Tuesday, October 13, 2026

మనసును నియంత్రిస్తే ఈ ప్రపంచం మీ సొంతం! The Secret Magnetic Power of Your Mind | SwamiAatma

మనసును నియంత్రిస్తే ఈ ప్రపంచం మీ సొంతం! The Secret Magnetic Power of Your Mind | SwamiAatma

Author Name:SwamiAatma Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8zxQkpvX-TQ





Title: మనసును నియంత్రిస్తే ఈ ప్రపంచం మీ సొంతం! The Secret Magnetic Power of Your Mind | SwamiAatma

Author Name: SwamiAatma Telugu

Description: ఈ వీడియోలో మనం మనసు యొక్క అయస్కాంత శక్తిని, అలాగే పంచభూతాలకు మరియు మన పంచేంద్రియాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి లోతుగా తెలుసుకుందాం. మనసును నియంత్రణలో పెట్టుకోకపోతే మనం చేసే ప్రతి పనీ విఫలమవుతుంది. నీ మనసుకు ఒక అద్భుతమైన ఆకర్షణ లేదా వశీకరణ శక్తి ఉంది. నువ్వు చేసే ప్రతి ఆలోచనకూ అది ప్రాణం పోస్తుంది. ఆ ఆలోచనలు క్రమంగా శక్తివంతమై, ఈ ప్రకృతిలోని శక్తులతో అనుసంధానమై, నీకు కావాల్సిన వాటన్నిటినీ సులభంగా నీ జీవితంలోకి తీసుకొని వస్తాయి. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. మీ మనసును పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకోండి. అప్పుడు ఈ ప్రపంచమే మీకు దాసోహం అవుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూసి, జీవితంలో విజయం సాధించే ఈ గొప్ప విశ్వపు రహస్యాన్ని అర్థం చేసుకోండి.

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!

మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de

స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
  / swamiaatmaorg  
https://www.instagram.com/swamiaatma/...
  / swamiaatma_tel  


#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma #MindPowerTelugu #SwamiSatsang #TeluguMotivation #MeditationBenefits #ManifestationTelugu

Transcript:
(00:00) మనసును నియంత్రణలో పెట్టుకోకుండా మీరు ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ పంచేంద్రియాలు అన్నమాట ద ఫైవ్ సెన్సెస్ పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నమాట. ఈ పంచభూతాలకి మన పంచేంద్రియాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. బ్రిడ్జ్ ఏంటో తెలుసా మన మనసు మన మనసు ఈ పంచభూతాలకిను మన పంచేంద్రియాలకి నడుమున ఒక వారది మాదిరిగా ఉంటుందన్నమాట.
(00:30) నీకు ఏమి కావాలన్నా నీ మనసులో నువ్వు అనుకున్నావంటే [సంగీతం] నీ పంచేంద్రియాల ద్వారా వాటిని నువ్వు పొందవచ్చు వాటిని పొందడానికి ఈ పంచభూతాలు సహకరిస్తాయి. నీ మనసుకు ఒక అయస్కాంత శక్తి ఉంది. అది వశీకరణ శక్తి. ఆ అయస్కాంత శక్తి నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తావో ఆ ఆలోచనకి శక్తిని [సంగీతం] ఇస్తుంది. ఆ అయస్కాంత తత్వమే ప్రకృతిలో ఉంది నీ ఇంద్రియాల్లో ఉంది నీ చుట్టూరా ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో ఉండేది కూడా ఈ అయస్కాంత తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే నిన్ను ఎవడు ఆపలేడు.
(01:06) ఈ మనసుకున్న ఈ శక్తే నీలో కలిగే ఏ ఆలోచనలనైనా సరే శక్తివంతంగా చేస్తుంది. ఆ ఆలోచనలు శక్తివంతంగా ఎప్పుడైతాయో అవి కార్యరూపం దాల్చినప్పుడు ప్రకృతిలో ఉండే శక్తులన్నిటితోను అది అనుసంధానం చేసి నీకు కావలసిన దాన్ని నీ జీవితంలోకి తీసుకొని వస్తుంది. ధ్యానం చేయగలిగితే నీ మనసు నెమ్మదిగా నీ కంట్రోల్ నీకు వచ్చిందనుకో ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది.
(01:35) [సంగీతం]

No comments:

Post a Comment