Tuesday, October 13, 2026

Helpline : Premarital Counseling ఎలా ఉపయోగపడుతుంది? | Dr.Visesh - Consulting Psychologist

Helpline : Premarital Counseling ఎలా ఉపయోగపడుతుంది? | Dr.Visesh - Consulting Psychologist

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BY7KYFHmlCE





Title: Helpline : Premarital Counseling ఎలా ఉపయోగపడుతుంది? | Dr.Visesh - Consulting Psychologist

Author Name: Vanitha TV

Description: Helpline : Premarital Counseling ఎలా ఉపయోగపడుతుంది? | Dr.Visesh - Consulting Psychologist | Vanitha TV

#premaritalcounseling #premarital #psychologist #helpline #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ పెళ్లి అనేది మూడు ముళ్ళు ఏడు అడుగులు మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తులు రెండు మనస్తత్వాలు కలిసి జీవితాన్ని ప్రారంభించే ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు విభేదాలు ఇట్లాంటివి వస్తూ అది చివరికి విడాకుల వరకు తలెత్తుతూ ఉంటుంది. అందుకే పెళ్లికి ముందే ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చాలా ముఖ్యము.
(00:30) అయితే ఈ నేపథ్యంలో ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై ఈరోజు మన కార్యక్రమంలో అవగాహన కల్పించేందుకు మన కార్యక్రమానికి విచ్చేశరు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ థాంక్యూ అయితే ఈ మధ్యకాలంలో చూస్తుంటే భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒక చిన్న సమస్యను పట్టుకొని అది గొడవలు వెళ్ళిపోయి తర్వాత చివరికి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు అన్నమాట అయితే ఈ సమస్యను మనం ఎంత తీవ్రంగా చూడాలి వాళ్ళు ఎందుకు ఆ పని చేయాల్సి వస్తుంది సో ఇందాక మీరు చెప్పిన ఇంట్రడక్షన్ లోన ఒక
(01:05) ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్య ఇద్దరు మనుషుల మధ్య జరుగుతుందని చెప్పారు. కానీ మన దేశంలో పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వెస్టర్న్ కంట్రీస్ లో అయితే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే చాలు పెళ్లి చేసేసుకుంటారు వాళ్ళు సో జస్ట్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అంతే కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ పెళ్లి అనేది సాధారణంగా 90% మ్యారేజ్ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి.
(01:31) అరేంజ్ మ్యారేజ్ అంటే రెండు కుటుంబాల మధ్య జరుగుతాయి. ఓకే సో ఇక్కడ మన దేశంలో కుటుంబాన్ని వేరు చేసి పెళ్లిని చూడలేం. మ్ ఒకటి రెండోది విడాకులు ఎందుకు ఎందుకు విడాకుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సాధారణంగా ఏమనుకుంటారంటే విడాకులు అనేది ఈ కాల పిల్లలందరూ ఇలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు.
(01:54) ఈ కాల పిల్లలు ఉండటం కాదు ఆ కాలంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టి ఆర్థిక స్వావలంబన లేదు కాబట్టి భర్త ఎలాంటివాడైనా తిట్టినా కొట్టినా అత్త మామలు వేధించినా ఏమించినా గాని ఆమె అక్కడే సర్దుకొని ఉండేది. పేరెంట్స్ కూడా సర్దుకోమని చెప్పేవాళ్ళు బికాజ్ ఆఫ్ ఆమె డిపెండెంట్ అప్పట్లో చదువుకున్న అమ్మాయిలు తక్కువ చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయిలు తక్కువ సో దానితో డిపెండెంట్ వైఫ్ యూజువల్గా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పురుషుడితో సమానంగా స్త్రీ కూడా జాబ్స్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు
(02:42) ఈక్వాలిటీ అనేది అవసరం కానీ మహిళలు మారినంత వేగంగా పురుషుల మనస్తత్వం మారడం లేదు. మహిళలు ఎంత వేగంగా ఎన్ని షాకిల్ అడ్వంకలని ఆ ఓవర్కమ్ చేసి వాళ్ళు జాబ్స్ లోన వ్యాపారంలోనూ రాణిస్తున్నా గానీ పురుషుడు మనస్తత్వం మాత్రం ఇంకా మహిళ నా కిందనే ఉండాలి అంటే నేను చెప్పినట్టే వినాలి అనే ఒక మైండ్ సెట్ తోనే ఉన్నారు అక్కడ ప్రధానంగా అక్కడ వస్తుంది గొడవలు చాలా సందర్భాల్లో నేను కూడా ఈ మెరిటల్ కాన్ఫ్లిక్ట్ సంబంధించిన కౌన్సిలింగ్ కేస్ చాలా వస్తూ ఉంటాయి.
(03:22) ప్రధానంగా వస్తే గొడవ ఇదే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటాడు. నేను చెప్పినట్టు నువ్వు వినటము నువ్వు చెప్పినట్టు నేను వినటం కాదు కదా ఇద్దరూ అనుకొని ఎవరు ఎలా ఉన్నా నిర్ణయించుకొని ఒక బౌండరీస్ గీసుకోవాలి. మోర్ ఓవర్ బౌండరీస్ ఎంతవరకు ఉండాలి అనేది ఎప్పుడు డిస్కస్ చేయరు. సో ఒకళ్ళ జీవితంలో ప్రైవసీ ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి అనేది పెళ్లికి ముందు ఎప్పుడు డిస్కస్ చేయరు.
