Thursday, May 8, 2025

 

*చింత గింజలు* 

చింతపండు నుండి గింజలు వేరు చేసిన తరువాత వాటిని ఎండబెట్టాలి. బాగా ఎండిన గింజలు ఇనుప పాత్రలో వేసి దోరగా వేయించాలి. వేయించిన గింజలు రోట్లో వేసి దంచాలి. ఫోటోలో చూపించిన గింజలు అలా చేసినవి.
రాత్రి పడుకునే సమయంలో నాలుగు గింజలు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం అల్పాహారం కంటే ముందు వీటిని తినాలి.
1. మోకాలి చిప్ప వద్ద ఉండే కార్టీలేజ్ (గుజ్జు) అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
2. కిలో ఎనిమిది వందల రూపాయలు ధర ఉండే బాదంపప్పు కంటే రుచిగా ఉంటుంది.
3. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

అతి తక్కువ పెట్టుబడితో గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఉపాధి అవకాశంగా చేపట్టడానికి అనుకూలమైన చిన్ని పరిశ్రమ.
కార్టీ లేజ్ తగ్గిపోవడం వల్ల వచ్చే మోకాలి నొప్పులు ఇది వాడడం వలన వేగంగా నొప్పులు తగ్గుతాయి.🙏🇮🇳
Note:- సనాతన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో, గ్రామీణ ప్రాంత వాసులు అనుసరించిన, నేటికీ అనుసరిస్తున్న పద్ధతి.

✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩

No comments:

Post a Comment