దసరా బ్రహ్మోత్సవ వేడుకలు| భగళాముఖి - కూర్మావతార DNA కోడింగ్|Day-2 | DNA Swarnalatha mam
https://youtu.be/HqmFHMiD4yg?si=VlJLfcbefbR7TPi-
బగళాముఖి గురించి అలాగే మరి పూర్మావతార డిఎన్ఏ ని యాక్టివేట్ చేసుకోవడం ఈ బగళాముఖి గురించి చెప్పాలంటే తను కొంగ ఫేస్ తో ఉంటుందన్నమాట ఆ బగళ అని మరికొన్ని చోట్ల వగళ అని కూడా పిలుస్తారు. ఇది వాక్కుకి ప్రతినిధి అన్నమాట ఈవిడ. వాకు సరిగ్గా ఉండడం కోసం ఈవిడ్ని సృష్టించడం జరిగింది. పురాణాల ప్రకారం మాధనుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అన్నమాట. అతను ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రత్యక్షం చేసుకొని తన వాక్కు తను ఏమి మాట్లాడితే అది మేనిఫెస్ట్ అయ్యేలాగా వరాన్ని కోరుకుంటాడు అన్నమాట దాంతో ఏమవుతుందంటే ఈ దేవతలను అందరిని కూడా వాళ్ళందరూ చనిపోవాలని వాళ్ళంతా నాశనం అయపోవాలని తను ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో అదంతా జరిగిపోతా ఉంటుంది. పూర్తిగా ప్రపంచం నాశనమయ్యే స్థితికి తీసుకొస్తాడు అన్నమాట ఆ సమయంలో ఆదిశక్తి నుంచి ఈ బగళాముఖిని సృష్టించి అతని నాలుకను చిద్రం చేసింది అని చెప్పి పురాణాలు చెప్పడం జరిగిందన్నమాట సత్వాక్ పరిపాలన ఎవరైతే సత్యవాక్కులని పలుకుతారో వారితో ఈ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పేసి పురాణాలు చెప్పడం జరిగింది అలాగే వాయు బీజ స్తంభన అని చెప్పి కూడా మాట్లాడతారు అన్నమాట ఎందుకంటే ఈ ఆ వాయు కాదు వాక్కు బీజ స్తంభన వాక్కుని స్తంభింప చేయగలుగుతుంది ఎంతటి వాళ్ళనైనా కానీ తింది స్తంభన శక్తి అన్నమాట ఎదుటివాడు ఏదనా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని ఆపడాని కోసం ఈ శక్తిని వినియోగించడం జరుగుంది జరుగుతుంది కుజుడికి అధిపతి అని చెప్తారు. మన శరీరంలో కాలేయము జీర్ణ వ్యవస్థ క్లోమము కడుపులోని వీటన్నిటికీ కూడా ఈ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అలాగే కుటుంబము యొక్క అధిపతులు ఎవరైతే ఉంటారో వారికి వాక్కు ద్వారా తన చైతన్యాన్ని అందిస్తుంటది అంటే కుటుంబం మొత్తాన్ని నడిపించడం కోసం ఈవిడ వాక్కు ఇది చేస్తుందన్నమాట ఇక్కడ మనకి కొండ నాళికలో ఉన్న ఎంట్రన్స్ ఏదైతే ఉందో అంగిలిలో కొండనాలుక పుట్టిన వెనక భాగంలో ఇంద్రయోని అని ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రయోనికి అధిపతి అని చెప్పారన్నమాట. అంటే అర్థం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ మనకి బ్రహ్మరంద్రం గుండా కొండలానిక ద్వారా సుషుమన నాడిలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ సుషమన ఆగిపోయి ఉంటుందన్నమాట. అంటే బ్రహ్మరంద్రం నుంచి అంగిలి వరకు అంగిలి నుంచి మళ్ళీ గొంతు నుంచి కింద భాగం వరకు సుష్మణ ఉంటుంది మధ్యలో ఆగిపోయి ఉంటుంది. ఎక్కడైతే కట్ అయిపోయి ఉన్నదో సుషుమనాడి అక్కడ దానిని ఇంద్రయోని అని పిలవడం జరిగింది ఆ హోల్ ని అక్కడ ఎవరైతే సాధకులు ఉంటారో వారికి ఈరంద్రం గుండానే అమృత ప్రాప్తి లభిస్తుంది అంటారు అంటే ఎవరికైతే ఇక్కడ ఈ అంగిల్లో అమృతం సృష్టించబడుతుందో అంటే కాస్మిక్ ఎనర్జీ వేవ్ నుంచి ఫిజికల్ ఫామ్ తీసుకుంటుంది లిక్విడ్ ఫామ్ తీసుకుంటుంది ఆ లిక్విడ్ ఫామ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఒక తేనెలాగా జెల్లీ బేస్ లో కొంచెం లైట్ గా గ్రీజీ గ్రీజీగా ఉండి ఒక తేనె లాగా ఉంటుందన్నమాట అది ఒక డ్రాప్ మనం తీసుకున్నా సరే ఆ బల అతిబల విద్యలు అంటారు అంటే ఎన్ని రోజులైనా నిద్ర లేకుండా ఎన్ని రోజులైనా ఆహారం తీసుకోకుండా ఉండే శక్తి ఇది దీన్ని రాముడికి రాముడు లక్ష్మణులకి ఆ ఈయన విశ్వామిత్ర మిత్రుడు నేర్పిస్తాడు అన్నమాట ఈ విద్యని ఆ ఏమంటే అలాగే స్తంభనా శక్తి ద్వారా ఎదుటి రాక్షసులను స్తంభింప చేయడానికి ఇదంతా కూడా ఈ విధం నేర్పించడం జరుగుతుంది ఈ శక్తిని ఏమన్నారు అంటే బగలాముఖి శక్తి అంటే వాక్కుని స్తంభింప చేసే శక్తి అలాగే ఎదుటివారి ఎనర్జీని స్తంభింప చేసే శక్తి వీళ్ళకు ఈ ఎనర్జీకి ఉంది అని చెప్పడం జరిగిందన్నమాట అయితే అతే ఈ శక్తిని తీసుకొని ఈ కూర్మావతారంలో ఏదైతే మనము శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ వస్తున్నాము అవతారం రెండవ అవతారంలో వాటర్ ఆ ఏదైతే పాలసముద్రం కూర్మావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అమృతాన్ని తీసుకురావడం పాలసముద్రాన్ని చిలికే సమయంలో మందర పర్వతాన్ని తన పైన మోస్తూ బ్యాలెన్స్ చేయడం కోసం వాక్కుని ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తుందో ఈ ఎనర్జీ పరిస్థితులను కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట దీన్ని మన లెవెల్ అంటే మన మన స్థాయిలో తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాం అంటే ఈ కూర్మా అవతారాన్ని మనం ఎనర్జీ బాడీగా తీసుకుంటాం మన రెండవ శరీరమైన ఎనర్జీ బాడీగా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇందులోనిసెవెన్ జంక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శక్తిని గ్రహిస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయిట ఎప్పటికప్పుడు మూవ్ అవుతుంటాయి అలలులాగా శక్తి ప్రసరణ శరీరం అంతటికీ ప్రసరింప చేస్తుంటుంది ఎనర్జీ బాడీ ఎనర్జీని తీసుకొని అదంతా కూడా ఇది చేస్తుంటుందిన్నమాట ఇది ప్రతి చక్ర దగ్గర కూడా ఈ స్తంభన శక్తి ఏదైతే అంటే ఒకసారి నిలిపి వేసి ఎనర్జీని తిరిగి పంపించడం అనే చైతన్యాన్ని ఈ బగలా ముఖి శక్తి ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే ఈ భౌతిక దేహానికి శక్తి శరీరాన్ని అంటే ఇక్కడ మనము ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి ఫిజికల్ బాడీ అని చెప్పేటప్పుడు దీన్ని కూడా ఫిజికల్ బాడీతోనే కలిపి మాట్లాడుతామ అన్నమాట ఎందుకోసం అంటే ఇది ఎనర్జీ బాడీ ఈ ఎనర్జీ బాడీ ఫిజికల్ బాడీకి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది దీన్ని మళ్ళీ మరొక రూపంలో ఎథిక్ డబల్ అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ పూర్మావతారంలో ఎప్పుడైతే ఈ సముద్రాన్ని చిలకాలి అనుకుంటారో ఎందుకోసం చిలకాలి అనుకుంటారు అంటే ఆ బృగువు యొక్క శాపం ద్వారా సరే దుర్వాసుని యొక్క శాపం ద్వారా సమస్త సంపదలను ఇంద్రుడు కోల్పోతాడు తను మొత్తము ఆ ఇంద్ర వైభవం స్వర్గ వైభవం ఏంటి అందరి దేవతల యొక్క వైభవాలన్నీ కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి లుప్తమైపోతుంది లుప్తం అవ్వడం అంటే కనిపించకుండా ఆవిడ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఐరావతము కల్పవృక్షము ఇలాంటి ఏవేవైతే గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఆ ఇగో వల్ల ఆ ఇంద్రుని యొక్క అహంకారం వలన తిరిగి తన్ని బయటకి తీసుకురావాలంటే జరిగిన వెంటనే జరగలేదు కొన్ని సంవత్సరాలు పైనే పట్టింది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని దీన్ని చేయడానికి ఈ సముద్రాన్ని చిలికితేనే అంతర్గతంగా ఉన్న చైతన్యం అంతా ఏవైతే లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళంతా బయటికి వస్తారు కాబట్టి ఈ చిలకడానికి అవసరమైన దాన్ని కావాలనుకున్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని తీసుకొచ్చి సముద్రంలో ఎవరైతే ఘట్మంతుడు ఉన్నాడో తను ఈ సముద్రంలోకి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి వదిలి పెడతాడు ఈ మందిర పర్వతం ఏం చేస్తుందంటే తనకున్న బరువు వల్ల కిందకి జారిపోతూ ఉంటుంది దాన్ని బాలెన్స్ చేసే శక్తి ఎవరికీ ఉండదు ఎందుక అసలు దాన్ని లేపడానికి ఎవరికీ సాధ్యం కాదు కానీ ఈ గట్మంతుడి యొక్క శక్తి శక్తి ద్వారా దాన్ని దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది కానీ దాన్ని నిలబెట్టి చిలికే స్థితిని తీసుకురావడానికి తనకు కూడా సాధ్యం కాదన్నమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక జాయింట్ పెద్ద తాబేల్ లాగా తయారయి తనుభూ సముద్రం అడవిలోకి వెళ్ళిపోయి ఆ మందర పర్వతం కింద నిలబడతాడు. అది మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మన సుషుమన నాడి వెన్నుముఖ శ్వాస ప్రక్రియ ఇదంతా కూడా దీన్నిగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఘట్మంతుని మనసుగా తీసుకొని ఉంటున్నాము రాక్షసులను దేవతలు ఇద్దరు కూడా చర్ణిం చేశారు అంటే సముద్రాన్ని చిలికారు రాక్షసులు అనే వాళ్ళనేమో నెగిటివ్ ఆలోచనలుగా దేవతలు అనే వాళ్ళనేమో పాజిటివ్ ఆలోచనలుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ మన చిత్తము అహంకారము ఏదైతే ఉన్నాయో చిత్తము అంటేనేమో నెగిటివ్ ఆలోచనలు అహంకారం అంటేనేమో పాజిటివ్ ఆలోచనలు ఇవి రెండిటిని ఎప్పుడైతే మనం మదిస్తామో అంటే వాటిని మనం గుర్తు చేసుకొని రిలీజ్ చేస్తామో దేని ద్వారా చేస్తామో ఈ రెండిటిని బ్యాలెన్స్ ఎక్కడ చేస్తామ అంటే శ్వాసక్రియ ద్వారా చేస్తామంట అందుకనే వాసుకి అనే ఈ నాడి ఏదైతే తే ఉందో సుష్మణ నడి లాంగ్ వాసుకంటే పెద్ద పాము అన్నమాట ప్రపంచంలోనే చాలా పొడవైన పాము దాన్ని అందుకనే తాడుగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన శ్వాసక్రియని తీసుకొని చర్ణిం చేయడం జరిగిందన్నమాట. ఈ గరుడని ఏమన్నామ అంటే దివ్య సంకల్పము అని చెప్పాం ఆ దివ్య సంకల్పంతో మనసు నుంచే కదా మనకి సంకల్పాలన్నీ సృష్టించబడేది ఈ దివ్య సంకల్పం ఏదైతే ఉందో లక్ష్మీదేవిని బయటకి తీసుకురావాలి సంపదనఅంతటిని బయటకి తీసుకురావాలి అనే దివ్య సంపద అనే సంకల్పం ద్వారా మందర పర్వతంి చిలకడం జరుగుతుందన్నమాట ఎప్పుడైతే ఇది చిలకడం స్టార్ట్ చేశారో మొదటిగా విషంస్ వస్తుంది ఆ విషయాన్ని ఆ శివుడు తాగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక కథ కూడా ఉంటుంది అది మళ్ళీ ఇది మనకు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం వేరే అవతారం దగ్గర తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి రావడం బిగిన్ అయింది అన్నమాట ఆ వచ్చిన వాటిలో లక్ష్మి అంటే సమృద్ధి లక్ష్మీదేవి వచ్చింది కామదేను అంటే కోరికలను తీర్చే శక్తి కల్పవృక్షం ఏది కావాలంటే దాన్ని ఇస్తుంది అది కూడా అది కూడా కోరికల్లే ఆ అలాగే దేవతలు ఆ ఎవరైతే అప్సరసులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు ఇట్లా రకరకాలుగా వచ్చాయి అయితే ఇదంతా ఈ స్టోరీ అంతా మనఅందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే ఈ కూర్మా అవతారంలో ఏదైతే తను బాలెన్స్ చేశాడో ఆ ఆ మహావిష్ణువు ఆ బ్యాలెన్స్ చేయడానికి ఆ మందర పర్వతాన్ని బాలెన్స్ చేయడానికి అవసరమైన ైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని తను స్త్రీ శక్తి అయిన బగళాముఖి నుండి తీసుకోవడం జరిగింది అంటే స్తంభనా శక్తి అన్నమాట ఆ వాటర్ నిఅంతా స్తంభింపచేసి పర్వతాన్ని ఆ బరువుని మోయగలిగే స్థితిని తెచ్చుకొని తను అక్కడ నిలబడి ఉన్నాడు మామూలుగా యాక్చువల్లీ అయితే తను కూడా తేలడమో మునగడమో చేయవలసిన పరిస్థితి కానీ తను అక్కడ స్థిరముగా నిలబడి ఉన్న సమస్యను నుంచి అందరిని బయటకి తీసుకొని వచ్చాడు అన్నమాట అద్భుతమైన రిజల్ట్ ని పొందారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనలో ఉన్న బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించేదే మనం ఎథరిక్ డబల్ ఈ ఎనర్జీ బాడీ ఈ మనం ప్రాణశక్తి మనకి దేని ద్వారా వస్తుంది లోపలికి అంటే ఈ ఎనర్జీ బాడీ ద్వారానే వస్తుంది ఈ ఎనర్జీ బాడీలో ఉన్న జంక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మన పూర్వీకులు చక్రాస్ అని చెప్పడం జరిగింది. ఆ ఈ చక్రాస్లోకి వచ్చే శక్తి ఏదైతే ఉందో అంటే ఈ శక్తిని మళ్ళీ మనం ఎలా తీసుకుంటామ అంటే ఈ క్షీరసాగర మదనంలో ధన్వంతిరి వీళ్ళంతా కూడా బయటికి వచ్చాయి. అంటే హీలింగ్ పవర్ వచ్చింది బయటకి అలాగే అదర్ వరల్డ్స్ లోకి వెళ్ళడానికి అవసరమైన చైతన్యం అంటే మనము ఆస్ట్రల్ ట్రావెల్ చేయడానికి ఉచ్చాశ్వము అనేది ఒకటి దొరికిందన్నమాట అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేసే వెహికల్ మన మర్కబా వెహికల్ అన్నమాట ఇలాంటివన్నీ కూడా అందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సామర్థ్యాలన్నీ బయటకి వచ్చినయి అంటే అర్థం ఏంటి అంటే ఈ ఎనర్జీ బాడీని లోకి మనం ఎనర్జీని తీసుకురాగలిగితే అంటే దేని ద్వారా తీసుకొస్తామ అంటే సాధన ద్వారా సాధన ద్వారా మనం ఈ ఎనర్జీ బాడీలోకి ఎనర్జీని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వీటిల్లో ఉన్న ఈ చక్రాస్లో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ బయటకి వస్తాయన్నమాట ఎన్ని రకాల శక్తులు అష్టసిద్ధులు అని చెప్తాం నవనిధులు అని చెప్తాం ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకి రావడం జరుగుతుందన్నమాట వాటిని పొందాలి అంటే ఫస్ట్ మనం ఎనర్జీ బాడీని డెవలప్ చేయడం చేయాలి. ఇక్కడ మన రెండవ DNAన్ఏ ఉందో ఆ DNAన్ఏంటి అంటే ఎథిరిక్ DNAన్ఏ ఈ ఎథరిక్ DNAన్ఏ ని మనం ఏం చెప్తామ అంటే సోలార్ DNAన్ఏ అని చెప్తాం. సోలార్ DNAన్ఏ అంటే సూర్యుని యొక్క శక్తితో ఇది తను డెవలప్ అవుతుందన్నమాట. దీని సూర్యుని యొక్క కాంతితో డెవలప్ చేయబడుతుంది ఈ సూర్యుడు కూడా మన కంటికి కనిపిస్తున్న ఆ ఈ గ్రహ నవగ్రహాలలో ఉన్న సూర్యుడు కాకుండా ఎన్నో గ్రహాల అంటే ఎన్నో ప్లానెటరీ సిస్టమ్స్ లో ఉన్న సూర్యులన్నీ తిరిగే ఒక మధ్య సూర్యుడు ఉంటాడు గలాక్టిక్ సెంట్రల్ సన్ అని చెప్తాం అన్నమాట ఆ సూర్యుని శక్తితో ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట దీని లోపలికి వచ్చే ఆ శక్తిని మనం ఏమన్నామ అంటే సిక్స్త్ డైమెన్షనల్ ఎనర్జీ అని చెప్పి చెప్పడం జరిగింది ఆరవ డైమెన్షన్ కి ఇప్పుడు మనం ఏమ ఏంటంటే థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ కి షిఫ్ట్ అవుతున్నాం ఫిఫ్త్ డైమెన్షన్ వరకు ఫిజికల్ బాడీ తీసుకోగలుగుతుంది కానీ సిక్స్త్ డైమెన్షనల్ ఎనర్జీ తీసుకుంటుంది అంటే మన యొక్క dఎన్ఏ తీసుకోవడం ఇప్పుడు ఈ ఎథిరిక్ dఎన్ఏ తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ ఎథిరిక్ dఎన్ఏ లోకి ఆ ఎనర్జీ రావాలి అంటే మనం పూర్తిగా అన్ని రకాల చైతన్యాలను లోపలికి తీసుకుంటూ ఆ కాంతిని తీసుకుంటూ సాధన ఏదైతే చేస్తామో ఆ సాధనలో ఈ ఎథరిక్ డిఎన్ఏ డెవలప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే మన ఎథిరిక్ లోనే కర్మలన్నీ ఉండడం జరుగుతుంది. ఇప్పటివరకు సాధన చేసి సంకల్పాలు చేసి రిలీఫ్ చేసిన కర్మలన్నీ కూడా ఈ సెకండ్ లెవెల్ DNAన్ఏ లోకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ తిరిగి ఈథర్ లెవెల్ నుంచి మన లోపలికి రావడం జరుగుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ శారీరక ఇబ్బందులు కలుగుతున్నట్లు అనిపిస్తాయి ఎప్పుడైతే కర్మ మెమరీని మనం మళ్ళీ రిలీజ్ చేస్తామో అంటే ఇక్కడ నాకు తెలిసినంతవరకు ప్రతి లెవెల్ లోనూ కర్మ రిలీజింగ్ అనేది కంపల్సరీ అని చెప్పారు మాస్టర్స్ అంటే ఏ dఎన్ఏ ఒక dఎన్ఏ నుంచి మరొక dఎన్ఏ కి వెళ్తున్నప్పుడు ఆ స్థాయి కర్మలు రిలీజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనము భౌతికం నుంచి ఇతరు ఎథిరిక్ బాడీలోకి వచ్చేటప్పటికి ఎథిరిక్ సంబంధించిన ఎథిరిక్ లెవెల్లో పెట్టబడినవన్నీ రిలీజ్ చేయబడతాం అక్కడి నుంచి మెంటల్ గాని అదే మనం గలాక్టిక్ లెవెల్ లోకి కానీ సోలార్ లెవెల్ లోకి కానీ ఇంటర్స్టెల్లర్ లెవెల్ లోకి కానీ ఇట్లా దేని లోపలికి కి వెళ్ళిన మనం ఏం చేస్తుందంటే అక్కడ వాటికి సంబంధించిన కర్మల్ని తప్పకుండా మనం రిలీజ్ చేయవలసి ఉంటుంది అన్నమాట దీన్ని వీళ్ళు ఏమని చెప్పారు అంటే పునర్నిర్మాణం చేయండి అని చెప్పారు కర్మల యొక్క పునరుద్ధీకరణ చేసినప్పుడు dఎన్ఏ పునర్నిర్మాణం జరుగుతుంది. లేదంటే అప్పటివరకు ఏంటంటే కర్మ బ్లాక్స్ అనేవి ఆ ఈ DNAన్ఏ కి అడ్డుపడుతూ ఉంటాయి ఆ ఈ లెవెల్లో ఇక్కడ ఉన్న ప్లానెటరీ లెవెల్ కర్మలే కాకుండా ఎథిరిక్ లెవెల్ కర్మల్ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే సిక్స్త్ డైమెన్షనల్ ఎథరిక్ బ్లూప్రింట్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఆ సిక్స్త్ డైమెన్షనల్ ఎనర్జీ తో ఆ సిక్స్త్ డైమెన్షనల్ బ్లూప్రింట్ ఓపెన్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే మనం తిరిగి సిక్స్త్ లెవెల్ కి ఎదుగుతామని అర్థం ఇప్పుడు ఆ బ్లూప్రింట్స్ కనుక మనకి ఓపెన్ కాకపోతే అంటే ఆ డోర్ బేస్ ఓపెన్ కాకపోతే మనం ఇక్కడే ఉంటాం అన్నమాట ఎప్పుడైతే మనం ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొత్త ఆవిష్కరణలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ కొత్త ఆవిష్కరణలోకి వెళ్ళడానికి సహకరించడం కోసమే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామ అంటే ఏ ఎనర్జీస్ నైతే పాత వాటిని స్తంభింపచేసి కొత్త వాటిని నిర్మాణం చేసుకోవడం సత్యం వైపు ప్రయాణం చేయడం ఇప్పుడు ఈ DNAన్ఏ లో ఒక భాగంలో ఏమని చెప్తామంటే మనం ఏం జరుగుతుంది ఏం చెప్తుంది అంటే ఏదైతే చూడబడుతుందో అదే మాట్లాడబడుతుంది అని చెప్పారు అంటే ఏదైతే ఉందో దాన్నే చూడాలి దాన్నే మాట్లాడాలి దానికోసం ఏంటి అంటే మనం యూనివర్సల్ లో మనం అంటే ఇక్కడ తౌడై కనెక్షన్ విశుద్ధ చక్ర కనెక్షన్ అలాగే స్వాధిష్టాన ఈ మూడిటి కనెక్షన్ ఇక్కడ ఏర్పడుతుందన్నమాట ఒకదానితో ఒకటి ఎందుకంటే అథ్రిక్ లెవెల్ వచ్చేసేటప్పటికి స్వాధిష్టానతో కనెక్ట్ అయి ఉంటుంది అన్ని చక్రాలు దీంట్లోనే ఉంటాయి బట్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే మన ఎథరిక్ స్వాధిష్టాన చక్రాంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది దీని ఇక్కడ ఇది యక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడఉన్న ఎమోషన్స్ అన్ని యక్టివేట్ అవుతాయి అలాగే విశుద్ధ దగ్గరికి వచ్చేటప్పటికి విశుద్ధలో ఉన్న ఎమోషన్స్ అన్ని యక్టివేట్ అవుతాయి అలాగే ఆజ్ఞ దగ్గరికి వచ్చేటప్పటికి ఆజ్ఞలో ఉన్న ఎమోషన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఎప్పుడైతే ఆజ్ఞ యాక్టివేట్ అవుతుందో అది ఏం చేస్తుందంటే ఏదైతే చూడవలసింది ఉందో అది చూస్తుంది ఇది చూసిన దానిని తనలోకి అన్వయించుకొని విశుద్ధ ఏం చేస్తుంది అంటే తను ఆ విధంగా సత్యం మాట్లాడుతుంది. ఇప్పటివరకు మనకి సత్యం తెలియకే మనం ఏది ఏది పడితే అది మాట్లాడుతున్నాం ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో యూనివర్సల్ ట్రూత్ మనకి అర్థం వుతుందో ట్రూత్ ని మాట్లాడడం చేస్తామ అన్నమాట అది ఏం చేస్తుంది విశుద్ధ చక్రం చేస్తుంది. ఈ చూసినది మాట్లాడినదే తన లైఫ్ డిజైన్ గా చేసుకుంటుంది స్వాధిష్టాన చక్రం అనుభవాల రూపంలో తీసుకొస్తుంది ఫిజికల్ ఆస్పెక్ట్స్ కింద అది మారుస్తుంది అన్నమాట ఇది ఈరోజు ఈ రెండు శక్తుల యొక్క చైతన్యంతో మనం ఎథరిక్ DNAన్ఏ అని అంటే దీన్ని సోలార్ DNAన్ఏ అంటాము ఎప్పుడైతే ఈ సోలార్ DNAన్ఏ యాక్టివేట్ అవుతుందో ఈ భూమి ఈ మనము ఎక్కడ ఏ భూమిలో అయితే ఉన్నామో దానికి సంబంధించిన సూర్యుడ సూర్య శక్తిదే కాకుండా మిగిలిన అన్ని సూర్యుల చైతన్య స్థాయికి ఈ dఎన్ఏ ఎదుగుతుంది. నిన్న మనం చేసిన ఫిజికల్ dఎన్ఏ ఫిజిక్ dఎన్ఏ ఫిజికల్ dఎన్ఏ ఏదైతే ఉందో అది ప్లానెటరీ లెవెల్ ని డెవలప్ చేసింది. ఇప్పుడు ఏంటంటే సోలార్ లెవెల్ ని డెవలప్ చేస్తుంది సెకండ్ DNAన్ఏ వచ్చేటప్పటికి మనమంతా కూడా సోలార్ స్థాయికి మన DNAన్ఏ సోలార్ స్థాయికి ఎదుగుతుంది ఇంకా ముందుకి ఆ సోలార్ స్థాయికి ఎదగడమే కాకుండా కొత్త మార్గాలను ఓపెన్ చేసుకుంటుంది అన్నమాట దానికోసం మనకి ఆ కొత్త మార్గాలు కొత్త ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా అయితే ఈ చర్నింగ్ లో అంటే క్షీరసాగర మదనంలో ఆ రకరకాల గిఫ్ట్స్ ఎలా ఎలా అయితే దొరికాయో ఇక్కడ కూడా సోలార్ dఎన్ఏ యక్టివేషన్ అయినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ని చూస్తారు సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతతో పాటు ఆ అంటే కొత్త డైమెన్షన్స్ తో కనెక్ట్ అవ్వడం ఆ సమాచారాన్ని అందుకోవడం ఆ సమాచారం ద్వారా భూమి మీద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఒక మ్యూజిషియన్ ఉన్నారని అనుకోండి అంటే సంగీత కళాకారుడు ఉన్నాడు అనుకోండి తను స్వర కల్పన చేస్తున్నప్పుడు చేయగా చేస్తూ చేస్తూ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాడు అనుకుందాం అతను ఏం చేస్తాడు అంటే కొత్త రాగాన్ని తీసుకొస్తాడు. అంటే ఇప్పటివరకు భూమిపైన ఉన్నవి కాకుండా మరొక కొత్త రాగాన్ని తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. మరి ఆ రాగం ఎక్కడి నుండి వచ్చింది ఎలా తీసుకురాగలిగాడు ఇప్పుడు మనకి చెప్తున్న ఇప్పుడు ఉన్న రాగాలన్నిటికి ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పేరు ఉంది వాళ్ళు తీసుకొచ్చారు యూనివర్స్ లో నుంచి భూమి పైకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లను పెట్టడం జరిగిందన్నమాట అలా ఇక్కడ కూడా మనకి కూడా ఏం జరుగుతుందంటే ఆ యూనివర్సల్ కనెక్షన్ ద్వారా ఏ డైమెన్షన్ తో అయితే మనం కనెక్ట్ అయితామో ఆ డైమెన్షనల్ ఎనర్జీని భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది అలా మన జీవితాల్లోకే కాకుండా భూమిపైనఉన్న అందరి జీవితాలలోకి దాన్ని క్రోడీకరించడం చేయడం జరుగుతుంది దానికోసం ఏమంటే మన రెండో dఎన్ఏ కోడ్ అవ్వాలి. ఆ సోలార్ dఎన్ఏ అనేది సోలార్ ఎనర్జీ ద్వారా కోడింగ్ జరగాలన్నమాట. ఆ కోడింగ్ కోసం ఈరోజు మనం ఈ బగళాముఖి శక్తిని కూర్మావతార కూర్మావతార ఎనర్జీతో ఈ dఎన్ఏ ని రెండో dఎన్ఏ ని మనం యక్టివేట్ చేసుకుందాం. ఓకే మరి మెడిటేషన్ లో కూర్చున్నాం ఫ్రెండ్స్ ధ్యానంలో కూర్చుని శ్వాసను తీసుకొని మొదలు పెడుతూ ఉందాము. ఈ ధ్యానంలో మనకు సహకరించడానికి పితామహ బ్రహ్మర్షి పత్రీజీని సదానంద యోగిని సనారి విశ్వేశ్వర స్వామిని పూర్మావతార శక్తిని బగళాముఖి ఎనర్జీని మన యొక్క ఫాదర్ మదర్ గాడ్స్ ని వారి యొక్క పిల్లర్ ఆఫ్ లైట్ ని సప్తఋషులను సనక సనందాదులను డిఎన్ఏ కోడింగ్ మాస్టర్స్ ని మన యొక్క సోలార్ dఎన్ఏ ని ఎంతమంది సూర్యులైతే ఉన్నారో ఆ సూర్యులందరి చైతన్య ఆదిత్య సందరి యొక్క చైతన్యాన్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తుంది. మగళాముఖి యొక్క స్తంభనాశక్తిని ఇన్వైట్ చేద్దాము. అలాగే బాలెన్సింగ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేస్తున్నాం. కూర్మనికి ఎంతటి బ్యాలెన్స్ అయితే ఉందో తన యొక్క ఎనర్జీని ఏ విధంగా అయితే యూటిలైజ్ చేసుకుంటుందో తన చైతన్యాన్ని ఏ విధంగా అయితే దాచుకొని అవసరమైనప్పుడు వినియోగిస్తుందో అలా అలాంటి క్రియేషన్ మనకు కూడా రావాలని కోరుకుందాం. అది ఏ విధంగా అయితే భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయగలుగుతుందో అలాగే మనం కూడా మనలో కూడా ఆ భావోద్వేగాల బ్యాలెన్స్ రావాలని కోరుకుందాం. ఇందుకోసం మనం ఒక క్వశ్చన్ చేసుకోవాల్సింది ఉంటుంది పూ ఏమయని నేను ఎవరిని నేను ఇక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం ఇక్కడికి రాబడ్డాను ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేయబోతున్నాను ఎవరు నాకు సహకరిస్తున్నారు ఈ క్వశ్చన్ వేసుకొని ఒకసారి ఆగి చూడండి. లోపల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో మార్స్ ఎనర్జీని ఇన్వైట్ చేసుకుందాం. బలముఖి ఎలా అయితే పవర్ ని కంట్రోల్ చేస్తుందో అలాగే మన ఆలోచనలని కంట్రోల్ చేసే చేయడం కోసం హైపోటోనిక్ పవర్ ని ఇన్వైట్ చేద్దాము దాని యొక్క రీప్రజెంటేషన్ ద్వారా సరికాని ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి సహకరించాలని కోరుతున్నాం. పూర్తిగా శ్వాసని గమనిస్తూ ఉండండి. స్తోత్రం ఎథరిక్ బాడీ అంతా కూడా యూనివర్సల్ లైట్ ఎనర్జీతో ఈ వాక్ శక్తి ఎనర్జీతో నిండిపోతున్నట్లు భావన చేద్దాం. సౌండ్ ఎనర్జీ అనుకోండి ఆది ప్రణవనాధ శక్తి ఏదైతే ఉందో ఆ సౌండ్ ఎనర్జీ బ్రహ్మరంద్రం గుండా లోపలికి ప్రవేశిస్తున్నట్లు భావిద్దాం. అది ప్రతి అణువులోకి వెళ్తున్నట్లు భావన చేయండి అలాగే ఎథరిక్ బాడీలోకి కూడా 2లషల72వేల ఆ ప్రాణనాడులో ఉన్న శరీరం ఏదైతే ఉందో రెండవ దేహం ఆ దేహం అంతా కూడా శక్తితో నింపబడుతున్నట్లు భావించండి ఆ ఎనర్జీ ట్యూబ్స్ ఏవైతే 2,72,000 ప్రాణనాడులు ఉన్నాయో దానితో ఉన్న ఒక శరీరాన్ని ఊహించుకొని ఆ ఎనర్జీ బాడీలోకి ఎనర్జీ అంతా ప్రవేశించినట్లు భావించండి. ఈ శరీరం అంతా కూడా కర్మ బ్లాక్స్ తో నింపబడి ఉంటాయి ఎన్ని కర్మలు అయితే మనం ఇప్పటివరకు చేసి ఉన్నామో ఆ కర్మలు తో కప్పబడి ఎనర్జీ ఫ్లో నడవకుండా ఆపేస్తూ ఉంటుంది. అలాగే ఈ కర్మల కనెక్షన్ అంతా కూడా ఈ ఈథర్ లో హలోగ్రాఫిక్ పోల్లో హలోగ్రాఫ్ లో స్టోర్ చేయబడి ఉంటుంది హలోగ్రాఫిక్ చిత్రాల రూపంలో 3D రియాలిటీస్ అన్నీ కూడా హలో హలోగ్రాఫ్ లో చిత్రాల రూపంలో ఉంచబడి ఉన్నాయి. అందుకే తిరిగి తిరిగి మనం కర్మల్ని అవే కర్మని పొందుతూ ఉంటాము. ఈ బగలాముఖి శక్తితో పాలోగ్రాఫ్ లో ఉన్న కర్మలన్నీ కూడా ప్రక్షాళన కావించబడాలని కోరుకుందాం. ఆ కర్మల కనెక్షన్ ద్వారా సరికాని భావాలతో ఎథరిక్ డబల్ అనేది బాగా పల్చగా ఉండవలసిందంతా కూడా మందంగా తయారైపోయి ఉంటుంది. మనం శరీరాన్ని వదిలేటప్పుడు భౌతిక శరీరం నుంచి ఈ ఎరిక్ డబల్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అది వెంటనే అది రిలీజ్ అయి మనం ఆత్మలోకాలకి వెళ్ళాలి కానీ ఈ ఎత్రిక్ లోనే ఇరుక్కుపోయి అలా శూన్యంలో ఎత్రిక్ డబల్ ద్వారా డబల్ ని రిలీజ్ చేసి తిరుగుతూ ఉంటామ అన్నమాట. అంటే మన మైండ్ ఎథిరిక్ డబల్ లాగా తయారైపోతుంది. వీటినే మనం ఈతర శరీరాలు అంటాం అవి ఆలోచనల ద్వారా ఏర్పడతాయి. ఇవి ఎన్నో ఈథర్ లో అలాగే పెట్టబడి ఉన్నాయి. ఈ ఎనర్జీ బాడీతో ఆ ఈతర్ శరీరాలకి కనెక్షన్ ఉండి ఉంటుంది. ఏ స్థాయిలో మనం ఏ చక్ర స్థాయిలో చేసిన కర్మలు కానీ ఆలోచనలు కానీ ఉంటే వాటికి సంబంధించిన ఇతర బాడీస్ ఉంటాయి. నేను నా మూలాధార స్థాయిలో చేసిన కర్మలు సరికాని ఆలోచనలు భావాలు భయాలు వీటికి సంబంధించిన ఈతర శరీరాలను నేను ఏమన్నా రిలీజ్ చేసి ఉంటే అవన్నీ కూడా నా యొక్క దివ్యాత్మ చైతన్య శక్తి ద్వారా కాంతిగా మార్చబడాలి. నేను ఏ శక్తినైతే ఈరోజు గ్రహిస్తున్నాను ఆ బగళాముఖి శక్తి మత్యావతార శక్తి అది మనవే మన చైతన్య స్థాయిలవి ఆ ఎనర్జీ ద్వారా మూలాధార సంబంధిత ఈథర్ ఎనర్జీస్ అంతా కూడా వాటికి సంబంధించిన ఈతర్ బాడీస్ అన్నిటి టిలోకి ఆ చైతన్యం అంది అవన్నీ కాంతిగా మారిపోతున్నట్లు చూడండి. సర్వైవల్ కోసం మనం పడిన బాధలు ఇతరులకు కష్టపెట్టిన విషయాలు భౌతిక బలాన్ని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆకలితో మనం బాధపడిన సంఘటనలు ఇలా ఎన్నో మూలాధారానికి సంబంధించిన కర్మల తాలూకా ఎథరిక్ బాడీస్ ఈథర్ లో చాలా ఉన్నాయి. అలాగే ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లు ఎవరికైతే ఇచ్చి ఉన్నాము. ఆ ఆత్మ స్వరూపులందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి వారి కర్మల నుండి నన్ను రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కార్మిక బోర్డు మెంబర్స్ ని కూడా ఇన్వైట్ చేసుకుందాము. హాలోగ్రాఫిక్ రికార్డింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చిత్రాలను నమోదు చేసేవాళ్ళు హాలోగ్రాఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాము. ఏవైతే హాలోగ్రాఫ్ లో ఇంకా స్టోర్ అయి ఉన్నాయో నా మూలాధార చక్రానికి సంబంధించిన ఆ చిత్రాలు కర్మ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గమనించుకోండి అవన్నీ రిలీజ్ అయిపోతున్నట్లు రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా కాంతిగా మారిపోతున్నట్లు భావించండి మూలాధార ఈతర్ చైతన్యాలన్నీ కూడా హాలోగ్రాఫ్ నుంచి ఆకాశిక రికార్డ్స్ నుంచి కూడా రిలీజ్ అయిపోతున్నట్లు భావిద్దాం. ఆ 3డి రియాలిటీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలి. అలాగే మనం స్వాధిష్టాన చక్రం ద్వారా చేసిన కర్మల తాలూకా వారందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేద్దాము. అలాగే ఈ కర్మల తాలూకా ఎథరిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్వాధిష్టానతో చేసిన కర్మలే కాకుండా భావాలు భావనా చిత్రాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కోరికల తాలూకా కర్మలు ఆ కోరికల తాలూకా రూపాలు అన్నీ కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేసి మనం గ్రహిస్తున్న శక్తి ద్వారా అవన్నీ కాంతిగా మారిపోతున్నట్లు భావన చేద్దాం. ఈ మనం స్వీకరిస్తున్న అపారమైన శక్తి పత్రిక అణువుల్లోకి ప్రవేశించి అది మరింత చైతన్యవంతం అయతున్నట్లు భావిద్దాం. ఇవి రిలీజ్ అవుతున్న కొద్ది ఎత్రిక్ బాడీ మరింత శక్తివంతంగా మారుతున్నట్లు చూద్దాం అలాగే ఈ ఎత్రిరిక్ dఎన్ఏ లో ఆ dఎన్ఏ కోడింగ్ అవ్వకుండా అడ్డుకుంటున్నవన్నీ రిలీజ్ అయిపోతున్నట్లు భావించండి భూమి పైన కూడా భూమి యొక్క ఎథరిక్ డిఎన్ఏ ని సరి చేయబడాలని కోరుకుందాం. ఆక్జనేషన్ లైన్స్ అంటాము అక్కడ ఉన్న dఎన్ఏ లో ఉన్న కోడింగ్స్ అంతా కూడా మార్చబడిపోయాయి అవన్నీ సరి చేయబడాలని కోరుకుందాం మనలోనూ భూమిపైన కూడా అద్భుతమైన ఎనర్జీతో ఎనర్జీ డిఎన్ఏ గా ఎనర్జీ బాడీ మరింత శక్తివంతంగా ఆ శక్తి మన ఆస్ట్రల్ శరీరాలకు భౌతిక శరీరానికి వారది అన్నమాట ఎనర్జీ బాడీ అంటే ఇది శక్తివంతంగా ఉండి ఆ దివ్య చైతన్యాలఅన్నిటిని భౌతిక దేహానికి అందించకుండా అడ్డుకుంటున్న సరికాని ఎనర్జీని అంతా కూడా అది రిలీజ్ చేసుకోవాలని కోరుకుందాం. ఈ dఎన్ఏ ని ఈ ఎథిరిక్ dఎన్ఏ ని పవర్ స్టేషన్ అని చెప్తాం మనం ఎందుకంటే ఇది సోలార్ ఎనర్జీతో యాక్టివేట్ అవుతుంది కాబట్టి దీనిలో ఉండేదంతా కూడా సోలార్ ఎనర్జీనే అందుకే దీన్ని సన్ dఎన్ఏ అని చెప్పడం జరిగింది ఈ DNAన్ఏ యొక్క చైతన్యం మరింత జాగృతి అవ్వాలని కోరుకున్నాం. ఇది మనకి అర్థం కాకుండా పోవడానికి ఎలా అయితే సూర్య గ్రహణం జరిగినప్పుడు సూర్యుని కాంతి మనకు అందదో అదేవిధంగా ఈ యొక్క కర్మల బ్లాక్స్ తోను మాయా లేయర్స్ తో ఈ డిఎన్ఏ కప్పి వేయబడి ఉంది. అది తొలగించబడాలని కోరుకుందాం. ఆ కర్మ లేయర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా ఓపెన్ అయిపోవాలని కోరుకుందాం. మనవి కుటుంబానివి పూర్వీకులందరివి కర్మలు ఈ dఎన్ఏ నుండి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. నా యొక్క అవాంచిత కాంక్షల ద్వారా ఇబ్బంది పడిన ఆత్మ స్వరూపులందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క నా యొక్క ఈథర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయి అలసిస్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. మీరు గమనిస్తే గుంపులు గుంపలు వస్తున్నట్లు అనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మనం ఆ ఎనర్జీని తీసుకోలేకపోవడం వల్ల అవి అలాగే ఆగిపోయి ఉన్నాయి అన్నమాట ఎంతో బరువుగా ఇవన్నీ తయారైపోయి ఉన్నాయి ఇవే మన ఆధ్యాత్మిక ప్రగతికి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి అన్నమాట గొప్ప గొప్ప ఆశయాలను పెట్టుకొని అవి సాధించలేక బాధపడినప్పుడు రిలీజ్ చేసిన ఈతర్ బాడీస్ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. మాస్టర్ ఆకాశాన్ని ఇన్వైట్ చేసుకుందాం. తన శక్తితో ఈ ఈతర్ బాడీస్ ని ఈజీగా రిలీజ్ చేసే శక్తి మనకు అందాలని కోరుకుందాము. ఈ పంచభూతాల అన్నిటిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఒక ఆకాశాన్నే కాకుండా మిగిలిన వాటినందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. వీటి ద్వారా మన కర్మల ద్వారా భావాల ద్వారా ఏర్పరిచిన ఆర్కిటైపల్స్ అంటే మూల ముద్రలు ఏవైతే ముద్రల రూపంలో ఏర్పరిచి ఉన్నామో అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలి అవన్నీ మన గుణాలలాగా మనలో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఆ ఆర్కిటైపల్స్ అన్నీ కూడా సరికాని ఆర్కిటైపల్ ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. నా రెండవ dఎన్ఏ డెవలప్ అవ్వకుండా నా సోలార్ dఎన్ఏ డెవలప్ అవ్వకుండా అడ్డుపడుతున్న సరికాని ఆర్కిటైపల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మూలాలతో సహా రిలీజ్ అయిపోవాలి. అలాగే ఇతరుల నుంచి ఇతర డైమెన్షన్స్ నుంచి మనకి కలల రూపంలో కొన్ని సరికాని ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఈతర్ నుంచి రిలీజ్ చేయబడాలని కోరుకుందాం. ఈతర్ ద్వారానే మనకి ఆ కలలు రావడం జరుగుతుంది. అవంతా కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. మణిపూరిక చక్ర సంబంధించిన కర్మలు మణిపూరిక చక్ర భావనతో మనం ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఈథర్ బాడీస్ ని ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం. గెలవాలన్న ఆటిట్యూడ్ తో ఇతరులను దోషులుగా చూపిస్తూ విక్టిం మోడ్ మెంటాలిటీ ఏదైతే ఉందో దానితో రిలీజ్ అయిన సరికాని ఎనర్జీస్ ఈథర్ బాడీలన్నీ కూడా మూలాలతో సహా హలోగ్రాఫిక్ నుంచి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఈ ఎనర్జీ బాడీ అంటే ఈ ఎథరిక్ డబల్ అనేది సరిైన ఎనర్జీతో లేకపోతే మనం యూనివర్స్ లో ఉన్న హైయర్ మాస్టర్స్ మన దగ్గర దాకా వచ్చిన సెట్స్ మనకు అర్థం కాదు ఆ సెన్సిటివిటీ మనకి తెలియదు అసలు ప్రాణులు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఎనర్జీస్ మనతో మాట్లాడుతూ ఉంటాయి ఇవేమి మనకు అర్థం కాకుండా అయిపోతుందిన్నమాట. అలా ఆ సెన్సిటివ సెన్సిటివిటీని కోల్పోయిన స్థితి ఏదైతే ఉందో అదంతా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. కోపంతో విపరీతంగా రగిలిపోయినప్పుడు ద్వేషంతో రగిలిపోయినప్పుడు స్వార్థంతో రగిలిపోయినప్పుడు మనం రిలీజ్ చేసిన సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ చేయబడి అల్సాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా గా మారిపోవాలని కోరుకున్నాం. వీటికి సంబంధించిన ఈతర శరీరాలన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అలసిస్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని కోరుకున్నాం. ఈ రిలీజ్ అయినవన్నీ కూడా దేహం నుంచి ఎనర్జీ బాడీ నుంచి హాలోగ్రాఫ్ నుంచి కూడా అలాగే ఎథిరిక్ రికార్డ్స్ నుంచి కూడా తొలగించబడాలని కోరుకుందాం. ఆ ప్లేసులఅన్నీ కూడా కాంతితో నిండిపోవాలని కోరుకుందాం. ఈ మణిపూరిక ద్వారా చేసిన కర్మల తాలూకా వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. అరంతా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ శక్తి శరీరంలో ఆ ఎనర్జీ బాడీలో ఈ చక్రాస్ అన్నీ కూడా జంక్షన్స్ రూపంలో ఎనర్జీ ట్యూబ్స్ మధ్యన ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ గా ఉన్నట్లుగా అక్కడ దాని చుట్టూ పట్టేసి ఉన్న ఎనర్జీని క్లియర్ చేసుకుంటున్నట్లుగా భావన చేయండి. ప్రతి జంక్షన్ దగ్గర ఎనర్జీ కాకుండా మరి ఏ విధంగా కనిపించినా అదంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. నేను నా ఎనర్జీ బాడీలో ఉన్న ఈ శక్తి క్షేత్రాలను గమనిస్తున్నాను అనుకుంటే మీరు అది గమనిస్తారు. వీటిలో ఉన్న జామెట్రికల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలని కోరుకోండి. శక్తిని అవి గ్రహించడానికి ఆ శక్తిని పట్టి ఉండానికి కొన్ని జామెట్రికల్స్ డిజైన్స్ ఏర్పడి ఉంటాయి ఎనర్జీ బాడీలో అవన్నీ కూడా యక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. అవి ఏ లోకం నుంచి అయితే శక్తిని తీసుకుంటాయో ఆ డిజైన్ ఇక్కడ ఉంటుందన్నమాట. జామెట్రికల్ స్ట్రక్చర్ రూపంలో అది ఏర్పడి ఉంటుంది. అలాగే ప్రతి శరీరం కూడా ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ గా ఉంటుంది. అలాగే ప్రతి డిఎన్ఏ కూడా ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఈ మణపూరికా చక్రానికి సంబంధించిన అథరిక్ బాడీస్ అన్ని ఈథర్ బాడీస్ అన్నీ కూడా హలోగ్రాఫిక్ నుంచి కూడా రిలీజ్ అయిపోతున్నట్లు భావన చేయండి. ఒక్కొక్కసారి ఓ పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ మనం ఇతర్లో చేసేసి ఉంటాం. అవన్నీ కూడా కూల్చివేయబడుతున్నట్లుగా సరికాని నిర్మాణాలన్నీ కూడా అవన్నీ ఏమంటే సరికాని లోకాలుగా తయారైపోతాయి. మళ్ళ అదే ఎనర్జీ మనకే అందుకుతూ ఉంటుంది అన్నమాట. మనం నిర్మించిందే మనమే క్రియేట్ చేసిందే మనకి అందుతూ ఉంటుంది. అందుకే రిపీటెడ్ కష్టాలు రిపీటెడ్ రోగాలు అన్నీ కూడా రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి. కంటే మనం థాట్స్ ద్వారా భావాల ద్వారా ఏ నిర్మాణాలఅయితే శూన్యంలో చేస్తున్నామో వాటి నుండి ఎనర్జీనే మనం పొందుతూ ఉంటామ అన్నమాట. మరింతగా బగలాముఖి శక్తి మన లోపలికి రావాలని కోరుకుందాము. ఆ ఆదిశక్తి ఎనర్జీస్ మన అనాహతాలోకి ప్రవేశించి ఇదంతా కూడా ఎనర్జీ బాడీలోనే జరుగుతుంది ఫ్రెండ్స్ అది గమనించుకోండి అనహత జంక్షన్ దగ్గర ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. నేను అనాహత చక్రము ద్వారా ఆ స్థితిలో చక్రము ద్వారా అంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు రిలీజ్ చేసిన సరికాని ఎనర్జీస్ కానీ సరికాని భావాలు కానీ భావ చిత్రాలు కానీ కర్మలు కానీ వాటి తాలూకా చిత్రాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ రిలీజ్ అయిపోవాలి దానికి సంబంధించిన ఆత్మ స్వరూపులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను మనస్ఫూర్తిగా క్షమించి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుతున్నాను. వారి యొక్క నా యొక్క ఈతర్ శరీరాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అలోగ్రాఫిక్ నుంచి అలాగే నా కర్మ చక్రం నుంచి ఈథర్ రికార్డ్స్ నుంచి మూలాలతో సహా తొలగించబడి అలసియాన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. ఆ హృదయ చక్రాన్ని పట్టుకొని ఎన్నో ఈతర్ ఎనర్జీస్ ఉండుంటాయి. ఆ ఈతర్ బాడీస్ చిన్న చిన్న పురుగుల రూపంలో ఆ చక్రాసను పట్టుకోని ఉంటాయి. అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని చూడండి. ద్వేషంతో ఉన్నప్పుడు స్వార్థంతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు ఇలా ఎన్నో ఈతర ఎనర్జీస్ ని రిలీజ్ చేసి ఉంటాము. అనాహత ఫ్రీక్వెన్సీ ని మనం అందుకోకుండా ఉండడం కోసం ఇవన్నీ మనకి అడ్డుపడుతూ ఉంటాయి అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. నా యొక్క అనాహత చక్రం ద్వారా ఎవరికైనా నేను ఇబ్బంది కలిగించి ఉంటే వాడి ఆ కర్మల తాలూకా ఆత్మ స్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుచున్నాను. వారి యొక్క నా యొక్క ఈతర్ బాడీస్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నా నుంచి హలోగ్రాఫిక్ నుంచి ఈథర్ రికార్డ్స్ నుంచి పూర్తిగా రిలీజ్ అయిన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. ఎవరినన్న ప్రేమతో చూసిన మనకి కనెక్షన్స్ ఏర్పడతాయి. ద్వేషంతో ఉన్న కనెక్షన్ ఏర్పడుతుంది. వారి యొక్క మన యొక్క భావాల ద్వారా భావనా శరీరాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అవన్నీ రిలీజ్ అయిపోమని కోరుకుందాం ఫ్రెండ్స్. ఎన్నో ఉంటాయి ఎన్నో ఇతర శరీరాలు ఎన్నో లేయర్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాము సత్యానికి దూరంగా ఉన్న నా జీవన విధానం అంతా వాటి తాలూకా సరికాని ఎనర్జీ అంతా కూడా మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. ఆ ఆసత్య జీవితం అంతా కూడా ఈథర్ నుంచి కూడా తొలగించబడాలి. హలోగ్రాఫ్ నుంచి కూడా తొలగించబడాలి. నా విశుద్ధ చక్రం ద్వారా నేను చేసిన కర్మలు ఏమైనా ఉన్నట్లయితే వాటి తాలూకా ఆత్మ స్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నన్ను రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మాటల ద్వారా ఎంతో కర్మని మనం స్టోర్ చేసి ఉంటాము. అలాగే ఎన్నో ఏతర్ బాడీస్ ని రిలీజ్ చేసి ఉంటాం. సరికాని మాటలు యూనివర్స్ లో ఇప్పటికీ ఎన్ని వదిలేసిున్నామో ఆ నోటి దూల అంటాం కదా ఆ నోటి దూల ఏదైతే ఉందో దాని ద్వారా చేసిన కర్మలన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అలాగే వాగ్దానాలు చేసి ఉంటాం ప్రతిజ్ఞలు చేసి ఉంటాం. అవన్నీ కూడా నేను చేసిన వాగ్దానాలు నేను చేసిన ప్రతిజ్ఞలు ప్రామిసెస్ చేసి ఉంటాం కొంతమందికి నేను అలా చేస్తా ఇలా చేస్తాను నీకోసం మళ్ళీ జన్మలు తీసుకుంటాను. ఇట్లా ఎన్నో ప్రామిసెస్ చేసి ఉంటాం. అవన్నీ కూడా హలోగ్రాఫిక్ నుంచి ఈత రికార్డ్స్ నుంచి రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. వాటికి సంబంధించిన ఈతర శరీరాలన్నీ కూడా అలసియన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. కర్మలు ప్రతిజ్ఞలు ప్రామిస్లు వాగ్దానాలు ఇంకా ఏముంటాయో అవన్నీ మీకు గుర్తొచ్చినవన్నీ రిలీజ్ చేసేయండి. ఏ అగ్రీమెంట్స్ ద్వారా ఏర్పడిన అటాచ్మెంట్స్ అన్నిటిని రిలీజ్ చేసేయండి. అలాగే మన పూర్వీకులతోనూ కర్మ సంబంధిత ఆయన అందరితోన మనం ఎన్నో అగ్రీమెంట్స్ చేసి ఉంటే అవన్నీ రద్దు చేసుకుని చింపేస్తున్నట్లు భావన చేయండి కర్మ మనకి ఇంక నీ కర్మను నేను తీర్చి పెడతాను అని చెప్పేసి ఈ శరీరంలోకి వచ్చేటప్పుడు మనం వాళ్ళకి ప్రామిసెస్ ఇచ్చి ఉంటాము అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం నా కర్మ ఆధారితమైన విశుద్ధానికి సంబంధించిన కర్మ తాలూకా ఆత్మ స్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి వారి యొక్క ఏడు శరీరాల నుంచి నన్ను రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క నా యొక్క ఈతర శరీరాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా అలసియాన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. ఆజ్ఞ చకాంత ద్వారా చేసిన కర్మలు కానీ భావాలు కానీ భావచిత్రాలు కానీ అక్కడ రిలీజ్ చేసిన ఈతర్ బాడీస్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా రిలీజ్ అయి అలసిన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. దివ్య నేత్రం కోసం ఎన్నో కర్మలు చేస్తున్నాం. అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. నా నుండి రిలీజ్ అవుతున్నవన్నీ నేను ఏవైతే చెప్తున్నాను అవన్నీ కూడా అవకాశిక్ రికార్డు నుండి ఎత్తిక్ రికార్డ్స్ నుంచి హలోగ్రాఫిక్ నుంచి రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నా అజ్ఞా చక్రానికి సంబంధించిన కర్మలన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అలసిన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. ఎన్నో ప్రయోగాలు ఈ ఆజ్ఞను ఒప్పించేయడానికి ఎన్నో అపనమ్మకాలు ఎన్నో మూఢనమ్మకాలు వాటి తాలూకా కర్మలు అవన్నీ ఎన్నో ఉండుంటాయి అవన్నీ కూడా మూలాలతో సహా రిలేసే అలసిన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. ఆ అజ్ఞానపు పొరలన్నీ తొలగించబడాలని కోరుకుందాం. ఇక్కడ నుంచి ఎన్ని డైమెన్షన్స్ లో అయితే ఈ కర్మలు ఉన్నాయో అన్ని డైమెన్షన్ నుంచి రిలీజ్ అవ్వాలని కోరుకున్నామో వాటికి సంబంధించిన ఈతర శరీరాలన్నీ కూడా ఎన్ని డైమెన్షన్స్ లో ఉన్న ఈ 14 పూర్ణాలలో ఎక్కడ ఉన్నా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. సహస్రార చక్రానికి సంబంధించిన కర్మలన్నీ కూడా వాటి తాలూకా భావాలు భావచిత్రాలు సరికాని ఎనర్జీస్ కర్మలు ఇవన్నీ కూడా అలాగే ఎథరిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకుందాము. గమనించుకోండి అవన్నీ రిలీజ్ అవుతున్నట్లు నా సహస్రార చక్రానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఆత్మ స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. సహస్రారంలో విశ్వశక్తిని మనం గ్రహించకుండా యూనివర్సల్ కర్మలను అద్భుతంగా మనం ప్రకటించకుండా అడ్డుకుంటున్నాం యూనివర్సల్ కర్మలు అంటే ఈ భూమికి ఉపయోగపడే సత్కర్మలు అన్నమాట అవి చేయకుండా ఉన్న సరి సరికాని ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకుంటాం. వాటికి సంబంధించిన ఎథరిక్ బాడీస్ కానీ భావాలు భావ చిత్రాలు కానీ ఆలోచనల రూపాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అలస్యాన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. ఒకసారి మీ ఎనర్జీ బాడీనఅంతా గమనించుకోండి ఇంకా ఏ పాయింట్లో బ్లాక్స్ ఉన్నాయో అక్కడి నుండి ఆ కర్మల ఆ కర్మ చిత్రాలఅన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. నేను నా ఎనర్జీ బాడీని చూసుకోవాలనుకుంటే మీరు ఆ ఎనర్జీ బాడీని చూసేస్తారు. మరొకసారి బగళాముఖి శక్తిని మత్యావతార శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. ఈ రెండు శక్తులు ఏక శక్తిగా మారుతున్నట్లు భావించండి స్త్రీ శక్తి పురుష శక్తి రెండు కూడా ఏకమై ఒక గొప్ప చైతన్యంగా మారుతున్నట్లు భావన చేద్దాం అది సహస్రారం గుండా ఎనర్జీ బాడీలోకి ప్రవేశిస్తూ ఆ ఎనర్జీ బాడీ అణువులలో ఉన్న dఎన్ఏ లో కోడింగ్ జరుగుతున్నట్లు భావిద్దాం అలాగే 12 ఆదిత్యుల శక్తిని ఆ 12 సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మిడిల్ సన్ శక్తిని తీసుకొని నా సోలార్ dఎన్ఏ ని యాక్టివేట్ చేసుకుంటున్నాను ఆ సోలార్ dఎన్ఏ లో నేను రీప్రోగ్రామింగ్ చేస్తున్నాను అద్భుతమైన లైఫ్ డిజైన్ ని చేసుకోండి బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకొని ఈ సోలార్ ఎనర్జీ వాటి యొక్క చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఈ లైఫ్ లో బాలెన్స్ చేయాలని కోరుకుందాం. అడి అంతా లో ట్రూత్ ఎనర్జీస్ ని నాలెడ్జ్ ని ట్రూత్ నాలెడ్జ్ ని ఇంద్రియాలను సమస్థితిలో ఉంచే జ్ఞానాన్ని కోడ్ చేయాలని కోరుకుందాం. పూర్మము అంటేనే ఇంద్రియ జ్ఞానము అని అర్థం ఇంద్రియాలన్నీ సమంగా ఉంటే సరిైన శక్తిని కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితానికి బాలెన్సింగ్ లైఫ్ వస్తుంది. అలాగే మన ఎనర్జీ బాడీ అంతా కూడా సమస్థితిలో శక్తి ఉంటే ఫిజికల్ బాడీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. మెంటల్ బాడీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. మిగిలిన అన్ని శరీరాలు వాటి వాటి స్థితులలో సరిైన స్థానంలో ఉంటాయి. ఇటు భౌతిక శరీరానికి అటు ఆధ్యాత్మిక శరీరాలకి శక్తినిఇచ్చేదే ఈ సోలార్ డిఎన్ఏ లేదా ఎథరిక్ డిఎన్ఏ అంటాం. ఇంకా ఏదనా మాయ అనే లేయరు ఏడు ఎన్నిక అడ్డుపడుతూ ఉంటే అదంతా తొలగించబడాలని కోరుకుందాం. ఇంద్రియాలను బాహ్యంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకువెళ్తూ అవసరమైనవి సృష్టించుకోవడం అంతర్ముఖం చేస్తూ అంతర్శక్తిని పొందగలిగే సమస్థితి రావాలని కోరుకుందాం. ఆ ఎనర్జీ బాడీలో అంతటా కూడా ఎనర్జీ సమస్థితిలో తిరుగుతున్నట్లు భావించండి. ఎక్కడైనా తక్కువైనా ఎక్కువైనా అదంతా కూడా సరిచేయబడాలని కోరుకుందాం. కొన్ని చోట్ల తక్కువ కొన్ని చోట్ల ఎక్కువ ఉంటూ ఉంటుంది. అదంతా కూడా సరి చేయబడాలి. ఆ ఎనర్జీ బాడీలో ఉన్న చక్రాస్ అన్నీ కూడా సరిైన స్థాయిలో సరిైన ఫ్రీక్వెన్సీలో తిరుగుతున్నట్లుగా భావించండి. అవన్నీ కూడా ఎలైన్ అవుతున్నట్లు భావించండి. ఎలా అయితే కూర్మ పైన మేరు పర్వతం స్ట్రైట్ గా ఉంటుందో ఆ విధంగా చక్రాస్ అన్ని ఏక స్థాయిలో నిలబడినట్లు భావన చేయండి. అటు ఇటు అవ్వకుండా అన్నీ కూడా ఒకే లైన్ లో ఉండి ఆ ఎనర్జీని అవి గ్రహిస్తూ తిరిగి ఇటు భౌతిక దేహానికి అటు ఆధ్యాత్మిక శరీరాలకి అందిస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నతమైన ఆలోచనలను ఉన్నతమైన శక్తిని అవి గ్రహిస్తూ ఈ సోలార్ dఎన్ఏ ద్వారా భౌతిక DNAన్ఏ అటు ఆధ్యాత్మిక DNAన్ఏలు యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. గమనించండి అద్భుతంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇంకా ఇంకా శక్తిని గ్రహిస్తూ ఉందాం. ఈ సోలార్ dఎన్ఏ యక్టివేషన్ అనేది ఆకాశిక రికార్డ్స్ లో నమోదు అవ్వాలని కోరుకుందాం. సిక్స్త్ డైమెన్షనల్ లైట్ ఈ dఎన్ఏ లోకి ప్రవేశించాలని కోరుకుందాం. ఎనర్జీ బాడీలోకి ఈ ఎనర్జీ dఎన్ఏ లోకి సిక్స్త్ డైమెన్షనల్ జామెట్రికల్ స్ట్రక్చర్స్ ఆ ఎనర్జీస్ కూడా ప్రవేశించాలని కోరుకుందాం. ఈ ప్రక్రియ నాకు ఏ విధంగా అయితే జరుగుతుందో అది భూమికి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి జరగాలి. యూనివర్సల్ లైట్ మాస్టర్స్ ఇంకా నా సోలార్ dఎన్ఏ లో ఎలాంటి యక్టివేషన్స్ అయితే చేయాలని నిర్ణయించుకున్నారో అవన్నీ చేయడానికి నేను నా పూర్ణాత్మ ద్వారా నా గురువుల ద్వారా నేను అలవ్ చేస్తున్నాను. వారిని ఆ లైట్ మాస్టర్స్ ని నా dఎన్ఏ లోకి అలవ్ చేస్తున్నాను. అత్యంత శక్తివంతమైన అత్యంత ప్రతిష్టాత్మకవంతమైన ఆ ఎనర్జీ dఎన్ఏ ఎనర్జీ బాడీలు యాక్టివేట్ అయినట్లుగా భావిద్దాం ఇప్పుడు మన ఎనర్జీ బాడీని ఎనర్జీ dఎన్ఏ ని ఏదైతే ఉందో ఆ సోలార్డి అన్ని కూర్మా అవతారం పెద్ద జాయింట్ టాటాయిస్ లాగా భావించుకోండి ఫ్రెండ్స్ బంగారు రంగు కాంతితో అది మెరిసిపోతున్నట్లుగా దాని పైన బగళాముఖి కూర్చుని ఉన్నట్లుగా భావించండి అవి రెండూ కలిసి అద్భుతమైన శక్తిగా మారినట్లుగా ఒక గోల్డెన్ అందులోకి dఎన్ఏ లోకి నిక్షిప్తం చేయబడుతున్నట్లుగా భావించండి. ఏవైతే మనం సంకల్పించి ఆహ్వానించాము ఆ ఉన్నత చైతన్యాలన్నీ కూడా ఈ సోలార్ dఎన్ఏ లో అంటే మత్యావతార డిఎన్ఏ లో యక్టివేట్ అయినట్లుగా యక్టివేట్ అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుందాం. ఎప్పటికప్పుడు ఉన్నత డైమెన్షన్స్ లోకి నేను షిఫ్ట్ అవ్వడానికి ఈ dఎన్ఏ నాకు సహకరించాలి. థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఇప్పటివరకు నాకు సహకరించిన ఉన్నత చైతన్యాల అన్నిటికీ కూడా వేల వేల కృతజ్ఞతలు గురువులకు పరమ గురువులకు విశ్వ గురు మండలికి మగలాముఖి శక్తికి మత్యావతారానికి కృతజ్ఞ చేతలు ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా రెండు చేతులు విడదీసి కళ్ళపైన బొర్లించుకోండి. ఇప్పటివరకు నా నుండి రిలీజ్ అయిన సరికాని ఎనర్జీస్ కానీ ఈతర్ బాడీస్ కానీ ఏవైతే నా నుండి రిలీజ్ అయినవో అవన్నీ కూడా మూలాలతో సహా నా ఆరా నుంచి నా శక్తి క్షేత్రాల నుంచి హాలోగ్రాఫిక్ నుంచి ఈథర్ రికార్డ్స్ నుంచి అన్నిటి నుంచి తొలగించబడి అల్సియన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. వీటన్నిటిని కాంతిగా మార్చిన ఆ అలస్యానన్నికి కృతజ్ఞతలు నెమ్మదిగా చేతుల్ని తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం
No comments:
Post a Comment