Sunday, October 4, 2026

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పునర్జన్మ ఎత్తిన ముస్లిం! దేశాన్ని షేక్ చేసిన పునర్జన్మ కేసు | ఆధారాలతో!

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పునర్జన్మ ఎత్తిన ముస్లిం! దేశాన్ని షేక్ చేసిన పునర్జన్మ కేసు | ఆధారాలతో!

Author Name:parasuram talkies

Youtube Channel Url:https://www.youtube.com/@kasiparasuuram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I2uhlV3N4ZM





Title: ఒక బ్రాహ్మణ కుటుంబంలో పునర్జన్మ ఎత్తిన ముస్లిం! దేశాన్ని షేక్ చేసిన పునర్జన్మ కేసు | ఆధారాలతో!

Author Name: parasuram talkies

Description: Antonia Mills documented several fascinating reincarnation cases involving children who appeared to recall details from a previous life. Some cases included unusual memories, names, places, and events that seemed difficult to explain through ordinary means. Her research raises intriguing questions about whether these memories could be connected to past lives—or whether there may be other explanations.


music credits :

Music used :  "The Mummy Awakens"
Music link :
   • The Mummy Awakens – Dark Trailer Music  (N...  

Channel name :
   / vivekhsihba

Transcript:
(00:00) ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లాడు సడన్ గా ముస్లిం పిల్లాగా ప్రవర్తిస్తే ఆ తల్లి గుండె ఆగిపోద్ది ఆగిపోద్ది. అసలు ఇదివరకు ఎప్పుడు ముస్లిం ట్రెడిషన్స్ గురించి గాని ముస్లింలని గాని కలవని ఆ ఆరేళ్ల పిల్లోడు సడన్ గా ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఇంట్లోకి వచ్చే సమయానికి ముస్లిమ్స్ నమాజ్ చేస్తున్న విధానంలో మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేస్తున్న పోజ్ లో కనిపిస్తే వాళ్ళ అమ్మగారి రియాక్షన్ ఎలా ఉంటది పునర్జన్మ నిజం హిందూ పురాణాలు చెప్పేవి నిజం ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి మారటం కచ్చితంగా నిజం జన్మ జన్మల ప్రయాణం చేస్తది ఆత్మ
(00:38) అన్న ఉన్నది 100 కి 200% ఫాక్ట్ సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని మెయిన్ బేస్ గా చేసుకొని నిలబడిన ధర్మం అయితే కర్మ అంటే ఏంటి ఈ జన్మలో నువ్వు చేసే పనులకి వచ్చే జన్మలో నీ జీవితం నిర్ణయింపబడతది అని చెప్పే ఒక సింపుల్ ప్రిన్సిపల్ అయితే దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా లోటు ఉండాలి అండ్ మిగిలిన మతాలన్నీ కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోవు పునర్జన్మని కొట్టి పాడేస్తాయి ఎందుకంటే పునర్జన్మ ఒప్పుకుంటే కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోవాలి కాబట్టి కాబట్టి హిందూయిజంలో లో చెప్పిన ఈ కర్మ అండ్ పునర్జన్మ కాన్సెప్ట్ ని మిగిలిన మతాలు ఒప్పుకొని తీరవు బట్ ఈ వీడియోలో
