్లీ యు విల్ హవ్ నెగటివ్ కాన్సిక్వెన్సస్ సో వెరీ ఇంపార్టెంట్ వైల్ యు టేక్ ఏ deసిషన్ థింక్ మిలియన్ టైమ్స్ బిఫోర్ యు సే ఏ వర్డ్ ఎస్ వన్స్ యు సే ఏ వర్డ్ ఇట్ విల్ హవ కాన్సక్వన్సస్ నువ్వు ఎన్నిసార్లు ఆలోచినా దానికి ఏం పరిణామాలు ఉండవు. బట్ వన్స్ యు సే ఇట్ యు హవ్ టు బి రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సస్ సో అందుకని మాట వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఈ రోజుల్లో మాటల వల్లే కదా ప్రాబ్లమ్స్ రాంగ్ వర్డ్ ఇన్ ద రాంగ్ కాంటెక్స్ట్ టు ద రాంగ్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ వే సో ఇట్ హర్ట్స్
(15:33) స్మాల్ థింగ్స్ ఆల్సో హర్ట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ అవుతాయి ఇఫ్ యు యూస్ ఏ రాంగ్ వర్డ్ సో బి వెరీ కేర్ఫుల్ వైల్ యు టాక్ అందులో కోపం వచ్చినప్పుడు తెలిీదు ఇట్ ఇస్ ఇంపల్సివ్ కోపం వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడేస్తారు దెన్ యు విల్ హావ్ డైర్ స్ట్రైట్స్ చాలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అండ్ థింగ్స్ విల్ గో టు ద కోర్ట్ ఎస్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ సబ్ డ్రీమ్ సో మమ్ అలా ఒకళ్ళకి కోపం వచ్చినప్పుడు ఇంకో ఆ కోపంలో ఏం మాట్లాడతారో కూడా తెలియదు.
(16:06) సో ఒకళ్ళకి కోపం వచ్చినప్పుడు ఇంకోళ్ళు కంట్రోల్ లో ఉండాలంటే ఏం చేయాలి కోపం రాకుండా చూడాలి కానీ అది కోపం చెప్పి రాదు కాబట్టి ఆ సిచువేషన్స్ తెచ్చుకోకూడదు బీ వెరీ వెరీ కాన్షియస్ ఎమోషన్స్ ని ఎప్పుడు కాన్షియస్ గా ఉండాలి దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము అది తప్పకుండా మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్రెషియస్ జువెల్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతాయి కదా ఎవరో దొంగతనం చేస్తారు సో అట్లానే మన వర్డ్స్ కూడా మన కమ్యూనికేషన్ కూడా అంత శనిటీతో ఉండాలి.
(16:41) ఒకసారి మాట బయటికి వెళ్ళినాక దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని నువ్వు హ్యాండిల్ చేయగలగాలి సో బట్ సో ఇట్ మటర్స్ ఎలాట్ నువ్వు హౌ యు కమ్యూనికేట్ థింగ్స్ ఈ కోపం వచ్చే అంతదాక పోవద్దు బి కూల్ ఎమోషనల్ కూల్ ఉంటే నీకు రేషనల్ థాట్స్ ఉంటాయి రేషనల్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనలిటికల్ థింకింగ్ ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది అవన్నిటిని వాడుకోవాలి దట్ ఆర్ హైర్ డొమైన్స్ ఆఫ్ కాగ్నిషన్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అది వాడకుండా ఏదో ఇన్స్టింక్షువల్ గా ఇంపల్సివ్ గా వెళ్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే కదా మనం చూస్తున్నాం
(17:26) ఎస్ ఎస్ సో మమ్ ఒక భార్యా భర్తలు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ అనేది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి పిల్లల వరకి వెళ్ళకుండా ఎలా మేనేజ్ చేయాలి పెట్టుకోకూడదు గొడవ పెట్టుకోవద్దు చూస్తారు డెఫినెట్ గా అండ్ చూపించకపోయినా వాళ్ళకి తెలియదా మాటలు ఒకళ్ళకఒకళ్ళు ఫేస్ లో ఈజీగా తెలిసిపోతుంది మనం కాన్స్టెంట్ గా ఒక మనిషిని అబ్సర్వ్ చేస్తే వాళ్ళు మనం చూడంగానే హ్యాపీగా ఫీల్ అయ్యారా కోపంగా ఫీల్ అయ్యారా హర్ట్ అయ్యారా అన్ని తెలిసిపోతాయి బికాజ్ వి ఆర్ ఫీలింగ్ మెషిన్స్ ఈవెన్ సటిల్ థింగ్స్ కూడా చాలా చాలా ఫీల్ చేస్తాం కాబట్టి
(18:05) డెఫినెట్ గా పిల్లలు గ్రహించేస్తారు కాబట్టి వాళ్ళ ముందు ఆ సిచువేషన్స్ రావద్దు ఆ కొట్లాటకోవడం ఎందుకు జస్ట్ ఓన్లీ టూ పీపుల్ షుడ్ హవ్ నైస్ రిలేషన్షిప్ డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ హావింగ్ కాన్ఫ్లిక్ట్స్ అక్కడిదాకా వెళ్ళద్దు ఎస్ మనం బిజినెస్ చేసామ అంటే డబ్బులు రావడానికి అంతేగన లాసెస్ ని అవాయిడ్ చేయడానికి కాదు కదా సో పెళ్లి అనేది హ్యాపీనెస్ కోసం దానికోసం వర్కౌట్ చేయాలి ఎందుకంటే దాని నుంచి వచ్చాయి చాలా ఉంటాయి కాబట్టి అట్ ద స్టెప్ వన్ ఓన్లీ మనము సాల్వ్ చేసుకోవాలి స్టెప్ వన్ లోనే మనం హ్యాండిల్ చేయాలి.
