#AskHR 110 | ఫేక్ ఫ్రెండ్‌ని గుర్తించడం ఎలా? | Hari Raghav | Square Talks
https://m.youtube.com/watch?v=_mqJJiZpWXU
హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఫేక్ ఫ్రెండ్ ని గుర్తించడం ఎలా అనే టాపిక్ మీద మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్ >> హలో >> ఫేక్ ఫ్రెండ్ ని గుర్తించడం ఎలా అనే టాపిక్ మీద వివరించండి సార్ >> రైట్ >> సో సహజంగా మనం సమాజంలో నివసిస్తున్నప్పుడు సో ఆల్ రిలేషన్స్ ఆర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఓన్లీ >> మ్ >> మనం అనుకుంటాం కదా రక్త రక్త సంబంధానికి చాలా విలువ ఉంటదేమో నిజంగా రక్త సంబంధం ఉంటదేమో అనుకుంటాం రక్త సంబంధం ఏమ ఉండదు. >> మ్ >> ఫ్రెండ్షిప్ వలనే వాళ్ళ మధ్య బాండ్ ఏర్పడుతది. కాకపోతే రక్త సంబంధికులు సామాజికంగా ఒక దగ్గర ఉండాలనేటువంటి ఒక ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఒక దగ్గర ఉండటం వల్ల వాళ్ళు కలిసి పెరుగుతారు కలిసి మాట్లాడుకుంటారు కలిసి అన్ని పంచుకుంటారు కాబట్టి సహజంగా ఫ్రెండ్షిప్ వాళ్ళకి డెవలప్ అవుతది. అయితే ఫేక్ ఫ్రెండ్ ని గుర్తించడం ఎలా అంటే ఇప్పుడు రక్త సంబంధీకులు ఫ్రెండ్ ఫేక్ అయినా కాకపోయినా కొన్ని విషయాల్లో మనం కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంటది సామాజికంగా ఉంది కాబట్టి బీయింగ్ ఆన్ ఎగసిస్టెన్షలిస్ట్ గా నేను ఏం చేస్తాను అవసరమైన ఉంచుకుంటాను లేకపోతే ఈవెన్ బ్లడ్ రిలేషన్ ఉన్నా ఏమాత్రం నేను కేర్ చేయను. బట్టు సామాజిక జీవులు సోషల్ బీయింగ్స్ అంటాం మనం వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఈ సెంటిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన వాటికి పెళ్లిళ్లప్పుడు మనవాళ్ళు రావాలి కదా మేనమామ వచ్చి బట్టలు పెట్టాలి మేనత్త మెట్టెలు పెట్టాలి ఇవేవో సెంటిమెంట్స్ ఉంటాయి అలాగే చనిపోయినప్పుడు కర్మకాండలకి వాళ్ళ ఆ ఇంటి పేరు వాళ్ళు రావాలి లేకపోతే ఆ ఆత్మ మోక్షం పొందదు అక్కడే ప్రేతాత్మల లాగా తిరుగుతూ ఉంటది. ఇట్లాంటి నమ్మటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే కష్టమైనా సరే రక్త సంబంధికులతో ఫ్రెండ్షిప్ >> కంటిన్యూ చేస్తూ ఉంటారు దాన్ని కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. మనిపులేట్ చేస్తూ ఉంటారు ఇట్లా జరుగుతూ ఉంటది. అది వదిలేస్తే మిగతా వాళ్ళని మనం ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాము. మిగిలిన వారు కూడా ఫ్రెండ్స్ ఎలా అవుతారు సహజంగా ఇక్కడ ఉన్న వారికి సిడ్నీలో అతను ఫ్రెండ్ అవ్వే అవకాశం లేదు. అలాగే వచ్చేసి బ్రెజిల్ లో ఉన్నటువంటి పర్టికులర్ విలేజ్ లో ఉన్నతను ఫ్రెండ్ అయ్యే అవకాశం లేదు. మ్ >> అంటే మనకి ఏదో ఒక విధంగా వాళ్ళకి యక్సెస్ ఉండాలి. >> అవును >> యక్సెస్ ఉన్న తర్వాతే మనకి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. >> అయితే ఫ్రెండ్షిప్ కి యక్సెస్ ఉన్నంత మాత్రాన అవుతదా అంటే తర్వాత ఆటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి. >> ఓకే >> కల్చర్ సిమిలారిటీ కూడా కొంత ఉండాలి కంప్లీట్ ఆపోజిట్ కల్చర్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం కష్టం అవుతది. ఆటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ మధ్య కొంత స్నేహ భావం ఏర్పడుతది లవ్ అండ్ ఎఫెక్ట్ ఇటువంటివన్నీ సో ఇలా ఏర్పడేటప్పుడు అంటే మనకు కంప్లీట్ ఛాయిస్ లేదు ఫ్రెండ్స్ ని చూస్ చేసుకునే కంప్లీట్ ఛాయిస్ లేదు >> ఉన్నవాళ్ళలోనుంచి సిమిలర్ ఆటిట్యూడ్ ఉన్నవాళ్ళని కొంతమందితో మూవ్ అవేటువంటి ఛాయిస్ మాత్రమే ఉంది. అది కూడా పరస్పరము అవతల వాళ్ళ అంగీకారం కూడా కావాలి. హలో పవన్ >> పవన్ మాట్లాడండి >> ఇప్పుడు ఆ ఇప్పుడు మన లేడీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మ్ >> మంచి మాటలు చెప్పాలి >> మ్ >> ఆ వాళ్ళకి ఏమాత్రం డిస్టర్బ్ అయినా కూడా ఆ పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు వస్తుంటాయి ఇలా చెప్తుంటారట >> ఉమ్ >> ఆ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎక్కువ మంది మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నా అంటే అంటే ఈ జనరేషన్ కదా నేటివ్ స్పీచ్ కావచ్చు 90 స్పీడ్స్ కావచ్చు >> మ్ >> వీళ్ళు ఎక్కువ మానంక సమస్యలు బాగా ఫేస్ చేసి చిన్న చిన్న దాన్ని కూడా తట్టుకోలేకపోవడానికి కారణం >> హ్మ్ >> అప్పట్లో ఆ లేడీస్ ప్రెగ్నెంట్స్ గా ఉన్నప్పుడు ఆ తాగుబోతు భర్తలు తిట్టడం కావచ్చు వరకట్నం కోసం వాళ్ళు ఎదుర్కున్న ఆ ట్రామా కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటారా సార్ అంటే నాకు అనిపించింది అది >> ఓకే రైట్ సో ప్రెగ్నెంట్ లేడీ డిస్టర్బ్ అయినంత మాత్రాన పిల్లలకి మానసిక సమస్యలు వస్తాయి అనేది సహయత్తుకం కాదు >> ఉమ్ శాస్త్రీయ కాదు సైంటిఫిక్ కాదు అయితే ప్రెగ్నెంట్ లేడీ డిస్టర్బ్ అవ్వడం వల్ల బిడ్డకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. డెఫినెట్లీ కొన్ని ఇబ్బందులు పెరుగుదరలో గాని వాటిలో ఇబ్బందులు అవి మానసిక