Sunday, October 25, 2026

ఐతే వినండి ఈ మోటివేషన్ ఉపన్యాసాన్ని.. #TeluguMotivation #PowerfulSpeech #LifeChangingMotivation

ఐతే వినండి ఈ మోటివేషన్ ఉపన్యాసాన్ని.. #TeluguMotivation #PowerfulSpeech #LifeChangingMotivation

Author Name:DR BRAHMA REDDY VENNAPUSA

Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4QXxXQHg3CA





Title: ఐతే వినండి ఈ మోటివేషన్ ఉపన్యాసాన్ని.. #TeluguMotivation #PowerfulSpeech #LifeChangingMotivation

Author Name: DR BRAHMA REDDY VENNAPUSA

Description: #TeluguMotivation #PowerfulSpeech #LifeChangingMotivation #InspirationalTelugu #SuccessMindset #TeluguInspiration #MotivationSpeech #PositiveVibesTelugu
జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఓడిపోయామని నిరాశ చెందినప్పుడు ఒక్కసారి ఈ మోటివేషన్ ఉపన్యాసాన్ని వినండి. మీ ఆలోచనా విధానాన్ని మార్చేసి, మీలో కొత్త శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎవరికైతే విజయం సాధించాలనే కసి ఉంటుందో, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సందేశం మీ లక్ష్యాల వైపు అడుగులు వేయించడానికి కచ్చితంగా సహాయపడుతుంది.

ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు మీకు కలిగిన అనుభూతిని కామెంట్ చేయండి.

📌 వీడియో నచ్చితే Like చేయండి, నిరాశలో ఉన్న మీ మిత్రులతో Share చేయండి.

🔔 ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి దయచేసి డాక్టర్ బ్రహ్మరెడ్డి వెన్నపూస యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!

This society is a social organisation with aims and objectives like:-
Control and finally eradication of Superstitions,
Making available the scientific achievements to all people,
Working in Education and Literacy,
People's Health Issues,
Conservation of Environment,
Farmers' Self Reliance,
Youth Empowerment,
Women Empowerment Etc.,
using CONSTITUTION of INDIA and SCIENCE as Bases.


Dr.Brahmareddy's YouTube channel

   / @drbrahmareddyvennapusa  

WhatsApp group
Science messengers

https://chat.whatsapp.com/HuwT7peqqqi...
Download from google store
VBR library app link

https://ouynyo.on-app.in/app/home?org...
జన విజ్ఞాన వేదిక (ఇండియా )ఆధ్వర్యంలో జరిగే ప్రతిరోజు webinar మీటింగ్ ఈ క్రింది ఐడి లో జాయిన్ అవ్వగలరు

Zoom ID.
Meeting id
5283010054

Passcode
jvv1988

జాయిన్ జూమ్ వెబినార్ లింక్

https://us06web.zoom.us/j/5283010054?...

ఈ కార్యక్రమాన్ని NATIONAL JVV యూట్యూబ్ ఛానల్ LIVE క్రింది లింక్ లో చూడగలరు

   / @janavignanavedika  

డాక్టర్ బ్రహ్మ రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ ఈ క్రింది లింకులో వీక్షించగలరు.

@DRBRAHMAREDDYVENNAPUSA

జన విజ్ఞాన వేదిక (ఇండియా) వాట్సాప్ అప్ గ్రూపు ఈ క్రింది లింకులో జాయిన్ అవ్వగలరు

https://chat.whatsapp.com/BDFKuA1H7nK...

Online jvv సభ్యత్వంవిద్యార్థుల కు 20 rs
పెద్దలకి 50 rs
రెండు సంత్సరాలు

Technical issue contact 9010288266

Join

NATIONALJVV APP

https://play.google.com/store/apps/de...
toppers vs weak students telugu

Transcript:
(00:00) నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడుతున్నావ్ ఐదు గంటలు మాట్లాడుతున్నావ్ ఇంపార్టెంట్ే కాదు ప్రతి నిమిషము వినేవాడు నీ పక్కనే ఉండాలి వాడికి అర్థమైతా ఉండాలా ఆకర్షణీయంగా ఉండాలా అయిపోయినా నాకు నేను ఏదో చేయాలని కోరిక కలగాల అది మాట్లాడడం అంటే అట్లా ప్రాక్టీస్ చేయాలి మీరు అది ఒక్కటి నేర్చుకోండి చాలు ఉద్యమాల్లో మీరు నాయకులు అయతారు మిగతా అన్ని తర్వాత నేర్చుకుందురు ముందు ఇది ఫస్ట్ నేర్చుకోండి మాట్లాడడం అది నైపుణ్యం ఏం మాట్లాడాలంటే సరైన జ్ఞానం ఉండాలి సరైన జ్ఞానం గురించి మీకు వివరిస్తాం 10 నిమిషాలు పెద్ద పెద్ద పదాలుఏం వాడడంలే నేను జ్ఞానం అంటే ఏంటి సరైన జ్ఞానం అంటే
(00:40) ఏంటి అది మీకు చెప్తాం నీకు తీరిక ఉండాల బతకడానికే టైం లేక పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నవాడికి అదే ముఖ్యం కుటుంబం గడవాలా తను బతకాలా అలాంటి వాళ్ళని అదంతా మానేసి కూర్చో ఇక్కడ అంటే ఎట్లాడు బతికేది ఎట్లా మీరు మీరు రోజువారి బతకటానికి పని చేసుకోవాలి అది వదిలేసి వచ్చి కూర్చోవడం అంటే మీరు ఎంత త్యాగం చేసినట్టు లెక్క అంత త్యాగం చేసి కూర్చున్నాక మీకు పనికివచ్చేదే కదా మేము మాట్లాడాలా అంతేనా నా తలకాయలు ఉంది కాబట్టి మేమ ఎత్తుని దుర్లిచ్చిపోతే ఇట్లా మీకు పనికి రావాల అది ఉపయోగపడదు అట్లా అయితేనే మీరు ఆ పని వదులుకొని ఇక్కడికి వచ్చిన దానికి ఉపయోగం ఉంటది తీరిక
(01:21) లేనివాడు పని చేయలేడు ఏ పూటక ఆ పూట పని చేయకపోతే తిండి తిండి దొరకదు అనుకునేటోడు ప్రజలకు సంబంధించిన ఏ పనిలోనూ దిగలేడు అత్యంత నిరుపేద సమస్యల మీద పని చేయలేడు ఎంతో కొంత తినడానికి దొరికినోడే ఆ తీరిక సమయంలో పని చేయడం వీలైతది. పేదల కోసం వాళ్ళంతట వాళ్ళు పని చేసుకోవడం కష్టం వాడు ఏ పోటికప్పుడు తినాలి ఆ పని చేసుకోపోతే బతకలేడు.
(01:57) వాళ్ళ కోసం మనం ఎందుకు పని చేయాలా అది మనం ఈరోజు మాట్లాడుకుందాం వాడుఎవడు వాడి కోసం మనం ఎందుకు పని చేయాల మనకోసం మనం పని చేసుకుందాం వాడి కోసం మనక ఎందుకనే ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ సంపాదించుకోవాలి ఈరోజు అందుకే ఈ క్లాస్ మనం పెట్టుకున్నాం ఇక చిట్ట చివరిది ముఖ్యమైనది ఏంటంటే ఇది బలమైన కోరిక లేనోడు పని చేయడు నీకు బలమైన కోరిక లేకపోతే తీరిక ఉన్నా పని చేయవు జ్ఞానం ఉన్నా పని చేయవు నైపుణ్యం ఉన్నా పని చేయవు బలమైన కోరిక ఉంటే తీరిక సంపాదించుకోవటం వత్తిగా లేదని వాడికి కూడా తీరిక
(02:42) దొరుకుతది. టీ కొట్టు దగ్గరికి వెళ్లి ఫ్రెండ్స్ తో అరగంట సేపు టీ తాగావు ఇంత గ్లాస్ తాగడానికి అరగంట కావాలనా ఇంత గ్లాసే కదా ఇటంటే పోద్ది కదా సొల్లు కబుర్లు అంతా చెప్పుకుంటే అరగంట తాగుతాం ఓ పనికిమాలిన సినిమా ఒకటి వస్తే వాడికి డబ్బులు వస్తాయి సినిమాలో నటించినవాడికి మనక ఏమ వస్తది ఖర్చు అవుతది చిప్ప వస్తది చేతికి [గొంతు సవరించుకోవడం] వాడి సినిమా మొదటి రోజు మొదటాడు చూడాలనిపోయి గంటలు గంటలు కూర్చొని అర్ధరాత్రి దాకా కూర్చో చూసి వస్తాం తీరిక లేదా మరి నీకు లేదా తీరిక అటోళ్ళు లేదా ఇప్పుడు సినిమా యాక్టర్ కి అభిమానులుగా మారేది
(03:23) ఏంది పనికిమాలిన కార్యక్రమం తప్ప వాడికి పైసాలు వస్తాయి మనక ఏం రాదు అది తీరిక లేదని అంటే నమ్మొచ్చునా కలెక్టర్ నా దగ్గర ఒక మీటింగ్ కి వచ్చాడు చాలా ఏళ్ల నాడు 15 ఏళ్ల నాడు ఆయన బాగా పని చేసేటోడి నేను 16 గంటలు పని చేస్తాను రోజుకి 16 గంటలు ఎక్కువే కదా మనం ఎనిమిది గంటలు పని చేస్తాం. ఎనిమిది గంటలు పని దినం కోసం కొట్లాడినం మనం కానీ ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు మన సొంతానికి మన లెక్క అది 24 గంటల్లో మూడు భాగాలు ఎనిమిది గంటలే పని చేయాలి.
(04:05) అంతకంటే ఎక్కువ చేస్తే నీకు తీరుకు ఉండదు. శరీరం మరల రికవర్ కావాలి కదా రేపు చేయాలంటే ఇంకఎనిమిది గంటలు కాలకృత్యాలు అన్నం తినడం అప్పుడప్పుడు కష్ట రిలాక్స్ చేసి సినిమా చూడటం దిక్కుమాల టీవీలు చూడడం వాటిలో సీరియల్ చూడడం ఇవన్నీ ఎనిమిది గంటలు ఇచ్చేసిన మరి కాసేపైనా సొలు కబుర్లు చెప్పుకోకుండా బతకలేం కదా మోడీ ఎట్లా అంటా పవన్ కళ్యాణ్ ఇట్లా అంట చంద్రబాబు ఇట్లా అంటా అని చెప్పుకోవాలి కదా మనం పొద్దుపోవాలి కదా కొంచెం ఎనిమిది గంటలు ఇచ్చిన దానికి ఎనిమిది గంటలు నిద్రక ఇచ్చేసిన ఎనిమిది గంటలు పనికి ఇచ్చేసిన మనం అట్లా పంచుకున్నాం 16 గంటలు చేస్తా అన్నాడు ఆయన
(04:44) నాకు తిరికే లేదు డాక్టర్ అన్నాడు ఆయన ఏమ అడిగాను అంటే ఈ బోర్డు మీద నువ్వు ఏం చేస్తావ్ రాయమన్నా ఎన్ని గంటలకు నిద్ర లేస్తావంటే ఐదంటికి నిద్ర లేస్తా అన్నాడు. మరలా రేపుఐదు గంటల దాకా అంటే 24 గంటలు రాయి దాని మీద అన్నా మొత్తం రాసినాడు ఆయన ఆయన ఎదురుగా 10 నిమిషాల్లో ఆయనకు నాలుగు గంటలు మిగులుద్దని చూపించా 16 గంటలు పని చేస్తున్నటువంటికి నాలుగు గంటలు మిగులుతది మీలో ఎవ్వరికీ ఇంట్రెస్ట్ ఉన్నా మీ టైం టేబుల్ రాస్తే మీ టైం టేబుల్లో టైం ఎక్కడ మిగులుతదో నేను చూపించగలను టైం లేదు అనేది అబద్ధం నువ్వు ఎంతసేపు భోంచేస్తావ్ 10 నిమిషాలు 10 నిమిషాలు మీరు ఎంతసేపు భోజం చేస్తారు
(05:29) 10 నుంచి 15 నిమిషాలు మరి మధ్యాహ్నం ఎంత టైం ఇయాలి మీకు భోజనానికి 10 నిమిషాలు అయిపోద్ది అన్నాడు ఆయన 10 నిమిషాలు అన్నాడు నువ్వు ఎంతసేపు చేస్తావ్ 15 నిమిషాలు తినాలి అంటే ప్రతి ముద్ద 32 సార్లు నవలాల్సిందేనా 32 సార్లు నవ్వితే కారం ఉంటది తిండి అంతసేపు నవ్వల కాకండి నువ్వు సరిగా నవ్వలకుండా మింగినా పొట్ట అరిగించుకుంటది దానికి శాతనం నేను అసలు నవ్వలకుండా మింగుతా పొట్ట అడ్జస్ట్ అయిపోయింది నా కొడుకు నవ్వలలేదు [నవ్వు] అడ్జస్ట్ చేసుకుంటది బాడీ లెనిన్ అనే ఒక వ్యక్తి ఎవరైనా లెనిన్ అంటే ఎవరు ఎవడైతే నాకు ఎందుకు అంటావా ఎవడెవడు అంటావా ఉదయగర్లో ఒకసారి ఇట్లే
(06:12) చర్చ జరిగింది మాకు లెనిన్ జయంతో అన్నాడు ఒక నాయకుడు ఒ పార్టీ నాయకుడు కోమ పక్ష పార్టీ నాయకుడు ఎవడెవడు అన్నాడు వాడు హయ్ లెనిన్ ఎవడోడు అంటావా అని ఎందుకు ఎవడోడు అని మల్ల అన్నాడు లేనినందుకని పట్టుకొని నువ్వు ఎవడోడు అంటావా అని మళ్ళ తగాదా పెట్టుకున్నాను చెప్పొచ్చుగా ఎవరో ఆయన అది చెప్పకుండా తగాదా పెట్టుకోవడం ఏంది వాడికి తెలియదు లేని అంటే ఎవడో ఇదో పుల్లయ్య సుబ్బయ అనుకున్నాడు.
(06:39) మొట్టమొదట కష్టజీవుల రాజ్యం తయారు చేసిన ఆయన వాళ్ళకి నాయకత్వం ఇంచిన లేనింటే ఆయన భోజనం ఎంతసేపు చేస్తాడో తెలుసా రెండు నిమిషాలు అందరిలాగే బతికిండు ఆయన కూడా రెండు నుంచి ఐదు నిమిషాలు తిండి తినొచ్చు రోజు పళ్ళు దోముతావు కదా ఎంతసేపు దొంగుతావు నువ్వు ప్రశ్ ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం ఎప్పుడైనా రైల్వలో ప్రయాణం చేస్తారా మీరు ఉదయమే నిద్ర లేస్తున్నాడు సింక్ దగ్గరికి వెళ్లి బరబర బర తోముతాడు ఎంతసేపు దోముతాడో చూసిన్నారా మీరు 10 నిమిషాలు దోముతున్నాడు పళ్ళు మొత్తం అరిగిపోవాల చుడబుద్ది కాదా అని అడ దోముతా ఉంటే నిమిషం చాలు పళ్ళు దోమడానికి
(07:24) తోమాల్సింది పళ్ళని కాదు చిగుర్లని కింద పల్లని కింద చిగురుని కింద నుంచి పైకి ఇట్లా పైవాటిని పై నుంచి కిందకి ఇట్లా అనాల ఒక్కసారి అంటే చాలు చిగుళ్లు పన్ను అతుక్కునే దగ్గర ఆహారం ఇరక్కపోద్ది దాన్ని దునేయాల పంటిని తోవాల్సిన పనిలే దాన్ని టూత్ బ్రష్ అంటారు తప్ప అది గమ్ బ్రష్ దాని పేరు బ్రష్ సాఫ్ట్ గా ఉండేది వాడాల హార్డ్ గా ఉండేది వాడకూడదు హార్డ్ గా ఉండేది వాడితే చిగుళ్లు పాడైతాయి.