(01:22) నేను చెప్తున్నా పూర్తిగా చూడు గూస్బం స్టోరీ ఇది గూస్బంస్ ఎందుకంటే మనం పునర్జన్మ కాన్సెప్ట్ మీద వీడియోలు చేస్తున్నాం ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో ఈ వీడియో పూర్తిగా చూడు మామూలు ఉండదు [సంగీతం] 1981 లో నరేష్ కుమార్ రాయిదాస్ అనే పిల్లోడు బాజ్నగర్ ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. అతని తండ్రి పేరు గురుప్రసాద్ రాయదాస్ అయితే నరేష్ కుమార్ రాయదాస్ అందరి పిల్లల్లానే
(02:07) నార్మల్ గానే పెరుగుతూ వచ్చాడు. అయితే అతనికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూసిన ఒక దృశ్యంతో ఆ ఇల్లు కకావికలం అయిపోయింది ఏంటి ఆ దృశ్యం నరేష్ కుమార్ తల్లి ఒకరోజు నీళ్ళ బింద తీసుకొని ఇంట్లోకి వస్తున్నప్పుడు తను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూసింది నరేష్ కుమార్ మూడేళ్ల వయసులో తను ఒక చాప వేసుకొని ఆ చాప మీద మోకాళ్ళ మీద కూర్చొని ముస్లిమ్స్ ఎలా అయితే నమాజ్ చేస్తారో ఎగజాక్ట్ గా అదే పొజిషన్లో నమాజ్ చేస్తున్నట్టు కనిపించాడు.
(02:38) కనిపించగానే తల్లి ఒక్క నిమిషం షాక్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ముస్లిమ్స్ కి సంబంధించిన స్నేహితులు ఎవర లేరు అండ్ ఇదివరకు నరేష్ ఎప్పుడు ముస్లిమ్స్ ని కలిసింది లేదు అండ్ వాళ్ళు ప్యూర్ బ్రాహ్మిన్స్ అలాంటి ఒక ప్యూర్ బ్రాహ్మిణ్ ఇంట్లో అతను నమాజ్ చేస్తున్న స్టైల్ లో కనిపించినప్పుడు ఆవిడకి గుండె జారిపోయింది ఒక్క నిమిషం అయితే సరేలే చిన్న పిల్లడు ఎక్కడో ఏదో చూసాడు అది ట్రై చేద్దాం అనుకున్నాడేమో ఏదో నేర్చుకున్నాడులే అనుకొని వదిలేశరు కానీ ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే నిద్దట్లో నరేష్ కాకోరి కాకోరి కాకోరి అని చెప్పి అరవడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు ఇద్దరూ
(03:15) ఉరికిపడ్డారు. అసలు ఏంటి ఈ కాకోరి అనే పేరు ఎందుకు అరుస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అయితే అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఊర్లోకి ఒకసారి ఒక ముస్లిం ఫకీర్ వచ్చాడు. ఆ ముస్లిం ఫకీరు రెగ్యులర్ గా ఆ ఊరికి వచ్చి అందరి దగ్గర భిక్ష తీసుకుంటా ఉండేవాడు. అయితే ఆ ముస్లిం ఫకీర్ ని చూసి నరేష్ అబ్బా అబ్బా అని పిలవటం మొదలుపెట్టాడు.
(03:39) అయితే నరేష్ తండ్రి అతన్ని బాబా అని పిలవాలి అని చెప్పి చెప్పాడు అబ్బా అని పిలవకూడదు అన్నాడు కానీ నరేష్ వినకుండా అబ్బా అనే అతన్ని సంబోధించేవాడు. ఉర్దూ భాషలో అబ్బా అంటే తండ్రి లేదా నాన్న అని అర్థం. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆ ముస్లిం ఫకీర్ ని నరేష్ అబ్బా అని పిలిచేవాడు. ఇక్కడ స్టన్నింగ్ ఫాక్ట్ ఏంటంటే ఆ ముస్లిం ఫకీర్ కూడా కాకోరి నుంచే వచ్చాడు.