(03:53) పెళ్లి అయిన తర్వాత అన్ని నాకు చెప్పాలంటాడు. ఫోన్ కోసం గొడవపడి డివోర్స్ అయిన కేసులు కూడా ఉన్నాయండి. అవును నా ఫోన్ నువ్వు ఎందుకు తాకావు అని చెప్పేసి గొడవపడి డివోస్ అన కేసులు కూడా ఉన్నాయి. సో దిస్ ఆర్ ది అయితే ఇప్పుడు పెళ్లికి ముందు మనం ఏ విధమైన అంటే ఏమేమి డిస్కస్ చేసుకోవాలంటారు ఆ ఆ ఇప్పుడు పెళ్లి అనంగానే మన భారతీయ సమాజంలో ఫస్ట్ ఏం చేస్తారు క్యాస్ట్ చూస్తారు స్టేటస్ చూస్తారు జాతకాలు చూస్తారు అవునా ముందు ప్రధానంగా ఈ మూడు చూస్తారు.
(04:30) మూడు చూసి ఫ్యామిలీ అటేడుతరాలు ఇటుతరాలు అంటారు కదా ఎంక్వైరీ చేసుకుంటారు. పెళ్లి అన్ని కుదిరితే డిసైడ్ చేసుకుంటారు. కానీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి చేసుకోబోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళద్దరి మాసత్వాలు ఏమిటి ఎంతవరకు కంపాటిబిలిటీ ఉంటుంది అనే విషయాలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈవెన్ ఇప్పుడు కొంతవరకు నిష్టార్థానికి ఇలాంటి పెళ్లి చూపులకు పెళ్లికి మధ్య గ్యాప్ వస్తే అబ్బాయి అమ్మాయి కూడా సో మిగతా విషయాలు మా మీ శాలరీ ఎంత లేకుంటే మీ ఇష్టం ఏంటి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీ ఫుడ్ ఏంటి ఇవి మాట్లాడుకుంటారు తప్ప మీ వాల్యూ సిస్టం ఎట్లా ఉంటది మీరు దేనికి
(05:13) ఎక్కువ వాల్యూ ఇస్తారు మీ బిలీఫ్స్ ఏంటి? మీరు కోపం వస్తే మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీకు బాధ కలిగితే ఎలా కమ్యూనికేట్ చేస్తారు రైట్ సో డబ్బు మీరు ఎలా చూస్తారు డబ్బుని సేవ్ చేస్తారా ఖర్చు పెడతారా ఇటువంటివి ఏవి కూడా డిస్కస్ చేయరు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు కనాలా వద్దా కంటే ఎంతమందిని కనాలి ఎలా పెంచాలి ఎడ్యుకేషన్ ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇటువంటివన్నీ కూడా పేరెంట్స్ పేరెంట్స్ ని ఎక్కడ ఉంచాలి పేరెంట్స్ తో కలిసి ఉంటామా విడిగా ఉంటామా కలిసి ఉంటే వాళ్ళ బౌండరీస్ ఏంటి వాళ్ళ మన జీవితంలోకి ఎంతవరకు రావచ్చు ఎక్కడ రాకూడదు ఇవన్నీ కూడా
(05:56) డిస్కస్ చేయాలి కానీ ఇవి ఏమి డిస్కస్ చేయరు. కేవలం ఫుడ్ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఇష్టమైన హీరో సినిమాలు ఏంటి లేకుంటే ఇష్టమైన ప్లేస్ ఏంటి అన్ని మున్నుకి ఎక్కడికి వెళ్దాము ఇవి మాట్లాడుకుంటారు తప్ప జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడుకు దానికి కారణంగా ఏమవుతుంది ఫస్ట్ లో బానే ఉంటుంది. కానీ జీవితంలో ఇద్దరూ పెళ్లిఅయి ఒక లైఫ్ లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గుడాలుగా మారిపోతాయి అప్పుడు అవును చిన్న చిన్న విషయాలు ఆ సపోజ్ ఇప్పుడు అబ్బాయికి ఎర్లీ మన నిద్ర లేచే అలవాటు ఉంది అనుకుందాం అమ్మాయికి లేట్ గా లేచే అలవాటు ఉంది.
(06:42) వీడు పొద్దున్న లేచి లేచిన తర్వాత 5 ఓ క్లాక్ లేస్తాడు ఆమె 7ఓ క్లాక్ లేస్తది. ఈ టూ అవర్స్ వీడికి బోర్ కొట్టేస్తది ఏంటి ఎల్లికి లేవచ్చో అని అంటాడు. నువ్వు నువ్వు కాస్త లేట్ గా లేవచ్చు అని ఆమె అంటది. స్టార్ట్ అవి ఒక్కసారికి రావు నిదానంగా నిదానంగా నిదానంగా అసంతృప్తి పెరిగి పెరిగి పెరిగి ఎప్పుడో ఒకసారి ఇది బ్లో అవపోతుంది.
(07:09) అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పెళ్లికి ముందు వాళ్ళద్దరికీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకరి మీదకి ఒకరి పెళ్లి తర్వాత ఆ సీన్ ఎంతో రివర్స్ అయిపోతుంది అన్నమాట. అవన్నీ దాని వల్ల వాళ్ళకి నిరాశ చెందుతూ అసంతృప్తిగా ఇలాంటివి ఎక్కువ పెరుగుతూ మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు.
(07:28) ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్పెక్ట భాగస్వామి పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే సపోజ్ ఒక వ్యక్తి నేను సివిల్ సర్వెంట్ అవుతాను అని చెప్పాడు అనుకుందాం. అది నా గోల్ అని చెప్పాడు అనుకుందాం. కాలేకపోయాడు అప్పుడుఏంటి పరిస్థితి ఏంటి దాన్ని ఎలా వాట్ ఇస్ ప్లాన్ బి అనేది ముందే ఆలోచించుకొని డిస్కస్ చేసుకుంటే నాకు ఈ ప్లాన్ ఉంది నేను ఒక సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను నాకు ఇంత టైం పడుతుంది అన్నప్పుడు వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి కాలేకపోతే వాట్ ఇస్ ప్లాన్ బి ఉండాలి కదా అవును వాట్ ఇస్ ప్లాన్ బి ఓకే ఒకవేళ నాలుగు ట్రై
(08:08) చేస్తాను రాకు రాలేదనుకో నేను ఏదో ఒకటి షాప్ పెట్టుకుందాము ఇట్లా ముందేమా మాట్లాడుకుంటే కూడా ఉండదు. అలా కాకుండా కేవలం ఆశలు కల్పించి లేకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్ చెప్పకుండా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చెప్పారనుకోండి సపోజ్ అమ్మాయి మనం ఇయర్లీ ఒక ఫారిన్ టూర్ వెళ్ళాలి అని చెప్పింది అనుకున్నాం. చెప్తే ముందే వాడు ఆలోచించుకొని అమ్మా నా వల్ల కాదు.
(08:36) మ్ నా వల్ల అవుతుంది. కానీ నా వల్ల కాదు. ఇండియా వరకే తెప్పగలను. ఫారిన్ ప్రతి సంవత్సరం ఫారిన్ నా వల్ల కాదుఅని చెప్తాడు. అప్పుడు ఇష్టమైతే చేసుకుంటే ఇష్టం కష్టమైతే మానుకుంటారు. కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ చెప్పరు అసలు బయటకు వాళ్ళలో వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్తారు చెప్పినప్పుడు ప్రాబబిలిటీస్ అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఒక కంక్లూజన్ కి రావచ్చు ఒక డెసిషన్ తీసుకోవచ్చు.
(09:04) అయితే ఒక చిన్న గొడవ విడాకుల దాకా వెళ్ళకుండా ఉండాలంటే భార్యా భర్తలు ఏ విధమైన అలవాట్లని అంటే ఏ విధంగా వాళ్ళు ఉండాలి ఏ విధంగా బిహేవ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనము చిన్న గొడవ విడాకుల దాకా వెళ్ళదండి ఫస్ట్ పాయింట్ వెళ్ళదు చిన్న గొడవ అనేది ఎన్నాళ్ళ నుంచో ఎన్నేళ్ల నుంచో మనసు లోపల దాచుకున్న బాధకు గాని అసంతృప్తికి గాని అవమానానికి గాని ఒక పైకి కనిపించే ఆ ఒత్తి లాంటిది ఉమ్ అది ముట్టించినప్పుడు పైకి ముట్టి మాత్రమే మనకి కనిపిస్తుంది కానీ అది కాదు లోపలికి వెళ్ళేది లోపలికి వెళ్ళేది విషయం వేరే ఉంటుంది.
(09:38) సో అందువల్ల ఎప్పుడైనా గానండి భార్యా భర్తలు అయిన తర్వాత వీలైనంతవరకు మాక్సిమం ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరు ఒక సపోజ భర్త ఒక మాట అన్నాడు. సో నీ మాటల వల్ల నాకు ఇలా ఇబ్బంది కలిగింది అని చెప్పే స్వేచ్ఛ ఓపెన్ కమ్యూనికేషన్ ఉందనుకోండి గొడవ ఉండదు అప్పటికప్పుడు సార్ట్ అవుట్ అయిపోతాయి. అలా కాకుండా మనసు లోపల దాచుకుంటూ ఉన్నారు అనుకోండి చెప్పకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా మనసు దాచుకుంటూ ఉంటే చిన్న విషయం కూడా ప్లేర్ అప్ అవుతుంది ప్లేర్ అప్ అయి అది ఎక్కడిదాకన వెళ్తుంది.
(10:11) ఇంకొక విషయం ఏందటంటే నా అబ్జర్వేషన్ ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ నేను కౌన్సిలింగ్ లో నేను చూసిన అబ్జర్వేషన్ మేరకు చాలా సందర్భాల్లో ఇండియాలో మన నేను చూసిన తెలుగు కపుల్స్ ఎక్కువ చూస్తాను కాబట్టి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే సమస్య కంటే కూడా వీళ్ళద్దరి మధ్య అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ దూరుతారు కదా వాళ్ళ మధ్య పెరిగే సమస్యలు ఎక్కువ అవును ఇంత ఉన్న ఇది కోతిపుండు బ్రహ్మరాక్ష చేసినట్లు ఇంత ఉన్న సమస్యని ఇటువైపు అటువైపు లాగి లాగి లాగి లాగి లాగి దాన్ని మొత్తానికి ఆ పెద్దదిగా చేస్తారు.
(10:47) నా చాలా సందర్భాల్లో నాకు కనిపించింది అది. ఆ ఇద్దరూ సర్దుపాటు చేసుకుంటే ఉంటుంది లేదు బెటర్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ వచ్చినప్పుడు బెటర్ ఏంటంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేకంటే ముందు ఒక మెరిటల్ కౌన్సిలర్ దగ్గరికి గానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళడం మంచిది కౌన్సిల్ గాని వెళ్ళడం మంచిది. ఎందుకంటే పేరెంట్స్ తీసుకెళ్ళాను అనుకోండి అమ్మాయి వైపు వాళ్ళు అమ్మాయినే సపోర్ట్ చేస్తారు.
(11:12) అబ్బాయి వైపు వాళ్ళు అబ్బాయినే సపోర్ట్ చేస్తారు. చాలా సందర్భాలు 99% 9% సందర్భాల్లో అలాగే సపోర్ట్ చేస్తారు. అప్పుడు నీకు ఇంకా న్యూట్రాలిటీ ఎక్కడ ఉంటది ఉండదు కదా అదే ఒక ప్రొఫెషన్ అనుకోండి వాడికి ఏ వైపు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు ఇద్దరు చెప్పేది వింటారు విని ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఉంది ఇక్కడక్కడ ఇష్యూ ఉందని ఒక ఆబ్జెక్టివ్ గా చెప్పగలుగుతారు గైడ్ చేయగలుగుతారు.
(11:38) సో బెటర్ ఏంటంటే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ నాట్ ది పేరెంట్స్ అయితే ఈ ప్రీరిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి దీంట్లో ఏం జరుగుతుంది అలాగే అది అందరికీ అవసరమా దీని వల్ల ప్రయోజనాలు ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా పెళ్లి అనగానే మనకు ముందు జాతకాలు చూస్తారు. ఉమ్ జాతకాల్లో మీరు గమనిస్తే దేవగణం ఆ అసుర గణం మనుష్య గణం అనే గణాలు ఏవో ఉంటాయి అవును ఆ అవేంటో నాకు తెలియదు యాక్చువల్ గా అవి ఎలా అంటే ఆ గణాలు కుదిరితేనే పెళ్లి బాగుంటదిఅని చెప్తారు.
(12:07) అవును ఆ జ్యోతిష్యం చూసేవాళ్ళు అవి నిజమో అబద్ధమో నాకు తెలియదు నమ్మేవాళ్ళు నమ్ముతారు నేను నమ్మను ఓకే అది వేరే విషయం అలాగే ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఒక బంధంలోకి రాబోతున్నప్పుడు ఇద్దరికీ మీరు అన్నట్లు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇద్దరికీ వేరు వేరు పర్సనాలిటీస్ ఉంటాయి రైట్ వేరు వేరు బిహేవియర్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి.
(12:41) ఈ రెండు కలిసి ఒక చోటకి రావాలి వీళ్ళద్దరు కలిసి ఒక గూట్లో బతకాలి అంటే వీళ్ళద్దరి మధ్య ఎక్కడ ప్రాబ్లం రావచ్చు దాన్ని ఎలా పరిష్కరించుకుంటారు ఎలా పరిష్కరించుకోవాలి దీనికి సంబంధించిన డిస్కషన్స్ అన్నీ ప్రీమాటల్ ఫస్ట్ జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్లు సో మీ వాల్యూస్ ఏంటి మీ బిలీఫ్స్ ఏంటి మీకు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఫస్ట్ పాయింట్ సపోజ్ అబ్బాయి ఫుల్ భక్తుడు అమ్మాయికి భక్తి ఉండదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది గొడవలే నువ్వు పొద్దు లేసి దీపం పెట్టవు స్నానం చేయవు దీపం పెట్టవు ఏం మొదలు పెడతాడు గొడవ
(13:24) అవును రైట్ అది అది మాట్లాడుకోకపోతే అసలు చాలా అసలు విషయమే ఇది కూడా దీని మీద కూడా గొడవ పడతారు అనుకుంటారు కానీ అది చాలా పెద్ద విషయం అవును వాల్యూస్ అని బిలీవ్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఒకటి నెక్స్ట్ కమ్యూనికేషన్ నేను చెప్పినట్లు మీరు కోప్పడితే ఏం చేస్తారు? మ్ అరుస్తారా కామ్గా ఉంటారా లేకుంటే చేతిలో ఏది ఉంటే తీసి కొడతారా? లేకుంటే మనిషి మీద దాడి చేస్తారా? ఉమ్ అవును ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కోపాన్ని అవును రైట్ సో నేను అనుకోండి నేను కోపం ఉంటే సైలెంట్ అయిపోతాను.
(13:58) లేకంటే పక్కక వెళ్ళిపోతాను. మ్ రైట్ అది రిజెక్షన్ కాదు అది పాటని రిజెక్ట్ చేయడం కాదు నేను కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అది నేను పక్కకెళ్ళిపోతాను సైలెంట్ గా ఉంటాను. రైట్ ఇది ముందు తెలిసింది అనుకోండి ముందు మనం దానికి రిపేర్ వర్క్ చేయొచ్చు. మనీ కొంతమంది ఐ హావ్ సీన్ ఏ గై కపుల్ నాయర్కి వచ్చినప్పుడు బానే సంపాదిస్తే ఇద్దరు కలిసి దాదాపు 3 లాక్స్ సంపాదిస్తారు.
(14:28) మ్ అతనేమో పాపం వెరీ పూర్ ఫిలిమ్స్ వచ్చిన కుర్రాడు ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ ఫాదర్ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన అమ్మాయి. ఇతనికేమో డబ్బు అనేది చాలా ప్రెషియస్ థింగ్ ఎందుకంటే ఇతను అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి సో రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. మ్ ఆ అమ్మాయి ప్రతి వీకెండ్ బయటికి వెళ్దాం అంటది.
(14:50) ఉమ్ ప్రతి వీకెండ్ షాపింగ్ అంటది. ప్రతి వీకెండ్ షాపింగ్ ఎందుకు అనేది అతని క్వశ్చన్. ఉమ్ వీకెండ్ బయటికి వెళ్ళామంటే అట్లీస్ట్ మీకు ఊరికే డిన్నర్ కి వెళ్ళినా గాని 2000 అయిపోతాయి. 2 3000 అయిపోతాయి. ఇప్పుడు మంచి హోటల్కి వెళ్ళామంటే 2000 మినిమం అయిపోతుంది అతని దృష్టిలో 2000 అంటే నాలుగు వారాలు 8000 రూపాయలు 8000 రూపాయలు ఖర్చు పెట్టుకు ఇవి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని ఆలోచిస్తాడు చాలదా గొడవ పడటానికి ఆ అవును చాలు కదా అవును సో అలాగే పిల్లలు అతి ముఖ్యమైన విషయం పిల్లలు ఎంతమంది కావాలి మ్ ఒకడా ఇద్దరా ముగ్గురా కొంతమంది ఇప్పుడు పిల్లలు వద్దని కూడా
(15:37) అనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్ ఇమో కిడ్స్ డింక్ అని కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. అవును పిల్లల పట్ల మీ దృష్టి ఏంటి? పిల్లల కోసం నువ్వు ఎంత టైం ఇస్తావ్ యూజువల్ గా ఇండియాలో పిల్లల భారం తల్లి పైనే ఉంటుంది. అవును తండ్రిగా నువ్వు ఎంత టైం ఇస్తావ్ పిల్లలకి నువ్వు ఇవ్వగలవా లేదా? హమ్ రైట్ మ్ నేను కూడా జాబ్ చేస్తాను మరి జాబ్ చేసినప్పుడు ఇద్దరం షేర్ చేసుకుంటామా లేదా ఇవన్నీ కూడా ఇటువంటి దాంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఇంటిమసీ మ్ నీ ప్రేమను నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావ్ మనఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి మ్ ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో
(16:19) ఆ ఐ రియల్లీ సర్ప్రైజడ్ టు సీ అండ్ టు సే దట్ ఈ మధ్యకాలంలో కాదు గత సంవత్సరంలో ఐదారు కేసులు చూశను. దే గాట్ మ్యరీడ్ బట్ నో ఫిజికల్ ఇంటిమసీ మ్ దే గాట్ మరీడ్ ఫర్ ఇయర్ టూ ఇయర్స్ బట్ నో ఫిజికల్ ఇంటిమసీ అప్పుడు దాన్ని ఎప్పుడు ఏం చేయాలి? ఉమ్ టెస్ట్ చేస్తే అక్కడ బానే ఉంది. ఆ టెస్ట్లో బానే ఉంటుంది కానీ ఇక్కడ ఇంటిమసీ ఉండట్లే అప్పుడు దాన్ని ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ లో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ఇద్దరితోన మాట్లాడి ఎక్కడెక్కడ ప్రాబ్లం రావచ్చు అనేది కొంచెం ప్రెడిక్ట్ చేసుకొని దాన్ని ఎలా డీల్ చేయాలి అనే
(17:04) విషయం మీద ఇద్దరితో కూర్చొని మాట్లాడుకొని గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ దే విల్ టేక్ దేర్ ఓన్ కాల్ ఆ మ్యారేజ్ నుంచి ముందుకు వెళ్ళాలా లేకుంటే డ్రాప్ అవ్వాలది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అది మనం చెప్పం కౌన్సిలింగ్ లో మనమేం చెప్పం మనం ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది మీ ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తారు మీరు ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మనం డాక్టర్ గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది ఎలూరు మేడం ఓకే డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో
(17:40) చెప్పండి చెప్పండి ఆ అదేనండి ఏలూరు ఆ చెప్పండి మీ సమస్య ఏంటండి ఆ సార్ మాకు మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే అది మా ఆయనగారు ఫస్ట్ నుంచి కొంచెం అంటే డ్రింక్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఓవర్ గా మాట్లాడడం కానీ ఏదైనా కొంచెం మా అమ్మగారి గురించి మా చెల్లి గురించి తిట్టడం మ్ ఇంకా అలా అలా చేయడం మొఖం మీద ఉమ్మలేయడాలు కొట్టడాలు ఇంకా మందు తాగితే ఇంకా ఒక్క మనిషిలాగా ఉండడమాట ఇంక ఎలా మాట్లాడతాడో కూడా మనకి తెలియదు అసలు అంటే ఆల్కహాల్ తాగినప్పుడు అండి ఆ ఆల్కహాల్ తాగినప్పుడు ఒకటే కొంచెం ఇదిగా మాట్లాడతారు మనతో ఓకే మామూలుగా అయితే చాలా మంచి ఆయన అసలు
(18:24) ఉమ్ ఉమ్ అసలు చాలా మంచి ఆయన అసలు తాగితే మాత్రం అసలు ఒక మనిషిలాగా మాత్రం ప్రవర్తించడు ఆల్రెడీ డైవర్స్ కూడా అప్లై చేశను. ఓకే అదే దానికి ఏమ ఇండిషన్ ఏమనా ఇస్తారేమో అని చెప్తు ఆల్కహాల్ ఎంత ఫ్రీక్వెంట్ రోజు తాగుతాడండి ఆ లేదండి అంటే రోజు కాదు ఎప్పుడైనా ఒక వారానికి ఒకసారి అలాగ శాలరీ వచ్చినప్పుడు గాని పిల్లలు ఉన్నారండి ఆ ఒక బాబు ఉన్నాడండి ఫోర్ ఇయర్స్ బాబుకి ఉమ్ ఆ ఇప్పుడు ఫైవ్ వచ్చినాయండి మరి ఇప్పుడు మీరు డివోస్ కి అప్లై చేశన్నారు మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి వెళ్ళారా ఆ లేదు సార్ అంటే మొన్నే అప్లై చేశను
(19:02) కొంచెం మనీ ప్రాబ్లం ఉంది ఆగిపోయింది అంటే డైవర్స్ తీసుకోవడం ఇష్టం ఉంది కానీ కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట అంటే అబ్బాయి ఇష్టం ఉంది ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే ఉండలేకపోతున్నాం అన్నమాట మనం అసలు అబ్బాయి దగ్గర ఒక మెంటల్ గా వచ్చేస్తుంది అన్నమాట ఓకే నా సజెషన్ అయితే డివోర్స్ కి ముందుకు వెళ్లి డివోస్ కి వెళ్ళినా గాని మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళాల్సిందే కచ్చితంగా డివోస్ కి అప్లై చేసి ఎవరైనా గనీ ఫోర్ సెషన్స్ అటెండ్ కావాల్సిందే నా సజెషన్ డివోస్ కి అప్లై చేయడం కంటే ముందు మీరిద్దరూ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి వెళ్ళండి. ఫ్యామిలీ
(19:36) కౌన్సిలింగ్ కి వెళ్తే అసలు ప్రాబ్లం్ ఎక్కడ ఆల్కహాల్ ప్రాబ్లమ ఆల్కహాల్ మానిపించడం ఎలా అనే దాని మీద దృష్టి పెడతారు. మీకు ఆల్కహాల్ ఉన్నప్పుడే సమస్య వస్తుంది కాబట్టి ఆల్కహాల్ మానించడం మీద దృష్టి పెడితే మిగతాది బాగనే ఉందంటున్నారు కాబట్టి సమస్య సద్దుకుపోవచ్చు సద్దుకోవచ్చు కాబట్టి ఆవిష ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి మేడం.
(19:54) ఓకే రైట్ డాక్టర్ గారు అయితే ఈ పెళ్లిలో ప్రేమ ఏ అట్రాక్షన్ ఉంటం ఉంటేనే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది అంటారా లేదా మానసికంగా మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఆ మనకు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఏందంటే పెళ్లైన కొత్తల్లో బానే ఉంటారు తర్వాత అట్రాక్షన్ తగ్గిపోతుంది అనేది నిజం అది నిజం ఎందుకంటే పెళ్లి పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కొత్త ఓకే సో అప్పుడు ఒక అట్రాక్షన్ ఉంటుంది.
(20:30) అందుకు ఫిజికల్ ఇంటిమసీ ఉన్నప్పుడు ఇంకొంచెం అట్రాక్షన్ ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇండియన్ ఆ ఫ్యామిలీస్ లో పెళ్లి వరకు తమ శరీరాన్ని తమ సౌష్టవాన్ని తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న అబ్బాయి అమ్మాయి పెళ్లిఅయిన తర్వాత వాడిని పూర్తి గాలికి వదిలేస్తారు. మగాడేమో పొట్ట పెంుతస్తారు ఆడవాళ్ళేమో ఒళ్ళు పెంచుతారు.
(20:55) పొట్ట బట్ట ఒళ్ళు పెంచుకుంటే ఏం అట్రాక్ట్ కనిపిస్తారు సింపుల్ కదా అట్రాక్ట్ ఎట్లా కనిపిస్తారు మీకు సో లేదంటే ఇంట్లో ఉన్నంతసేపు నైట్లు వేసుకొని ఉంటారు. కనిపిస్తారు. ఉమ్ ఓ రోజు ఒకే డ్రెస్ లో అదే నైటీతో అదే నైటి మళ్ళీ అదే నాలుగు నైటీలు ఉంటాయి అదే నైటీలు కనిపిస్తా ఉంటాయి ఏం అట్రాక్టివ్ గా ఉంటారు సో యు షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ అట్రాక్షన్ అనేది కట్టుకునే దుస్తుల్లో మాత్రమే ఉండదు మన ప్రవర్తనలోనూ మనం ముందు ఈ దేహం అనేది దేవాలయం లాంటిదండి ఇది బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అవును కదా సో మన ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు థైరా థైరాయిడ్ వల్లనో
(21:38) లేకుంటే డెలివరీ తర్వాతనో ఆడవాళ్ళలో మార్పులు వస్తాయి నేను కాదని అన్నాం వాటిని మనం ఏమి అవాయిడ్ చేయలేము. కానీ మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకునే చేసుకోవచ్చు కదా సో వీళ్ళంత వరకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. దాంతో పాటు వీళ్ళంతవరకు అట్రాక్ట్ ఉండేలాగా చూసుకోవాలి నేను ఐ యమ్ నాట్ టాకింగ్ అబౌట్ గర్ల్స్ బాయ్స్ ఆల్సో నువ్వు పొట్ట పెంచుకొని తిరుగుతా ఉంటే ఏమి మీ మీద ఆవిడకి ఏమి ప్రేమ కలుగుతది ఏమి అట్రాక్షన్ ఉంటది కొన్నాళ్ళ తర్వాత అలవాటు అవుతారు అంతే ఇద్దరు ఒకళకఒక అలవాటు అయిపోయి మ్యారేజ్ లో ఉన్నాం కాబట్టి బయటకి వెళ్ళలేరు కాబట్టి
(22:11) సర్దుకుపోతూ ఉంటారు కానీ నిజంగా లైఫ్ హ్యాపీగా ఒక జాయ్ఫుల్ గా నడవాలి అనిఅంటే ఇద్దరికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి ఇద్దరూ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అవును బాగా చెప్పారు అయితే డబ్బుల విషయం చూసుకుంటే పెళ్లికి ముందు మనం ఏ విధంగా మాట్లాడుకుంటే అంటే ఎవరి సంపాదన వాళ్ళదే ఈ విషయంలో మనం ఏ విధంగా మాట్లాడుకుంటే బెటర్ అంటారు యా ఇప్పుడు ఇది చాలా కపుల్స్ మధ్య గొడవ నేను చూసానండి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చెప్పాను నేను సింపుల్ సొల్యూషన్ చెప్తాను అందుక కౌన్సిలింగ్ కి వచ్చినవాళ్ళకి కూడా ఓకే
(22:48) పెద్దలు సంపాదిస్తున్నారు ఓకే నీ డబ్బు మీద నా కమాండా నా డబ్బు మీద నీ కమాండ్ ఇదే కదా గొడవ వద్దు ఎవరి డబ్బు వాళ్ళదే నీ శాలరీ నీదే ఆమె శాలరీ ఆమెదే కానీ మీ ఇద్దరికి మీ ఇద్దరు కలిసి కుటుంబంలో ఉన్నారు కదా మీ ఇద్దరు కలిసి కుటుంబం మీ కుటుంబాని కంటే కొన్ని ఖర్చులు ఉంటాయి అవును రైట్ రెంట్ కావచ్చు కారు పెట్రోలు గ్రోసరీస్ పిల్లల చదువులు, హెల్త్ ఇవన్నీ ఉంటాయి కదా అవును వీటిని కామన్ పుల్లో పడేసేయండి ఉమ్ జాయింట్ అకౌంట్ లో పెట్టేసేయండి వీటిని రైట్ సో ఇద్దర ఇద్దరకి ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాం అనుకుందాం.
(23:29) మీ ఇద్దరికి ఫ్యామిలీ కి కలిపి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది అనుకుందాం. 50,000 50,000 దీంట్లో పెట్టేసేయండి. మిగతా 50 మీ ఇష్టం మీరు షేర్లు కొనుక్కుంటారా లేకుంటే మీరు సాాలరీ కొనుక్కుంటారా అది మీ ఇష్టం. మీ సేవింగ్స్ కూడా దీంట్లోనే పడిపోవాలి. మీ సేవింగ్స్ కూడా మీ ఫ్యామిలీ కి సంబంధించిన సేవింగ్స్, ఇన్సూరెన్స్ులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కామన్ పూల్ లో ఉంటాయి.
(23:48) ఉమ్ దానికి ఇద్దరు కంట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన డబ్బులు ఎవరి ఛాయిస్ వాళ్ళది అది వాళ్ళు టూర్ కి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ సారీస్ కొనుక్కోవచ్చు డ్రెస్సులు కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అవును సింపుల్ కదా సొల్యూషన్ ఇది ఆలోచించడానికి మనవాళ్ళు రెడీగా ఉండరు. నా డబ్బులు నీ శాలరీ నాకు ఇవ్వాలి నా శాలరీ నీకు ఇవ్వాలి ఇదే గొడవ పంచాయి.
(24:11) ఉమ్ అయితే ఒకళ్ళేమో ఎక్కువ ఖర్చు పెట్టాలని చూస్తూ ఉంటారు ఇంకోళ్ళేమో కొంచెం పొదుపు చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పుడు అదే ఎందుకే చెప్తున్నా నేను ఎక్కువ ఖర్చు పెట్టడం తక్కువ ఖర్చు పెట్ట పొదుపు చేయడం కాదు కామన్ పుల్ ఇస్ కామన్ పుల్ ఓకే ఇప్పుడు నేను చెప్పాను రెంట్ కారు ఓకే ఈఎంఐ లు ఆ గ్రోసరీస్ పిల్లల ఫీజులు ఇన్సూరెన్స్ులు ఇవి తప్పించుకోలేంు కదా అవును ఇవి తప్పించుకోలేంు గా అవును ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సింది కదా ఫ్యామిలీకి అవును రైట్ అలాగే మన పిల్లలు తీసు చూసుకొని నెలకోసారో రెండు నెలక ఒకసారో లేకుంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళే టూర్ ఇవన్నీ
(24:51) కూడా కామన్ పుల్ లో ఉంటాయి. మ్ మిగతా అవి నువ్వు తక్కువ ఖర్చు పెడతావా ఎక్కువ ఖర్చు పెడతా నీ ఇష్టం నీ ఛాయిస్ అది దీని జోలికి రా మాకు ఓకే మ్ ఈ కామన్ ఫండ్స్ జోలికి రా మాకు అప్పుడు ఏమవుతుంది ఆ మ్మాయి కవ000 మిగిలియ అనుకోండి అమ్మాయి సేవ్ చేసుకోవచ్చు అతనికి 50,000 ఖర్చు పెట్టు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ గోయి వెళ్లి రావచ్చు అతను అది ఇష్టం మ్ అతని ఇష్టం ఎందుకంటే దాని బటన్ ఫ్యామిలీ పైన పడదు.
(25:21) ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీకి కావాల్సిన ఎక్స్పెన్సస్ అన్ని కామన్ ఫండ్ లో ఉన్నాయి కాబట్టి అలా చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఈ ప్రీరిటింగ్ కౌన్సిలింగ్ అనేది కేవలం భార్యా భర్తలకి ఇస్తే బెటర్ అంటారా వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇస్తే బెటర్ అంటారా ఆ యూజువల్ గా ప్రీమరిటల్ కౌన్సిలింగ్ అనేది కపుల్ మధ్య ఉంటుందండి. కపుల్ మధ్య ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే పేరెంట్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి ఇప్పుడు ప్రతిదానికి పేరెంట్స్ చూసుకొని వచ్చి ఆ రోజుక 10 సార్లు ఫోన్ చేసే అమ్మలో మ్ పెళ్లిఅయిపోయి అమ్మాయి పక్కంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళద్దరు వేరే
(25:57) కాపురం పెట్టుకున్న తర్వాత రోజుక 10 సార్లు ఏం పని నీకు చాలా సమస్య ఇక్కడి నుంచే మొదలవుతాయి. రోజుక 10 సార్లు ఏం పని ఇన్వాల్వ్మెంట్ పెరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి చెప్తాం ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది సో అంతేగన అదర్వైస్ పేరెంట్స్ కి ఉండదండి ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రీరిటల్ కౌన్సిలింగ్ లో పేరెంట్స్ ఇన్వాల్వమెంట్ ఉండదు.
(26:21) అయితే పెళ్లికి ముందే ఇప్పుడు ఆడవాళ్ళకి చూసుకుంటే సంపాదించే వాళ్ళు రెండు రెండిటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అవతల పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవాలి అన్న ఎక్స్పెక్టేషన్ భార్యకి ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మాట్లాడుకుంటే మంచి అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కాదు అంటే హస్బెండ్ అంటే అమ్మాయి తరపు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే హస్బెండ్ వైఫ్ లో వైఫ్ కూడా పని చేస్తుంది అండ్ ఇంటి బాధ్యతని కూడా చూసుకుంటారు అలాంటప్పుడు హస్బెండ్ ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అదే నేను అంటుంది పని ముందే మాట్లాడుకోవాలి ఇది ఇప్పుడు సపోజ్ ఇద్దరూ
(26:55) పని చేస్తున్నాను అనుకోండి నేను రాగని నాకు కాఫీ ఇవ్వు అని అడిగాడు అనుకోండి నేను ఆ అప్పుడే ఫుల్ గా స్ట్రెస్ అయి వస్తే మండుతది ఎవరికైనా మండుతది సహజంగా నేను ఇప్పుడే వచ్చాను ఆఫీస్ ను వచ్చాను నువ్వు పెట్టుకో అని అంటది నిజానికి నేను ఇది చెప్పే టోన్ లో వస్తది ప్రాబ్లం్ చెప్పడంలో ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయన అడిగాడు కాఫీ గారు అనుకోండి నేను ఇప్పుడే బాగా అలిసిపోయినా అండి మీరు పెట్టుకొని తాగేసేయండి పొడుకన్నా అనుకోండి గొడవ రాదు గొడవ వస్తుందా మ్ వస్తుందా అలా పెడితే రాదు సర్లే అలిసిపోయినట్టు ఉందా అనుకుంటాడు అలా ఉండదు టోన్ చాలా సందర్భాల్లో అది భర్త
(27:32) గానే భార్యగానే ఉంది. నేను కూడా పని చేసే వచ్చాను పెట్టుకో టోన్ అది చెప్పే విధానం వల్ల గొడవలు వస్తాయి. సో పని ఎలా షేర్ చేసుకోవాలో కూడా మాట్లాడుకోవాలి. పని ఎలా షేర్ చేసుకోవాలి ఇంటి పనులు ఎవరు ఎవరు చేయాలి కొంతమంది ఇప్పుడు అమ్మాయిలకి కూడా వంటవచ్చే వంట రాదు చాలా మంది అమ్మాయిలకి మరి వంట రాకపోతే ఏంటి పరిస్థితి నువ్వు చేస్తావా లేకుంటే మెయిడ్ పెట్టుకోవాలి కుక్కుని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అప్పుడు ఏంటి పరిస్థితి లేకుంటే బయట ఆర్డర్ పెట్టుకుంటామా ప్రతి రోజు ఆర్డర్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి ఎంత ఎక్స్పెన్సెస్ కూడా లెక్కేయాలి కదా
(28:07) నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు క్లైంట్స్ ఉన్నారు. వాళ్ళు వంట చేయడం మానేసామ అని చెప్పారు. హమ్ వండ చేయడం మానేసాను సార్ మేము నాకు కుదరడం లేదు నాకు ఐమ నాట్ ఐ యమ్ బిజీ పొద్దున్న లేయాలి జిమ్ కి వెళ్ళాలి తర్వాత రెడీ అవ్వాలి ఆఫీస్ కి వెళ్ళాలి పిల్లలు ఉన్నారు ఈ వర్క్ అంతా నాకు కుదరడం లేదు వంట చేయడం అనేది అందుకని వ ఫైండ్ ఏ వే కర్రీస్ మా దగ్గర దగ్గరలో కర్రీస్ ఒక ఫ్యామిలీ కర్రీస్ అప్లై చేస్తారు.
(28:32) నెల కిందనే ప్యాకేజ్ ఉంది కర్రీస్ కూడా తెప్పించుకుంటాము రైస్ పెట్టేసుకుంటాము. గుడ్ హ్యాపీగా అడిచిపోతుంది అని చెప్పాను. సో నౌ దేర్ ఆర్ మెనీ ఆల్టర్నేటివ్స్ వంటని ఎంత గొప్ప ఇదిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలామంది సుగిరి మీదనే బతికేస్తున్నారు. అవును కాకపోతే మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అసలు నేను హోటల్ తిండి పడకనే పెళ్లి చేసుకున్నాను నువ్వు వంట చేయనంటే ఎట్లా అంటారు అది ముందు మాట్లాడుకోవాలి.
(29:09) నీకు వంట వచ్చా ఏమవచ్చు ఎంతవచ్చు అని ముందు మాట్లాడుకుంటే సరిపోతుంది అప్పుడు మాట్లాడుకోకుండా చివరికి పెళ్లి అయిన తర్వాత అమ్మాయి నాకు వంట రాదంటే నువ్వు గొడవ చేస్తే ఏం ఉపయోగము అవును కొంతమందికి లేడీస్ కి ఎంత చేసినా అది బాగా రాదు అంతే వాళ్ళు రాదంటే కొంతమందికి ఆ స్కిల్ ఉండదు అంతే అదేమి పుట్టూతో వచ్చే స్కిల్ కాదు కదా నేర్చుకుంటే వచ్చే స్కిల్ అది అవును ఉండదు ఏం చేయాలి అప్పుడు మగాడు కూడా వంట చేయొచ్చు తప్పేమ లేదు.
(29:37) రైట్ డాక్టర్ గారు ఈనాటి మన కార్యక్రమంలో ప్రీరిటల్ కౌన్సిలింగ్ మీద మరింత అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు చూసారు కదా ఇది ఈనాటి హెల్ప్ లైన్ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే

No comments:

Post a Comment