Tuesday, October 13, 2026

Helpline | Live-in Relationship Legal Rights of Live-in Partners in India | 21-07-2026 | VanithaTv

Helpline | Live-in Relationship Legal Rights of Live-in Partners in India | 21-07-2026 | VanithaTv

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yJd499xAUEA





Title: Helpline | Live-in Relationship Legal Rights of Live-in Partners in India | 21-07-2026 | VanithaTv

Author Name: Vanitha TV

Description: Helpline | Live-in Relationship Legal Rights of Live-in Partners in India | 21-07-2026 | VanithaTv

#ips #advocate #helpline #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:00) సాధారణంగా మనం మారుతున్న కాలంతో పాటు జీవన విధానాలు కూడా మారుతూ వస్తున్నాయి ఇదివరకు పెళ్లికి ముందు అంటే పెళ్లికి తర్వాత మాత్రమే కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు జీవించాలని అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పెళ్లికి ముందు మొదట కలుసుకుని కలిసి జీవించి ఆ తర్వాత సరిపడితేనే పెళ్లి చేసుకుంటున్నారు.
(00:19) సో అంటే ఈ దీన్నే మనం లివిన్ రిలేషన్షిప్ అంటున్నాము లివిన్ రిలేషన్ అనేది అసలు చట్టబద్ధత ఉన్నదా బాగా పెరుగుతోంది కాబట్టి మాట్లాడుకుంటున్నాము మరి దీనికి ఎటువంటి చట్టబద్ధత ఉన్నది అట్లానే లివిన్ లో ఉన్న మహిళలకు ఆ ఏదన్నా రక్షణ ఉన్నదా లేదా అలానే లివిన్ లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో మరి మాట్లాడుకుందాము.
(00:40) వీటన్నిటి గురించి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది హైకోర్ట్ అడ్వకేట్ నిశ్చలా రెడ్డి గారు వారితో మాట్లాడదాం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం నమస్కారం మేడం మమ్ అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది చట్టబద్ధమైన కోలికో లివింగ్ అని కూడా అంటారు దానికి లివిన్ రిలేషన్షిప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు లివిన్ రిలేషన్షిప్ రీసెంట్లీ డిఫరెంట్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి మనం చూస్తే దానిలో లివిన్ రిలేషన్షిప్ లో బోత్ అంటే అన్మ్యరీడ్ అయి లేకపోతే వాళ్ళు డివోర్స్డ్ అయి వాళ్ళఇద్దరు కలిసి ఉంటుంటే
(01:17) అది ఒక కేటగిరీ కింద వస్తుంది ఇప్పుడు బోత్ మరీడ్ వితౌట్ టేకింగ్ డివోర్స్ ఇఫ్ దే ఆర్ లివింగ్ టుగెదర్ అది ఒక కేటగిరీ కింద వస్తుంది. ఇఫ్ హస్బెండ్ ఇస్ మరీడ్ స్టిల్ హి డింట్ గెట్ డివోర్స్ అండ్ వైఫ్ అంటే హూ ఎవర్ లివింగ్ విత్ దట్ పర్సన్ నౌ ఆమె మ్యారీడ్ అయ్యి లేకపోతే అన్మ్యరీడ్ అయ్యి వీళ్ళు కలిసి ఉంంటే ఒక కేటగిరీ కింద వస్తుంది దీనిలో చాలా రకాలు ఉన్నాయి క్లాసిఫికేషన్స్ ఈచ్ కేస్ లాకి డిఫరెంట్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి మనం చూసినప్పుడు దానిలో ఇప్పుడు ఒక అన్మ్యరీడ్ పీపుల్ టూ అన్మ్యరీడ్ వైఫ్ అండ్ వాట్ ఐ మీన్స్ మన్ అండ్ ఉమెన్ కలిసి
(02:01) జీవిస్తున్నప్పుడు ఆ అంటే సో మెనీ ఇయర్స్ కలిసి జీవించాక ఒక అట్లీస్ట్ ఒక కేస్ లా వచ్చింది ఒక 50 ఇయర్స్ కలిసి జీవించారు వాళ్ళద్దరు యస్ వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ లీగల్ టై మ్యారేజ్ లేకుండా కలిసి జీవించారు. తర్వాత అతను చనిపోయినప్పుడు ఆ ఆమె అతని ప్రాపర్టీలో ఆమెకి ప్రాపర్టీ కూడా వచ్చింది ఆమెకి అంటే పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు మేమ ఇద్దరం కలిసి ఉన్నాం కదా మ్యారేజ్ లేకపోయినా గాన నాకు హక్కు ఉంది అని చెప్పి ఆమె మంచిగా కాంప్రమైజింగ్ దీనిలో మాట్లాడుకొని ఆమె తీసుకుంది అది వేరే ఆ కొన్ని కొన్ని కేసెస్ లో లివింగ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ లో వీళ్ళు వైఫ్ అండ్
(02:48) హస్బెండ్ కలిసి జీవిస్తూ తున్నా గాన వాళ్ళు ఫైనాన్షియల్లీ నీది వేరే నాది వేరే నీకు నాకు సంబంధం లేదు జస్ట్ ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా జీవిస్తారు కొంతమంది ఫస్ట్ వైఫ్ అదే ఉుమెన్ ఒప్పుకుంటుంది వాళ్ళద్దరు కలిసి ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా జీవిస్తుంటారు మ్యారేజ్ లేకుండా వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళు ఎన్నో ఇయర్స్ కలిసి జీవించాక వీళ్ళు ఎదర్ ఆఫ్ ద వన్ కొత్త పార్ట్నర్ ని వెతుక్కోవడమో లేకపోతే ఒకరికొకరు బోరు కొట్టడమో ఒకరొకరు ఆ ఏదన్నా హరాస్మెంట్ లాగా ఎదుర్కోవడము ఈ మెంటల్ హరాస్మెంట్ ఫిజికల్ హరాస్మెంట్ ఎదుర్కోవడం వల్ల ఇంకా
