Saturday, October 31, 2026

దానం ఇవ్వడానికి ఆడది ఏమైనా స్థలమా? పొలమా? | Truth Behind Marriage & Kanyadanam Customs | Ramarasam

దానం ఇవ్వడానికి ఆడది ఏమైనా స్థలమా? పొలమా? | Truth Behind Marriage & Kanyadanam Customs | Ramarasam

Author Name:Ramarasam

Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RMxv6RdLABQ





Title: దానం ఇవ్వడానికి ఆడది ఏమైనా స్థలమా? పొలమా? | Truth Behind Marriage & Kanyadanam Customs | Ramarasam

Author Name: Ramarasam

Description: ఈ వీడియోలో గురువు గారు స్త్రీల సంప్రదాయాలు, వేషధారణ, వివాహ వ్యవస్థ, మరియు శాస్త్రాల ప్రకారం గృహస్థాశ్రమ ధర్మాల గురించి వివరించారు. స్త్రీలకు మరియు పురుషులకు ఉన్న ఆచారాలు, భర్త లేదా తండ్రి పాత్ర, ఆధునిక కాలంలో వస్తున్న ఫెమినిజం, సమానత్వం మరియు శాస్త్రాల అంతరార్థం గురించిన ప్రశ్నలకు గురువు గారు సవివరంగా సమాధానం చెప్పారు.

Timestamps:
0:00 - Introduction: Questions on women's attire, bangles, and kumkum vs men's lifestyle
0:58 - Scriptural purpose of dress codes (veshadharana) and life as a spiritual vow (vrata)
5:00 - The concept of the father, husband (bhartha), and treating the wife as Lakshmi swaroopam
11:50 - Rules and customs when a spouse passes away (Widowhood and widower practices)
21:52 - Applying ancient scriptural wisdom and Ramayana principles in modern times
26:40 - Addressing modern questions: Are women treated like property or transferred objects?
37:58 - Patriarchy vs. Matriarchy, scientific nature of human behavior, and true spiritual freedom (swatantrya)
45:20 - Closing devotional song (Vande Ramanarayanam)

#SanatanaDharma #womenempowerment #fashion #SpiritualDiscourse #TeluguSpiritual #HinduTraditions #GurujiSpeeches #IndianCulture

Transcript:
(00:01) అడుగు జైశ్రీ గురువుగారు దగ్గర పెట్టుకో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెకు గాజులు బొట్టు రంగుల బట్టలు ఇలాంటివి చిన్నప్పటి నుంచి ఇచ్చిన వాటిని వాటిని ధరించే ఆమె హక్కు చివరికి ఆమె భర్త జీవితకాలంతో ఎందుకు ముడిపడి ఉంది మరి భార్య చనిపోయినప్పుడు మగవాళ్ళు మాత్రం తమ అలంకర అలంకరణను రోజువారి జీవితాన్ని ఎందుకు వదులుకోరు నువ్వు కేవలం అలంకారం గురించి మాత్రమే
(00:45) అడిగావు ఇక్కడ నువ్వు పైకి వేషం గురించి మాత్రమే అడిగావు మగ ఆడాకి ఏమి తేడాలు ఉన్నాయి అనేది ఇక్కడ ఒక విషయం ముందు ప్రస్తావించి తర్వాత నీకు దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఒక స్త్రీకి అనే కాకుండా పురుషుడికి కూడా వేషధారణకి పూర్వం శాస్త్ర నిర్దేశాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం వచ్చినాయి అంటే ఈ లౌకిక జీవితం అనేది ఒక వ్రతం లాగా చేసినట్లయితే పుణ్యవృద్ధి కలిగి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.
(01:26) స్వర్గం అంటే సుఖంతో కూడుకున్న జీవితం. స్వర్గం అంటే సుఖంతో కూడుకున్న జన్మ కలుగుతుంది ఈ వ్రతాల వల్ల దాన్ని దాటిపోవాలంటే దానికి ఒక వేషధారణ చెప్తారు ప్రాథమికంగా అక్కడ వేషంతోటి పని లేదు. అర్థమైందా వాళ్ళు జడలు పెంచుకొని ఉంటారు మగగాని ఆడగాని ఇద్దరి సంగతి చెప్తున్నాను. కాషాయం కట్టుకొని ఉండవచ్చు బోడుగుండు చేసుకొని ఉండవచ్చు లేకపోతే నగ్నంగా ఉండవచ్చు ఎలా ఉంటారు అన్నది వాళ్ళకి అక్కడ నిర్దేశం అంటూ ఉండదు వాళ్ళ మానసిక స్థితిని అనుసరించి ఎలా అయినా ఉంటారు.
(02:06) ఆ విధంగా ఉన్నవాళ్ళు దగ్గ ఇప్పుడు ఈ కాలంలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు వేమన యోగి కనిపిస్తున్నారు సుఖమహాయోగి కనిపిస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్రులు కనిపిస్తున్నారు. ఇలా ఎంతో మంది ఒంటి మీద బట్ట ఏమున్నది అనేది స్పృహ లేకుండా గడిపిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది బ్రాహ్మి భావానికి బ్రాహ్మి స్థితికి సంబంధించిన ఆహార్యం ఆహార్యం అంటే పై వస్త్రధారణ ఇక ఈ లోకం ఉంది ఇక్కడ నేను సుఖపడాలని కోరుకునే వాళ్ళందరికీ కూడాను ఈ వస్త్రధారణ ఇవన్నీ కూడా నిర్దేశం చేసింది శాస్త్రం.
(02:42) దాని ద్వారా స్త్రీ గాని పురుషుడు గాని వీళ్ళు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నారు ఆశ్రమం అంటే నాలుగు ఉంటాయి. బ్రహ్మచర్యం గృహస్తం వానప్రస్తం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలకు సంబంధించిన వాళ్ళు అలానే నాలుగు వర్ణాలు ఉంటాయి. ఆ నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వీటికి ప్రత్యేకమైన వేషధారణలు ఉన్నాయి.
(03:15) వీటితో పాటుగా స్త్రీకి చిన్నతనం నుంచి కూడా నువ్వు అన్నట్లుగా బొట్టు కాటుక కేశాలంకరణ పూళ్లు పెట్టుకోవటం ఇతరమైన ఆభరణాలు ధరించటం అందంగా తయారవ్వటం వంటికి మైపూతలు రాసుకోవడం మైపూతలు అంటే పెర్ఫ్యూమ్స్ అటువంటివి యూస్ చేయటం గంధాలు గాని సెంట్స్ గన ఇవన్నీ కూడాను స్త్రీలకి పురుషులకి కూడా ఉన్నాయి ఈ రెండు కూడా పోగులు పెట్టుకోవడం మగవాళ్ళకి కూడా ఉంది.
(03:41) ముక్కుకి చేసుకోవడం కూడా మగవాళ్ళకి ఉన్నది. ఇలా ఇద్దరికీ కూడా నిర్దేశాలు ఉన్నాయి. ఏది వేషానికి సంబంధించి చదువుకునే సమయంలో ఒక తీరుగా చదువైపోయి గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఒక తీరుగా వేషధారణ చేసుకోవాలని ఉందన్నమాట ఈ వేషధారణ వల్ల ఏమవుతుంది అంటే ప్రవర్తన అనేది కూడాను శాస్త్రీయంగా ఉంచడం కోసం అని చెప్పి వాళ్ళ వేషధారణలను బట్టి ఎవరికి ముందు నమస్కారం చేయాలి ఎవరికి ముందు ఆసనం ఇవ్వాలి ఇత్యాది వ్యవహారాలు కూడా వస్తాయి.
(04:18) ఇది ఎలా తెలుస్తది ఎవరికి ఇవ్వాలి అని చెప్పి సంగతి ఎవరు పెద్దలో ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో తెలియదు కదా అందుకని వేషధారణే నిర్ణయించారు. వాటి ఉద్దేశం అయితే అది ప్రాథమికంగా కేవలం అలంకారం మాత్రంగా చూసుకున్నట్లయితే అలంకారం ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అనే నిర్దేశాలు కూడా ఇచ్చారు. అర్థమవుతుందా సో ఇది నీకుటూకే గా చెప్పాను దీనికి వివరాలు చాలా ఉంటాయి.
(04:46) ఎవరు ఏ వయషధారణ వేసుకునేవాళ్ళు ఏమిటి ఇటువంటి అన్నీ వివరాలు చాలా ఉంటాయన్నమాట స్త్రీ విషయంలో నువ్వు అమ్మాయివి కాబట్టి ఆడపిల్లలకు సంబంధించిన ఇంట్రెస్ట్ తోటి నువ్వు అడిగావు స్త్రీకి సంబంధించి తొలి భర్త తండ్రి భర్త అంటే భరించేవాడు పాలించేవాడు పోషించేవాడు అన్ని విధాల రక్షణ కల్పించి సుఖాన్ని ప్రసాదించేవాడు భర్త మానసిక శారీరకంగా అంటే తండ్రి ఏం చేస్తాడు డు చదువు చెప్పిస్తారు చక్కగా తిండి గూడు గుడ్డ అన్ని ఏర్పాటు చేసి ప్రేమగా చూసుకుంటాడు ఆయన ఆయన తొలిగా భరిస్తూ ఉన్నాడు.
(05:28) కాబట్టి ఆ తండ్రిని కలిగి ఉన్నప్పుడు ఆమె వీటన్నిటిని ధరించవచ్చు. ఆ తర్వాత ఆ తండ్రి స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ ఉంటాడు కాబట్టి అంటే తన కూతుర్ని సాక్షాత్తు లక్ష్మీదేవే తన కుమారిగా పుట్టింది అని చెప్పి భావన చేస్తాడు కాబట్టి ఈ లక్ష్మీదేవిని ఎవరు కూడా ఉంచుకోకూడదు విష్ణు భగవానునికి ఇచ్చివేయాలి. లక్ష్మీదేవిని ఎవరు నాది అని చెప్పి దాచి పెట్టుకోకూడదు ఏ ఒక్కళ్ళు కూడా ఇది విష్ణు భగవానుడికి ఇచ్చివేయాలి దాంట్లో భాగంగా ఆ లక్ష్మీదేవిని తీసుకువెళ్లి ఒక ఉత్తముడైన వరుడు అంటాం వరుడు అంటే శ్రేష్టుడు అని అర్థం శ్రేష్టత్వం ఎప్పుడు
(06:13) వస్తుంది ఏ మనిషికైనా సరే చదువు చదివి కులవృత్తియో తన వ్యాపారమో ఏదో ఉంటుంది కదా వృత్తిని అనుసరించి దాంట్లో శ్రద్ధగా పనులు చేసుకుంటూ ఉండేవాడిని అతడు శ్రేష్టుడుఅని చెప్పి నిర్ణయించి ఈ లక్ష్మిని తీసుకెళ్లి ఆ విష్ణువుకి కట్టబెడతాడు. ఇప్పుడు ఈ లక్ష్మీదేవికి విష్ణువు ఉన్నాడు కదా అక్కడ కాబట్టి అక్కడ కూడా ఇవన్నీ కూడాను ఇంకా ఎక్కువగా కంటిన్యూ అవుతాయి అప్పుడు ఆమె గంధాలు పూసుకోవచ్చు ఇవన్నీ చేయవచ్చు.
(06:41) ఆయనతోటి ఆమె సంసారంలో ఉంటుంది ఇది గృహస్థాశ్రమం ఆ సమయంలో ఆమె సర్వాలంకారాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో కూడా భర్త వేరే ఊరికి గనక వెళ్ళినట్లయితే ఆమె భర్తని సేవించడం కోసమే స్నానం చేస్తుంది. భర్తను సేవించడం కోసమే భోజనం చేస్తుంది. భర్తను సేవించడం కోసమే అలంకారాలు చేసుకుంటుంది. ఆయన సుఖంలోనే తన సుఖాన్ని చూసుకుంటుంది. ఆయన ధర్మమే తన ధర్మం అనుకుంటూ ఆ వ్రతాన్ని పరిపాలిస్తుంది.
(07:11) కాబట్టి ఈమె సహధర్మచారిణి అంటే ఆయన ధర్మానికి సహాయం చేస్తూ సహకరిస్తూ తాను కూడా ఆ ధర్మాన్ని తన ధర్మంగా చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ప్రాప్తాన్ని అనుసరించి అతని ప్రాప్తాన్ని అనుసరించి ఆయుష్యు అనేది ఒకటి ఉంటుంది కదా భర్తకి అతడు గతించినప్పుడు ఫిజికల్ గా ఇక్కడి నుంచి గతించినప్పుడు ఎలా అయితే విదేశం దూరదేశం వెళ్ళినవాడు భర్త వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఇంట్లో ఎటువంటి దీన్ని వేషధారణ అయితే కలిగి ఉంటుందో బొట్టు అవన్నీ ఉన్నా కూడా అలంకారాలు మిగతావన్నీ కూడా తీసివేసి ఉంటుంది అన్నమాట పూర్వపు నియమాలు అవి అవి ఎవరు సమాజం గాన ఇంకోళ్ళు గాని ఇంపో చేసినవి కావు శాస్త్రం ఇలా ఈ వ్రతాన్ని
(07:53) పరిపాలించాలని చెప్పి చెప్పింది కాబట్టి ఎవ్కో వాళ్ళు ఇష్టంగా చేసిన పనులు అవి తర్వాత తర్వాత జ్ఞాన లోపం జరిగి వాటిని బలవంతంగా రుద్దడం మొదలు పెట్టారు. భర్త గతించినా కూడా అతడు ఎక్కడికి పోలేదు పరలోక గతుడయ్యాడు ఒకచోట దేశ ఇక్కడ ఎలా అయితే పొరుగురికి వెళ్లి ఉన్నాడో ఇక్కడ పొరుగు లోకానికి వెళ్ళాడు అంతే అతడు ఉన్నాడు అర్థమైందా ఆ కారణం చేత ఆమె బొట్టు ఉంచుకున్న తీసివేసిన ఆమె ఇష్టం అది కాకపోతే ఈ సమాజం మూర్ఖంగా వాళ్ళ మీద రుద్దుతుంది.
(08:30) ఇదిగో ఇది ఎందుకు రుద్దింది ఏమిటి అంటే మొట్టమొదట ఎందుకు వచ్చిందంటే నువ్వు ఏమిటో తెలియాలి కదమ్మా మరి నీకు పెద్ద పీట ఇవ్వాలంటే నువ్వు ఫలానా అని చెప్పి తెలియాలి కదా నువ్వు నిన్ను ఏ స్థానం నీకు కల్పించాలో అది తెలియాలి కదా అని చెప్పి ఈ బయట బాహ్య వేష ధారణని కట్టుబాటుగా చేశారు. అర్థంవుతుందా అంటే నీకు ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడు ఒక వైశ్యుడు ఒక శూద్రుడు మరల ఒక ధనవంతుడు ఒక అధికారి అంటే అధికారం కలిగినవాడు అధికారం కలిగిన వాళ్ళలో రాజు రాజాధికారుడు అట్లానే జ్ఞానము అధికమైన జ్ఞానం కలిగినవాడు అల్పమైన జ్ఞానం కలిగినవాడు అదేవిధంగా వయస్సు
(09:14) అధికమైన వయసు కలిగినవాడు అల్పమైన వయసు కలిగినవాడు వీటిలో వీటిలో అధికత్వం అనేది ఎప్పుడూ కూడా శ్రేష్టమైనది కాబట్టి దాన్ని పూజిస్తారు. వీటిలో వర్ణము ఆశ్రమము అదేవిధంగా జ్ఞానము వయస్సు ధనము జ్ఞానము ధనము వయస్సు వీటిని బట్టి వస్తాయన్నమాట ఏంటి గుర్తింపులు గౌరవాలు సో ఇవన్నీ ఒకడి దగ్గర ఎక్కువ ఉన్నాయనుకో ఒక బ్రాహ్మణుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనుకో ఆయనకి మొట్టమొదటి పీట వేయాలి ఆయన్ని మొట్టమొదట ఆహ్వానించాలి నమస్కారం చేసి ఆయనకి ఆసనం చూపించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి చూపించాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఎదుటి వాళ్ళకి కాబట్టి వేషధారణ ద్వారా ఇవి తెలుస్తాయి.
(10:00) ఇలా వచ్చినవి క్రమక్రమంగా జ్ఞాన రూపం జరిగే జనాల్లో ఇవి ఎవడు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అన్వయించుకుంటూ గందరగోళం అయిపోయారు. ఆ స్థితిని ఇప్పుడు నువ్వు చూస్తూ నువ్వు గందరగోళంలో పడి ప్రశ్న వేశ్. ఇది మళ్ళీ నువ్వు చూసుకున్నట్లయితే నేను చెప్పిన మాటల్ని నీకు స్పష్టంగా బోధపడుతుంది. వాటిలో దోషం లేదు మన అవగాహనలో లోపం వల్ల ఇటువంటి భరించలేని పరిస్థితులు ఉత్పన్నమైనాయి బొట్టు ఉంచాలా తీసివేయాల అన్నది వాళ్ళ ఇష్టం వ్రతాన్ని పరిపాలించాలా లేకపోతే మానుకోవాల అన్నది వాళ్ళ ఇష్టం.
(10:34) ఇది ఇలా ఉండాలి అన్నది నిర్ణయం చేస్తారున్నమాట అర్థంవుతుంది కదా ఇప్పుడు నువ్వు ఒక దీక్ష తీసుకున్నావ్ దీక్షను కొనసాగించాలా లేదా అన్నది ఎవరి ఇష్టం నీ ఇష్టం కొనసాగించకపోతే ఏమిటి కొనసాగిస్తే ఏమిటి అనే అవగాహనని పొందటం అనేది నీ బాధ్యత అంటే ఎవ వాళ్ళ వ్యక్తిగతమైన బాధ్యత వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటాడు దాంట్లో దోషం లేదు మళ్ళీ దానికి రావలసిన ఫలితం ఏంటో వాళ్ళకి వస్తుంది.
(11:07) అయితే మరి వికృతులు అటువంటి వాటిని రాజు అనుమతించడు అన్నమాట. వాటిని మాత్రం నియంత్రించేవాళ్ళు [గురకలు] లేకపోతే వాళ్ళకి సరైన స్థానం కల్పించేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఆ దృష్టి గాన అవగాహన గాన ఇప్పుడు జనాల్లో లేవు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని కూడా అర్థం చేసుకోగలిగే వాళ్ళు కొద్దిమందే ఉంటారు సమాజంలో అందరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే సరైన అభ్యాసాలు లేవు చుట్టుపక్కల పరిస్థితులు లేవు ఆ కారణం చేత అది నెక్స్ట్ పతివ్రత
(11:50) భర్త మీద పూర్తి భక్తి అనే నియమం కేవలం ఆడవాళ్ళకే ఎందుకు పరిమితమైంది? భార్య [గొంతు సవరించుకోవడం] చనిపోయిన తర్వాత మగవాళ్ళు కూడా సమానంగా వర్తించేలా పత్నీవ్రత భార్య మీద భక్తి అనే నియమం మన పురాణంలో ఏమైనా ఉందా? [గొంతు సవరించుకోవడం] భార్య స్వయంగా లక్ష్మీ స్వరూపం అని చెప్పి భర్త భార్యను కొలవటం అనేది మన సంస్కృతి ఇంట్లో గృహిణిని లక్ష్మీ రూపంగా భావన చేసి ఆమె కంట తడి పెట్టకుండా అట్లానే ఆమె జ్ఞాన విహీనురాలు అయితే జ్ఞానవంతురాలని చేస్తూ అంటే బోధ చేయాలి ఆమెకి ఇది తత్వం ఇది తత్వం ఈ కారణం చేత మనం ఈ విధంగా శాస్త్రీయంగా వివాహ బంధంలో ప్రవేశించాం ఈ
(12:37) బంధం అనేది మన అభ్యున్నతి కోసమే కానీ ఇది బంధం కాదు నిజానికి మనం ఎక్కడ బంధించబడలేదు తాత్కాలికంగా ఈ జీవితకాల వ్రత దీక్ష అనేది ఏదైతే ఉందో నా ధర్మంలో నీవు భాగస్వామినివై సంపూర్ణంగా ఈ ధర్మానికి సహకరిస్తూ నువ్వు బ్రతకవలసింది ఆ విధంగా నీ మేలు ఈ ధర్మాన్ని నీతోడు కలిసి ఆచరించినందువల్ల నా మేలు జరుగుతుంది అని చెప్పి అతడు తెలుసుకొని భార్యకు కూడా చెప్పాలి.
(13:04) లేదు భార్య ఎరిగి ఉంటే భర్తకి చెప్పాలి ఈ కారణం చేత మనం కలిసామ అని చెప్పి ఇక దీంట్లో ఏమిటంటే వాళ్ళ ప్రాప్తాలు అనేవి కూడా ఉంటాయి పూర్వకర్మల వల్ల దాని వల్ల కొన్ని వైరుధ్యాలు వస్తూ ఉంటాయి వేరే వేరే వేరే దృశ్యాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఈ జీవితాల్లో వాటిని బట్టి వాటిని ప్రమాణంగా తీసుకొని నిర్ణయించాలంటే చేయలేరు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వాటన్నిటిని అవగాహన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక భార్య చనిపోయినప్పుడు అన్న దగ్గరికి వచ్చిన నప్పుడు తండ్రి నుంచి కుమారుడికి ధర్మ వంశ పారంపర్యంగా వస్తుంది.
(13:45) జన్మ పరంపరగా జన్మతా వస్తుందన్నమాట. దాన్ని అతడు పాటిస్తూ ఉండగా ఆ ధర్మంలో భాగంగా గృహస్థ ఆశ్రమ ధర్మంలో భార్య అనే తోడు కావాలి. ఆ తోడు లేకుండా గ్రహస్థాశ్రమాన్ని ధర్మాన్ని పరిపాలించడానికి కుదరదు. ఈ కారణం చేత అతడు భార్యని తీసుకుంటాడు మరి అతడికి చిహ్నాలు ఉన్నాయ అంటే ఉన్నాయి భార్య ఉన్న ఆయన ఉత్తరయం ఇటు వేసుకోవాలి భార్య లేని ఆయన ఇటు వేసుకోవాలి అని ఒక నిర్ణయం ఉన్నది దాన్ని బట్టే పెద్దలకు తెలిసిపోద్ది ఇతడు భార్యా విహీనుడై ఉన్నాడు అని సంగతి కాకపోతే ఈ అవగాహనలు లోపించినాయి కాబట్టి వాటన్నిటినిీ పాటించి ఇప్పుడు పైన కండువ వేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ ఇవాళ
(14:22) డ్రెస్సింగ్ అంతా మారిపోయింది కదా వాళ్ళ అవగాహనలు వేరు కదా ఇలా క్రమక్రమంగా మొట్టమొదట ఏ ఉద్దేశాలతోటి ఇవన్నీ పెట్టామో వాటన్నిటికీ దూరమయ్యారు. ఇక ఇతడు గృహస్థాశ్రమం భార్య సపోజ్ భర్త చనిపోతే ఏమిటన్నది చెప్పాం. భార్య చనిపోతే ఏమిటి అన్నది కదా ఇప్పుడు ప్రశ్న ఇతడు ఎందుకు అట్లా ఉండడు అన్నది కదా ఇతడు ధర్మ నిర్వహణ కోసం భార్య వచ్చింది ఆమె పురుషార్థం ఏదో ఆమె చేసుకున్నది చేసుకొని ఆమె దవన ఆమె వెళ్ళిపోయింది.
(14:52) మొత్తైదుగా ఇతడు మరి గృహస్థ ఆశ్రమాన్ని వదిలి పెట్టాలా అనే సమస్య వచ్చినప్పుడు నేను ఇంకా దీన్ని చేస్తాను అని చెప్పి అతను అనుకున్నట్లయితే అంటే తల్లిదండ్రులు వీళ్ళు బ్రతికి ఉండి గాని లేకపోతే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఇటువంటి నిర్వర్తించవలసిన సమయం గాన ఇంకా ఇతరమైన పుణ్య కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు ఏదైనా బాకీలు ఉండి చేయవలసినవి ఉంటే గనుక భార్య ఉండాల్సిందే అందుకని పునర్వివాహం అనేది వచ్చింది పురుషులకి అర్థంవుతుందా ఈ కారణం చేత వచ్చిందన్నమాట ఇది ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని చేసుకున్నప్పుడు అతనికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పటి చట్టానికి నేను చెప్పే
(15:33) మాటలు వ్యతిరేకం చట్ట వ్యతిరేకంగా కనిపిస్తాయి ఇవి కానీ వెనకటి శాస్త్రాన్ని బట్టి ఈ మాటలు చెప్తూ ఉన్నాను దాన్ని అవగాహన చేసుకొని ఇది కారణం దీని కారణంగా ఇవి వచ్చినాయి అని చెప్పి ఒక వివరణ ఇస్తూ ఉన్నాను. పాటించాల్సింది మాత్రం ఇప్పుడు చట్టాలనే పాటించాలి. గుర్తుపెట్టుకోండి ఆ అవగాహన కలిగి ఉండాలి ఈ చట్టాన్ని పాటిస్తూ ఈ చట్టానికి వ్యతిరక్తం కాని సమస్తమైన శాస్త్రీయమైన ఆచరణలని చేసుకోవచ్చు.
(16:03) ఈ చట్టం మరి అంత గొప్పదా దానికంటే అంటే అది వేరే ముచ్చట డెఫినెట్ గా గొప్పది కాదు కానీ ఈ చట్టాన్ని కూడా నువ్వు ఉల్లంఘించినట్లయితే రెంటికి చెడ్డ రేవాళ్ళు అయిపోతారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించితే దాన్ని కూడా ఉల్లంగించినట్లే అర్థమవుతుందా కాబట్టి నీవు తెలివి కలిగో తెలివి లేకునో ఒక చట్టం చేసుకున్నావ్. దాన్ని పాటించడం అనేది మాత్రం ఆ సిన్సియరిటీలో భాగమే దాని రిఫ్లెక్షన్ే ఇక్కడ ఉంది.
(16:34) అర్థమవుతుంది కదా కాబట్టి పురుషుడు మరొక వివాహం చేసుకోవడం గాన చేసుకోకుండా ఉండటం గాన ఉన్నా సరే అతడికి ఇంకా ధర్మాచరణలో భాగంగా వచ్చే ఆహార్యం అంటే వేషధారణ అతని నియమాలు ఇవన్నీ వస్తున్నాయి అతడికి కూడా లేవని చెప్పి చెప్పడానికి ఏమీ లేదు లేదు మళ్ళీ స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చా లేదా అన్న కొన్ని వ్యవహారాలు ఉన్నాయి శారీరక అవసరాల కోసము లోకంలో ఉండే రక్షణ కోసము ఆమె ఎవరినైనా ఆశ్రయిస్తే ఆశ్రయించవచ్చేమో ఇప్పటి పోకడలను బట్టి ఎందుకంటే చట్టం అనుమతిస్తూ ఉన్నది కాబట్టి అలా చేసుకున్న క్రమంలో ఆమె యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు ఆ పూజను దేవతలు అంగీకరించారు.
(17:19) ఇది శాస్త్రం ఇప్పుడు ఈ భర్త ఆమెని పక్కన పెట్టుకొని యజ్ఞయాగాలు చేస్తున్నాడు అనుకో ఎప్పుడు పునర్వివాహం చేసుకున్న భర్త లోక దృష్టితోటి కదా చేస్తున్నాడు అతను ఆ చేస్తున్నప్పుడు అతడు చేసే పూజని వాళ్ళు అంగీకరించడం అప్పుడు వీళ్ళ వివాహం తోటి ఏముంది కేవలం శారీరకమైన సంబంధము లోకానికి సంబంధించిన సౌకర్యాలు అనుభవించడానికి మాత్రం వాళ్ళ బంధం కొనసాగుతుంది.
(17:47) [నిట్టూర్పులు] అలా కొనసాగుదామా లేదా అన్నది ఇవాళ వాళ్ళ ఇండివిడ్యువల్ సిస్టం నేను శాస్త్రాన్ని మాత్రమే చెబుతున్నాను శాస్త్రం యొక్క అంతరార్థం ఏమిటో బోధ చేస్తున్నాను నేను కూడదని చెప్పి ఎవరు ఎవరి మీద ఇంపోజ్ చేయకూడదు రాజు ఏం ఇంపోజ్ చేశడో దాన్ని పాటించాలి తప్పదు రాజు అంటే ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ గా ఉందా ఇదే విషయం నెక్స్ట్ గతంలో బాల్య వివాహాలు జరిగినప్పుడు చిన్న వయసులో పెళ్లి గురించి అవగాహన ఉండదు కాబట్టి ఆడపిల్లలకు తమ వివాహ వ్రతాన్ని లేదా బాధ్యతలను గుర్తు చేయడానికి
(18:35) మంగళసూత్రం సింధూరం మెట్టలు ఇలాంటివి ఇచ్చారని చెబుతున్నారు. [గొంతు సవరించుకోవడం] చెబుతున్నారు అని చెప్పి నువ్వు నిర్ణయం చేసావు నీకు తెలియకుండానే ఎవరో చెప్పుకుంటున్నారు కాదు ఉమ్ అయితే మీకు ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను నేను హమ్ ఏమని ఇంతకుముందు అడిగిన వాళ్ళకి ఇవన్నీ కూడా నీ చిహ్నాలు నీకు గుర్తు చేయడానికి వాటికి ఆ శక్తి ధారణకి ఒక జంజయం లాగా తాళిబొట్టు ఆ మిగతా పుణ్యస్త్రీ లక్షణాలఅన్నీ కూడాను మ్ ఉంటాయి మ్ వాటి వల్ల వాళ్ళకి ఒక ఆత్మశక్తి పెరుగుతుంది అన్నమాట కాన్విడెన్స్ అంతేగాని చెప్పారు అని చెప్పి మనం చెప్పినట్లయితే నేను మీరు చెప్పిన దాన్ని
(19:16) అంగీకరించినట్లు అవుతుంది. ఓకే నీ ప్రశ్నలో నువ్వు కన్ఫర్మేషన్ నీ అవగాహన బయట ఏమనుకుంటున్నారో చెప్తున్నారు అని చెప్పి చెప్పాలన్నమాట బయట అనుకుంటున్నారు అది చెప్తున్నారు మరి [గొంతు సవరించుకోవడం] అదే చిన్న వయసులో పెళ్లి చేసుకున్న అబ్బాయిల మైక్ దగ్గర పెట్టుకున్న ఆ మరి అదే చిన్న వయసులో పెళ్లి చేసుకున్న అబ్బాయిలకు మాత్రం తమ పెళ్లిని గుర్తు చేసుకోవడానికి అలాంటి భౌతిక గుర్తింపులు లేక చికనాలు ఏదన్నా ఉన్నాయా ఎందుకులేవు గృహస్థాశ్రమంలో ఉండేవాడికి ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఏం చేయాలి ఇటువంటివన్నీ అతనికి కూడా ఉన్నాయి. లేవని ఎవరు చెప్పడం లేదు
(19:57) ఇవ్వాళ ఆ బట్టలు అవి వాడడం లేదు కదా ప్యాంట్లు చొక్కాలు ఇన్ షర్ట్లు కోట్లు ఇటువంటివి వాడుతున్నాం కదా వీటిలో ఆటికోటికి కోటి నప్పదు కదా ఇప్పుడు కోటు వేసుకొని పైన కండవ కప్పుకొని ఎవడు వెళ్తాడు భుజం మీద పూర్వం కనిపించారు కోటు మీద వేసుకోవడం మీరు పాత ఫోటోలు చూస్తే మీకు కనిపిస్తది ఎందుకు వేసుకున్నారు కోర్టు మీద మరి బ్రిటిషర్స్ ఆ ఫార్నర్స్ కోర్టు అది మనం వేసుకుంటుంది.
(20:25) అది వాళ్ళు వేసుకోలేదు కదా కండువ వీళ్ళని ఇది భారతీయత అది దాంట్లో భాగంగా క్రమంగా అవి కనుమరుగ అయిపోతున్నాయి అవగాహనలు కనుమరుగ అయిపోయినాయి ఆచరణలు కూడా కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఒక స్థితిలో ఉండి మీకు అంతా ఏమిటిది ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఇది జరుగుతున్నది. అర్థమైంది కదా ముందే చెప్పాను కదా అందరికీ ఆళ్ళ వాళ్ళ చిహ్నాలను బట్టి ఆ గుర్తింపలను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ ఆధారాలు దొరుకుతుండేవి.
(20:55) సన్యాసి కాషాయం కడతాడు. మ్ గృహస్తు కాషాయం కట్టడు. సో సన్యాసి ఎందుకు కట్టాలంటే అతడు సన్యాసి అని చెప్పి తెలియడం కోసం నేను సన్యాస ఆశ్రమంలో ఉన్నాను అని చెప్పి అతడు తెలిసినప్పుడు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్లి ఏమండి మల్లిపూలు కొంటారా లేకపోతే ఇంకోడు కొంటారా అని ఎవడు అడగడు కదా సన్యాసిని తెలిస్తే అదే ఆ వేషంలో కాకుండా మామూలు వేషంలో అన్ని గృహస్తు వేషంలో ఉన్నాడుఅనుకో అతడు దగ్గరికి వెళ్లి అడుగుతారు ఏవండీ పండ్లు కొనుక్కుంటారా లేకోతే ఇంకోటి కొనుక్కుంటారా ఇంకోటి కొనుక్కుంటారా అని క్లియర్ గా ఉంది కదా ఇదన్నమాట ఈ వేష ధారణలన్నీ ఆ పర్పస్ కోసం
(21:31) వచ్చినాయి అంతేగనీ బాటలో ప్రత్యేకత ఇంక వేరే ఏమ లేదు అసలు ఆ స్వామి భార్యా భర్తలకు మన శాస్త్రంలో చెప్పిన నియమాలు నీతికాలం నేటి కాలంలో తమ జీవితంలో ఎలా పాటించాలి నీతుల్ని నేటికాల నేటి కాలంలో ఎలా పాటించాలి ఏంటి అనేది ఇప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే లాస్ట్ టైం మన పురాణాల్లో చెప్పినదన్నా ఆర్ శాస్త్రాల్లో చెప్పింది దాన్ని ఈ టైంలో ఈ తరం వాళ్ళు దాన్ని ఫాలో చేసుకోవడానికి కన్నా గైడ్ చేయడానికి అన్నా అనేది ఏది లేదు మిస్లీడ్ అవుతుంది ఫెమినిజం అనేది
(22:18) స్టార్ట్ అవుతుంది ఆర్ మనరిజం ఐమీన్ ఎలా అంటే మెన్స్ కూడా ఓవర్ డామినేటింగ్ అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు పైకి వస్తుంది స్వామి బట్ ఆ కాలంలో దాన్ని ఎలా తీసుకెళ్ళారు ఎలా వెళ్ళింది ఈ కాలంలో దాన్ని అలా తీసుకెళ్ళడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా ఉన్నాయి నాన్న దీనికంతటికీ రామాయణం ఆధారం నాన్న ఈ రామాయణంలో నువ్వు గమనిస్తే సీతారాములు ఎలా ప్రవర్తించారో సీతమ్మ ఎలా ప్రవర్తించిందో ఆడపిల్లల విషయంలో చూసుకుంటే ఏం ప్రవర్తన ఆమె వనవాసానికి బయలుదేరేటప్పుడు కౌసల్య దేవి తోటి సుమిత్ర దేవితోటి ఇతర
(23:04) అత్తలతోటి ఒక మాట చెప్తుంది. రాజుగారి ఎదుట భర్తతోటి ఎలా ఉండాలి ఆయనకి ఎలా సహకరించాలి అనే విషయం వచ్చేటప్పటికీ మా ఇంట్లో పెళ్లికి ముందు మా అమ్మగారు చెప్పారు ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను అలాగే నడుచుకుంటాను నాకు కూడా అది దాని సంగతి స్పష్టంగా తెలుసు అని చెప్పి చెబుతుంది. అదేవిధంగా ఆ దారిలో అనసూయమ్మని కలుస్తారు అనసూయ దేవిని అత్రి మహర్షి ధర్మపత్ని ఆమె ఆమెను కలిసినప్పుడు ఆమెతోటి ముచ్చట్లలో కూడా ఇదే విషయం చెప్తారు అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటూ ఉంటే మా అమ్మని మా అత్తల్ని మా అత్తని కౌసల్యమ్మని చూసినట్లుగా అనిపిస్తున్నది మీరు అదే
(23:49) మాటలు చెప్తున్నారు నాకు కూడా అదే అభిప్రాయం ఉన్నది అని చెప్పి ఒక మాట చెప్తుంది ఆమె అక్కడ అర్థమైందా అలానే ఇప్పుడు నేటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలంటే మీకు తల్లి ఉన్నది మీకు అత్త ఉన్నది వాళ్ళ తల్లులు ఉన్నారు వాళ్ళు ఎరిగి గాని ఎరక్క గాని కొన్ని నియమాలని పాటిస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకోవచ్చు. స్వయంగా మీరు శాస్త్రంలో పరికించి కొంత నేర్చుకోవచ్చు.
(24:15) ఈ విధంగా చాలా తేలిగ్గానే ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో చాలా ఈజీ ఎందుకంటే ఇంకా పూర్తిగా లుప్తమైపోలా ఇవన్నీ కూడా ఎంతో కొంత మిగిలి ఉన్నాయి. సో వాటిని మీరు ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరించుకొని చక్కగా పాటించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయడానికైనా చేసేటప్పుడైనా కొంత వివేకం అనేది అవసరం. నువ్వు చేస్తూ అది ఇతరులు చేయాలని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు అది నీ ఇష్టం శాస్త్రీయంగా బ్రతకాలి ఆ ఈ వ్రతాన్ని నేను పరిపాలించాలి దీని ద్వారా నేను ఉత్తమ గతిని పొందాలనే నీ విశ్వాసం ఉన్నది చూసావ్ దాన్ని ఆచరణలోకి తీసుకోవడం అనేది నీ ఇష్టం నువ్వు ప్రక్కవాళ్ళ మీద నీ కూతురు మీద గాని కోడల
(24:56) మీదకి గాని నువ్వు రుద్దకూడదు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు అడిగినప్పుడు నువ్వు చెప్పొచ్చు అట్లానే నువ్వు పెద్దల్ని అడిగి నువ్వు తెలుసుకోవాలి పెద్దల్ని అడిగి ఆ శాస్త్రాలు ఏమున్నాయో చూసుకొని వాటిలో అక్కడక్కడ నీకు తెలుస్తూ ఉంటాయి ఎలా ఉన్నారు ఏమిటి అనది దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటే పని జరుగుతుంది.
(25:14) చాలా తేలిక ఇందులో కష్టం ఏమి లేదు మాకు ఎలా తెలుస్తుది అనే భయం లేదు. క్లియర్ ఇది ప్రతిసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీ ఆచరణలు మీకోసం మాత్రమే ప్రక్కవాళ్ళ మీద రుద్దడానికి కాదు నీ కూతురు మీద గాని కోడల మీద గాని ఇంకెవ్వరి మీద ఏ రిలేషన్ మీద కూడా నువ్వు ఇలానే చేయాలని చెప్పి ఇంపోజ చేయడానికి కాదు నీ వ్రతం నీది వ్రతం నువ్వు కదా తీసుకున్నావ్ నీ వ్రతం నీ వ్రతంలో నువ్వు నాన్వెజ్ తినకూడదనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఒక పూటే తినాలనో ఏదో ఉందనుకో ఊరందరినీ అదే చేయమని అంటే పనికిరాదు బ్రాహ్మణుడు వ్రతం బ్రాహ్మణుడిదే క్షత్రియుడిది క్షత్రియుడిదే వైశుడిది వైశుడిదే శూద్రుడు శూద్రుడిదే ఎవరి
(25:53) నియమాలు వ్యవహారాలు వాళ్ళకి ఉన్నాయి ఆయన ఏదో చేస్తున్నాడు కదా అని చెప్పి అవి తీసుకొచ్చి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వుఏంటి నీ ఆశ్రమం ఏంటి నీ పనిఏమిటి అనే దీన్ని అనుసరించి ఆ వివేకాన్ని ప్రదర్శిస్తూ అంతవరకు తీసుకొని నువ్వు చేసుకుంటూ వెళితే అదే శాస్త్రీయత ఈ స్పష్టత లేకుండా ఏది పడితే అది నువ్వు చేస్తున్నావు కదా కాబట్టి అందని మీద రుద్దకూడదు నీకు పదార్థం ఒకటి రుచిగా అనిపించింది తినండి తినండి అని చెప్పి అందరినిీ బలవంతం చేయకూడదు నాకు బాగుంది ఇది అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కానీ ఇతరుల మీద రుద్దకూడదు ఆ స్వామి అప్పుడే చెప్పారు కదా తండ్రి ఆ
(26:38) కూతుర్ని పెంచాక లక్ష్మి రూపంలో అనుకుంటారు తర్వాత విష్ణువుకి ఇస్తారు అనేది కానీ అది ఇప్పుడు ఇప్పుడు సొసైటీ లో అమ్మాయిలన్నా సరే అబ్బాయిలకి కొంతవరకు కానీ అమ్మాయిలు ఆ 90% క్వశ్చన్ ఏమ అడుగుతున్నారు అంటే మేమఏమన్నా వస్తువా లేకపోతేనా ఆస్త మా ప్రమేయం లేకుండా మమ్మల్ని అలా ఇచ్చేయడానికి ఇంకొక పర్సన్ కి మేము ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ కాదు కదా మేము ఒక మనుషులమే కదా మాకు ఆ మాకు నాకు ఒక ఏంట అభిప్రాయాలు అభిప్రాయాలుఅని ఉంటాయి కదా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా అన్నట్టు అంటున్నా
(27:22) ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అవి ఉన్నాయి కదా మమ్మల్ని ఈ సొస ఇప్పుడు ఉన్న సొసైటీ అదాన్ని క్వశ్చన్ చేస్తుంది స్వామి కానీ ఓల్డర్ జనరేషన్స్ లో అవి వాళ్ళు అలాంటి దాన్ని అమ్మాయిలు వాయిస్ చేసేది వాళ్ళు కూడా లేరు అండ్ అది మీకు తెలియదు మీరు మీరు ఊహిస్తున్నారు. అప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు క్వశ్చన్ చేసిన వాళ్ళు కాదు తక్కువ మంది ఉండేవాళ్ళు అర్థమైందా ఎందుకంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది తెలియనప్పుడు ఇలా క్వశ్చన్ చేస్తుండేవాళ్ళు నీ ప్రశ్న అయిపోయిందా [గొంతు సవరించుకోవడం] సో దీనికి చెప్తున్నాను ఈ లోకంలో
(28:08) ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి సంగతి నువ్వు మాట్లాడుతున్నావ్ ఎక్కువ ఆ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నావు కాబట్టి అదే చెప్తున్నాను. అంతే కదా నువ్వు ఆడపిల్లగా నీకు ఆ కన్సర్న్ ఈ మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి అడుగుతున్నావ్. ఆ అంటే చిన్నప్పటి నుంచి ఈ క్వశ్చన్స్ క్వైరీస్ డిఫరెంట్ డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ అవి ఎక్కువ కనపడుతూఉండడం వల్ల వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏది నేను ఏవేవి క్రాస్ చేశాను నేను ఏదేది బ్రేక్ చేశాను అనేది నేను కూడా తెలుసుకోవాలి దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఒపీనియన్ తో ఇవన్నీ అడుగుతున్నాను స్వామి.
(28:38) ఓకే సో దానికే సమాధానం జాగ్రత్తగా విను ఈ కనపడే ఈ సృష్టిలో మగగానో ఆడగానో జన్మ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు చిన్నతనంలో వాడికి పాలిస్తూ ఉన్నారు అబ్బాయి గాని అమ్మాయి గాని మెల్లగా భోజనం పెడుతూ ఉన్నారు. నానా పదార్థాలు అలవాటు చేస్తూ ఉన్నారు. వాడు వద్దంటే ఆపేస్తున్నారు ఏది ఇష్టపడితే అది పెడుతున్నారు. కొంత వయసు రావడంతోటే స్కూల్ కి చదువు కోసం పంపిస్తున్నారు.
(29:17) అప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు స్కూల్ కి అంటది అమ్మాయి ఆ అబ్బాయి కూడా నాకు అసలు స్కూల్ కి వెళ్ళడం ఇష్టమే లేదు నేను చదువుకోని అంటది ఆగుతున్నారా ఆగొచ్చా మరి వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళని ఉండనియ్యాలి కదా పిల్లల్ని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని చేయనియ్యాలి కాబట్టి అంటే మీ వాదం ప్రకారం మ్ ఇప్పుడు ఈ చెప్తున్న వాళ్ళ వాదం ప్రకారం మరి వాళ్ళ ఇష్టాన్ని కూడా గణించాలి కదా మ్ గణించినప్పుడు మరి వాడు స్కూల్ కి ఎందుకు వెళ్తాడు నేను ఆ తుప్పల దగ్గర వాగుల దగ్గర కంపల దగ్గర ఆడుకుంటాను అంటాడు.
(29:53) వాడివా వాడికి తెలిసినంతలో వాడి అభిరుచి అది కాబట్టి నేను దాంట్లోనే ఉంటాను అంటాడు. అట్లానే ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు కూడా ఇస్తున్నారు వాడు గోల్ చేయకుండా ఉండటానికి కాబట్టి నేను ఎంతసేపటికి ఆ YouTube లోనో వాటిలోనో వీటిలోనో తిరుగుతాను అంటాడు. ఏం చేద్దాం దేనికి సమాధానం కావాలి మీ దగ్గర నుంచి కానీ మనం వినడం లేదు కదా వాడిని నియంత్రించి ఒక పనిలో పెడుతున్నాం కదా అవునా కాదా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి నన్ను మేమేమన్నా ఆస్తులమా ఇవ్వటానికే నన్న తన ఆస్తి అని చెప్పే చదువులు చెప్పిస్తున్నారు తన ఆస్తి అని చెప్పే వాడు బాగుండాలని కోరుకుంటున్నారు పిల్లలు
(30:35) మగ అబ్బాయి గాని అమ్మాయిని గాని అలానే ఈ లోకంలో ఒక ఆకారంతో కనపడే వస్తువు అది కదిలేది గాని కదలనిది గాని మామూలు పెంచుకునే కుక్కలు పిల్లులు పక్షులు వీటితో సహా మనుషులతోటి సహా పెంపుడు జంతువులతోటి సహా అన్నిటితోటి సహా ఎవరికో ఒకళ్ళకి చెంది ఉంటున్నారు. ఈ అబ్బాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరంటే ఫలానా ఆయన కూతురు ఫలానా ఆయన కొడుకు అని చెప్పి చెప్తున్నాం.
(31:03) లేకపోతే ఫలానా ఆయన భార్య అని చెప్పి చెప్తున్నాం. ఈ అబ్బాయి ఎవరంటే ఫలానా ఆమె భర్త అని చెప్పి చెబుతున్నాం. కలిగి ఉంటున్నారు కలిగి ఉండబడుతున్నారు ప్రతి ఒక్కళళ కూడా ఎవరికో చెంది ఉంటున్నారు. అర్థమైందా ఈ సృష్టి మొత్తంలో కూడా సాకారంగా కనబడే ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరుని కలిగి ఉంటుంది. ఎవరిని ఈశ్వరుని కలిగి ఉంటుంది ఆ ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యం అన్నమాట ఇది ఈ విధంగా తల్లిదండ్రులు మగగాని ఆడగాని వాళ్ళని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.
(31:38) ఇది శాస్త్రం ఎవరు అలా ఇవ్వబడరు అని చెప్పి అంటే ఈ దేహభావం ఎవరికైతే నశించిందో వాళ్ళు ఎవరు ఎవరికీ ఇవ్వబడలేరు ఒకవేళ్ళ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ భావన్ని కలిగిలేరు కాబట్టి వాళ్ళకి ఆక్షేపణ అదే తక్కిన వాళ్ళందరూ కూడాను ఈ లోక దృష్టితోటి వ్యవహరించే వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడాను ఈ శాస్త్రీయమైన విధానం వల్ల మేలు పొందుతారు కాబట్టి నీ ధర్మం అనేది స్త్రీ అయినప్పుడు తండ్రి ధర్మాన్ని అనుసరిస్తూ ఉండటం పుట్టింటిలో ఉండే ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ ఉండటం మెటన్ ఇంటికి పోవడం తోటే భర్త ఇంటికి పోవడం తోటే అక్కడ ఆచార వ్యవహారాల్ని ఇంతే శ్రద్ధతోటి వీటితో పడి వీటిని వాటితోటి
(32:22) పోచి చూసి అక్కడ విమర్శించడం కాానీ మా ఇంట్లో ఇలా ఉందనం కానీ అజ్ఞానం అక్కడ ఏ ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయో అవే నీ ఆచార వ్యవహారాలు అవుతాయి. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నా సరే ఈ స్పృహ లేనందువల్ల ఈ వైరుధ్యాలు వస్తున్నాయి మేమేమన్నా ఇదా ఇవ్వటానికి అని చెప్పంటే నీ కుక్కలు నమ్ముతావు దానికి ప్రాణం లేదా దానికి ఇష్టా ఇష్టాలు లేవా మరి మనిషి కంటే జంతు ప్రేమగ్లే ఎక్కువమంది ఉండి ఇప్పుడు మనుషులని కరిచినా పర్వాలేదు కుక్కల్ని బ్రతికిద్దాం అని చెప్పి అంటున్నారు గా అది ఒక తిక్క మేళం ఉంది కదా అర్థమైందా ఈ ఈ వెర్రుల్లో నానా చానా వెర్రుల్లో ఇదొక వెర్రి మేమేం మనుషుల్లో
(33:03) కాదా మేమ మాకు అభిప్రాయాలు లేవా అని ఈ సృష్టియే ఒకడికి చెంది ఉంది. సృష్టి లోపల మళ్ళీ అందరూ మళ్ళీ ఆ చెంది ఉన్నవాళ్లే మాకు ఇది చెంది ఉంది అని చెప్పి అంటున్నారు ఎక్కడికక్కడ స్వామిత్వాన్ని ప్రకటిస్తున్నారు ఎక్కడికక్కడ ఈశ్వరత్వాన్ని ప్రకటిస్తున్నారు. అర్థమైందా దాంట్లో భాగంగా ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ బాధను లేవదీశరో మీరు ఏ వస్తువుని కలిగి ఉండలేదా ఏ జంతువుని కలిగి ఉండలేదా లేకపోతే మీరు ఎవరినైనా ప్రేమిస్తేనో పెళ్లి చేసుకుంటేనో వీడు నావాడు అని చెప్పి అనడం లేదా నీవాడు ఎలా అయ్యాడు అర్థంవుతుందా అట్లానే పురుషుల ఆధిపత్యం అధికంగా ఉందని చెప్పి
(33:43) చెప్పి చెప్పుకుంటుందే అజ్ఞానులు ఎవరో చేశారని చెప్పి పూర్తిగా శాస్త్రాన్ని నిందించకూడదు మూర్ఖత్వం ఇప్పుడు అలా పరుగులు తీస్తూ ఉన్నది కాబట్టి ఆ మూర్ఖుల్లో మగాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు. ఇద్దరు ప్రవర్తిస్తున్నారు అట్లా ఆ ప్రవర్తించే దాన్ని బట్టి మీరంతా దానికి దోషులు అని చెప్పి ఎప్పుడు ఎవరిని జనరలైజ్ చేసి అనకూడదు.
(34:05) వాస్తవం ఓపికగా తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళతోటే సాంగత్యం చేయాలి. తెలివి లేని వాళ్ళతోటి సాంగత్యం చేస్తే దాన్ని బట్టేగా నీకు ప్రశ్నలు వస్తున్నాయి అదే చిన్నతనం నుంచి విషయం ఇది అని చెప్పి తెలిసి ఉంటే అందుకే రామాయణం చదవండి రామాయణం వినండి అని చెప్పేది సీతమ్మ చెప్పే మాటలు వినండి. రాములవారు చెప్పే మాటలు వినండి ఆంజనేయ స్వామి చెప్పే మాటలు వినండి అందులో రామాయణంలో కనపడుతున్న పాత్రలందరి మాటలు వినండి వాళ్ళ వెనక ఉద్దేశాలు వినండి ఆ ఉద్దేశాలని మీరు అర్థం చేసుకోబోయే ముందు ఒక గురువుగారిని ఆశ్రయించి ఏమిటి దీని వెనక ఉండే ఇది అని చెప్పి అడగండి అడిగితే
(34:40) మూల సూత్రం చెప్తారు ఆ సూత్రం అంతటా కనిపించడం ఉందా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు. సమస్తమైన ప్రశ్నలకు కూడా పటాపంచలు అయిపోతాయి. అర్థమైందా అమ్మా ఎందుకంటే పుట్టే ప్రతి పిల్లవాడు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే ఈ ప్రశ్నలన్నీ అతడు మనసులో రావలసిందే వాడికి సమాధానం పొందవలసిందే దాంట్లో భాగంగా వచ్చింది ఎంతకాలం చెబుతాం ఎన్నాళ్ళు చెబుతాం ఎంతమందికి చెబుతాం అన్నది లేనే లేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి వాళ్ళు ఆచరణ చేస్తూ ఉండాలి చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.
(35:14) ఇది సమాజ ప్రవాహం అంటే సంస్కృతి అంటే అర్థం అది అర్థమైందా ఇది తత్వం దీంట్లో చాలా ఉంటుంది ఒక ఇప్పుడు నువ్వు ఏదో అడిగావు కదా అని చెప్పి ఒక ఐదు నిమిషాల్లో అన్ని చెప్పడానికి కుదరదు. సూత్ర ప్రాయంగా అన్నిటిని అలా ప్రస్తావన చేయడం అవుతుంది. ఇంకా దాంట్లో లోతుల్లోకి వెళ్తే ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇక్కడ వివేకం అనేది అవసరం.
(35:40) మెయిన్ మోటో ఏమిటి? అసలు మొత్తంగా హోల్ పిక్చర్ ఏమిటి? హోల్ పిక్చర్ లో మళ్ళీ డీటెయిలింగ్ ఏమిటి? డీటెయిల్స్ ఏమిటి? అవన్నీ విడివిడిగా తెలుసుకోవాల్సిన అవి విశేష అంశాలు అంటాం ఇలా తెలుసుకోవాలి నేర్చుకోవాలి మీరు అసహనం తోటి ఏవేవో ప్రశ్నలు వేసి మీకు చెప్పేవాడు వెంటనే దొరకలేదు కాబట్టి మీరు ఒక నిర్ణయం చేసి ముందుకు వెళ్తామ అంటే అక్కడ దానికి ఫలితం మీరు అనుభవిస్తారు కదా అర్థమైందా ఎందుకంటే పవిత్రతలో ఉండే సుఖము అపవిత్రతలో ఉండే సుఖ భ్రాంతి ఈ రెండు వేరు వేరు ఒక విధంగా ఒకటే ఓవరాల్ అవిధ విద్యలో భాగంగా ఉంటాయి అంటే ఓవరాల్ అజ్ఞానంలో భాగంగా ఉంటాయి ఈ రెండు కూడా పవిత్రత అపవిత్రత పుణ్యం పాపం కానీ
(36:24) ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అపవిత్రత పవిత్రతే అపవిత్రత అపవిత్రతే పుణ్యం పుణ్యమే పాపం పాపమే ఇది ఇది అర్థమైతే విషయం అర్థమైనట్లే అర్థం కాకపోతే నువ్వు ఎంత ఆలోచన చేసి ఎన్ని సిద్ధాంతాలు చేసినా అన్ని దోషాలే ఇంకా ఉన్నాయా ప్రశ్నలు చివరిది ఒక్క ప్రశ్న స్వామి అంటే ఇవి బేసిక్ గా ఫ్రెండ్స్ అన్నా ఇప్పుడు సొసైటీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు నాకు కొన్ని క్వశ్న్స్ వాళ్ళు రేస్ చేసినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ే కదా అనేది పాయింట్ వచ్చినా మైండ్ ఆర్ మనసు యక్సెప్ట్ చేయకపోయినా బట్
(37:10) ఈ ప్రశ్న అనేది మైండ్ లో ఉండిపోతుంది. ఆ సో నాకు ఇదొక క్వశ్చన్ ఉంది. ఆ మన పురాణాలు దేవుళ్ళు ఆడవాళ్ళను సమానంగా ఆ సమాన హోదా ఇచ్చినప్పుడు అంటే అర్ధనారేశ్వరులు అలాగా అన్ని దేవుళ్ళ రూపంలో అవి చూపించినప్పుడు ఆ సమాజంలో మగవాళ్ళకు మాత్రమే ఇంత ఆదిక్యత ఎలా వచ్చింది? ఆ పెళ్లికి ముందు తండ్రికి పెళ్లి తర్వాత భర్తకు ఆడవాళ్ళు ఎందుకు లోబడి ఉండాలి కుటుంబానికి ఎప్పుడూ మగవాళ్ళు ఎందుకు పెద్దగా ఉంటున్నారు వాళ్ళు చెప్పింది
(37:55) ఎందుకు వినాలి అనేది జనరలైజ్డ్ గా వస్తున్న క్వశ్చన్ ఆ అది వన్ ఆఫ్ ద క్వశన్ గా డిఫరెంట్ డిబేట్స్ ఫెమినిజం గురించి అన్నా మెన్స్ వాయిస్ రైస్ చేయడం అన్న దాని గురించి అనేది ఈ మధ్య మధ్యకాలం ఇంకా ఎక్కువ అయిపోయింది స్వామి ఎందుకంటే [గురకలు] మ్యాన్ హ్యాండిల్ చేయడం మగవాళ్ళు అవి అని అవ్వడం వల్ల ఫెమినిజం అనేది కూడా కొంచెం అలాగే పెరుగుతూ వచ్చింది.
(38:20) సో ఇటువైపు అటువైపు అని నేను సపోర్ట్ చేయడం అనేది కాకుండా నాకు క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఏది కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు అంటే నాకు తెలియట్లేదు అందుకని ఇప్పుడు మీరందరూ YouTube చూస్తుంటారు కదా ఆ YouTube లో ఈ పాలిటిక్స్ కి లేకపోతే మూవీస్ కి వీటికి సంబంధించి గాని ఏ సబ్జెక్ట్ కి సంబంధించి గాని డిబేట్స్ నడుస్తూ ఉంటాయి.
(38:50) ఉమ్ ఈ డిబేట్స్ నడిచేటప్పుడు ఎవడి పక్షాన్ని వాడు పక్షం అంటే వాడి వెర్షన్ ని ఆ వాడి వెర్షన్ ని వాడు బలంగా గట్టిగా అరిచి స్థాపిస్తాడు. సో ఇప్పుడే ఎదుగుతున్నవాడు దాని గురించి ఇప్పుడే ఫస్ట్ పరిచయం చేసుకుంటున్న వాడికి ఎవడిది బలంగా ఉందో దాన్ని వాడు తీసుకుంటాడు. మ్ అలానే ఈ లోకంలో ఇప్పుడు ఫెమినిజం అనే పేరు చెప్తున్నాం కానీ విషయం అర్థం కాని స్థితిలో ఎందుకు ఆడవాళ్ళకే ఇలా అని ఆడా మగ అని సెగ్రిగేషన్ చేసినప్పుడు ఇలా తోచింది వాళ్ళకి అసలు ఆడ నుంచి మగని గాని మగ నుంచి ఆడని గాని ఎలా సెగ్రిగేట్ చేస్తావు స్త్రీ పురుషులు ఇద్దరు లేకుండా ఈ శరీరం
(39:31) పురుషుడిదైనా స్త్రీదైనా లేదు. ఇకపోతే పురుషాధిక్యత పురుషులే ఎందుకు కుటుంబ యజమానులుగా ఉండాలంటే రెండు పక్షాలు ఉన్నాయి పితృస్వామ్యము మాతృస్వామ్యమ అనే రెండు విధానాలు ఉన్నాయి రెండిటిలో రూల్స్ ఒకటే మళ్ళీ నువ్వు దాన్ని ఎంచుకుంటావా దీన్ని ఎంచుకుంటావో నువ్వు ఏ సమాజంలో పుట్టావో అది నీ ధర్మం అవుతుంది. మాతృస్వామ్య వ్యవస్థలో పుట్టిన వాళ్ళు దాన్ని పాలించాలి.
(39:55) పితృస్వామ్య వ్యవస్థలో పుట్టిన వాళ్ళు దీన్ని పాలించాలి. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి నా ఇంటికి ఈమె తెలివిక వెళ్ళామ లక్ష్మీదేవి సాక్షాత్తు ఈ చక్కగా దీన్ని నిలబెట్టగలుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు భార్యకే నిర్ణయ అధికారం ఇచ్చిన ఇవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీ ఇళ్లు ఉన్నాయి మీ ఇంట్లో మీ అమ్మ మాట నాన్నగారు వింటున్నారా లేదా మరి వింటున్నప్పుడు మిగతా ఇళ్లలో ఎందుకు వినట్లే ఎక్కడో ఒక చోట ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనుకో ఆ యాక్సిడెంట్ ని అందరికీ కారణం అంటే ఎట్లా అది స్త్రీ చేసింది కావచ్చు పురుషుడు చేసింది కావచ్చు రెండు వైపులా ఉంటాయి ఇవి ఎవరిని సమర్ధించకూడదు ఇది అది దురవగాహనలో
(40:31) నుంచి వస్తున్నాయి లేకపోతే పూర్వపు దుష్కర కర్మ వల్ల అవి వస్తూ ఉన్నవి వాటి నుంచి ఎలా బయట పడవేయాలి వీళ్ళని అన్నది ఆలోచన చేయాలి తప్పితే వీళ్ళు మగవాళ్ళంతా ఇట్లా అని చెప్పి చెప్పారంటే వీళ్ళకి అసలు ఏమైనా తెలివు ఉందా లేకపోతే ఆడవాళ్ళందరూ ఇంతే అన్నా కూడా వీళ్ళకి ఏమైనా తెలివు ఉన్నదా ఇప్పుడు సహజంగా స్త్రీలు చెంచలలు అని చెప్పి శాస్త్రాల్లో కనబడుతుంది అంటే వాళ్ళ మనసులు నిలకడగా ఉండవని మనకు కనబడుతూ ఉంటుంది అందర అనా కాదు కొంత జనరలైజేషన్ కొంత ఇప్పుడు పురుషుడు ఉన్నాడంటే అతడికి కొన్ని లక్షణాలు ఉన్నట్లే స్త్రీ ఉందంటే ఆమెకు కొన్ని లక్షణాలు ఉంటాయి
(41:03) సైంటిఫిక్ గా చూసుకున్నప్పుడు వాళ్ళలో ఉండే గ్లాండ్స్ వీళ్ళలో ఉండే గ్లాండ్స్ వాళ్ళ పనితీరు బట్టి వాళ్ళు వాళ్ళలా బిహేవ్ చేస్తారు. కోపానికి ప్రదర్శించడానికి అనుభవం కలగడానికి కొన్ని గ్లాండ్స్ పనిచేస్తే సంతోషానికి కొన్ని గ్లాండ్స్ పనిచేస్తున్నాయి అట్లానే స్త్రీత్వాన్ని ప్రతిబింబించే కొన్ని గ్లాండ్స్ ఉంటే పురుషత్వాన్ని ఇచ్చే అడ్రనల్ని అని చెప్పి చెబుతున్నాం కదా పురుషత్వాన్ని ఇచ్చే కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి.
(41:28) అది సైంటిఫిక్ గా చూసినా సరే ఫిజికల్ గా ఎలా చూసినా సరే అది వేరు వేరుగానే ఉన్నాయి. మరి ఆ రెండు లక్షణాలు అవసరమా కాదా సో ఈ లక్షణాలు ఇవి సహజమైన స్వభావాలు ఇవి వీటిని మనం తీసివేయలేం దీంట్లో ఎవరెవరు ఎలా వాళ్ళ భాగాలను పంచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్నది శాస్త్రం ఒక పద్ధతిని చూపిస్తుంది శాస్త్రం ఎప్పుడు హింసను గాని ఒకరి మీద ఆధిపత్యాన్ని గాని ప్రేరేపించదు.
(41:53) శాస్త్రం ఎప్పుడు కూడా వాళ్ళని డామినేట్ చేయమని చెప్పి చెప్పదు. కానీ ఈ లక్షణాలు ఉన్న చోట ఎలా దీన్ని నియంత్రించి ఎలా పద్ధతిగా వెళ్ళాలన్నది చెబుతుంది. మరి వెనకటి వాళ్ళందరూ స్త్రీలందరూ ఇదైపోతే గనుక ఇప్పుడు జనాభా అంతా ఎక్కడి నుంచి వచ్చింది తల్లిని ప్రేమించమని కదా తల్లిని పూజించమని కదా మన సంస్కృతి చెబుతున్నది ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్లకో పిల్లలు కలగడం మొదలు పెడతారు వాళ్ళు మెల్లగా పెరగడం మొదలు పెడతారు వాళ్ళు ఎవరి మాట వింటున్నారు తండ్రి ధర్మాన్ని అనుసరిస్తున్నారు కానీ తల్లిని
(42:26) పూజిస్తున్నారు. అట్లానే స్త్రీకి సంతానం అధికంగా కలిగే కొలది ఆమె బలం పెరుగుతా ఉంటది. మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి కానీ ఆ స్త్రీ ధర్మాత్మురాలు జ్ఞానవంతురాలు అయితే భర్తను అనుసరిస్తూ ఉంటుంది. మీ తండ్రిని గౌరవించండి అని చెప్పి చెబుతూ ఉంటుంది. సహజంగా జరిగేది ఇది ఇవేవి పట్టించుకోకుండా షార్ట్ సైటెడ్నెస్ తోటి చకచక పెద్దగా అరుపులు అరిస్తే ఊరంతా గొడవ తప్పితే జనాలందరికీ నిద్రలు పోవటం గంధరగోళంలోకి గురి కావడం తప్ప ఇప్పుడు సాధిస్తున్నది ఏమంటే అటువంటి గంధరగోళానికి ప్రస్తుత సమాజం గురై ఉన్నది కాబట్టి ఎవరైతే దీన్ని శాంతిగా విషయం తెలుసుకోదలుచుకున్నవాళ్ళ
(43:07) తెలుసుకోవాలని అనుకుంటున్నారో వీళ్ళందరూ అటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని అందరూ కలిసి ఒక పెద్దాయన దగ్గరకి కూర్చొని నింపాదిగా విషయాన్ని అర్థం చేసుకొని క్రమంగా ఆచరణలోకి ప్రశాంతంగా పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా అది ఐచ్చికం మళ్ళీ చెప్తున్నా ఏంటది ఐచ్చికం ఐచికం అంటే వాలంటరీగా నువ్వు చేయాలి నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి అదే స్వేచ్ఛ అంటే అంతేగాని కాన నీకు స్వేచ్ఛ నిజానికి ఎక్కడ ఉంది నీ ప్రాణాలు నీ చేతిలో లేవు వెళ్ళిపోతూ ఉన్నాయి నీ ఆరోగ్యం నీ చేతిలో లేదు అనారోగ్యం వచ్చి పడుతూనే ఉంది.
(43:43) బాల్యం యవ్వనం వృద్ధాప్యం వచ్చిపడుతూ ఉంటే నువ్వు యవ్వనంలో ఉండాలని తెగ ప్రయత్నం చేసిన పని కావట్లేదుగా ఎంత నువ్వు జాగ్రత్తగా కాపాడిన కొంత కాలానికి శరీరం చర్మం ముడతలు పడుతూ ఉన్నది కదా మరి ఇక్కడ నీకు స్వేచ్ఛ ఎక్కడ ఏడ్చింది వర్షం మీద స్వేచ్ఛ లేదు ఎండ మీద స్వేచ్ఛ లేదు చలి మీద స్వేచ్ఛ లేదు నీ తోటివాడు ఏం మాట్లాడుతున్నాడు అన్న దాని మీద నీకు స్వేచ్ఛ లేదు ఏ స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడుతున్నావ్ అజ్ఞ ఆలోచనలు ఎంత అర్థంవుతుందా ఇప్పుడు నేను స్వేచ్ఛ చెప్తున్నాను నువ్వు విషయం తెలుసుకో నీ ఇష్ట ప్రకారం ప్రవర్తించు ఇది స్వేచ్ఛ అంటే నువ్వు స్వేచ్ఛగా నీ
(44:26) ఇష్టంగా వివాహ బంధంలో ప్రవేశించి ఆ తర్వాత అంటే లేకోతే ముందే నువ్వు ఇవ్వబడినట్లయితే ఆ వివాహ బంధాన్ని అర్థం చేసుకొని భర్తని పూజించడం లేకపోతే భర్త మార్గాన్ని అనుసరించి ఉండటం అనే దాని ద్వారా నీ ఆత్మశక్తిని పెంచుకుంటున్నావ్ నీకు ఇష్టమైతే చెయి లేకపోతే మానుకో కానీ అందరిని ఎందుకు చెడగొడతావ్ అందరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తావ్ అలా చేసేవాళ్ళు మీరు తప్పు అంటే పాపం అటు ఇటు తెలియకుండా ఒక సాంప్రదాయంలో ఉంటున్న వాళ్ళందరూ ఒక విభ్రమానికి గురవుతారు కదా ఈ హక్కు నీకు ఎవడు ఇచ్చాడు ఇతరులని డిస్టర్బ్ చేయడం నీ స్వేచ్ఛ కాదు కదా నువ్వు బాగుపడు
(45:05) నీకు నీకు అది సరైంది [గొంతు సవరించుకోవడం] అనుకుంటే నీ ఆచరణలో నువ్వు ఉండు ఉంచుకో అంతే అందరినీ అందులోకి ఎందుకు చేర్చుకుంటున్నావ్ మీరందరూ ఇందులోకి రాండి అని ఎందుకు కేకలు వేస్తున్నావ్ నీకేం పని అయిపోయినాయమ్మా కొంచెం నేను తీవ్రంగా మాట్లాడినట్లు ఉన్నా ఆలోచన చేసి మీరు మాట్లాడండి ఎవరు మాట్లాడండి జై సద్గురురా జై జై సద్గురురా వందే [సంగీతం][పాడటం] రామనారాయణం శ్రేయ ప్రియం వందే రామనారాయణం [సంగీతం] శ్రీయ ప్రియం లోకం నిజం అనిపించినచో [సంగీతం]
(45:53) శాశ్వత సౌఖ్యమిక వట్టిదే లోకం నిజం అనిపించినచో [సంగీతం] [పాడటం] శాశ్వత సౌఖ్యమికవట్టిదే దుఃఖం [సంగీతం] భోగాలు చావులతో [పాడటం] నిత్యజంజా ాటం తప్పేదేలే దుఃఖం రోగాలు చావులతో [సంగీతం] [పాడటం] నిత్యజం జాటం తప్పేదేలే [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(46:40) లోకం సత్యమై ఉండినచో చావని చావదు కణం క్షణం లోకం [సంగీతం] సత్యమై ఉండినచో చావని [పాడటం] చావదు కణం క్షణం తోచియు దక్కదు [సంగీతం] ఏ దృశ్యం ం అవ్యక్తం తత్వమాత్మ పదం [సంగీతం] తోచియుదక్క ఏదృశ్యం అవ్యక్తం [సంగీతం] తత్వమాత్మ [పాడటం] పదం రాగద్వేషాల [సంగీతం] పోషించుచున్న
(47:26) బంధము దుఃఖము తప్పరరా [సంగీతం] రాగద్వేషాల పోషించుచున్న బంధము దుఃఖము [సంగీతం] తప్పరర శాశ్వత తత్వం అవ్వాలంటే సాధు సంఘమే [సంగీతం] సద్గతి రశ్వత తత్వం అవ్వాలంటే సాధు సంఘమే సద్గతి [సంగీతం] నరరా తత్వజ్ఞానం పై కోర్కె ఉన్నచో విరాగం ఉండాలి [సంగీతం] అన్యముపై తత్వజ్ఞానంపై కోర్కె ఉన్నచో విరాగం ఉండాలి అన్యముపై [సంగీతం]
(48:11) లోకం శాస్త్రం ఆబోధించే [సంగీతం] జీవన మార్గాన ఉండవలే లోకం శాస్త్రం ఆబోధించే జీవన మార్గాన ఉండవలే [పాడటం] [సంగీతం] యధాయోగ్యమే బహుభాగ్యమని [సంగీతం] సంతోషముతో నుండవలే యధాయోగ్యమే [సంగీతం] బహుభాగ్యమని సంతోషముతో [పాడటం] నుండవలే గురుశాస్త్రోక్త
(48:55) మార్గమున [సంగీతం] ఉద ఉద్వేగం వీడి సాగవలే గురుశాస్త్రోక్త [సంగీతం] మార్గమున ఉద్వేగం వీడి సాగవలే నిషిద్ధ [సంగీతం] కర్మల మానాలే మోక్ష శాస్త్రాన్ని చేబవునవలే [సంగీతం] నిషిద్ధ కర్మల మానాలే మోక్ష [సంగీతం] శాస్త్రాన్ని చేబవునవలే సద్గురు సద్గురు బోధను వింటుంటే [సంగీతం] [పాడటం] తిరుగే లేదింక మోక్షమే సద్గురు బోధను [సంగీతం][పాడటం] వింటుంటే తిరుగే లేదింక మోక్షమే [సంగీతం]
(49:42) కోర్కె తెచ్చిన ప్రశాంత మూర్తి ప్రాప్త విహారియ గురువంటే [సంగీతం] కోర్కె చచ్చిన ప్రశాంత మూర్తి ప్రాప్త విహారియ [సంగీతం] ఏ గురువంటే వేదాను మతం గురువాక్యం [సంగీతం] ముక్తి బోధయే గురునైజం వేదాను మతం గురువాక్యం ముక్తి బోధయే [సంగీతం] గురునైజం వాస్తవ దర్శక నారాయణ ప్రాంతి నివారక [సంగీతం] నారాయణ తృష్ణ వారక నారాయణ యణ
(50:28) ముక్షు [సంగీతం] సేవ్య నారాయణ సద్గురు రూపుడ నారాయణ సత్శిష్య [సంగీతం] బాంధవ నారాయణ శ్రీ రత్నంద నారాయణ సుజ్ఞానదాత నారాయణ వందనం [సంగీతం] వందనం నారాయణ నమో నమో నమో నారాయణ యణ వందనం వందనం నారాయణ [సంగీతం] నమో నమో నమో నారాయణ [సంగీతం]

No comments:

Post a Comment