(18:43) స్టెప్ 10 వచ్చినాక నాట్ ఈజీ ఎస్ యు కాంట్ గెట్ బ్యాక్ సో మమ్ గొడవల విషయానికి వస్తే కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది ఆ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? కౌన్సిలింగ్ చిన్న ప్రాబ్లం అప్పుడే తీసుకుంటే బెటర్ కౌన్సిలింగ్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎలా ఉంట చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుంది దానికి డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని చాలా టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి సెల్ఫ్ డిస్క్లోజర్ అని రోల్ ప్లేస్ అని నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కంట్రోల్ టూల్ రీడెఫినిషన్ టూల్ యాంగర్ మేనేజ్మెంట్ టూల్స్ హ్యాపీనెస్ ఇండిసెస్ ఇలా రకరకాల టూల్స్ ని వాడితే మనకి ఈజీగా
(19:28) మెరిటల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో చాలా తగ్గిపోతుంది ఆ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళ గొడవలకి చాలా ఉపయోగపడుతుంది ఇట్ విల్ టోటల్లీ రిమూవ్ ద ప్రాబ్లం ఓకే య యు విల్ హవ్ అండర్స్టాండింగ్ అండ్ యు కెన్ అబస్టన్ ఫ్రమ దట్ ప్రాబ్లమ యనో డోంట్ హవ్ టు గెట్ ఇంటు ఏ ప్రాబ్లం ప్రివెంటివ్ కౌన్సిలింగ్ ఉంటుంది.
(19:50) ప్రివెంటివ్ కౌన్సిలింగ్ అంటే నువ్వు అసలు నీకు ఆ ప్రాబ్లం రాకుండాను చేసేయొచ్చు. వ్యాక్సినేషన్ థెరపీస్ అంటాం ఓకే సో ముందే తీసుకుంటే అది ఇంకా ప్రాబ్లమ్స్ రావు ప్రివెంటివ్ స్పెషలైజ్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది స్పెషలైజ్డ్ సిచువేషన్స్ లో అంటే ఈ అడ్వాన్స్డ్ సైకోథెరపీస్ అన్నమాట ఓకే అట్లాగే ఫెసిలిటేటివ్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటే ఎడ్యుకేటివ్ కౌన్సిలింగ్ యు విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్ మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెలీదు టూల్స్ ఆఫ్ మెరిటల్ సక్సెస్ తెలియదు అనుకోండి దాని గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీకు హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుంది.
(20:27) సో నాచురల్లీ ద వెల్నెస్ ఇండెక్స్ బాగా ఉంటుంది ఆల్ రౌండ్ వెల్నెస్ ఓకే ఇన్ని మంత్స్ అని ఉంటుందా మమ్ ఎలా ఉంటుంది ఆ కౌన్సిలింగ్ బట్టి ప్రాబ్లమ్ ని బట్టి వన్ వన్ సెషన్ లో కూడా సరిపోతాయి ఓకే ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ అండర్స్టాండింగ్ ద అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గెటింగ్ సొల్యూషన్ దట్ ఇస్న మ్యూచువల్లి అగ్రబుల్ అమికబుల్ అమికబుల్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఈజీ ఓకే మమ్ అందులో ఓన్లీ కౌన్సిలింగ్ ఉంటుందా మాటతోనే ఉంటుందా లేక మెడిటేషన్ యోగా ఇలాంటివి కూడా యాడ్ అవుతాయా అందులో ఈ మాటలు థెరపీస్ ఉంటాయి థెరపీస్ అంటే సిస్టమాటిక్ అప్రోచ్ ఎమోషనల్
(21:12) కెథారిస్ అని ఉంటుంది ఫస్ట్ యు హవ్ టు గివ్ ఎమోషనల్ కెథారిస్ ఓకే అంటే ఎమోషన్స్ రిలీజ అయిపోవాలి లేకపోతే పెంట్ప్ ఎమోషన్స్ వల్ల కూడా చాలా డిస్ట్రెస్ ఉంటుంది అట్లా చాలా టెక్నిక్స్ ఉంటాయి రేషనల్ ఇమోటివ్ థెరపీ అని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని బిహేవియల్ మోడిఫికేషన్ థెరపీ దెన్ ఎక్స్టింషన్ సిస్టమాటిక్ డసెన్సిటైజేషన్ అని ఇట్లా రకరక బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి.
