Cervical Cancer Symptoms in Telugu | గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు & చికిత్స | Dr. Sailakshmi
Author Name:SumanTV Health Care
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthCare
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iJ40cMn8Oyo
Title: Cervical Cancer Symptoms in Telugu | గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు & చికిత్స | Dr. Sailakshmi
Author Name: SumanTV Health Care
Description: Cervical Cancer Symptoms in Telugu | గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు & చికిత్స | Dr. Sailakshmi |@SumanTVHealthCare
#CervicalCancer #గర్భాశయక్యాన్సర్ #CervicalCancerSymptoms #CervicalCancerTreatment #DrSailakshmi #SumanTVHealthCare #SumanTV #Suma #WomenHealth #WomenHealthTips #CervicalCancerAwareness #CancerAwareness #HPVAwareness #HPVVaccine #TeluguHealthTips #HealthCareTelugu #TeluguDoctorAdvice #WomenHealthAwareness
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our YouTube Channel And Give Suggestions any Thing About Health.
Thank you...
Transcript:
(00:02) నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మహిళల్లో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు డాక్టర్లు సో ఎందుకు ఈ గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి ఎవరిలోనే రిస్క్ ఫాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి మొదటి స్టేజ్ లోనే దీన్ని ఐడెంటిఫై చేయడానికి సాధ్యం అవుతుందా లేదా సో దీనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు గైనక ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి దయానంద గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హలో మమ్ హలో మామ్ గర్భాశయ క్యాన్సర్ యాక్చువల్లీ ఏ రకంగా
(00:34) వస్తుంది సో ఎవరిలో మనం చూసే అవకాశం గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ మూడు టైప్స్ ఆఫ్ పీపుల్ అండి ఒకటి పిసిఓడి ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాము 90% ఆఫ్ దీస్ వమెన్ ఆర్ లెస్ దెన్ 40 అండ్ వీళ్ళల్లో ఎక్కువగా ఫర్టిలిటీ క్లినిక్స్ లో పిక్ప్ చేస్తున్నాము వీళ్ళకి గర్భాశయ క్యాన్సర్ ఉంది ఆర్ రాబోతుంది అని గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడే ముందు ఒక్క విషయం ఏం చెప్పాలి అంటే గర్భాశయ క్యాన్సర్ వచ్చే టూ ఇయర్స్ ముందు నుంచే ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది.
(01:07) సో అది ముందు ప్రీ క్యాన్సర్ అయ్యి ఆ ప్రీ క్యాన్సర్ ని మనం పట్టించుకోకుండా అలా వదిలేస్తే అప్పుడు గర్భాశయ క్యాన్సర్ క్యాన్సర్ కింద మారుతుంది. సో గర్భాశయ క్యాన్సర్ కి ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంది. ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ లో ఐబిఎఫ్ చేసే ముందు చాలామంది కెమెరాతో హిస్టరాస్కోపీ అని గర్భాశయంలో కెమెరా పెట్టి శాంపుల్ తీసుకొని అంతా బాగుంటేనే ఐబిఎఫ్ చేస్తారు.
(01:31) ఆ శాంపుల్స్ లో మాకు ప్రీ క్యాన్సర్ చాలా మందికి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు పిసి ఓడి అనగానే చాలా మందికి ఇప్పుడు భయమే వస్తది ఎందుకంటే ఇవాళ రేపుసో మెచూర్ అయిన దగ్గర నుంచి చాలా మంది లేడీస్ లోని పిసిఓడి ప్రాబ్లం చాలా కామన్ గా కనిపించే ప్రాబ్లం ఇప్పుడు టిసిఓడి ఉన్నవాళ్ళందరూ కూడా రిస్క్ లో ఉన్నట్టేనా ఎలా అనుకోవాలి ఎలా తెలుసుకోవాలి లోకండి యూట్రస్ నెలక ఒకసారి క్లీన్ అయిపోవాలి.
(01:57) సో బాడీలో ప్రతి పార్ట్ కూడా మీరు ఆలోచిస్తే టైం టు టైం క్లీన్ అయిపోవాలి. నోరు క్లీన్ చేసుకోవాలి యూరిన్ సంచి నాలుగుఐదు గంటలకు ఒకసారి క్లీన్ అయిపోతుంది. మోషన్ సంచి కనీసం వన్స్ ఏ డే అన్నా క్లీన్ చేసుకోవాలి సో ఎంటీ అయిపోవాలి ఆ వేస్ట్ ప్రాడక్ట్ బయటకి వచ్చేయాలి. దాన్ని అలా మనం పేరుకొని ఉంచుకుంటే అది డెఫినెట్లీ చెడిపోతుంది కుళ్లిపోతుంది క్యాన్సర్ కింద మారుతుంది.
(02:20) సో ఈ గర్భాశయంలో ఉండే పొర ప్రతి నెల బయటికి వచ్చేయాలి. ఎండోమెట్రియం లేయర్ ఎండోమెట్రియల్ లేయర్ షుడ్ కమ అవుట్ మన మెన్స్ట్రుల్ బ్లడ్ లో ఉండే మెటీరియల్ చూస్తే బ్లడ్ ఉంటుంది బ్రౌన్ వెల్వెట్ కలర్ చిన్న చిన్న పీసెస్ వస్తూ ఉంటాయి ఆ బ్రౌన్ వెల్వెట్ పీసెస్ మన గర్భసంచిలో ఫామ్ అయిన లేయర్ అది అది కూడా ప్రెగ్నెంట్ అవుతుందేమో అని ఒక తివాచి లాగా లేయర్ తయారు చేస్తుంది.
(02:43) ప్రెగ్నెన్సీ రాలేదు ట్రై చేయలేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఎవ్రీ మంత్ అది షట్ డౌన్ అవుతుంది అది షట్ డౌన్ అవుతుంది సో అది ఎలా బయటికి రావాలి అంటే బ్లడ్ తో అది ఫ్లష్ అయిపోతుంది బయటికి సో ఈ ఎండోమెట్రియం పొర సే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో రావాల్సిన పీరియడ్ రాలేదు ఉండిపోయింది. మళ్ళీ జూలైలో కొంచెం మెటీరియల్ ఇంకొక పొర తయారయింది అది బయటికి రావాలి హార్మోన్ ఇంబాలెన్స్ పిసిఓడి వల్ల అది మిగిలిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది.
(03:11) జూన్ లో పొర మిగిలిపోయింది జూలై లో పొర మిగిలిపోయింది అది ఎప్పుడో బయటికి రావాల్సిన మెటీరియల్ అంటే ఇది షట్ డౌన్ అవ్వకుండానే మళ్ళీ మళ్ళీ లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది కొత్త లేయర్ ఫామ్ అవ్వదండి ఉన్నది థిక్ అయిపోతుంది ఉబ్బిపోతుంది ఓకే ఇప్పుడు ఏదైనా కూడా ఒక వస్తువు టైం కి అది మనం తీసేయలేదు అనుకోండి అలాగే ఉంచేస్తే దోస పిండి ఇడ్లీ పిండి అలా ఉబ్బిపోతది బికాజ్ అందులో ఉండే బ్యాక్టీరియా అదంతా కంటెంట్ పెరిగిపోతుంది కదా సో అలాగే మన బాడీలో బయటికి రావాల్సిన మెటీరియల్ టైం కి రావకపోతే దాంట్లో చేంజెస్ జరుగుతాయి సో ఈ పొర అలా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి ఫైనల్లీ
(03:45) ఎప్పుడో ఒక రోజు బయటికి వస్తుంది బట్ ఆ పొర అలా నిలిచిపోయి దాంట్లో చెడు క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి అది క్యాన్సర్ కింద మారే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే పిసిఓడి ఉండి ఫోర్ మంత్స్ అయింది పీరియడ్ రాలేదు అనుకోండి వాళ్ళ యూట్రస్ లో ఉన్న పొరలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే సో ఎవ్రీ ఉమెన్ మెనోపాజ్ వచ్చేస్తే సరే మెనోపాజ్ రాలేదు పిసిఓడి మూలంగా సంవత్సరానికి నాలుగు పీరియడ్స్ కూడా రాకపోతే వాళ్ళకి యూట్రస్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఇప్పుడు ఎంగేజ్ లో ఉండే అమ్మాయిలకి కూడా ఇదే ప్రాబ్లం్ ఫేస్ చేస్తున్నారు టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో ఒకసారి
(04:25) పీరియడ్స్ రావటం అనేది సో ఇది నాకు కామన్ గా వస్తూనే ఉంటుంది అని చాలా లైట్ తీసుకుంటూ ఎవ్రీ త్రీ మంత్స్ కన్నా పీరియడ్ తెప్పి చేసుకోవాలి దానికి అది అది రాకపోతే తెప్పించుకోకుండా ఐదఆరు నెలలు వెయిట్ చేస్తే మీకు ఆ చిన్న అమ్మాయికి ఆ చిన్న వయసులో కూడా యూట్రస్ లో క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. చాలామంది డాక్టర్లు ఇలాగే భయపడతారు అనుకుంటారు బట్ ప్రతి వారం అట్లీస్ట్ ఒక్క కేస్ చూస్తాను 20 టు 35 ఇయర్ ఓల్డ్ సమ్ ఆఫ్ దెమ ఆర్ అన్మరీడ్ సమ ఆఫ్ దెమ ఆర్ మరీడ్ వాట్ఎవర్ పిసిఓడి ఉంది నాకు పీరియడ్స్ ఎలాగో రావు కదా ఐదఆరు నెలలు అలా వెయిట్ చేస్తారు ఫైనల్లీ స్కాన్
(05:01) లో చూస్తే ఎండోమెట్రియం ఉబ్బిపోయి ఉంటుంది బయాప్సీ తీస్తే ప్రీ క్యాన్సర్ క్యాన్సర్ ఉంటుంది. ఇప్పుడు పిసిఓడి లేకున్నా థైరాయిడ్ ప్రాబ్లం లేకున్నా కూడా ఇట్లా పీరియడ్స్ అనేది వాళ్ళు మెచూర్ అయిన దగ్గర నుంచి కూడా ఇట్లానే లేట్ ప్రాసెస్ లో వస్తుందంటే రీజన్ ఏమై ఉండొచ్చు హార్మోన్ ఇంబాలెన్స్ అ పీరియడ్ ముందుకు వచ్చినా లేట్ గా వచ్చినా రాకపోయినా ప్రాబ్లం గర్భసంచిది కాదు ఓవరీస్ ది అండాశయాలది సో వాళ్ళలో హార్మోన్ రిలీజ్ జరగట్లేదు.
(05:31) దాన్ని హార్మోన్ ఇంబాలెన్స్ అంటాము. ఆ హార్మోన్ ఇంబాలెన్స్ ఓవరీస్ మూలంగా అయితే పిసిఓడి అంటాము థైరాయిడ్ మూలంగా అంటే థైరాయిడ్ మూలంగా హార్మోన్ ఇంబాలెన్స్ అంటాము కొంతమందికి రొమ్ముల నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా పీరియడ్ లేట్ అవుతుంది. సో ఆల్ దీస్ కమ అండర్ హార్మోన్ ఇంబాలెన్స్ రైట్ సో ఇప్పుడు టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి రాలేదు అని అంటే మీరు వచ్చేటట్టు చేసుకోవాలి అని చెప్తున్నారు కదా సో దానికి ఏమైనా మెడిసిన్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే నాచురల్ పద్ధతిలోన ఏమైనా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా
(06:01) వాళ్ళకి లుక్ అండి నాచురల్ పద్ధతిలో అంటే మేము ఇచ్చే మెడిసిన్ లో ప్రోస్టలాండిన్ ఉంటుంది హార్మోన్ ఉంటుంది పపాయాలో ఉంది అండ్ పైనాపిల్ లో ప్రోస్టలాండిన్ ఉంది నువ్వుల్లో ప్రోస్టలాండిన్ ఉంది సో ఎవరికన్నా పీరియడ్ రాలేదు అంటే లేట్ అయింది అంటే మన అమ్మమ్మ నానమ్మనే చెప్పేవారు చిట్కాలు పపాయా తిను పైనాపిల్ తిను నువ్వులు ఉండలు తిను బికాజ్ వీటిలో ప్రోస్టలాంటిన్స్ ఉంటాయి.
(06:24) ఓకే అండ్ వాక్ చేయాలి బాగా మన బాడీని కదపాలి ఎక్సర్సైజ్ చేయాలి సో ఓవరీస్ లేజీగా ఉండబట్టే కదా హార్మోన్ రిలీజ్ జరగలేదు. సో కొంచెం మన పెల్విక్ ఏరియాని కదిపి స్కిప్పింగ్ జంపింగ్ ఇలాంటి యక్టివిటీ చేసామ అనుకోండి వచ్చేస్తుంది పీరియడ్. ఓకే బాగా స్టబన్ కేసెస్ ఉంటాయి ఏం చేసినా రాదు వాళ్ళకి పీరియడ్ దెన్ వాళ్ళకి ఫైవ్ డేస్ టాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్ తప్పించేస్తాం.
(06:48) నేనైతే చెప్పేస్తాను ఇంకోసారి పీరియడ్ డిలే అయితే ప్రెగ్నెన్సీ కాదు అని చెక్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ కాదు అని మీకు తెలిస్తే టెస్ట్ నెగటివ్ వస్తే ఈ టాబ్లెట్స్ మళ్ళీ నా దగ్గరికి రావద్దు ఇవే వేసుకొని తెప్పి చేసుకోండి. మాక్సిమం టూ మంత్స్ వెయిట్ చేయమంటాం అం అంతకన్నా ఎక్కువ ఆ మెటీరియల్ మనలో ఉంచుకుంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది.
(07:08) ఓకే సో ఇప్పుడు మీరు అన్నారు గర్భాశాయ క్యాన్సర్ రావడానికన్నా ముందు టూ ఇయర్స్ బిఫోరే మనకి ఆ స్టేజ్ అనేది తెలుస్తుంది దాని సింటమ్స్ తెలుస్తాయి ఎలాంటి సింటమ్స్ మనకి కనిపిస్తాయి ఎలా తెలుసుకోగలుగుతాం హెవీ బ్లీడింగ్ యూజవలీ ఎప్పటికన్నా పీరియడ్స్ బాగా హెవీగా వస్తున్నాయి. గడ్డలు గడ్డలు పడుతున్నాయి. ఇలా కాళ్ళమట కారిపోతుంది బ్లడ్ అది ఎండోమెట్రియం గర్భాశయ ప్రీ క్యాన్సర్ లక్షణం ఓకే ఓకే సో పీరియడ్స్ బాగా హెవీగా వస్తుంటే డెఫినెట్లీ వచ్చి చెక్ చేపించుకోవాలి టూ పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవుతుంటే అది కూడా సేమ్ ప్రీ క్యాన్సర్
(07:45) లక్షణం సో ఈ ఈ రెండు సింటమ్స్ ఉంటే అంటే లైక్ 15 డేస్ కి మధ్యలోనే అయిపోవడం అట్లా ఇప్పుడు పీరియడ్ వచ్చే 10 రోజుల ముందే మధ్యలో కనిపిస్తుంది అనుకోండి ఓకే సో పీరియడ్ వచ్చే వన్ టూ డేస్ ముందు కనిపించడం క్యాన్సర్ లక్షణం కాదు అది బట్ పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లీడింగ్ అవుతున్న ఆ బ్లీడింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ హెవీగా అవుతున్నా కూడా దట్ ఇస్ సైన్ ఆఫ్ ప్రీ క్యాన్సర్ ఆర్ కాన్సర్ బట్ గర్భాసాయ క్యాన్సర్ ని డయాగ్నోసిస్ చేసుకోవడానికి ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ అండి 12 మంత్స్ మెనోపాజ్ 12 మంత్స్ పీరియడ్ రాకపోతే 40
(08:24) ఇయర్స్ దాటాకి ఎవరికన్నా 12 నెలలు రాలేదు అనుకోండి నుండి మెనోపాజ్ అంటాము ఆ మెనోపాజ్ తర్వాత ఒక్క చొక్క అయినా అది అబ్నార్మల్ క్యాన్సర్ లక్షణమే అది ఓకే సో ఒకరోజు ఒక చొక్కే కదా కనిపించింది అని అశ్రద్ధ చేయకూడదు మెనోపాజ్ వచ్చాక ఎంత బ్లీడింగ్ అయినా ఎంత ఎక్కువైనా ఎంత తక్కువయినా 50% ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సర్ లక్షణమే క్యాన్సర్ లక్షణమే బట్ 50% లో క్యాన్సర్ ఉంది అని మేము ప్రూవ్ చేయగలం మెనపాస్ తర్వాత ఒక్క చో యొక్క బ్లడ్ కూడా రాకూడదు.
(09:00) ఓకే అంటే ఇప్పుడు మెనోపాస్ కి ముందు స్టేజ్ లో వాళ్ళకి ఒక ఫైవ్ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో ఒకసారి కొంచెం బ్లీడ్ కనిపించడం మళ్ళీ ఆగిపోవడం మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ కి అట్లా కనిపించి ఆగిపోడం అది ఓకే అంటారు అది పెరీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ కి వెళ్ళే ముందు స్టేజ్ దట్ హాపెన్స్ బట్ అప్పుడు ప్రతి 10 రోజులకి 20 రోజులకి కనిపిస్తుంది అనుకోండి అది కరెక్ట్ కాదు రెండు మూడు నెలలకు ఒకసారి కనిపిస్తుంది అనుకోండి దట్స్ ఓకే ఓకే సో వచ్చినప్పుడు ఒక ఐదఆరు రోజులో రెండు మూడు రోజులో అయి తగ్గిపోయి మళ్ళీ నాలుగు నెలలకు వస్తే దట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ 12 నెలలు ఆగాక వచ్చిన ఏ బ్లీడింగ్ కూడా
(09:30) అబ్నార్మల్ బ్లీడింగ్ రైట్ సో మరి గర్భాశయ క్యాన్సర్ ని క్యూర్ చేసుకోవడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి పూర్తిగా నయం చేయడం సాధ్యంవుతుందా ఓకే ఇందాక టెస్ట్లు అడిగారు ఇప్పుడు ట్రీట్మెంట్ టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే మామూలుగా పిల్లలు ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్నే బట్ కింద నుంచి వజైనా ద్వారా చేస్తే యూట్రస్ క్లీన్ గా నీట్ గా కనిపిస్తుంది దగ్గరగా కనిపిస్తుంది.
(09:58) సో చేపించుకునే స్కాన్ ప్రిఫరబ్లీ త్రూ ద వెజైనా చేపించుకోమంటాము అందులో గర్భాశయం లోపల ఉన్న ఎండోమెట్రియం పొర చెక్ చేసుకుంటాము ఆ పొర సైజ్ ని పట్టి చెప్పగలము వీళ్ళకి ఏదనా ప్రాబ్లం ఉందా లేదా అని బాగా బ్లీడ్ అయిపోయి పొర సన్నంగా ఉందనుకోండి నార్మల్ గా ఉందనుకోండి దాన్ని ఒక నెల రోజు లాగి మళ్ళీ స్కాన్ చేస్తాము. సో ఆ పొరని పట్టి డిసైడ్ చేస్తాము వీళ్ళకి అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఛాన్స్ ఉందా లేదా ఉంది అనిపిస్తే క్లినిక్ లోనే సన్నటి సిరింజ్ తో యూట్రస్ ని క్లీన్ చేసేసి బయోప్సీ పంపిస్తాము ల్యాబ్ కి కొంతమంది అలా చేయకుండా అడ్మిట్ చేసి ఒక నాలుగు గంటలు కెమెరా పెట్టి హిస్టరాస్కోపీ
(10:38) డిఎన్సి అంటారు. సో ఈ క్లీన్ చేయటం అనస్తీసియా ఇచ్చి చేయవచ్చు లేదా క్లినిక్ లో కూడా పెయిన్ కిల్లర్స్ లో చేసేయొచ్చు ఆ బయాప్సి మెటీరియల్ లాబ్ కి వెళ్ళాక దెన్ వి విల్ నో క్యాన్సర్ ఉందా ప్రీ క్యాన్సర్ ఉందా అసలు ఏది లేదా అని ఓకే ఒకవేళ నిర్ధారణ అయింది క్యాన్సర్ ఉందని సో అలాంటప్పుడు ఆ యూట్రస్ ని పూర్తిగా తొలగించేస్తారా యూట్రస్ ని తొలగించాలండి నార్మల్ గా యూట్రస్ లో క్యాన్సర్ ఉంటే యూట్రస్ ని తొలగించాలి.
(11:07) బట్ పిసిఓడి మూలంగా యూట్రస్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పాను కదా కనీసం ఒకళ్ళఇద్దరు వస్తారు వారానికి వాళ్ళకి ఇంకా పెళ్లే కాలేదు అప్పుడు యూట్రస్ తొలగించలేం కదా సో వాళ్ళని వన్ ఇయర్ పాటు మెడిసిన్స్ తో ట్రీట్ చేసి క్యాన్సర్ పోయేలాగా చేసి దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటుంది ఓన్లీ మెడిసిన్స్నా ఎలాంటి సర్జరీస్ లాంటిది ఏమ ఉండదు సర్జరీ ఏమీ ఉండదండి మెడిసిన్స్ తోనే యూట్రస్ క్లీన్ చేసుకుంటాము వాళ్ళకి అడుగుతాము మీరు మెడిసిన్స్ నోటి ద్వారా వేసుకుంటారా లేదా మెడిసిన్ డైరెక్ట్లీ గర్భసంచి సంచిలో పెట్టేయమంటారా అని అండ్ ఆప్షన్ ఇస్తాము కొంతమందికి రెండు
(11:39) పెడతాము కొంతమందికి ఓన్లీ గర్భ సంచిలో మెడిసిన్ పెట్టేస్తే అది ఐదేళ్ల పాటు పనిచేస్తూ ఉంటుంది. కొంతమందికి నోటి ద్వారా ఇస్తాము. పెళ్లి కాని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ లేని వాళ్ళకి అలా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్న వాళ్ళకి వన్ ఇయర్ ట్రీట్ చేశక ప్రెగ్నెన్సీ కి వెళ్ళమంటాము. ఓకే అంటే బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి సిచువేషన్ ఒకవేళ ఎదుర్కున్నట్లయితే సో పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా ఒ టెన్షన్ అనేది ఉంటుంది సో సెక్షువల్ లైఫ్ అసలు బాగుంటుందా లేదా నేను చేయొచ్చా లేదా ఈ టెన్షన్ వాళ్ళకి కూడా ఉంటుంది దాంట్లో
(12:08) ఏమైనా ఇబ్బంది ఉంటుందా నాట్ ఎట్ ఆల్ అండి యూట్రస్ మన పొట్లో ఉంటుంది. సెక్స్ జరిగేది కింద వెజైనాలో సో వెజైనాలో జరిగే సెక్స్ కి యూట్రస్ లో ఉండే ఈ మందు ఆర్ క్యాన్సర్ ఆర్ ఒకప్పుడు ట్రీట్మెంట్ జరిగిన దానికి లింకే లేదు. ఇన్ఫాక్ట్ హిస్టరక్టమీ చేశక కూడా పీపుల్ హావ్ సెక్స్ అక్కడ యూట్రస్ ఉంది లేదు అన్న థాట్ కూడా రాదు వాళ్ళకి ఓకే థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ గర్భసాయ క్యాన్సర్ రావడానికి రీసన్స్ అండ్ ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అన్న విషయాన్ని తెలియజేసినందుకు థాంక్యూ సో మచ్

No comments:
Post a Comment