(03:24) ఇతనితో నేను కలిసి జీవించలేను అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం వీళ్ళు ఆ నాకు ఏదనా పర్మనెంట్ అలిమనీ లాగా ఏదనా ఇవ్వు ప్రాపర్టీ ఇవ్వు లేకపోతే మెయింటనెన్స్ ఇవ్వు అని చెప్పి మొదలు పెడతారు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకొక అంటే కోర్టుకి వెళ్తే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఇద్దరికీ మ్యారేజ్ కాకుండా ఉన్న హస్బెండ్ కి మ్యారేజ్ అయి అతను వైఫ్ తోటి జీవిస్తున్న వితౌట్ డివోర్స్ ఈమెకి మ్యారేజ్ లేకుండా ఉంటే అంటే డివోర్స్డ్ అయినా అసలు మ్యారేజ్ లేకుండా ఇతనితో కలిసి జీవిస్తున్న ఈమెకి రీసెంట్ జడ్జ్మెంట్స్ లో కొన్నిట్ిలో మెయింటనెన్స్ గ్రాంట్
(04:02) అయింది. హరాస్మెంట్ కి కంప్లైంట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2005 యాక్ట్ ప్రకారము ఈ కేస్ కూడా ఫైల్ అయింది హరాస్మెంట్ అట్రాసిటీస్ అగైన్స్ట్ ఉమెన్ అని చెప్పి ఆమె డొమెస్టిక్ వలెన్స్ డొమెస్టిక్ వలెన్స్ మీద కేస్ నమోదయింది కేస్ నమోద అయింది ఆమెని అంటే ఇది వన్ వే ఆఫ్ షి ఇస్ కన్సిడర్డ్ యస్ వైఫ్ అని చెప్పొచ్చు కదా అంటే వైఫ్ ఎలా డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఫైల్ చేసిందో ఈమె కూడా లివింగ్ ఇన్ రిలేషన్ లో డొమెస్టిక్ వైలెన్స్ ఫైల్ చేయొచ్చు కేసు అదొకటి ఆమెకి సెక్యూరిటీ ఉంటుంది దీనిలో అంటే ఇలాంటి సెక్యూరిటీ
(04:41) పద్ధతి ఉందా ఉంటేనే కదా దీనిలో చట్టపద్ధతి ఉంటేనే కేస్ ఫైల్ అయినట్లు దానిలో మెయింటనెన్స్ ఈమె అడగడానికి అంటే ఈమె లెజిటిమేట్ చైల్డ్ ఇలెజిటిమేట్ చైల్డ్ అని రెండు రకాలు ఉంటాయి ఈమె ఇతనితోటే కలిసి జీవిస్తూ ఇతనికి పిల్లలని కంటే ఆ పిల్లలు మెయింటనెన్స్ కి వేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. ఓకే అంటే అసలు ఈ సంస్కృతి పెరగడానికి గల కారణం ఏంటంటారు మమ్ లివిన్ ఎందుకు పెరుగుతుంది అసలు అంటే మ్యారేజ్ మీద నమ్మకం పోవడం వల్ల ఇంకోటి మ్యారేజ్ చేసుకున్నాక డౌరీ హరాస్మెంట్ కేసులు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు లేకపోతే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మనం
(05:17) కలిసి జీవించలేను అన్నప్పుడు తొందరగా డైవర్ోలు రాకపోవడము డైవోర్స్ అనేదే పెద్ద ప్రొసీజర్ మనకు తెలిసిందే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత డివోర్స్ కి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని సార్లు రీసెంట్లీ కొన్ని ఫైల్ చేసాము ఒక కేస్ ఫైల్ చేసాం మేము దానిలో ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి వెళ్లి బెంగళూర్లో మ్యారేజ్ చేసుకుంది.
(05:43) ఆ అంటే నేమ్స్ ఇక్కడ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి నేను చెయ్యట్లేదు. మ్యారేజ్ చేసుకున్నాక అతను కొంచెం సైకిక్ లాగా అనిపించాడు తర్వాత అతను అండర్ మెడికేషన్ అని చెప్పి తెలిసింది ప్రిస్క్రిప్షన్స్ అవి చూసింది ఆ అమ్మాయి ఇతనితోటి నేను కలిసి జీవించలేను అని డిసైడ్ అయింది అమ్మాయి షి ఈస్ ఏ డాక్టర్ ఆ అమ్మాయి అంత హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఆ అమ్మాయిని ఇంట్లో బంధించేసి ఆ ఫిజికల్ అబ్యూస్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని నువ్వు వంట చేయాలి నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు హాస్పిటల్ కి వెళ్ళడానికి లేదు పెళ్లి మాట్లాడుకున్నప్పుడేమో నువ్వు ప్రాక్టీస్
(06:14) చేయొచ్చు మేము నిన్ను పీజీ కూడా చదివిస్తామని ఒప్పుకున్నారు. తర్వాత ఆ అమ్మాయిని రూమ్లో బంధించేసి లాక్ చేసేసి బయటికి రానీయకుండా భోజనం పెట్టకుండా అమ్మాయిని చాలా హింస పెట్టారు వీళ్ళ పేరెంట్స్ వెళ్తే అబ్యూస్ చేయడము వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ చేశారు ఫిజికల్ అసాలు చేశారు. ఆ అంటే కొట్టడము తిట్టడము నోటికి వచ్చినట్టు మాట్లాడడము ఇవన్నీ చేశారు చేశక ఆ వాళ్ళు ఇంకా అర్థమైపోయింది వీళ్ళు కలిసి జీవించడం అనేది ఇంపాసిబుల్ ఆ అమ్మాయి మీద కూడా అసాల్ట్ ఆ అమ్మాయిని కొట్టడము గొంతు పిసగడము చేతిలో ట్విస్ట్ చేయడము ఆ అమ్మాయిని గిచ్చడము గిల్లడము ఇవన్నీ
(06:47) చేసాడు అబ్బాయి ఈ రీసన్స్ తో పెళ్లి చే భయపడే అమ్మాయి ఇంక నేను ఈ పెళ్లి నేను కంటిన్యూ చేయలేను అని చెప్పి డివోర్స్ కోసం అప్లై చేయాలని వచ్చింది నా దగ్గరికి అది సిక్స్ మంత్స్ కూడా అవ్వలే మ్యారేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఫోర్త్ మంత్ అమ్మ నువ్వు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి వెయిట్ చేశక వన్ ఇయర్ నిండినాక అప్పుడు ఫైల్ చేద్దాము ఈ లోపల నేనఏంటంటే వాళ్ళద్దరు కలిసిపోతారేమో అతను ఏమన్నా ఆటిట్యూడ్ మార్చుకుంటాడేమో కలిసి ఉంటారేమో అని ట్రై చేశను.
(07:17) అతను అంత కలిసి వచ్చేట్లు నాకు అనిపియలే అతనికి కొంచెం ప్రాబ్లం ఉంది ఆల్రెడీ త్రీ ఫోర్ మ్యారేజెస్ ఇంతకుముందు ఎలియన్సెస్ మ్యారేజ్ సెట్ల పాడైపోవడం ఇవన్నీ అయినాయి అన్నమాట అతనికి ఇంకా తర్వాత అర్థమైింది అమ్మాయికి ఇంకా డివోర్స్ అ ఇంకా వెయిట్ చేస్తుంది ఆ పీరియడ్ కోసం కూలింగ్ పీరియడ్ అన్నమాట ఇంకా వెయిట్ చేస్తు ఇప్పుడు అదే ఆ అలాంటి సిచువేషన్ లోకి వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడక లివింగ్ ఇన్లోకి వస్తున్నారు అది ఈజీ కదా దీంలో ఏం బాధ్యతలు ఉండవు టైస్ ఉండవు కొంతమంది పిల్లలు వద్దని ముందే అనుకుంటున్నారు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పిల్లలు లేకుండా ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జంజి
(07:47) ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కెరీర్ ఓరియెంటెడ్ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు సంపాదన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెంచుకోవాలి కెరీర్ ని డెవలప్ ఎలా చేసుకోవాలి డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించాలి హాయిగా ఎలా కేర్ ఫ్రీగా ఎలా జీవించాలో ఆలోచిస్తున్నారు దానిలో లివింగ్ ఇన్ రిలేషన్స్ వస్తున్నాయి ఓకే అయితే ఇప్పుడు ఎల్జిబిటి క్యూ ప్లస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటున్నారా అది డిఫరెంట్ అది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ దిస్ అంటే ఉన్నారు డెఫినెట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మ్యారేజ్ చట్టబద్ధతి లేదు కాబట్టి లివిన్ లో ఉంటారు ఉన్నారు ఉన్నారు దానిలో ఉన్నారు వాళ్ళు
(08:22) కొన్ని మనము న్యూస్ పేపర్స్ లో టీవీస్ లో కూడా చూస్తున్నాం కదా వాళ్ళు సభలో సమావేశాలు కూడా పెట్టుకొని ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్స్ వన్స్ కలుస్తున్నారుఅని చెప్పి చూస్తున్నాము అంటే వాళ్ళు మన ఇండియాలో కూడా ఈ సంస్కృతి పెరుగుతుంది అని దీన్ని బట్టి అర్థం అవుతుంది ఇంతకుముందు రహస్యంగా ఉండేవి ఇప్పుడేమో రహస్యం వాళ్ళేం భయపడటం లేవు ఎవరికీ అవును మేము ఎల్జిబిటి అని ముందుకు ముందవచ్చి కెమెరాలు ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు సో వాళ్ళు లిబెన్లో ఎక్కువ ఉంటున్నారమ్మా ఉంటారు వాళ్ళలో కూడా ఉన్నారు అంటే చాలామంది మనకి తెలిసిన సొసైటీ ఇంతకుముందు కొంచెం అంటే తాతగారు
(08:55) వాళ్ళ ఏజ్లో నేను చెప్తున్నా తాతల ఏజ్ లో ఆ రహస్యంగా ఈ సంబంధాలు ఉండేవి అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ నేనుఅనేది ఆమెకి మ్యారేజ్ అవ్వకపోయినా మ్యారేజ్ అయినా ఇతనికి ఇతను మ్యారీడ్ ఉంటాడు డెఫినెట్ గా మ్యారీడ్ అయినా గాన ఈ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు అది పెద్ద అంత గొప్ప అంటే ఈ ఇంకొక ఎక్స్ట్రా మరిటల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప అది సమాజంలో చాలా చిన్న చూపు చూడబడేది ఇప్పుడు అట్లా ఏమ లేదు.
(09:25) ఇప్పుడు ఇంతకుముందు మనం గమనిస్తే ఇల్లు రెంటకి ఇవ్వడానికి ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు అవును వితౌట్ మ్యారేజ్ వాళ్ళు మ్యారేజ్ కి సాక్షాలు కూడా అడిగేవాళ్ళు పెళ్లి ఫోటోలు ఇన్విటేషన్ కార్డు వెడ్డింగ్ కార్డు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు వీళ్ళ ఎక్కడ అడ్రెస్లు ఆధార్ కార్డులు ఎలాగ ఇప్పుడు అడుగుతున్నారు ప్రూఫ్లు అన్నీ అడుగుతున్నారు మ్యారేజ్ కి ప్రూఫ్లు అడిగేవాళ్ళు రెంట్ కి ఇవ్వడానికి ఇంతకుముందు మెళలో తాళ్ళు ఉందా లేదా ఇవన్నీ చూసేవాళ్ళు ఇప్పుడేమి అంటే వీళ్ళఇద్దరు కలిసి ఉంటున్నారు అన్నా ఇప్పుడు మనకి ఇన్ని మాటలు ఎందుకు మనము మాదాపూర్ హైటెక్ సిటీ ఇటు మనం డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు
(09:56) ఎన్ని కో లివింగ్లు లివింగ్ ఇన్ రిలేషన్స్ వల్లే కదా అంత డెవలప్ అయింది. ఈ కోల్ లివింగ్ అనేది కూడా క్ేటగిరైజ్ చేసి అంటే ఉమెన్ కి ఫస్ట్ ఫ్లోర్ మెన్ కి సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఏదో ఇస్తున్నారు ఒక పెద్ద బిల్డింగ్ రెంట్ కి తీసుకొని లేకోతే ఓన్ చేసుకొని మనం చాలా చూస్తున్నాం కదా హైటెక్ సిటీలో మాదాపూర్లో దానిలో కొన్ని దగ్గరల ఉమెన్ అండ్ మెన్ బోత్ ఒకే రూమ్లో ఉండి కలిసి జీవించడానికి కూడా అగ్రీ అవుతున్నారు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి కలిసి ఉంటున్నారు అది తప్పు పట్టాలా వద్దో నాకు తెలీదు వాళ్ళ వాళ్ళ ఆ అంటే సెక్యూరిటీ సేఫ్టీ వాళ్ళు చూసుకొని ముందుకు
(10:33) వెళ్తున్నారేమో వాళ్ళ పేరెంట్స్ కి డెఫినెట్ గా అంటే ఇంతకుముందు మనం ఇవన్నీ ఈ సంస్కృతి యుఎస్ లో చూసేవాళ్ళం ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఒక త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ హౌసో ఏదో రెంట్ కి తీసుకుని అందరూ కలిసి ఒకే ఈచ్ రూమ్ ఒక అమ్మాయి ఆర్ ఒక అబ్బాయి వేరే రూమ్లో ఇట్లా మూడు రూమ్లో ఇద్దరిద్దరు ఉండడం ఇట్లా ఉండే కిచెన్ షేర్ చేసుకోవడం ఇవన్నీ ఉండేవి ఇక్కడ మనం చూస్తున్నాం నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిలో చూస్తున్నాం కదా బాంబే చెన్నై కోయంబత్తూర్ లేకపోతే వాటఎవర్ హైదరాబాద్ ఇంకా ఢిల్లీ ఈ సంస్కృతి అనేది చాలా ఈజీగా
(11:11) పేరెంట్స్ కూడా ఈజీ అయిపోయింది ఈ సంస్కృతి సిటీస్ లోనే ఉందంటారా టౌన్స్ వీటిల్లో కూడా పాకింది కదా డెఫినెట్ గా పాకింది టౌన్స్ లో కూడా దానివల్లే విచ్చలవిడి విచ్చలవిడితనం ఎక్కువైపోయిందేమో విసరక్కులత్వము అని అనిపిస్తుంది కొన్ని కొన్ని కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ అమ్మాయి కొన్ని రోజులు ఇతనితో లివింగ్ లో ఉండి కొన్ని కేసులు చూసాం కదా తర్వాత చాలా ఆఫ్ సడన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు ఇవన్నీ ఈమె ఇక్కడ లివింగ్ లో రిలేషన్ లో ఉందని ఆమె సడన్ గా ఇంటికి పోయి అక్కడ మహా పతివ్రతలాగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తే ఆ సంబంధం ఒప్పేసుకొని పెళ్లి చేసుకుంటది ఈ
(11:47) అబ్బాయికి కోపం వస్తది వీళ్ళ వెళ్లి గొడవపడి నరుక్కోవడం చంపుకోవడం ఆ అమ్మాయిని పాయిజన్ పెట్టి చంపేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా కేసెస్ ఇవన్నీ అంటే అన్నీ అన్నీ ప్రశాంతంగా అవ్వవు విడిపోవడం అనేది ఆ ప్రశాంతంగా అవ్వకుండా ఉండే వాటిల వల్లే మనకి ఇబ్బంది అవుతది సంఘానికి మన సొసైటీకి సొసైటీలో మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలు ఏమి నేర్చుకుంటారో వీళ్ళందరినీ చూసిని కొంచెం భయం వేస్తుంది.
(12:14) అది ముందు ముందు ఎలా మారుతుందో ఈ మార్పు ఎక్కడికి దారిదీస్తుందో అర్థం అవ్వట్లేదు. ఓకే ఇంకా అంటే ఈ మార్పు వల్ల అంటే ఇంతకుముందు మనకొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి పెళ్లి పిల్లలు ఒక ఒక మంచి ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకునే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని గాని పెంచి పోషించి వీళ్ళని ఒక గట్టుక ఎక్కించడం ఇప్పుడు పిల్లల గురించి ఆలోచనే లేదు కదా జంజీలో ఈ జంజాటాలన్నీ మాకు ఎందుకు అనుకుంటుంది జంజి మాకు ఈ తలనొప్పులు వద్దు మేము మేమఇద్దరం మాకు నాకు ఆమె ఆమెకి నేను నాకు ఇంకా వేరే మా ఇద్దరికి ఏ బాధ్యత వద్దు
(12:56) అనుకుంటున్నారు. ఓకే కొంతమంది పేరెంట్స్ తెలిసి కూడా అగ్రీ అవుతున్నారు ఏమి చేయలేక కొంతమంది పెళ్ళీలు కూడా చేసుకోకుండా కంటిన్యూ చేస్తున్నారు కదా రిలేషన్స్సెవెన్ టు 10 ఇయర్స్ నుంచి అదే రిలేషన్ లో బ్రతుకుతున్నారు దే ఆర్ లివింగ్ టుగెదర్ అది దానివల్ల నష్టాలు కష్టాలు వాళ్ళే అనుభవించాలి అయితే ఇప్పుడు ఇట్లాఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కలిసి ఉన్నవాళ్ళు సడన్ గా ఎవరో ఒక పార్ట్నర్ చేత మోసపో అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసపోతే వాళ్ళకి రక్షణ ఏమనా ఉంటుందా అసలు చట్టం పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏదన్నాన్యాయం న్యాయం జరిగే అవకాశం ఉంటుందమ్మా
(13:28) ఏమి న్యాయము జరుగుతుందని నాకేమ అనిపియట్లే ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా వీళ్ళ రిలేషన్ అంత గౌరవప్రదమైన రిలేషన్ కాదు కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఇంకబుక్కున వెళ్లి కేస పెట్టి నిన్న ఐపిఎస్ ఉదయ కృష్ణా రెడ్డి కేస చూసుకున్నా చూసుకుంటే అది ఎవరిది తప్పో మనకు తెలియదు వాళ్ళ మేమిద్దరం లివిన్ రిలేషన్ లో ఉన్నాము అని అన్నారు ఆయన ఇప్పుడు తర్వాత తెలిస్తే కేస్ డీటెయిల్స్ అన్ని మెల్లిగా ఆ అమ్మాయి వెళ్లి సడన్ గా అక్కని పెళ్లి చేసుకుంది మరి అక్కడ ఏం గొడవ వచ్చిందో పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె నా రూమ్ లోకి వచ్చింది అందువల్ల నేను ఆమెతో మాట్లాడాల్సి వచ్చింది మాకు ఎక్స్చేంజ్
(14:04) ఆఫ్వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి అన్ని చూపించాడు అతను అతను ఎంత చూపించినా గానీ ఆ అబ్బాయిని తప్పు పట్టారు కదా ఆ అమ్మాయిని ఎట్లైనా సానుభూతి ఉంటుంది కదా అమ్మాయి మీద ఈ అమ్మాయిని ఆయన మోసం చేసినాడు అని ఆమెది కూడా తప్పే ఉండిండాలి కదా అంటే మ్యారేజ్ అయిన తర్వాత పరాయ మగడి రూమ్లోకి ఎందుకు పోవాల ఎందుకు తెచ్చుకోవాల గొడవలన్నీ లేకపోతే అతని వల్ల ఏదనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయి పెద్దలు ఎవరికన్నా చెప్పి లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ కి చెప్పి కలిసి కూర్చొని మీటింగ్ పెట్టి సెటిల్ చేసుకోవాల అది చేసుకోకుండా ఆమె ఆయన రూమ్లోకి ఎందుకు
(14:38) పోవాల ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు గొడవలు అయినాయి ఈరోజు కేస్ ఫైల్ అయింది ఆయన సూయిసైడ్ అటెంప్ట్ చేశడని కూడా న్యూస్ లో చూస్తున్నాం అది చాలా బాధాకరం అనిపించింది నాకు అంటే ఆ శరీరాన్ని మనసుని అదుపులో పెట్టుకోలేకపోతే ఎంత పెద్దోళ్ళకైనా ఇదే గతి అని అర్థం అవుతుంది కాబట్టి అందరూ ఒళ్ళు మనసు అన్నీ దగ్గర పెట్టుకొని ఉద్యోగాలు చేసుకోవాలేమో అనిపిస్తుంది.
(15:00) ఇదొక కేస్ లా అవుతుంది ఇంకా తొందరలో లివిన్ రిలేషన్స్ లో అది సో ఇప్పుడు లివిన్ రిలేషన్ లోఫైవ్ సిక్స్ ఇయర్స్ కాదు కొంతమంది మనం సెలబ్రిటీస్ ని కూడా చూస్తూ ఉంటాం 20 30 ఇయర్స్ ఉండడము పిల్లల్ని కనడము సరే ఈ పిల్లలు లెజిటిమేట్ చైల్డ్ అయినా వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి మమ్ వీళ్ళని ఇల్లెజిటిమేట్ చైల్డ్ అంటారు కానీ వీళ్ళకి హక్కులు ఉంటాయి దానిలో ప్రాపర్టీలో కూడా హక్కు వస్తుంది వాళ్ళ మెయింటనెన్స్ బాధ్యతలు కూడా తండ్రి తండ్రి అనే కదా అనాలి అతన్ని ఆయనే తీసుకోవాలి బాధ్యతలు స్కూల్ ఫీ ఫీస్ కట్టాలి ఇవన్నీ చేయాల్సి ఉంటది ఆమె కోర్ట్ కేస్ కూడా ఫైల్
(15:32) చేయొచ్చు పిల్లల కోసం ఆ పిల్లల మెయింటనెన్స్ కి స్కూల్ ఫీస్ కి మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ అతనే బాధ్యుడు అతనే తీసుకోవాలి కాకపోతే ఆ బర్త్ సర్టిఫికెట్ లో అతని పేరు ఉండాలి అతనే అంటే ఈ మధ్య కొన్ని కేసుల్లో డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయించారు అతను సడన్ గా డినై చేశడు ఈ బాబు ఈ పాప నాకు పుట్టలేదు. ఈ బాధ్యత నాది కాదు నేను ఫాదర్ ఈమెకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈమె ఈ పిల్లలు నాకు పుట్టారని నమ్మకం ఏంటి నేను బాధ్యత తీసుకోను నేను వాళ్ళ మెయింటనెన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి కౌంటర్ వేసాడు అతను కోర్ట్లో కూడా అదే
(16:06) వాదిస్తే డిఎన్ఏ టెస్ట్లు చేసి నువ్వే ఫాదర్ అని నిరూపించి ఆ దానిలో మెయింటనెన్స్ కూడా ఇప్పించగలిగారు కదా కొన్ని కేసుల్లో ఓకే అది అంటే ఏదనా ఒక రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం హానెస్ట్ గా మెయింటైన్ చేయగలగడం మంచిది అంటే ఎవరికైనా బోత్ మెన్ అండ్ వమెన్ ఎవరైనా గాన ఆ ఇద్దరు అల్టీరియేట్ మోటివ్స్ తోటి ఏదో ఏదో పెట్టుకుని మనసులో వీళ్ళు అంటే నిజాయితీ లేని రిలేషన్స్ ఎక్కువ కాలం నిలబడు ఇట్లా రోడ్ల మీదకి వస్తారు అంతే కదా అది అవును మమ్ అంటే ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు లివిన్ లో ఉన్నవాళ్ళు సడన్ గా ఒక పార్ట్నర్ ఒకళళని మోసం చేసినప్పుడు మేము
(16:45) కలిసి ఉన్నాము అని చెప్పడానికి కోర్టుకు వెళ్ళవచ్చా మోసం చేశరు సార్ నన్ను అన్న విషయాన్ని తీసుకెళ్లి కోర్టుకి వెళ్లి ప్రూఫ్స్ ఏమన్నా చూపించడం ఇట్లా ఏదన్నా బట్ డెఫినెట్ గా అతనుతో కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి ఆవాట్ మెసేజ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి ఆ లవ్ లెటర్ లాగా ఏవో మెసేజ్లు పంపిస్తానే ఉంటారు కదా ఈమెయిల్స్ ఉంటాయి అవును అవన్నీ మేము ఇన్ని ఫ్రమ్ ద అదే డే వన్ ఆఫ్ అదర్ రిలేషన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళకి కొంచెం ఏదన్నా అంటే కోర్టు వీలైనంత వరకు ఉమెన్ కి ప్రోగా ఏమన్నా చేయగలిగితే చేస్తుంది అంటే కాకపోతే మ్యారేజ్ లో ఉన్నంత
(17:23) అంటే ధైర్యము ఆ ఆ అంటే అధికారము ఆ ఉుమెన్ కి ఉండకపోవచ్చు. అంటే లివిన్ రిలేషన్ ఇంకా అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకోవడానికి కూడా లేదు ఇప్పుడు మనం కోర్టు కి వెళ్ళినా గాని దానిలో వైఫ్ కి ఉన్న స్టేటస్ డిఫరెంట్ కదా వైఫ్ కి ఉన్న మ్యారీడ్ వైఫ్ కి ఉన్న స్టేటస్ డిఫరెంట్ ఇట్లా అన్మ్యరీడ్ ఆమెని లివ్ ఇన్ పార్ట్నర్ అనాలి అంతే వైఫ్ అనలేము కదా మనము ఆ దేనికి ఉన్న స్టేటస్ డిఫరెంట్ ఆమెకు మెయింటనెన్స్ కూడా ఇఫ్ షి ఇస్ వర్కింగ్ ఆమెకు మెయింటనెన్స్ రాదు.
