Tuesday, October 13, 2026

Helpline LIVE : సహజీవనం తర్వాత అమ్మాయిని వదిలేస్తే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు | Sr Advocate Lakshmi

Helpline LIVE : సహజీవనం తర్వాత అమ్మాయిని వదిలేస్తే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు | Sr Advocate Lakshmi

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=boGHFkRhLX8





Title: Helpline LIVE : సహజీవనం తర్వాత అమ్మాయిని వదిలేస్తే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు | Sr Advocate Lakshmi

Author Name: Vanitha TV

Description: Helpline LIVE : సహజీవనం తర్వాత అమ్మాయిని వదిలేస్తే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు | Senior Advocate Lakshmi ‪@VanithaTV‬

#liveinrelationship #legaladvice #legalawareness #helpline #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:01) ఈరోజు మనం మాట్లాడుకునే అంశం వచ్చేసి లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం అంటాం కదా మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్యలో ఉన్న బంధాలు బాధ్యతలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆలోచనలు కూడా దానికి తగ్గట్టే అంటే పెళ్లితో సంబంధం లేకుండా ఇద్దరు మనుషులు కలిసి జీవిస్తే సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి అయినా సరే ఈ మధ్యకాలంలో లివిన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ఈ కేసెస్ అనేవి మనం ఎక్కువగానే చూస్తున్నాము మరి ఇది వ్యక్తిగత నిర్ణయమైనా లేదంటే చట్టపరంగా ఏదన్నా గుర్తు గుర్తింపు ఉన్నదా ఈ లివింగ్ రిలేషన్షిప్స్ కి అంతే కాదు
(00:32) అసలు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న ఆడవాళ్ళకి మహిళలకి అసలు ఎటువంటి రక్షణ ఉంటుంది వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము మరి దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు హైకోర్ట్ అడ్వకేట్ వారితో మాట్లాడదాం. నమస్తే మమ్ నమస్తే అమ్మా మమ్ ఈ మధ్యకాలంలో నేను చెప్పినట్టు చూస్తే లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఏదో ఫర్ మెనీ రీసన్స్ పెరుగుతున్నాయి.
(00:53) మరి ఇది చట్టబద్ధంగా ఇది లివింగ్ రిలేషన్షిప్ అనే నిర్వచనం ఏదైనా ఉందా ఇప్పుడు పెళ్లికే చట్టబద్ధత లేని పరిస్థితులు వచ్చేసాయి ఇవాళ రేపును అంటే పెళ్లి అనేదానికే చట్టబద్ధత ఎంతవరకు ఉంది ఎంతవరకు సెక్యూరిటీ చట్టబద్ధత పక్కన పెడితే సెక్యూరిటీ అనేది ఉంది ఆ సెక్యూరిటీ ఏంటి అనేది లివింగ్ రిలేషన్ లో పుట్టిన పిల్లలకి చట్టబద్ధత ఉంటుందేమో తప్పిస్తే లివింగ్ రిలేషన్స్ చట్టబద్ధత అనేది లేదు అంటే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి అంటే ఎక్కడ కూడా కొట్టొద్దు తిట్టొద్దు హింసించ ద్దు మీకు ఇష్టం లేకోతే ఇడిపోండి అనేదే కదా లివిన్ రిలేషన్ ఇంక దానికి చట్టబద్ధత
(01:26) ఏమవస్తుంది లివిన్ రిలేషన్ ప్రూవ్ చేసుకని అందులో ట్రాన్సాక్షన్స్ ఏమనా జరిగితే ఏదైనా జరిగితే లయబిలిటీస్ అనేది చాలా లెస్ ఉన్నాయి కాబట్టి లయబిలిటీస్ లేకుండా ఉండడమకే కదా జనాలకి కావల్సింది ఇప్పుడు పెళ్లికి లివిన్ రిలేషన్ కి డిఫరెన్స్ ఏంటి పెళ్లిలో ఉండేయి లివిన్ రిలేషన్ లో ఉండొద్దు అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళద్దు అంటే వెళ్ళొద్దు లేకపోతే నువ్వు ఏదైనా చేయొద్దు అంటే చేయద్దు నీ ఇష్టమైనప్పుడు వెళ్ళిపోవచ్చు ఇంకా లయబిలిటీ క్వశ్చన్ ఎక్కడ ఉంది అవును అంతే కదా సో ఎవరిక ఎవరికి ఫామ్ చేసుకోవద్దు ఎవరికెవరికో ఒక అగ్రీమెంట్ రాసుకోమంటాం మేమైతే మీరు లివిన్ లో
(01:56) ఉండడానికి ఇష్టపడుతుంటే అగ్రీమెంట్ ఎంతమంది అగ్రీమెంట్ కి వెళ్తున్నారు చట్టబద్ధత అనేది ఏమీ లేదు అంటే గాలికి ఉండండి గాలికి పోండి అనేది అంతే ఉంటే అఫెన్స్ కాదంటుంది కాబట్టి కాదు అని చెప్తుంది తప్పిస్తే చట్టము దీనికి మీకు మేము చట్టబద్ధత కల్పిస్తామని ఎక్కడ చెప్పట్లేదు ఒక కామన్ సిటిజన్ కి ఏం చట్టభద్రతత ఉంటదో అదే చట్టబద్ధత ఉంటుంది అందులో ఓకే సో అగ్రీమెంట్ కి వెళ్ళేవాళ్ళు తక్కువగా ఉంటారు.