(07:57) మీరు కొనేటప్పుడే సాఫ్ట్ బ్రష్ అనేది కొనాలి పైపల్న ఇట్లా ఇట్లా కింద ఇలా ఆ బ్రష్తోనే నాలుకని ఇట్లా అంటే అయిపోయింది మళ్ల నాలుక గీకటానికి ఒక దబ్బ అయన్నీ మోసుకొని పోవాలి లేదో నూరుపోతే బ్రష్తో ఇలా అంటే అయిపోద్ది మళ్ళ ఐదు నిమిషాలకి నాలుక మీద తెల్లగా వేరుకుంటది నాలుక మీద పేరుకుంటది ఐదు నిమిషాల్లో వేరుకుంటది మీరు ఎంత గోకినా పోదు అక్కడికి ప్రధానంగా పళ్ళు దోవాల్సింది తినడానికి ముందు కాదు తిన్నాక వెతుకులు ఎప్పుడు ఇరుక్కుంటాయి తిన్నాక మరి అప్పుడు కదా తోమాల రెండు సార్లు దొంపుతాలే అన్నావ అనుకో నీ ఇష్టం తోమం కానీ తిన్న తర్వాత కంపల్సరీగా
(08:40) తోమాలి మీ పసి పిల్లలకి నేర్పాల్సింది ఇదే ఇదే విప్లవ కార్యక్రమా పల్లుద మీద నేర్పడం అని మీరు అనొచ్చు నువ్వు విప్లవం గురించి చెప్తే నీ కొడుకుకి కూతురికి ఏం అర్థం వేసి వస్తది ఏంది నాన్న అది అంటారు విప్లవం అంటే విప్లవం రా ఇందాక లేని నలేవాడు ఎవడవాడుని తెల్లోడు ఏమంటాడు వాడితో తగాద పెట్టుకొని ఏమ లేవు మీ పిల్లలకి ఏది అవసరమో అదే నేర్పాల పిల్లలకే కాదు పెద్దోళ్ళక కూడా ఏది అవసరమో అదే నేర్పాల నీకు ఇక్కడ సమస్యలు ఉంటే ఈ చెప్పకుండా ఇది చెప్తే ఎవడు వినడు అందుకు నేను చెప్తున్నా ఇప్పుడు మీలో ఏ ఒకరికీ హాల్లో ఉన్నోళ్ళకి కడుపునొప్పి వస్తే
(09:23) తీవ్రంగా ఈ క్లాస్ వింటరా నన్ను కూడా ఆపి నా కడుపు నొప్పి కథ చూడు సార్ అంట అంటరా అనరా రైట్ మీ కుటుంబంలో ఫోన్ వచ్చి కొడుకు కింద పడ్డాడంట కాలికి దెబ్బ తగిలిందంట అని ఫోన్ వస్తే ఇక్కడ ఉంటరా మీరు ఉంటారా పోతారా మీ కథ ఏంది వీళ్ళ కథ కూడా అది నా కథ కూడా అది ఎవరు ఉండం ఒకతను ఉన్నాడని చెప్పినారు కోర్టులో వాదిస్తా ఉన్నాడు ఆయన భార్య చచ్చిపోయి టెలిగ్రామ్ వస్తే ఇడ చూసి జేబులో పెట్టుకొని వాదించినాడు.
(10:00) అది గొప్ప పనా పనికిమాలిన పని గొప్ప పనా అంటే మీకు ఏదనా అయిందని టెలిగ్రామ్ మీ భర్తకి ఇస్తే వాడు పట్టించుకోకుండా కోర్టులో వాదిస్తా ఉంటే మంచోడా ఏమ్మా ఒప్పుకుంటావా నువ్వు నీకు సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పించి టెలిగ్రామ ఇస్తే నీ భర్త ఆ పనే చేసుకుని నిన్ను పట్టించుకోవద్దు ఒప్పుకుంటావా మరి గొప్పనటివి అంటే భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాల గొప్పోడు పక్కింట్లో పుట్టాలి మన ఇంట్లో పుట్టకూడదు అంటే ఎట్లా మీరు పెల్లానికి సీరియస్ గా ఉందంటే పట్టించుకోకుండా కోర్ట్లో డబ్బుల కోసం వాదించిన గొప్పోడు ఎట్ట అయతాడు కదా చర్చ కాదు మనకి ఆయన చేసిన
(10:41) పని ఏమాత్రం అంగీకరించాల్సింది కాదు గుర్తుపెట్టుకోండి అలాంటి సమస్య వస్తే పోతాం సమస్య మీద మనుషులం మనం నీ ఫ్రెండ్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో చేర్చాలని తెలిస్తే ఇక్కడ కూర్చుంటామా అర్జెంట్ పని ఉంది పోతున్నా సార్ ఫ్రెండ్ కి హార్ట్ అటాక్ వస్తే వెళ్ళిపోతున్నాం ఆటో నడిపే నీకు నీ ఆటోని ఫ్రెండ్ పట్టుకెళ్లి గుద్ది తుక్కు తుక్కు అయిందంటే ఇక్కడే కూర్చుంటావా దాని దగ్గరికి పోతావా అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనిషిని ఎప్పుడైనా సరే ఈ నాలుగు కదిలిస్తాయి వాడికి సంబంధం లేకుండా మనం ఉద్యోగం నిర్మించాలనుకుంటే కుదరదు ఫండమెంటల్ విషయం చెప్తున్నాను ఈ నాలుగు
(11:22) మనకు చాలా ముఖ్యం ఎవరికైనా ఈ నాలుగు ముఖ్యం అయన్నీ అయిపోయినాక కూడా నీకు టైం మిగులుతది ఆ టైం ఆ ఐదో దానికి ఇయమని అడుగుతున్నా అన్ని వదిలేసి పని చేయమని కాదు మా ముందు తరం కమ్యూనిస్టులుగా పని చేసినారు పిల్లాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి పైన వదిలేసి ఆస్తులన్నీ తగలబెట్టి చివరికి వాడు అనుకున్నాడు సోషలిజం రాలే ఇంకా రాలే మరి ఏం చేయమంటావ్ నేను ఇంకా రాలే ఈ పాటికి ఏమైంది పిల్ల బూతులు తిట్టం మొదలు మొదలు పెట్టింది కొడుకులు కూతులు ఏమి నాయన భయ్యా నువ్వు మొత్తం కాజేసు కూర్చున్న మమ్మల్ని దిక్కుమానాలు చేసి తిట్టడం మొదలు పెట్టినారు. ఇంకా ఆస్తులు
(12:04) పోయిన అప్పులు మిగిలినయి ఇంకా కాసుకొని ఉన్నాడు చచ్చిపోతే జెండా గప్పించుకో సద్దామని ఎర్ర జెండా గప్పించుకో సద్దాం అని చచ్చిపోయేటవాడికి ఏ జెండా గప్పితే ఏందంట ఏం కప్పకపో సావడా తప్పు చేస్తారు మన పెద్దోళ్ళు నీవు నీ నాలుగు జీవితాలకు న్యాయం చేసి మిగిలిన సమయమే జనం కోసం ఇయాల మిగులుతది సమయం మనకి ఆ మిగిలిన సమయాన్ని సరాయి కొట్టు టు పోయావ్ పనికిమాలిన సినిమాలు చూసో టీ కొట్టు దగ్గర చెత్తంతం మాట్లాడుకుంటూ గడపొద్దో ఆ టైం ఇవ్వు చాలు మాకి అంతకంటే అక్కర్లే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ లేకపోతే మోటివేషన్ కలగదు మనకి అన్ని వదిలేసుకొని పని
(12:48) చేయడానికి భలే ఉంటది ఎవడు వదిలేసుకొని పని చేయలేడు. మానవ సహజం అది వదిలేసుకోకుండా టైం మిగిల్చుకునేది నేర్చుకోవాలి మనం కాబట్టి నీకు బలమైన కోరిక గాని కలిగితే ఈ పని చేయాలని ఉద్యమం కోసం పని చేయాలని నువ్వు తీరిక సృష్టించుకుంటావు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు నైపుణ్యం కూడా సంపాదించుకుంటావు ఆ మూడు దీనికోసమే కాదు సొంత జీవితంలో కూడా మూడు ఉండాల్సిందే నీ కుటుంబ జీవితం సామాజిక జీవితం వృత్తి వృత్తి జీవితంలో కూడా ఈ మూడు ఉండాల్సిందే ఇది కూడా ఉండాల్సిందే.
(13:25) ఇందాక నేను చెప్పిన ఆపరేషన్ అన్నా దేనికి ఎందుకు వస్తది నా వృత్తి జీవితం కిందకు వస్తది ఎందుకని ఆ వృత్తి చేస్తే నాకు నాలుగు రూపాయలు వస్తే నేను బతుకుతా కదా నాకు కూడా నైపుణ్యం ఉండాలా జ్ఞానం ఉండాలా తీర్క ఉండాలా బలమైన కోరిక ఉండాలా నాలుగు లేకుండా ఆపరేషన్ చేయను నేను ఆటో తోలేట ఆయనకి ఆటో తోలడం నైపుణ్యం ఉండాలా ఆటో గురించిన జ్ఞానం ఉండాలా ఆటో తోలే తీరిక ఉండాలా ఆటో తోలి పని చేసి సంపాదించుకొని కుటుంబానికి పైసలు తీసుకరాలనే బలమైన కోరిక ఉండాల అవునా కాదా నువ్వు ఏం పనినా చెప్పు అవి ఉండాలనా లేదా తప్పనిసరిగా ఉండాలి ఉద్యమంలో పాల్గొనే వాడికే ఇవన్నీని కాదు ఇటలో
(14:07) ఏదానికైనా అయి ఉండాల్సిందే అది అర్థమైనాక ఈ నాలుగిటిని నిర్లక్ష్యం చేయడం తగునా అని క్వశ్చన్ వేసినాను నేను నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా పని చేసినోడు ఇక్కడ కూడా పని చేస్తాడు. ఇవన్నీ వదిలేసి పని చేసినడు ఇక్కడ కూడా అట్టే ఉంటది వాడి పని ఒకచోట ఒక క్రమ పద్ధతిలో పని చేయగలిగినోడు ఎక్కడైనా అట్లే చేయగలడో ఒకచోట నిజాయితిగా ఉన్నోడు ఎక్కడే నిజాయితిగా ఉంటాడు.
(14:40) ఎక్కడ ఉండాల్సిన పని లేదుని అనుకుంటే ఇక్కడే ఉండలేడు. అది ఫండమెంటల్ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే బలమైన కోరిక గురించే మనం మాట్లాడదాం. ఇన్ని రకాల జీవితాలు ఉన్నాయి సమస్యలు మూడు రకాలు ఉంటాయండి మూడు రకాలే ఈ భూమిమీద ఉండేది నాలుగో రకం కూడా లేదు ఇక సమస్యలు మూడు రకాలు మాత్రమే మొదటి రకం సహజమైనవి సహజమైన సమస్యలు పుట్టినప్పుడు మొదలైతే చచ్చేదాకా ఉంటాయి ఆకలి ఎన్నాల దాకా ఉంటది ఆకలి చచ్చేదాకా ఉంటది దప్పిక అవి ఉంటాయి తీర్చామనుకో ఆకలి తీరిస్తే తీరుతదా తీరదా
(15:26) మళ్లా వస్తదా రాదా ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు భోం చేస్తాం కడుపు నిండింది అయిపోయినా మళ్ళ సాయంత్రానికి మళ్ళ ఆకలి కదా మళ్ల మందల అవుతది మళ్లా తీర్చాం మళ్ల నిద్రపోతాం మళ్ల రేపు మళ్ళ ఆకలి అవుతది ఎప్పటిదాకా ఈ కథ నడుస్తది అంటే చచ్చేదాకా నడుస్తా ఉంటది అవి సహజమైన సమస్యలు వాటిని మనం ఏం చేయలేం తీరుస్తా ఉండాల్సిందే రెండవది ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు ప్రకృతి భూకంపం వరదలు తుఫానులు ఇప్పుడు లాస్ ఏంజెల్స్ అనే నగరం దగ్గర కార్చి బయలుదేరి 5ు లక్షల కోట్ల ఆస్తి బుగ్గిపాలయపోయింది.
(16:11) సినిమా యాక్టర్లు ఇళ్లతో సా మాడిపోయినాయి. జనమ చావకుండా తప్పించుకున్నారు ఎక్కువ మంది కానీ ఆస్తి మాత్రం నాశనం మేలు కదా మన గోదావరి పుష్కలో 29 మంది చచ్చిపోయారు మనమే గొప్పవాళ్ళం ఎక్కువమంది సావుకొట్టడం మనకే శాతం దేనికైనా చంపినం సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆరోజు ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ కోసం బయపాటి సీను పట్టుకొచ్చి షూటింగ్ చేస్తా ఉంటే సడన్ గా గేరిద్దడితే తొక్కుని పోయినారు.
(16:41) తొక్కుని పోకపోతే పుణ్యం రాదని పుణ్యం వచ్చింది. చంద్రబాబు తిడుతారు ఏందయ్యా మీరు ఆ రోజు మరణిస్తే డైరెక్ట్ స్వర్గానికి పోతారు. అట్లా స్వర్గానికి 29 మంది పోవడానికి అవకాశం ఇచ్చిన్నాడు ఆయన అయ రాజీనామా చేయాలంటారు మీరు మళ్ళీ ఇప్పుడు తిరుపతి దగ్గర ఆరుగురు చచ్చిపోతే మళళ రాజీనామ అంటారు మీరు వైకుంఠ ఏకాదశి సందర్భంలో చచ్చిపోతే డైరెక్ట్ స్వర్గమే ఆరుగురికి డైరెక్ట్ స్వర్గం చూపించినటువంటి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలనా తిట్టాలనా [గొంతు సవరించుకోవడం] తిరుపతి జగను రాజీనామా చేయమంటాడు ఏంది అభినందించాలి మనం చంద్రబాబు నేను నేను అందుకే క్షమాపణ కూడా చెప్పాడు. ఈయన ఎందుకు
(17:19) క్షమాపణ చెప్పరు ఇవడో ఇవన్నో తొక్కితే ఎప్పుడు క్షమాపణ చెప్పడం స్పెషలిస్ట్ మన పవన్ కళ్యాణ్ దేనికైనా చెప్తాను మూడవది మనకి మనమే తయారు చేసుకునే సమస్యలు పొగ తాగడం ఎవడు తెచ్చిపెట్టాడు సరాయ తాగడం మనమంటే మనమని కాదు మనుషులు మనుషులు తయారు చేసే సమస్యలు ఇవి కులం మనుషులే తయారు చేసుకున్నారు మతం మనుషులే ప్రాంతీయ భేదాలు మనమే భాష పేరుతో కొట్లాటలు మనమే రాజకీయాల్లో గబ్బోలు తెచ్చిపెట్టినాం మనమే మనం తయారు చేసుకునే సమస్యలు విచిత్రం ఏందంటే ఈ మనకు మనమే తయారు చేసుకునే సమస్యలు ఇక్కడికి పోతే ప్రకృతిలో వచ్చే సమస్యలు మన కంట్రోల్ లో
(18:06) ఉండవు అనుకుంటాం కానీ కొన్ని మనకు ముందే తెలుస్తాయి ముందే తెలిస్తే ఈ సమస్యలు ఇరుక్కోకుండా తప్పించుకోగలం మనము విజయవాడ దగ్గర వరదలు వచ్చినాయి కొంతమంది చనిపోయినారు ఆస్తి నష్టం జరిగింది 24 గంటలు ముందే తెలుసు వరద వస్తుందని అది చెప్పా మనక ఏమై ఉండేది ఆస్తులన్నీ ఎత్తుకెళ్లి కొండ మీద పెట్టుకున్నవాళ్ళు విజయవాడ అంటే కొండలు ఉన్నాయి కదా ఇంకాస్త పైకి ఎక్తే అయిపోయా ఈ మూట కట్టుకొని పైకిఎక్తే అయిపోయింది కదా ముందే చెప్పిఉంటే చెప్పకుండా ఊరుకున్నందుకు ప్రకృతిలో వచ్చిన సమస్యే మనుషులు దాంట్లో చెప్పకుండా ఊరుకున్నందుకు మనకు నష్టం జరిగింది అంటే ప్రకృతి
(18:46) సమస్యలను కూడా మనం జాగ్రత్తగా ఉంటే నష్టం జరగకుండా బయటపడగలం అది దాని అర్థం. మరి ఈటి సంగతి చూద్దాం సహజమైన సమస్యలు ఆకలి మనంఏం చేయలేము వస్తుంటది. కొంతమందికి తిండి దొరకదు కొంతమందికి ఎక్కువ దొరుకుద్ది దీనికి కారణం ఎవరు కొంతమందికి దొరకదు మనుషులే కారణమా కాదా కొంతమందికి అతిగా దొరుకుతది కారణం ఎవరు మన మనుషులే కదా ఆకలి సహజమైనది అయినప్పటికీ కూడా కొంతమందికి ఎక్కువ ఆకలి తీరణతనం ఉంది కొంతమందికి ఎక్కువ దొరికే పరిస్థితి ఉంది దానికి కారణం మనుషులే కాబట్టి మనుషుల వలన వీళ్ళు సృష్టించుకునే సమస్యలే కాదు ఈటి విషయంలో ఈటి విషయంలో కూడా మనుషుల పాత్ర
(19:27) ఉన్నది. ఈరోజు మానవజాతి ఎదుర్కొనే సమస్యలు అవినీతి గాని ఎన్నికల అక్రమాలు గాని అధిక ధరలు నిరుద్యోగం పని లేకపోవడం ఆడపిల్లల మీద అత్యాచారాలు యు నేమ్ ఎనీథింగ్ నువ్వు ఏమన్నా చెప్పు మనుషులు తయారు చేసుకునేవి ఎక్కువ ఉంటాయి వాటిని అరికట్టడమే మన పని మనం ఎందుకు అరికట్టాలా ఎవడో సస్త సావునీలే మనకఎందుకు ఈ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ కావాల నాది కాదు కదా సమస్య ఎవడిదో నాకేం ఇవాళ ఎవడిదో రేపు అది నీది అయితది హిట్లర్ సైన్యం యూదుల కోసం వచ్చింది.
(20:04) తీసుకెళ్లి గ్యాస్ చాంబర్లో పెట్టి చంపినారు. నేను యూదునిగా పడిచుకోలే నేను తర్వాత హిట్లర్ సైన్యం కమ్యూనిస్టుల కోసం వచ్చింది. నేను కమ్యూనిస్టుని కాదు పట్టించుకోలే చంపేసినారు కమ్యూనిస్టుని తర్వాత వాళ్ళు క్యాథలిక్ల కోసం వచ్చినారు నేను క్యాథలిక్ని కాదు నేను పట్టించుకోలే వీళ్ళందరిన కాజేసి ఉన్నాడు తర్వాత వాడి సైన్యం నాకోసమే వచ్చింది ఇప్పుడు నా కోసం ఏడవడానికి ఎవడు మిగల ఇతరులకు సమస్య వస్తే నేను ఎందుకు పట్టించుకోవాలంటే ఏమైతది నెక్స్ట్ నువ్వే ఎవడికో బేదులు పెట్టినయి నాకేం పెట్టా అనుకున్నావ్ వాడికి మందులు కొనుక్కునే స్తోమత లేదు మందులు కొనలేదు కాబట్టి బేదులు తగ్గల
(20:44) ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాడు. ఆ మలమూత్రాల మీద ఈగలుయి వాడి కాళ్ళ క్రిములు అంటించుకున్నాయి ఈగలకి తెలియదు ఎవడు ధనవంతుడు ఎవడు పేదోడు ఆ వీధి వీధి అందరి ఇళ్లక వచ్చినాయి. అన్నం మీద వాళ్ళని మంచి నీళ్ల మీద వాళ్ళని మూతల మీద చేతుల మీద వాళ్ళని ఆ వీధులు అందరికీ బెదులు పెట్టినాయి అందులో డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు కలెక్టర్ ఉన్నాడు విలవంట్రోతు ఉన్నాడు మంత్రి ఉన్నాడు వాడి కింద పని చేసే మామూలు మనిషి ఉన్నాడు మొత్తం లేసిపోయినారు.
(21:15) అట్టు లేసిపోతారా అని మీరు అనొచ్చు కరోనా వచ్చినప్పుడు లేసిపోలా మొదట్లో డబ్బు ఉన్న చావలేదా ఎంతమంది చచ్చారు తర్వాత అర్థమయింది మనం చావకుండా పేదోళ్లే చచ్చేటట్టు ఎడ చేయాల కనుక్కున్నారు వాళ్ళు తర్వాత కనుక్కున్నారు మొదట్లో లేసిపోయినారు థామస్ మనో పేరు విన్నారా మీరు మద్రాసు గవర్నర్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో మద్రాసు గవర్నర్ అంటే తుంగభద్ర వడ్డు దగ్గర మొదలపెట్టి మొత్తం కన్యాకుమారి దాకా పరిపాలించి గవర్నర్ అతను 200 ఏళ్ల నాడు రైతులకు పట్టాలు ఇప్పించినోడు బ్రిటిష్ అధికారి రైతులకు పట్టాలు ఇప్పించాడు.
(21:54) అప్పుడు పెట్టిన సర్వే నెంబర్లు ఇంకా ఇప్పుడు ఉండేది తెలుగుని ప్రోత్సహించినాడు. తలారీలు లేకుండా డైరెక్ట్ గా పన్ను కట్టించుకొని రైతులకి పన్ను తగ్గించినాడు బ్రిటిష్ వాళ్ళకి కూడా ఆదాయం వచ్చినట్టు చేశడు రెండు పనులు చేశడు. బ్రిటిష్ వాడు కావచ్చు కానీ ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రజలంటే ప్రేమతో పండలు పండున్నప్పుడు పన్నులు తగ్గించాడు అటువంటి వ్యక్తి సరిగా 200 నెలల నాడు పత్తికొండలో మన పత్తికొండలో కలరా వచ్చి చచ్చిపోయినాడు ఆయన సమాధి గుర్తులో ఉంది కలరా గవర్నర్ అని చెప్పి రాకండా ఆగలేదే మనో లాంటోడు కూడా పోయిండు కదా ఆయన దేశానికి వెళ్ళిపోవాల్సినోడు
(22:38) నేను ఈ పత్తికొండ ప్రాంతం అంతా పరిపాలించిన ఒక్కసారి చూసిద్దామని బయలుదేరినాడు నేను చూసి వెనక్కి పోలే కలరావు చచ్చిపోయాడు ఒక్క రోజులో చచ్చిపోయాడు సరిగ్గా 200 ఏళ్ళ అయింది 1820 ఏళ్ళ చనిపోయినాడు ఇంక మూడేళ్ళ అయితే 200 పూర్తఅవుతుంది కలరాక ఏం తెలుస్తదండి డబ్బు ఉన్నోడు ఎవడు లేనోడు ఎవడు రోగాలకి ఏం తెలుస్తది కరోనా రోగం వస్తే ఏసీలో తిరిగినోళ్ళు ఎక్కువ మంది చచ్చారు గాలికి తిరిగిన మనం చావలా అక్కడక్కడే తిరుగుతది వైరస్ ఏస కార్లు ఏస బస్సులు ఏస రైళ్లు ఏస రూములు ఆడు ఉండేటవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు.
(23:18) వాళ్ళందరూ పోతే నాకేమంటే అట్లా నెక్స్ట్ నువ్వే ఎందుకు పని చేయాలి మనం ఇతరుల కోసం వాళ్ళందరూ బాగా బతికితే మనం బాగా బతుకుతాం. వాళ్ళందరూ పోతే మనం కూడా పోతాం. అందుకు పని చేయాలి మనం పుట్టకముందే మన బాకి అకౌంట్ స్టార్ట్ అయింది. ఏరోజు స్టార్ట్ అయింది తెలుసా తల్లి గర్భంలో పడ్డ రోజు మన అకౌంట్ స్టార్ట్ అయింది. 10 నెలలు అమ్మ మోసింది ఎందుకు మోయాలి నిన్ను మీ అమ్మ ఏం పని కోనికి గొట్టంగాడివి నిన్ను ఎందుకు మోయాల మోసిందా 10 నెలలు మోసి కన్నా కూడా నేను పుట్టగానే మనం ఏమన్నా నడవడము సంపాదించడం చదవడం మొదలు పెట్టినామా బేగం ఏడవడం తప్ప ఏమవస్తుంది
(24:04) మనకి పుట్టగానే ఐదేళ్లు వచ్చేదాకా ముడ్డి కూడా కడుక్కోలేకపోయినం కదా నేర్పినారుగా అమ్మ నాన్నలు ఆ తర్వాత బడిలోకి వెళ్ళనాక టీచర్ నేర్పిండుగా బోల్డ్ అని ఈ ప్రకృతిలోనుంచి ఎన్ని వచ్చినాయి మనకి గాలి బిల్తు ఆక్సిజన్ వచ్చింది తగడానికి నీళ్లు వచ్చినాయి తినటానికి తిండి వచ్చింది ఇన్ని వచ్చింది ప్రకృతిలోనుంచి ఎవరెవరికి బాకీపడి ఉన్నాం మనం అమ్మకు బాకీపడి ఉన్నాం అయ్యకు బాకీపడి ఉన్నాం కుటుంబానికి బాకీపడి ఉన్నాం టీచర్ కి బాకీపడి ఉన్నాం ప్రకృతి మొత్తానికి బాకీపడి ఉన్నాం చచ్చిపోయినా కూడా మన అకౌంట్ క్లోజ్ కాదు నేను బూడి చేయాలి పైసలు కావాలా నీకు దినం పెట్టాలా పైసలు
(24:46) కావాలా వచ్చినోళ్ళందరికీ మేకపోతన కోసి పెట్టాలా పైసలు కావాలా నీకు సంబంధం లే నువ్వు అయిపోయినావు కానీ నేను బతికున్నోళ్ళు ఉన్నారు నీ అకౌంట్ లో రాసినారు అయన్ని పుట్టకముందు అకౌంట్ స్టార్ట్ అయింది చచ్చినా కూడా కంటిన్యూ అయింది. ఎబ్బంది తీర్చకుండానే పోతారా మీరు ఏమి తీర్చుకుండా చచ్చిపోదామని తప్పు కదా కొంచెం తీరుస్తుద్దా న్యాయమా కదా అప్పు తెచ్చుకోండి అంతా తీర్చాలా మొత్తం ఇంతమందికి అప్పు పడ్డం కొంచెం తీర్చద్దా అంటున్నా అందుకోసం మనం పని చేయాలి ఎందుకు పని చేయాల ఇతరుల కోసం ఇతరుల కోసం పని చేయడం అంటే మనకోసం మనం పని చేసుకోవడం ఇతరుల కోసం పని చేయడం అంటే మనం
(25:32) బాకీ పడ్డాం కాబట్టి పని చేయాల ఈరోజు మనం బతకడానికి ఏం కావాలి తిండి కావాలా బట్టలు కావాలా ఇల్లు ఇల్లు కావాలా ఇంకా అంతకంటే ఎక్స్ట్రా చానా ఉన్నాయి నాకు కళ్ళ జోడు కావాలా నేను మాట్లాడి వినపడటానికి మైక్ కావాలా వీళ్ళకి మెళలో దండలు కావాలా లేకుండా బతకమనొచ్చు మీరు వాళ్ళు ఊరుకుంటరా మిమ్మల్ని చూసి మగవాళ్ళంతా పెట్టుకుంటున్నారు శివులకి మీరేనా మేము పెట్టుకోమని ఇవన్నీ కావాలా ఏడి నుంచి వస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మీరు తయారు చేసినారా ఈ చెప్పులు కూడా మీరు తయారు చేయాలా ఈ సొత్కా నేను తయారు చేయాలా ఈ మైక్ నేను చేయలా ఈ కుర్చి మీరు చేయలా
(26:15) కానీ వాడుకుంటున్నాం గా ఎవడో చేస్తున్నాడు వాడు చేసిన మనం వాడుకుంటున్నాం మనం కూడా పనికవచ్చి చేయాలనా లేదా కాబట్టి కష్టజీవులందరూ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతున్నారు. మనం కష్టజీవులం ఇంకా కొంతమంది కష్టజీవుల వల్ల మనం బతుకుతున్నాం మనం కూడా కష్టం చేయాల్సిందే ఆ క్రమంలో మనం బతుకుతాం ఇతరులు కూడా బతుకుతారు.
(26:43) వాళ్ళందరూ బాగా బతికితేనే మనం బాగా బతుకుతాం. ప్రపంచం నడిచేదే కష్టజీవుల గుండా శ్రమ గుండా నడుస్తుంది ప్రపంచం వేరే మార్గం లేదుఇక శ్రమ గుండానే నడుస్తున్న ఎడ తెలుస్తది మీకు అర్థం వుతుంది గా ఇవేవి కూడా కష్టం లేకుండా రావంత తెలుస్తుందిగా ప్రతి ఒక్కడు కష్టపడాల కష్టాన్ని బట్టి ఫలితం తీసుకోవాల కరెక్టా కాదా ఎక్కువ కష్టపడితే ఎక్కువ తీసుకోవాల తక్కువ పడితే ఏం కష్టపడకపోతే ఇవ్వకూడదు రూల్ బాగుందా బాగలేదా ఏం బాగలేదు చెప్పు కష్టపడకుండా పెట్టడం కరెక్ట్ అయితే ఎక్కువ కష్టపడితే ఎక్కువ తీసుకోమన్నా
(27:27) తక్కువ కష్టపడితే తక్కువ తీసుకోమన్నా కష్టపడకపోతే నీకు ఇచ్చేయలేదున్నా ఏ బాగలేదు అన్నావ్ నువ్వు ఏం బాగుందో చెప్పు నాకు నేను ఆటో చాలును నీకు వచ్చే డబ్బులు నాకు కాసిన ఇస్తావా ఇప్పుడు అట బాగలేదంటివే ముందు బేసిక్ సూత్రం కరెక్టా కదా [గొంతు సవరించుకోవడం] ఎక్కువ కష్టపడేవాడికి ఎక్కువ రావడం తక్కువ కష్టపడి తక్కువ రాడు ఏం కష్టపడకపోతే కష్టపడగలిగి కష్టపడకపోతే వాడికి రాకూడదు కష్టపడలేనోళ్ళు ఉన్నారు పిల్లోళ్ళు కష్టపడలేరు వాళ్ళకి ఇయ్యాల రైట్ ముసలోళ్ళు కష్టపడలేరు వాళ్ళకి ఇద్దాం కుంటోళ్ళు గుడ్డోళ్ళు కష్టపడలేరు వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇవ్వడాని గురించి నేను ఇక్కడ
(28:09) మాట్లాడలే పని చేయగలిగి శ్రమ చేయగలిగి కష్టం చేయగలిగేటోళ్ళు నేను కష్టం చేయకుండా మింగుతాను అంటే ఒప్పుకుందామా వాళ్ళని ఒప్పుకోవడానికి లేదు. అక్కడ సూత్రం ఏంటి ఎక్కువ కష్టపడితే ఎక్కువ తక్కువ కష్టపడితే తక్కువ ఏం కష్టపడకపోతే ఇచ్చేది లేదు వాళ్ళకి మాత్రమే కష్టపడకపోయినా ఇచ్చేది ఎవరికి అంటే ఇందాక నేను చెప్పిన గ్రూపులోకి ఇయ్యాల ఎందుకు పిల్లలకి పెట్టాలా కష్టపడకపోయినా నెక్స్ట్ తరం అది పెట్టకపోతే చస్తారు ఇంకా మానవజాతి ఉండదు ముసలోళ్ళకి ఎందుకు పెట్టాలా ఎక్కువ కష్టపడకపోయినా వాళ్ళ అనుభవం మనకు కావాలా పెట్టకపోతే చస్తాడు వాడు అనుభవం మనకు రాదు
(28:48) ఇంకా మనం మానవులమే జంతువులం కాదు జంతువులయతే కష్టపడంత కాలమే ఆహారం లేకపోతే మటాష్ బలమైన సింహమైన ముసలతనం వచ్చి పరిగెత్తి లేడిని పట్టుకోలేకపోతే వస్తది అంతే మనుషులు అట్లా కాదు మనకు సమిష్టిగా జీవించటమ ఒకరి కోసం ఒకరు నిలబడటం ఆల్రెడీ అలవాటు అయింది మనకి నేర్చుకున్నాం మనం స్వార్ధప పరులమే నో డౌట్ కానీ ఇతరులకు పెట్టడం కూడా మనకు చేతనవు పిల్లలకి పెడుతున్నాం ముసలోలకి పెడుతున్నాం కష్టం ఉన్నోడికి పెడుతున్నాం అడుకు తినటోడికి పెడుతున్నాం ఏ ఆధారం లేనోడికి ఇస్తున్నాం సమాజంలో మనకు అలవాట అయింది ఇది రెండు సూత్రాలు కరెక్టే ఏంటి రెండు ఎంత కష్టమైతే
(29:36) అంత తీసుకోవాలా ఎంత అవసరమైతే అంత తీసుకోవాల ఈ రెండు మనకు అనుభవంలో ఉన్నవే చెప్తున్నాను నేను మీ ఇంట్లో ఏం జరుగుద్దో చూడండి ండి భర్త పని చేస్తాడు భార్య పని చేస్తది భార్య బయటికి పోయి చేయకపోవచ్చు వంట ఉంటాది అది కూడా పనే కదా దానికి జీతం రాదు ఆమెకి అంతే తేడా పని మనిషిని పెట్టుకుంటే జీతం ఇస్తారురా ఇవ్వాల్సింది కదా మరి నీ పెళ్లానికి ఎందుకు ఇయ మీరేమ రాజకీయాలు మాట్లాడుతారు ఇంకా బైలకి జీతాలు ఇయకుండా ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని నేను మీ ఇంట్లో 12 పెట్టాక నువ్వు జీతం ఇస్తే ఎంత ఇస్తావ్ ఇల్లు ఊడిస్తే ఎంత ఇస్తావో పిల్లల్ని పిలిస్తే ఎంత ఇస్తావో గుడ్డలు తిరిగితే
(30:18) ఎంత ఇస్తావు అది పక్కన పెట్టండి ముందు కోపం వస్తుందా అసలు సమాధానం లేదు ఎందుకులేదు సమాధానం మొదలుపెట్టు ఈరోజు నువ్వుపవే సంపాదిస్తే కనీసం రెండు మూడు వేలు పక్కన పెట్టు ఆ పేరుతో బ్యాంకులో చర్యడం కూడా పెద్ద సేవే భూపెడుతున్నా కదా అంటారు మగోళ్ళ కొంతమంది వంట ఉండేదానికి ఇల్లు ఉడిచిన దానికి బట్టలు ఉత్తికిన దానికి కూలి ఇవ్వడం లేదు కాబట్టి ఊరికే చేసుకుంటున్నావ అంతే పురుషాదిక్య భావజాలం కమ్యూనిస్టుల్లో కూడా ఉంది అది పోగొట్టుకోకుండా మీరేం విప్లవాలు చేస్తారయ్యా చెప్పొద్దు కబురులు నాకు ఆలోచించుకోండి ఇంటికి పోయినాక మేము నా భార్యలని నా కూతుర్లని సమానంగా
(30:56) చూడగలని దమ్ము ఉంటే మీరు ఈ సమాజాన్ని మార్చగలరు. ఆ దమ్ము మీకు లేకపోతే మీరు మార్చలేరు. [ప్రశంస] ఇట్టాడు క్లాసులు 100 పెట్టుకున్న మీరు ఏం చేయలేరు. అది మీకు ఆలోచించుకోవాలి మీరే నేను చెప్తే వచ్చేది కాదు అది మీరే చెప్తున్నారు కదా వంట ఉండటానికి మనిషిని పెట్టుకుంటే జీతం ఇయాలంటివి కదా ఇల్లు ఉర్చడానికి మనిషిని పెడితే జీతం ఇయ్యాలి కదా హంట్లు దమితే మనిషిని పెడితే జీతం ఇయ్యాలి కదా బిడ్డని పెంచడానికి మనిషిని పెడితే జీతం ఇయ్యాలి కదా బయట దేశాల్లో బేబీ సిట్టర్ అనే ఉద్యోగం ఉంది పిల్లల్ని చూసుకునే ఉద్యోగం జీతం ఇయ్యాల ఒక సినిమా చూడండి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ దాని
(31:36) పేరు గ్రేట్ ఇండియన్ కిచెన్ గొప్ప భారతదేశ వంటగది దాని పేరు స్త్రీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఉన్న ఒకే ఒక ఏరియా పేరు వంటగది అంటారు మీరు నా భార్య నేను ఇద్దరం వచ్చి బయట పని చేసి ఇల్లుఎట్ట నడవాలని ఏమ నువ్వు ఇంట్లో ఉండి వంట చేయరాదు ఆమెను పంపించు బయటికి ఏమి కొన్నాళ్ళ ఆమె కొన్నాళ్ళ నువ్వు అదెట్లా నేను మొగోడిని నిజమే లేబ్బా నాకు తెలుసా ఆ కథ నువ్వు మగోడివి ఆ మొగోడిని సాట దాక్కొని మనం ప్రపంచానికి ఏమి నేర్పిస్తామఅండి మన దగ్గర మొదలెట్టకుండా ఏ గొప్ప మార్పైనా మీ దగ్గర మీ ఇంట్లో స్టార్ట్ కావాలి కథ చెప్తాను ఒకాయన ఒక భర్త ఏడు గంటలకు నిద్ర లేస్తాడు భార్య ఐదు
(32:20) గంటలకు లేస్తది. ముందురోజు తిన్న ప్లేట్లుఅన్నీ కడుగుతది. అసలు ప్లేటు ఎంగిల్ ప్లేట్ ఎంత ఇకారంగా ఉంటదో మీకు తెలుసా ఆ ఎంగిల్ అంతా కడగాల కూతురు కూడా ఐదంటికి నిద్ర లేస్తది తల్లితో పాటు ఈ ఎంగిల్ ప్లేట్లు కడగడం ప్రాక్టీస్ చేస్తది పెళ్లి అయినక మళ్ళ కడగాలి కదా కొడుకు ఏడు గంటలకు లేస్తాడు తండ్రితో పాటు యవరేజ ఇల్లు చెప్తున్నా అందర అట్ల ఉంటారని కాదు మీరు అట్ట లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఈ హాల్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడంలే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఇంకా ఎక్కడో ఉంది మనకి కూడా ప్రాబ్లం అది అది సాల్వ్ చేసుకోవాలి ఆయన పేస్ట్
(33:03) వేసుకోడు పేస్ట్ ఎక్కడ అంటాడు భార్యని టవల్ ఎక్కడ వేనెల్లి ఎక్కడ ఏమ రోజు చేసే పనే కదరా రోజు అడగాలనా పిల్లని ఎట్లా ఆమె కింద మీద పడుతుంది ఆ వంటగదిలో ఆమె కూడా పనికి పోవాలా ఉద్యోగానికి పోవాల ఈడు పోవాలా పిల్లల్ని బడికి పంపించాలి తొమ్మిది గంటలకి అష్ట అష్టావిధానం చేస్తుందేమో వంటగదిలో అటు ఇటు అటు ఇటు పరిగెత్తా ఏ పేస్ట్ ఎక్కడ ఇమ్మ పేస్ట్ ఎక్కడ తినదురా నీకు రోజు వాడుకునేది సన్నాసుడివి ఇట్లా అడుగుతుంది ఇక తల్లితో పాటు రెండు మూడు గంటలు పని చేసిన ఆ పిల్లలు కూడా కాలేజీకి పోవాలి కాబట్టి గబగబా బాత్్రూమ్లోకి పోతా ఉంది. కొడుకు ఏడు గంటలకు నిద్ర లేసి
(33:45) ఉన్నాడు కదా ఆ పిల్లని జుట్టు పట్టుకొని లాగి వాడు దూరాడు లోపల ఇద్దరు కాలేజీకి పోవాల తొమ్మిది గంటలకి ఆ పిల్లని ఏడిచి ఇటు దూరాడు ఈ పిల్లలు ఏడుచుకుంటే అవ్వ దగ్గరికి వెళ్ళింది ఆమె కూడా స్త్రీనే ఆ అవ్వ ఏమంటుంది వినండి మీకు అర్థమవుతది ఎక్కడఉందో సమస్య వాడు మగోడమ్మా మస్తు పనులు ఉంటాయి వాడికి పనికి మన ఏదో ఏడు గంటలకు నిద్ర లేసినోడికి మస్తు పనులు అంట అవ్వ కట్టడి భావజాలం ఉంది మగవాళ్ళందరమే మనం మనము పని కట్టుకొని మనం ఆడోళ్ళకి బానిసగా బతకడం నేర్పించినాం.
(34:18) తెలంగాణ పోరాటం లాడోళ్ళు ఎట్లా పోరాడారో తెలియదా మీకు తుపాకులు పట్టుకొని పోరాడినారు అందులో 46 నుంచి 52 దాకా నిన్న కాకము మనం నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేక పోరాటం 1992 92 లో ఆడవాళ్ళే పునుగులు సారాయని ఆపించారు ఏమ ఆడోళ్ళు పురాలు లేరా మొగోళలాగా ఎవడు చెప్పాడు పురాలు లేరుని మనం అనుమతించడంలే వాళ్ళని అదే కలిసి అన్ని పనులు చేసుకోవడం నేర్చుకున్నవాళ్ళమి మనుభావజాలమని తిడతా ఉన్నాం మనం మీటింగలు పెట్టి మనుభావజాలం కదా ఆడు ఆడోళ్ళు చదువుకోకూడదు ఆడోళ్ళు పని చేయకూడదు అనేది మన ఎల్లల్లో ఉంది కదా గొప్పోడు రాముడు అంటమే మనము గొప్పోడే పిల్లా మీద అనుమానం వస్తే నిప్పుల్లో
(34:58) దుకమన్నాడు అనుమానం వస్తే నిప్పుల్లో దుకిస్తారా మీకు అనుమానం వస్తే అగ్గిపెట్టి పెట్టి కాలిస్తారా పిల్లాల్ని బొక్కలు వేస్తారు కుమ్మి పారేస్తారు చేస్తే ఇప్పుడు గాని రాముడే గాని ఇప్పుడు పెల్లాన్ని నిప్పుల్లో దొరకమంటే ముందు రాముడిని జైల్లో పెడతారు మొత్తాన్ని లోపల పెట్టిస్తాం పిల్లాన్ని గాని తగలపెట్టిన అంటే అందులో తాగింది ఆయన కథ రామరాజ్యం 5000 ఏళ్లు నడిచింది 5000 ఏళ్ళ బోరు కొట్టదు అన్నాలు బతికితే ఏమన్నా వందేళ్లకి ఇసుకు పుడుతది 5000 ఏళ్ళ అంట ఒ బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మణుడు కొడుకు చచ్చిపోతే భుజాన వేసుకొని శివాన్న వచ్చాడు. రాముడు మంచోడే ఎందుకంటే గంట
(35:36) కొడితే పలుకుతాడు మన సర్పంచ్ గాడు కూడా పలకడు మనక ఇడ ఎమమెల్యే అసలు పలకడు మంత్రి ముదురు పలకడు. రాముడు పలుకుతుడు. కంటపట్టగా వచ్చాడు ఏమి రా అన్నాడు నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు ఎట చచ్చిపోయాడుఅని ఏమబ్బా ఎడ చచ్చిపోయాడు నువ్వే చెప్పాల నాకే తెలుస్తదిరా నీ కొడుకు ఎట చచ్చిపోయాడు ఏం పాంగర్షా తెలుగు అన్నాడు రాముడు లే ఎట్ట చచ్చిపోయాడో చెప్పాలి నువ్వు అన్నాడు వీడు ఎవడు ఇట్ట అడుగుతున్నాడు ఎట్ట చచ్చిపోయాడు అడుగుతున్నాడు ఏంది చచ్చిపోయినందుకు లక్షర లక్షలు ఇయమంటే ఇస్తా గానీ పైసలు కావాలనా అన్నాడు పైసల కోసం రాలే నేను అన్నాడు మరి
(36:08) ఎందుకోసం వచ్చి నువ్వురా చచ్చిపోయి చచ్చిపోయిన నిమిషంలో మర్చిపోయి పైసలు అడుగుతా ఉన్నారు మా జనమందరూ నువ్వే ఎట్ట అడుగుతున్నావ అన్నాడు. పైసలు కాదు నా కొడుటికి ఎట్లా చచ్చిపోయాడు చెప్పాలని తిక్కలు వేసింది రాముడికి తిక్కలు వేసి లోపలికి వెళ్లి వశిష్టుడు గురువు ఉన్నాడు ఆయన పట్టుకొని ఏమయ్యా ఇట్టటోడు వచ్చిండు బయట గేట దగ్గర ఉన్నవాడు కొడుకు చచ్చిపోయినాడు శవాన్న వేసుకొని వచ్చిండు ఏ చచ్చిపోయిన అడుగుతున్నా నాకుఏడ తెలుస్తది నువ్వనా చెప్పు గురువు అనే నేను చెప్తాలే నువ్వు కూసో అని వాడు కూర్చోబెట్టి గురువులందరూ కూసని మీటింగ్ వేసుకొని
(36:42) మాట్లాడుకున్నారు తేల్చినారు వాళ్ళ చచ్చిపోయినాడు ఏమని తేల్చారో తెలుసా అండి పక్కన అడవిలో శంభోగుడనే శూద్రుడు తపస్ చేస్తున్నాడు వేదాలు చదువుకుంటున్నాడు శూద్రులు చదువుకోకూడదు వాడు ఆ తప్పుడు పని చేసినందుకు బేబనల పిల్లగా చచ్చిపోయాడు అని చెప్పాడు మరి నేను ఏం చేయాలి అన్నాడు రాముడు రాముడు ఎప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోడు గురువులు చెప్పిన మాటే వింటాడు మంచోడు నువ్వు ఏం చేసే పని కాదు రామా మేము వస్తాము వాడిని చూపిస్తాము నీ దగ్గర కత్తి ఉంది కదా కటక్ని మెడకాయ నరికి అవతలే యాల అన్నాడు పదబ్బా అన్నాడు.
(37:19) పోయినారు వాడు గడ్డం వేసుకొని ఉన్నాడు శంభోగుడు చదువుతా ఉన్నాడు వేదం కనీసం అడగొచ్చు కదా అవురా నువ్వు శూద్రుడివి కదా నువ్వు చదువుకోవడానికి లేదు కదా రూల్ ప్రకారం మనుస్మృతి ప్రకారం ఎందుకు చదువుతున్నావ్ అనాల వాడుఏదో ఎక్స్ప్లనేషన్ చెప్తాడు వినాలి కదా రాజు అన్నాక ఇంకా అడిగింది లేదు చెప్పింది లేదు కట్టక్కని కూర్చుని అడిగేసి శూద్రులు చదువుకోవడం లేదని డిక్లేర్ చేసినాడు.
(37:42) ఇప్పుడు ఎంతమంది శూద్రులు ఉన్నారు ఈ హాల్లో ఒకరి రిజర్వ ఉంటారా పేపర్లు లేరు కామిటోళ్ళునకి 90 మంది శూద్రులే కదవయ్యా వీళ్ళఎవరు చదవకూడదుఅని చెప్పింది మనసుతి రాముడు దాని ప్రకారం మెడకాయ నరికి ఉండు రామరాజ్యం రామరాజ్యం కావాలంటరు ఏం చెప్పాలి నేను మీకు ఇటా రామరాజ్యం కావాలా మనకి చదువుకుంటే నరికేసా రామరాజ్యం ఆడోళ్ళు చదువుకోకూడదు ఆడోళ్ళు ఉద్యోగాలు చేయకూడదు సూద్రులు చదువుకోకూడదు అక్కడ పుట్టింది ఈ దిక్కుమాలిన మనస్తత్వం మనకి ఇంకా మనలో పోలే నేను మగోడిని పోలే ఇంకా జనానికి పోలే నాకు అర్థమవుతుంది వాళ్ళ కథ కమ్యూనిస్టులకు కూడా పోలే అది
(38:23) డేంజర్ మనం సమాజాన్ని మార్చాలనుకుంటున్నాం ముందు [గొంతు సవరించుకోవడం] మనకు పోవాలి ఇటాటి అది మీరు ఆలోచించాల్సింది మోటివేషన్ అంటే అది మీరు ఎంతమంది ముందు మీ జీవితాల దగ్గర మార్పు చేయడానికి సిద్ధమైతారో వాళ్లే మా కార్యకర్తలు మీరు ఎన్ని గంటలు మా ఉపన్యాసాలు తింటారు మాకు ఇంపార్టెంట్ కాదు ఏముంది పట్టుకొచ్చి కూర్చోబెట్టి తింటారు బయటికి పోయిన ఇక్కడ తలిపేస్తే ఇటే కూర్చుంటారు.
(38:51) బుర్రలు బుర్రలు మరమత్తు కాకుండా ఈ లోకాన్ని మార్చలేం మనల్ని మనం ప్రశ్నించుకోవాల ఆ ప్రశ్న నిన్నే కాదు నాకు నేను కూడా వేసుకుంటా నేను కూడా మీలాగే వంటగద దాంట్లో వైరస్ వెళ్ళిపోయేటటు నాకు అప్పుడు నేను 25 ఏళ్ల క్రితం ఇప్పుడు నేను ఏ ఊరు పోయినా ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం పెడితే నా పల్లెం నేనే గడికి పక్కన పెడతా మా ఇంట్లో కూడా అంతే నా పల్లెం ఎవరు కడగడానికి లేదు ఎంగిలి చెయి పెట్టడానికి లేదు ఎవడు నా ఎంగిల్లో మీరు ఎందుకు చెయి పెట్టాల పైగా పల్లెం వికారంగా ఉంటది ఎంగిలి పల్లెం ఎట్లా ఉండదో తెలియదా మీరు పట్టించుకోలేదు మహాతల్లులు కాబట్టి
(39:29) భరించినారు మీ భర్తల్ని మీ కొడుకుల్ని మహాతల్లులు మహాతల్లులారా ముందువే మీ పిల్లలకు నేర్పండి ఎవడు పల్లెమడు కడుక్కోవాలని మొగుళ్లకు తర్వాత నేర్పుతా తొందరగా వినరోళ్ళు ముందు ఆడపిల్లలకి మగ పిల్లలకి ఎవరు పనులు చేసుకోవడం నేర్పండి. రేపు పొద్దున పెళ్లిలు లేనాక ఇప్పుడు నేర్చుకుంది అమలు చేస్తారు కనీసం ఒక తరం తర్వాత అయినా దేశం బాగుపడతది.
(39:54) ఆ ప్రియమైన భర్తలారా మీకు కూడా ఇష్టమైతే మారండి. సింకులేసిన అంట్లంతా ఆడోళ్లే దొమాల ఎందుకు దొంల ఎవరితో దొంకోవచ్చు కదా పై పైనన్న కడగొచ్చు కదా పని లెబ్బ తోవడం మీకు చేత కాకపోతే పై పైన కడిగి ఎంగిలి లేకుండా చేయొచ్చు కదా నువ్వు ఎంత బాగా తోమినా మీ భార్యలు మళ్లా దోముతారు నాకు తెలుసు అది ముందు ఎంగిలి పోని తర్వాత దోమకు తోముకున్నారులే ఎక్కడో చూడ స్టార్ట్ అవ్వాలి కదండీ మోటివేషన్ ఎక్కడ స్టార్ట్ అయితది మోటివేషన్ ఇక్కడ స్టార్ట్ అయితది.
(40:31) నీకు ఎంత జ్ఞానం నేను ఇస్తే ఏం ప్రయోజనం నీ తలక ఎక్కిస్తలేకపోతే అది చిన్న పని అనిపిస్తది మీకు కాదు ఒక్కసారి ఆడవాళ్ళందరూ మగవాళలు ఈరోజు ఉద్యమాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంటోళ్ళకి సహాయం కింద ఆడోళ్ళు గాని దిగితే అచ్చం మగవాళ్ళ అయితే తనడం తేలిక ఆడవాళ్ళు గాని వీధుల్లోకి వస్తే కొట్టడం చేత కాదు వాళ్ళకి ఎట చేత కాదు రకరకాల టెక్నిక్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు కానీ ఎక్కువ మంది వస్తే ఏం చేస్తాడు వాళ్ళు తిట్ల దండకం ఎత్తినారంటే ఒక్క నా కొడుకు బతకడు.
(41:06) అన్ని తిట్లు వచ్చు వాళ్ళకి మీ మగోళ్ళకి మీకేం తిట్లు వచ్చు మీకు తిట్లు రాకనే కదా పట్టుకని కొడతారు తిట్లు రానోడు కొడతాడు తిట్లు వస్తాడు తిడతాడు తిట్లు చాలా బలమైనయి వాడి జీవితంలో ఎన తిట్లన్నీ తిడతాడు ఇంకా ఎడభరిస్తున్నాడు ఆత్మహత్య చేసుకొని సావరోడు మీ తిట్ల బలం మాకు కావాలి విధుల్లోకి రాండి మీరు వాడండి తిట్లని మరి మేము చూడలేదు కదా ఎప్పుడు తిట్లు ఎంత బలమైనయో ఎందుకు మీకు అలవాటే లేండి మీ ఇల్లలు అప్పుడప్పుడు వేస్తూఉంటారు కదా కదా మీకు కూడా తిట్లు భరించలేరు.
(41:38) అందుకే కదా ట్రోలింగ్ అనేది జరిగితే భరించలేకుండా ఉన్నారు ట్రోలింగ్ అనిఅంటే నెట్లోవాట్ లో ఆడి తిడతా ఉంటారు చూడు తిట్లు భరించలేరు ఎవరు అంత బండబారినోళ్ళం కాదు కదా మనం అందుకని భరించలేదు. ఆడవాళ్ళు ఉద్యమాల్లోకి వస్తే కచ్చితంగా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి నేను చెప్తున్నా కరెక్ట్ ఆడవాళ్ళు బయటికి రావాలి అంటే వాళ్ళని మీ మగవాళ్ళే బయటికి వచ్చినట్టు చేయాల ఎట్ట వస్తారు బయటికోళ్ళు మీరు తీసుకురావాల ఎందుకు ఈ హౌస్ లో ఆరుగురు ఏడుగురు ఏడోళ్ళు ఉన్నారు మిగతావాళ్ళంతా మొగోళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మనకి ఇది అలవాటు కాలే మోటివేషన్లో అత్యంత ముఖ్యమైని
(42:18) మహిళల ఉద్యమాల్లో పాల్గొంటే తప్ప ఉద్యమాలు సక్సెస్ కావు సారా పోరాటం చూసినారు కదా 92లో నెల్లూరులో జరిగింది 400 గ్రామాల్లో జరిగింది మేమే నడిపినాం జనవిజ్ఞాన వేదికలో నడిపినాం గజగజలాడిపోయింది గవర్నమెంట్ ఎన్టి రామరావు స్వరాం రద్దు చేయాల్సి వచ్చింది. తెలంగాణ పోరాటం తర్వాత 1946 నుంచి 52 దాకా జరిగింది మొదటి పోరాటం ఆ తర్వాత ఇంతమంది మహిళలు పాల్గొన్న పోరాటం ఈ మధ్యకాలంలో జరగలే సారా పోరాటం తప్ప మేము చూసినం ప్రత్యక్షంగా బలం ఎట్లా ఉంటదో సారా వేసుకొని జీప్ వస్తా ఉంటే ఆడోళ్ళు అటకాయించున్నారు ఊర్లో ఆ సారాయి జీపులో తుపాకు పట్టుకొని ఒకడు
(43:03) ఉంటాడు సారా కాంట్రాక్టర్ మనిషి మేము చూసింది చెప్తున్నా మీకు వీడు జీపు బ్రేక్ వేసినాడు ఏమిరా బండి ఆపినవ అన్నాడు తుపాయకోడు ఆడోలు అడ్డం వచ్చిన్నారు అన్నా అన్నాడు ఏ ఎక్కిస్తవాయ్ ఏమో ఆడవాళ్ళ అడ్డం వచ్చేది అన్నాడు వెంటనే ఆడవాళ్ళ చుట్టుమట్టి మా మీదకి బండి ఎక్కిస్తారా కొడకలారా బండి ఎక్కిస్తారా మీరు అని సారా ఈ ప్యాకెట్ కింద వారేసి నలగదకి నిప్పండిచ్చినారు భయపడ్డాడు తుపాకడు ఇంతమందిని అడగాలు ఉండేది గుండెల ఐదారు 40 మంది ఆడోళ్ళు చుట్టుముడితే నలుగురిని చంపితే ఆయన బతకనిస్తారా [గురకలు] అదేంది ఆ మాట తొక్కేస్తారని అది తొక్కక మీద ఎక్కించమంటారు వాళ్ళ జీవి కొడక
(43:46) అన్నారు వీళ్ళు మాకు పర్మిషన్ ఉందమ్మా గవర్నమెంట్ నుంచి సరాయ అమ్మడానికిఅని మీకు పర్మిషన్ పర్మిషన్ చేతున్నాయి నువ్వు మా ఊరికి తేవడానికి లేదు అన్నారు. ప్రతి ఊరు ఇట్టే మాట్లాడింది 400 గ్రామాలు ఉదయగిరి చుట్టుపక్కల నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి చెప్తు అది కాదమ్మా మీ మొగుల్ని తాగనీయకుండా చేసుకోవచ్చు కదా మా జోలు వస్తే చెప్తాన్నారు వాళ్ళు సరేలే భలే చెప్పాను అక్కడ బెల్లం పెట్టి ఈగలు రావద్దు ఊరుకుంటాయా నువ్వు సారాయి తాగాకు మా మొగోళలకి మేము చెప్పుకుంటాంలే అన్నారు నువ్వు ముందు ఆపేయ్ మా మొగోళ సంగతి చూసుకుంటావ అని సారాయి తాగినోళ్ళు ఉతికి
(44:22) పారేస్తున్నారు మొగుళ్ళని సందు దొరికింది కదా అని ఆగిపోయింది [గురకలు] రెండేళ్ల పాటు మళ్లా చంద్రబాబు గారు మహానుభావుడు వచ్చి మళ్ళ సారాయ తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఇంకా జగన్ పనికిమానలోడు మంచి సారాయ పోయడంలో నేను నికార్సేన సారాయ పోస్తాని పోయడం మొదలు ఏడు తగ్గింది ఏమ లేదు రేట్ అట్టే ఉంటది. మంచి సారాయ పోస్తాను నేను అనడు ఇదంతా రాజకీయమే మనకి మోటివేషన్ లేకుండా పని జరగదు.
(44:48) ఏమున్నా సరే మోటివేషన్ ఎందుకనే చెప్తున్నా మనకోసమే ఇతరుల కోసం సేవ చేస్తాను అనుకుంటున్నారు కాదు అది మనకోసమే పని చేసుకుంటున్నాం. మనం పని చేయగలం ఇప్పుడు ఉన్న సమాజం బాగలేదు దీన్ని మనమే మార్చాల మనకు అవసరం ఉంది మనమే మార్చాలా అవసరం లేని అదానీలు అంబానీలు మార్చారు దీన్ని అవసరం మనకు ఉంది మనం మారుస్తాం చిమల బారులు మనం బలవంతమైన సర్పం చలిచేమల చేత జెక్కి సవది సుమతి వాడు ఎంతలా సర్పం అయితే ఉడికి లెక్క మనందరూ చలిచేమల తగులుకుంటే లేసిపోతాడు అంతే ఒక గంటక ఎముకలు మిగలుతాయి పాముకి మొత్తం కండరాలు పీకుతుంటాయి అంటే శమలం మనం మనం అది
(45:35) గుర్తుపెట్టుకోవాల దానికి మనం చేయాల్సిన మొదటి పని మన ఇంట్లో భార్యతో పిల్లలతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి మనం పిల్లలతో కూడా పిల్లలు పెంచడం కూడా నేర్చుకోవాల పిల్లలను కరెక్ట్ గా పెంచడం నేర్చుకుంటే నీ ఇంట్లో నుంచే విప్లవకారులు తయారవుతారు. లేకపోతే నీ పిల్లలు పనికిమాల కింద మారుతారు బతుకుతారు సొంతంగా బతుకుతారు 10 మంది బ్రతికిష్టానికి రెడీ అవుతారు.
(45:59) అట్లా కాదు ఎవడికైనా నేర్పించాలా ఏమ నాలాంటిోళ్ళకి ఏమ అవసరం జనం కోసం పని చేయాల్సిన అవసరం మా కుటుంబం మంచి కుటుంబమే చిన్న సైజు భూస్వాములే వదిలేసి అన్ని వదిలేసి పైదం చేయడానికి సిద్ధమైనం తక్కువ ఖర్చుకి మేము బతకడానికి వస్తే చాలు అనుకున్నాం ఎంతమంది అనుకుంటారు మా డాక్టర్లు అనుకోరు అట్లా కుప్పలు కుప్పలు పోగేయాలి పోగేసి ఏం చేస్తావ్ ఫైనల్ గా ఫైనల్ గా ఏం చేస్తావ్ పోతావ అంతే వదిలేసి అనేషక భూమి ఎంత కావాలని కథ ఉంది కథ ఒక రైతుకి భూమి కావాలని కోరిక కలిగింది జగన్నాథ్ గట్టెక్కి తపస్సు చేసినాడు.
