Tuesday, October 27, 2026

భగవంతుడి దగ్గర కూర్చున్నపుడు నెగిటివ్ థాట్స్ రావడం | Dr Haritha Gogineni Dharma V/S Karma Episode-11

భగవంతుడి దగ్గర కూర్చున్నపుడు నెగిటివ్ థాట్స్ రావడం | Dr Haritha Gogineni Dharma V/S Karma Episode-11

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gRqS3zMdyUA





Title: భగవంతుడి దగ్గర కూర్చున్నపుడు నెగిటివ్ థాట్స్ రావడం | Dr Haritha Gogineni Dharma V/S Karma Episode-11

Author Name: iDream Subham

Description: భగవంతుడి దగ్గర కూర్చున్నపుడు నెగిటివ్ థాట్స్ రావడం | Dr Haritha Gogineni Dharma V/S Karma Episode-11 | iDream Subham

Transcript:
(00:00) సొగసరివారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైసెస్ కే మెగా సేల్ వ్యూవర్స్ ప్రైసెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. [సంగీతం] సో ఎప్పటిలాగే ఇవాళ మనకి ఈ భయం నెగిటివిటీ అంటే ఏంటి అసలు చాలామందికి భయపడాలని ఉండదు కానీ తెలియకుండానే భయపడుతూ ఉంటారు. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి.
(00:32) అసలు ఈ భయం అంటే ఏంటి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గుగినర్ గారు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ చాలా విషయాలపై ఎప్పుడు మాకు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా అలాగే ధర్మానికి సంబంధించి కూడా సో ఇవాళ నేను కొన్ని నెగిటివ్ ఆటీ కి సంబంధించి నెగిటివిటీకి సంబంధించి ఒక అవగాహన తెలియాలి నాకు ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయ అన్నమాట నా డౌట్స్ఏ కాదు చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా మనల్ని అడుగుతూ
(01:09) ఉన్నారు. అవును భయపడాలని ఎవరికీ ఉండదు భయం అనేది చాలా చాలా డేంజర్ అంటారు. కానీ అయినా గాని భయపడతాం. అసలు ఈ భయం అంటే ఏంటి ఎందుకు ఆ ఫీల్ వస్తుంది? ఏదైతే మనకి ఇష్టం ఉండదో ఆ ఫీలింగ్స్ ఏదైనా సరే ఎవరికీ నచ్చదు అందులో భయం కూడా భయం కూడా ఒక భావనే అంటే ప్రేమ లాగా ఇష్టం లాగా దుఃఖం లాగా బాధ లాగా భయం కూడా ఒక భావనే ఇప్పుడు నువ్వు మీడియా వరల్డ్ లో ఉన్నావ్ నవరసాలు అంటాం.
(01:39) మ్ ఇవన్నీ భావాలే అవును కానీ భయం అనేది కొంచెం ఆ ప్రమాదకరం ఎందుకు అంటే అది మన మైండ్ ఇంటర్నల్ సిస్టం తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఏదైనా అతిగా ఉండకూడదు. ఏదైనా మనం కొంచెం లిమిటెడ్ గా ఉన్నంతవరకు సమస్య ఉండదు అని అన్ని విషయాల్లో మనం చెప్పుకుంటాం. అది తినేదైనా అవును ప్రేమ అయినా ద్వేషమైనా ఏదైనా సరే అతిగా ఏది ఉండకూడదు భయం అనేది మనలోనుంచి వచ్చే ఒక భావం మ్ దాన్ని మనం చెడుగా చూడాల్సిన అవసరం లేదు అన్నిసార్లు ఫస్ట్ మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే మనం భయపడుతున్నాము అంటే ఒక భావన అంటే భయం అని ఏదైతే మనం పేరు పెట్టుకున్నామో మనకి ఇబ్బందికరమైన ఏదైతే ఆ ఘర్షణ వస్తుందో
(02:24) ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను భయపడుతున్నాను అని అర్థమైన వెంటనే దాన్ని పెంచి పోషించొద్దు మ్ దాని నుంచి దూరంగా వెళ్ళటానికి దాన్ని ప్రారదోలతానికి ఏం చేయాలో అది చేయాలి. ఆ భయం నుంచి బయటకి రావటానికి మన ప్రయత్నంగా మనం చేయాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో అది మనకి మానసిక స్థితిని మార్చే అవకాశం ఉంటుంది.
(02:50) దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. మ్ అందుకే ఈ భయం అనేది ఒక భావనగా గుర్తించి అది మనకు అనిపిస్తున్నప్పుడు దానికి సంబంధించిన కసరత్తులు చేయాలి. పిరికితనానికి భయానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే రెండు వేరు వేరే పిరికతనం వేరు భయం వేరు అంటే ధైర్యము పిరికితనము భయము ఆ ధైర్యం భయం ధైర్యమా అంటే భయం ధైర్యం అనరు ధైర్యం పిరికితనం ఒకదాని కింద వస్తది భయం భయానికి ధైర్యానికి కూడా సంబంధం ఉంది మూడు మనం ఇంట్రా రిలేటెడ్ గా చూడొచ్చు భయం లేకపోవటం ధైర్యం అంటే
(03:33) మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక శక్తిగా చేస్తాం కదా ఆ ఇది చేసేస్తాము ఇది చేస్తే బాగుంటది వెళ్ళిపోదాము ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు నువ్వు ఒక్కదానివే అర్ధరాత్రి పూట వెళ్ళాలి నీకేం కావాలి ధైర్యం కావాలి ఆ ఒకవేళ నువ్వు అర్ధరాత్రి పూట వెళ్ళలేదు అన్నావ అనుకో భయపడుతున్నట్టు భయపడుతున్నట్లు దాని నుంచి వచ్చే రిజల్ట్స్ భయం నుండి వచ్చేటివి ధైర్యం ఆ పిరికితనం ఆ ఈ మూడు ఇలా ఇంట్రా రిలేటెడ్ ఉంటాయి అన్నమాట ఓకే నువ్వు బయటికి అర్ధరాత్రి పూట వెళ్ళలేకపోవడం వల్ల పోవడానికి కారణం నీ భావం భయం దాని నుంచి వచ్చే రిజల్ట్స్
(04:15) పిరికితనం వెళ్ళలేకపోయావు. భయం అనేది భావం మాత్రమే యాక్షన్ రియాక్షన్ కాదు అర్థమైందా తల్లి భావం అంతే అంతే అది భావం అంతే కాబట్టి నువ్వు ఏదైనా మనకి చాలాసార్లు చెప్తారు మన దగ్గర అన్ని రెండు ఉంటాయి మనకి స్లోగన్స్ మనం చెప్పుకునేవి ధైర్య సాహసే లక్ష్మి అంటారు కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటారు అవును అలాగా మనం ఏ పని చేసేటప్పుడైనా చాలాసార్లు ఆలోచించి మంచి చెడులని లెక్కించి చేసుకోవాలి అలాని తెగించి అన్ని చేయకూడదు.
(04:49) క్యాలిక్యులేటెడ్ గా చేసుకోవాలి. అలాగే భయం అనే భావన మనకి చాలా రకాల సందర్భాల్లో కలిగేదానికి అవకాశం ఉంటది. సందర్భాన్ని పట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ భయము అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరికి కొంతమంది ప్రతిదానికి భయపడతారు. బయట తిరగలేరు ఎవరితో మాట్లాడలేరు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది రకరకాలవి చూస్తూ ఉంటాము.
(05:18) సో అంటే ఇన్ని రకాల భయాలు ఉంటాయి కదా ఎందుకు అసలు ఈ భయం అనేది ఎవరికి ఉంటుంది ఎక్కువగా అంటే భయము మనిషిని చూస్ చేసుకోవద్దు నాన్న మనమే భావాల్ని చూస్ చేసుకుంటాం. ఓకే ఒకళని ప్రేమించాలి ద్వేషించాలని మనమే ఎలాగా ఎంచుకుంటామో భయపడాలి ధైర్యంగా ఉండాలి అనేది కూడా మన ఎంపికే అది ఎవరు మనుషుల్ని భయం చూస్ చేసుకోదు మనమే దాన్ని చూస్ చేసుకుంటాం.
(05:43) మన మానసిక స్థితి ఒత్తిడి వల్ల కలిగే రప్చర్ నుంచి వచ్చేవే ఈ భావాలు మంచి ఆలోచనలు మంచి నిద్ర మంచి తిండి వ్యాయామం ఇవన్నీ ఉన్నప్పుడు సమయం ఎప్పుడైతే నీకు నువ్వు బాగా ఒక మంచి బిజీ స్కెడ్యూల్ పెట్టేసుకుంటావో నీకు చెడు ఆలోచనలకి భయపడేదానికి సమయం తక్కువగా ఉంటుంది. ఉమ్ ఎప్పుడైనా నీకు ఇది కూడా చెప్తారు ఒక సామిత ఐడల్ బ్రెయిన్ ఇస్ డెవిల్ అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ మైండే నీకు ఒక పెద్ద భూతం అని అనవసరమైన ఆలోచనలు వస్తాయి.
(06:17) అమ్మో నెగిటివ్ థాట్స్ అనేది అందరికీ వస్తాయి చెడు ఆలోచనలు అనేది ప్రపంచంలో ప్రతి మనిషికి వస్తది అది రోగం కాదు మ్ ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాని మీద ఇంకా ఇంకా ఇంకా వెళ్ళపోయి ఆలోచించుకుంటే ఇంకా 10 పద వస్తా ఉంటాయి. మనక కనిపించేవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మొదటి థాట్ వచ్చిందో దాన్ని ఆపేయాలి. అదే మనం చేయాల్సింది భయం రావటం కానీ చెడు ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ రావటం కానీ సమస్య కాదు అవి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అనేదే దానికి సంబంధించి కసరత్తు చేసి బయటిక వస్తావా దాన్ని పెంచి పోషించి అనవసరమైన రోగాలు తెచ్చుకుంటావా అనేది నీ చేతుల్లో
(06:55) ఉంటది. ఓకే అంటే ఎలాంటి కసరతు చేయాలి ఎట్లా పోగొట్టుకోవాలి నెగటివ్ థాట్స్ ని భయం వచ్చినా లేదా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మొదట దాని నుంచి మనము వేరే ఆలోచనల మీదకుి వెళ్ళటానికి వేరే పనుల మీదకుి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంటే వి హావ్ టు టేక్ దట్ డైవర్షన్ ఇక్కడ కూర్చున్నాను ఇలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఏదో తాట వచ్చింది.
(07:18) నేను ఇక్కడే కూర్చున్నాను అనుకో అది ఇంకా పెరుగుతాయి కదా ఫస్ట్ అక్కడ నుంచి లెగిసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఓకే మనకి చిన్న మార్పు అనేది మొదలవుతది శరీరంలో మెదడులో మంచి నీళ్లు తాగండి. వెంటనే ఏదనా పుస్తకం చదవటం కానీ ఏదైనా మీకు నచ్చిన సంగీతం వినటం కానీ మీకు నచ్చిన సినిమా చూడటం కానీ ఏదో ఒకటి మీ ఆలోచనలు వేరే మార్గం వైపు మలుపు తిప్పండి. మ్ ఎప్పుడైనా సరే ఇదే మొదటి బండ గుర్తు మనల్ని మన ఆలోచనల్ని మనం మాత్రమే కంట్రోల్ లో పెట్టుకోగలం.
(07:52) ఉమ్ మనల్ని మనమే మార్చుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే భయం అనే ఫీలింగ్ కలిగిందో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టొద్దు. ఓకే భయం అనేది కలిగింది కాబట్టి ఇప్పుడు వేరే చోట చూడటం గానీ వేరే పని చేయటం గానీ వెంటనే మనల్ని మనము బిజీ చేసేసుకోవాలి. మ్ ఇందులో రకాలు ఉంటాయి. మ్ భయం అనేది మొదట చిన్నదే దాని గురించి నువ్వు ఆలోచించే కొద్దిగా అది పెద్దది అవుతది.
(08:20) అదే ఆలోచించకపోతే అదంతటితో అయిపోతుందే పోతుంది అంతే ఇప్పుడు మనఇద్దరం స్నేహితులం ఒకళంటే ఒకళళకి మనస్తత్వాలు ఏయో నచ్చి మనద్దరం స్నేహం చేస్తున్నాం రోజు మనం కలిసి మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటాం ఎక్కడికన్నా సరదాగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది మన మధ్య అనుబంధం పెరుగుతది. చానాలు మాట్లాడుకోలేదు చూసుకోలేదు అనుబంధం కొంత కొంత తగ్గిద్ది కదా అవును ఈ లోపల వేరే వాళ్ళతో మాట్లాడామ అనుకో ఈ అనుబంధం అక్కడికి వెళ్లొచ్చు అవును ఈ భావాలన్నీ అట్టు వెళ్లొచ్చు ఈ భయం ఆలోచనలు కూడా అలాగే ట్రీట్ చేయాలి మనం ఓకే వాటిలతో మనం గడిపిన కొందిగా మన అవి మనకి
(09:01) బలం పెరిగిపోతది. మన వ్యక్తిత్వం మారిపోతది. మన ఆలోచన శక్తి క్షీణిస్తది. చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే బలహీన పడతామో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న చెడు శక్తులు చెడు వ్యక్తులు మీ మీద మిమ్మల్ని అవకాశం కింద మార్చుకోవడానికి మీరే స్వయంగా అవకాశం ఇస్తున్నట్లు అంటే బలహీనులకి కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకే ఈ భయం నెగిటివ్ థాట్స్ వస్తాయి అంటారా భయం నెగిటివ్ థాట్స్ వచ్చినోళ్లే బలహీనత అవుతారు.
(09:30) బలహీనత అనేది రోగం కాదు రిజల్ట్స్ అవి ఫలితాలు దేని వల్ల వచ్చిన ఫలితాలు భయం వల్ల వచ్చిన ఫలితమే ఇవి ఒకటి నీకు తెలుసా తల్లి [దగ్గు] పాల్పల్లిటేషన్స్ అంటారు మన ఇండియాలో కొంచెం లేట్ గా అవేర్నెస్ అయింది ఫారెన్ కంట్రీస్ లో తొందరగా అయింది అనుకుంటున్నా పాల్పల్లిటేషన్స్ అంటారు పాల్పల్లిటేషన్స్ అంటే గుండె బాగా వేగంగా కొట్టుకోవటం లేదా చిన్నగా కొట్టుకోవటం ఉమ్ కొన్నిసార్లు స్కిప్ అవ్వటం మ్ అనీవన్ రిథం అంటారు ఇలాగ నాలుగైదు రకాలు ఉంటాయి.
(10:10) అది రోగం కాదు పాల్పల్లిటేషన్స్ అనేది పాల్పల్టేషన్ ఈస్ రిజల్ట్స్ ఆఫ్ సమ యక్షన్ మన బాడీలో అంటే మన శరీరంలో జరిగే వేరే ప్రక్రియకు వచ్చే ఫలితాలు పాల్పల్లిటేషన్స్ ఓకే మనం పాల్పల్లిటేషన్స్ మీద ఫోకస్ చేస్తే అవి పానిక్ అటాక్ కింద మారుతాయి తల్లి ఉ ఈ అంటే చాలా మందికి ఇది అవగాహన లేదు కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను విన్నా పాల్పిటేషన్ గురించి ఆ పానిక్ అటాక్స్ అంటారు కదా చాలా మంది ఆ పానిక్ అటాక్స్ ఎప్పుడు వస్తాయి ఈ పాల్పిల్లిటేషన్స్ అయినప్పుడు ఏదో అయిపోతుంది గుండె వేగంగా కొట్టేస్తుంది అన్న భయం ఎప్పుడైతే వస్తదో నీ శ్వాసం మారిపోతది.
(10:46) నీ గుండెదడ ఇంకా పెరిగిపోతది. శరీరం చల్లబడతది. చెమటలు పట్టేస్తాయి బలహీనం అయిపోతారు అదే పానిక్ అటాక్ అంటే అదే కొంతమంది హార్ట్ ఎటాక్ కింద భావిస్తారు అట్లు ఫాల్స్ అలారంస్ అన్నమాట కానీ మల్టిపుల్ పానిక్ అటాక్స్ లీడ్ టు హార్ట్ ఎటాక్ కాబట్టి పానిక్ కే వెళ్ళకూడదు అసలు ఫస్ట్ మనం మ్ అందుకనే పాల్పిల్టేషన్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే అవి ఎందుకు వస్తున్నాయి అనేది రూట్ కాజ్ కనుక్కోవాలి.
(11:18) అంటే మన శరీరంలో ఎక్కడో జరిగే ఒక ప్రక్రియ వల్ల వచ్చే ఫలితాలు ఇవి సో దానికి సంబంధించిన వైద్యుడిని కలిసి ఎట్లాగ మనం ఇచ్చేసుకుంటామో ఇవి కూడా అంతే ప్రతి ఒక్క భావం నుంచి మనం దానికి గనుక ఎక్కువ మనం బంది అయిపోతే దాని నుంచి వచ్చే ఫలితాలు మంచి అవ్వచ్చు చెడ అవ్వచ్చు మనము భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఎంత ఫోకస్ దేవుడి పైకి తీసుకెళ్దాం అని అనుకున్నా ఒకవైపు నుంచి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తూ ఉంటాయి అనింటే అసలు కంట్రోల్ చేయలేము అంటే భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావడం ఏంటి? అది కూడా నువ్వే కదా నాన్న ఇప్పుడు
(12:00) భగవంతుని ఆలోచనలు కంట్రోల్ చేయలేడు. ఆ పరిసరాలు చేయాలి. ఇప్పుడు మనం దేవాలయాలకి కానీ కొన్ని ఆశ్రమాలకి కానీ కొన్ని ప్రదేశాలకు కానీ ఎందుకు వెళ్తాము ప్రశాంతమైన వాతావరణం ఉంటది అక్కడ కొన్ని శక్తి ఉంటది. ఆ భూమికి శక్తి ఉంటది మనం ఉన్న వస్తువుల వల్ల యంత్రాల వల్ల వీటిల వల్ల ఒక శక్తి ఉత్పత్తి అవుతది కాబట్టి ఆ స్థలంలో కూర్చోవడం వల్ల మనం ధ్యానం చేయటం వల్ల మనకి ఒక శక్తి ఉత్పత్తి అవుతది.
(12:29) ఉమ్ ఆలోచనలు రాని మ్ సమస్య కాదు దాని నుంచి నువ్వు ఏమనా నిర్ణయం తీసుకుంటే సమస్య మ్ ఆలోచనలు రాని పోనీ వాటిల్ని ఆపి ప్రశ్నించకు మ్ వాటిల్ని ఆపి పెంచి పోషించకు ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఇది సహజం ఆలోచనలు వస్తాయి అది దేవుడి దగ్గర కూర్చోవచ్చు ఎక్కడనా కూర్చున్నప్పుడు వస్తాయి మ్ వాటిల్ని వాటిల మీద ఎక్కువ నువ్వు ఒత్తిడి తాకు వదిలేయ్ ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు మనకి దూరంగా ఉన్నారు వాళ్ళకి ఏమన్నా జరుగుతుందేమో అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి.
(13:05) నిజంగా థాట్స్ రావడం వల్ల నాకు ఏమనా ఇండికేషన్ చెప్తోందా ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వీక్ అయిపోతూ ఉంటాం ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు అయితేనమ్మా విశ్వానికి నువ్వు ఏం చెప్తావో అదే వస్తది. దాన్నే మనం మేనిఫెస్ట్ అంటాం. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైనా అవుతుదేమో అని ఆలోచన వచ్చింది కదా దాని వల్ల కూడా అవ్వచ్చేమో అందుకే మంచి ఆలోచనలు చేయమంటున్నా ఎందుకు అనుకోవాలి వాళ్ళకి ఏదైనా అవుతుదేమో అని అసలు ఎందుకు అనుకోవాలి అదే నెగిటివ్ థాట్స్ అది ఎందుకు వస్తున్నాయి మనలోనుంచి వస్తాయి మన వల్ల వస్తాయి మన మైండ్ ని మనం శుభ్రపరుచుకోవాలి
(13:40) ఉదయం లేసిన దగ్గర నుంచి మనం ఉండే పరిసరాలు మనల్ని మనం శుభ్రపరుచుకోవాలి ఇదే నేను ప్రతిసారి చెప్తున్నా మనం ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన ఇల్లు ఉంటది కదా తల్లి నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇల్లు నీట్ గా శుభ్రపరచకపోయినా అనవసరమైన వస్తువులు కుప్పలు కుప్పలుగా పెట్టినా బరువైన ఫర్నిచర్లు బరువైన రాళ్లుు లాంటి ఇంట్లో పెట్టినా నీకు గాలాడక వెలుతురు రాక పరిశుభ్రంగా లేక చెడు వాసనల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని పెంచి పోషించుకుంటా ఉంటారు.
(14:11) ఓకే అందుకే మొదట మనం ఉండే ఇంటి నుంచే ఈ నెగిటివ్ ఎనర్జీని అరికట్టడం మొదలు పెట్టాలి. ఓకే మీరు ఉండే పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటే మొదట నెగిటివ్ ఎనర్జీ తగ్గిద్ది. ఓకే మనము మన మాటలు మన చుట్టీతా ఉండే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలి తల్లి మంచి మాటలు ఉండాలి. చాలా మందికి ఈరోజు రేపు ఎంత సరదాగా గాసిప్ అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే సరదాగా ఉంటది కదా అది కూడా చెడే ఎవ్వరి గురించి మనక ఎందుకు మన గురించి మనం చూసుకుందాం మన జీవితం ఏంటి మన ఉద్యోగం ఏంటి మన గోల్స్ ఏంటి దాన్ని మనం ఎలా రీచ్ అవ్వాలి ఈ జన్మలో మనకి తెలిసి ఉన్న ఈ జన్మలో మనం ఏం చేయాలి
(14:49) దానికి ప్రణాళిక ఏంటి వీటిలో ఆలోచించడానికే సమయం ఉండదు తల్లి వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే నువ్వు ఖాళీగా ఉన్నావని ఖాళీగా ఉండకండి ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచన చెప్పు నువ్వు నాకు నువ్వు ఉదయం లేసిన దగ్గర నుంచి మొత్తం ఎనిమిదింటికి వ్యాయామం చేయాలి ఏడింటికి లెగుస్తావు ఫస్ట్ శ్వాస ప్రాణాయామం మీద దృష్టి పెట్టు నువ్వు ఇందాక అన్నావు కదా భయం వచ్చినా చెడు ఆలోచన వచ్చినా ఫస్ట్ ఏం చేయాలో తెలుసా మన శ్వాస మీద దృష్టి పెట్టాలి.
(15:19) డీప్ బ్రీత్ తీసుకొని వదిలేయండి. శ్వాస మీద దృష్టి పెట్టండి ఎప్పుడైతే ఒక దృష్టి ఒకవైపు మల్లిద్దో అది చిన్నగా వెళ్ళిపోతది. ఆ భయము పోతది ఆలోచన పోతది. సో శ్వాస విచ్వాసల మీద మనము శ్రద్ధ పెట్టాలి అందుకే మొదట ప్రాణాయామం అలవాటు చేసుకోండి చిన్న చిన్నవే నాడి శుద్ధి ఇట్లాంటి కపాల భీతి ఇవన్నీ చేసుకోండి. దాని తర్వాత యోగ యోగ అంటే పెద్ద పెద్ద ఆసనాలు కూడా వద్దు.
(15:46) సూర్య నమస్కారం లాంటిది ఒకటి అలవాటు చేసుకోండి. పోనీ అది కూడా కష్టంగా ఉంది అంటే చక్కగా బాస్పెట్టలు వేసుకొని కూర్చోండి పద్మాసనం వేసుకోగలరా అంటే పద్మాసనం వేసి కూర్చోండి అలాగా కూర్చొని శ్వాస మీద ద్యాస పెట్టి థర్డ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఉమ్ ఓకే ముద్రలు ఉంటాయి అమ్మ మన దగ్గర బోల్డ్ అన్ని విద్యలు ఉన్నాయి వాటిల గురించి ఆలోచించకుండా పక్కింటోళ్ళ పుల్లకూర ఎదుటు ఉంటోళ్ళ పెరుగుల గురించి ఆలోచిస్తే ఎలా నేర్చుకుంటాం తల్లి అందుకనే ప్రాణాయామం ఏంటి వ్యాయామం ఏంటి ముద్రలుఏంటి మనం మెడిటేషన్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా ఉదయం ఒక గంట రెండు గంటలు వాటికి
(16:20) టైం స్పెండ్ చేస్తే అసలు టైమే అవ్వదు. దాని తర్వాత మన శరీరం గురించి పెట్టుకున్నాం కదా మన చర్మం గురించి మన మన చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి అంటే స్నానం చేయాలి. అయ్యో కొన్ని పద్ధతులు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకో సరదాగా పాటలు వింటా ఉండు నీకు నచ్చిన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండు నచ్చినోళ్ళతో మాట్లాడు మాకు చక్కగా శుభ్రంగా స్నానం చెయ్ దైవం దగ్గరికి వెళ్ళు దండం పెట్టుకో అన్ని ఆయన మీద వదిలేసేయ్ నువ్వు అనేది పూర్తిగా మర్చిపో ఆయన ఉన్నాడు అని వదిలేసేయ్ అప్పుడు ఇంకా ధైర్యం పెరుగుతది.
(16:51) ఒకవేళ మనలో పిరికితనం ఉందా తప్పేమ లేదు అందరూ ఒకేలాగా ఉండరు ఒకే వ్యక్తిత్వం ఉండదు. అప్పుడు దైవాన్ని బలం చేసుకో దైవంతో స్నేహం చెయ్ ఒక తెలియని ధైర్యం వచ్చింది. నీకు నచ్చినోళ్ళతో మంచిగా అంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళతో చెయ్ నిన్ను కించపరిచే వాళ్ళతో మాట్లాడు మాకు మ్ నీ చేతుల్లో ఉంది కదా ఎవరిని ఎంచుకోవాలి ఎవరితో మాట్లాడాలో అవును దాని తర్వాత దైవం చేసుకున్న తర్వాత మంత్రం చేసుకో కొంచెంసేపు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకో ఇవి కూడా తల్లి నీ ఆలోచనలకి మొదటి మూలం నీ ఆహారం కూడా తల్లి అందుకే మాంసాహార పదార్థాలు ఎందుకు తినొద్దు అంటారంటే తల్లి ఈ టాక్సిక్ ఆలోచన
(17:27) నుంచి బయటికి రావాలంటే మాంసాహారం మానేస్తే మంచిదమ్మా ఇది సలహా మాత్రమే ఉచిత సలహ ఇప్పుడు మీరు ఇందాక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నారు కదా అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇల్లు కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్లే ఆ ఎనర్జీ వస్తదా అండ్ మనిషిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటది కదా మనిషిలో ఎందుకు నెగిటివ్ ఎనర్జీ ఉంటది ఆలోచనల వల్ల తల్లి పరిశుభ్రంగా ఉండకుండా శరీరాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోపోతే ఏమైద్ది తల్లి వాసన వచ్చిద్ది కదా వాసన వల్లే నెగిటివ్ ఎనర్జీ వస్తది.
(17:57) రెండోది ఆలోచనల వల్ల మన ఆలోచనలు సరిగ్గా ఉండవు ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం తల్లి కూర్చొనిలాగా ధర్మం కర్మా అని గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఎంత ప్రశాంతంగా ఉంది అదే తిట్టుకుంటా మాట్లాడుకుంటున్నావ అనుకో కొంచం సేపుకి ఎంతసేపు కూర్చోగలవు నువ్వు నాతో ఏడ్చుకుంటా కూర్చుంటా ఉదయం లేసిన దగ్గర నుంచి నాకు అదయింది ఇదయింది నాకు అలా ఉంది ఆ కష్టం ఉంది నాతో ఎంతసేపు కూర్చుంటావ్ తల్లి నువ్వు ఇరిటేటింగ్ గా ఉంటది కదా మన ఆలోచనల వల్లే తల్లి ప్రతిదీ వచ్చేది ప్రతిదీ మొదలయ్యేది ఇక్కడే దాన్ని నువ్వు పెంచి పోషిస్తావా పారద్రోల్తావా నీ చేతుల్లో ఉంది ఈ ప్రపంచంలో
(18:30) నువ్వు సంతోషంగా ఉండి నువ్వు మంచి మాటలు మాట్లాడుతున్నంత వరకే నీ చుట్టూతో మంచి జనాలు ఉంటారు. ఎప్పుడైతే నీ టాక్సిక్ ప్రపంచాన్ని నీది ఏదైతే ఉందో ఈ మానసిక ఆవేదన అంతా చెప్తూ మొదలు పెడతావో నీ చుట్టూత మంచి మనుషులు అయితే ఉండరు. ఉమ్ కొంతమంది ఉంటారు ఎలాంటిోళ్ళు ఉంటారు అబ్బా ఈ అమ్మాయి బాధపడింది అనగానే చెప్పి లోపల ఆనందపడుతూ అయ్యో అలాగా ఇలా జరిగిందా అని లోపల ఆనందపడుతూ వెంటనే పక్కింటికి ఎదురింటికి తీసుకెళ్లి ఇలా జరిగిందే అని ఆనంద పడేవాళ్ళు ఉంటారు తల్లి అవును అది కూడా ఒక ఉద్యోగమే ఖాళీగా ఉన్నవాళ్ళకి అందుకే ఖాళీగా ఉండొద్దు.
(19:07) ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఇవే జరుగుతా ఉంటది. అమ్మ ఇంట్లో ఉన్నవాళ్ళకే ఎక్కువ పనులు ఉంటే తల్లి ఉద్యోగం చేసే దానికంటే నేను ఇంట్లో ఉన్నవాళ్ళని కూడా అసలు ఖాళీగా ఉన్నారని అనరు ఎందుకంటే ఉదయం లేసాక ఇంటి పని వంట పని పిల్లల పని ఇవన్నీ ఉంటే మళ్ళీ మధ్యలో మన సీరియల్స్ అది పెద్ద పని అవి చూసి అందులో క్యారెక్టర్ని తిట్టుకుంటూ బాధపడుతూ దానికోసం ఎదురుచూపులతో ఉంటూ ఇలాగ సరదాగా సాగిపోతది నేనేమంటున్నాను అంటే ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదటి విషయం తల్లి ఇందాక నువ్వు అన్నావు కదా వాస్తు వల్ల కంటే కూడా పరిశుభ్రంగా ఉండకపోతే ఎంత వాస్తు ఉన్నా కూడా వృదా మ్
(19:43) వాస్తు తల్లి మూఢ నమ్మకం కింద తీసుకోమాకండి. వాస్తు శాస్త్రాన్ని సైంటిఫిక్ గా చూడండి. మ్ వాస్తుశాస్త్రంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి నాన్న గాలి వెలుతురు వచ్చేలాగా వాస్తుశాస్త్రంలో ఇళ్లు మనకి డిజైన్ చేయబడ్డాయి. మ్ ఆ బేసిక్స్ ని ఫాలో అవ్వండి అమ్మ ఇంకా అంతకుమించి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. గదుల్ని సామాలతో ఎక్కువ నింపమాకండి.
(20:08) ఉమ్ చక్కగా కొంచెం ఖాళీ ప్రదేశం పెట్టుకోండి. గాలి వెళ్ళాలి కదమ్మా మ్ గాలి ప్రవహించాలంటే మనకి కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి. ఇంట్లోకి రాగానే 10 రూమ్ ఉందనుకో ఇక్కడ బీరువ అక్కడ బెడ్డు అక్కడ అది ఇక్కడ ఇది పెట్టి జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్లి బెడ్డు మీద పడుకొని అలా నడుచుకుంటూ వస్తే అవ్వదమ్మ నీకు గాలి ప్రవహించినప్పుడే ఆలోచనలు బాగుంటాయి.
(20:30) ఆవలింతులు ఎందుకు వస్తాయో తెలుసు కదా నిద్ర వస్తుంటే వస్తాయి కదా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు వస్తాయి తల్లి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ లో వస్తాయి అమ్మ ఎందుకంటే గాలి ప్రవాహం సరిగ్గా లేదని అర్థం అందుకనే ఇంట్లో పరిశుభ్రంగా మనకి బోళ్ళన్నీ ఉన్నాయి కదా తల్లి లిక్విడ్లు చక్కగా పనోళ్ళు చాలా మంది పనోళ్ళు పెట్టుకుంటున్నారు ఈరోజు రేపు కదా పరిశుభ్రంగా చేసుకోండి రోజు దీపం పెట్టుకోండి.
(20:55) మ్ దైవారాధన చేసుకోండి మీకు నచ్చినోళ్లే ఎవరంటే వాళ్ళే దైవం మీకు మంచి ఆహారం తినండి ఉతికిన బట్టలు వేసుకోండి. మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి ఎలాగ బట్టలకి మురికిపడితే కడుక్కుంటున్నామో మన మనసుని మన ఆలోచనలు కూడా అంతే వాషింగ్ మిషన్ లో వేసి చెడంతా బయట పడేసి మంచి మాత్రమే చేసుకుంటే చాలా నెగిటివ్ ఎనర్జీ తగ్గిద్ది తల్లి. కొంతమందికి ఈ ఫీల్ కూడా ఉంటది మనల్ని ఎవరో ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా సో నేను అదే చెప్తున్నాను తల్లి వాళ్ళకి నిజంగా అన్ని శక్తులు ఉంటే మన ప్రపంచంలో ఎందుకు ఉంటది మనల్ని ఎవరైనా ఏం చేస్తారు తల్లి ఫస్ట్ మనకి మనమే శత్రువులం
(21:31) మన ఆలోచనలే మనకి శత్రువులు మనల్ని మనమే సగం పాడు చేసుకునేది ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదమ్మా బాహ్య ప్రపంచం నుంచి మనలో ఉన్న భయాలని మనలో ఉన్న చెడు ఆలోచనని పారద్రోలి మనలో దైవత్వాన్ని లేదా ఏదో ఒక శక్తి నీకు నచ్చిన నా శక్తిని బలాన్ని పుంజుకుంటే ఇవన్నీ సెకండరీ తల్లి బాహ్య ప్రపంచం సెకండరీ అంటున్నా ఫస్ట్ అంతర్గతంగా నువ్వు యుద్ధం చేసేదే చాలా గొప్ప విషయం మ్ చిన్న ఎగ్జాంపుల్ తల్లి చీకట్లో తాడు చూస్తే కూడా ఎలా కనపడతది పాములాగా కనపడతది.
(22:03) అదే వెలుగులో తాడులాగానే కనపడతది. వెలుగు జ్ఞానం తల్లి ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉంటదో భయం తగ్గిద్ది ఆందోళన తగ్గుతాయి మంచి మాటలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు నేను ఇదే చెప్తున్నా నువ్వు బాగుంటానికి పక్కింటోళ్ళు కారణం అయితే నువ్వు చెడిపోవడానికి కూడా వాళ్ళే కారణం అనుకో నేను నిన్ను ఏమ అనను ఈ రెండు ఉండాలి ఇప్పుడు చాలా మంది కూడా నువ్వు చూస్తే ఏదనా చేస్తేనేమో దేవుడు చేశారు అంటారు ఏదైనా అయితేనేమో మన కర్మ అంటారు రెండిటికీ నువ్వే కారణం అంటా నేను చెడు తప్పించాడు దేవుడు అంటే దేవుడు తప్ప మంచికి కారణం నువ్వే చెడుకి కారణం నువ్వే
(22:42) కరెక్ట్ కానీ మనం చేసే పూజలు సాధనలు ఇంత ఇంత చెడుని ఇంత చేయొచ్చు పూర్తిగా తీసేయడం అనేది అసాధ్యం అమ్మ ఇప్పుడు మటన్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు సో మద్యపానం చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ దీని ఇంపాక్ట్ కూడా నెగిటివ్ ఎనర్జీనా అలా ఒకవేళ ఇది నెగిటివ్ ఎనర్జీ అయితే మరి మంచి అంటే బాగా వెల్దీ పీపుల్ కూడా వాళ్ళలో కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా అమ్మ వాళ్ళు కష్టపడి పైకి వచ్చినప్పుడు ఈ అలవాట్లు ఏమ ఉండ ఉండవు తల్లి ఒక స్థాయికి వెళ్ళాక అది ఒక స్టైల్ దీరుబాని అంబాని కూడా ఇలాగే కష్టపడకుండా అలవాట్లతో కూర్చొని ఉంటే ఆ స్థాయికి వెళ్ళేవాడు కాదు
(23:24) తల్లి అలాగే నువ్వు గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు చూస్తే ముందు వాళ్ళకి అలవాట్లు ఉండవు నాన్న ఒక స్థాయికి వెళ్ళాక అలవాట్లు వస్తాయి ముందు వాళ్ళకి టైమే ఉండదు కదా పని చేయడానికి అలసిపోతారు ఆటోమేటిక్ గా పడుకుండిపోతారు. అమ్మ ఏదైనా మితంగా ఉండాలి. మద్యపానం మాంసాహారం శరీరానికి మెదడికి కొంచెం ఇబ్బందికరమైన విషయాలే అది నీకు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు లాంగ్ రన్ లో దాని రిజల్ట్స్ ఉంటాయి ఎందుకు ఉండవు తల్లి వాళ్ళు బాటిల్ మీదే కానీ ఆ పెట్ల మీద రాస్తున్నారు కదా తల్లి వాళ్ళు తయారు చేస్తున్నారు చెప్తున్నారు కదా అది ఆరోగ్యానికి ప్రమాదకరం నీకు క్యాన్సర్
(23:58) వస్తది లేదా లివర్ పాడవుతదో ఏదో చెప్తున్నారు అంటే అర్థం ఏంటి వాళ్లే చెప్పి అమ్ముతున్నప్పుడు నువ్వు ఎందుకు రాదు అనుకుంటున్నావ్ చెప్పు నువ్వు నాకు కంపల్సరీగా దాంట్లో ఏదో మన శరీరాన్ని మన వ్యవస్థని ఇబ్బంది పెట్టేవి ఉన్నాయ అన్నా కదా తల్లి ఇంకొక విషయం తెలుసా నీకు ఇది నా శరీరమేగా నేనేగా తాగుతున్నా నేను నష్టం చేయట్లేదు కదా అప్పుడు కర్మ నాకు వర్తించదు కదా అంటే కాదు తల్లి ఈ దేవుడు అంటే దైవం ఏదైతే యూనివర్స్ మనం బిలీవ్ చేస్తున్నామో ఈ దైవం ఇచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసే హక్కు కూడా మనకి లేదు నాన్న అందుకనే ఆత్మహత్య అనేది నేరం ఆత్మహత్య నేరం అయినప్పుడు మద్యపానం మాత్రం
(24:38) ఎందుకు నేరం కాదు అందుకేనే మద్యపానం నిషేధం మద్యపానం తాగి నువ్వు డ్రైవింగ్ చేయొద్దు అని ఎందుకు చెప్తున్నారు లీగల్ గా కూడా దాన్ని ఆమోదించట్లేదు కదా తల్లి అవును ఎన్ని చోట్ల నువ్వు టెక్స్ట్ చేస్తూ డ్రైవ్ చేయకు తాగి డ్రైవ్ చేయకు అంటే ప్రమాదం అనే కదా సూచన నీ శరీరాన్ని నిన్ను నువ్వు పాడు చేసుకునే హక్కు కూడా నీకు లేదు ఈ శరీరం ఎందుకు ఇచ్చారు ఆ పని మాత్రమే చేయాలి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి శుభ్రంగా పెట్టుకోవాలి మంచి ఆహారం ఇవ్వాలి వ్యాయామం చేయాలి బతికినంత వరకు శరీరాన్ని శుభ్రంగా చూసుకోవాలి.
(25:12) మనం మన శరీరాన్ని గౌరవిస్తే మన శరీరం కూడా బలంగా ఉండి మనకి మంచి ఆనందాన్ని ఇస్తది. ఇప్పుడు ఈ మద్యపానం తాగి శరీరం నాదే పాడవుతుంది కదా అంటే 100% అది చెడుకరమే. మ్ నీకు నీ శరీరంలో నువ్వు మధ్యపానం పోసుకోవడం కూడా అధర్మమే. మ్ ఒక మనిషి జీవన విధానం అనేది ఎలా ఉండాలి అంటే ఒక నెగిటివ్ థాట్స్ రాకుండా ఒక మంచి హాబిచువేట్స్ అంటే ఏంటి అసలు? తల్లి ఫస్ట్ ఆలోచనలు నియంత్రించడం నేను ఇంతవరకు చెప్పాను కదా ఇది చెప్పడానికి చాలా సులువే అని అనిపించొచ్చు.
(25:41) పాటిస్తం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కదా తల్లి కరెక్ట్ కొంతమంది పుట్టుకతో సహజంగానే ధైర్యవంతులు ఉండొచ్చు. కొంతమంది సున్నితంగా ఉండొచ్చు అది వాళ్ళ గ్రహాలు నేను అంటే గ్రహాలు అంటా కొంతమందికి ఇష్టం లేకపోతే ఆ గ్రహాల సబ్జెక్ట్ పక్కన పెట్టేయండి. గ్రహాల అనుసారం ఉంటది పోనీ సైంటిఫిక్ గా జీన్స్ అనుసారం అనుకుందాం. ఉమ్ మనం మన ఆలోచనలు మన చుట్టూతా ఉండే వాళ్ళ మనుషుల వల్ల మన వ్యక్తిత్వం అనేది ఏర్పడతా వస్తదమ్మ మ్ ఏదైనా చెడు ఆలోచనలు వస్తే దాని నుంచి చక్కగా చెప్పా కదా డీప్ బ్రీత్ తీసుకోవటం మంచి నీళ్లు తాగటం నడిచి వెళ్ళిపోవటం వేరే ఏదనా చూడటం ఈరోజు మనకి ఒకప్పుడంటే ఉండేయి
(26:18) కాదు ఇప్పుడు మనకి బోళ్ళన్న ఉన్నాయి ఏదనా నీకు నచ్చిన రీల్స్ చూసుకో కుకింగ్ వీడియోస్ చూసుకో వంట చేసుకో పుస్తకాలు చదువుకో అమ్మ మనకి అద్భుతమైన రామాయణం మహాభారతం భగవద్గీత లాంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి రోజుక ఒకటి రెండు పేజులు చదువుకో ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చక్కగా ఇలాగ ఏదో ఒక పని చేసుకోవాలి ఖాళీగా ఉండటం వల్ల చాలా ప్రమాదకరం.
(26:41) మ్ మన ఎవ్వరి బ్రెయిన్ అయినా ఖాళీగా ఉంటే అనవసరమైనవన్నీ ప్రొడ్యూస్ చేస్తా ఉంటది. వాటిలతో మనం యుద్ధాలు చేయలేం అందుకే మనల్ని మనం ఎప్పుడు కూడా బిజీగా పెట్టుకొని మనల్ని మనం ఒక సక్రమంగా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వెళ్తే ఆలోచనలకి సమయం తక్కువ ఇవ్వండి. నేను ఇందాక చెప్పినట్లు మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి రోజు ఇంట్లో దీపం పెట్టుకోండి లైట్ గా సన్నగా ధూపం పెట్టుకోండి మంచి వాసన వచ్చేలాగా ఉంచుకోండి.
(27:10) మన బట్టలు మనం పడుకునే దుప్పట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా పెట్టుకోండి అంటే మంచి వాసన వచ్చేలాగా తర్వాత శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోండి మనకి నచ్చిన మంచి పెర్ఫ్యూమ్ వేసుకోండి చక్కగా రెడీ అవ్వండి. మంచి ఆహారం తినండి. దైవం ఒక మంచి ఒక దైవం అని అనుసరించడం అనేది ఒక మంచి అలవాటు కింద చెప్తాను నేను ఒక భయం భక్తి అని రెండు కూడా ఉత్పత్తి అవుతాయి అందుకే దైవం అనే ఒక ఏదైనా మీ ఇష్టం మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దైవాన్ని పెట్టుకొని అనుసరించండి అది ధైర్యం కింద మారిద్ది అలాగే మన చుట్టీతో ఉన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవటం సరదా కబుర్లు చెప్పుకోవటం మంచి మాటలు
(27:48) మాట్లాడుకోవటం మనకున్న జ్ఞానాన్ని పెంచుకోవటం మనకున్న జ్ఞానాన్ని పంచుకోవటం ఇలాగ ఉండాలి తల్లి జీవితం ఒకప్పుడు మనిషి జీవితం ఎంతో క్వాలిటీగా ఉండేది. ఇప్పుడు చూస్తే లెగ్గానే ఫోను బాత్్రూమ్లో కూర్చుంటే ఫోను బ్రష్ చేస్తే ఫోను ఇంకా బయటికి వెళ్తే ఫోను డిన్నర్లక వెళ్తే ఫోన్లు కూర్చుంటే ఫోన్లు నుంచుంటే ఫోన్లు ఎక్కడమ్మ మన ప్రపంచం అప్పుడప్పుడు సోషల్ మీడియా నుంచి ఆర్ ఈ గ్యాడ్జెట్స్ నుంచి డీటాక్స్ చేయండి.
(28:15) వారానికి ఒకసారి శరీరాన్ని డీటాక్స్ చేయండి. ఉమ్ మన మైండ్ ని డీటాక్స్ చేయండి. ఈ గాడ్జెట్స్ ప్రపంచం నుంచి కూడా అప్పుడప్పుడు డీటాక్స్ చేయండి ఆపేసి చక్కగా వేరే పనులు చేయడం ఇట్లాంటివి చేయండి. తల్లి ఇందాక నువ్వు చెప్పినట్లు దైవం వల్ల ఎలాగా భయం గాన ఆలోచనలు పోతాయి ఈ మెయిన్ ఈ భయం ఆలోచనలు పోవడానికి మంత్ర సాధన చాలా ఉపయోగపడతది తల్లి.
(28:38) ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తామో మన ఆలోచనలు తేలిక అవుతాయి. అంటే ఏ మంత్ర సాధన చేయాలి ఎనీ దైవం తల్లి మనకు నచ్చిన దైవం ఒక గురువు దగ్గర తీసుకున్న మంత్రము నీకు ఎవరు గురువు అందుబాటులో లేరా చక్కగా గాయత్రి మంత్రమో పంచాక్షర మంత్రమో వాసుదేవుడిదో హరే కృష్ణనో ఏదో ఒకటి తల్లి నీకు నచ్చిన మంత్రం అలా చేసుకుంటూ ఉంటే ఆలోచనలు తేలికపడతాయి తల్లి మనసు ప్రశాంతంగా ఉంటది ఒక ధైర్యం వస్తది నువ్వు సాధించినా సాధించ మనోళ్ళ తెలుసా తల్లి మేము గంటలు గంటలు చేస్తేనే మేము ఇంకా ఏం సాధించలేదుఅని ఫీల్ అవుతాం చాలా మంది ఒక మాల కూడా చేయకుండా నేను చేసేసాను
(29:12) మంత్రం నేను సాధించేసాను అనుకుంటారు అది కూడా గొప్ప విషయమే అది కూడా నీకు తెలియని ఒక ధైర్యాన్ని క్రియేట్ చేస్తది. ప్రతి ఆలోచన మంచిదే నాన్న దాని నుంచి వచ్చే ఫలితాలు ఏమి చెడుగా లేనప్పుడు నేను అదే చెప్పా కత్తి నువ్వు వాడే పద్ధతి బట్టి ఉంటది. కరెక్ట్ మన ఆలోచన ఉద్దేశం ఖచ్చితంగా ఉన్నంతసేపు చెడు రాదు తల్లి ఇలాగ మంచి అలవాట్లు మంచి మనుషులు మంచి వాతావరణంలో ఉండి మన జీవితం ఎందుకు పుట్టాము ఎందుకు ప్రయాణం చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి ఇప్పుడు బంజారా హిల్స్ లో మనం ఇక్కడ కేఫ్ లో ఉన్నాం. ఇక్కడికి
(29:45) రావాలంటే ఎట్లా వస్తావు వెహికల్ ఫస్ట్ దారి తెలియాలి. ఆ మార్గం తెలియాలి ఎలా వెళ్ళాలి మీ ఇంట్లో నుంచి అని దాని తర్వాత ప్రయాణం చేయడానికి ఒక వాహనం కావాలి. ఉమ్ కదా మ్ ఆ వాహనం ఎంత సమయంలో వెళ్తదో లెక్కించుకొని ఆ సమయానుసారం నువ్వు బయలుదేరాలి అంటే ప్రణాళిక మ్ మొదటి ప్రణాళిక ఉండాలి దాని తర్వాత దాన్ని నువ్వు అనుసరించాలి అప్పుడే నువ్వు ఒక ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతావ్ మ్ కదా తల్లి జీవితంలో కూడా ప్రతి విషయంలో ఇదే ఉంటది తల్లి ప్రణాళిక ఉండాలి దానికి నువ్వు అనుకూలంగా అనుసరించాలి అప్పుడు నువ్వు అనుకున్నది చేరుతావ్ ఉమ్ నీకు మ్యాప్ లేదు నువ్వు వెళ్లేది తెలియదు
(30:22) అక్కడే తిరుగుతుంటావు గా అవును చేరుకోలేవు కదా అదే అందుకే జ్ఞానం ఉండాలి తల్లి మన ఆలోచనలో క్లారిటీ ఉండాలి. దేవుడు ఎక్కడో ఉండడు నాన్న మనలోనే ఉంటాడు మన ఆలోచనలో ఉంటాడు మనం చేసే పనుల్లో ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అప్పుడప్పుడు మనం కూడా దేవాలయాలక వెళ్తాం మన దేవుళ్ళతో సమయం కేటాయించడం లాంటివి చేయాలి.
(30:46) ఇప్పుడు నేను ఉన్నాను తల్లి చిన్నప్పటి నుంచి మాక్సిమం అదంతా ఒంటరి పోరాటమే కానీ నాకు భయం లేదు అని అందరూ అనుకుంటారు చాలా మంది అసలు నా కళ్ళ నీళ్లే రావు అనుకుంటారు. అంటే బాహ్య ప్రపంచానికి నేను అలాగే తెలుసు కానీ నా అంతర్ ప్రపంచం ఎవరికి తెలిసిద్ది ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు నీకు తెలియాలి. నువ్వు ఏంటో నీకు తెలియాలి ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు.
(31:06) నీ సంతోషమైనా బాధ అయినా నీకు తెలిస్తే చాలు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో నీ ముందు ఎంత ట్రోల్ ఉన్నా కూడా నువ్వు జయించగలవు తల్లి ఈ రోజుకి అంతే నేను ఎవరన్నా సరే ఎవ్వరన్నా రాని వాళ్ళు ఎంత ట్రోల్ అయినా నేను తలంచడం నాకు తెలియదు తల్లి ఎందుకంటే ధైర్యం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నా శివయ్య నుంచి వచ్చింది నాకైతే ఆయనే నాకు ధైర్యం ఎందుకు ఒక తల్లిదండ్రులు ఉన్నోళ్లే అంత ధైర్యంగా ఉంటారే ఈ విశ్వాన్నికి అధినేత ఆయనే నా తండ్రి అనుకున్నప్పుడు అసలు నేను ఎవరికి భయపడతా ఆయన నిజంగా నిజంగా నా తండ్రో కాదో పక్కన పెట్టు ఆ నమ్మకం ఉంది చూసావా
(31:42) అది బలం కరెక్ట్ ఇంకా అందుకే అసలు ఎవరువచ్చి బెదిరించినా నేను ఎప్పుడూ భయపడలేదు తల్లి కాబట్టి మన అలవాట్లు మన పద్ధతులు మార్చుకొని మంత్ర సాధన చేసుకొని ఆలోచనలు పవిత్రంగా ఉంటే భయాలు చెడు ఆలోచనలు దూరం అవ్వటమే కాకుండా జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటది తల్లి. సో ఎప్పటిలాగే చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు హరిత గారు థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(32:13) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(32:37) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment