Tuesday, October 13, 2026

ఉపేక్షలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు🌹మనశ్శాంతికి అసలైన రహస్యం ఇదే🌹సాక్షికి అతిదగ్గరి స్థితి🌹రీసా

ఉపేక్షలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు🌹మనశ్శాంతికి అసలైన రహస్యం ఇదే🌹సాక్షికి అతిదగ్గరి స్థితి🌹రీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=88hkKwPoE7E





Title: ఉపేక్షలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు🌹మనశ్శాంతికి అసలైన రహస్యం ఇదే🌹సాక్షికి అతిదగ్గరి స్థితి🌹రీసా

Author Name: kanthrisa trending

Description: ఉపేక్షలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు🌹మనశ్శాంతికి అసలైన రహస్యం ఇదే🌹సాక్షికి అతిదగ్గరి స్థితి🌹రీసా
ఉపేక్ష వల్ల లాభాలు – నిరీక్షణ వల్ల నష్టాలు | ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక కోణం

మన జీవితంలో మనశ్శాంతిని దూరం చేస్తున్నది ఏమిటి? ఇతరుల ప్రవర్తనా? వారి నుంచి మనం ఆశించే స్పందనా? లేక మనం అనుకున్నది జరగాలనే నిరీక్షణనా?

ఈ ఆధ్యాత్మిక చర్చలో ఉపేక్ష, నిరీక్షణ, సాక్షి భావం, స్వీయ అవగాహన గురించి లోతుగా పరిశీలిద్దాం.

🔹 ఉపేక్ష అంటే ఏమిటి?

ప్రతి విషయానికీ స్పందించాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం. ఇతరుల ప్రవర్తనకు మన మనశ్శాంతిని బంధీగా చేయకుండా, మన ఆలోచనలను, భావోద్వేగాలను గమనించడం. దీనివల్ల మనపై మనకు దృష్టి పెరిగే అవకాశం ఉంది.

🔹 నిరీక్షణ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇతరులు మనల్ని గుర్తించాలని, మనం ఆశించినట్లే ప్రవర్తించాలని, ప్రతి విషయం మనకు అనుకూలంగా జరగాలని ఎదురుచూస్తే నిరాశ, ఆందోళన, ఒత్తిడి పెరగవచ్చు. మన దృష్టి మన జీవితం నుంచి ఇతరుల ప్రవర్తన వైపు మళ్లిపోవచ్చు.

🔹 సాక్షి భావం ఎందుకు ముఖ్యం?

మన ఆలోచనలను, కోపాన్ని, అసూయను, భయాన్ని వెంటనే అనుసరించకుండా వాటిని గమనించడం నేర్చుకుంటే మన స్పందనలో స్పష్టత పెరగవచ్చు. ఇదే స్వీయ అవగాహనకు ఒక ముఖ్యమైన అడుగు.

🔹 ఉపేక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
• అనవసరమైన విషయాలకు అతిగా స్పందించకుండా ఉండటం
• ఇతరుల ఆమోదంపై ఆధారపడే స్వభావాన్ని తగ్గించుకోవడం
• మన సమయం, శక్తిని మన ఎదుగుదలకు ఉపయోగించడం
• భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఒత్తిడిని నిర్వహించుకోవడం
• సంబంధాల్లో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం

🔹 సమాజానికి ఈ సందేశం ఎందుకు అవసరం?

ప్రతి ఒక్కరూ ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు తమ స్పందనను అర్థం చేసుకోవడం మొదలుపెడితే, అపార్థాలు తగ్గడానికి, సంబంధాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోండి: ఉపేక్ష అంటే బాధ్యత నుంచి పారిపోవడం కాదు. అన్యాయాన్ని సహించడం కాదు. అవసరమైన చోట స్పందిస్తూ, అనవసరమైన చోట మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం.

అలాగే, ప్రతి నిరీక్షణ చెడ్డది కాదు. లక్ష్యాల కోసం ఓపికగా ఎదురుచూడటం అవసరం. కానీ ఇతరుల ప్రవర్తన, ఆమోదం లేదా ఫలితాలపై అతిగా ఆధారపడినప్పుడు మనశ్శాంతి దెబ్బతినవచ్చు.

ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో పంచుకోండి. మనిషి తనను తాను అర్థం చేసుకోవడం ద్వారా సమాజంలో సానుకూల మార్పుకు తోడ్పడగలడు.

మీ అభిప్రాయం కామెంట్‌లో తెలియజేయండి: మీ జీవితంలో ఎక్కువగా కనిపించేది ఉపేక్షా? నిరీక్షణా?

#ఉపేక్ష #నిరీక్షణ #ఆధ్యాత్మికత #సాక్షిభావం #మనశ్శాంతి #ఉపేక్ష #నిరీక్షణ #ఉపేక్షవల్లలాభాలు #నిరీక్షణవల్లనష్టాలు #ఆధ్యాత్మికత #సాక్షిభావం #మనశ్శాంతి #స్వీయఅవగాహన #జీవితసత్యాలు #మనస్తత్వం #ధ్యానం #మైండ్‌ఫుల్‌నెస్ #ఆత్మపరిశీలన #ఆత్మజ్ఞానం #భావోద్వేగాలు #ఒత్తిడినిర్వహణ #అనవసరఆలోచనలు #స్వతంత్రజీవితం #సంబంధాలు #జీవితపాఠాలు #Spirituality #SelfAwareness #InnerPeace #WitnessConsciousness #Mindfulness #Meditation #EmotionalFreedom #MentalPeace #SelfInquiry #InnerJourney #ConsciousLiving #SpiritualWisdom #LifeWisdom #Psychology #PersonalGrowth #EmotionalIntelligence #StopOverthinking #LetGo #NonAttachment #Detachment #HealthyBoundaries #StressManagement #PeaceOfMind #SelfReflection #Awareness #PresentMoment #FreedomFromExpectations #ExpectationsVsReality #SpiritualTalks #TeluguSpirituality #TeluguPodcast #TeluguMotivation #LifeLessons #MindTraining #InnerTransformation #RelationshipWisdom #WisdomForLife #SelfMastery #Consciousness

Transcript:
(00:17) డబల్ శబ్దం వస్తుంది. అవును [సంగీతం] ఉమ్ పప్ప ఆ ఉపేక్ష ప్లస్ నిరీక్షణ వీటి గురించి అంటే ఎప్పుడూ వినలేదు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎందుకు ఉపయోగిస్తారు వర్డ్స్ [గురకలు] ఏ సందర్భంలో అవసరం ఒక సినిమా ఉంది నిరీక్షణ అని ఓకే అంటే ఎదురు చూస్తున్నావ అని ఓకే ఉపేక్షలో ఎదురు చూడడం లేదు అంత తేడా అసలు ఎందుకు నిరీక్షణ అన్నది ప్రతి
(01:03) ఒక్కరికి పరిచయం బస్సు కోసం నిరీక్షణ ఉద్యోగం కోసం నిరీక్షణ నిద్ర కోసం నిరీక్షణ ఆకలి కోసం నిరీక్షణ మంచి రోజులు వస్తాయని నిరీక్షణ మంచి ప్రభుత్వం వస్తుంది నిరీక్షణ చావు వస్తుంది నిరీక్షణ యుఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ నిరీక్షణలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ప్రపంచంలో అందరికీ పరిచయమైన పదం ఏదో గొప్ప పదం అనుకుంటుంది కానీ యు ఆర్ వెయిటింగ్ బికాజ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఒక హాస్పిటల్లో బేబీ పుడుతుందని తండ్రి నిరీక్షణలో ఉంటుంది.
(01:40) సో నిరీక్షణ అన్నది సమస్త మానవ జాతికి డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్ ఉపేక్ష ఉపేక్ష అన్నది నిర్ణయం నిరీక్షణ అన్నది అవసరం ఐ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఐ వెయటింగ్ ఫర్ కరెంట్ ఐ వెయటింగ్ ఫర్ దిస్ ఐ వెయటింగ్ ఫర్ దట్ ఉపేక్ష అన్నది చాలా లోతైన అర్థం ఉన్న విషయం ఆధ్యాత్మికతకి ఉపేక్ష అన్నది ఒక ముఖద్వారం లాంటిది చాలామంది ఏం చేస్తారు ధ్యానం కుదరట్లేదు అంటున్నారు.
(02:15) ఉపేక్షించాలి నేను ఏదైనా ధ్యానాన్ని కుదిరేలా చేస్తా అని పట్టుపట్టకూడదు. ఓకే ఉపేక్ష అంటే యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్ ఒక బస్సు కోసం ఎదురు చూస్ ఉన్నారు బస్ స్టాండ్ లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పక్క పక్కన కూర్చున్నారు కానీ ఒక వ్యక్తి నిరీక్షణలో ఉన్నాడు ఒక వ్యక్తి ఉపేక్షలో ఉన్నాడు. తేడా ఉంది రెండిటికి ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు.
(02:38) నిరీక్షణలో యంజైటీ ఆందోళన ఉంటది వచ్చిందా అయ్యా వస్తదా బస్సు అదే రాలేదు ఇంకా నిరీక్షణ ఉపేక్ష అంటే ఇది చేస్తే ఉపేక్ష అన్నది ఇంగ్లీష్ లో ఇన్డిఫరెన్స్ అని పిలుస్తారు. సో ఇన్డిఫరెన్స్ అనేది రకరకాల అర్థాల్లో వాడబడుతది. మ్ ఒకానొక డిక్షనరీ అర్థం నెగ్లిజెన్స్ అని ఆ యు ఆర్ నెగ్లెక్టింగ్ ఎక్స్పెక్టేషన్ దాన్ని ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు.
(03:14) బస్సు వస్తే వస్తుంది నేను ఉన్నాను ఉపేక్షలో ఉపేక్షలో ఎంతసేపు అన్నది లేదు నిరీక్షణలో ఎంతసేపు అన్నది ఉన్నది నిరీక్షణలో ఆఫ్టర్ హాఫ్ ఆన్ అవర్ నీకు కొంచెం వెజిటేషన్ వస్తది. కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితది ఎంతసేపు నిరీక్షణ వద్దన్నట్లే అప్పుడప్పుడు నిరీక్షణ అవసరం కానీ జ్ఞాని ఆ ఆత్మజ్ఞానంలోకి అడుగు పెట్టడానికి లేదా వేదానికి సంబంధించిన లేదా ఉపనిషత్ సారాలను అర్థం చేసుకోవడానికి జీవిత పరమార్థం అర్థం చేసుకోవడానికి ఈ నిరీక్షణలు ధ్యానాలు పనిచేయవు సో ఉపేక్ష అంటే ఇట్ ఇస్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఏ డిసిషన్ ఉపేక్షలో ప్రాక్టీస్ ఏమీ లేదు ఉదాహరణకి కూర్చున్నావు
(03:58) ఇ కంచం పెట్టుకొని అన్నం పెడతారా సార్ రండి నాకు పెట్టండి ఉపేక్షలో ఉన్నవాడు కంచం ముందు కూర్చుంటాడు మ్ హి విల్ ఈట్ కానీ ఆ యంజైటీ లేదు నెసెసరీ కాబట్టి తింటున్నాడు. అంతేగానీ అందరికంటే ముందు నాకు పెట్టు ఏందబ్బా ఇంత లేట్ చేస్తివి జల్ది రావచ్చు కదా ఈ మైండ్ కి ఏం లేదన్నమాట సో సాక్షి అర్థం కావడానికి ముందు ఉపేక్ష అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు డిక్షనరీ మీనింగ్ ఏం చెప్తది లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటది.
(04:38) కానీ సరిగ్గా అర్థం చేస్తే ఇట్ ఇస్ నాట్ లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ డిస్పాషనేట్ అని చెప్పొచ్చు. భాషపరంగా లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెక్టే లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకో దేని మీద ఇంట్రెస్ట్ ఉందని ఉపేక్షించేవాడు అన్ని విషయాల్లోన ఉపేక్ష వహిస్తున్నాడు నిరీక్షించేవాడు అంశాల వారిగా నిరీక్షిస్తున్నాడు. ఉమ్ నిరీక్షణ దేనికోసం ఉద్యోగం కోసం నిరీక్షణ దేనికోసం పెళ్లి అవుతుందని నిరీక్షణ దేనికోసం వర్షం వస్తుందని నిరీక్షణ దేనికోసం ఇంకేదో వస్తుందని నిరీక్షణ దేనికోసం ఇంకేదో వస్తుందని ఉపేక్ష దేనికోసం దేనికోసం లేదు.
(05:12) సో యుఆర్ ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ బికమింగ్ ఏ బీయింగ్ ఉపేక్ష అన్నది జీవితం యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి వేదిక ప్రిపేర్ చేయడానికి సిద్ధపడ్డాం అన్నమాట ఇది అంత ఆశమాశ విషయం కాదు ఆర్డినరీగా చాలా తక్కువ మంది మాత్రమే ఉపేక్షలోకి అడుగుపెడతారు. మ్ సో ఉపేక్ష అన్నది చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ రిలమ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ నేను ధ్యానం కుదరట్లేదు ఉపేక్ష ఊయించేవాడు ఉదాహరణకి నేను ఒక పని చేస్తున్నాను.
(05:48) ఐ ఫోకసింగ్ ఆన్స ఉపేక్షలో దేర్ ఇస్ నో ఫోకసింగ్ జస్ట్ బీయింగ్ ఉందంతే ఇది ఎట్లా ఉందంటే పిల్లల్ని త్వరగా పడుకోబెట్టి నిద్రపోవాలని అనుకోవడం నిరీక్షణ వీళ్ళు పడుకుంటే పడుకోవాలి ఉపేక్షలో పిల్లల్ని ఆడుకుంటున్నారు యు ఆర్ జస్ట్ సిటింగ్ దేర్ మ్ వాళ్ళు ఆడుకున్నారు అరిచారు గెంతులు వేశారు పిల్లలు కింద ఎత్తేసుకున్నారు కొట్టుకున్నారు వాళ్ళు పడుకున్నారు.
(06:14) చేస్తే దురస్త పడుకు ఇద్దరు చేసింది అది ఆ ఫస్ట్ వ్యక్తి ఏం చేశడు ఫస్ట్ వ్యక్తి వాళ్ళని ఆపడానికి ట్రై చేసింది అంటే నిరీక్షణలో ఉన్నాడఅన్నమాట వీళ్ళు తొందరగా నిద్రవస్తే బాగుండు సెకండ్ వ్యక్తి నిద్రపో చూస్తున్నాడుఅన్నమాట ఎలాగో పడుకుంటారు ఎలాగో బస్ వస్తుంది మ్ ఎలాగో నిద్ర వస్తుంది మ్ ఉపేక్షలో ఉన్నవాడిలో ఒక సహజ ప్రశాంతత వస్తుంది.
(06:47) వాడు ఇస్ నాట్ ట్రయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అది గ్రేటెస్ట్ స్టెప్ జీవితంలో ప్రతి ఒక్కడు ఏదో సాధించాలని పరిగెత్తాలని అటు చేరుకోవాలని ఇటు చేరుకోవాలని అనుకుంటున్నాడు. ఉపేక్షలో ఉన్నవాడు మొట్టమొదటిసారి హి డ్రాప్డ్ ఆల్ ఓకే ఉపేక్ష నిరపేక్ష కంప్లీట్ నిరీక్షణ నిరపేక్ష సారీ ఆ కంప్లీట్ గా ప్రకృతి ప్రపంచమా నిరీక్షణ అన్నది అవసరాల మీరకు ప్రపంచం నువ్వు బస్ స్టాండ్ లో కూర్చో బస్ వస్తుంది.
(07:22) ఎందుకు ఊరికతో చూస్తావ్ ఈ అవగాహన వస్తుంది మ్ ఉపేక్షలో యంజైటీలు మ్ ఒక దాన్ని చూసి త్రిల్ అవ్వడాలు ఏమ ఉండదు. మ్ బికాజ్ అతను పూర్ణ ఉపేక్షలు సో సాక్షి భావన అర్థం కావాలంటే ఫస్ట్ ఉపేక్ష తెలియాలి. జెన్ మొనెస్ట్రీస్ లో ఈ అంశం మనకు కనిపిస్తది. మ్ ఇప్పుడంతా బిజీ బిజీ పరిగెడుతున్నారు ఉపేక్ష అంటే ఎవరికీ అర్థం కాదు నాకు అర్థం చేయించే ఆసక్తి కూడా లేదు.
(07:57) ఉపేక్ష నిన్ను ప్రశాంత పరుస్తది ఫస్ట్ నీ హోల్ బీయింగ్ నీ మైండ్ బాడీ కాంప్లెక్స్ ఎవ్రీథింగ్ కూల్స్ టావ్ ఇప్పుడు ఇంజన్ హీట్ ఎక్కింది నువ్వు నిరీక్షించకూడదు ఉపేక్షించాలి అవును అన్నం పెట్టినావు నిరీక్షణ అవసరం లేదు ఉపేక్షించాలి అవుతుంది అన్నం ఎలాగో వెలుగుతుంది కదా మంట నువ్వు నిరీక్షించినంత మాత్రాన టెన్షన్ వచ్చేస్తది.
(08:21) అబ్బా ఐదు నిమిషాలు ఇంకా కాలేదు పావు గంట ఇంకా కాలేదు ఎందుకు హాయిగా చూస్తూ కూర్చో పొంగినప్పుడు మూతది కూర్చో ఉపేక్షలో అది ఇమ్మీడియట్ గా యు ఎంటర్ ఇంటు ద పీస్ అన్నమాట రిల్మ ఆఫ్ పీస్ బోల్ గో అహెడ్ రెండు సహజ స్పందనలా మనుషులు నిరీక్షణ సహజం ఉపేక్ష సహజమే కానిది మర్చిపోయాడు మనిషి ఓకే నిరీక్షణ సహజం అనిపిస్తుంది ఇప్పుడు అవును అంటే ఏదో ఉండటం సహజం అనుకుంటున్నారు ఇప్పుడు ఏదో కష్టము కన్నీళ్లు కొట్లాటలు లేకుండా ఎట్లా ఉంటారు సహజం అయిపోయింది అది ఉపేక్షలో ఉన్నదే సహజం ప్రకృతిలో ఉపేక్షిస్తే అన్ని మ్
(09:06) అసలు నువ్వు ఆశ్చర్యపోతావ్ ఉపేక్షలో ఇమ్మీడియట్ ప్రశాంతత వస్తుంది. కాలంతో నువ్వు సంబంధం కట్ చేసినావ్ అంతే ఉపేక్ష అంటే వన్ లైన్ ఆన్సర్ యు కట్ కనెక్షన్ విత్ ద టైం నిరీక్షణంలో టైం యొక్క తొక్క కీచుతాను ఉంది. అటు పక్క బస్సు ఉంది ఆ బస్సు లాగుతున్నావ్ నీ వైపు రావట్లేదు రా తొందర రా పోవాలి అబ్బా అసలు ఆందోళన ఉంది ఎజిటేషన్ ఉంది తిట్టడం ఉంది ఎక్కిన తర్వాత డ్రైవర్ గారు వస్తాలే [నవ్వు] ఉపేక్షలో బస్ స్టాండ్ లో ఎట్లా కూర్చుందావో సీట్లు అట్లే కూర్చుంది మాట్లాడతావు అడిగితే చెప్తావు బట్ అవేవి లేనప్పుడు ఉపేక్షలో ఉం ఉపేక్షలో ఉండాల్సిన సందర్భాలు నిరపేక్ష
(09:52) జీవితాన్ని అర్థం చేసుకోవాలంటేనే ఉపేక్ష అనేది శత శతాబ్దానికి ఒకసారి రెండు సార్లు ఊరికూరికి ఎవడు చేయడు. ఉపేక్ష అన్నది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవ్వడు చేయడు. ఎవడో పిచ్చినా కొడుకు చేయవలసింది. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ నేను ఇక్కడ ఎందుకు ఉన్నా ఏమిటిది అని వచ్చినప్పుడే ఉపేక్ష దగ్గరికి వచ్చి ఆగుతుంది విషయం. నౌ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్ ఇదంతా అర్థమైిన తర్వాత సంసారంలో పడి నువ్వు రెస్పాండ్ అయిన లోపట అలజడు ఉండదు.
(10:23) అది వేరే స్థితి అంటే కట్టు కొట్టిన కార్ యాక్సిడెంట్ కాదు రానప్పుడు టచ్ చేస్తే కూడా గుద్దుకుంటది. అవును సో విషయం సాక్షి అర్థమైన తర్వాత నువ్వు ప్రపంచంలో వాడు కొట్టుకోపో నీకు ఏది అంటుకోదు. ఉమ్ కానీ ఇనిషియల్ గా ఉపేక్ష అన్నది అట్లా సో ఒక జెన్ స్టోరీ చదివా నేను మ్ అక్కడ ఎలా ఉంటుందంటే జెన్ మోనస్ట్రీ లోపట 100 మంది ఉంటారా 10 మంది ఉంటారు 50 మంది ఉంటారా కానీ అందరూ మౌనంగానే ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఒకరి పందులో ఒకరు ఇంటర్ఫేర్ గారు.
(10:55) ఒక ఆర్గానిక్ కోఆపరేషన్ ఉంటుంది. హమ్ దే లివ్ టుగెదర్ బట్ దే డోంట్ డిస్టర్బ్ ఈచ్ అదర్ మన కుటుంబాల్లో దే లివ్ టుగెదర్ దే డిస్టర్బ్ ఎవరీబడీ ఈచ్ అదర్ అంతే తేడా కలిసి ఉండు డిస్టర్బ్ చేసుకోకు నువ్వు అనుకున్నట్టు ఒకరు ఉండాలి అనుకోకు ఒకరు లేట్ గా లేచారు సరే అను వాడు నీకు చెప్పి నువ్వు వాడికి చెప్పి లాస్ట్ కి గొడవ అవుతది.
(11:19) వాడు ఉన్నాడు లెట్ హిమ డిసైడ్ వాడంతకు వాడు వచ్చి పొద్దున ఎట్ల లేవాలబ్బా నాకు రావట్లే కొంచెం నీవు హెల్ప్ చేయవా అప్పుడు ఏదనా నిర్ణయం తీసుకో ఊరుకూరికి ఎంటప్పుడు సో ఆ జెన్ మానస్ట్రీ ఎలా ఉంటుందంటే ఆ అష్టమలో నువ్వు చేరాలనుకున్నావ అనుకో ఏకైక టెస్ట్ ఉపేక్ష మాత్రమే ఓకే వేరే టెస్ట్ ఏమీ లేదు. నా జీవితంలో కూడా ఉపేక్ష నన్ను గెలిపించింది ఒకసారి అవునా ఎప్పుడు ఆశ్రమం బయట ఒక గంట ఉంటుంది.
(11:47) టంగన కొట్టాలి గంట కొట్టి అక్కడ కూర్చోవాలి సో ఆ గంట అందరూ విన్నారని నువ్వు బిలీవ్ చేయాలి. గంట విన్నారో లేదో టంగ టంగా కొట్టకూడదు. మనకు డౌట్ వస్తుంది కదా సరే కాలింగ్ బెల్ నొక్కి 30 సెకండ్స్ కి టింగ్ టింగ్ టిగ కొడతావ [నవ్వు] డౌట్ వస్తుంది అదే మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం బయట ఉంటే మన కథ వేరు ఉన్నారో లేదని కొడతాం లోపట ఉంటే ఒకసారి కొట్టినవు కదా ఆపొచ్చు కదా అక్కడి నుంచి అంటాం రెండు డ్రామాలు మనమే ఆడతాం మనకో న్యాయం అందరికో న్యాయం [నవ్వు] అట్లా కొట్టిన తర్వాత దే జస్ట్ వెయిట్ ఆఫ్టర్ఫ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇంకా రావట్లేదు మ్
(12:29) అని మళ్ళ కొడతారు. కొట్టిన తర్వాత ఒకరు బయటికి వచ్చి చెప్తారు యు కెన్ గో నౌ మళ్ళీ రండి ఇప్పుడు కాదు అదేందండి ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా ఏం చేశాను నేను ఏం తప్పు చేశాను వచ్చింది రత్నా బయోడేటా చూడండి. కమ బ్యాక్ విషయం తెలియదు. ఒక మాంక వెళ్లి అక్కడ గంట కొట్టి హి డిసైడెడ్ ఉపేక్షలో డిసిషన్ ఓకే ఏది ఏమైనా నేను ఉంటా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్నవాడు ఘోరంగా ఉంటాడు అట్లా మ్ అర్ధరాత్రి నిలబడతాడు ఇంటికాడు ఇట్లా పెళ్లిఅయిన తర్వాత పట్టించుకోడు ఎందుకంటే ఇంటికి వచ్చేసింది విషయం అది వేరే కాంటెక్స్ట్ అనుకో అట్లా కొట్టిన తర్వాత
(13:12) ఎలుగనా తీతుందా అది అవును అది డోర్ ని తింటుంది ఏం పెట్టినా అంద టమాటో పెడితే వస్తదంట అబ్బా కొరుకుతూనే ఉన్నావు కదా ఇప్పుడు మనం ఉపేక్షిస్తున్నాం. [నవ్వు] సో ఇప్పుడు ఆ గంట కొట్టిన తర్వాత అతను అక్కడ ఉన్నాడు. ఉమ్ అక్కడ బయట పండోఫలం ఉంటుంది వాటర్ ఉంటుంది. 24 అవర్స్ అయింది ఉమ్ 48 అవర్స్ అయింది అక్కడ మ్ [గురకలు] 72 అవర్స్ అయింది అక్కడ ఉంది మొఖంలో ఏ అలజడ్డు లేదు ఉపేక్ష అట్లా ఉంటుంది.
(13:50) నిరీక్షణలో గంట గంటకు రంగు మారుతది తెలిసిపోతే అప్పుడే చిన్న జుబిలెన్స్ ఉంటది ఉపేక్షల ఆ పర్వాలేదు. ఓకే నో ప్రాబ్లం ఆ చిన్న ఈజ్ ఉంటది నిరీక్షణ ఉపేక్షకి సాధన ఏమైనా ఉందా ఉపేక్ష సాధన కాని డిసిషన్ అది ఓకే అంటే ప్రకృతిలో ఉన్నది సహజ వెయిటింగ్ అంతే ఇప్పుడు వర్షం రాకపోతే ఏమనా యాగాలు చేస్తాయా కుక్కలు లేదు అంటే [నవ్వు] మనలో ఉపేక్ష మనకు మనకు బ్రద్ధాశ అయితే లేదు పొగెట్టాలి మేఘానికి [నవ్వు] సరే మనిషి తప్పు చేసాడు కాబట్టి దాన్ని సవరించుకోవడం కదా చేస్తున్నాడు మనకి ఈవెన్ మనకి [గురకలు] ఆ ఉపనిషత్ వేదం కూడా నాలుగు భాగాలుగా ఉంటుంది. మ్
(14:34) అందులో అరణ్యకాలని ఉపనిషత్ అని ఇట్లా భాగాలు ఉంటుంది. ఓకే సో వేదాలు లేవు వేదం అన్నారు దాన్ని వేదాలు అనేవి ఏమి లేవు వేదం అంతా కలిపి ఒక సంగ్రహం అన్నమాట. సో అందులో అరణ్యకాలలో వస్తుంది ఇది కాంటెక్స్ట్ మ్ సో మనిషి ఎర్లీ డేస్ లో వర్షం కోసం ఎదురు చూసేవాడు అంతే ఎప్పుడైతే తనకు అవసరాలు పెరిగినాయో అది రాకపోతే కోపపడుతున్నాడు మేఘం మీద ఓకే అప్పుడు యాగం చేశడు అన్నమాట అది వేరే వేరే కాంటెక్స్ట్ అంటే దానంతక అది రావడము అది వచ్చేలోపు నేను ఏదైనా చేయడం ఓకే ఈ రెండు ఉన్నాయి.
(15:11) ఉదాహరణకి దానంత కది వస్తుందంటే రిలాక్స్ వచ్చేలోపు మీరు వచ్చేలోపు నేను వంట చేసి పెడతా ఓకే వంట చేసి పెట్టినాక ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా టైం కద చూసుకో అనవసరంగా ఇలాగ వస్తారు కదా చేసి అక్కడ పెట్టి పడుకో ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎవరి కోసం ఎదురు చూడను మ్ అసలు ఎదురు చూస్తే కదా నాకు ఎజిటేషన్ వచ్చేది అవును నాకేదో చిన్న చిన్న సందర్భాల్లో చిన్న కోపం లాగా వస్తుంది తప్ప జెన్యూన్ గా ఐ డోంట్ హావ్ ఎనీ ఏ అలిగేషన్స్ ఎవరి సో ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఆఫ్ నిరీక్షణ కాకుండా ఉపేక్షణలో ఉపేక్షలో ఆ వచ్చి ఇట్లా అతను నిద్రపోతుంటాడు అన్నమాట ఇట్లా ఇట్లా అంటే లేస్తాడు.
(15:52) యు కెన్ కమ్ ఇన్ మ్ లోబడిపోయిన తర్వాత ఆ గురువుని కలిసి మ్ ఇక్కడికి జీవితాన్ని అర్థం చేసుకుందాం అని వచ్చాను. నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంది. ఓకే ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఏ సాధన లేదు ఏ ప్రాక్టీస్ లేదు ఇక్కడ ఎవ్వరు ఎవరికీ బోధించరు. నువ్వే తెలుసుకుంటావ్ అదేంటండి నేను దీని గురించి చాలా విన్నాం బయట అది మేమే అట్లా ప్రచారంలో పెడతాం మ్ ఇక్కడున్న 150 మంది నీలాగా లోపటికి వచ్చిన వాళ్లే ఉపేక్షించి వచ్చారు.
(16:25) అర్థమైందా మ్ ఏమ అర్థమైంది అదే వచ్చిన వాళ్ళందరూ నీలాగ ఉన్నవాళ్లే ఉపేక్షించి దే హవ్ ద పొటెన్షియల్ టు వెయిట్ ఆ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడ జస్ట్ ఎందుకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జ్ఞానోదయం రాకపోయినా యు కెన్ వెయిట్ పీస్ఫుల్లీ అంటే వాళ్ళకి పేషెన్స్ ఉన్నాయి పేషెన్స్ ఉన్నాయి సో ఆ ప్రశాంతంగా ఎదురు చూడడమే జ్ఞానోదయప స్థితి అని తెలుస్తుంది ఒకరోజు పేషన్స్ ఉండడమే మనకి అది సాక్షికి కొంచెం దగ్గరనా అబ్సల్యూట్లీ ఇప్పుడు సాక్షికి తొలిమెట్ట అంటే ఉపేక్షకి సాక్షికి మధ్యన పెద్దగా గ్యాప్ ాప్ లేదు ఉపేక్ష ఎప్పుడన్నా సాక్షిగా మారిపోవచ్చు.
(17:05) ఉపేక్షలో కొంత ప్రయ డిసిషన్ ఉంది. ఐ యామ్ ద డిసిషన్ టేకర్ సాక్షికి ఇంకో లేయరా ఆ జస్ట్ అక్కడక్కడే అక్కడే ఇప్పుడు ఆలుగడ్డ పైన పొట్టు తీసేస్తే ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడ ఉంది పొట్టు ఎక్కడ ఉంది ఓకే ఓకే దగ్గర ఉంది మొత్తం అక్కడే ఉంది అట్లా ఉపేక్ష సాక్షి పక్క పక్కనే ఉన్నాయి. అట్లా సో అది ఉల్లిపూర లాగా ఉంటుంది ఎప్పుడన్నా ఉపేక్ష సాక్షిగా మారుతుంది ఓకే అంటే నువ్వు ఒక దాని కోసం ఎదురు చూస్తున్నావు కానీ కాలానికి లింక్ పెట్టలే మెల్లగా కాలం డిసపి అయిపోతుంది.
(17:39) సడన్లీ యు ఆర్ విట్ అట్లా ఉంటుంది అది చేతగాని స్థితి కాదు లేకపోతే ఒక అలసత్వం కాదు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఇప్పుడు ఉదాహరణకి ప్రెగ్నెన్సీ టైం ఉంటుంది ఐదు మంత్స్ అక్కడ ఏముంటుంది ఉపేక్ష మాత్రం ఉంటుంది. అవును అప్పుడు [నవ్వు] ఏం చేయలేము కూడా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది నెలలే కాబట్టి అట్లా ఉన్నారు.
(18:04) ఒక ఊర్లో ఆరు నెలలని ఒక ఊర్లో మూడు నెలలు ఉందనుకో నాకు ఎన్ని నెలలు అని నిరీక్షణ వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది అవును కరెక్ట్ ఎన్ని రోజులు ఇలా తొందరగా బయటికి తీయాలి. ఇప్పుడు తొమ్మిది నెలలు అంతే ఎగజస్టెన్స్ కదా యు హావ్ టు వెయిట్ అందుకని రిలాక్స్ అయిపోతారు ఎప్పుడైతే తొమ్మిది నెలలు కన్ఫర్మ్ అయిందో రిలాక్స్ అయ ఓకే డన్ ఇప్పుడు ఇప్పుడు మనిషికినైన్ మంత్స్ కానీ వేరే వాటి వేదానికి ఉండదు కదా తొమ్మిది సంవత్సరాలుగా ఉంటుంది దాదా ఆ అంటే బేబీ రెడీ అవ్వడానికి నైన్ ఇయర్స్ బాపరే ప్రకృతిలో చాలా ఉన్నాయి ఎలిఫెంట్ కి అయి ఉంటదా ఏ రకరకాల జంతువులు మనకఎందుకు [నవ్వు]
(18:44) అవి ఉపేక్షలు ఉంటాయి అంటే వాడికి తొందర లేదు బయటకి తీసుకురావాలని అందుకని ఎవరన్నా ధ్యానాన్ని అర్థం చేసుకోవాలంటే ఇమ్మీడియట్ గా మైండ్ ఏం చెప్తది ఇలా సమాజం వల్ల ప్రాక్టీస్ మ్ ప్రాక్టీస్ మోర్ నేనుంటున్నా అన్ని ప్రాక్టీస్లు పక్కన పెట్టు ఉపేక్షించు మ్ నిద్ర రావట్లేదు కదా ఈరోజే చేయండి. అబ్బా భయపడకు [నవ్వు] సాక్షిలో భయం ఉండదు మ్ అప్రమత్తత ఉంటది అంతే ఉదాహరణకి వెళ్లిక వచ్చింది అనుకో ఉండదు బండి మించి కింద పడుతున్న నువ్వు చూడడమే ఉంటది షాక్ ఏం చేయాలో చెప్తది బాడీ షాక్ తినదు అదిఒక వేరే కథ గాని దానికి కోరికే కార్యక్రమం అయిపోయినట్టుంది [నవ్వు]
(19:32) ఈరోజు ఒక పని చేయండి బిడ్డ మీద పడుకోండి నిద్ర కోసం నిరీక్షించొద్దు నిద్ర కోసం ఉపేక్షించద్దు ఓకే అంటే జస్ట్ లై డౌన్ లైక్ దిస్ నేను చెప్పింది విని ఆశ్చర్యపోతారు చేస్తే తెలుస్తది నమ్మొద్దు నేను చెప్పేది ఏది నమ్మొద్దు ఎందుకంటే నేను చెప్తున్నవి నేను చేస్తున్నవి ఓకే అపేక్ష అలా ఉంటే థాట్స్ వస్తే ఏమో మరి ఉపేక్ష అసలు దేనితో సంబంధం లేదు ఒకవేళ థాట్స్ వస్తే ఏం చేయాలి పట్టించుకో నువ్వు చేస్తున్న నిద్ర నిద్రనే పట్టించుకోకపోతే థాట్ ఎంత
(20:17) అవును ఫస్ట్ టైం చిన్న పిల్లల్ని పార్ట్లు వదిలేసినావ్. అలానే ఉండి కళ్ళు మూసుకోవడం ఓకేనా ఇష్టం ఏమన్నా వేసుకో ఓకే నువ్వు దేనికోసం పడుకున్నావ్ అది రావాలని అనుకోకు అని తెలివ చేయవలసింది జ్ఞానోదయం కోసం ఎందుకు చూస్తున్నావ్ అది రావాలని అనుకోకు అది వస్తుంది అని తెలుసుకో అక్కడ ఉపేక్ష ఉంది అది వస్తుంది ఆ ఎక్స్ట్రార్డినరీ స్టెబిలిటీ అన్నమాట అది ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ YouTube చరిత్రలో ఎవడు చర్చించది చర్చించరు ఎందుకంటే దీంట్లో ఏముంది రసం ఎవడు చూస్తాడు ఆ థాట్ వచ్చేస్తుంది.
(20:54) అసలు నాకు ఆ థాట్ కూడా లేదు ఉన్నది ఇది ఉపేక్ష నిరీక్షణలో వస్తలేదు నిద్ర వస్తలేదు అబ్బా వస్తలేదు నెక్స్ట్ ఉపేక్ష ఉపేక్షలో ఇమ్మీడియట్ గా నువ్వు టైం లెంగ్త్ తెగిపోగానే నీ హోల్ బాడీ ఫ్రీ అయిపోతుంది. ఉమ్ ఇద్దరు వస్తే వచ్చింది లేకపోతే లేదు దాంతో నీకు ఏ సంబంధం లేదు. నేను సంతోష్ నగర్ నుంచి దాటుకొని టెంపుల్ కి వచ్చిన ప్రాంతంలో అంటే ఎక్కడెక్కడో ఉంటుంటే నేను అది పెద్ద స్టోరీ ఒకసారి ఒకరికి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు
(21:40) నేను ఇంటి కోసం వెతుకులాడుతున్నా మ్ ఓకే నా దగ్గర డబ్బు లేదు. ఆ టైంలో వాళ్ళు నాకు పరిచయం అయితే మా ఆవిడ ప్రెగ్నెన్సీ కని పుట్టింటికి వెళ్ళింది నేను కూడా వేరే ఊరు వెళ్తున్నా మీరు కావాలంటే మా ఇంట్లో ఉండొచ్చు వాడుకోవచ్చున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్పాను ఒక చాప ఇస్తారా అప్పుడు నేను మంచిగా వర్క్ చేస్తున్నా డబ్బు ఎక్కువ లేదు అంతే అంటే రెంట్ ఇంటు తీసుకొని చాప వేసుకొని ఒక వాటర్ కలర్ బుక్ కొన్ని పెన్సిల్స్ స్కెచ్ బుక్ అన్ని కొనుక్కొని నేను చెప్పాను ఈ చాప తప్ప మ్ ఇక ఇంట్లో ఏది ముట్టుకొని మీరు వచ్చేవరకు ఆ అట్లా కాదు ముట్టుకోండి నేను అంటుంది
(22:22) నేను ముట్టుకోను నాకు అవసరం లేదు. నేను ఆ ఇంట్లో మూడున్నర నెలలు ఉన్నా చాప తప్ప వేరే వస్తువు ఏది ముట్టుకోలేదు. సో ఇది అలా ఎందుకు చేయాలి అని అడిగితే నా దగ్గర జవాబు లేదు. మ్ నేను ముట్టుకోవడం వల్ల ఏమ వస్తుంది అంటున్నాను. ఓకే నాకు కావలసింది అంతే అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఎవరన్నా షర్ట్ క్లాత్ ఉంది కదా అని పెద్దది కొన్నారు కదా అవసరం ఉన్నంత కొనుకుంటారు అంతే సో అవసరం ఉన్నంత ముట్టుకుంటుంది అందుకని కొంతకాలం అన్ని సాధనలు ఆపి ఊరికే ఎప్పుడనా సమయం దొరుకుతే ఉపేక్షలో ఉండండి.
(23:04) ఉపేక్షలో మీ ఫోకస్ అన్నిటి మీద నుంచి పోయి మీ మీదకి వస్తుంది నిరీక్షణలో మీ మీద నుంచి ఫోకస్ పోయి దేని గురించి వెయిట్ చేస్తున్నారో దాని మీదకి వెళ్తుంది అంతే తేడా కరెక్ట్ అవుట్వర్డ్లీ ఉపేక్ష ఇన్వార్డ్లీ మీరు ఉపేక్షలో మీ కళ్ళు చూస్తున్నాయి కానీ యు ఆర్ నాట్ లుకింగ్ అట్ ఎనీథింగ్ జ్ఞానోదయం పొందిన అందరూ ఉపేక్ష చేసిన వాళ్లే ఎగజంపుల్ రామకృష్ణ అందరు అంద అందరం ఉపేక్ష లేని ఉపేక్ష రాకుండా నీకు జీవితం అర్థం అర్థమ కాదు కాదు సాధన వల్ల అర్థమైతదో కాదో నాకు తెలియదు ఉపేక్షలో తెలుస్తది రియల్ మ్యాజిక్ సాధనలో ఒక మొండిపట్టు ఉంది నేను సాధిస్తాను
(23:44) ఉపేక్షలో సాధించేవాడు లేడు ఒక నిర్ణయం జరిగింది ఇట్ విల్ కమ వస్తుంది. రమణ మహర్షి అందులోనే ఉపేక్షలు డిస్పాషనేట్ అన్నమాట అది చేయని వాడికి అర్థం కాదు చేసిన వాడికి దాని రిజల్ట్ తెలుస్తుంది. ప్రాపంచిక విషయమైన బెనిఫిట్ ఏది లేదు ఇందులో మళ్ల అది కూడా బ్రమ పడొద్దు అంటే ఉపేక్షిస్తే డబ్బులు వస్తాయి క్రెడిట్ కార్డు వస్తుంది నేను చెప్తలేను అవి ఉపేక్షిస్తే ఇమ్మీడియట్ గా శాంతి దుర్లభిస్తుంది.
(24:20) ఇప్పుడు భర్త రాలేదు నిరీక్షించకు ఉపేక్షించు వస్తాడు అయిపోయింది కూర్చో ఆయగా సినిమా చూసుకో నిరీక్షించిన అంతే అనవసరంగా టెన్షన్ పెట్టి కింద వేస్తాం అవతలో బాగుంటుంది లైఫ్ ఉంది ఉపేక్షణలో లైఫ్ లైఫ్ ఉంది నిరీక్షణలో మైండ్ ఉంది. మీరు ఎప్పుడన్నా నేను చెప్పింది చేయండి చివరి మాట నా జీవితకాలం చెప్తాది ఇది సాధనలు చేశారు ప్రయత్నాలు చేశారు ఆపండి కొంతకాలం బి ఆర్డినరీ ఊరిక కూర్చున్నట్లు వదులుగా నిగబెట్టొద్దు [గొంతు సవరించుకోవడం]
(25:06) [గురకలు] ఎందుకు బిగ పెడ ఎంతసేపు బిగ పెడతాం వదులుగా అసలు బాడీ లేదన్నట్టుగా కూర్చోండి మ్ ఇట్ వర్క్స్ మీరు ఊహించి సాధనలో మీరు అనుకున్నది జరుగుతుది ఉపేక్షలో జరగాల్సింది జరుగుతుంది. ఓకే డన్ తేడా అర్థమైందా ఏం అర్థమైందో చెప్పు ముగిస్తా ఉపేక్ష ఉంది ఇప్పుడు వర్షం పడాలి అది వర్షం పడుతది ఉపేక్ష అది ఎగ్జాంపుల్ అనట్లే సాధనలో మీరు అనుకున్నది జరుగుతది.
(25:38) సాధనలో మనం అనుకున్నది జరుగుతది ప్రయా ఉపేక్షల జరగాల్సింది అది జరుగుతది జరగాల్సింది మాత్రమే జరుగుతుంది ఏదైతే ఫిక్స్ ఉందో అదే జరుగుతుంది ఏదైతే ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ ఉందో అది జరుగుతది. సాధన వల్ల డబ్బు రావచ్చు సాధన వల్ల ధ్యానం కుదురొచ్చు సాధన వల్ల అది జరగొచ్చు సాధన వల్ల కొండ ఎక్కొచ్చు ఉపేక్షలో రమణ మహర్షికి ఏం జరిగిందో పరమహంసకి ఏది జరిగిందో అందరికి అదే జరుగుతుంది.
(26:00) ఉపేక్షగా మారకపోవచ్చా కుదరదు రెండు డయామెట్రికలీ ఆపోజిట్ ఉపేక్ష నుండి నిరీక్షణ వైపుకి వెళ్తారా అంటే నిరీక్షణ అనేది మీనింగ్ లెస్ నువ్వు ఎదురు చూడవల్సిన అవసరమే లేదు వస్తుంది అది ఇప్పుడు జొమాటో వస్తుంది నిద్ర వస్తుంది. ఎందుకు ఎదురు చూస్తున్నావ్ ఎదురు చూసి చూసి నువ్వు ఎక్స్పెక్టేషన్లో ఆ రోజు అంత తొందర అయింది ఈరోజు లేట్ అయింది సరదా వరకు ఓకే పీపుల్ టేక్ ఇట్ సీరియస్లీ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తారు గొడవ పడతారు లెక్చర్స్ ఇస్తారు పక్కోండి తిడతారు ఇప్పుడు ప్రకృతి వర్క్ పరంగా ఇవన్నీ ఉంటాయి అంటే ప్రపంచ ఇప్పుడు సూర్యోదయం అయితది నైట్ అవుతది
(26:41) ఇదంతా ఉపేక్షనే కదా జరుగుతుంది ఇట్స్ గోయింగ్ అంటే ఉపేక్ష దాటి సాక్షిలో ఉన్నాయి అవన్నీ ఏమైంది అయిదా చిన్న డ్రప్ కొడతా ఆ పున్నాగా పూతోట నడ్డ నడుమా కోట [పాడటం] వందనం చేతునిి [సంగీతం]
(27:25) అది సో ఇదేవి కంపల్సరీలు కావు మ్ ఉపేక్ష అన్నది ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ ఆధార్ కార్డు కాదు అది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకునేవాడు కచ్చితంగా ఉపేక్షలు వచ్చి నిలబడవలసిందే ఓకే అంటే తిరుపతి గర్భాలయంలోకి వెళ్ళాలంటే నువ్వు ముఖద్వారం దాటవలసిందే ఆధ్యాత్మికతకి ఉపేక్ష అన్నది సాక్షి అన్నది ముఖద్వారం అది అది దాటకుండా యు కెనాట్ ఎంటర్ ఇంటు ద రిల్మ ఆఫ్ పీస్ ఆర్ ఎన్లైటన్మెంట్ ఆర్ క్లారిటీ అద్భుతం కింద మాకైతుంది రేపు ఈ పుస్తకం మీద రివ్యూ చేస్తాం
(28:10) మ్ ఆనంద రహస్యాల శోధన చాలా బాగా రాశడు. అవును చాలా టాపిక్స్ నా YouTube మిత్రుడే చాలా విషయాల్ని ఆ చిన్న చిన్న పాయింట్స్ గా రాశడు. సో ఎక్కడ తీసినా చాలా బాగుంది. మీ ఉనికి మీ విలువ [గురకలు] నీ విలువను నిరూపించుకోవడానికి నువ్వు ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి నీకు అత్యంత విలువైన వాడివి.
(28:37) ఒకవేళ నువ్వు విలువ లేని వాడివి అయితే నిన్ను సృష్టించిన ఆ పరమాత్ముడే సరైన సృష్టికర్త కాలేకపోయేవాడు. ఉమ్ కానీ ఆయన గొప్పవాడు ఆయన సృష్టిలో ఏది వ్యర్థము కాదు. ఇక ఒక ఒక అండర్స్టాండింగ్ రాశడు. ఇందులో చాలా బాగుంది విమర్శించకండి మ్ ఎవరిని ఏకాగ్రతతో వినండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆసక్తులను గౌరవించండి. వావ్ ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ వద్దు అంటే అవి నష్టం చేయని అయితే కొంచెం హెల్ప్ చేయండి.
(29:04) ఇవన్నీ ఏమంటారు డే టు డే లైఫ్ లో డబ్బుతో వచ్చేవి ఏవి డబ్బుతో రానివి ఏవి నైస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట సో సిద్ధ చికిత్స సహజ ఔషధాలు అంటే ప్రకృతి సిద్ధమైన వాటిని తిను శరీర శుద్ధి చేసుకో యోగం మరియు ధ్యానం చేయి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో బాగుంది సో ఇది ఒక వన్ ఆర్ టూ టాక్స్ చేసుకోవచ్చు.
(29:27) సో ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఇది ఇంగ్లీష్ లోనూ తెలుగులోనూ రాశారు అది మనం తర్వాత ఓకేనా బాయ్ మరి ఉపేక్షా సిద్ధిరస్తు థాంక్యూ లేదు ఒక మాట ఎత్తు ఒక మాట ఒక మాట ఒక మాట చెప్పు [నవ్వు] ఇప్పుడు మన YouTube ఛానల్ ఉపేక్షలో ఉంది. అవును అంటే నేను వర్బల్ గా చెప్తున్నా నిజానికి సాక్షిలో నేను ఉన్నా కానీ ఛానల్ అనేది ఒక మాధ్యమం కాబట్టి నేను ఇన్ని రోజుల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని ఇంత మంది చూడాలని అనుకోవట్లేదు.
(29:55) అవును మెల్లగా చేరుతుంది అన్నమాట చెరువు ఉపేక్ష వాటర్ పైన ట్యాంక్ అనేది నిరీక్షణ ఎలాగైతే ఆ ఓకే ఉపేక్ష నిరపేక్ష నిరీక్షణ నిరీక్షణ ఇప్పుడు నిరీక్షణ అంటే అబ్బా సంవత్సరం అయింది వాడికి ఇంత అయింది నాకు ఇంత కాలేదు ఏదో చేయాలిరా అంటే నిరీక్షణలో నీకు యంజైటీ వస్తుంది ఉపేక్ష చూడు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు 1000 మందే సబ్స్క్రైబర్స్ చేయాలి నేను అంటున్నా నీకు వచ్చే నష్టం ఏమి అవును పాపా ఉపేక్ష వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతావి చాలా మానసికమైన అన్ని సమస్యలకు ఉపేక్ష మందు నిరీక్షణ వల్ల పెరుగుతాయి డమాగ్ ఖరాబ్ అవుతది యంజైటీ వస్తది యాంగ్విష్ వస్తది కోపం వస్తది
(30:34) తీటలు వేస్తది పళ్ళు కొరుకుతావ్ జుట్టు వీక్కుంటావు కాళ్ళు కొడతావ్ డోర్ గట్టిగా వేస్తావ్ అదే పళ్ళు దుమ్ముకోడానికి ముడి కడుకొచ్చుకుంటావు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆలోచించడంలో హెయిర్ అవును మతిమరుపు ఉందోళ్ళు దీని కోసం పోయి వేరే కడుకొచ్చుకుంటారా అట్లే అట్లా [నవ్వు] మర్చిపోతారు ఏమో తెలియదు నాకు ఓకే సరే మరి అంటే ఉపేక్షలో ఉండండి ఆరోగ్యంగా ఉండండి.
(30:58) ఆ ఇప్పుడు ఇది YouTube టాక్ కి సంబంధించిన విషయం కాదు దిస్ ఇస్ వాట్ ఐ యమ్ డూయింగ్ స్లోలీ మ్ చెట్టు ఉపేక్షలో ఉంటది అవును ఎప్పుడో కాయవస్తుంది. తను తాను హింసించుకొని కాయలు తెచ్చుకోదు అది. సో అది ఎగ్జిస్టెన్షియల్ లా అబ్బా అది అది వండర్ఫుల్ థింగ్స్ ఇవి ప్రపంచం అందరూ ఒక ఒకనొక వేగంలో రాటరస్ లో పడిపోయారు కాబట్టి ఇవన్నీ ఏవో గొప్ప కాన్సెప్ట్స్ అవుతున్నాయి ఇవన్నీ ఒరిజినల్ కాన్సెప్ట్స్ ఎవ్రీవన్ మస్ట్ బి ఇండిఫరెంట్ ప్రతిదాని పట్ల స్పందన అక్కర్లేదు ప్రతిదాని పట్ల ఆసక్తి అక్కర్లేదు ప్రతిదాని పట్ల క్వశనింగ్ కొంత తెలుసుకో ఆ తెలుసుకున్నది ఆచరించు
(31:36) అట్ట డిసపి అయిపో అన్ని తెలుసుకున్నవాడు ఏమి చేయలేడు అద్భుతం చలో మరి

No comments:

Post a Comment