(46:35) ఎవడు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు రాడు ఏమని ఆయన మనుషులను తయారు చేసి పెద్ద పని పెట్టుకున్నాడు ఆయన మన భారతదేశం జనాభా అనిపించాడు ఆయనే 140 కోట్లు అయన ఆయన పుణ్యాన ఈ మధ్య కాలంలో సాక్షి మహారాజు అనే ఒక ఎంపీ నలుగురిని కనమంటుండు ఆయన వీళ్ళందరిని చూసి చంద్రబాబు నాయుడు సార్ కూడా ముగ్గురిని కనమంటున్నాడు. నేను పొరపాటున కొడుకునే కన్నా మహా మేధావిని ముగ్గురు నన్న కన మీరనే ఆయన ఒకరినే కనడు పాపం లోకేషన్ [గొంతు సవరించుకోవడం] జనాభాని పెంచమంటాం ఈ పనింతా బ్రహ్మదేవుడు ఎత్తనబడది కాబట్టి ఆయన రాడు ఎవడు తపస్సు చేసినాడు ఇ విష్ణుమూర్తి కూడా రాడు ఆయన కొంచెం లేజీగా
(47:13) ఉంటాడు ఆ పాము మీద పండుకొని ఉంటాడు ఎవడికైనా పని ఉంటే మనమే పోయి చెప్పాల ఆయన కదలడు అక్కడి నుంచి ఈశ్వరుడు ఉన్నాడు మా చలాకి మనిషి హుషార్ ఎప్పుడు తిరుగుతా ఉంటాడు ఆయన వచ్చేసినాడు ఏంరా ఏం కావాలిరా అన్నాడు ల్యాండ్ ల్యాండ్ కావాలి స్వామి అన్నాడు ఎంత కావాలి రాని ఎంత అంటే రైతుని నేను అసలు ల్యాండ్ అంటే చాలా ఇష్టం కదా నాకు చాలా కావాలని చాలా అంటే ఎంత రాన్నాడు ఎంతన్నా కోరుకో గానీ అమరావతిలో కూరగా చాలా డేంజర్ ఏరియా అన్నాడు ఏమన్నాడు రైతు తనుకు చస్తున్నారు ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ కోసం మా ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ అక్కడ పోయి నువ్వు ల్యాండ్ అడిగితే నేను ఎక్కడి
(47:48) నుంచి ఇయాల అన్నాడు. సరే అక్కడ అడగనిలే అన్నాడు విశాఖపట్నం కూడా అడగగాక అన్నాడు. మరి మా కర్నూల్లోనే ఇలే అన్నాడు కర్నూల్లో అయితే ఇస్తాలే అన్నాడు నువ్వు పొద్దున్నేరా ఆరు గంటలకు పొద్దు పడిసే టైం కి ఇక ఆ టైం నుంచి రౌండ్ కొట్టు రౌండ్ కొట్టు ల్యాండ్ అంతా నీదే అన్నాడు టోటల్ ల్యాండ్ అంతా నాదే అని అన్నాడు ల్యాండ్ అంతా నీదే అన్నాడు ఇంక తెల్లారక మందే కూర్చున్నాడు మనోడు శివుడు వచ్చాడు శ్రీశైలంలో నుంచి మల్లికార్జున స్వామి వచ్చాడు ఇక ఉరికితా స్వామి అంటున్నాడు వీడు కొంచెం ఆగరా అన్నాడు నీకేం స్వామి మస్తు చెప్తాం ఆగితే ఎకరాలు ఎకరాలు పోతాయి అదే నేను
(48:21) చెప్పబోతున్నా టిఫిన్ కాగినవ అంటే ఎకరం పోద్దని తినలే అన్నారు. భోజనానికి కాగితే రెండు ఎకరాలు లేసిపోద్దని ఒకరోజు తినకపోతే ఏమైతది స్వామి అసలే మాకు అలవాటు రిలే దీక్ష పొద్దున్న రాత్రి తింటూ ఉంటాం పగలంతా తినకుండా ఉండలేమా ఆ బాగానే ప్రాక్టీస్ చేసినవ అయితే సర్లే పరిగెత్తిక తినకుండా అన్నాడు. ఒంటెలకి పోతే అర్ధ ఎకరా పోద్ది అన్నాడు పోయానులే అన్నాడు.
(48:44) దొడ్డికి వెళ్తే రెండు ఎకరాలు ఒకరోజు ఒంటికి పోను దొడ్డికి పోను టిఫిన్ చేయను అన్నం తినని పరిగెత్తాను నీకు పరిగెత్తరా అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తరా అన్నాడు పరుగో పరుగు ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్ అనుకుంటూ వాడు ముందు కర్నూల్ ఊర్లోకి వెళ్లి ఇక్కడి నుంచి బయలుదేరి మన బస్ స్టాండ్ దగ్గరికి కోడిమూరు రస్తా పెట్టాడు.
(49:06) కోడిమూరు దగ్గరికి వెళ్ళినాక టైం చాలుతో రాలదని వెంకటగిరి మీదగా మనక ఒక కోట్ల విజయభాస్కర్ ఊరి మీదగా వచ్చాడు వెలుద దాకా వేలుతుంది హైవే పెట్టాడు ఇక మళ్ళీ రావాల జగన్నాథ్ గట్కి బయలుదేరిన చోటికి రావాల సాయంత్రం అయతుంది పొద్దుగక టైం అయింది పొద్దుగక రావు లేత తిరిగితే తంత ల్యాండ్ అనే శివుడేమో అక్కడే కూర్చొని ఉండడా రాలేదు ఇంకా వీడని వాడు దుపాడు స్టేషన్ దగ్గర కనపడ్డాడు దామున కింద పడ్డాడు అడి నుంచి కదడు ల ఆయన గట్టు మీనుంచి దిగివచ్చి చూసినాడు ఇటు మెడలో ఏలు పెడితే నాడి అందడంలే సచ్చాడు వాడు 12 గంటలు తినకుండా తాగకుండా నీళ్లు తాగకుండా పరిస్తే
(49:45) బతుకుతారా ఇంకేం చేస్తాడు ఆయన పాపం చచ్చిపోయినండి ఆయన ఏం చేస్తాడు పక్కనే పొలాలు ఉండే రైతులని పిలిచి ఒరేయ్ రోడ్డు పక్కన ఆరు అడుగుల పొడుగు రెండు అడుగులు ఎడల్పు మూడు అడుగులు గొయ్యి తీసి నేను బండ పెట్టానురా నేను పోతున్నా చూసేవాడిని వెళ్ళిపోయాడు మనిషికి భూమి ఎంత కావాలా ఆరు ఇరమూడు అడుగులు అందరికీ అంతేనా అంతే కాలు పెడితే అది కూడా అక్కర్లే బూడి చేస్తే అది అంబానికి కూడా అంతేనా అంతే అమిత్ షాకి కూడా అంతేనా మోడీ గారికి అంతేనా అంతే మొత్తం ఇట్ట పడుకోవాల్సినోళ్ళు లేరా మీరు మీరు కుప్పలు కుప్పలుగా సంపాదిస్తారఏందిరా లక్షలు కోట్ల మీకు అరే అప్పు తెచ్చుకొని
(50:27) ఇల్లు కట్టుకుంటే కంతులు సక్రమంగా కట్టకపోతే జప్తి చేయడానికి వస్తారు మీరు మా దగ్గరికి ఒకవేళ ఏదైనా డబ్బు వచ్చి ముందుగా తీరుస్తానుంటే పెనాల్టీ వేస్తారు పేలక 25 లక్షల కోట్లు ఇచ్చినారు మీరు వాడు కూడా ఆరు అడుగులో పడుకోలు ఉన్నాడే వాడు కూడా ఆరు అడుగులు పడుకోస్తున్నాడు ఎంత భూమిం కావాలా ఎన్ని వస్తువులు కావాలా ఎంత బంగారం కావాలా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనతో పాటు పక్కోడు బతికితే వాడి కళ్ళల్లో కృతజ్ఞత ఆ మెరుపు నీకు ఎంత ఆనందం ఇస్తుంది ఒక టీచర్ దగ్గరికి పిల్లవాడు దారి లేదురే సార్ నువ్వు నాకు చదువు చెప్పినవ్.
(51:08) గుర్తులేదురా మస్తు చెప్పినా అంటాడు నువ్వు చెప్పినవ్ నాకు చదువు వాడు గుర్తుంచుకుంటాడు. ఆ టీచర్ కి అంతకంటే గుర్తింపు ఏం కావాలా రిటైర్ అయినాడు. నా వల్లన ఒకడు బాగుపడ్డాడు. ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్ నీ బిడ్డలు తండ్రిగా నిన్ను నన్ను మంచి మనిషిగా మార్చడం అనుకోల డబ్బులు గుట్టలు ఇస్తే కాదు వాడు సంపాదించుకుంటాడు నువ్వు ఇచ్చే పని ఏంది వాడు సంపాదించుకుంటాడు ఫస్ట్ సంపాదన నీకు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావ్ నువ్వు మొట్టమొదట నీ చేతిలో డబ్బులు పడ్డప్పుడు ఈ హ్యాపీనెస్ ఈ సంతోషం నీ పిల్లలకి అక్కర్లేదా నువ్వు సంపాదించ వాడికి ఎందుకు ాల
(51:50) సంపాదించుకోవడం నేర్పించు 10 తరాలకు తరగనాస్తి సంపాదించు అంటుంటారు కొంతమంది నీకోసం సంపాదించుకున్నా బాగుంది నీ బిడ్డల కోసం సంపాదించావు బాగుంది మిగతా ఎనిమిది తరాలకు నువ్వు ఎందుకు సంపాదించాల ఎనిమిది తరాలు సమరిపోతులు తయారు చేయడం కరెక్టేనా నో [గొంతు సవరించుకోవడం] నువ్వు మహా సంపాదిస్తే మూడు తరాల కోసమే నీ తల్లిదండ్రుల తరము నీ తరము నీ పిల్లల తరము అంతకంటే మీరు సంపాదించకూడదు ప్రతి బిడ్డకి కూడా సొంతంగా సంపాదించుకోవడం ఎంత త్రిల్ బిల్లింగ్ గా ఉంటదో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వాల అప్పుడు ఈ ఏడుఎనిమిది తరాలకు సంపాదించే దిక్కుమాలిన కార్యక్రమం నీకు
(52:26) ఉండదు ఇక మనకి రక్షణ ఉండటానికి కొంత ఉండాలి ఒప్పుకున్నా ఇన్ని లక్షల కోట్లా రక్షణకి 200 రూములు ఉన్నాయి ఇంట్లో ఎన్ని రూముల్లో పడుకుంటాడుండి ఆయన ఒక్క రూమ్లో పడుకుంటాడు 200 రూములో నేనే పడుకోవాలంటే ఏం చేయాల ఐదు నిమిషాలకు ఒకసారి ఎత్తుకెళ్ళాలి ఆయన బెడ్డు మీద మారుస్తున్నా నిద్రపోట ఎత్తుకెళ్లి చచ్చల మీద ఎత్తుకెళ్లి అది ఒక బతుకేనా డబ్బులకు నేను వ్యతిరేకం కాదు డబ్బులతో వచ్చిన జబ్బులకు వ్యతిరేకం డబ్బులతో డబ్బులు వస్తాయి దానికి నేను వ్యతిరేకం డబ్బుకు వ్యతిరేకం కాదు డబ్బు అవసరం మనకి ఎంత అనేది నువ్వు లెక్కేసుకో
(53:10) అది ఒక లెక్క వేసుకున్నాక అనేకమంది జనం నీకు తోడవస్తారు. నువ్వు ఒక్కడ అపరిమితంగా సంపాదించాలి ఎవడు ఎట్టపోతాడు నాకుఎందుకు నేను బాగా బతకాలని లెక్కేసుకున్నావ అంటే నీకు ఒక్క మనిషి మిగలడు నీ పక్కన కనీసం నీ పాడమేయడానికి నలుగురు మిగలాలి కదా అది మన జీవితాలు మనము ఇతరుల కోసం పని చేస్తున్నా అనుకుంటున్నారు కాదు మనకోసం మనం పని చేస్తున్నాం అంటే మనలాంటి వాళ్ళ కోసం పని చేయటమే మనకోసం మనం పని చేయడం అంటే సంస్కరణ మార్పు మన ఇంట్లో స్టార్ట్ కావాల

No comments:

Post a Comment