(02:20) ఆ అగ్రీమెంట్ కి వెళ్ళే వాళ్ళు అంటే జనరల్ గా ఉండరు ఎక్కడో ఉంటారు వందలో ఒకళ్ళు కూడా ఉండరు. ఓకే సో అగ్రీమెంట్ కి వెళ్ళడం అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా అనేసుకుంటారు వాళ్ళు అలాని కాకుండా మనద్దరం లివిన్ లో రిలేషన్ ఉన్నాం మనద్దరికీ ఒక ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి ఎవరి ఇష్టం లేకపోతే అక్కడ వెళ్ళిపోవాలి లేకపోతే పిల్లలని కనవద్దు కనాలి ఇవేది వాళ్ళు రాసుకోవట్లేదు అంటే ఒక ఒక అండర్స్టాండింగ్ అనేది మామూలుగా మనకి బైలాస్ లా పెట్టుకోవట్లేదు ఓకే సో పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మనం లివిన్ రిలేషన్ కి చట్టబద్ధత ఉందా లేదా అనేది పక్కన పెడితే మీకు రక్షణ కావాలనుకుంటే ఏ
(02:58) రిలేషన్లో అయినా కూడా పెళ్లిలు అంటే చట్టబద్ధత ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు లేకపోతే దానికి కొన్ని లాస్ ఉన్నాయి ప్రొటెక్షన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ చట్ట ఈ లివిన్ రిలేషన్లు అనేది మీరు ఎవరిని అడిగి ఉండరు ఎవరి కన్సర్ట్ తో ఉండరు మీ ఇద్దరి కన్సర్ట్ తోనే ఉంటారు కాబట్టి అంటే కపుల్ కన్సర్ట్ తోటి ఉంటారు కాబట్టి మీకు రక్షణ కావాలి లేకపోతే మీకు ఏదైనా సెక్యూరిటీ కావాలి అదే సెక్యూరిటీ ఏ ప్రొడక్షన్ సెక్యూరిటీ కావాలనుకుంటే గనుక అది రిటన్ గా పెట్టుకుంటే గనుక బెటర్ ఓకే యాక్చుల్లీ మనం యక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ముందుతో కంపేర్ చేస్తే
(03:29) ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉందా దీని గురించి ఏం చెప్తారు మీరు అంటే నాకు తెలిసి నాకు వచ్చే మేటర్స్ లో గాని నేను చూస్తున్న నా సొసైటీ అంటే అగ్రికేట్ సొసైటీ అనేది ఉంటుంది కదా మా కమ్యూనిటీకి సంబంధించి జనాలను చూడడంలో గాని యాక్సెప్టెన్సీ ఉంది ఒక 20 30% యాక్సెప్టెన్సీ డే బై డే అది ఇంక్రీస్ అవుతుందని అనుకుంటున్నా ఎందుకంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు మేము లివిన్ లోనే ఉన్నాము మేము ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాము లేకపోతే అంటే మా పేరెంట్స్ తెలుసా తెలుసు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇవి వచ్చాయి కదా ఆ దాన్ని ఏమంటారు కోలి వింగ్స్ వచ్చాయి అందరూ ఉంటున్నారు
(04:03) అది అకామిడేషన్లు వచ్చాయి అందరూ ఉంటున్నారు మేము లివిన్ లో ఉన్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామ అనిఅంటే అది చాలా మందికి ఒక ఐదఆరు ఏళ్ళ క్రితం అది న్యూ ఎవ్రీవన్ అంటే దాన్ని ఎట్లా అంటే అవునా అలాగ అలాగ ఎలా ఉంటారు అది అఫెన్స్ కింద చూశారు. ఇప్పుడు ఏంటంటే స్లోలీ యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలి. అంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు ఆ ఇంకా పెళ్లి కాలేదండి లివిన్ లో ఉన్నారు ఒకప్పుడు పెళ్లికి ముందు కలిసి తిరిగేదాన్ని ఓకే వాళ్ళు లవ్ లో ఉన్నారని ఇవ్వరు ఇప్పుడు ఏంటంటే మనం మనమే ఒక చట్టభద్రత సామాజిక భద్రత ఇచ్చేస్తున్నాం.
(04:36) సమాజమే ఇచ్చేస్తుంది అంటే వాళ్ళద్దరు పెళ్లి చేసుకుంటారు ఒక ఇంట్లో ఉంటారు అంటే లవ్ చేసుకున్నప్పుడు భయపడేవాళ్ళు తర్వాత లేదంటే ఆ వాళ్ళు సీక్రెట్ గా కలవడం మాట్లాడుకోవడం చేసేది ఇప్పుడు ఓపెన్ గా జరుగుతుంది కాబట్టి అది సమాజం కూడా అంగీకరిస్తూ ఉంది. ఓకే సో అంటే ఇప్పుడు అగ్రీమెంట్ గురించి మాట్లాడుకుంటే అగ్రీమెంట్ కింద రాసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింద లేదు లేదు బేసిక్ గా లేదు చేయాలి అంటే అసలు అగ్రీమెంట్ అనుకోవాలి అంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్నవాళ్ళు ఇప్పుడు ఇద్దరు
(05:12) కలిసి ఉంటారమ్మ ఇద్దరు కలిసి ఉండి వాళ్ళద్దరు కలిసి సొసైటీలో తిరుగుతారుఫేస్బక్ లో ఇన్స్టాలో అన్ని పోస్ట్లు పెట్టుకుంటారు తర్వాత ఓపెన్ ప్లేసెస్ లో తిరుగుతారు అంతా తిరుగుతా ఉంటారు. సో ఎవరైనా ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువగా ఏంటంటే ఆ భద్రత కావాలి అనుకున్నప్పుడు సరే మనఇద్దరం కలిసి ఒకే ఇంట్లో సహజీవనం అలా చేస్తున్నామ అని అంటున్నారు.
(05:34) అలా చేసుకున్నప్పుడు సరే ఇన్ని రోజుల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం లేకపోతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమనా ఉంటే గనుక అది మనం సాల్వ్ చేసుకోవడం లేకపోతే ఎవరిదో వాళ్ళు ఇండిపెండెంట్ గా చూసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను లివిన్ లో ఉన్నాను నా 20 లక్షలు తినేసాడు 10 లక్షలు తినేసారు ఇలాంటివి వస్తున్నాయి కదా సో అలాంటివ అనేది కేర్ఫుల్ గా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావు వాళ్ళకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కాకోకుండా ఇప్పుడు రెండు రకాలు ఉన్నవాళ్ళు ఉన్నారు పెళ్లి కాకుండా లివిన్ లో ఉండడమే తప్పు నేను చెప్పేది
(06:04) ఎందుకంటే ఒకవేళ నేను చెప్పాను కదా బయట తిరగడమో తర్వాత ఒకే ఇంట్లో ఉండడమో ఒకొకసారి ప్రెగ్నెంట్ అవ్వడమో లేకపోతే కొట్టుకోవడంలో నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడవు వీళ్ళతో ఎందుకు మాట్లాడదాం ఇవ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల అఫెన్సెస్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు కలిసి ఉండడం వల్ల వచ్చే ఆనందం అండర్స్టాండింగ్ కంటే కూడా వీళ్ళు ఉన్నప్పుడు కొట్టుకొని ఇబ్బందులు పడి మళ్ళీ ఇంకొకళతో మాట్లాడుతున్నావ్ నాతో ఉన్నట్టు పెళ్లి కాకుండా ఇంకొకళతో ఉండవఏంటి ఇవన్నీ చెప్పుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి.
(06:33) సో ఫస్ట్ అఫ్ ఆల్ అలాంటి వాటిలకి వెళ్ళకుండా ఉండడం బెటర్ కొంతమంది ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఉండేవాళ్ళు ఉన్నారు అంటే అందరినీ ఒకేలా మనము మెజర్ చేయలేం అలా అంటే కొంతమంది పిల్లలు ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ పెళ్లి ఎందుకో లేకతే హస్బెండ్ చనిపోవడమో హస్బెండ్ వదిలి పెట్టేయడం అలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు ఎవరితోన ఉండవలసి వస్తది అనుకుందాం అలాంటప్పుడు ఇవన్నీ రాసుకోవడం వల్ల ఇట్స్ మోర్ సెక్యూర్ టు లేడీస్ అలానే మనం ఫిజికల్ గా మాట్లాడుకుంటున్నాము అట్లాగే మెంటల్ గా టార్చర్ ఉంటుంది అంటే కొన్ని రోజులు లివిన్ లో ఉండి ఆ తర్వాత వాళ్ళు ఫర్ సం రీజన్ బ్రేకప్ చెప్పుకోవడం
(07:09) ఏదైనా జరిగిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ వీళ్ళవి వాళ్ళ దగ్గర ఉంటే డీటైల్ పాస్వర్డ్ అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు లివిన్ లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నంతసేపు బానే ఉంటదమ్మ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ ఈగోస్ వస్తాయి మళ్ళీ అక్కడ గ్రడ్జ్ డెవలప్మెంట్ చేసుకుంటారు అంకుల్ రివెంజ్ ఏ విధంగా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి అదే రివెంజ్ స్టార్ట్ అవుతావ్ రివెంజ్ స్టార్ట్ అయితది అని అంటే ఇప్పుడు ఏమంటారు బేసిగ్ గా ఇప్పుడు ఉండమన్నది కోర్టు ఇలా ఉండమంటది చట్టం ఎలా ఉంది మనం అన్ని చట్టాలు ఫాలో అవట్లేదు లివిన్ లో ఉన్నంత
(07:40) మాత్రాన ఉండొచ్చినంత మాత్రాన అది నేరం కాదన్నంత మాత్రాన ఉండిపోవడమేనా నీ లైఫ్ సెక్యూరిటీ మనకు ఉండదా మనం మన సేఫ్టీ మనం ఆలోచించమా సో అక్కడ ఉన్నప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఏంటంటే భర్త కాబట్టి ఆ చాలా రిస్ట్రైన్ చేసి నువ్వు కేస్ చేసి నువ్వు భార్యని కొడుతున్నావ్ నేరం అదంట లివిన్ లో ఉన్నప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం చులకనగానే చూస్తది బయట వాళ్ళు కూడా చుకుని చూస్తారు మరి ఎందుకు ఉన్నారు ఇప్పుడు లా వేరు అక్కడ మాట్లాడేది వేరు ఉంటది.
(08:04) మరి ఎందుకు ఉండవు అనేసి కొట్టకు తిట్టకు అనేసి ఏదో చెప్తారు ఇంకా మోర్ దెన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లోకి వెళ్తే కేస్ బుక్ అవుతది అంతే అంతకంటే ఏమవుతది అసలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుందా మమ్ డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా వస్తది అది ఇద్దరిది ఒక భార్యా భర్తలకి డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నది లివిన్ రిలేషన్ అంటే కొడితే 320 అదే కొట్టినది కేస్ అయితది తిడితే తిట్టినంది కేస్ అయితది బెదిరిస్తే నైబర్ ఎట్లానో సేమ్ థింగ్ అట్లానే ఉంటది లివిన్ లో కూడా 498 లేసినోళ్ళు ఉన్నారు కానీ అవి ఎంతవరకు నిలబడతాయి అనేది ఉండాలి ఎక్కువ లాంగ్ రన్ లో కనీసం ఐదేళ్ళు
(08:37) ఆరేళ్ళు ఉంటే భార్య కిందే సమానం అని చెప్పడం ఆ దేంటి ఆధార్ కార్డులో రాయించుకోవడం బ్యాంక్ అకౌంట్ లో భర్త అని రాయించుకోవడం ఇలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అవును సుప్రీం కోర్టు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాట అనడం నేను ఇది చదివాను ఒక చిన్న ఉంటది అందుకనే ఇప్పుడు కేర్ ఆఫ్ పెడుతున్నారు కాబట్టి డాక్టర్ ఆఫ్ లో వైఫ్ ఆఫ్ లో పెట్టట్లేదు ఆధార్ కార్డులో కూడా సో అలాగే ఏంటంటే ఇట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ మనదంతా కూడా ఆ రిలేషన్ ఏది కూడా లీగలైజ్డ్ కాదు అన్నారు తప్పితే ఇట్స్ లీగలైజ్డ్ అని అనలే లీగలైజ్డ్ కాదు అని అన్నద ఎందుకంటే అఫెన్స్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు
(09:11) అక్రమ సంబంధం అక్రమ సంబంధం అఫెన్స్ కాదు అని అన్నారు అంటే నీకు ఇష్టం లేకతే వదిలేయ అన్నారు ఆ సెక్షనే తీసేసారు ఇది నథింగ్ బట్ అదే కదా ఇప్పుడు అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు ఉన్నదే దాని అక్రమ సంబంధం అనేవరకప్పుడు భార్య ఉండి భర్త ఉండి వేరొకళతో ఉంటాం ఇప్పుడు వదిలేసివచ్చి లివిన్ లో ఉంటున్నారు వేరొకళతోటి పెళ్లి చేసుకోలేదు అని అంటున్నారు.
