Friday, September 26, 2025

🌻 *మహనీయుని మాట*🍁
        -------------------------
*"సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి."*
       --------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
      ---------------------------
*"ఏదైనా సరిగ్గా వ్యక్తపరచడం వరకే మన బాధ్యత. అది ఎవరు ఎలా తీసుకుంటారు అన్నది వారి బాధ్యత. వారి విజ్ఞత.!"*
🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment