Tuesday, October 13, 2026

Helpline LIVE : భార్యాభర్తల చిన్న గొడవలు.. పెద్ద సమస్యలుగా ఎందుకు మారుతున్నాయి? | Professor Sharada

Helpline LIVE : భార్యాభర్తల చిన్న గొడవలు.. పెద్ద సమస్యలుగా ఎందుకు మారుతున్నాయి? | Professor Sharada

Author Name:Vanitha TV

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xpGKIdHSORs





Title: Helpline LIVE : భార్యాభర్తల చిన్న గొడవలు.. పెద్ద సమస్యలుగా ఎందుకు మారుతున్నాయి? | Professor Sharada

Author Name: Vanitha TV

Description: Helpline LIVE :భార్యాభర్తల చిన్న గొడవలు.. పెద్ద సమస్యలుగా ఎందుకు మారుతున్నాయి? | Professor Sharada | Vanitha TV

#helpline #husbandwifeproblems #legaltalks #vanithatv

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Transcript:
(00:01) అవతలవాళ్ళతో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ యువర్ షాడో అవును నువ్వు ఏది చేస్తే షాడో అదే చేస్తుంది నిన్ను బట్టే అవతల వ్యక్తి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా నీకు మనస్పర్ధలు వచ్చినయి అంటే నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. నీ బట్టే కదా అతను వచ్చేది అతను ఏదైనా సమస్య సృష్టించాడంటే నీ వల్లే ఇది మాత్రం అస్సలు అర్థం చేసుకోమనం అవతలవాళ్ళనే బ్లేమ్ చేస్తాం ఎప్పుడు కానీ అవతలవాళ్ళు వాళ్ళు కరెక్ట్ అనుకుంటేనే కదా చేస్తారు అవును అందుకనే కదా కేసులు సుప్రీం కోర్ట్ దాకా వెళ్తాయి ఎందుకంటే ఇద్దరు పాయింట్లు కరెక్టే ఒకళ్ళు స్టార్ట్ చేశారు ఇంకొకళ్ళ దానికి
(00:40) రియాక్షన్ తో మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఆ ప్రాబ్లం్ కి రియాక్షన్ తో ఇంకో ప్రాబ్లం వస్తది ఇట్లా పైలప్ అవుతా ఉంటాయి. సో ఇద్దరు రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద రైట్స్ అండ్ రాంగ్స్ కాబట్టి మేము ఎప్పుడైనా ఒక కౌన్స్లీ అంటే క్లైంట్ వస్తే అతను ఆ గాని ఆమె గాని మాకు మా పిల్లాడితో ప్రాబ్లం ఉంది అత్తో ప్రాబ్లం ఉంది మామతో ప్రాబ్లం ఉంది అని చెప్తే ఫస్ట్ ఈ క్లైంట్ నే క్లైంట్ కి కౌన్సిలింగ్ ఇస్తాం ఎందుకంటే తన వల్ల వస్తది ఆ ప్రాబ్లం ఎందుకంటే అవతలవాళ్ళని బ్లేమ్ చేసినందువల్ల నీకేమి సొల్యూషన్ రాదు నీలో ఏదో తప్పు జరుగుతా ఉంటేనే అవతలవాళ్ళు నీకు క్రియేట్
(01:26) చేస్తారు ప్రాబ్లం సో నువ్వు నిన్ను కరెక్ట్ చేసుకోవాలి దీన్ని ఏమంటారంటే యు హావ్ టు ఫిక్స్ యువర్ ఓన్ సెల్ఫ్ యు కాంట్ ఫిక్స్ ద వరల్డ్ మన వరల్డ్ లో వేరే వ్యక్తుల్ని మనం కరెక్ట్ చేయలేము నిన్ను ఒక్కదాన్ని కరెక్ట్ చేసుకుంటేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది కానీ మనక ఎలా చెప్తారు ఎప్పుడు చూసి చూసిన కూడా చిన్నప్పటి నుంచి కూడా అవతల వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాం.
(01:51) ఇప్పుడు మేము స్టూడెంట్స్ ని ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి అంటే మేడం సరిగ్గా దిద్దలేదు అంటారు. లేకపోతే పార్షాలిటీ చూపిస్తున్నారు అంటారు. లేకపోతే కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చారు అంటారు అంతేగన వాళ్ళు సరిగ్గా చదవలేదని ఎప్పుడు చెప్పరు. అదే కాదు ఎవరైనా సరే అంతే ఎందుకు లేట్ వచ్చావు ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా అని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందనో లేకపోతే బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదనో లేకపోతే కింద పడ్డానో లేకపోతే లేవలేకపోయానో ఏదో చెప్తారు లేవలేకపోయాను అంటే మరి ముందురోజు సినిమా ఎందుకు చూసినట్టు ఎగ్జామ్ పెట్టుకొని ఓకే అంతేగాని నేను లేట్ గా లేచి నాదే తప్పు
(02:32) అని ఒక్కళ్ళ కూడా చెప్పలేదు ఇంతవరకు ఇప్పుడు ఇద్దరు భార్యా భర్తల మధ్యలో ఒక అబ్యూసివ్ పార్ట్నర్ ఉన్నాడు అనుకుందాం అప్పుడు అబ్యూసివ్ పార్ట్నర్ ఉంటే గనుక మరి ఇవతల వ్యక్తి తప్పు కాదు కదా ఇతనిదే కదా తప్పు అదండి అట్లా ఎందుకు వచ్చింది ఊరికి అబ్యూస్ చేయారు కదా ఇప్పుడు మిమ్మల్ని వెళ్లి వేరే వాళ్ళని కొట్టమంటే కొడతారా ఒక్కొక్కల మనస్తత్వం ఒక్కొక్క లేదు లేదు అట్లా ఉండదు ఏదో కారణం ఉండి ఉంటుంది అంటే ఈ పార్ట్నర్ వల్లే అబ్యూసివ్ అవుతున్నాడా ఆ పార్ట్నర్ అంతే మరి కాజ్ అండ్ ఎఫెక్టే కదా మ్ ఎవ్రీథింగ్ కదా అదే లా అంటారు లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ స్టిములస్ రెస్పాన్స్
(03:09) అంటాము. రెస్పాన్స్ ఎప్పుడు స్టిములస్ ని బట్టి ఉంటుంది. అంతే కదా ఇప్పుడు నేను ఎట్లాగంటే మన కమ్యూనికేషన్ యాక్చువల్ గా మనం రెగ్యులేట్ చేయొచ్చు ప్రతిదీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మ నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను ఏదైనా అడుగు అంటాను అనుకో నువ్వు ఏదో ఊ చేసుకుని అయితే మేడం మీకు ఆర్ ఇచ్చాను అంటావ్ లేదు లేదు అది కాదు ఇంకోటి అడుగు అంటాను అప్పుడు ఇంకొకటి అడుగుతా అది ఇవ్వలేను కానీ నేను గనుక అమ్మ నీకు ఒకపవే రూపాయలు వర్త్ ఇస్తాను ఏదైనా నువ్వు కొనుక్కో విత ఇన్ 10,000 అంటే నేను లిమిటేషన్ ఇచ్చేస్తున్నా ఆల్రెడీ అప్పుడు గొడవ లేదు 10,000 కి ఏ
(03:50) వస్తువు వస్తే అదే నువ్వు కొనుక్కోవాలి. నేను అంతే ఇస్తాను. అలా కాకుండా ఓపెన్ ఎండ్ గా నేను ఇచ్చేస్తాను అని చెప్పావనుకో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి వీళ్ళు ఇవ్వలేరు ఇట్లా మొదలవుతాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ప్రతిదీ అంతే మనం ఎప్పుడూ సరైన కమ్యూనికేట్ చేయ కమ్యూనికేషన్ సరిగ్గా చేయము అందుకే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఇప్పుడు సినిమాకి వెళ్దాము రమ్మంటుంది వైఫ్ వాళ్ళఇంటికి వస్తాను అంటాడు రాడు ఎందుకంటే అతనికి వేరే ప్రాబ్లం ఉంటుంది ఆఫీస్ లో పని ఎక్కువ ఉండి ఉంటుంది కానీ అది కమ్యూనికేట్ చేయాలి కదా పొద్దునే చెప్పాలి నేను వస్తానో రానో తెలియదు కానీ
(04:33) టైం దొరికితే డెఫినెట్ గా వస్తాను కానీ నాకు ఏదనా అర్జెంట్ వర్క్ ఉంటే లేకపోతే నా బాస్ అప్పటికప్పుడు ఏమనా వర్క్ ఇస్తే నేను రాలేకపోతాను అని ముందే చెప్పాలి అప్పుడు ఆమె అరేంజ్మెంట్స్ ఆమె చేసుకుంటుంది కదా ఎక్స్పెక్టేషన్ క్రియేట్స్ డిసపాయింట్మెంట్ మనకి ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందువల్ల బోల్డ్ అంత డిసపాయింట్మెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎక్కువ అది చేయాలని ఆమె అనుకుంటుంది ఇది చేయాలని ఏమైనా అనుకుంటారు అట్లా ఎప్పుడు ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకళ్ళ ఫుల్ఫిల్ చేయలేరు కదా ఎల్లప్పుడు మళ్ళీ డిసపాయింట్మెంట్ పెరిగిపోయిందంటే
(05:08) కోపం వస్తది కోపం వచ్చిందంటే అగ్రెషన్ వస్తుంది అగ్రెషన్ అంటే సివియర్ ఫామ్ ఆఫ్ యంగర్ అగ్రెషన్ వచ్చిందంటే సివియర్ ఎమోషన్స్ ఆఫ్ స్ట్రెస్ వస్తది స్ట్రెస్ డిస్ట్రెస్ అవుతుంది డిస్ట్రెస్ డిప్రెషన్ కి వెళ్తుంది డిప్రెషన్ లీడ్స్ టు న్యూరోసిస్ సైకోసిస్ స్కిజోఫ్రనిట్ అంచలవారి ఇంటెన్సిటీ పెరిగిన కొద్దికి అంటే అంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెంటల్ డిసీజెస్ ఈ మధ్యలో ఫిజికల్ డిసీసెస్ కూడా వస్తాయి బికాజ్ వి ఆర్ ఎమోషనల్ బీయింగ్స్ వి ఆర్ ఫిజికల్ బీయింగ్స్ కెమికల్ బీయింగ్స్ ఎమోషనల్ బీయింగ్స్ ఎమోషన్స్ చాలా ఎఫెక్ట్ ఇస్తాయి
(05:50) మన మీద హ్యాపీ ఎమోషన్స్ వల్ల హ్యాపీగా గ మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ ఫామ్ అయితే స్ట్రెస్ న్యూరో కెమికల్స్ ఫామ్ అయితే అడ్రినలిన్ లాంటివి ఆరోగ్యం పాడైపోతుంది ఇప్పుడు అన్నీ ప్రతిదానికి స్ట్రెస్ఏ కారణం ఓకే సో మీ రీసెర్చ్ ప్రకారం అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్యన ఎందుకని గొడవ ఎక్కువ పడుతున్నారు అంటే ఏం చెప్తారు మిస్ కమ్యూనికేషన్ మిస్ అండర్స్టాండింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక ఊబిలో ఉంటది.
(06:20) అంటే దాంట్లోకి వెళ్ళామంటే ఇంక బయటకి రాలేము ఎక్స్పెక్టేషన్ చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు ఇన్నీ నీ భర్త నీకు చేసి పెడతాడు నీ వైఫ్ నీకు వండి పెడుతుంది ఇవన్నీ ముందునుంచి చెప్తారు ఇది చాలా మంచి ఇది అది తప్పకుండా పెళ్లి చేసుకోవాలి ఆ ఒకళ్ళఒకళ్ళకి పరస్పరం బాగుంటారు ఇది చాలా ఎంజాయబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు గానీ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పరు.
(06:47) దానికే కదా అందుకని ఆ బోళ్ళంత ఖర్చు పెట్టి పెళ్లిలు చేస్తారు వాళ్ళద్దరు కలిసి ఉంటారో లేదో గ్యారెంటీ లేదు ఎందుకంటే అవగాహన లేదు కదా ఈ ఎక్స్పెక్టేషన్స్ ముసుకులో చాలా డిసపాయింట్మెంట్స్ వచ్చేస్తాయి ఓకే డిసపాయింట్మెంట్స్ ఎక్కువైతే ఏమవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది ఫిజికల్ హెల్త్ పాడైపోతుంది ఫిజికల్ హెల్త్ పాడైందంటే మెంటల్ హెల్త్ పాడవుతుంది.
(07:12) ఇంకా సీక్వెన్షియల్ గా వెళ్తుంది ఎట్లా అంటే ఇర్రికవరబుల్ యు కెనాట్ రికవర్ ఫ్రసవరల్ డిసీసస్ డిసీస్ లూప్ లోకి వెళ్ళిపోతారు. సో ఆ డిసీజ్ లూప్ లోకి వెళ్తే బయటపడటం కష్టం ఎందుకంటే మందులు తీసుకొని కొద్దిగా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు యాక్చువల్గా కాజ్ తీయకుండా ఎందువల్ల వచ్చిందో తీయకుండా నువ్వు సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఆ కాజ్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ వస్తుంది కదా ఈ సింటమ మళ్ళీ డిసీజ్ పెరుగుతుంది నువ్వు అసలు అక్కడ తీయాలి కదా కాజ్ ఎందుకు వస్తుంది ఈ ఎక్స్పెక్టేషన్ డిస్పాయింట్మెంట్ ఫార్ములాతో వస్తుంది.
(07:49) సో అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఎందుకు వస్తుంది కాన్ఫ్లిక్ట్ అది తెలుసుకోవాలి ఎవరికైనా ప్రాబ్లం్ వచ్చిందంటే వాళ్ళే ముందు రెస్పాన్సిబుల్ సెకండ్ తర్వాత వేరేవాళ్ళు కానీ యు కెనాట్ ఫిక్స్ అనదర్ పర్సన్ యు కాంట్ బ్లేమ్ అనదర్ పర్సన్ ఫర్ యువర్ ప్రాబ్లం అది నువ్వు ఎంత కంప్లైంట్ చేసినా బ్లేమ్ చేసినా అది జరిగే పని కాదు. నీకు ఏదైనా ప్రాబ్లం్ వస్తే నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వే సాల్వ్ చేసుకోవాలి.
(08:15) అదే నీకు మంచిది ఫిక్స్ యువర్ సెల్ఫ్ అందుకే సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ దాన్ని ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటాం మనం అంటే ఆత్మలోకనం అంటారు అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఇది నేను ఎందుకు నాకు డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి నువ్వు రెస్పెక్ట్ ఫబుల్ గా నువ్వు మంచిగా ఉండాలి కదా నీ మాటలు మంచిగా ఉండాలి డిస్రెస్పెక్ట్ ఫబుల్ గా ఉండకూడదు నువ్వు అలాగ డిస్రెస్పెక్ట్ ఫుల్ గా ఉంటే అతను కూడా అలానే ఉంటాడు కదా ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ ఇట్స్ నాట్ వన్ వే గివింగ్ ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పరస్పరము గౌరవించుకుంటేనా రిలేషన్షిప్ బాగుంటుంది. కానీ ఈ మధ్యలో
(09:00) మళ్ళీ ఈగో ఒకటి ఉంటుంది. హూ ఎవర్ హాస్ బెటర్ రిసోర్స్ అడ్వాంటేజ్ ఒకరు ఎక్కువ సంపాదిస్తుంటే ఎక్కువ ఈగో హై పొజిషన్ లో ఉంటే ఇంకా ఎక్కువ ఈగో ఎందుకంటే స్పెషల్లీ సెలబ్రిటీస్ లైక్ సఈఓస్ హూ మేక్ లాట్ ఆఫ్ మనీ వాళ్ళకి బయట చాలా రికగ్నిషన్ ఉంటుంది ఇంట్లో వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వ్యక్తిగానే చూస్తారు కానీ సఈఓ అని ఎక్కువ మర్యాద ఇవ్వరు కదా నువ్వు ఒక సెలబ్రిటీ పెద్ద మంచి యాక్టర్ మెగాస్టార్ ని నీకు ఎక్కువ నిన్ను మామూలుగా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు అంతేగాన నీకు లక్ష మంది అభిమానులు ఉన్నారని ఇంట్లో కూడా నిన్ను అలా ట్రీట్
(09:41) చేయాలని అనుకోవద్దు. యు ఆర్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ దట్స్ ఆల్ దట్స్ ఆల్ కానీ అందుకనే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈగో వల్ల కూడా బికాజ్ దే ఎక్స్పెక్ట్ ప్రామినెన్స్ దే ఎక్స్పెక్ట్ రికగ్నిషన్ నేను ఎక్కువ సంపాదిస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ మర్యాద ఇవ్వాలి నా మాట వాళ్ళు వినాలి అని ఉంటుంది. పేరెంట్స్ కి కూడా అంతే పిల్లలు మా మాట వినాలనుకుంటారు వాళ్ళు ఎందుకు వింటారు వినాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకే అభిరుచులు ఉంటాయి.
(10:16) మరి ఈ ఇదేంటి వయసు ఎక్కువైతే నీ మాట డెఫినెట్ గా వినేయాల్సిందేనా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా ఎవరి స్పేస్ వాళ్ళకి ఉంటుంది ఫ్యామిలీలో ఇక్కడ ఈగో రిసోర్స్ అడ్వాంటేజ్ అయన్నీ నడవు ఇంట్లో చాలామందితో పోల్చుకుంటే మన దగ్గర ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్పేస్ ఇవ్వకపోవడం అనేది అసలు ఎవరు పిల్లలకి తల్లిదండ్రుల పిల్లలక ఎవరు ఒకళ్ళకఒకళ్ళ కూడా ఇచ్చుకోరు రెస్ట్రిక్టెడ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి ఆమెకి మంచి బోల్డ్ ఆఫర్స్ వస్తాయి ఇంట్లో ఎవరు ఎంకరేజ్ చేస్తారు చేయరు చాలా తక్కువ మందికి చేస్తారు.
(10:58) ఒక వెరీ ఫ్యూ పీపుల్ చాలా రిపోర్ట్స్ లో మనం చూస్తా ఉంటాం పెద్ద పెద్ద సఈఓస్ వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బికాజ్ అంత వాళ్ళని ఎంకరేజ్ చేయరు అంత ప్రామినెన్స్ వస్తే ఎట్లాగో వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు హస్బెండ్స్ ఎందుకంటే ఇది పాట్రియార్కల్ సొసైటీ అఫ్కోర్స్ ఇదంతా కేస్ టు కేసు మనం జనరలైజ్ చేయలేము ఏది కూడా ఎందుకంటే అంత సెలబ్రిటీస్ చాలా మంది కూడా మంచి మంచి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది.
(11:31) అట్లానే యాక్చువల్ గా మనం ఎప్పుడు ఏది కూడా జనరలైజ్ చేయలేం బేస్డ్ ఆన్ ఇన్కమ్ ఆర్ ప్రామినెన్స్ ఆర్ ఫేమ్ ఆర్ ఎడ్యుకేషన్ ఈ మనం అనుకుంటాం మిడిల్ క్లాస్ హై క్లాస్ లో క్లాస్ అన్ని క్లాసులు ఒకటే క్లాస్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్ కి వెళ్తే హి విల్ ఓన్లీ ట్రీట్ రిచ్ పీపుల్ ఆర్ హి విల్ ఓన్లీ ట్రీట్ పూర్ పీపుల్ అని అట్లా ఉంటదా డాక్టర్ ఫర్ రిచ్ అంటారు డాక్టర్ ఫర్ పూర్ అని ఉండదు కదా ఆర్ట్ ఒకటే ఏదైనా అంతే ఇవన్నీ బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఆ సేమ్ అట్లానే ఉంటాయి మనిషి అన్నాక ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎమోషనల్
(12:09) ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ మొరాలిటీ ప్రాబ్లమ్స్ ఇవేవి ఉంటాయి. ఓకే అయితే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇప్పుడు ఇదివరకు అంటే ఏది ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఫోన్ వచ్చింది. కొత్తగా అంటే ఒక 20 ఇయర్స్ 20 25 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చాలా ఎదుర్కుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అవును ఎంత అడిక్టివ్ అయిపోయారు అంటే నౌ పీపుల్ కెనాట్ థింక్ థింక్ ఆఫ్ దెమసెల్వ్స్ వితౌట్ ఫోన్ ఆ ఎట్లాంటి షాట్స్ వచ్చినయి అంటే యు కాంట్ పుట్ ఇట్ డౌన్ పక్కన పెట్టలే అంత ఇంట్రెస్టింగ్ ఎందుకంటే
(12:49) 50 సెకండ్స్ వన్ మినిట్ విత ఇన్ సెకండ్స్ దాని తర్వాత ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది అదే చూస్తా ఉంటారు. ప్లస్ చాలా రకాల వేరియేషన్స్ అండ్ వెరైటీస్ ఉంటాయి ఫోన్ లో జస్ట్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ సో వెరీ అడిక్టివ్ అండ్ అన్ని ఇప్పుడు చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అందరూ వచ్చి పాడ్కాస్ట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ హెల్త్ అనేది తెలియదు టాక్ అబౌట్ డైట్ తెలియదు దే ఆర్ నాట్ ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ సలహాలు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఫ్రీ ఏముంది పాడ్కాస్ట్ విత్ ఇన్ నో రిసోర్స్ విత్ నో
(13:30) మనీ యు కెన్ మేక్ ఏ పాడ్కాస్ట్ ఇప్పుడు అలాంటి ఫోన్స్ వచ్చాయి. సో అందరూ ఇచ్చేస్తున్నారు. అండ్ వ్యూస్ ఎప్పుడు వస్తాయి సంథింగ్ ట్రిక్కీ ఉండాలి మ్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పోర్నోగ్రఫీ వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. వల్గారిటీ అట్లా ఎందుకంటే పీపుల్ వాంట్ టు సీ ఇన్ ప్రైవసీ ఆల్ దిస్ థింగ్స్ అట్లాని యు కాంట్ అడ్వకేట్ దే ఆర్ నాట్ నచురల్ సో పూర్ణన్ ఎడిక్షన్ మళ్ళీ కొత్త ఎడిక్షన్ే కదా ఇది ఫోన్ ఎడిక్షన్ కొత్త ఎడిక్షన్ అనుమానం ఒకటి ఫోన్ లో ఇప్పుడు భర్త భార్యో ఏదో చూస్తున్న అనుమానం ఉంటుంది బికాజ్ సో మెనీ వెబ్సైట్స్ వచ్చినాయండి
(14:12) ఇవి డేటింగ్ వెబ్సైట్స్ డేటింగ్ యప్స్ అని నీకు అవతల వ్యక్తికి తెలిీదు ఐఫోన్ లో గనుక కాన్వర్సేషన్స్ ఉంటే ఎవరికీ తెలిీదు నీ పాస్వర్డ్స్ ఉంటాయి హస్బెండ్ కి కూడా తెలియదు చాలా మ్యారేజెస్ బ్రేక్ అయినాయి. అట్లా ఎప్పుడో తెలుసుకుని పాస్వర్డ్ తెలుసుకని ఓపెన్ చేస్తే చాలా ఇట్లాంటి అఫైర్స్ బయట పడ్డాయి. ప్రైవసీ ఉందని తెలిసి వాళ్ళు అలా చేస్తారు.
(14:37) అవును మరి ప్రైవసీ పోయినప్పుడు అది ప్రాబ్లమే కదా ఇప్పుడు డేటా అసలు యాక్చువల్గా దేర్ ఇస్ నో ప్రైవసీ నౌ నువ్వు డేటాని ఎట్లైనా క్యాచ్ చేయొచ్చు హ్యాక్ చేసుకోవచ్చు ఒరిజినల్ కంటెంట్ దానికి వెళ్లొచ్చు అంటే యక్సెస్ ఉంది ఎందుకంటే ఉంటుంది డేటా సో వెరీ డేంజరస్ కానీ వ షుడ్ లర్న్ టు యూస్ ఇట్ ప్రాపర్లీ ఇప్పుడు నైఫ్ ఉంది నైఫ్ కెన్ కట్ వెజిటేబుల్ అండ్ ఆల్సో కెన్ వవిల్ కట్ఫింగర్ ఇఫ్ యు డోంట్ యూస్ ఇట్ ప్రాపర్లీ ప్రాపర్ యూస్ చేసుకోవాలి మిస్యూస్ ఆర్ అబ్యూస్ విల్ లీడ్ యు టు సో మెనీ ప్రాబ్లమ్స్ యుకాంట్ బిలీవ్ అండి వ ఆర్ ఓన్లీ స్టార్టింగ్ విత్ ఏఐ నౌ
(15:20) ఇప్పుడు ఏఐ టూల్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇట్ కెన్ కంప్లీట్లీ రీప్లేస్ ఇన్ సమ్ ఆఫ్ ద జాబ్స్ కంప్లీట్లీ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ సమ జాబ్స్ లైక్ మ్యూజిక్ అట్లా మూవీ ఇండస్ట్రీ అట్లాంటి టూల్స్ వచ్చేసాయి దే విల్ లూస్ ప్రొఫెషన్స్ దే విల్ లూస్ జాబ్స్ బట్ యూస్ ఇట్ ప్రాపర్లీ దెన్ యు కెన్ఫైండ్ న్యూ వే ఆఫ్ మేింగ్ మనీ ఆర్ యు కెన్ఫైండ్ న్యూ టైప్ ఆఫ్ జాబ్ ఫర్ యువర్ స్కిల్ ఇట్ కెన్ నెవర్ కంపీట్ విత్ నచురల్ ఇంటెలిజెన్స్ అదేమి భయపడక భయపడ అవసరం లేదు కానీ డోంట్ బికమ్ అడిక్టివ్ టు దిస్ టెక్నాలజీ బికాజ్ మిలియన్స్ ఆఫ్ పాడ్కాస్ట్లు వీడియోస్ వస్తున్నాయి వెరీ
(16:05) వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి డాన్స్ ఇదివరకు డాన్స్ చూడాలంటే ఎక్కడికో ఒక ప్రోగ్రాం్ కి వెళ్ళాల్సి వచ్చేది డ్రామా డాన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా నీకు ప్రొఫెషనల్ మ్యూజిక్ వినపడుతుంది ఎనీ వీడియోలో ఎనీ మ్యూజిక్ వీడియోలో ఆ దెన్ యు షుడ్ బి యూసింగ్ ఇట్ ప్రాపర్లీ రైట్ ఇప్పుడు ఏదనా ఒక రిలేషన్ లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే గొడవలు చాలా సహజం అలాంటిది పెళ్లిలో భార్య భర్తల మధ్యలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు అత్తమామలు వస్తారు అటువైపు పేరెంట్స్ కానీ ఇటువైపు పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ అని ఇలా రావడం వల్ల వాళ్ళ మాటలు వినడం వల్ల గొడవలు పెరుగుతున్నాయా 100% %
(16:47) పెరుగుతాయి సింపుల్ కదా స హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ నువ్వు ఏ క్లాస్ తీసుకున్నా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ తీసుకున్న రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ తీసుకున్నా కదా హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ లెట్ అస్ స్టాప్ డిస్క్రిమినేటింగ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ రిచెస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్ అదంతా ఏం లేదు మనిషి అంటే మనిషే సో డెఫినెట్ గా థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు ఇద్దరికే పడట్లేదు ఇంకా మూడో వ్యక్తిది అంటే అంటే వాళ్ళకి మళ్ళీ ఒపీనియన్స్ ఉంటాయి దే విల్ టేక్ సైడ్స్ అబ్బాయి వైపు గాని అమ్మాయి వైపు గాని డిపెండింగ్ ఆన్ దేర్
(17:23) రిలేషన్షిప్ దెన్ దే హావ్ దేర్ బయోస్ ఆన్ ద అదర్ పార్ట్నర్ అండ్ వాళ్ళఏదో ఒక మాట అంటారు పాడు చేయాలని అనరు వాళ్ళు ఒపీనియన్ చెప్తారు ఆ అమ్మ నువ్వు ఊరుకో అబ్బాయి కోపం వచ్చినప్పుడు ఊరుకో అని అత్తగారు చెప్పింది అనుకో ఆమె ఒప్పుకుంటుందా అంటే నువ్వు మీ అబ్బాయిన సపోర్ట్ చేస్తున్నావ్ అంటుంది కదా మరి కొంచెం ఇంకొంచెం పెరిగింది కదా చిరుగు సో డెఫినెట్ గా అది చాలా కష్టం మూడో వ్యక్తి రావటం అనేది అయితే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి ఇప్పుడు భార్యా భర్తలు ఇద్దరు ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు ఒకళ్ళు లాగుతున్నారు ఒక ఏదైనా ఒక సిచువేషన్ గురించి మాట్లాడుకుందాము సొల్యూషన్ ఏంటి
(18:02) వాళ్ళు ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవడం ఆపేయాలా లేకపోతే ఏం చేయాలి వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఏంటి సొల్యూషన్ యు హావ్ టు హావ్ ఎంపతీ అండ్ దీన్ని ఎంపతీ టూల్స్ అంటాము లేకోతే ట్రాన్స్పోస్ టూల్స్ అంటాం మననే నే ఆతలి వ్యక్తి షూస్ లో పెట్టుకోవడం అంటే థింక్ లైక్ ద అదర్ పర్సన్ వాట్ దే ఫీల్ వాట్ దే వాంట్ వాట్ దే వాంట్ టు హావ్ అని దట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పోస్ టూల్ అండ్ ఎంపథటిక్ టూల్స్ అంటారు ఎంపతీ టూల్స్ అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు ఈ విషయంని అనుకుంటే అప్పుడు నీకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి.
(18:40) నిన్ను అతని పొజిషన్ లో చూసుకోవాలి. ఎవరిదైనా అంతే అవతలవాళ్ళకి కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి ఆటిట్యూడ్స్ ఉంటాయి వాళ్ళకి ఇష్ట ఇష్టాలు లైక్స్ డిస్లైక్స్ అన్ని ఉంటాయి ప్రయారిటీస్ వేరు ఉంటాయి యు హావ్ టు అండర్స్టాండ్ దట్ నీదే కావాలి అంటే ఎట్లా అవుతుంది యు హావ్ టు అండర్స్టాండ్ ద అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పోస్ టూల్స్ ట్రాన్స్పోస్ టూల్ అంటారు లేదా ఎంపతీ టూల్స్ అంటారు.
(19:07) ఓకే అది అది చేసుకోవాలండి అది ఎప్పుడు కూడా మనం అవతల అవతల వ్యక్తిదే తప్పనవద్దు అవతల వ్యక్తి ఎందుకు చేశడు నా వల్లే అనుకోవాలి ఎప్పుడు బ్లేమింగ్ ద సెల్ఫ్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్ బికాజ్ ఎందుకంటే యు కెన్ ఫిక్స్ యువర్సెల్ఫ్ బట్ యు కాంట్ ఫిక్స్ అనదర్ పర్సన్ నువ్వు చెప్తే వాళ్ళు వినాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి.
(19:29) నీకు నీ హస్బెండ్ తో ప్రాబ్లం్ వస్తే నీలో ఏం తప్పు ఉందో నువ్వు చూసుకోవాలి. నిన్ను బట్టే ఉంటది అది అంతే ఇప్పుడు కుదరలేదుఅనుకో చక్కగా స్నేహపూర్వకంగా విడిపోవచ్చు కదా దానికి కొట్లాట ఎందుకు ఇప్పుడు నీకు నీకు ఫ్రెండ్ తో నచ్చలేదు విడిపోతారు కదా దానికి బాగా కసి కోపం పగ అవన్నీ ఎందుకు ఓకే యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అలాంగ్ వెల్ విత్ ఈచ్ అదర్ సపరేట్ యువర్సెల్ఫ్ దానికి లీగల్ గా ఉంటాయి ప్రొసీజర్స్ వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు వాట్ఎవర్ వాట్ఎవర్ ఇస్ నీడెడ్ ఫ్రెండ్షిప్ కంటే పెళ్లికి కొంచెం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా
(20:11) చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే కదా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఎందుకు నువ్వు ఇంకొక వ్యక్తిలాగానే ట్రీట్ చేయ ఫస్ట్ మనిషి ఫస్ట్ కదా మనిషి అయినప్పుడు మరి బంధాలు పేర్లు పెట్టి దాన్ని ఏమంటారంటే సింబాలిక్ ఇంటరాక్షన్స్ అంటాం అంటే అత్త అంటే ఇలా బిహేవ్ చేయాలి అమ్మ అంటే ఇలా చేయాలి ఫ్రెండ్ అంటే ఇలా చేయాలి ముందే ఒక ఆటిట్యూడ్ పెట్ట పెట్టుకుంటాం ఓ అద ఆమె ఏదనా తప్పే అనుకుంటాం అట్లా బికాజ్ దట్ ఇస్ కాల్డ్ సింబాలిక్ ఇంటరాక్షన్ సైకాలజీలో అది బ్లేబుల్స్ వేసేస్తాం మనం అందుకని నువ్వు వాళ్ళు ఏది చేసినా అది తప్పుగా అనిపిస్తుంది నీ ఆటిట్యూడ్ లో తేడా
(20:48) వస్తుంది అంటే యు హావ్ టు క్లియర్ ద లెన్స్ ఎర్ర రంగు కళ్ళజోడు పెట్టుకొని అందరూ ఎర్రగా కనపడతారు సో నీ ఆటిట్యూడ్ నీ దృక్పదాన్ని మార్చుకోవాలి. మనిషిని మనుషులలాగా చూడు ఫస్ట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ నువ్వు నీ అది కూడా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలి అతల వాళ్ళని నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి పోట్లాడితే సంతోషం వస్తుందా నీ తప్పయినా కూడా నువ్వు పోట్లాటలో ఇరుక్కొని పోతే నీకే కదా అన్హ్యాపీనెస్ ఎవరికి వస్తుంది నువ్వు మంచి చేసినా నీకే వస్తుంది నువ్వు చెడు చేసినా నీకే వస్తుంది అవతలవాళ్ళు నీకు హాని చేసినప్పుడు నువ్వు తప్పుకోవాలి
(21:26) ఇప్పుడు రాయబడుతుంటే మనం అక్కడే నుంచుంటాం మన మీద పడి తలకాయ దెబ్బ తగులుతుంది పక్క జరుగు ఇప్పుడు నేచురల్ కెలామిటీస్ ని తిడతా ఉంటారు. నేచర్ ఏమనా నీకు చెడ చేయాలని చూస్తుందా ఇట్ హాస్ ఇట్స్ ఓన్ థింగ్ సైక్లోన్ వచ్చిందంటే దానికి అదే జిగ్రాఫికల్ కాసెస్ ఉంటాయి. మనం దూరంగా వెళ్ళిపోవాలి సేఫ్ ఎన్విరన్మెంట్ లోకి భూకంపాలు వచ్చిన అంతే యాక్చువల్ గా ఎర్త్క్వేక్స్ తో చనిపోరు బిల్డింగ్స్ పడటం వల్ల చనిపోతారు.
(21:54) నేచర్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ బ్లెస్ఫుల్ థింగ్ అదేం చేయదు మనమే చేస్తాము. మన వల్లే అవుతాయి ఇప్పుడు కరెంట్ స్తంభం ఉంటుంది వైర్లు దాన్ని కింద పక్కన ఎందుకు నువ్వు చూడటం గాలివాన వచ్చినప్పుడు సేఫ్ గా ఉండ మళ్ళీ పిడుగులు పడేసి చనిపోతారు. మరి లోపలికి వెళ్ళొచ్చు కదా నిన్న ఈరోజు నలుగురు అబ్బాయిలు జూనియర్ ఇంటరాళ్ళు ట్రైన్ వస్తుంటే చెవుల్లో ఫోన్ పెట్టుకొని ఉండటం వల్ల వినపడలేదు నలుగురు చనిపోయారు అసలు దాన్ని ఏమంటారు మీరు ఎందుకు వచ్చింది ట్రైన్ ఆగదు సడన్ గా వీళ్ళు ఇని పక్క తప్పుకోవాలి కదా నలుగురు
(22:40) ట్రాక్స్ మీద నడుస్తున్నారు శబ్దం వినపడలేదు బికాజ్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అట్లాంటి అన్కాన్షియస్ బిహేవియర్స్ వల్లే మనకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినా నాచురల్ కలామిటీస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన యొక్క లాక్ ఆఫ్ అవేర్నెస్ మన వల్లే వస్తాయి అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు అసలు ఒక మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లోకి వెళ్ళే ముందు ప్రీమరిటల్ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంట్ అసలు ఏ స్టేజ్లో గొడవ ఉన్నప్పుడు ఒకసారి పెళ్లి అయిన తర్వాత టూ క్వశన్స్ ఇవి పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళాలి కౌన్సిలింగ్ ప్రీబరటల్ దే మస్ట్ అమ్మ
(23:17) తప్పకుండా తెలుసుకోవాలి ఇట్ ఇస్ నాట్ సింపుల్ థింగ్ కాబట్టి ఆ దాన్ని దట్ ఇస్ మెచూరిటీ ఫర్ మ్యారేజ్ అంటాము అది తప్పకుండా ఉండాలి అంటే కెన్ యు హాండిల్ అనదర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ విత్ సచ్ ఇంటిమసీ అనేది తెలుసుకోవాలి తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చిన కూడా వెళ్ళాలి. చిన్న సమస్యనైనా పెద్ద అది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు అది కరెక్టే ఎందుకంటే పెద్దది అయిపోతుంది స్లోగా ఒక చిరుగుని కొట్టకపోతే పెద్ద చిరుగు అయిపోతే అప్పుడు చాలా పెద్దది అయినప్పుడు సొల్యూషన్స్ కూడా పెద్ద పెద్దవి కావాలి ఇప్పుడు రూపాయి అప్పు తీర్చడం ఈజీ కోటి
(23:55) రూపాయలు అప్పు తీర్చాలంటే కష్టం సో అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కువైనప్పుడు సొల్యూషన్ కూడా అంత రేంజ్లో ఉండాల కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళాలి హెల్త్ కైనా అంతే ఫిజికల్ హెల్త్ అయినా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరమయ్యేలాగా అయ్యేదాకా ఉండొద్దు స్మాల్ డైట్ మోడిఫికేషన్స్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ అవి కూడా అడిక్టివ్ అయిపోయినా దాని నుంచి దూరంగా వెళ్ళడం కష్టం అడిక్టివ్ అంటే కంపెల్ కంపెల్లింగ్ బిహేవియర్స్ అవి అప్పుడు కష్టం చిన్నగా ఉన్నప్పుడే అవి తీసేయాలి అలాంటి హ్యాబిట్స్ మానుకోవాలంటే
(24:37) ఆ ఇంటెన్సిటీ చిన్నగా లెస్ ఇంటెన్స్ గా ఉన్నప్పుడే మనము కంపెల్లింగ్ బిహేవియర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ మానిపించేయొచ్చు. అట్లాగే ఇది కూడా అంతే ఎనీ ఏ బిహేవియర్ ప్రాబ్లం అయినా అంటే ఎనీ ప్రవర్తన సమస్య ఏదైనా కూడా మనం చిన్నగా ఉన్నప్పుడే కౌన్సిలింగ్ తీసుకుంటే డెఫినెట్ గా తగ్గిపోతుంది పెద్దదయినా కూడా తగ్గిపోతాయి కానీ అప్పటికీ ఇంకా ఇద్దరు ఇష్టపడరు కౌన్సిలింగ్ అంటే అదిఒక నెగిటివ్ దాన్ని నెగిటివ్ ఆలోచిస్తారు.
(25:13) పాజిటివ్ గా థింక్ చేయరు ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తారు నాకు కాలు ఎరిగింది అదయింది కడుపు నెప్పి వచ్చిందిని ఎనీ కౌన్సిలింగ్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చెప్పుకోవడానికి చాలా నామోషి ఫీల్ అవుతారు పెద్ద ప్రాబ్లమ్స్ చేసుకుంటారు కోర్ట్లకి వెళ్తారు ఆ ఒక డిస్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు ఆ లూప్ లోకి వెళ్ళిపోతారు. అంతేగాని తెలివిగా మనం పరిష్కరించుకుందాం అన్న అవగాహన అలాంటి వివేకము తక్కువ అవును కరెక్ట్ ఇప్పుడు ఒక సిచువేషన్ మాట్లాడుకుందాము భార్యా భర్త ఉన్నారు ఏదో గొడవ జరిగింది.
(25:49) దానికి వాళ్ళు వెనక్కి జరగకుండా ఇంకా బాగా గొడవ పడి ఆ తర్వాత మాట్లాడుకోవడం మానేసారు. ఇట్లా మాట్లాడుకోవడం మానేసి సైలెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది రిలేషన్ కి చాలా నష్టం జరుగుతుంది అది ఇంటెన్స్ అయిందంటే మరి ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్ే కదా ఎందుకంటే ఎగనీ కదా ఇప్పుడు మాట్లాడట్లేదంటే ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఎగనీ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది లవ్ అనేది నీడ్ ఇట్ ఇస్ నాట్ ఏ వాంట్ నీడ్ ఫర్ బిలంగింగ్నెస్ నీడ్ ఫర్ అప్రూవల్ నీడ్ ఫర్ రికగ్నిషన్ నీడ్ ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది నీడ్ నీడ్స్ అవసరాలు కోరికెలు కాదు సో వెన్ యుఆర్ డిప్రైవడ్ ఆఫ్ నీడ్స్ దెన్
(26:29) యు విల్ బి ఇన్ స్ట్రెస్ స్ట్రెస్ లీడ్స్ టు అగైన్ ఆసైకిల్ డిస్ట్రెస్ డిప్రెషన్ న్యూరోసిస్ సైకోసిస్ అట్లా వెళ్ళిపోతుంది మెంటల్ డిసీజెస్ లోకి వెళ్ళిపోతాయి. సో అట్లా మాట్లాడుకోకుండా ఉండడం అట్లా చేయకూడదు అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి ఎందుకు ప్రాబ్లం లో ఉండాలి చెప్పండి మనకి ఇంత తెలివు ఉంది ఇంత బుర్ర ఉంది వి ఆర్ నాట్ యూజంగ్ ఈవెన్ 2% ఆఫ్ అవర్ బ్రెయిన్ అది వాడొచ్చు కదా సొల్యూషన్స్ ఎన్ని కనపడతాయి యాక్చువల్లీ ఇవన్నీ చిన్నవే ఉంటాయి చిన్నవే ఉంటాయి భార్యా భర్తల మధ్య పెద్దవి ఉండవు పెద్దవయితే ఒక రెండు నేషన్స్ ముందు ముందు ఏమైనా ప్రాబ్లం వస్తే
(27:13) వాళ్ళ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ మాట్లాడుకోవాలి అది ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అవి చాలా కాంప్లికేటెడ్ ఫార్ములే ఉంటుంది. హస్బెండ్ దగ్గర ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాజ్ దే ఆర్ ఇన్ ద ఫ్యామిలీ చిన్నవే ఉంటాయి. ఆ చిన్నాటిని వీళ్ళు పెద్దగా చూస్తారు పెద్దగా చేస్తారు. సో అంత కాకుండా చూసుకోవాలి ఆ దానికి సరిపడా విస్డమ అండ్ దాన్ని అవేర్నెస్ అంటారు అది తెచ్చుకోవాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఎనీ టైం విత ఇన్ మ్యారేజ్ వితౌట్ మ్యారేజ్ ఏదైనా కూడా హ్యాపీనెస్ ఇస్ ఏ ఫండమెంటల్ నీడ్ ఇట్స్ నాట్ ఏ వాంట్ హ్యాపీనెస్ ఇస్ ఏ నీడ్
(27:57) రైట్ మమ్ ఈనాటి కార్యక్రమంలో అసలు భార్యా భర్తల మధ్య ఎందుకు మనస్పర్ధలు వస్తాయి సొల్యూషన్ ఏంటి గ్యాప్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవంటి విషయాలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్ సో చూశారు కదా అంటే మ్యారేజ్ అనేది ఈనాటి తరంలో ప్రీరిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి తరానికి అయితే సో పెళ్లి అయ్యాక కూడా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఆ రిలేషన్షిప్ ఒకసారి పెళ్లి అయిపోయాక వదిలేస్తూ ఉంటారు చాలామంది లేదు ఎప్పుడూ వర్కవుట్ చేసుకుంటూనే ఉండాలి నీకే ఏం జరిగింది
(28:29) ఇద్దరి మధ్యలో ఏం జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటూ ఉంటే గనుక రిలేషన్ బాగా వర్కవుట్ అవుతుంది అట్లాగే బ్లేమ్ గేమ్ ఎప్పుడూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు సో సో ఈ బ్లేమ్ గేమ్ పక్కన పెట్టి మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాపీనెస్ అనేది కూడా ఒక రిలేషన్ లో చాలా ఇంపార్టెంట్.
(28:48) సో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వస్తే ఒక చిన్న సమస్య వచ్చినా కౌన్సిలింగ్ కి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ నమస్తే. [సంగీతం] [సంగీతం] [సంగీతం] డిజైన్

No comments:

Post a Comment