(09:31) సో ఆమె ఎవరితో ఉన్నా అతను ఎవరితో ఉన్నా ఆ నువ్వు కేస్ బుక్ చేయడానికి ఉండదు సో నువ్వు వేరేగా ఉండు అని అంటున్నారు. ఓకే సో ఇలాంటి సిచువేషన్స్ లో పార్ట్నర్ ఏదన్నా పోలీస్ పోలీస్ దాకా వెళ్ళే అవకాశం పోలీస్ కి అది అది ఆ సెక్యూరిటీ ఎప్పుడు కామన్ సిటిజన్ కి ఉండే సెక్యూరిటీ ఎవరికైనా ఉంది ఇప్పుడు మనం ఇక రూమ్లో ఉంటాము పక్కన ఒకతను రూమ్లో ఉంటాడు బేసిక్ గా ఒక రెంటెడ్ అకమడేషన్ లో అతను మనం సతాయిచ్చిన అతను మనల్ని ఇబ్బంది పెట్టిన అతను ఏదైనా చేసినా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తాం.
(10:01) అలాగే తప్పిస్తే ఆ లివ్ ఇన్ రిలేషన్ కి సెపరేట్ గైడ్లైన్స్ ఉన్నాయి ఈ ప్రకారంగా లివిన్ రిలేషన్ చేస్తే మోసం చేస్తే కేస్ పెట్టొచ్చు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఆ వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా ఒకరు వాళ్ళద్దరిలో ఒకరు వేరుగా ఇంకొకరితో లివిన్ లో ఉంటే ఈ కౌంటర్ పార్ట్నర్ వెళ్లి పోలీస్ దగ్గరికి అదే అదే చెప్తున్నాం కదా ఇప్పుడు 497 సెక్షన్ అనేది తీసేసారు అక్రమ సంబంధం తీసి ఒకప్పుడు కేస్ అయ్యేది చట్టంలో నుంచే ఆ సెక్షన్ డిలేట్ చేశారు మీ ఇష్టం మీ బతుకు మీరు ఇట్లా చావండి అంటుంది చట్టం కూడా అలాంటప్పుడు ఉండకూడదు అనేది ఒక పర్సనల్ నిబద్ధత అనేది ఒక లైఫ్ లో ఉండే ఎథిక్స్
(10:36) అనేది అనేది మనం పాటించాలి తప్పిస్తే మనం దీన్ని కంట్రోల్ చేయలేము ఇది సమాజం మారిపోయి కొలిగి ఇలాంటి కాంటాక్ట్స్ ఎక్కువైపోతున్నాయి దీన్ని మనము వదిలేయడమే బెటర్ దీన్ని మనం పట్టక కూర్చోవడం అనుకుండా ఇప్పుడు చట్టం ఏం చేసిందంటే సుప్రీం కోర్టు ఒకవేళ నీ వైఫ్ ఎవరితోటైనా నీ హస్బెండ్ ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకుంటే నీకు నచ్చకపోతే అది క్రూయాలిటీ గౌంట్లో డ్రైవర్స్ తీసుకో తప్పిస్తే వాళ్ళని కొట్టి తిట్టి పట్టించే రైట్ మనకు లేదు చట్టానికి కూడా లేదు అని చెప్పింది.
(11:04) ఓకే సో అంటే నీ మ్యారేజ్ ఇన్వాలిడ్ అయితది అక్కడ ఎందుకంటే నువ్వు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇక్కడ ఈ రిలేషన్ అనేది ఇన్వాలిడ్ అయిపోతది నేను అతనితో ఉన్నానని అడ్మిట్ చేస్తే అలా అడ్మిట్ చేయరు కదా వీళ్ళు ఆ ఏదో ఉన్నాము మా ఫ్రెండ్ మా కజిన్ ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. దానికి సెపరేట్ గైడ్లైన్స్ ఇప్పుడు హస్బెండ్ కొడితే డబ్బు కోసం వేదిస్తే అది డౌరీ హరాస్మెంట్ కేస్ అవుతుంది.
(11:31) అదే లివిన్ పార్ట్నర్ వచ్చేసేసి డబ్బు కోసం కొడితే అది అవ్వదు కదా సో అందులో అ పెళ్లి లేదు అందులో పెళ్లి ఉన్నప్పుడు ఉండే సెక్యూరిటీ ఏది కూడా ఉండదు. అలాగే నీకు హెల్త్ బాగలేనప్పుడో లేకపోతే నీకు ఏదైనా కావాల్సినప్పుడు అతని ఆస్తిలో క్లైం్ చేసుకునే రైట్ కూడా నీకు లేదు. ఓకే ఆస్తి కూడా ఎవరిది ఎవరిది వాళ్ళది రైట్ కూడా లేదు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో పెత్త అప్పుడు ఒక కోడలు అయితే ఫోర్స్ఫుల్ గా కూడా పోతది.
(11:53) మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి ఇచ్చారు నేను మీ ఇంటికి వచ్చే రైట్ నాకు ఉంది అని చెప్పేసేసి ఇలాంటివన్నీ ఏమ ఉండదు మీ ఇద్దరు ఉన్నారా ఉన్నారు తిన్నారా తిన్నారు మీ ఇష్టం తోటి ఉన్నారు ఉన్నారు దాంట్లో ఉండే ఒక ఒక రిలీఫ్ ఏంటంటే నువ్వు అతనితో విడిపోవాలన్నప్పుడు కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు అతను నిన్ను రిస్ట్రైన్ చేసి లేకపోతే నీకు ఒక బౌండరీస్ పెట్టి నువ్వు దాటవద్దు అంటా లేదు నా ఇష్టం నేను పోతాను అనవచ్చు మరి అగ్రీమెంట్ రాసుకుంటే అగ్రీమెంట్ రాసుకుంటే అగ్రీమెంట్ ఏమంటావ నాకు ఇష్టం లేనప్పుడు నే వెళ్ళిపోతాను ఇష్టం నాకు ఈచ్ టైమ్స్ ఏమ లేవు
(12:25) నన్ను డబ్బు కోసం వేదించొద్దు నాకు ఏమ తెద్దు ఒకవేళ లివిన్ రిలేషన్ లో పిల్లలు పుడితే కూడా నువ్వే ఫాదర్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటే బెటర్ కదా కోర్ట్ రాసుకోమని చెప్పకపోయినా ఇట్ ఇస్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ రిలేషన్షిప్ రేపు పొద్దున్న లివిన్ రిలేషన్లు ఉంటావు దానికి ఏమి ఉండదు అప్పుడు నాకు పుట్టలేదు అంటాడు మళ్ళీ పుట్టిన బేబీ వచ్చి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా అవును రోడ్డు మీదకి రావాలి కదా సో దట్ అలా రాసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నా నాకు ఉండే లీగల్ నాలెడ్జ్ ని బట్టి రైట్ ఓకే పిల్లలు పుడితే ఇంకెంత కన్ఫూషన్
(12:57) ఇంకా కన్ఫ్యూషన్ గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది ఆస్తుల విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే అటే పిల్లలు పుడితే అది ఒకప్పుడు లెజిటిమేట్ చైల్డ్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ అనేవారు అంటే అక్రమ సంబంధము సక్రమ సంబంధం అనేవారు తర్వాత పిల్లలు సమాజంలో హుమిలేట్ అవుతున్నారు అని చెప్పేసేసి ఇప్పుడు అక్రమ సంబంధం లేదు సక్రమ సంబంధం లేదు ఎవరితోటైనా నువ్వు సెక్సువల్ రిలేషన్ కలిగి అంటే ఆ పర్సన్ కలిగి ఆ టైం కి ఆ బేబీ తన బేబీ అని తల్లి డిక్లేర్ చేసినా లేకపోతే dఎన్ఏ టెస్ట్ చేసి కోర్టు డిక్లేర్ చేసిన ఆ పిల్లల రెస్పాన్సిబిల్ 18 ఇయర్స్ వరకు తండ్రి తీసుకోవాల్సిందే కదా ఈక్వల్ గా
(13:35) తీసుకోవాల్సిందే అదే లివింగ్ లో కూడా నడుస్తుంది అంటే లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు పెళ్లి చేసుకోపోయినా చేసుకోకపోయినా అక్రమ సంబంధంలో పుట్టిన ంటే సహజీవనంలో పుట్టిన లేకపోతే అనొద్దు ఒక ఏదో ఒక రోజున ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళవచ్చిన అప్పుడు ఆ బేబీ నీదే అనేసి సామె డిక్లేర్ చేసిన ఆ కోర్ట్ డిక్లేర్ చేసిన హి కెన్ లైబల్ ఫర్ అదే పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత పక్క తండ్రికి ఉంటుంది.
(14:06) ఓకే మరి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయానికి వస్తే అంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ తాతది ఉందనుకోండి తండ్రి మీద హక్కులు ఉన్నప్పుడు సర్వం అందరి మీద హక్కులు ఉంటాయి. వాళ్ళ తాత మీద వాళ్ళ ముత్తాత మీద వాళ్ళ నానమ్మ హాస్తి మీద అందరి మీద ఉంటాయి కాదంటే వీళ్ళద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కారు కానీ వాళ్ళద్దరు పేరెంట్స్ే కదా అవును బయలాజికల్ పేరెంట్స్ే కదా ఇద్దరు కూడా వాళ్ళైతే తల్లి భర్తలు కాదు భర్తకే భార్యక ఏం హక్కు ఉండదు అక్రమ సంబంధంలో అయితే ఎలాగైతే అక్రమం లేదో సక్రమమైన సహజీవనంలో కూడా అదే ఉంది.
(14:36) ఓకే సో డివోర్స్ తర్వాత మామూలుగా అయితే మామూలుగా పెళ్లి చేసుకుంటే డివోర్స్ తర్వాత ఆలిమోనీ లాంటివి ఉంటాయి కదా ఆ డివోర్స్ అప్పుడు ఎలా మనీ ఉంటుంది ఇలా విడిపోతే గనుక వీళ్ళకి అసలు ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉందా ఇప్పుడు కాన్సెప్ట్ అనేది ఏం లేదు నేను పెట్టాను నువ్వు పెట్టావు అనే తప్పిస్తేన అప్పుడు ఏమంటే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తే ఒక రూప్ కింద ఎక్కువ రోజులు ఉంటే కోర్టు కన్సిడర్ చేస్తది వైఫ్ అండ్ హస్బెండ్ కింద అని కూడా ఉండింది.
(15:05) ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని దాంట్లో అంటే నేను ఇన్ని రోజులు అతనికి భార్యగా చేస్తాను అది ఉండాలి. రెండు మూడు సంవత్సరాలు ఉండి లివిన్ లో ఉన్నాను నేను నాకు ప్రాపర్టీ కావాలి లేకపోతే నేను పిల్లల్ని కనేసాను ఇదని అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ కిందే వస్తుంది. ఓకే అంటే అతను ఎలాంటోడో తెలియకోకుండా లివిన్ రిలేషన్ అంటే టెంపరరీ రిలేషన్షిప్ కదా ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో పెళ్లి లేకుండా కూడా లాంగ్ రిలేషన్ లో ఉన్నారు.