సమస్య అంటే మానసిక సమస్య బిలీఫ్ సిస్టం ఏర్పడాలి బిలీఫ్ సిస్టం నుంచి వచ్చేది. అప్పటికీ ప్రెగ్నెంట్ లేడీలు ఉన్న బిడ్డకి బిలీఫ్ సిస్టం లేదు అఫ్కోర్స్ కొంత ఆ ఉలికి పడొచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ బయట ఉన్నంతగా ఉలిక్కి పడరు మనిషి జాగ్రత్త ఇది కూడా మీరు అర్థం చేసుకోండి మీరు చాలాసార్లు చెప్తుంటారు వాళ్ళకి చాలా పెయిన్ అవుతుంది. వాళ్ళకి పెయిన్ కావట్లేండి కొన్ని కొన్నిటిలో ఫ్రాయిడ్ కూడా కొన్ని కొన్ని ఫ్రాయిడ్ చెప్పినవి కూడా కొన్ని ఇల్లాజికల్ >> ఫ్రాయిడ్ ఏమంటాడంటే డెలివరీ అయ్యేటప్పుడు అది పెద్ద ట్రోమా పిల్లలకండి >> మ్ >> నో ట్రోమా ఎప్పుడు వస్తది తనకి ఒక బిలీఫ్ సిస్టం ఏర్పడి దానికంటే ఎక్కువ పెయిన్ వస్తదని తను ఆ బిలీఫ్ సిస్టం ప్రకారం తను విశ్వసిస్తున్నప్పుడు ట్రోమా >> ఓకే >> అలా కాకుండా అసలు బిలీఫ్ సిస్టం ఏం లేదు >> ఉమ్ హమ్ >> దట్ ఇస్ నార్మల్ ఫర్ దెమ >> మ్ >> పుట్టినటువంటి ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళకి నిన్నో మొన్నో మేము మాట్లాడుతున్నాం నేను జశం సార్ మాట్లాడుతున్నాం. కరోనా టైం లో నేను జోషమ్మ సార్ మేమందరం మా ఊరు వెళ్ళొచ్చు మిడ్ సమ్మర్ మే ఏప్రిల్ ఎండి మే ఆ విపరీతమైనటువంటి హీట్ అన్నమాట దారుణంగా హీట్ ఉంటది మ్ >> వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఆ వేడి ఎట్లా ఉందని మాట్లాడుకుంటా అమ్మో అంత వేడా సార్ అది ఇది అని మేము ఆ వేడిలో మేము పెరిగి వచ్చాము అన్నాను అంటే అతను అన్నాడు ఆ వేడిని మీరు తట్టుకున్నారు ఎందుకంటే అప్పటికి మీకు హైదరాబాద్ తెలియదు కాబట్టి >> హమ్ >> ట్రూ ఆ వేడి మాకు వేడి అనిపించలేదు అప్పుడు ఎందుకు అదే నార్మల్ మాకు >> ఓకే >> ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళకి అదే నార్మల్ మ్ >> రైట్ ఈ నార్మల్ ఏదైతే మనకి ప్రోగ్రామ్ అవుతదో దానికంటే హై లెవెల్ లో ఉన్నది ఈ నార్మల్ కూడా మారుతూ ఉంటది. ఉ >> దానికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ లో హై గాని లో ఉన్నది మాత్రమే మనకి ట్రోమాగా కనిపిస్తుంది ఒక అమ్మాయి ఇండోనేషియాలో ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నలుగురు అన్నలు ఒకటే చెల్లి చాలా డబ్బు ఉంది సిగరెట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆమెకు పెళ్లి అవ్వట్లేదు. ఎందుకు పెళ్లి అవ్వట్లేదు అంటే ఇండోనేషియాలో ఆమె చైనా నుంచి మైగ్రేట్ అయిన అమ్మాయి ఇండోనేషియాన్స్ తెల్లగా ఉంటారు. >> మనకంటే కూడా తెల్లగా ఉంటారు మ్ >> వాళ్ళ తెలుపు డిఫరెంట్ ఉంటది. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను నల్లగా ఉన్నాను అందుకనే పెళ్లి అవ్వట్లేదుంట >> అంటే అక్కడ వాళ్ళతో కంపేర్ చేసి ఆమె నల్లగా ఉంది. అలాగే ఇంకో అమ్మాయి ఇతోఫియా అని ఏదో ఉంది ఆ కంట్రీలో ఒక అమ్మాయి సైకాలజీ చదువుకుంటుంది బ్లాక్ గా >> నన్ను ఫాలో అవుతూ ఉంటది మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు చాలా మూడీగా ఉండి సార్ అని ఏదో పలకరిస్తే ఏంటమ్మా ఏమైంది అన్నట్టుగా నేను మాట్లాడాను ఇంగ్లీష్లో మాట్లాడుతాను స్టార్ట్ చేస్తాను చేసి చాలా నాకు డల్ గా ఉంది ఎందుకంటే తన బాయ్ఫ్రెండ్ తనని నువ్వు తెల్లగా ఉన్నావని ఆటిట్యూడ్ చూపిస్తున్నావని టిట్టెడ్ మ్ >> ఈ బ్లాక్ గర్ల్ ని తన బాయ్ఫ్రెండ్ తెల్లగా ఉన్నావ అని తిట్టాడు. ఈ తెల్లగా ఉన్న అమ్మాయి నల్లగా ఉన్నాను అందుకని నాకు పెళ్లి అవ్వట్లేదు >> ఓకే మన మధ్యలో ఉన్న మనకేమో ఇదేంటి ఈమె తెల్లగా ఉండటం ఏంటి ఈమె నల్లగా ఉండటమే అనిపిస్తుంది ఎందుకు వాళ్ళ నార్మల్ ఏదో దానినుంచి పోల్చుకుంటారు మనసు అనేది ఏదో ఒక స్టేబుల్ గా నార్మల్ ఉండాలి. >> దానినుంచి మాత్రమే పోల్చుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఆ కడుపులో ఉన్న బేబీకి నార్మల్ లేదు. అవును >> ఏది ఉంటే అదే నార్మల్ >> అక్కడ మనం వెళ్తే టండ్రా బౌలు ఉంటాయి ఆర్కిటిక్ అంటార్క్టిక్ లేకపోతే మన ఆ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి వెళ్ళామ అనుకోండి 5000 అడుగుల ఎత్తు 5000 మీటర్ల ఎత్తుకు పైకి వెళ్లి మనం చూసినట్లయితే 5000 అడుగులు ఒకడికి వెళ్తే అక్కడ కొన్ని జీవులు ఉంటాయి గొర్రెలు అవన్నీ ఉంటాయి >> మ్ >> యాక్ అవన్నీ ఉంటాయి వాటికి అది నార్మల్ >> మ్ >> వాటికి ఇవన్నీ తెలియదు రాజస్థాన్లో ఎండలు తెలియదు లేకపోతే విజయవాడ ఎండలు కూడా వాడికి తెలియదు కాబట్టి అది నార్మల్ గా అనిపిస్తుంది అట్లా మన బాడీ ఎట్లాగైతే నార్మల్ కి అలవాటు పడతదో అలాగే మనసు కూడా ఇంకా ఏర్పడలేదు కాబట్టి అది ఏది ఉందో అదే నార్మల్ కాబట్టి వాళ్ళకి ట్రోమా ఉండదు డెలివరీ ఇస్ నార్మల్ ఫర్ కిడ్ ఫర్ ఎవరీ కిడ్ దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రోమా >> ఓకే >> అయితే డెలివరీ క్రమంలో డాక్టర్ చేసేటువంటి మిస్టేక్స్ ఉంటాయి కదా సిజేరియన్ చేస్తూ కత్తిర పెట్టి కత్తిరించినప్పుడు తగలడం అవి కొన్ని గాయాలు అవుతాయి కాబట్టి >> కొంత పెయిన్ ఉంటది. >> ఆ తర్వాత మదర్ ట్రీట్ చేసేది ఉంటది కదా >> బేబీ చెప్పండి >> ఆ లేడీ >> ఆ చాలా సందర్భాల్లో ఫైట్ ఆర్ ప్లేట్ మోడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఫ్లూయిడ్స్ అటట్ అయినప్పుడు బేబీకి బహుశా ఏమన్నా మానిపి >> ఏమీ జర చాలా మంది అదే చెప్తారు నీ రక్తంలో నుంచి బేబీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతది. నువ్వు తినేది డైరెక్ట్ గా నో అట్లా వెళ్ళదు >> మ్ >> ఓకే >> అది ఎలా వెళ్తది ఫిల్టర్ చేసుకుంటది. డైరెక్ట్ గా మనం ఒక పైపులో నుంచి ఇంకో పైపు కనెక్ట్ చేసినట్టు బేబీకి వెళ్తే తల్లికి ఉన్న ఏంటి ఆ బ్లడ్ గ్రూప్ే బిడ్డకి రావాలి. >> ఒకసారి తండ్రిది వస్తది. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ నా మదర్ ది వేరు వేరే బ్లడ్ గ్రూప్ నా తండ్రిది నాది ఒకటి నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు డైరెక్ట్ గా మదర్ నుంచి వచ్చారు కదా ఆ బ్లడ్ నాకు వచ్చేస్తే నేను చనిపోతాను కదా >> అవును >> అది ఫుడ్ మాత్రమే ఫుడ్ >> దాంట్లోనుంచి తీసుకుంటది దాంట్లో నుంచి ఏది కావాలో అది అబ్సర్వ్ చేసుకుంటాం ఇట్లాగయితే మనం తిన్న మొత్తాన్ని మన బాడీ అబ్సర్వ్ చేయదు బెండకాయ కూర తిన్నాము దాంట్లో ఫైబర్ అంతా బయటికి పంపించేస్తది దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ ని ఏవో దానికి దానికి అవసరమైన తీసుకుంటది తీసుకుంటది బాడీ అలాగే బేబీ బాడీ కూడా >> అవసరమైన తీసుకు సకుంటది కాకపోతే చాలా వెరీ లిటిల్ బిట్ కొంచెం ఫుడ్ కొంచెం డిస్టర్బి రావచ్చు. రెగ్యులర్ గా ఉండే ఫుడ్ కంటే కూడా కొంచెం ఈ ఫ్లూయిడ్స్ ఉన్న ఫుడ్ రావచ్చు. >> అయితే డైజెస్టివ్ సిస్టం లోకి లేకపోతే ఇట్లా అంటే ఇంజెక్ట్ చేయకుండా మామూలుగా ఫిల్టర్ చేసుకునేది ఏదైతే ఉందో అది దానికి అవసరమైనవి తీసుకునే ఛాయిస్ ఉంటది. అందుకనే మనం విషము మనము నోటి ద్వారా తీసుకుంటే ఏమి కాదు కెమికల్స్ కాదు నేను చెప్పేది విషం >> విషం >> బ్లడ్ లోకి ఎక్కించినప్పుడు వెంటనే చనిపోతాం. ఇప్పుడు వేరే వాళ్ళ బ్లడ్ ని మనం హెచ్ఐవ వాళ్ళు హెచ్ఐవ ఓసిడ్ ఉన్నవాళ్ళు భయపడుతుంటారు. >> ఆ పానీపూరి అతనికి హెచ్ఐవ ఉంది అది కట్ అయ్యి పానీపూరిలో ఉండి అది తినేసి హెచ్ ఐవ వచ్చింది. >> తింటే హెచ్ ఐవ రాదు ఎంత రాంగ్ పర్సెప్షన్ తింటే డైజెస్టివ్ సిస్టం లోకి వెళ్తది అక్కడ చాలా పవర్ఫుల్ ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అవి ఆ బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి. >> మ్ >> రైట్ అలా కాకుండా బ్లడ్ లోకి ఎక్కించాలి. ఓకే అలా బ్లడ్ లోకి వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కించినా సరే ఇబ్బందే కదా >> కదా మామూలు వాటర్ ఎక్కించిన ఇబ్బంది కదా అందుకనే ఆ డిస్టల్ వాటర్ ఎక్కిస్తుంటారు డాక్టర్ కాబట్టి మనం డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళినప్పుడే ఇది వస్తది తప్ప బేబీకి కానీ మనం డైజెస్టివ్ సిస్టం తీసుకున్న గాన డైరెక్ట్ బ్లడ్ వెళ్ళదు >> కాబట్టి మదర్ డిస్టర్బ్ అయినంత మాత్రం పిల్లలకి మానసిక సమస్య వస్తదని లేదు చాలా మంది ఆడపిల్లలు ఆ లేబర్ ఉన్నవాళ్ళని చాలా టార్చర్ పెడతారు వాళ్ళు అలాగే పని చేస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ మంచి బిడ్డనే కంటూ ఏమీ లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఆ పిల్లల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి దానికి డైరెక్ట్ రిలేషన్ ఏ మాత్రం లేదు. రైట్ >> ఓకే >> రైట్ >> ఓకే >> రైట్ సో మనకి ఫ్రెండ్షిప్ లో కంప్లీట్ ఛాయిస్ లేదు లిమిటెడ్ ఛాయిస్ మాత్రమే ఉంది దాంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేస్తే చాలదు మనీష్ ని నాకు ఫ్రెండ్ గా కావాలని నేను కోరుకుంటే సరిపోదు మనీష్ కూడా నన్ను యక్సెప్ట్ చే >> ఇద్దరు బోత్ సైడ్ బోత్ సైడ్ నుంచి కావాలి. >> ఇప్పుడు ఒక షర్ట్ ఒక రెడ్ కలర్ షర్ట్ నాకు ఇష్టం అ వెళ్లి నాకు కావాలంటే సరిపోద్ది డబ్బులు పే చేస్తే చాలు. కానీ అట్లా కాదు ఇక్కడ ఆ షర్ట్ కి నేను నచ్చాల్సిన అవసరం లేదు ఇక్కడ >> కానీ ఫ్రెండ్షిప్ అట్లా కాదు వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళతో పాటు మనం ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? హలో >> హలో >> మాట్లాడండి >> నా పేరు ఉపేందర్ రెడ్డి >> మాట్లాడండి ఉపేందర్ >> ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఏదనా ఒక ప్రాబ్లం వచ్చి ఫలానా ప్రాబ్లం వచ్చింది ఈ సమస్య నుండి బయటికి రా అని నాకు డౌట్ అడుగుతారు సార్ >> డౌట్ అడిగినప్పుడు మీరు సేమ్ ఏ విధంగా అయితే లాజికల్ గా ఎక్స్ప్లనేషన్ ఇస్తారో నాకు అక్కడ ఉండే రీసోర్సని బట్టి >> నేను లాజికల్ గా వాళ్ళకి అక్కడ ఫీల్డ్ తో ఏం జరుగుతారో ఆ ఫీల్డ్ గా అక్కడ లాజికల్ గా థింక్ చేసి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తా సార్ ఆన్సర్ ఇస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వదు సార్ వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి నచ్చినట్లుగా గా చెప్తాడేమో అనుకొని నాకు అడుగుతారు