(21:43) ఓకే వాటి చాలా టూల్స్ ఉంటాయి టూల్ కిట్ ఇస్ ఇస్ వెరీ హ్యూజ్ ఓకే డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం వాడితే 100% రిలీఫ్ ఓకే యు కెన్ రియల్లీ సాల్వ్ మెగా ప్రాబ్లమ్స్ ఓకే ఓకే స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండ్ లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ లిటిల్ బిట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ప్రయారిటీస్ ఆ అవేర్నెస్ చాలా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి ఓకే మమ మమ్ ఇంకొకటి కంపేర్ టు ఆఫ్టర్ డెలివరీ లేడీస్ లో చేంజెస్ చాలా వస్తాయి మమ్ పోస్ట్ డెలివరీ తర్వాత మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది దాన్ని ఆ భర్త కొంచెం అర్థం చేసుకోకపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ
(22:28) మధ్యకాలంలో అవి చూస్తూ ఉన్నాము వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఆ పోస్ట్ పార్టం డిప్రెషన్ అని వస్తాయి అవన్నీ రావాలని లేదు అది అంటే ముందు నుంచి కూడా ఉంటుంది. ఒక్కరోజే రాదు ఇట్ ఇస్ ఏ నాచురల్ ఫేస్ గివింగ్ అన్ప్లాన్డ్ పేరెంట్ వుడ్ అయితే డెఫినెట్లీ ప్రాబ్లం్ వస్తది ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం లేదు డెలివరీ ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు లేవు ఇవన్నీ వల్ల మళ్ళీ పేరెంట్స్ యక్సెప్ట్ చేయని మ్యారేజ్ వాళ్ళ రిసోర్సెస్ మీకు రావు ఇట్లాంటి స్ట్రెస్సెస్ అన్నీ ఉండుంటాయి.
(22:59) సమ డిస్కార్డ్ మెరటల్ డిస్కార్డ్ సో ఇట్ ఇస్ బీయింగ్ ఎక్యమిలేటడ్ అంతేగాన పోస్ట్ పాడం డిప్రెషన్ అనేది నాచురల్ కాదు అది ముందునుంచి ఉంటుంది. డెలివరీ ఇస్ ఏ నార్మల్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఏ జాయబుల్ యనో ఒకేషన్ టు షేర్ పేరెంట్ పేరెంటింగ్ కాబట్టి ఇది ముందునుంచి ఉంటుంది కాబట్టి దాన్ని చక్కగా హ్యాండిల్ చేయొచ్చు చేయగలము త్రూ కౌన్సిలింగ్ అండ్ హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ హాపెన్స్ ఇన్ ద పర్సన్ అదే అర్థం చేసుకోరు మమ్ ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఏం పాయింట్స్ చెప్తారు మీరు అర్థం చేసుకోరు అంటే వాళ్ళకి తెలియదు కదా
(23:42) వాట్ ఆల్ హాపెన్స్ డ్ూరింగ్ ప్రెగ్నెన్సీ ఎమోషనల్ ఎఫెక్ట్స్ అవన్నీ తెలియదు కాబట్టి దే మే నాట్ అండర్స్టాండ్ తెలుసుకునేటట్టు చెప్పాలి కదా ఇట్స్ లవ్ ఇట్స్ ఏ లవ్ రిలేషన్షిప్ యక్చుల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇట్స్ ఓన్లీ లవ్ కనెక్షన్ కదా ఇట్స్ నాట్ రిచువల్స్ ఆర్ లాస్ దట్ కెన్ రియలీ బైండ్ దెమ టుగెదర్ ఇట్స్ ఎమోషనల్ ఇంటర్డిపెండెన్స్ అండ్ నో ఇట్స్ ఇట్స్ ఏ లవ్ కనక్షన్ సో nచురల్లీ ద అదర్ పర్సన్ నీడ్ టు అండర్స్టాండ్ ఎస్ మమ్ అండ్ కన్ బి మేడ్ టు అండర్స్టాండ్ సో మమ్ యాక్చువల్ గా ఏముంటుంది అంటే వాళ్ళకి డెలివరీ తర్వాత అమ్మో బేబీ మొత్తం