(15:27) అంటే వాళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటారు లేకపోతే అంటే హిందూ మన ఇండియన్ లాగా ఉండదు. సో వాళ్ళు కమిట్మెంట్ అంటే ఆ కంట్రీలో లేదు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ తో ఉంటున్నారు. ఇక్కడ కమిట్మెంట్ ఉన్నప్పుడు అతని పట్ల లైఫ్ పట్ల పిల్లలని కనాలి సంసారం లివిన్ లోకి వెళ్ళవల్సిన అవసరమే లేదు కదా అవునా కదా లేదు కదా నువ్వు టెంపరరీ అంటే నాకు ఏజ్ ఉన్నది నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకు నాకు వద్దు నా ఏజ్ నా నీడ్స్ నా ప్రయారిటీస్ తగ్గిపోయిన తర్వాత నాకు ఈ జంజాటాలు వద్దు అనేదే దాన్నే లివిన్ రిలేషన్ అంటున్నాం మనం ఓకే సో లివిన్ లో ఉన్న మహిళలకు ఏదనా రక్షణ
(16:11) ఉంటుందనా అట్లా చట్టంలో ఏదైనా ఉన్నదా అదే చెప్తున్నాను కొడితే తిడితే రక్షణ ఉంది ఒక నువ్వు లివిన్ లో ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయి డబ్బు తినేస్తే అమ్మాయికి నేను లివిన్ లో ఉన్నాను నాకు ఫుడ్ పెట్టాలి అని క్లైమ్ చేయడానికి లేదు కదా అవును దాంట్లో ఏంటి ఫోర్స్ ఏమ ఉండదు. దాంట్లో ఫోర్స్ ఉండదు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళ ఎవరికా సెపరేట్ అయిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ ఫోర్స్ లో ఉంటుంది కాబట్టి నా వైఫ్ నా హస్బెండ్ అనేది అంటిల్ ఫర్ ద డివోర్స్ అది ఫోర్స్ లో ఉంటుంది లివ్ ఇన్ ఏంటి ఇవాళ విడిపోయారంటే ఇవాళ నుంచి
(16:43) రిలేషన్ లేదు లేదు అవును సో అప్పుడు ఎక్కడ లయబిలిటీ వస్తుంది ఎవరికైనా ఓకే అట్లానే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటూ ఉంటారు అలాగే సొసైటీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కొన్ని చోట్ల చూస్తూ ఉంటారు అన్నిటికీ కి అప్పుడు అసలు నార్మల్లీ న్యాయపరంగా వీళ్ళఏమనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా అంటే నన్ను నమ్మించాడు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందుకే నేను లివిన్ లో ఉన్నాను అందుకే నేను రాసుకోండి అంటాను.
(17:09) అంత జెన్యూన్గా మీతో ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని వచ్చి నాకు తెలిసిన ఒక కేసు ఆ ఇదే హైదరాబాద్లో లివిన్ లో ఉన్నారు లివిన్ లో ఉన్న తర్వాత ఆ దేంటి వేరొకళతో రిలేషన్ పెట్టుకున్నది అమ్మాయి ఆ రిలేషన్ పెట్టుకొని అంటే ఏదో ఫిజికల్ మెంటలో మనకు తెలిీదు పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి దీనిి ఈ అబ్బాయి మీద రేప్ కేసి పెట్టింది. అయ్యో నన్ను ఫోర్సబుల్ గా ఉండమన్నాడు బ్లాక్ మెయిల్ చేశడు నేను వద్దన్నా కూడా నన్ను ఇట్లా అటెంప్ట్ చేశాడు అని చెప్పేసేసి కేస్ కేస్ అయింది.
(17:42) అట్లా ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే ఫ్యూచర్ పాడైపోతది ఇప్పుడు తాగండి అని అన్నారు తాగమని అయితే చెప్పట్లేదు కదా తాగడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే ఆ ఫన్స్ కాదు అనింది ఎవరు గవర్నమెంట్ గాని చట్టం గాని కానీ మీరు తాగండి మీరు తాగితే మీకు నష్టపోతే మేము ఈ కాంపెన్సేషన్ ఇస్తాము లేకపోతే మీకు ఇలా ఇస్తామని ఎవరు లే తాగి కొట్టినా తప్పే తాగి తిట్టినా తప్పే తాగి రోడ్డు మీద పడినా తప్పే తాగి డ్రైవ్ చేసినా పబ్లిక్ ప్లేస్ లో వెళ్ళినా తప్పే అలాగే మీరు లివన్ లో ఉండొచ్చు అది అది మేము తప్పు అనట్లేదు కానీ దానిక వచ్చే తప్పులు ఏమైనా మార్గాలు ఏమైనా పరిస్థితులు ఏమనా ఉంటే మేము రెస్పాన్సిబిలిటీ కాదు
(18:15) మీరు కోర్టుకి వెళ్ళాలి మీరు చూసుకోవాలి మీరు సమాజం యాక్సెప్ట్ చేయకపోయినా మీ పిల్లలు రేపు పొద్దున ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు నేను లివిన్ లో ఉండి నిన్ను పుట్టించాను అని చెప్పలేరు కదా సో ఇలాంటివన్నీ ఎథిక్స్ అన్నీ కూడా హ్యూమన్ లైఫ్ లో ఉండే కొన్ని ఎథిక్స్ వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయించుకో ఆలోచన చేసుకోవాలి. ఓకే సేమ్ జెండర్ కూడా కలిసి ఉండడం చూస్తూ ఉంటాము అది కూడా చట్టబద్ధమేనా మన ఇండియాలో అది ఎక్కువగా ఉన్నవా ఆ కేసెస్ ఎక్కువగా ఉన్నాయా అది అది కూడా వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్మెన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ట్రాన్స్ మెన్స్ అదే వాళ్ళు చేసుకుంటున్నారు అది ఏదైతే
(18:54) చట్టబద్ధత అయితే కల్పించలేదు వాళ్ళు ఇవ్వమని ఇంకా సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నారు తప్పిస్తే వాళ్ళఏదో చేసుకుంటున్నారు ఒక సరిమనీ చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళద్దరికి ఏదైనా అనవసర ఉంటాయి కానీ సమాజంలో ఎవరైనా నా ఫోర్సబుల్ గా మార్చేసి కొన్ని కంట్రీలో ఉన్నాయి కానీ ఇక్కడైతే ఇంకా ఇవ్వలేదు సుప్రీం కోర్టులో కూడా మేము పెళ్లి చేసుకుంటాం మాకు ఇవ్వమంటున్నారు.
(19:13) కానీ మనం టీవీ లో చూస్తున్నాం వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు విడిపోయారు అనేది వాళ్ళకేం కేసులు అవ్వట్లేదు కదా ఇప్పుడు నేరం డబ్బు తీసేసుకుని లేకపోతే మానసికంగా ఆమెని కొట్టి తిట్టి హింసించి ఆమెను చేస్తుంటే మనకి కేసులు అవుతాయి సో వాళ్ళు మామూలుగానే సెర్మనీస్ చేసుకుంటున్నారు మ్యారేజ్ సెరిమనీ చేసుకుంటున్నారు ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు రిచ అదే మ్యారేజ్ ఇవన్నీ చేసుకుంటున్నారు తాలు కట్టుకుంటున్నారు అన్ని మంచిగానే టీవీలో పేపర్లో అంతా వస్తుంది మీరు ఎందుకు చేసుకున్నారు అని చట్టం అడగట్లేదు మీరు ఎందుకు విడిపోతారు అని కూడా చట్టం అడగదు అది వ్యక్తిగతమైనది
(19:46) ఇప్పుడు దేనికి ప్రతిదానికి చట్టబద్ధత కల్పించేస్తే సమాజంలో చాలా అనర్థాలు ఉంటాయి ఇప్పుడు ఆడోళ్ళు మగోళ్ళగా మారిపోయి మగోళ్ళు ఆడవాళ్ళగా మారిపోయిన పరిస్థితులు కూడా వచ్చేసాయి సర్జరీస్ కూడా అట్లా వచ్చేసినాయి సో అలాంటి అనర్థాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్ వైస్ కోర్ట్ ఎప్పుడు చట్టం ఎప్పుడ కూడా ఫాలో చేస్తుంది. ఓకే మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి మమ్ మీ దగ్గర వస్తూ ఉంటారా ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయా లైక్ లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కి గురి కావడం ఇట్లాంటివి మీరు కూడా చూసి ఉంటారు ఆ చాలా ఉంటాయి కేసులు లివిన్ రిలేషన్ లో
(20:18) ఉన్నవాళ్ళు యస్ యూజువల్ గా ఇప్పుడు మనము ట్రెడిషన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా తాలి మట్టెలు లేకపోతే నల్లపూసలు ఇవన్నీ చెప్తాం మనం బొట్టు పెట్టుకోవాలి ఇవన్నీ చెప్తాం దట్ ఇస్ ఆల్సో సైంటిఫిక్ రీజన్ అంటే బాడీకి తగినట్టుగా ఆ సైంటిఫిక్ రీజన్ అదంతా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ థియరీ ఉంది సో మనం వేసుకునే గోల్డ్కి కానీ లేకపోతే మట్టిలకి గాని గాజులకి గాని పట్టీలు గాని అన్నిటికి ఉన్నది ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు పెళ్లిలు ఎవరు వేసుకోవట్లేదు.
(20:52) అంటే ఆ ఒక చాట జీవించడం స్టార్ట్ చేసిన తర్వాత అది పెళ్లా లివిన్ అనేది వాళ్ళు మర్చిపోతారు. గొడవ వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది గొడవ ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఆ నువ్వేమనా నా వైఫ్ లేంటే నువ్వేమనా నా హస్బెండ్ వా ఇలా గొడవ పెట్టుకుంటారు. సో ఇలా గొడవలు పెట్టుకున్నప్పుడు ఆ వాళ్ళు ఏం చేస్తారని అంటే అప్పుడు తాలి గుర్తొస్తుంది తప్పిస్తే అధర్వైస్ అంటే ఏమి లేవని గుర్తొస్తుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు నార్మల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ లోనే చేస్తారు గొడవలు వచ్చినప్పుడు పెళ్లి
(21:23) కాలేదు కదా నా నుంచి నీకేమ వస్తది నూనె ఎందుకు ఎందుకు రిస్ట్రైన్ చేస్తున్నావ్ అని గొడవలు వస్తాయి అంతే అదర్వైస్ ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు అంతే కదా ఇప్పుడు ఎవరు ఏమనా వైఫ్ ఇంట్లో ఉండి లివిన్ పార్ట్నర్ ని ఏమని పిలుచుకుంటారు పేరే పెట్టే పిలుస్తారు. బయటికి వస్తే ఏమని చెప్తారు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమని చేస్తారు నా వైఫ్ నా హస్బెండ్ అని చెప్తారు.