(04:05) ఆ ముస్లిం ఫకీర్ ని చూసి ఈ చిన్న నరేష్ అబ్బా నన్ను గుర్తుపట్టలేదా నన్ను మన ఇంటికి తీసుకెళ్ళ అబ్బా అని చెప్పి అనేవాడు ఆ ముస్లిం ఫకీర్ కి ఏం అర్థం కాలేదు. ఎందుకు నన్ను అబ్బా అని పిలుస్తున్నావ్ అని అడిగాడు. దానికి నరేష్ అబ్బా అబ్బా నేను నేను ముషీర్ అలీషా అనంగానే ఒక్కసారిగా ముస్లిం ఫకీర్ తుళ్లి పడ్డాడు నువ్వు ముషీర్ అలీషా అని నమ్మడానికి ఆధారం ఏంటి అని ఆ ముస్లిం ఫకీర్ అడిగితే అబ్బా మీ పేరు హైదర్ అలీషా మనం ఉండేది కాకోరి గ్రామం నాకు ఒక గుర్రబండి ఉండేది ఆ గుర్రబండిలో నేను మామిడి పళ్ళని మార్కెట్ కి తీసుకెళ్ళేవాడిని అయితే ఒక ట్రాక్టర్ నా
(04:40) గుర్ర బండిని గుద్దేయడం వల్ల నేను అక్కడికక్కడే మరణించాను అని చెప్పి చెప్పాడు. చెప్పంగానే ఒక్క నిమిషం ఆ ముస్లిం ఫకీర్ కంగారుపడిపోయి అక్కడి నుంచి హడావుడు హడావుడిగా బయలుదేరిపోయి అతను ఇంటికి వెళ్ళిపోయాడు ముస్లిం ఫకీర్ తన ఇంటికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని యాకుదా ఇదెక్కడి ఇదెక్కడ విచిత్రం అని చెప్పి కంగారు పడిపోతున్నాడు ఎందుకు కంగారు పడుతున్నాడు అతను ఎందుకు అంటే ముస్లిమ్స్ వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళ మతంలో అసలు పునర్జన్మ అనే కాన్సెప్టే లేదు అలాంటిది ఒక చిన్న పిల్లాడు తన చనిపోయిన కొడుకుని చెప్తున్నాడు తన వివరాలు పూస గుచ్చినట్టు చెప్తున్నాడు. ఇక్కడితో ఆ
(05:18) ముస్లిం ఫకీర్ యొక్క మానసిక స్థితి డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ముస్లిం ఫకీర్ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల కనిపించకపోవడంతో నరేష్ గొడవ చేయడం మొదలు పెట్టాడు. నన్ను కాకోరి తీసుకెళ్ళండి నన్ను కాకోరి తీసుకెళ్ళండి నా కుటుంబం అక్కడ ఉంది మీరు మా అమ్మ నాన్న కాదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని తిట్టడం మొదలు పెట్టాడు.
(05:39) అయితే ఈ పిల్లాడి గోల భరించలేక నరేష్ వాళ్ళ పేరెంట్స్ అతన్ని కాకోరి గ్రామానికి తీసుకెళ్ళారు. అయితే ఇదివరకు ఎప్పుడు నరేష్ తల్లిదండ్రులు గాని నరేష్ కానీ ఆ కాకోరి గ్రామానికి రాలేదు కానీ నరేష్ మాత్రం తనకి బాగా తెలిసున్న ప్లేస్ లాగా ఆ ప్లేస్ లో వాళ్ళకి రూట్ గైడ్ చేస్తా తన ఇంటికి తానే తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న హైదర్ అలీ షా అతని భార్య నజీమాని చూసి అబ్బా అమ్మీ అని చెప్పి దగ్గరికి వెళ్లి వాళ్ళని పట్టుకున్నాడు.
(06:05) అయితే వాళ్ళు నీకు బతికున్నప్పుడు ఎంతమంది అన్నాదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు చెప్పు అప్పుడు నమ్ముతాం నువ్వు ముషీర్ అలీషా అని అని చెప్తే అతను తడుముకోకుండా నాకు ఐదుగురు అన్నదమ్ములు ఆరుగురు అక్క చెల్లెళ్లు అని చెప్పి చెప్పాడు. అక్కడ ఒక పసి పాపను చూసి ఈ పాప ఎవరు మన కుటుంబంలో కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి అడిగాడు నరేష్ అయితే ఆ పాప ఎవరో కాదు ముషీర్ అలీషా ఆఖరి చెల్లెలు అయితే ఈ పిల్లాడు ఎందుకు తను గుర్తుపట్టలేదు అందరినీ గుర్తుపట్టాడు కదా అన్న అనుమానం రావచ్చు చిన్న పాప వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉంది ముషీర్ అలీషా చనిపోయే సమయానికి తను పుట్టలేదు కాబట్టి