(24:22) నాకు ఒక బాధ్యత అయిపోయింది ఫీడింగ్ చేయాలి తర్వాత నైట్ నిద్ర ఉండదు స్ట్రెస్ అనేది ఒకటేసారి వస్తుంది అందులో వర్కింగ్ కూడా ఉంటున్నారు ఇప్ప ఇప్పటి వాళ్ళు సో ఇవన్నీ స్ట్రెస్ అనేది వాళ్ళ పైన పడిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఎలా షేర్ చేసుకోవాలి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి భర్త ఇది స్ట్రెస్ అవుతుందని మనం నార్మలైజ్ చేయొద్దు ఇట్స్ ఏ హ్యాపీ ఒకేషన్ ఆ ఫాదర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎత్తుకోవడం అని జస్ట్ కంఫర్టింగ్ ద చైల్డ్ ఇవన్నీ నేర్చుకోవాలి చేంజింగ్ డయాపర్స్ అవన్నీ కూడా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళ మీద తోయడానికి లేనే లేదు ఇది
(24:56) ఒకళ్ళతో అయ్యే పని కాదు బికాజ్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి విత్ ద యంగ్ చైల్డ్ డెఫినట్లీ షేరింగ్ ఉంటుంది ఉండాలి అది ముందే మాట్లాడుకోవాలి దట్ ఇస్ వాట్ ఇస్ ప్లాంట్ పేరెంట్ హుడ్ ఇస్ ఇట్స్ ఏ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఎస్ సో వన్ కెనాట్ అవాయిడ్ దట్ ఈవెన్ బీయింగ్ ఏ ఫాదర్ యు కెనాట్ అవాయిడ్ లేకపోయినా తెలుసుకునేటట్టు చేయాలి కదా సో మమ్ కొంతమంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం కదా ఇలా చేసినప్పుడు డెలివరీ తర్వాత పేరెంట్స్ కూడా అత్త మామ వీళ్ళు కూడా లేదు చేంజెస్ వచ్చాయి తినలో చాలా చేంజెస్ వచ్చాయి మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది అని పదే పదే అనడం కూడా సగం మెంటల్ గా అయిపోతూ
(25:35) ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు అదే అదే చెప్తున్నాను అన్ని అట్లా నార్మలైజ్ చేయకూడదు అలా చెప్పకూడదు బికాజ్ ఈవెన్ వన్ థాట్ కెన్ క్రియేట్ ఏ హాబక్ ఇన్ అదర్ పర్సన్ ఎందుకంటే యస్ యు థింక్ సో యు ఆర్ ఎందుకంటే నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతది కాబట్టి అలా అలాంటివి చెప్పకూడదు వినకూడదు కూడా ఇది ఇస్ ఏ వెరీ ప్లెజరబుల్ ఫేస్ ఆఫ్ లైఫ్ హవింగ్ ఏ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ సో సో బి ఇట్ అంతేగాని దాని వల్ల స్ట్రెస్ వస్తుంది అని ఎప్పుడూ చెప్పలేదు అట్లీస్ట్ సెవరల్ మదర్స్ డోంట్ సే దట్ ఇట్స్ ఎంజాయబుల్ పీరియడ్ యక్చువల్ గా దేర్ ఆర్ సో మెనీ రీసర్చస్ చైల్డ్ పుట్టినాక
(26:14) మెరిటల్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గిపోయినాయి బికాజ్ ఆఫ్ ద చైల్డ్ నౌ ఆ డివోర్సెస్ తగ్గిపోయినాయి బికాజ్ దే హవ్ చిల్డ్రన్ అప్పుడు అసలు క్విట్ చేయరు దే డోంట్ క్విట్ మ్యరేజ్ బికాజ్ హ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ సో యక్చుల్లీ చిల్డ్రన్ యడెడ్ టు దర్ మరటల్ హ్యాపీనెస్ ఓకే మమ్ థాంక్యూ మమ్ యక్చుల్లీ భార్యా భర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అనేటివి ఎలా ఉంటాయి వాటికి ఎలా పరిష్కారం అలాగే లవ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంటో ఇద్దరి మధ్య అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ప్రేక్షకులకు థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ చూశారు కదండీ
(26:49) ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే [సంగీతం] [సంగీతం] [సంగీతం] మీరంతా ఈ తెల్ల కాగితం లాంటి వాళ్ళు [సంగీతం] అలాంటి ఈ తెల్ల కాగితం మీద ఒక ఎర్రమచ్చ పడింది అనుకోండి. [సంగీతం] ప్రతి మహిళ హృదయంలో ఒక కథ ఉంటుంది. [సంగీతం]

No comments:

Post a Comment