(17:55) ఓకే అంతే కదా ఆమె అబ్బాయి ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటి కంపెనీలో వాళ్ళద్దరు కొలీగ్స్ దే ఆర్ లివింగ్ ఇన్ దే ఆర్ మెంటనింగ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ సిన్స్ 10 ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆయన షి ఇస్ మై కొలీగ్ షి ఇస్ వర్కింగ్ దేర్ వి హావ్ రిలేషన్ సిన్స్ ఏదో ఇయర్ చెప్తాడు షి ఇస్ ఎర్నింగ్ దిస్ మచ్ పర్ మంత్ సో నో నీడ్ టు మెంటన్ హర్ అని చెప్తాడు కదా డెఫినెట్ గా ఆమెకు మెయింటనెన్స్ ఏమ రాదు దానిలో అంటే కొన్ని వేసినారా గానీ అది నంబర్ అవ్వు అయినా గాని ఆ లివిన్ రిలేషన్ లో మెయింటనెన్స్ పొందడం వర్కింగ్ ఉమెన్ కి
(18:33) చాలా కష్టం. ఆ నాన్ వర్కింగ్ ఉమెన్ అయితే ఏమన్నా రావచ్చేమో వేసుకోవచ్చమ్మ మెయింటెనెన్స్ మెయింటనెన్స్ ఫైల్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల వీళ్ళద్దరు కలిసి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు పిల్లలు పుట్టినారు పిల్లలు బర్త్ సర్టిఫికెట్లో ఫాదర్ గా ఇతని నేమ్ ఎంటర్ చేస్తే అది కొంచెం యూస్ఫుల్ కొంతమంది రహస్యంగా ఆ ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేయడం కోసము ఆ శారీరక సంబంధాల కోసము లేకపోతే ఇంకేదన్నా అంటే ఇంకా అతనికి ఏమి ఏవతో ఒక ఫ్యామిలీ లాగా ఎస్టాబ్లిష్ చేయాలి ఇంక నేను వీళ్ళతో కలిసి ఉండాలా నాకు ఒక ధైర్యం ఉండాలి అన్నట్టు వాళ్ళు కలిసి ఉంటారు.
(19:14) ఇట్లా బాధ్యతలకు వచ్చేప్పటికి తప్పించుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు బర్త్ సర్టిఫికెట్ లో కూడా తండ్రి పేరు ఎంటర్ చేయరు. ఎంటర్ చేయకుండా తల్లి ఒక పేరో ఎంటర్ చేసి సింగిల్ మదర్ లాగా ఎంటర్ చేస్తారు అప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఈ ఈ ఉమెన్ హూ ఎవర్ ఈ రిలేషన్ షిప్ లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాల ఒకవేళ ప్రికాషన్స్ తీసుకొని పిల్లలు పుట్టుకుంంటే అది వేరే నేను ఒక్కదాన్నే ఉంటానో ఎప్పటికే అని అనుకుంటే అది వేరే పిల్లలు పుడితే మాత్రం వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి రచ్చ చేసినట్లే అది వాళ్ళని వాళ్ళ స్టేటస్ ని ఎలా కాపాడుకోవాలో చూసుకోవాల వాళ్ళకి ఏమనా
(19:50) ప్రాపర్టీ ఇవ్వగలిగేట్లు లేకోతే వాళ్ళ పేరు మీద రాయించగలిగేట్లు చూసుకోవాల ఓకే వీళ్ళు అసలు ఏమన్నా అగ్రీమెంట్స్ లాంటివి రాసుకుంటే ఉంటే మంచిది అంటారా మమ్ మన ఇండియాలో చాలా తక్కువ అలా అగ్రీమెంట్స్ రాసుకొని వెళ్లేది బాంబే ఢిల్లీలో అగ్రీమెంటల్ రిలేషన్షిప్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఎందుకైనా మంచిదని వాళ్ళు వాళ్ళు భయం కదా అంటే కొంచెం ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటే లేకపోతే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎందుకైనా మంచిదని అగ్రీమెంట్స్ ఎంటర్ అవుతున్నారు.
