Dr. C Mallikarjuna Sr. Urologist Interview | Anjali | @Signature Studios
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HKoto5uEE7Q
Title: Dr. C Mallikarjuna Sr. Urologist Interview | Anjali | @Signature Studios
Author Name: Signature Studios
Description: Dr. C Mallikarjuna Sr. Urologist Interview | Anjali | @Signature Studios
#mallikarjuna #urologist #urineproblem #ainu #health #doctor #latest #healthtips #urine_infection #viral #viralvideo #latestnews #trending
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals..
Transcript:
(00:00) ఇప్పుడు వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకుందాం అంటే ఏంటి ఎందుకు వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అడుగుతారు కదా దీన్ని రెండుగా డివైడ్ చేయాలండి ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని సపరేట్ చేసేయాలి. ఓ సో దేర్ ఇస్ నథింగ్ లైక్ మగవారు ఆడవారు చిల్డ్రన్ ఈ మూడు మాత్రం డిఫరెంట్ స్టైల్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
(00:17) రైట్ లేడీస్ అనుకోండి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అన్ కాంప్లికేటెడ్ అంటే ఒక రోజు పొద్దునంగానే యూరిన్ బాగా మండినట్టు అనిపిస్తుంది మాటి మాటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఫీవర్ ఉండదు పాడు ఉండదు కొంచెం ఎక్కువ సార్లు యూరిన్ రావడం మంటగా ఉండడం కొంచెం బాధగా ఉంటుంది.
(00:36) చాలా మంది ఏం చేస్తారు నీళ్లు బాగా తాగేసి ఇంకో 20 30 సార్లు మూత్రం పోసేసి తగ్గిపోయింది అనుకుంటారు వేడి చేసింది అంటా ఉంటారు. రైట్ ఇది వేడి చేయడం కాదు దట్స్ ఏ సింపుల్ అన్కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ బీన్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే మనకంతటికీ మనమే వాటర్ తోనే దాన్ని ట్రీట్ చేసుకున్నాము. ఓకే దట్స్ ఏ వెరీ మైల్డ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇలాంటివి లేడీస్ లో వెరీ కామన్ ఎందుకు ద యూరినరీ అట్రాక్ట్ ఇన్ ఏ ఫిమేల్ ఇస్ వెరీ షార్ట్ వేర్ యస్ ఇన్ ఏ మేల్ ఇట్ ఇస్ లాంగర్ సో వీళ్ళలో ఏమవుతుంది అంటే ద సోర్స్ ఆఫ్ బాక్టీరియా ఆర్ దేర్ ఓన్లీ ఇన్ ద వెజైనా అండ్ ద లోకల్ ఏరియా సో ఈ బ్యాక్టీరియా అనేది మూత్ర నాళంలో
(01:12) నుంచి లోపలికి వెళ్ళిపోవడం కొద్దిగా ఈ విధంగా ఇది చేయించడం ఇన్ఫెక్ట్ చేయడం మళ్లా నాలుగు సార్లు ఎక్కువసార్లు మూత్రం పోసేయంగానే ఉన్న బ్యాక్టీరియా అన్ని బయటికి రావడం ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. చాలా మంది అంటా ఉంటారు నేను ట్రావెల్ చేస్తే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందండి లేకపోతే నేను బాత్్రూమ్ మంచిగా వాడకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది తప్పండి యాక్చువల్లీ అది నిజం కాదు ఓకే ట్రావెల్ లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాత్్రూమ్ల వల్ల కాదు వచ్చింది.
(01:39) యు అవాయిడెడ్ గోయింగ్ టు ద బాత్రూమ్ మీరు చాలాసేపు యూరిన్ ఆపేసుకొని పోకుండా ఉంటారు చూసారా దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఏమవుతుంది మీకు యు గివెన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైం ఈ వెజైనాలో ఉన్న బాక్టీరియా అంతా బ్లాడర్ లో ఎక్కువ చేరేంత వరకు ఆగి మళ్లా యూరిన్ పాస్ చేయడానికి ట్రై చేస్తారో అప్పటికి ఆ బాక్టీరియా ఇన్ఫెక్ట్ ఇన్ఫ్లేమ్ అయిపోయి దాని బ్లాడర్ ని ఇన్ఫ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రీక్వెంట్ పాసేజ్ మనకు వ డోంట్ గెట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ బాత్రూమ్స్ మనకు బాత్రూమ్స్ నుంచి ఇన్ఫెక్షన్ రాదమ్మ మనం బాత్్రూమ్ వాడని దాని వల్ల
(02:10) ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో దిస్ ఇస్ ఫిమేల్స్ లో వెరీ కామన్లీ సీన్ ఇన్ ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఈ విధంగా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మెన్సస్ స్టార్ట్ అయిన తర్వాత 45 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు వీళ్ళలో ఈ అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కామన్ చాలా మందిలో తగ్గకపోతే ఒక డోస్ యాంటీబయోటిక్ ఇచ్చేసి దాన్ని సెటిల్ చేసే అవకాశం ఉంటుంది సింగల్ డోస్ యాంటీబయాటిక్ అంటాం ఓకే దట్స్ ఎనఫ్ ఫర్ దెమ వీటికి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు.
(02:38) కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే యూరిన్ లో మంట గాని ఈ విధంగా వచ్చి జ్వరం రావడం ఒళ్ళు [గొంతు సవరించుకోవడం] నొప్పులు రావడం చలి జ్వరం రావడం అలాంటివి మాత్రం కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఎవరికన్నా సరే కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే ఏం కారణం వచ్చింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యు నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేసి ఏ కారణం అయఉండొచ్చు కాంప్లికేటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
(03:04) హ్ ఇది ఫీమేల్స్ గురించి మేల్స్ లో చిల్డ్రన్ లో దేర్ ఇస్ నథింగ్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్ గా వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది లేదమ్మ మ్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఇఫ్ యు సెడ్ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం ట్రీట్ చేస్తే కారణం వెతకాల్సిందే. దర్ ఇస్ ఏ ఇన్హరెంట్ ఏదో ఒక కారణం ఉంటుంది దేని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది.
(03:24) సో యు నీడ్ టు ట్రీట్ దట్ యూరిన్ ఇన్వెస్టిగేట్ అండ్ ట్రీట్ కారణం కనుక్కో కారణం అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు సపోజ ఒక 60 ఏళ్ల ముసలతను వచ్చి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ మధ్య అంటే ఈ వయసులో ప్రాస్టేటిక్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది ప్రాస్టేట్ పెరిగిన దాని వల్ల మూత్రం సరిగా రాదు దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తీసుకోవాలి.
(03:43) అదే ఒక 60 ఇయర్ ఓల్డ్ లేడీ వచ్చి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వీళ్ళలో పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ ఉంటాయి ఈ మెనోపాజ్ అయిపోయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి వెజైనాలో దాని వల్ల కొత్త బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిందని చూసుకోవాలి. సో ఇవన్నీ ఏమి ఇన్వెస్టిగేట్ లేకుండా ఊరికే ఒక డోస్ ఇచ్చేసి పంపించేయడం అనేదాన్ని వీటిల్లో జరగదు.
(04:03) ఓన్లీ అన్కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ దట్ ఈ ఫిమేల్స్ లో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలోనే ఏమి ఇన్వెస్టిగేషన్ లేకుండా సిటిల్ అయిపోయింది అంటే దాని గురించి మర్చిపోవచ్చు మిగితా వాటన్నిటికీ కారణం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సచ్ ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ చాలా మంది అనుకుంటారు ఇంకోటి మీ పాయింట్ లో ఇంకోటి చెప్దాం అనుకున్నాను సర్ ప్రతి ఒక్కరు బర్నింగ్ ఇన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కింద ట్రీట్ చేస్తారు.
(04:27) బర్నింగ్ ఇన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కింద ట్రీట్ చేస్తారు. రెండోది పస్ సెల్స్ ఇన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కింద ట్రీట్ చేస్తారు. ఈ రెండిటి గురించి చెప్తాను నేను రైట్ డాక్టర్ గారు నాకు బర్నింగ్ వచ్చిందండి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి చెప్పేస్తారు. లేకోతే డాక్టర్ గారు ఈ మధ్యన యూరిన్ టెస్ట్ చేశారండి నాకు పస్ సెల్స్ ఉన్నాయి అన్నారు యాంటీబయోటిక్ ఇచ్చేసారు కల్చర్ చేశారు యాంటీబయోటిక్ ఇచ్చేశరు.
(04:50) అసలు పస్ సెల్స్ వచ్చేసాయండి ఎట్లా అండి నాకు పస్ ఉంది ఇది ఇది ఒక విచిత్రమైన ఆలోచన అన్నమాట. ప్రతి బర్నింగ్ ఇన్ఫెక్షన్ కాదమ్మా. ఆ ప్రతి ప్రెసెన్స్ ఆఫ్ పస్ సెల్స్ ఇస్ నాట్ ఇన్ఫెక్షన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ పస్ సెల్స్ పస్ సెల్స్ అంటూ ఏమి లేవు. పస్ అనేది ఒక అమార్ఫస్ మెటీరియల్ దాంట్లో సెల్యులర్ స్ట్రక్చర్ అంటూ ఏమ ఉండదు. రైట్ ఇట్స్ సం సర్ ఆఫ్ ఏ లిక్విడ్ పదార్థం అది అంతే దాంట్లో సెల్స్ ఉండవు సో పస్ సెల్స్ కావు అవి అవి యాక్చువల్ గా డబల్యూబిసి అంటే మన తెల్ల రక్త కణాలు మన మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు సో ఈ తెల్ల రక్త కణాల్ని వాళ్ళు పస్ సెల్స్ అని డివైస్ చేశారు అది అలా నడిచిపోతా ఉంది
(05:24) పేషెంట్ గా అది చూడంగానే టెన్షన్ వచ్చేస్తుంది. ఉమ్ సో తెల్ల రక్త కణాలు అనేటివి మామూలుగా ఐదు నాలుగు అలా ఉంటాయి. మన మనిషి యూరిన్ లో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఒక హై పవర్ ఫీల్డ్ లో మూడు నుంచి ఐదు వరకు ఉండొచ్చు. ఉమ్ కానీ ఎప్పుడైతే ఎక్కువైనాయి అంటే ఏమని అర్థము అది ఇన్ఫెక్షన్ అని కాదు. తెల్ల రక్త కణాలు ఎక్కువైనాయి అంటే ఇది ఎప్పుడు ఇట్ షోస్ దేర్ ఇస్ ఏ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేషన్ అనేది వేరే ఇన్ఫెక్షన్ వేరే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు సర్టెన్ థింగ్స్ అది ఇన్ఫ్లమేషన్ అంటాం.
(05:56) అర్థమైందా ఒక ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు ఒక స్టోన్ ఉన్నా అది ఇన్ఫ్లమేషన్ కావచ్చు క్యాన్సర్ గడ్ ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు టీబి ఉన్నా ఇన్ఫ్లమేషన్ కావచ్చు ఒక ఫారెన్ బాడీ లోపల ఉన్నా గాని ఇన్ఫ్లమేషన్ కావచ్చు ఇట్స్ ఏ రియాక్షన్ ఆఫ్ ద బాడీ ఆ రియాక్షన్ తో ఏమవుతుందిడబ్ల్యూబిసి అనేటివి ఎక్కువ చేరుతాయి అక్కడ సో యూరిన్ లోడబ్ల్యూబిసి అనేది ఎక్కువగా కనపడుతుంది.
(06:19) సోడబ్ల్యూబిసి ఉన్నాయ అంటే ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఈ ఇన్ఫ్లమేషన్ కి కారణం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 90% కామన్ గా కనపడేది ఇన్ఫెక్షన్ే కాబట్టి ఇన్ఫెక్షన్ కావచ్చు అనుకోవడం అంతే తప్ప అన్నిటికీ కారణం ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పు అట్ ద సేమ్ టైం ఇది ఎక్స్ప్లెయిన్ చేశను కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీకు యూరిన్ లో మంట వస్తుంది. సో మంట వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ మాత్రమే ఉన్నట్టు కాదు ఇన్ఫెక్షన్ కావచ్చు స్టోన్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఈవెన్ ఈ ట్యుబర్క్లోసిస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు.
(06:48) ఉమ్ సో ఆ డబ్ల్యూబిసి కి ఈ ఈ యూరిన్ లో మంటకి నేను రిలేషన్ చెప్తున్నా సో యూరిన్ లో మంట ఉన్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ మాత్రమే అని అనుకోకూడదు డబల్యూబిసి ఎక్కువ ఉన్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ మాత్రమే అనుకోకూడదు మిగతా కారణాలు ఏదైతే ఇన్ఫ్లమేషన్ కి కారణాలు ఉంటాయో ఆ కారణాలు ఏదన్నా కావచ్చు ఎస్ సార్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట సో చాలా మంది ఏంటి ప్రతి ఒక్కరు ఏదో మంట వచ్చిందని చెప్పి ఇన్ఫెక్షన్ తీసేసుకున్నాను ట్రీట్మెంట్ అని తీసేసుకొని తగ్గింది అని మెల్లకుండా ఉంటారు అది అది తప్ప మ్ సో యు షుడ్ నో ఎందుకు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామ అనేది మనకు తెలియాలి. పస్
(07:23) సెల్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాను కాదు పస్ సెల్స్ కి ట్రీట్మెంట్ ఉండదు. పస్ సెల్స్ ఎందుకు వచ్చాయో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మూల కారణం అది మూల కారణం తెలుసుకోవాలి. సో ఇదొక చాలా కామన్ గా చూస్తాం రొటీన్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు దాంట్లో పస్ సెల్స్ వచ్చాయని యంటీబయోటిక్ తీసేసుకుంటా ఉంటారు.
(07:39) వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి ఈ మధ్య కాలంలో ఇండియాలో ఫేస్ చేసే రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ కి కారణాలు ఇవి. మనం యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ యంటీబయోటిక్ వాడేసి ఫ్యూచర్ లో యాంటీబయోటిక్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకు యాంటీబయాటిక్స్ పని చేయకుండా ఉన్నాయి. సో వ షుడ్ మనం ఎప్పుడు ఇవ్వాలి యంటీబయాటిక్ అనేది క్లారిటీ తెలుసుకోవాలి ఎంత ఇవ్వాలి అని తెలుసుకోవాలి ఏది ఇవ్వాలి అని తెలుసుకోవాలి.
(08:00) ప్రతి ఒక్క చిన్న ఇన్ఫెక్షన్ కి పెద్ద పెద్ద యంటీబయాటిక్స్ వాడడం కూడా తప్పు అయిపోతుంది.

No comments:
Post a Comment