(06:43) నరేష్ ఇప్పుడు ఆ అమ్మాయిని గుర్తుపట్టలేకపోయాడు. నేరుగా నరేష్ ముషీర్ అలీషా రూమ్లోకి వెళ్లి తన ట్రంక్ పెట్టిని గుర్తుపట్టి అందులో ఏమేమ ఉన్నాయో ఎగజాక్ట్ గా చెప్పాడు. అండ్ నాకు టీ మళ్ళీ ఉడకపెట్టిన గుడ్లు ఇవ్వండి అని అడిగాడు. నరేష్ పేరెంట్స్ షాక్ మనం బ్రాహ్మిణులు కదా వీడేంటి నీచి అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఆవిడతో అన్నాడు.
(07:05) అయితే ముషీర్ అలీషా తన పూర్వ జన్మలో ఆ ఉడకపెట్టిన గుట్లు టీ తాగటం అతనికి అలవాటు. అయితే జుబేదా అని చెప్పి అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నేను నీ దగ్గర 300 దాచాను కదా నేను చనిపోయిన తర్వాత ఆ 300 నా కుటుంబానికి తిరిగిచ్చావా నువ్వు అని అడిగాడు అడగంగానే అందరూ స్టన్ అయిపోయారు. అసల అక్కడ ఉన్న అందరి ముఖంలో ఒక్క నెత్తుకుటి చుక్క కూడా లేదు.
(07:30) ముషీర్ అలీ షా అనే మళ్ళీ ఒక నరేష్ గా పుట్టాడు అని చెప్పి వాళ్ళందరూ నమ్మారు. ఇదేదో నేను సొంతగా రాసి మీకు చెప్తున్న కథ కాదు ఇది నిజంగా జరిగింది. అయితే ఇది రాసింది మన ఇండియన్స్ కూడా కాదు ఆంటోనియా మిల్స్ అనే ఒక ఆంత్రపాలజిస్ట్ అంటే మానవ శాస్త్రవేత్త అంటారు. ఆవిడ కెనడాకు సంబంధించిన ఒక ఆంత్రపాలజిస్ట్ అన్నమాట ఆవిడ. ఆవిడ ఈ పాస్ట్ లైఫ్ రీసెర్చ్ గురించి అంటే పునర్జన్మల మీద రీసెర్చ్ చేస్తా ఉంటది.
(07:55) ఆంటోనియో మిల్స్ స్వయంగా నరేష్ రాయిదాస్ కేస్ ని పరిశీలించి తన రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేసింది. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ వాల్యూమ్ నెంబర్ ఫోర్ నెంబర్ టూ అని చెప్పి మీరుగూగు లో సెర్చ్ చేయండి దీని మీద మీకు ఆధారాలు దొరుకుతాయి. అయితే కర్మ సిద్ధాంతం పునర్జన్మ ఇవన్నీ బూటకపు మాటలు కావు. హిందూయిజం సనాతన ధర్మం ఏదన్నా చెప్పింది అంటే దానికి కచ్చితంగా కచ్చితంగా ప్రూఫ్లు ఉంటాయి ఒకవేళ ప్రూఫ్లు లేకపోయినా అవి నిజం అని నమ్మించే సంఘటనలు ఇలాంటివి బోలెడు జరుగుతూనే ఉంటాయి.
(08:29) ఇప్పుడు ఆంటోనియా మిల్స్ అనే ఆవిడ హిందూ కాదు అండ్ ఎస్పెషల్లీ ఆవిడకి సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు బట్ పాస్ట్ లైఫ్ రీఇన్కార్నేషన్ పునర్జన్మ ఇవన్నీ నిజం అని చెప్పి చాలామంది చాలామంది విదేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు గాని రీసెర్చ్ చేసేవాళ్ళు గాని అనలిస్టులు గాని చాలామంది చాలా థియరీస్ రాశారు చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు.
(08:52) మీరు కావాలంటేగూగు చేసి మీరు ఆధారాలను సేకరించొచ్చు లో చెప్పిన కర్మ సిద్ధాంతం నిజం ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలకు పుణ్యాలకు లెక్క చూసి నీ వచ్చే జన్మ ఉంటది అనేది కూడా నిజం కాబట్టి నువ్వు ఉత్తమ కర్మలు చేస్తే వచ్చే జన్మలో ఉత్తమ జన్మ పొందుతావు. అరే ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నావ్ ఏం చేసాంరా బాబు మనం అని చెప్పి ఏడ్చేకన్నా సత్కర్మల్ని సత్కర్మల్ని నువ్వు ఆచరిస్తా ఉంటే నీ జీవితం ఆటోమేటిక్ గా మెరుగుపడుద్ది.
(09:20) పార్వతీపతయే హరహర మహాదేవ శంభోశంకర రాజాధిరాజ్ కాలాధిరాజ్ జై ఉజ్జైన్ మహాకాళేశ్వర్

No comments:

Post a Comment