సార్ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ గాని మా రిలేటివ్స్ గాని ఇట్లా అడిగితే నేను ఆ విధంగా వాళ్ళకి చెప్పనప్పుడు నేను లాజికల్ గా థింక్ చేసి చెప్తా సార్ కానీ వాళ్ళకేం నచ్చదు నా టైం వేస్ట్ అయిపోద్ది అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వదు సార్ కన్విన్స్ నవ్వునప్పుడు లాస్ట్ కి నేను అనవసరంగా వీళ్ళకి చెప్పి వీళ్ళకి అర్థం కాలేదే నేను చెప్పింది ఏమని నేను కొంచెం కోపం వచ్చిద్ది సార్ నాకు కోపం వచ్చిద్ది ఇంకా మూర్ఖులకి ఎంత చెప్పిన అర్థం కాదు అనుకొని మళ్ళా కొంచెం డిప్రెషన్ లేక వెళ్ళిపోతాను ఇదే ఒక 10 మినిట్స్ అంతే సార్ అంతకు ముందు ఏమ ఉండదు ఈ సమస్య అయ్యేలాగా సర్ బయటికి రావాల్సింది >> ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఎందుకు చెప్తున్నారు మీకు నేను 7500 గంట పే చేస్తే తప్ప చెప్పట్లేదు. >> మరి మీరు ఎందుకు ఫ్రీగా చెప్తున్నారు ఆలోచించండి >> ఫ్రీగా చెప్పేది ఏది పని చేయదు >> ఓకే సార్ >> రైట్ నేను ఇదే మొత్తం మీకు ట్రైన్ లో పక్కన పరిచయమై మొత్తం వివరిస్తే దీంట్లో 1% కూడా మీకు పని చేయదు ఓకే >> అండ్ మీరు కౌన్సిలింగ్ తీసుకున్నది మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు తప్ప ఇతరులను మార్చడానికి కాదు. నేను కూడా మార్చలేను ఇతరులని >> నేను చెప్పిన వాళ్ళు వినరు కాబట్టి వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఓ చెప్పేసే ప్రయత్నం చేయండి వాళ్ళకి వాళ్ళకి మీకున్న అవసరాన్ని బట్టి >> వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలనుకుంటే చేయండి లేకపోతే చెప్పేసి పక్కకు ఉట్టండి కానీ మీరు చెప్పింది నిజమే కాబట్టి యక్సెప్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు అంటే మీకు నిజమే లేదని తెలుసు ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగజస్టెన్ష ట్రూత్స్ కదా అటువంటప్పుడు వాళ్ళు ఎలా మీరు యక్సెప్ట్ చేస్తారు వాళ్ళ డాగ్ వేరు మీ డాగ్ వేరు కాబట్టి ఆ ఏది కరెక్ట్ అనే దాంట్లోకి వెళ్ళొద్దు నేను చెప్తుంటాను ఎప్పుడు ఏది కరెక్టో నేను చెప్పట్లేదు నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నాను అది కూడా ఎవరికి డబ్బులు ఇచ్చింది వాళ్ళకి డబ్బులు లేకుండా అడిగితే ట్రై చేస్తాను నువ్వు వింటే వింటారు లేకపోతే లేదు లేకపోతే నాకు తెలియదు పో అంటాను కాబట్టి అనవసరంగా మనక ఏంటంటే ఫస్ట్ ఏదనా ఒకటి నేర్చుకోగానే అందరికీ చెప్పేయాలి అనిపిస్తది ఆ స్థాయిని దాటి తెలిసినా సరే హుందాగా లేకపోతే నింపాదిగా ఉండేటువంటి స్థాయికి మనం చేరుకోవాలి. తెలిసిన వెంటనే అందరికీ నా పాండిత్యం చూపించాలి అనుకుంటే సమస్య వస్తుంటది. కాబట్టి ఆ మెచూరిటీకి రావాల్సి ఉంటది. ఇతరులను ఎవరూ బాగు చేయలేరు జీసస్ క్రైస్ట్ బాగు చేయలేకపోయాడు గౌతమ బుద్ధుడు బాగు చేయలేకపోయాడు కార్ల్ మార్క్స్ బాగు చేయలేకపోయారు ఎవరు చేయలేకపోయారు. మీరెంతని నేను ఎంత చెప్పండి >> కాబట్టి బాగు చేయడం అనేది లేదు పీపుల్ డోంట్ ఆస్క్ క్వశన్స్ పీపుల్ ఆస్క్ కన్ఫర్మేషన్స్ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలి వాళ్ళు నమ్ముతారు బలంగా ఆన్సర్ వాళ్ళకి కావాలి అది మీ దగ్గర నుంచి అడుగుతున్నారు. యక్సెప్ట్ చేస్తే మీరు అది చెప్తే ఓకే చెప్పకపోతే ఇగ్నోర్ చేస్తారు. ఒక అమ్మాయి అడిగింది నన్ను ఎప్పుడు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఫ్యాకల్టీగా చేస్తున్నాం విజిటింగ్ ఫ్యాకల్టీగా 2008 లో సార్ దేవుడు ఉన్నాడా అని అడిగింది. ఎందుకు అడుగుతావ అమ్మా ఇప్పుడు నేను ఉన్నాడు లేడు అంటే మానేస్తావా మానేయవు ఉన్నాడు అంటే దాన్ని పట్టుకొని కన్ఫర్మేషన్ తోని మరింత బలపరుచుకుంటావ్ కాబట్టి నీకు క్వశ్చన్ లేదు యాక్చువల్ గా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావ్ అప్పుడు మాత్రమే క్వశ్చన్ వస్తుంది లేదు అనుకున్న వాళ్ళకి క్వశ్చన్ ఉన్నాడా లేదా అని అడగలే ఇక ఆమెకు ఉన్నాడు అని నమ్ముతుంది స్టిల్ తనకి ఏం కన్ఫర్మేషన్ దొరకట్లేదు కాబట్టి తన నమ్మకాన్ని మరింత బలపరుచుకోవడం కోసం ఆమె క్వశ్చన్ వేసింది. >> అలాగే మీ అనంతపూర్ వచ్చినప్పుడు నేను ఒక స్వామీజీ వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ళు మొక్కాడు అవన్నీ చేశడు అన్నప్పుడు నేను పోస్ట్ పెడితే చాలా మంది అడిగారు స్వామీజీ ఎందుకు కాళ్ళు మొక్కుతాడు అంటే నేను అది ఆల్రెడీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను. అది రెండు రకాలుగా ఉంటది ఒకటి తను గొప్ప తను గొప్పవాళ్ళ గొప్పవాళ్ళని అనుకున్న వాళ్ళకి మొక్కుతారు లేదంటే తను గొప్పవాడిని చాలా సింపుల్ వాళ్ళక కూడా తక్కువ వాళ్ళకి కూడా నేను మొక్కుతున్నాను అని కూడా మొక్కుతారు అది వేరే విషయం పక్కన పెడితే స్వామీజీలు మీ మాట ఎందుకు వింటారు స్వామీజీ నా మాట వినటానికి రాలేదు నేను ఏదో చెప్పేది వింటారు వాళ్ళు చెప్పేదానిి నాది ఒకటే అయితే మీ సైకాలజిస్ట్ులు కూడా మేము చెప్పేదే చెప్తున్నారు అంటారు. లేదనుకోండి ఇగ్నోర్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా తమ మారటం కోసం ప్రశ్న అడగటం లేదు. కన్ఫర్మేషన్ >> తన కన్ఫర్మేషన్ తను ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అడుగుతున్నారు. అందుకని అడిగారు కదా అని ఓ మనం సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకి నిజమైన ప్రశ్న ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ గా అయితే అది ఇంకా ఇంపార్టెంట్ ఒకసారి నేను ఒక అమ్మాయి సెల్ ఫామ్ చేసుకుంటది తన కంపల్షన్స్ లో పాటుగా చిన్న పిల్ల 19 ఇయర్స్ గర్ల్ ఆమెను ఏదో ఒక విధంగా ఒప్పించి ఆఫీస్ కి తీసుకొచ్చారు. నేను లేట్ అయితే అమ్మాయి వెళ్ళిపోతది తొందరగా రండి సార్ అని ఫోన్ చేస్తే నేను 8:30 అప్పుడు బాగా స్కూల్స్ రష్ ఉండే టైం నేను వెహికల్ మీద వస్తూ ఉన్నాను వస్తుంటే నాకు కాల్ వచ్చింది. భీమవరం నుంచి ఒక ఆవిడ అడిగింది సరే అర్జెంట్ మాట్లాడాలి సార్ నేను అంది సరేనమ్మా నేను మళ్ళీ చేస్తానని ఆ ట్రాఫిక్ లో వెహికల్ పక్కకు తీసుకొని కాల్ చేశాను. ఏంటి కాల్ చేస్తే ఆమె అంటుంది ఆమె థర్డ్ క్లాస్ చదువుకునే మనవరాలు స్కూల్ కి వెళ్ళనంటుంది. అదేంటమ్మా అర్జెంట్ అన అది అర్జెంట్ సార్ స్కూల్ టైం అయిపోతుంది అంటున్నా అది ఆమెకి అర్జెంట్ కదా కాబట్టి ప్రశ్నలు అడిగారు కాబట్టి అన్ని ప్రశ్నలు ఈక్వల్ గా మనం చూడాల్సిన అవసరం లేదు మనం దాన్ని అంచనా వేసుకుని నిజంగా వీళ్ళకి అవసరమైతే చెప్పే ప్రయత్నం చేస్తాం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు చాలా అర్జెంట్ అనో చాలా ఇంపార్టెంట్ అనో చాలా మంది వెళ్తే నాకు అర్జెంట్ గా నేను మాట్లాడాలి సార్ అంటారు. వాళ్ళకి ఏం అర్జెంట్ ఉండదు ఏమ మునిగిపోయేది లేదు తీరా చూస్తే ఇంకోటి ఏదో అడుగుతారు. ఇది ఎట్లా అది ఎట్లా అంటారు ఇక్కడ అర్జెంట్ ఏమ లేదు. సో కాబట్టి ఆ అంచన మీరు వేసుకోవాలి అడిగిందే తడువుగా చెప్పాల్సిన అవసరం లేదు రైట్ >> ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే సార్ >> సో ఆ ఆ కంప్లీట్ ఛాయిస్ లేదు లిమిటెడ్ ఛాయిస్ అండ్ అవతల వాళ్ళు కూడా అయితే ఫేక్ ఫ్రెండ్ అవునా కాదా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఫ్రెండ్స్ ఉంటారా? మనం రియల్ గా ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తామా మనల్ని ఏదైనా సరే ఫస్ట్ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి నేను రియల్ ఫ్రెండ్ అయితే దెన్ నాకు బయట రియల్ ఫ్రెండ్స్ ఉంటారు >> మ్ >> ఎవరికి వాళ్ళు సెల్ఫ్ బయాహాసడ్ గా నేను రియల్ రియల్ అనుకున్నప్పుడు మోసపోయే అవకాశం >> మీ నుంచే మీరు మోసపోతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ నుంచి కూడా మోసపోతారు >> అవును >> కదా నేను రియల్ కాదు నేను రియల్ ఫ్రెండ్ ఎవరికీ కాదు ఈ భూమిమీద రియల్ సైకాలజిస్ట్ కాదు కాదు రియల్ ఫాదర్ ని కాదు మదర్ ని రియల్ ఆ హస్బెండ్ ని కాదు నేను నాకోసం నా భార్యను పెళ్లి చేసుకున్నాను. >> నాకోసం పిల్లలుగా అన్నాను నాకోసం నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను. నాకు ఇబ్బంది అయితే కౌన్సిలింగ్ బ్రేక్ చేసుకుంటాను కదా >> మ్ >> నా భార్యతో కూడా బ్రేక్ చేసుకుంటాను కదా ఇబ్బంది అయితే >> మరి రియల్ కదా రియల్ ఉండదు. ఉమ్ >> రైట్ సో అటువంటప్పుడు నేను రియల్ గానే నాకే సాధ్యపడినప్పుడు నా ఫ్రెండ్ కి ఎలా సాధ్యపడుతది >> నాతో ఉండేటువంటి వ్యక్తికి ఆ ఫేక్ కాకుండా రియల్ గా ఉండేటువంటి ఆ ప్రవర్తన ఎలా సాధ్యపడుతది నేను ఎలా ట్రై చేసినా నేను రియల్ గా ఉండలేదు ఎందుకంటే పరిస్థితులు మారుతాయి ఒక రకంగా ఉండదు ఈరోజు చాలా తీయగా ఉంది ఫ్రెండ్షిప్ రేపు వగరిగా ఇల్లుండ చేదుగా ఆ తర్వాత కారంగా రకరకాలుగా మారిపోతది కదా మారిపోయేటప్పుడు నేను మారిపోతున్నాను. రైట్ నా సెల్ఫ్ మారుతుంది. నా బిలీఫ్ సిస్టం మారుతుంది. థాంక్ గాడ్ అట్ లాస్ట్ ఐ హావ్ ఏ సెల్ఫ్ ఐ స్టాండ్ ఆన్ టు ఆల్ సెల్ఫ్స్ అని కనీసం ఒకటన్నా ఉంది కానీ నేను రకరకాలుగా చెప్తున్నా మార్నింగ్ ఒక విధంగా చెప్పాను మధ్యాహ్నం ఇంకో విధంగా సాయంత్రం ఇంకో విధంగా చెప్పాను. అందరూ అంతే చెప్తారు కానీ నేను స్టేబుల్ ఉన్నాను స్థిరంగా ఉన్నాను నేను మారలేదు నేను మారలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హలో >> సార్ నా పేరు మధు సార్ >> మాట్లాడండి మధు గారు >> సార్ ఇప్పుడు నిద్ర అనేది రెస్ట్ మోడ్ లో ఉంటే మన శరీరక అవసరమా అని అర్థమయింది కానీ అందులో నిద్రలో వచ్చే కలలు >> అసలు శారీరక అవసరమా మానసిక అవసమా అని >> కలలు అనేవి డ్రీమింగ్ అది అది డే టైం కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని డే డ్రీమింగ్ అంటారు కలలు అనేది ఆ బ్రెయిన్ లో జరిగినటువంటి ఆ సేవ్ అయినటువంటి వాటిని ప్రాపర్ గా ఒక సిస్టమాటిక్ వేలో అడ్జస్ట్ చేసుకుంటానికి ఒకటి రెండు ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక సినిమా పాతకాలం నాడు ఏముండేదఅంటే సినిమా ఫిలిం ఉండేది. ఆ ఫిలిమ ని మళ్ళీ రీ వెనక్కి తిప్పేటప్పుడు లైట్ వేస్తే ఆ ఫిలిం అంతా కూడా సినిమా రివర్స్ లో పడతది కదా అలా మన బ్రెయిన్ లో ఉన్న ఫ్లూయిడ్స్ో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కణాలు తనని తను రిపేర్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ డేటా ఉంటది కదా ఆ డేటా మనకి ఆ యొక్క డ్రీమ్ లో కనిపిస్తూ ఉంటది. దాంట్లో మళ్ళీ మనకు మన యొక్క బిలీఫ్ సిస్టమ అండ్ రూమ్ టెంపరేచర్ ఆక్సిజన్ లెవెల్ వీటన్నిటిని బట్టి దాంట్లో కొన్నిటిని మనం వెంబడిస్తాం కొంతకాలం దానికి ఏం అర్థం ఉండదు ఆ టైంలో కొంత వెంబడించినప్పుడు దానికి ఒక కలక ఒక మీనింగ్ వస్తుంది. ఉదాహరణకి రాండమలీ డాగ్ అనేది నిద్రలో ఉండగా నా ముందు నుంచి పాస్ అయింది అనుకుందాం మనసులో కళ్ళు మూసుకున్నాను కాబట్టి మనసులో పాస్ అయింది. ఆ డాగ్ నాకు ఏం మీనింగ్ లేదు భయం లేదు భక్తి లేదు ఏమీ లేదు అనుకోండి వెళ్ళిపోతాది. ఈలోపు పీకాక్ వెళ్ళింది పీకాక్ అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి నా మనసు దాన్ని వెంబడిస్తది కొంచెం ఈలోపు టైగర్ లేకపోతే హైనా వెళ్ళింది హైనా అంటే నాకు చాలా భయం అనుకుందాం వెంటనే ఇక దానికి తగ్గట్టుగా శరీరం మారుతది దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఏంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి దాంతోనే ఆ బ్యాడ్ డ్రీమ్ వస్తూ ఉంటుంది. అట్లా ఆ రాండమ గా జరిగే దాంట్లో కొన్ని మన మనసు ఫాలో అవ్వడం వల్ల ఆ డ్రీమ్స్ మనకు వస్తున్నాయి. ఆ వాటి పట్ల ఏ విధమైనటువంటి మనకు భయాలు గాని ఇష్టాలు గాని లేనప్పుడు ఆ ఇంటెన్సిటీ డ్రీమ్స్ వస్తాయి బట్ ఆ ఫాలో అయ్యే ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంట >> ఓకే >> సార్ అంటే లోపల ఉన్నటువంటి డేటా అడ్జస్ట్మెంట్ చేసే క్రమంలో మనకు నచ్చినవేమో ఫాలో అవుతాం నచ్చినవేమో భయపడుతూ ఉంటాం ఆ విధంగా జరిగే వాటిని కలలు మిలిటమైనవి కష్టమే అలా అనుకోవటప్పుడు >> ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ అన్ని కలలే రాండమ్ గా వెళ్ళిపోతే అన్ని గుర్తుండవు కొన్ని కొన్ని మనం ఎక్కువ ఫాలో అయినప్పుడు దాని తర్వాత మనకు మెలుకు వస్తే గుర్తుంటాయి రాండమలీ పోతూ ఉన్నాయి అంతే జరుగుతూ ఉంటాయి మేఘాలు ఆకాశంలో వెళ్తుంటే రాండమ షేప్ ఫామ్ అవుతూ ఉంటది పోతూ ఉంటది ఎట్లా పోతుందో సేమ్ అంతే ఓకే >> లేచే టైంలో మనం గుర్తున్న వరకు >> ఆ లేదా సడన్లీ మెలిపో వచ్చినా సరే గుర్తుంటది అది లేదా తెల్లవారు తెల్లారు జామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. ఎందుకంటే తెల్లవారు జామునే కలలు ఉంటాయి ఎందుకంటే అప్పుడు లేసే ముందుదే గుర్తుంటది మనకి >> మిడ్నైట్ అది గుర్తుండదు సడన్ మెలుకు వస్తే తప్ప అది గుర్తుండదు. అట్లా >> ఓకే >> ఓకే రైట్ >> థాంక్యూ ఓకే సార్ థాంక్యు >> సో నేనే ప్రూఫ్ ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాను >> అవసరం వీలైంత వరకు చేస్తాను అది కూడా నా అవసరం కోసం నేను ఎందుకు మిగతా వాళ్ళతో మోసం చేయకుండా ఉంటున్నాను అంటే మోసం చేయకుండా ఉండటం వల్ల మోర్ బెనిఫిట్ అవుతది మీతోని అది కూడా ఒకవేళ అది కూడా నా అవసరమే >> మోసం చేస్తే లెస్ బెనిఫిట్ అవుతుంది ఇక్కడ చట్టం ఉంది ఇవన్నీ ఉంది మిమ్మల్ని కంఫర్ట్ ఎందుకు చేస్తున్నాను మీ కంఫర్ట్ చేస్తే మీరు నన్ను కంఫర్ట్ చేస్తారు నాకు ఇబ్బంది కలిపించారు. >> అవును >> రైట్ ఆ పాలు చేపే ముందు ఆవుకి దూడను వదులుతారు >> దూడ లేదు ఒకసారి దూడ చనిపోతుంటుంది. >> తావుడు పెట్టి చాలాసేపు దాన్ని కంఫర్ట్ చేస్తారు. అసలు ఆవుకి ఎందుకు తవడు పెడుతున్నారు అంటే అది మర్చిపోయి తన పాజిటివ్ ఫీల్ వస్తే పాలు పితుక్కోవచ్చు >> ఆ >> కదా అన్ని అంతే అన్ని బంధాల్లో అంతే అవును ఎట్లాగైతే మనము పాలు చేపేలాగా చేస్తున్నామో >> సేమ్ అలాగే మన ఫ్రెండ్స్ ని మన రిలేటివ్స్ ని వీళ్ళని చేస్తూ ఉంటాం >> అవును >> మనం ఎలా అయితే చేస్తున్నామో మనల్ని కూడా వాళ్ళు అలాగే చేస్తారు >> ఉమ్ >> రైట్ సో వాళ్ళు కూడా ఏంటి బాబుగారు రాజుగారు అదని ఇదని ఎందుకు వాళ్ళకి ఏదో అవసరం ఉంది >> అవును లేకపోతే ఎందుకు అంటారు అట్లా మ్ >> కదా సో ఏదో అంటున్నారు ఎక్కువ చేస్తున్నారు ఓవర్వెల్మింగ్ గా చేస్తున్నారు అంటే చేయనివ్వండి వాళ్ళ అవసరం ఉంది అని మన అంటే రైట్ ఆ రంగా పక్కన పెట్టండి. ప్రూఫ్ ఫ్రెండ్ కాదా కాదు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి కొంచెం బుట్టలో వేస్తున్నాడేమో అని కొంచెం జాగ్రత్తగా మనం ఎలా గుర్తించాలంటే మోర్ ప్లీజింగ్ చేస్తున్నాం అంటే మోర్ డేంజర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. >> మోర్ ప్రామిస్ చేస్తున్నాం అంటే మోర్ డేంజర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉ >> లేదా అంతే అన్నాను అనుకోండి అతను ట్రూ ఫ్రెండ్ అని కాదు అతను మోసం చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే >> నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసపోయే అవకాశం >> నమ్మించే వాళ్ళు ఎక్కువగా మోసం చేసే అవకాశం మ్ >> నీకు నేను జీవిత కాలం తోడు ఉంటాను నువ్వు లేకపోతే నాకు ఏమి తోచదు అది ఇది అని అంటున్నాను అంటే ఆ అమ్మాయి తొందరగా మోసపోతుంది. ఆ అమ్మాయి కూడా అంతే మీరు అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు మీరంటే నాకు ఇది అది అని చెప్తుంది అంటే ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఫేక్ ఫ్రెండ్ ని ఎలా గుర్తించాలిఅంటే ఓవర్వెల్మింగ్ బిహేవ్ చేస్తున్నారా అంటే నార్మల్ సమాజంలో ఒక్కొక్క సమాజం ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చర్ ఆంధ్రాలో ఒక విధమైన కల్చర్ చూపించడంలో ఆ మీరు గారు సార్ గారండి ఇట్లాంట >> తెలంగాణలో అంత ఎక్కువ ఉండదు కొంచెం షార్ప్ రాజస్థాన్లో ఇంకో విధంగా అలాగే పార్ కార్పొరేట్ దాంట్లో చాలా నవ్వుకుంటా ప్లీజింగ్ గా మాట్లాడుతుంటా మార్కెటింగ్ అలా కాకుండా నాలాంటి కౌన్సిలర్స్ అలా ఏమ ఉండదు. మోటివేషన్ స్పీకర్స్ చాలా నవ్వుతూ వచ్చిన వాళ్ళని పలకిస్తారు నేను సీరియస్ రోజు సారుస్తారు సీరియస్ గా ఉంటారు ఒక రిసెప్షని నవ్వుతూ మాట్లాడారు అందరూ అలా మాట్లాడరు కదా సో కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ కల్చర్ ఇవన్నీ కలిపి ఈ లెవెల్ అని మనకు అర్థం అర్థమైనప్పుడు దానికంటే ఎక్కువ చేస్తున్నారు అనుకోండి ప్లీజింగ్ చేస్తున్నారు. దెన్ మనం అంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ నార్మల్ ఎంత ఉంటది ఒక అమ్మాయి ఒక నేను కంప్యూటర్ వర్క్ ఇచ్చాను మల్టీమీడియా నేను ఫ్యాకల్టీగా ఉన్నాను అడ పిల్లలుందరూ చేస్తున్నారు. వీళ్ళ ఏం చేస్తారు అప్పట్లో ఆర్కూట్ అని ఉండేది Facebook లైవ్ అది చూసి చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు నేను ఏదో అంటాను క్లాస్ వర్క్ తప్ప ఏది ఓపెన్ చేయకూడదు అని గట్టిగా ఒక స్టేట్మెంట్ చేస్తాను >> చేసినప్పుడు వాళ్ళు వేరేది ఓపెన్ చేసిన వాళ్ళకి ఒక సెకండ్ లో ఐదర్ ఉలికబడి ఇట్లా చూడటమో ఏదో ఉంటది >> అవును ఎంతో కొంతో అంతకంటే ఫాస్ట్ ని చూశారు >> మ్ >> అంటే సంథింగ్ >> లేదు ఆమె చూడట్లేదు అయినా సరే మెల్లగా ఇట్లా తిరిగి చూస్తారు >> మ్ >> అంటే అక్కడఏదో డిప్రెషన్ ఏదో ఉంది లేకపోతే డిస్రెస్పెక్టో ఏదో కేరే చేయట్లేదు అంటే మనం ఎప్పుడూ ఒక ఒక బెంచ్ మార్క్ ఉంటుంది నా బిహేవియర్ ఒక అది కూడా ఫిక్స్డ్ ఉండదు మనీష్ కి ఒక బెంచ్ మార్క్ ఉంటది మహేష్ కి ఒక బెంచ్ మార్క్ మహేష్ బిహేవియర్ ఒక బెంచ్ మార్క్ మహేష్ మనీష్ లాగా చేస్తున్నాడు అనుకోండి సంథింగ్ ఇస్తే >> మహనీష్ అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు సంథింగ్ మనిషికి ఒక బెంచ్ మార్క్ >> నార్మల్ లేదా మనీష్ మహేష్ లాగా చేస్తున్నా సరే సంథింగ్ ఇస్తే కదా కాబట్టి మనం ఒక సమాజంలో ఒక బెంచ్మార్క్ నార్మల్ బిహేవియర్ ని దాటి మనల్ని చేస్తున్నారు. ఇక్కడిదాకా వచ్చి దించుతాను ఇంటిదాకా వచ్చి కూడా లోపలికి తీసుకెళ్తా అంటున్నాడు. అంటే ఏదో సంథింగ్ లేదా అస్సలు పట్టించుకోవట్లేదు అంటే సంథింగ్ ఏదో >> కాబట్టి మనము ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో అటో ఇటో ఉన్నప్పుడు మనం కొంత అలర్ట్ అయినట్టయితే సరిపోతుంది అది ఫేక్ రియల్ మేటర్ కాదు. దేర్ ఆర్ నో ఫేక్ ఫ్రెండ్స్ నో రియల్ ఫ్రెండ్స్ నేను ఫేక్ ఫ్రెండ్ ని కాదు రియల్ ఫ్రెండ్ కాదు అలాగే నాకు ఉండే ఫ్రెండ్స్ కూడా రియల్ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ ఉండరు. వాళ్ళ దాకా వచ్చినప్పుడు ఏదనా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆ రియల్ ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తారు ఏ ఇబ్బంది కలగనప్పుడు ఫేక్ ఫ్రెండ్స్ కూడా మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి ఎవరి కోసం వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం కొంతమందిని ఫేక్ ఫ్రెండ్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఎలా కొంతమంది ట్రూ ఫ్రెండ్స్ ట్రూ లవ్ >> మ్ >> ట్రూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ట్రూ హస్బెండ్ వైఫ్ ఇట్లా ఉండదు. అదే మనం చేసే పొరపాటు >> మనకి వీడియోలో వాటిలో పెట్టేస్తుంటారు ఈ లక్షణాలు ఉంటే ప్రేమించట్లేదు వేరే వాళ్ళని ఎవరినో ఇష్టపడుతుంది >> అవును >> నువ్వు కిస్ చేస్తే కళ్ళు మూసుకోవట్లేదు అంటే ఇన్నీ ఉండవు అవే >> మ్ >> అసలు ఎవరు నిన్ను ప్రేమించరు >> నువ్వు అసలు ఎవరిని ప్రేమించడం బ్రమలో ఉంటుందో వాళ్ళు కూడా బ్రమలో ఉంటారు బ్రమ తొలిగిపోగానే వెంటనే అటాక్ చేయడం మొదలు పెడతారు. >> ప్రేమికులే కొట్లాడుకుంటారు బయట వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం ఏముంది >> ఓకే >> ఒకతను తన గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేశరు. ఒకటే సెషన్ లో మారిపోయింది అతను మొత్తం ఇప్పుడు కరోనా ముందు కరోనా టైం అతను ఒకటే చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది సార్ అన్నాడు. ఆ అమ్మాయి మోసం చేయకపోతే నువ్వు మోసం చేసేవాడివి >> ఉమ్ >> అలా ఇలా అన్నాడు మొత్తం లాజికల్ వివరించినప్పుడే సిషన్ ఇంకేం తీసుకోలేదు. టెక్నికాలిటీస్ ఏమ లేవు అది అతను ఏదో ఇప్పుడు సివిల్స్ ఏదో ప్రిపేర్ అవుతా >> ఓకే >> మొత్తం వివరించాను కంప్లీట్ అర్థమే దాని నుంచి అయింది >> మ్ >> రైట్ కాబట్టి మనం భ్రమల్లో ఉంటూ ఇతరులు కూడా అలాగే ఉంటారు అనుకొని భ్రమ పడినట్లయితే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలు పెరుగుతాయి. >> వాళ్ళని కూడా మనం మోసం చేసే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ట్రూ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ అంటూ ఉండరు ఫ్రెండ్స్ ఉంటారు కో హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అందులో కొంతమందితోన అవసరం మేర ఫ్రెండ్షిప్ ఏర్పడింది మనం ఏం చేసాము ట్రూ ఫ్రెండ్ అనుకొని అమెరికా చుట్టూ తిరిగాం అమెరికా ఏం చేసింది పాకిస్తాన్ >> మ్ >> ఎప్పుడు మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి తన గవర్నమెంట్ పడిపోతదన్న అమెరికా కోసం మన్మోహన్ సింగ్ ఆ తన అణు ఏదో సం ఒప్పందం గురించి చేసుకు >> ఇది బివి గవర్నమెంట్ దగ్గర నుంచి మన విధానం మారింది. మ్ >> అంతకుముందు మనము న్యూట్రల్ ఉండేవారు ఏ సైడ్ తీసుకునేవాళ్ళం వన్స్ పివి నశరావు వచ్చిన తర్వాత తర్వాత మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఈ రైట్ ఐడియాలజీ ఉన్న బిజెపీ వచ్చిన తర్వాత అమెరికా సైడ్ కి అతి ఎందుకు చైనా మీద ఉన్నటువంటి వ్యతిరేకత >> మ్ >> చైనా ఎందుకు మీరు ఎందుకు వ్యతిరేకత చైనా పాకిస్తాన్ పాకిస్తాన్ చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇండియాకి అవసరమైతే చెక్ పెట్టడానికి పాకిస్తాన్ >> పాకిస్తాన్ చైనాకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇండియాకే >> చైనాకి ఆపోజిట్ గా అమెరికాని మనం చేస్తే మనం ఒక పెద్ద దేశం మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ మనం ఒకడికి ఒక బానిసగా ఉండటం ఏంటి పాకిస్తాన్ ఉండొచ్చు బంగ్లాదేశ్ ఉండొచ్చు శ్రీలంక ఉండొచ్చు లేకపోతే ఇంకోటిఏదో చిన్న చిన్న దేశాలు ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్ కూడా ఉండొచ్చు మనది ఆర్థిక వ్యవస్థ నాలుగోదేమో అయింది మూడోది అవుతదంట >> అవును >> అంత పెద్ద మార్కెట్ పోయి అమెరికాకి ఓడికాయలు చేస్తే చైనాని ఏదో చేస్తామ అనుకుంటే అమెరికా లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చింది కదా >> వెంటనే ఏం చేసుకున్నాం సర్దుకొని మళ్ళీ రష్యా చైనాతో ఫ్రెండ్షిప్ నిన్నటిదాకా చైనీస్ ప్రొడక్ట్ ని గో బ్యాక్ కానీ మన లేకపోతే అదేంటి బ్యాన్ చేసాం కదా బాయ్కాట్ చైనాస్ >> మ్ >> మొత్తం అన్ని చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఎవరు ట్రూ చైనా కూడా మనకేం ట్రూ కాదు రష్యా కూడా ట్రూ కాదు ఎవరు ట్రూ ఉండరు అనే విషయం తెలుసుకోవాలి. >> గతంలో మన విధానం అదే ఉంది కానీ ఇప్పుడు ట్రూ ఫ్రెండ్షిప్ ఒక ఆర్గనైజేషన్ ఆ ఇప్పుడు చెప్తే నవ్వు వస్తది. >> హమ్ ఇప్పుడు అందరూ బిజెపి సపోర్టర్స్ లేకపోతే రైట్ వింగ్ వాళ్ళు హిందుత్వ వాళ్ళు మోడీని విపరీతంగా తిడుతున్నారు హేలం చేస్తూ ఉన్నారు మోడీ ఇంత పించోడు ఇంత ఇది కానీ ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే హిందూస్ ఫర్ ట్రంప్ >> మ్ >> ట్రంప్ కోసం హిందువులు >> వాళ్ళు ఇండియాలో ట్రంప్ కి ఒక గుడి కట్టారు. >> అంటే మనల్ని మనం ఎంత హీనం పరుచుకుంటున్నామో చూడండి ఈరోజున ట్రంప్ భయపట్టపడేసరికి మళ్ళీ ప్లేట్ మీరాయించేసి ఇట్లా చేస్తున్నాం. అలా ఓవర్ గా మనం చేసినట్లయితే మనం మోసపోతాము ఓవర్ గా మనల్ని చేసినా సరే >> పౌడీ మోడీ నమస్తే ట్రంపీ అని నడిపారు. మ్ >> అంత చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక దేశపు గవర్నమెంట్ వేరే దేశంలో ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు. దేశాల మధ్య సంబంధాలే తప్ప పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు ప్రచారం చేశరు అంటే చాలా ఓవర్ చేశం మనం వాళ్ళు కూడా ఓవర్ చేశరు అల్టిమేట్ గా ఏమైంది ఈ ఫ్రెండ్షిప్ ఫేక్ ఫ్రెండ్షిప్ అయింది కదా >> అవును >> అలా చైనాతో చేసిన అంతే అవుతది రష్యాతో చేసిన అంతే అవుతది పాకిస్తాన్ తో చేసిన సర్ పాకిస్తాన్ కి చెప్పకుండానే బంగ్లాదేశ్ నుంచి నవాజ్ షరీఫ్ బర్త్డే అప్పుడు వెళ్ళిపోయి >> మ్ >> ఆ ప్లాన్ లో లేదు కౌగలించుకొని నవాజ్ షరీఫ్ తల్లి తల్లికి నమస్కారం చేసి వాళ్ళు పెట్టినటువంటి పాయసం అవన్నీ తిని వచ్చాడు కదా మన ప్రధాని >> మరి ఏమైంది ఇవి పని చేయవు ఇటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు మనము చేస్తాం. మోడీ ఒక్కడే హక్కు చేసుకోవాలి వాళ్ళు కూడా హక్ చేసుకోరు >> ఇటువంటి పని చేయవు. ఎంత మేర అంత వేరే ఉండాలి తప్ప అంతకుమించి ఓవర్వెల్మింగ్ బిహేవియర్ మనం చేసినప్పుడు అది దేశాల మధ్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ మధ్యయినా కంపెనీల మధ్య అయినా >> అది లాస్ట్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఆ బెంచ్ మార్క్ని చూసుకోవాలి దానికంటే అతిగా ఎప్పుడైనా బిహేవ్ చేస్తున్నప్పుడు కొంత మనం జాగ్రత్త పడాల్సిన అవసరం రైట్ నాన్న కంక్లూడ్ చేద్దాం చూశరు కదా ఇది టుడేస్ టాపిక్ మళ్ళీ టుమారోస్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ
No comments:
Post a Comment