*శివశక్తి స్వరూపిణీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి*
*ఈరోజు దుర్గామాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దివ్య దర్శనమిస్తుంది*
లలితా అనగా అనంత
జ్ఞానం మరియు అష్ట శక్తులు కలిగిన దేవి
లలిత శ్రీచక్ర అధిష్టాన దేవత
అధ్యాత్మిక ధర్మ శాస్త్రాలలో మనం కుంకుమ ధరించే ప్రదేశం రెండు కనుబొమ్మల మధ్య
శ్రీ చక్రం ఉంటుందని
అందుకే భక్తులూ
ఆత్మలోని✴️చైతన్య🎇శక్తిని🕉️జాగృతం చేయడానికి మూడవ నేత్రం✴️ ఉన్న బ్రుకుటి పై సింధూరం
ధరిస్తారు
త్రిపుర అంటే మూడు
లోకాలో విహరించేది అని అర్థం
ఒకటి సాకార లోకం పంచ తత్వాలు, జీవజగత్, సూర్యుడు, చంద్రుడు
నివసించే
లోకం
రెండవది సూక్ష్మ లోకం ఇక్కడ సూక్ష్మ దేవతలు
నివసిస్తారు
మూడవది నిరాకార
జ్యోతి🎇లోకం ఇక్కడ ఓంకారేశ్వరుడు🕉️ శివ🔱పరమాత్మ✴️
ప్రకాశమయ🎇శక్తి
జ్యోతి✴️రూపంలో
ఉంటారు
ఈ మూడు
లోకాలలో విహరిస్తుంది కాబట్టి లలితా త్రిపుర సుందరి దేవి అని అంటారు
యోగాభ్యాసం
నేను శివ శక్తిని
ఈరోజు రెండు కనుబొమ్మల మధ్య
సింధూర తిలకం ధరించే ప్రదేశంలో
శివ🔱శక్తి🎇దేవినై
ప్రకాశిస్తున్నాను✴️
మూడు లోకాలలో
దేవితో పాటు
విహరిస్తున్నాను
శివ🔱పరమాత్ముని🕉️స్మృతి✴️వలన
నాలో శివ🔱శక్తులు✴️జాగృతం
అవుతున్నాయి
ఈ జీవితం
ఒక నాటకమని అందరూ ఇందులో పాత్రధారులే అని
సాక్షిగా ఉంటూ చూస్తున్నాను
ప్రతి ఒక్కరూ
వారి పాత్రను వారు పోషిస్తున్నారు.. అభినయిస్తున్నారు
*నేను🎇 🔱శివ🕉️శక్తిని✴️*
No comments:
Post a Comment