(21:41) మరి ఇక్కడ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు నా పార్ట్నర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు నా లివిన్ పార్ట్నర్ ఇంకా ఫాష్ ఉంటే ఇంకా ఇది ఉంటే ఇలా చేసుకుంటారు ఇవన్నీ ఏంటంటే అత నా ఫ్రెండ్ అంటారు. అవును ఆ ఫ్రెండ్ మేమ ఇద్దరం కలిసి ఉంటున్నామ జనరల్ గా ఇదే వర్డ్ యూస్ చేస్తారు. అంటే ఫ్రెండ్ కి మీనింగ్ మారిపోయింది వైఫ్ కి మీనింగ్ మారిపోయింది రిలేషన్ కి మారిపోయింది ఇప్పుడు ఎవరు వంట చేస్తున్నారు ఇప్పుడు లివిన్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఒంట్లు పొద్దున లేసి పూజలు లేకపోతే ఇలాంటివన్నీ ఉండవు కదా సో అది ఒక డిఫరెంట్ లైఫ్ వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వద్దు మనం మన వరకు మనం
(22:15) బ్రతికేద్దాం అనవాళ్ళు దే ఆర్ చూసింగ్ దట్ లైఫ్ ఓకే సో ఈనాటి హెల్ప్ లైన్ లో లివిన్ రిలేషన్షిప్ గురించి అట్లానే చట్టాల గురించి చాలామంది లివిన్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు కానీ మీరు చెప్పినట్టు అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అగ్రీమెంట్ ఇప్పుడు ఆ జనరల్ అంటే సోషల్ అగ్రీమెంట్ అంటాం పెళ్లి అనేది ఒక సోషల్ అగ్రీమెంట్ అవును ఆ సోషల్ నార్మ్స్ ఉంటాయి అందులో అవన్నీ బ్రేక్ అవుతున్నప్పుడు ఎంతో మంది ఇన్వాల్వ్ అవుతారు అంటే మేము మీ పెళ్లి చూసాం మేము మీ పెళ్లికి అటెండ్ అయ్యాం లేకపోతే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మేము చూసాం వాళ్ళద్దర వైఫ్ అండ్ హస్బెండ్ మాకు
(22:48) తెలుసు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ విట్నెస్సెస్ చాలా ఉంటాయి. ఈ లివిన్ రిలేషన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఆ బేబీ గాని లేకపోతే ప్రాపర్టీస్ గాని ఏదైనా కూడా విట్నెస్ అనేది ఉండదు. అప్పుడు ఏమైతది ఆ పిల్లలకే లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ అయితది అంటే ఫాదర్ ఎవరో అని చెప్పేసేసి సో వాళ్ళకి ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మీ లైఫ్ లో ఫర్దర్ గా మీ నుంచి వచ్చిన వాళ్ళకి గానిీ లేకపోతే మీ వెనకాల వాళ్ళకి గాని అంటే పేరెంట్స్ కి గాని ప్రాబ్లం రాకుండా చాలా మంది చెప్పకుండా ఈ లివిన్ లో ఉంటున్నారు.
(23:19) సో వాడు ఏదో చేసే వరకు ఆ మీద అయ్యే వరకు పేరెంట్స్ కి తెలియదు. తెలియదు సో మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఆ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్ లో ఉన్నవాళ్ళు పేరెంట్స్ కి చెప్పండి పేరెంట్స్ అంగీకారం తీసుకోండి ఎక్కడ ఉంటున్నారో కనీసం వాళ్ళకి తెలవండి ఎందుకంటే చాలా ఇష్యూస్ లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడమో లేకపోతే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ అమ్మాయిని చంపేయటమో ఈ అబ్బాయిని చంపేయటమో లేకపోతే ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయితో కలిసి ఈ అబ్బాయిని చంపేయటం ఇలాంటివి చాలా నేరాలు జరుగుతున్నాయి ఎందుకని అంటే దీనికి సోషల్
(23:53) సోషల్ యక్సెప్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళు కూడా లీనియస్ గా తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కనీసం మీరు ఎక్కడ ఉంటున్నారో పేరెంట్స్ కి తెలియదు పేరెంట్స్ ఏదో సిటీలు పంపించి లేకపోతే చదువుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు మా అమ్మాయి హాస్టల్ లో ఉంటుంది అని హాస్టల్ ఫీస్ కట్టేసి కూడా లివింగ్ లో ఉండేవాళ్ళు బోళ మంది ఉన్నారు.
(24:11) ఆ తర్వాత హాస్టల్ రూమ్లో ఉంటూ కూడా పేరెంట్స్ వస్తున్నాం ఈ సండే అంటే రూమ్లకి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇది తల్లిదండ్రులని మోసం చేయడము సమాజాన్ని మోసం చేయడం కాదు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా చట్టబద్ధత లేని ఏ రిలేషన్ అయినా ఏ పని అయినా కూడా అది ప్రాబ్లం లోకి వస్తుంది కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళఏంటే మళ్ళీ జన్జిజి రిలేషన్ అని ఏవో కొత్త పేర్లు పెట్టుకొని లైఫ్ యొక్క ఆఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు తప్పిస్తే లైఫ్ ని ఎవరు మార్చలేరు లైఫ్ స్టైల్ వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళళ ఏంటంటే కాల్స్ చేసినా చేయకపోయినా ఈ
(24:44) టాపిక్ లో చేయడానికి ఎవరు ముందుకు రారు కానీ మీరు విన్నవాళ్ళు ప్రతి ఒక్కళళ కూడా ప్లీజ్ అడ్వైస్ తీసుకోండి పక్కవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తుంటే అడ్వైస్ చేయండి. థాంక్యూ సో థాంక్యూ సో మచ్ సో చూశరు కదా లివిన్ లో ఉండొచ్చు కానీ అవగాహన కచ్చితంగా ప్రతిదాని గురించి తెలుసుకోవడం అవేర్నెస్ చట్టం గురించి అవేర్నెస్ అనేది ఒక ఆయుధం లాంటిది.
(25:04) ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా మనని బెటర్ చేయడానికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చట్టాల గురించి తెలుసుకోవాలి. సో ఇది ఈనాటి మన హెల్ప్ లైన్ నమస్తే. సాగుకు సాయం రైతు భరోసా ధ్యేయం మొదటి విడతగా 3450 కోట్ల రూపాయల విడుదల చేసిన రేవంత్ అన్న సర్కార్ ఇప్పుడు రెండవ విడత పైసలు విడుదల ఆ

No comments:

Post a Comment