Tuesday, October 13, 2026

Helpline Live : అనుమానం మొదలైతే.. బంధం ముగిసినట్టేనా? | Sharadha Professor & Family Counselor

Helpline Live : అనుమానం మొదలైతే.. బంధం ముగిసినట్టేనా? | Sharadha Professor & Family Counselor

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VzednbT4gqo





Title: Helpline Live : అనుమానం మొదలైతే.. బంధం ముగిసినట్టేనా? | Sharadha Professor & Family Counselor

Author Name: Vanitha TV

Description: Helpline Live : అనుమానం మొదలైతే.. బంధం ముగిసినట్టేనా? | Sharadha Professor & Family Counselor | Vanitha TV

#relationship #helpline #familycounseling #vanithatv


Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:00) అంటే ఏం చేయాలి ఈరోజు మన హెల్ప్ లైన్ లో తెలుసుకోబోతున్నాం. వాటి గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రొఫెసర్ శారదా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ వెల్కమ్ టు షో మమ్ మమ్ భార్యా భర్తల మధ్యన చిన్న చిన్న అనుమానాలే ఇప్పుడు పెద్ద గొడవల్లా మారుతున్నాయి దేని వల్ల అంటారు? ఈ అనుమానాలు అనేది చాలా పెద్ద జబ్బు అండి అనుమానాలు పెట్టుకోకూడదు అందుకనే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ లో చెప్పింది ఏంటంటే వ షుడ్ హావ్ నాన్ జడ్జ్మెంటల్ అవేర్నెస్ అండ్ అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటాం అంటే
(00:34) అన్కండిషనల్ రిగార్డ్ లవ్ ఉండాలి అవతల వ్యక్తి అంటే మన పార్ట్నర్ తో మన లైఫ్ పార్ట్నర్ తో కండిషన్స్ అంటే ఏంటి నువ్వు నాకు వండి పెడితేనే నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు అని కండిషన్స్ అది బట్ నువ్వు ఎలా అయినా నువ్వంటే నాకు ఇష్టం అంతే నువ్వు ఎలా ఉన్నా సరే ఇట్స్ ఓకే మనం పిల్లల్ని అంతే కదా చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తారు.
(01:01) మనం వి గివ్ అన్కండిషనల్ లవ్ టు అవర్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ కూడా సేమ్ థింగ్ విత్ స్పౌసెస్ పార్ట్నర్స్ తో కూడా అంతే మంచిగా ఉంటే అన్కండిషనల్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నాన్ జడ్జ్మెంటల్ అవేర్నెస్ అంటే గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ ఎప్పుడు మనం ఇటలో నుంచి తిరుగుతా ఉంటాం గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అలా ఉండొద్దు ప్రతిదానికి గుడ్ నీ గుడ్ నాకు బ్యాడ్ నా గుడ్ నీకు బ్యాడ్ నీకు ఉప్మా ఇష్టం నాకు ఇడ్లీ ఇష్టం అట్లా నీకు మూవీస్ ఇష్టం నాకు ఇంకొకటి ఇష్టం అట్లా ఇంకొకళ్ళ అభిరుచులను గౌరవించాలి.
(01:36) అంతేగన ప్రతిదానికి గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అని జడ్జ్ చేశమ అనుకోండి రిలేషన్షిప్స్ బాగోవు అందుకనే దాన్ని ఏమంటామ అంటే నాన్ జడ్జ్మెంటల్ అవేర్నెస్ ఇక్కడే కాదు ఎనీ రిలేషన్షిప్ లో మనదే కరెక్ట్ అనుకోవద్దు అవతలవాళ్ళకి కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది అని మనం వాళ్ళ పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకోవాలి వాళ్ళ దృక్పదాన్ని అర్థం చేసుకోవాలి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి వినాలి లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ మనం వింటేనే నే కదా అవతలవాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది మనం అటెన్షన్ పే చేయకపోతే ఎలా అర్థం అవుతుంది
(02:11) ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ఫోన్తో స్పెండ్ చేస్తే ఇద్దరికీ కలిసి ఉండాల్సిన టైం తగ్గిపోతుంది కదా సో దాని వల్ల కూడా చాలా డౌట్స్ అపనమ్మకము అన్ని రకాలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే దే ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ఈచ్ అదర్ ఒకళళకొకళ్ళ సరైన సమయాన్ని కేటాయించుకోవట్లేదు. సో మమ్ ఫోన్లు అన్నారు ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ లో ఫోన్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అంటే ప్రతిది మనం అందులో చెక్ చేసుకోవడము ఏ సొల్యూషన్ అయినా అదే తీయాల్సి వస్తుంది ఒక కొన్ని సిచువేషన్స్ లో ఫోన్ పక్కన పెడదాం అన్నా కూడా తీయాల్సి వస్తూ ఉంటుంది అలాంటి సిచువేషన్ లో ఏం చేయాలంటారు
(02:49) అది యాక్చువల్ గా కంట్రోల్డ్ హెల్దీ బౌండరీస్ ఉంటుందండి ప్రతిదానికి హెల్దీ బౌండరీస్ అండ్ కంట్రోల్ టూల్ అంటాం మేము అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ విచ్ యు కెన్ నాట్ కంట్రోల్ ఫర్ ఎగజాంపుల్ టైం ని మనం కంట్రోల్ చేయలేం మనకు ఉన్న టైంలో మనం చేయాల్సిందే అండ్ వాట్ యు ఆర్ నాట్ కంట్రోలింగ్ వెన్ యు కెన్ కంట్రోల్ ఫోన్ అంతే యు కెన్ కంట్రోల్ కదా ఎస్ ఏ వెబ్సైట్స్ చూస్తున్నావు ఎందుకు వాడుతున్నావ్ యూస్ ఆర్ యు యూజంగ్ ద ఫోన్ ఆర్ మిస్యూజంగ్ ద ఫోన్ ఆర్ అబ్యూసింగ్ ద ఫోన్ ప్రతిదాన్ని అంతే కదా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది దుర్వినియోగం
(03:27) చేసుకుంటే నాచురల్లీ ఇట్ విల్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో యు షుడ్ కంట్రోల్ వాట్ యు కెన్ కంట్రోల్ డోంట్ ట్రై టు కంట్రోల్వాట్ యుకాంట్ కంట్రోల్ ఎస్ అందుకని నీ చేతుల్లోనే ఉందండి ప్రతిది నీ చేతుల్లోనే ఉంది ఎంతవరకు వాడతావ అనేది నీ చేతుల్లో ఉంది అందుకని 24 గంటలు చూస్తా కూర్చున్నావ అనుకో యు బికమ్ అడిక్టెడ్ అది కూడా చాలా కంపెల్లింగ్ బిహేవియర్ అది ఇట్ బికమ్స్ ఏ హాబిట్ హ్యాబిట్ అయిపోయినాక అన్డూ చేయడం కష్టం సో అంతకు పోకుండా చూసుకోవాలి హెల్దీ బాగుం బౌండరీస్ ప్రతిదానికి హెల్దీ బౌండరీస్ నిద్రపోదాం అదే పనిగా నిద్రపోవద్దు అట్లీస్ట్ మినిమం 8 అవర్స్ ఏ డే యు షుడ్
(04:10) హావ్ గుడ్ స్లీప్ అట్టనే అసలు పోకుండా ఉండొద్దు పని ఉందని ఏదైనా అంతే నీకు ఒక ఫుడ్ ఇష్టంని అదే పని అది తినొద్దు అన్ని రకాలు తినాలి మితంగా తినాలి అట్లా ప్రతిదానికి హెల్దీ బౌండరీస్ ఉంటాయి. ఎస్ మమ్ ఇంకొకటి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ లో బిజీ లైఫ్ స్టైల్ ఇద్దరు వర్కింగ్ అని చెప్పొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సో మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయి దాని వల్ల మిస్ అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి వాటికి ఏం చేయాలంటారు ఆ అది ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే యు హావ్ టు పే అటెన్షన్ మ్యూచువల్లీ పరస్పరం చక్కగా టైం కేటాయించుకోవాలి వినాలి కమ్యూనికేషన్ ఉండాలి ఓపెన్
(04:55) కమ్యూనికేషన్ ఉండాలి అందుకోసమే కదా ఈ కంపానియన్షిప్ ని నువ్వు చూస్ చేసుకున్నావ్ ఇట్ ఇస్ యువర్ ఛాయిస్ నీ ఛాయిస్ అయినప్పుడు నువ్వు యు షుడ్ పర్స్ూ ఇట్ ఇన్ ప్రాపర్ వే బై డ్యూలీ గివింగ్ న రిక్వైర్డ్ అటెన్షన్ పేయింగ్ డ్యూ అటెన్షన్ టు ద అదర్ పార్ట్నర్ అనేది ఇంపార్టెంట్ దాని గురించి చర్చించుకోవాలి మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండాలి మ్యూచువల్ ఇంటర్డిపెండెన్స్ ఉండాలి ఇద్దరికీ కేరింగ్ అండ్ షేరింగ్ ఉండాలి ఇట్లా అన్ని ఉంటేనే కదా అప్పుడు ఆ రిలేషన్షిప్ బాగుండేది అందుకనే కదా చేస్ వై యు చోస్ టు మ్యరీ ఎస్ సో మామ్ కంపారిజన్ అన్నారు కంపారిజన్
(05:32) అంటే ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు ఈ పక్కవాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారుని కంపారిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి దీనివల్ల మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి వాటికి ఏం చేయాలంటారు అస్సలు కంపేర్ చేసుకోవద్దు యు ఆర్ యూనిక్ బై యువర్ ఓన్ డిజైన్ కాబట్టి మీ ఇంట్రెస్ట్ వేరు మీకు ఏది కావాలో మీరు చేసుకోవాలి కానీ ఆ పక్కన చేశరని చేయొద్దు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు యు హావ్ యువర్ ఓన్ యూనిక్ ట్రజెక్టరీ యూనిక్ గా ఉంటేనే బాగుంటుంది కదా నీ ఇంట్రెస్ట్ నువ్వు పర్స్ూ చేసుకోవాలి నీ ప్రయారిటీస్ నువ్వు
(06:06) పర్స్ చేసుకోవాలి నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి అంతేగన వేరేవాళ్ళ అనేది అసలు దీంట్లోకి రాకూడదు అది నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి చోట స్కూల్లో నుంచి నేర్పిస్తారు పక్క ఫస్ట్ మార్క్ వచ్చింది నీకు కూడా రావాలని పేరెంట్స్ టీచర్స్ ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఈ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది అట్లా ఉండొద్దు యు షుడ్ అప్రీషయేట్ అదర్స్ విస్డమ ఆల్సో యు షుడ్ అప్రిషయేట్ అదర్స్ విన్నింగ్ దర్ థింగ్స్ అండ్ ఆల్సో యు షుడ్ అప్రీషయేట్ అదర్స్ ఆల్సో అప్పుడే కదా వాళ్ళు కూడా నిన్ను అప్రీషియేట్ చేస్తారు.
(06:40) డోంట్ బి ఈగోసెంట్రిక్ ఈగోసెంట్రిక్ వద్దు. సో మమ్ ఫోన్లు మొబైల్స్ ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళది బర్త్డే ఉంది సరే ఫోన్ లోవాట్ లో నేను మెసేజ్ చేసేసాను అయిపోయింది. సో అయిపోయింది అలాగ రిలేషన్షిప్స్ అనేవి దూరమైపోతున్నాయి ఒకప్పుడు ఫోన్ లేకపోతే మనం కాల్ చేసి విష్ చేసి ఎలా ఉన్నావ్ ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అడిగేవాళ్ళం ఇప్పుడువాట్ లో ఆ విష్ చేశాను కదా అయిపోయింది అని అలా రిలేషన్స్ దూరమవుతున్నాయి.
(07:08) వాటికి ఏం చెప్తారు మీరు? అది ఫోన్ వల్లనే కాదు ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఆ రిలేషన్షిప్ ని పర్స్ూ చేస్తాం. యు హావ్ టు ఎంగేజ్ దట్ పర్సన్ ఇన్ ఏ రిలేషన్షిప్ అప్పుడే నీకు ఫ్రెండ్స్ గాన ఉంటారు. కాలేజీలో చదివేటప్పుడు స్కూల్లో చదివేటప్పుడు అప్పుడు ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎందుకంటే లాట్ ఆఫ్ షేర్డ్ యక్టివిటీస్ ఉండేయి షేర్డ్ స్పేస్ ఉండేది తర్వాత ఇఫ్ యు డోంట్ ఎంగేజ్ యువర్ ఫ్రెండ్ యు విల్ లూస్ ద రిలేషన్షిప్ ఎందుకంటే దూరమైన కొందికి రిలేషన్షిప్ కూడా డైల్యూట్ అయిపోతుంది.
(07:41) సో ఇట్ ఇస్ ఏ నాచురల్ ఫినామినన్ కానీ ఆ ఫోన్ లో విష్ చేసినా కూడా ఇన్నర్ కనెక్షన్ ఉంటుంది కదా అది ఇంపార్టెంట్ ఇట్స్ ఓన్లీ ఏ టూల్ ఫోన్ అనేది బట్ హౌ మచ్ యు కేర్ ఫర్ ద అదర్ పర్సన్ అనేది ఇట్స్ ఆన్ ఇన్నర్ ఫీలింగ్ అందుకనే అంటాం మేము ఓపెన్ ద ఐస్ ఆఫ్ ఫీలింగ్ యాక్చువల్ గా మన బ్లడ్ లో మనం ఏం తిన్నా కూడా బ్లడ్ లో గ్లూకోస్ అయితేనే బాడీకి బయో అవైలబిలిటీ అంటాం అలా అవుతుంది.
(08:09) అట్లాగే మనం ఏది చేసినా కూడా ఏ రిలేషన్షిప్ అయినా కూడా చివరికి ఫీలింగ్ లాగా మారాలి మారుతుంది కూడా ఫీలింగ్ అయినప్పుడే మనం దాన్ని అనుభవంగా స్వీకరిస్తాం. వ ఎక్స్పీరియన్స్ దట్ యస్ రియాలిటీ సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వెన్ దేర్ ఇస్ న్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ లవ్ లవ్ యుకాంట్ షో ఇట్ ఇస్ ఏ ఫీలింగ్ సో ఫోన్ ఉన్నా లేకపోయినా కూడా మనం చూపించుకోవచ్చు ఫోన్ అనేది ఒక మాధ్యమం మాత్రమే ఇట్ కెనాట్ డిసైడ్ హౌ ఇంటెన్స్లీ యు ఆర్ రియల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇట్ ఇస్ అప్ టు యు మామ్ ఒకప్పుడు రిలేషన్స్ ఎలా ఉండేదంటే రిలేషన్స్ లో గోల్స్ ఉండేటివి ఇలా ఉండాలి మనం ఇలా చేయాలి ఇప్పుడు రిలేషన్స్ మాత్రం
(08:52) ఎక్కువగా మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటారు ప్రాబ్లమ్స్ చూస్తున్నారంటే అందరూ ప్రాబ్లం ఓరియెంటెడ్ అయిపోయారు. యాక్చువల్ గా ఇది పర్సెప్షువల్ డిసార్డర్ మనకి ఎందుకంటే ప్రతిదాన్ని ఆర్బిటరీ ఇన్ఫరెన్స్ అని కూడా అంటాం ఏంటంటే మనం ఒక దాని గురించి ఇది రాంగ్ అనేసుకుంటాము దట్ మే నాట్ బి రాంగ్ ఒక అబ్బాయి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి అది రాంగ్ ఎలా అవుతుంది దాని నుంచి నేర్చుకుంటాడు నెక్స్ట్ టైం హి విల్ యనో హి విల్ స్టడీ బెటర్ అండ్ దెన్ పాస్ సో ప్రతిదానికి గుడ్ బ్యాడ్ అని లేబుల్స్ చేస్తాం లైఫ్ లో గుడ్
(09:27) బ్యాడ్ రైట్ రాంగ్ అని అట్లా ఉండవు సమయాన్ని బట్టి దాన్ని మనము తీసుకోవాలి దాని నుంచి నేర్చుకోవాలి అందుకే అంటారు వెన్ యు ఫాల్ డౌన్ పిక్ సంథింగ్ అప్ దాని నుంచి నువ్వు నేర్చుకోవచ్చు అదే కాకుండా 100 గుడ్ థింగ్స్ నేర్పించింది ఒక బ్యాడ్ థింగ్ నేర్పిస్తుంది వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఇట్స్ ఇంటెన్స్ మనకి గుడ్ ఎంతైనా సహిస్తా కానీ బ్యాడ్ సహించలేము పెయిన్ వ కెన్నాట్ టాలరేట్ బట్ వన్ పెయిన్ కెన్ రియల్లీ టీచ్ యు అలాట్ ఇప్పుడు పిల్లడికి అది చాకు ముట్టుకోవద్దు కత్తర ముట్టుకోవద్దు అంటే ముట్టుకుంటానే ఉంటాడు ఒకసారి తెగినాక అతనికి తెలుస్తుంది
(10:05) స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా సో ఎవరి కాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ అర్థంఅవుతుంది ఎక్కువ నేర్చుకుంటారు. సో గుడ్ బాడ్ అనేది చూడొద్దు రైట్ రాంగ్ చూడొద్దు ఇట్ ఇస్ ఆల్వేస్ కాంటెక్చువల్ బేస్డ్ దాన్ని ప్రాగ్మాటిక్స్ అని కూడా అంటాము సో మనం సమయం సందర్భాన్ని బట్టి మనము తీసుకోవాలి దాని నుంచి మంచా చెడా అనేది అంతేగాని స్టాండర్డ్ గా ఇది మంచి ఇది చెడు అని ఉండదు.
(10:33) లైక్స్ డిస్లైక్స్ అంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఏ పర్సన్ కదా మీకు లైక్స్ ఉంటాయి డిస్లైక్స్ ఉంటాయి. అవి వేరు వేరు ఉంటాయి మనఇద్దరికి అభిరుచులు ఇట్ డంట్ మటర్ అదేం తప్పు కాదు కదా సో మమ్ ఒక్కోసారి వైఫ్ అండ్ హస్బెండ్ కి మిస్అండర్స్టాండింగ్స్ రావడము థర్డ్ పర్సన్ కూడా అవుతూ ఉంటారు అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అది దాని నుంచి ఎలా బయట పడాలి ఇది వీళ్ళు మనం కాదు ఇది వేరేవాళ్ళు చెప్తున్నారు అని ఎలా తెలుసుకోవాలి వీళ్ళు యాక్చువల్ గా ఇంకొకళ్ళు చెప్పింది వినొద్దండి స్వయంగానే చూడాలి కదా ఎంతో మంది ఎన్నో రకాలు చెప్తారు ఉంటారు ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి
(11:07) చెప్తారు అది వేరు ఉంటుంది అందులో ఒక ఈవెంట్ ని 10 మంది 10 రకాలుగా చూస్తారు అందుకే అంటారు రియాలిటీ ఇస్ నాట్ కాన్స్టెంట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దృక్పదాన్ని బట్టి వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ బట్టి వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి దాన్ని స్వీకరిస్తారు అంతేగన కాన్స్టెంట్ గా ఏది ఉండదు కాబట్టి వాళ్ళ దృక్పదంలో ఉండి చెప్తారు అనుకోండి అది మనం తీసుకోన అవసరం లేదు తీసుకోకూడదు కూడా ఎందుకంటే మళ్ళీ బయాస్ క్రియేట్ అవుతుంది కదా కదా యు ఆర్ యడింగ్ మోర్ బయాస్ టు ఆల్రెడీ బయాస్డ్ కాన్వర్సేషన్ సో ఇట్ ఇస్ మోర్ హామ్ఫుల్ కాబట్టి ఎవరు కూడా వేరేవాళ్ళు చెప్పింది
(11:46) విన్న అవసరం లేదు సొంతంగా తెలుసుకోవాలంటే బెటర్ సో మమ్ సం టైమ్స్ ఇల్లీగల్ అఫైర్స్ కూడా మిస్అండర్స్టాండింగ్స్ కి కారణం అవుతూ ఉంటాయి వాటికి ఏమంటారు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు కదా ఎందుకంటే అది ఆ అగ్రీమెంట్ తోనే కదా ఈ పార్ట్నర్షిప్ తీసుకుంది ఇఫ్ యు వాంట్ టు హావ్ ఆన్ అఫైర్ యు షుడ్ కమ అట్ ఆఫ్ దిస్ మ్యరేజ్ అండ్ ఇట్ దెన్ ఇట్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ టేక్ ఏ డివోర్స్ అండ్ హవ్ ఆన్ అఫైర్ యక్చువల్ గా మేము డివైన్ చేసేది ఏంటంటే లవ్ అఫైర్ లస్ట్ అఫైర్స్ అని లవ్ అఫైర్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ యు కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ దట్స్ యూనివర్సల్ యుహవ బ్రదర్లీ
(12:24) లవ్ ఎనీ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ గుడ్ ఇఫ్ యు అప్రciయేట్ ఏ పర్సన్ ఇట్ ఇస్ఫైన్ యు అడ్మైర్ ఏ పర్సన్ ఇట్ ఇస్ఫైన్లస్ట్ అఫర్ ఇస్ రిలేటెడ్ టుఫిజicల్ నీడ్స్సోవిచ్ కెన్ బిరియల్లీ బి హామ్ఫుల్ టు బోత్ ద పార్ట్నర్స్ సో మమ్ సం టైమ్స్ ఈ ఫోన్స్ చెక్ చేసుకోవడం కూడా అది కూడా ఒక మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎవరైనా సరే తిన ఫోన్ తను చెక్ చేయడం తన ఫోన్ తిని చెక్ చేయడం ఇలాంటివి కూడా మిస్ అండర్స్టాండింగ్స్ అయిపోతూ ఉంటాయి అది ఏం చేయాలంటారు చెక్ చేయకూడదు కదా యు హావ్ టు ట్రస్ట్ దట్ పర్సన్ చెక్ చేసామ అంటే అర్థం ఏంటి యు హావ్ సమ
(13:01) ఇష్యూ అబౌట్ ట్రస్ట్ అవతల వ్యక్తికి తెలిసింది అనుకోండి నన్ను నన్ను ట్రస్ట్ చేయట్లేదు ఆమె లేకపోతే నేను ఆమెను ట్రస్ట్ చేయలేకపోతున్నాను అంటే అది అది ఫస్ట్ే ప్రాబ్లం సో వై యు గెట్ ఇంటు దోస్ ప్రాబ్లమ్స్ లెట్ ఎవరీబడీ హావ్ దేర్ ప్రైవసీ కదా ఆ మాత్రం ప్రైవసీ ఉండాలి కదా అల యుకాంట్ స్టాప్ సం వన్ హవింగ్ దర్ ఓన్ ప్రైవేట్ థింగ్స్ ఎలా చేస్తావు మనసులో ఉండదా అది ఇంకొ రకంగా చేస్తారు నీకు ఫోన్ ద్వారానే చేయాలని లేదు కదా ఆ స్పేస్ లోకి ఎప్పుడు వెళ్ళకూడదు లెట్ ఎవరీబడీ హావ్ దర్ ఓన్ పర్సనల్ స్పేస్ ఎస్ మమ్ ఓపెన్ గా ఉండాలంటే ఇప్పుడు ఒకొకరు ఓపెన్ గా ఉండరు
(13:39) ఒకరు ఓపెన్ గా ఉంటారు ఇంకొరు దాచుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా రిలేషన్షిప్ అనేది బాగా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటారు? ఓపెన్ గా ఉండలేము కదా అన్నిటిలోనూ కొన్ని పర్సనల్ సీక్రెట్స్ ఉంటాయి దట్స్ ఓకే లెట్ దెమ కీప్ దేర్ థింగ్స్ ఇంటు దేర్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
(14:01) కొన్ని ఓపెన్ గా చర్చించాల్సినవి ఓపెన్ గా చేసుకుంటే బెటర్ స్పెషల్లీ పార్ట్నర్స్ ఇన్ ద మ్యారేజ్ ఉంటే మోర్ బెటర్ ఆ రిలేషన్షిప్ ని ఎప్పుడు కూడా ఎవర్ ఫ్రెష్ గా ఉంచుకోవాలి. లెట్ ఇట్ నాట్ బి ఏ బోరింగ్ థింగ్ కదా బికాజ్ ఇట్స్ నాట్ ద వే వి లివ్ వ లివ్ ఫర్ హ్యాపీనెస్ సో ఎవ్రీ రిలేషన్షిప్ షుడ్ యడ్ టు హ్యాపీనెస్ అందుకే కదా మనం ఎంత ఇన్వెస్ట్ చేసి ఈ రిలేషన్షిప్ తెచ్చుకున్నాము పిల్లలయనా అంతే హస్బెండ్ అండ్ వైఫ్ అయినా అంతే తల్లిదండ్రుల అయినా అంతే కొలీగ్స్ అయినా అంతే ఆ రిలేషన్షిప్ బాగుంటేనే నీకు హ్యాపీ ఉంటుంది అదర్వైస్ డోంట్ గెట్ ఇంటు యువర్
(14:42) రిలేషన్షిప్ వెన్ యు కెనాట్ మెంటన్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎనీబడీ డోంట్ మెంటన్ స్టే ఇట్స్ ఓకే ఓకే మమ్ ఇంకోటి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్స్ కావచ్చు గొడవ కావచ్చు అలాంటివి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు యా డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల ముందు ఉంటే చాలా ఎఫెక్ట్ అవుతాయి అందుకనే రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అనేది చాలా అవసరం.
(15:12) ప్లాండ్ పేరెంట్ హుడ్ అవసరం వాళ్ళద్దరు చక్కగా అడ్జస్ట్ అయినాకే పిల్లలని ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీని హ్యాపీగా షేర్ చేసుకోవాలి. అంతేగాన దాంట్లో కూడా మళ్ళీ అన్హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వడ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ అప్పుడు మోర్ కంబర్సం అయిపోతుంది మోర్ ఎమోషనల్లీ టర్బులెంట్ అయిపోతుంది.
(15:35) సో నాట్ గుడ్ ప్రతి రిలేషన్షిప్ చక్కగా కోహరెంట్ గా హైజినిక్ గా మంచిగా ఉండాలి. పాజిటివ్ రిలేషన్షిప్ లవింగ్ రిలేషన్షిప్ షేరింగ్ కేరింగ్ యు గివ్ యువర్ బెస్ట్ టు ద అదర్ పర్సన్హమ యు లవ్ దట్ ఇస్ వాట్ లవ్ ఇస్ ఇట్స్ ఏ ఫీలింగ్ కదా ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్ టు బి లవడ్ అండ్ టు లవ్ సంబడీ సో లెట్ దట్ బి యనో వెరీ ప్యూర్ సో మమ్ కొంతమంది ఈ అనుమానాలు ఎక్కువగా పెట్టుకొని మనసులో వాళ్ళని బెదిరించడం వేధించడం ఇలాంటివి కూడా ఇప్పుడు మనం చూస్తున్నా ఉన్నాం చాలా చూస్తున్నాం సో అలాంటి వారికి ఏం చెప్తారు మీరు అంతదాకా రాగా తెచ్చుకోకూడదమ్మ ఇవి ఇంత ఫ్యామిలీ అంటే క్లోస్ నెట్ రిలేషన్షిప్
(16:23) విత్ కనెక్టెడ్ బై లవ్ దాన్ని బెదిరించడం బ్లాక్ మెయిలింగ్ అవన్నీ చేశారంటే ఇట్ ఇస్ ఏ పాథలాజికల్ రిలేషన్షిప్ అది మనం సాల్వ్ చేసుకోవాల్సిందే అందులో ఇది పక్కలో బలం లాంటిది ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ విత ఇన్ ద ఫ్యామిలీ చాలా డేంజరస్ ఎందుకంటే అంటే ఎమోషనల్లీ దే బికమ్ అప్సెట్ అండ్ ఎమోషనల్లీ డిస్ట్రెస్డ్ డిప్రెస్డ్ ఇలా అవుతాయి కాబట్టి అలాంటి వాటిని మనము ఎప్పుడ కూడా సహించకూడదు త్వరగా పరిష్కరించుకొని మంచిగా హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచుకోవాల్సిందే ఇప్పుడు మనం ఫిజికల్ ప్రాబ్లం్ వస్తే డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తామో సైకలాజికల్ గా ఫ్యామిలియల్
(17:05) ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే పరిష్కరించుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి చిన్నగా సమస్య ఉన్నప్పుడు చిన్న పరిష్కారం సరిపోతుంది. పెద్దగా అయిపోయినప్పుడు అప్పుడు కోర్ట్లు ఇంకా బోళ అంతా కష్టం అవుతుంది ఇట్స్ ఏ లాట్ ఆఫ్ పెయిన్ అందరికీ కూడా పేరెంట్స్ కి పిల్లలకి కనెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెయిన్ అందుకని వి డిస్కరేజ్ లాట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ సో మమ్ టైం స్పెండింగ్ విషయానికి వస్తే ఒకళళనొకరు వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తారా బి ఇంట్రెస్టింగ్ టు ద అదర్ పర్సన్ టాక్
(17:44) దోస్ టాపిక్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ టు ద అదర్ పర్సన్ ఓకే అప్పుడు దెన్ దే విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్ కనెక్షన్ అండ్ టైం అండ్ స్పేస్ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు బోరింగ్ విషయాలు వాళ్ళక బోరింగ్ విషయాలు చెప్తే నచురల్ దే విల్ బి డిటరింగ్నో దేవంట్ బి ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ద కాన్వర్సేషన్ సోమేక్ షూర్ ద కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ వెరీ హూమరస్ జాయ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ బేస్డ్ ఆన్ ద అదర్ పర్సన్ అప్పుడు nచురల్ ఏ హ్యాపీ పర్సన్ కెన్ గివ్ హ్యాపీ కాన్వర్సేషన్స్ ఏ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ కెనాట్ గివ్ హ్యాపీ కాన్వర్సేషన్స్ సో సైకలజికల్ హెల్త్
(18:22) సైకలజికల్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ సో అవతలి వ్యక్తి ఇస్ ఓన్లీ ఏ మిర్రర్ యుఆర్ రిఫ్లెక్టింగ్ యువర్ ఓన్ ఇమేజ్ విత్ అదర్ పర్సన్ బికాజ వాళ్ళు మనలానే ఉంటారు కదా వాళ్ళు మనుషులే సో వాళ్ళకు ఉన్న ఎమోషన్స్ మనకే ఉంటాయి కాబట్టి నువ్వు అవతల వ్యక్తి యొక్క అటెన్షన్ నీకు కావాలంటే టాక్ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టు దెమ ఓకే మమ్ ఆర్థిక పరిస్థితులు కూడా సం టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ కి రీజన్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలిఅంటారు ఆర్థికం వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బోల్డన్ నీడ్స్ బోల్డన్ ఫీజులు కట్టాలి
(19:00) బోల్డన్ అద్దులు కట్టాలి బోల్డన్ అవసరాలు తీచుకోవాలి కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పకుండా ఉండాలి అండ్ విత ఇన్ ద మీన్స్ ఓన్లీ స్పెండ్ చేయాలి ఎక్కువ అర్భాటాలకి పోతే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అదే కదా జరుగుతుంది ఇప్పుడు బర్త్ డే ఫస్ట్ బర్త్డే అని చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు అదంతా వేస్టే కదా చైల్డ్ కి ఏం తెలియదా ఆ బర్త్ డే అని అటు అటు ఆర్బాటాలకి ఆడంబరాలకి పోకూడదు విదిన్ ద మీన్స్ ఉండాలి డబ్బులు ఉన్నప్పుడే పెళ్ళీలు కూడా చేసుకోవాలి.
(19:37) ఓకే డబ్బులు అంటే నిజంగానే బ్యాలెన్స్డ్ గా మన ఫైనాన్షియస్ ఉన్నప్పుడే పిల్లల్ని కూడా కనాలి ప్లాండ్ పేరెంట్ హుడ్ ఉండాలి ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ఉండాల్సింది ఎందుకంటే యు ఆర్ టేకింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్ పర్సన్ అటువంటప్పుడు నువ్వు స్వయంగా సపోర్ట్ చేయలేకపోతే దెన్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఇంకా చాలా అపోహలు అపార్థాలు ఇంకా అన్ని రకాలు వస్తాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ క్రైసిస్ ఫర్ ద ఫ్యామిలీ ఎందుకంటే బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీకి సో మామ్ జాబ్ విషయానికి వస్తే మనకు జాబ్ స్ట్రెస్
(20:19) అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే ఆఫీస్ లో అనుకోవచ్చు ఆఫీస్ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి అక్కడ మనం అరిస్తే ఎవరు మనం తీసుకోలేరు సో ఇంట్లో మన వాళ్ళు అని చెప్పేసి మనం గట్టిగా అరిచేస్తాము ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ ఉంటాం అలాంటి టైం లో వీళ్ళ అండర్ స్టాండింగ్ ఎలా ఉండాలంటే అంటారు జాబ్ స్ట్రెస్ అసలు తీసుకోకూడదు డోంట్ చూస్ ఏ జాబ్ విచ్ ఇస్ స్ట్రెస్ఫుల్ టు యు చూస్ ఏ జాబ్ దట్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ పాషన్ నీ ప్ాషన్ తో నువ్వు జాబ్ చేస్తే యు విల్ ఎంజాయ్ ద జాబ్ అసలు స్ట్రెస్ అనేది ఎక్కడ ఉండకూడదు జాబ్ లో ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు ఎక్కడ
(20:53) ఉండకూడదు యు ఆర్ లివింగ్ ఫర్ హ్యాపీ లైఫ్ కదా దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ [నవ్వు] ఆర్ట్ ఆఫ్ షేరింగ్ ఆర్ట్ ఆఫ్ కేరింగ్ ఇవన్నీ మంచిగా ఉండాలి అప్పుడే మనకి బాగుంట ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది ఉండొద్దు జాబ్ లోది తేవద్దు ఇక్కడికి అసల ముందులోనే కట్ చేయాలి. నువ్వు ఎన్నిక చేసుకునేటప్పుడే మంచిది నీకు ఇష్టమైన పని చేయాలి ఇష్టంగా పని చేయాలి కష్టపడి ఎప్పుడు చేయొద్దు కష్టం అవసరం లేదు హ్యాపీగా చేయండి.
(21:24) హ్యాపీగా చేస్తే ఎన్నన్నా చేయొచ్చు పనులు. సో మమ్ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది కూడా ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఎలా షేర్ చేసుకోవాలి వాళ్ళ పనులని చక్కగా షేర్ చేసుకోవాలి చక్కగా డబ్బులు ఉంటున్నాయి హ్యాపీగా షేర్ చేసుకోవాలి ఇంటి పని అంత ఎక్కువఏమ ఉండదు ఇద్దరు మనుషులకి వండుకోవడానికి అంత కష్టంఏం కాదు ఓ బిగ్నైన్ ఐటం మీల్ అవసరం లేదు కదా జస్ట్ వన్ ఐటం చేసుకోవడము సో లైఫ్ ఇస్ సింపుల్ ఇట్ డజంట్ ఆస్క్ ఫర్ కాంప్లెక్స్ థింగ్స్ కాబట్టి ఓ దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకో అవసరం లేదు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ చిన్న చిన్న పనులు షేర్ చేసుకుంటూ అవతల
(22:03) వ్యక్తి చేయలేకపోతే తనే స్వయంగా చేసుకుంటూ సెల్ఫ్ రిలయన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ సఫిషియన్సీ సెల్ఫ్ రిలయన్స్ ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీటి ద్వారా వాళ్ళు చక్కగా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ తో హ్యాపీగా ఉండాలి దట్ ఇస్ ద గోల్ గోల్ ఆఫ్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టు బి హ్యాపీ ఎస్ మామ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండి ఆ మంచి లవ్ అనేది ఏర్పడాలి అంటే ఏం చేయమంటారు యాక్చువల్ గా ఇవన్నీ గేమ్ చేంజర్ రీసర్చెస్ అంటామండి మేము అంటే నాన్ ఎక్స్పెక్టేషన్స్ మోడ్ లో ఉండాలి అన్కండిషనల్ లవ్ ఉండాలి నాన్ జడ్జ్మెంటల్
(22:45) అవేర్నెస్ అంటే జడ్జ్ చేయకూడదు గుడ్ బ్యాడ్ అని ప్లస్ డోంట్ బ్రింగ్ ఎస్టర్డేస్ బ్యాడ్ టు టుడే నిన్న ఏమన్నా బ్యాడ్ జరిగింది అనుకోండి ఈరోజుకి తేవద్దు బాడీ తేవట్లేదు కదా వెళ్ళిపోతుంది బయటకి నిన్న ఏదనా కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని అక్కడే వదిలేసి ఈరోజు మళ్ళీ ఫ్రెష్ గా ఉండాలి డోంట్ బ్రింగ్ ఎస్టర్డేస్ బాడ్ టు టుడే నాన్ ఎక్స్పెక్టేషన్స్ అన్కండిషనల్ లవ్ ఓకే నాన్ జడ్జ్మెంటల్ అవేర్నెస్ డోంట్ అప్సెట్ యువర్సెల్ఫ్ ఇఫ్ సంవన్ సేస్ బాడ్ అబౌట్ యు అదొకటి అదొకటి చాలా నేర్చుకోవాలి హాబిట్వల్ గా ఉండాలి డోంట్ గెట్ డోంట్ అప్సెట్ యువర్సెల్ఫ్
(23:24) ఎస్ జస్ట్ బి ఓకే రీజన్ ఇట్ అండ్ రిలీస్ దోస్ థింగ్స్ అంతే అప్పుడు హ్యాపీ క్లియర్ ద టేబుల్ డోంట్ బ్రింగ్ ఎనీ స్ట్రెస్ ఆఫ్ ఎస్టర్డే టుడే అండ్ డోంట్ బ్రింగ్ ఎనీబడీస్ కామెంట్స్ బాడ్ కామెంట్స్ ఆన్ యు టు టుడే డోంట్ ఫీల్ బాడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఫైనల్లీ ఫీలింగ్ ఇస్ యువర్ మార్కర్ ఇంప్రూవ్ అప్గ్రేడ్ అప్డేట్ అప్స్కేల్ యువర్ గుడ్ ఫీలింగ్స్ ఇన్లై లైఫ్ త్రూ రిలేషన్షిప్స్ అండ్ త్రూ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ద లేటెస్ట్ రీసర్చ్ సో మమ్ గేమ్ చేంజింగ్ రీసర్చ్ అన్నారు అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని వల్ల మనకి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ
(24:07) రీసెర్చ్ వల్ల గేమ్ చేంజర్స్ అంటే టోటల్లీ డిఫరెంట్ ఇప్పుడు మీరు అన్నారు కదా జాబ్ లో నుంచి స్ట్రెస్ ఎలా పంచుకోవాలని ఆ స్ట్రెస్ అనేది రాదు. జాబ్ హ్యాపీగా చేసుకుంటాం ఇంట్లో హ్యాపీగా ఉంటాం పిల్లలతో హ్యాపీగా ఉంటాం పక్కింటి వాళ్ళతో కూడా హ్యాపీగా ఉంటాం. మన బంధువులతో కూడా హ్యాపీగా ఉంటాము. గేమ్ చేంజర్స్ అంటే టోటల్లీ డిఫరెంట్ అప్గ్రేడ్ టు హ్యాపీనెస్ ఇండెక్స్ స్ట్రెస్ నుంచి టోటల్ గా హ్యాపీనెస్ ఇండెక్స్ లోకి వెళ్ళిపోతుంది.