(20:19) అది గన లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా డెఫినెట్ గా అవుతుంది ప్రాబ్లం అది ప్రాపర్టీస్ మీదకి వస్తారు మెయింటనెన్స్ ఇఫ్ లేడీ ఇస్ నాట్ వమెన్ ఇస్ నాట్ వర్కింగ్ నాకు మెయింటనెన్స్ కావాలి మంత్లీ ఎంత అంటారు. ఇప్పుడు ఆ అగ్రీమెంట్స్ రాసుకుంటే అతను అంటే టర్మ్స్ ని బట్టి కదా దే హావ్ టు వాక్ ఆ దానిలో ఆ టర్మ్స్ వైఫ్ కి వుమెన్ కి అనుకూలంగా ఉన్నదో మెన్ కి అనుకూలంగా ఉందో అది చూడాలి ఫస్ట్ ఆ ఇద్దరు ఆ అగ్రీమెంట్ సైన్ చేసేటప్పుడు ఉమెన్ చాలా జాగ్రత్తగా చదువుకొని ఆమె అడ్వకేట్ తో కూడా చదివించుకొని అప్పుడు సైన్ చేయాల్సి ఉంటుంది చిన్న తేడా వస్తే
(21:01) ఆమెకే ప్రాబ్లం్ అవుతుంది కదా కదా లేదు నాకేమి ఫైనాన్షియల్ నాకేమి అతని మీద డిపెండెన్సీ లేదు. అతనితోటి నేను డిపెండెన్సీ లేకుండా హ్యాపీగా బతకగలను అనుకుంటే ఆమె టైం పాస్ చేయొచ్చు. ఉ టైం పాస్ రిలేషన్స్ కొన్ని ఉంటాయి అవి ఇద్దరు ఉన్న రోజులు ఉంటారు ఇప్పుడు కొన్ని ఫిలిం స్టార్స్ చూస్తుంటాం మనం వాళ్ళు ఉన్న దే లివ్ టుగెదర్ ఫర్ సిన్స్ లాంగ్ టైం వాళ్ళు అలా హ్యాపీగా ఉంటారు సడన్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మే ఇద్దరం వెళ్ళిపోతున్నాం అని చెప్తారు లైఫ్ అలా కాదు కదా మామూలు జనరల్ అంటే కామన్ మ్యాన్ కి అది అలా ఉండదు జనరల్లీ కానీ కొంతమంది
(21:38) వాళ్ళందరినీ చూసి ఫాలో అవుతున్నారు. పెద్ద సిటీస్ లో ఫాలో అవుతున్నారు అవి పెద్ద సెంటిమెంటల్ వాల్యూస్ ఆ ఏం పెట్టుకోకుండా ఎప్పుడు విడిపోతే అప్పుడు ఎవరి పాటికాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే అయితే ఇప్పుడు ఈ లివిన్ లో ఉండాలనుకున్న కపుల్ కనుక ఏదనా ఒక రెంట్ కి తీసుకుందాం ఇల్లు అని అనుకున్నప్పుడు ఆ ఓనర్ మీరు కపుల్ కాదు మీరు పెళ్లి చేసుకోలేదు అని డినై చేయొచ్చా వాళ్ళకి చట్టపరంగా అధికారం వాళ్ళకి ఉందా ఆ డెఫినెట్ గా హౌస్ ఓనర్ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా వీళ్ళు కానీ ఇక్కడ మన ఇటు సైడ్ అంతా ఐటీ వాళ్ళందరూ వాళ్ళు ఒకరి పేరు మీద రెంటకి
(22:14) తీసుకుంటారు వేరే వాళ్ళందరూ వచ్చి ఇంట్లో ఉంటుంటారు కదా హౌస్ ఓనర్ కి ఏం కావాలా ఎంతమంది ఉంటున్నారో కొన్ని హౌసెస్ అంటే నేను మా పిల్లలు వీళ్ళు చెప్తుంటే వింటుంటాను నేను ఆ ఆ పర్ పర్సన్ ఎగ్జాంపుల్ 5000 వేసారనుకోండి ఆ త్రీ బెడ్రూమ్డ్ హౌస్ అనుకోండి 5000 10,000 ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని 10,000 వస్తాయి రెండు కోసం ఆలోచించే వాళ్ళు కొంతమందే అందరూ కాదు పద్ధతి అయిన వాళ్ళు ఎవరు అలా జనరల్ గా ఇవ్వరు కదా అవును ఎవరనా వెళ్లి మేము ఫ్యామిలీ ఉంటాము ఇక్కడ అంటే మ్యారేజ్ అడుగుతారు ఆధార్ కార్డులు అడుగుతారు మ్యారేజ్ ఫోటో ఫోటో అడుగుతారు ఇన్విటేషన్ కార్డు ఏమన్నా ఉందా అడుగుతారు
(22:52) ప్రూఫ్ కోసం వీళ్ళద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇవన్నీ ఇవ్వడానికి రెడీ అయినోళ్ళు అంటే నిజంగా మ్యారీడ్ కపుల్ అయితే వెళ్లి అవన్నీ సబ్మిట్ చేస్తారు లేదంటే లేదు మాకు ఇలా ఉంది మాకు ఇవ్వగలరా అడుగుతారు హౌస్ అండర్ ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు డినై చేస్తాడు కదా అతనికి ఆ హక్కు ఎప్పుడు ఉంటుంది. ఓకే సో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు జాయింట్ గా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు విడిపోవాలని అనుకున్నా లేకపోతే అసలు ఆ షేర్ ఎవరికి వెళ్తుంది ఆ అది అగ్రీమెంట్ రాసుకుంటారు కదా ముందే అగ్రీమెంట్ అది ఆ అగ్రీమెంట్
(23:26) కంపల్సరీ రాసుకోవాలి రాసుకోకపోతే ప్రాబ్లం్ అవుతుది సమస్య అవుతుంది అంటే ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా ఈమె సేవింగ్స్ తీసుకొచ్చి అలా అయినవి కూడా ఉన్నాయి అలా కష్టపడినవి కూడా కోర్ట్లో కేసులు ఫైల్ చేసి కోర్ట్ల చుట్టూ ఇంకా స్టీల్ తిరుగుతున్నవాళ్ళు కూడా ఉన్నారు అవును నేను ఈ ఇంటికి నేను ఈ అమ్మాయి కట్టుకుంటాను నువ్వు వేరే దానికి కట్టుకో అని చెప్పి కంప్లీట్ గా ఒకళ్ళని సైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఈ అమ్మాయి సాలరీడ్ పర్సన్ అనుకోండి ఉమెన్ ఆ అమ్మాయి సాలరీ ఎగ్జాంపుల్ 1 లాక్ పర్ మంత్ అతను ఏం చేస్తాడు ఏటీఎం కార్డు
(24:00) లాగేసుకుని లేకపోతే మామూలుగా ప్రేమగా తీసుకొని అన్ని వాడేసుకుంటాడు అవును ఈ అమ్మాయిని ఫైనల్లీ రోడ్డు మీద నిల్చోబెడతాడు ఇక విడిపోయినప్పుడు అలాంటి జాగ్రత్తలన్నీ అంటే అంటే ఆ మైకంలో ఆ ప్రేమ మైకమో ఏమనాలో తెలీదు ఆ ఆ మైకంలో కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తించకుండా మనం ఏం చేయాలి ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఫస్టే ఆలోచించుకోవాలి ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మన సమాజంలో మన భారతీయ సంస్కృతిలో ఇల్లీగల్ పనులు లాగే కదా అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాలంతో పాటు మనము మారుతూ రూల్స్ మారుతున్నాయి కానీ మామూలుగా మన భారతీయ సంస్కృతి ప్రకారం ఇది లేదు మనకి
(24:37) ఎక్కడనో పాశ్చాత్య సంస్కృతులు మనం తెచ్చుకొని అరువు తెచ్చుకొని మనము ఇప్పుడు యక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా గన కొంతమంది తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు కదా ఇప్పుడు నిన్న రీసెంట్లీ ఒక టూ డేస్ బ్యాక్ నా దగ్గర ఒక కేస్ వచ్చింది ఆ అమ్మాయి వచ్చి షి మ్యారీడ్ వీళ్ళ దే గాట్ మ్యరీడ్ వాళ్ళు అంటే లీగల్లీ మ్యారీడ్ వాళ్ళఇద్దరు టూ డిఫరెంట్ క్యాస్లకు సంబంధించినవాళ్ళు ఇద్దరు హైయర్ క్యాసల ఇద్దరు మంచిగా ఓకే ఓకే అనుకుని ప్రేమ మైకంలో పెళ్లి చేసుకున్నారు.
(25:14) తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ నాన్న సిక్ అయ్యారు బెడ్ బెడ్ మీద పడిపోయారు ఆ అమ్మాయి ఏం చేసింది ఇతను నా ఇంట్లో ఉండడానికి లేదు వెళ్ళిపోవాలా సిక్కు ఉన్నోళ్ళు నా ఇంట్లో ఉండకూడదు హెల్దీగా ఉన్నోళ్ళే నా ఇంట్లో ఉండాలా అని అతను ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకెళ్లి వేరే ఇంట్లో పెట్టాడు. పెట్టినాక తర్వాత సడన్ గా అమ్మాయి ఏమంటుందంటే నేను నాకు ఇంత పర్ మంత్ ఇంత మెయింటనెన్స్ కావాలి అమ్మా షి ఇస్ నాట్ వర్కింగ్ హి ఇస్ వర్కింగ్ అబ్బాయి వర్కింగ్ నాకు ఇంత కావాలి మెయింటనెన్స్ రిచ్ ఇనఫ్ అతను ఆ మెయింటనెన్స్ ఎందుకు అంటే సరే అయితే నేను మెయింటెనెన్స్ ఇవ్వను నీకు ఎప్పుడు ఖర్చు
(25:49) ఉంటే అప్పుడు ఇస్తాను అంటే ఎవ్రీ టైం ఈచ్ టైం 50,000 1 లాక్ అట్లా మంత్ లో ఎన్నో 50,000లు ఎన్నో 25,000 అట్లా తీసుకునేది చాలా అయిపోయేది తర్వాత సడన్ గా వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చి బాబు నాకు కొంచెం ఆ అప్పు కావాలి నీ దగ్గర నుంచి నేను మళ్ళీ తిరిగిస్తాను అంటే పాపం ఈ పిచ్చబ్బాయి వీళ్ళ అమ్మవి నాన్నవి అకౌంట్ లోనుంచి ఇతని అకౌంట్ లోనుంచి వీళ్ళ అమ్మమ్మ అకౌంట్ లోనుంచి నానమ్మ అకౌంట్ లోనుంచి అందరి అకౌంట్ లో నుంచి అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశడు దేవుడి దయవల్ల బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశడు.
(26:20) ఈరోజు సడన్ గా అమ్మాయి మొత్తం లాగేసింది నగలన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది పుట్టింటికి సడన్ గా అమ్మాయి ఇతను నాకు నచ్చట్లేదు డివోర్స్ కావాలి నాకు అని అంటుంది. సరే ఆ డబ్బులు వెనక్కి అమ్మ అంటే నువ్వు నాకు పర్మనెంట్ టాలమని ఇవ్వాలి కదా దానిలో జమ్మేసుకుంటాను అంటుంది అట్లా అవ్వదు కదా ఇది దట్స్ ఏ డిఫరెంట్ కేస్ అవును అంటే నేను అనేది మ్యారేజ్ లీగల్ మ్యారేజ్ లో కూడా ఇట్లా మోసాలు అవుతున్నాయి ఇంత ఇది ఉన్నప్పుడు లీగల్ మ్యారేజ్ లోనే ఇంత సమస్యలు ఉన్నప్పుడు లివింగ్ ఇన్ లో ఎంత సమస్యలు ఉంటాయి ఇంక ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్ అవ్వాలనుకున్నోళ్ళు ప్రస్తుతం కలిసి
(26:51) జీవిస్తున్నోళ్ళు కూడా ఈ ప్రోగ్రాం్ గని చూస్తే కొంచెం జాగ్రత్త పడి ఓకే [నవ్వు] ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే మమ్ లివిన్ కి ఉన్న చట్టబద్ధత అట్లానే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలని వివరంగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థాంక్యూ సో మచ్ మమ్ మై ప్లెజర్ సో చూశరు కదా లివిన్ అనేది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి లివిన్ రిలేషన్షిప్స్ తో అనేది మేడం తెలియజేస్తున్నారు అంటే అగ్రీమెంట్స్ అనేవి పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ లివిన్ లోకి వెళ్ళే ముందు అంతే జాగ్రత్తగా మన చట్టాల గురించి మనకి ఏమున్నాయి చట్టాలు మనం ఏం చేయాలి మన రక్షణకి మనం ఏ విధంగా ఉండాలి జాగ్రత్తగా
(27:26) ఉం ఉంటూ ఉండాలి అని చెప్పి మేడం తెలియజేస్తున్నారు. అలానే మనం ఈరోజు లిబిన్ గురించి తెలుసుకుందాము తెలుసుకున్నాము సో సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రంనాలుగు:30రకు మనకి ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఈ హెల్ప్ లైన్ లో ఎవరైనా బాధ్యతలు ఎవరైనా సరే చట్టాల గురించి అవగాహన తెలుసుకోవాలనుకునేవారు లేదు అంటే బాధ్యతలు ఎవరైనా సరే కాల్ చేయవచ్చు న్యాయ సలహాలు పొందవచ్చు అడ్వకేట్ల ద్వారా ఎటువంటి సమస్య ఉన్నా సరే న్యాయ సలహాలు పొందవచ్చు.
(27:53) సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నమస్తే. [సంగీతం] [సంగీతం] [సంగీతం] మనమే మనమే [సంగీతం] పరుగుతో ప్రపంచ రికార్డు కరెన్సీ నోట్లతో బుడ్డోడి ఆట పేరెంట్స్ కు
(28:38) వాత హ

No comments:

Post a Comment