(24:38) సో నో స్ట్రెస్ నో ప్రాబ్లమ్స్ నథింగ్ జస్ట్ ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ ఇట్స్ ఏ బ్లిస్ఫుల్ లైఫ్ ఓకే మమ్ పిల్లల విషయానికి వస్తే పిల్లలతో కూడా స్పెండ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ పేరెంట్స్ కి దాని గురించి చెప్తారా చాలా చక్కగా స్పెండ్ చేయాలమ్మ ఇట్స్ ఏ ప్లెజర్ బీయింగ్ విత్ ద చిల్డ్రన్ చిల్డ్రన్ నుంచి మనం బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు వాళ్ళు నిన్నటి కోపాన్ని వాళ్ళకి తీసుకురారు నిన్నటి బాధల్ని వాళ్ళకి తేరు ఫ్రెష్ గా ఉంటారు దే ఆర్ కనెక్టెడ్ టు ద మూమెంట్ పవర్ ఆఫ్ నవ్ అని ఉంటుంది అంటే ఈ నిమిషం గురించి ఆలోచిస్తారు వాళ్ళు నవ్నెస్
(25:15) మనకి ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్ ఎప్పుడు పోతూ ఉంటదా సో పిల్లల్ ఇస్ ఏ రియల్ గుడ్ టీచర్స్ ఫర్ పేరెంట్స్ అండ్ హ్యాపీగా స్పెండ్ చేయాలి టీచ్ దెమ లవ్ టీచ్ దెమ హౌ టు బి హ్యాపీ డోంట్ గివ్ స్ట్రెస్ టు దెమ అండర్స్టాండ్ దెమ వాళ్ళకి మామూలుగా ఇష్టం లేని ఫుడ్ పెడుతూ వాళ్ళని నన్ను బాగా హోం వర్క్ చేయమని సతాయిస్తూ అట్లా ఉండొద్దు.
(25:41) హ్యాపీ పేరెంట్ హుడ్ ఉండాలి పిల్లలతో చక్కగా నవ్వుతూ ఆడుతూ ఉండాలి. చదువు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయొద్దు పిల్లలు హ్యాపీగా ఆడుకుంటే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు ఏ హోం వర్క్ ఉండకూడదు ఇట్ షుడ్ బి ఏ ప్లెజర్ లెర్నింగ్ అబౌట్ థింగ్స్ అట్లా ఉండాలి కానీ బాబోయ్ నిన్ని పుస్తకాలు ఇంతంత సిల్వం సిలబ ఇలా ఉండొద్దు లైఫ్ ఇస్ సో సింపుల్ చదువు కూడా అలానే ఉండాలి లేటెస్ట్ రీసర్చ్ ఆన్ చిల్డ్రన్ కూడా అదే చెప్తుంది.
(26:09) ఓకే నాట్ మచ్ కరిక్లం ఓన్లీ లెర్నింగ్ త్రూ ప్లే ప్లేవే మెథడ్ అంటారు. అట్లాగే ఇంట్లో కూడా అంతే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ టు ద చిల్డ్రన్ టు ప్లే జస్ట్ అప్పుడు అప్ స్ట్రీమ్ చేస్తేనే పిల్లలతో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళతో పాటు వెళ్ళిపోతే ఏమి రావు. ఇప్పుడు ఫోర్స్ చేస్తూఉంటారు పేరెంట్స్ పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు అలా అవసరం లేదు వాళ్ళకి ఇష్టమైనది పెట్టండి సరిపోతుంది అప్స్ట్రీమ్ చేయొద్దు పిల్లలతో ఎప్పుడు అప్పుడే వాళ్ళు స్ట్రబన్ గా అట్లా తయారవుతారు.
(26:44) సో జస్ట్ హ్యాపీ పేరెంటింగ్ ఉండాలి. ఓకే మమ్ ఆ థాంక్యూ థాంక్యూ సో మచ్ మమ్ యాక్చువల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్ కానీ అలాగే లవ్ అనేది కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ కూడా చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మమ్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ చూశరు కదండీ చిన్న చిన్న మొబైల్స్ పక్కన పెట్టేసి ఒకళళనొకళ్ళు మాట్లాడుకోవడం వల్ల మామ్ చెప్పినట్టుగా మనం రిలేషన్ డెవలప్ చేసుకోవాలంటే చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ లో చేంజ్ చేసుకుంటే ఎన్నో మార్పులు మంచి లైఫ్ స్టైల్ కూడా చూడొచ్చుఅని మేడం గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్
(27:18) నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే. [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment