దసరా బ్రహ్మోత్సవ వేడుకలు| Day-1|ధూమావతి (మత్స్యావతారా DNA)|Swarnalatha mam & Sridhar sir|mahadrashta
https://youtu.be/iCn9dR1UtRs?si=Yju2TVbj51mqxLS0
ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్న దసరా బ్రహ్మోత్సవాలకి అందరికీ హ్యాపీ టు ఆల్ ఇది సహజంగా మనకి బ్రహ్మోత్సవాలలో చెప్పే అవతారాలఅన్నీ కూడా ఆ కేవలం ఈ ఆశ్రీజ మాసంలోనే సృష్టించబడినయి కాదు రకరక డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో టైం లైన్స్ లో ఒక్కొక్క యుగంలో జరిగినవ అన్నమాట ఇవన్నీ కూడా ఆ యుగాలు కూడా చాలా వరకు సత్యయుగంలో జరిగినా కానీ ఆ ఒకే రకమైన ఒకే సత్యయుగంలో జరగలేదు ఎన్నో సార్లు క్రియేషన్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇట్లా చేసిన టైమ్స్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొని ఆ నవరాత్రులు అనేదాన్ని తీసుకొని చేస్తున్నారు ఇది సత్యంలోని ఆ వైష్ణవి పుట్టుక దగ్గర నుంచి జరిగిందన్నమాట. వైష్ణవి మాత ఎప్పుడైతే ఆవిర్భావం సత్యయుగంలో జరిగిందో ఆ తర్వాత నుంచి ఈ దసరా నవరాత్రులు చేయడం జరుగుతూ వచ్చింది. అంటే పురాణాలలో రకరకాలుగా చెప్తారు కానీ ఆ మాక్సిమం అప్పటి నుంచే జరిగిందని నేను ఐడెంటిఫై చేశాను. ఇ మిగిలింది ఎవరనా ఉంటే ఉండుండొచ్చేమో బహుశం ఆ ఈ సమయంలో చంద్రశక్తి అంటే అస్వీజ మాసంలో వచ్చే చంద్రశక్తి ఏమంటే మనోవికారాల మీద బాగా పనిచేస్తా ఉంటుంది. ఆ మనోవికారాలన్నీ కూడా బాగా ప్రకోపించడం జరుగుతుందన్నమాట. అందుకోసం వీటిని నిర్మూలించి నిర్మూలించడం అనే కన్నా కానీ వాటిని ఉన్నతీకరించుకొని మరింత ఉన్నత స్థాయిగా ఆత్మ స్థాయిలో వెలగడం కోసం ముందుకు వెళ్ళడం కోసం ఆ ఈ శక్తులను వినియోగించుకుంటే అంటే వినియోగించడం అంటే ప్రయోగించడం అని కాదు మనలో జాగృత పరుచుకుంటే మరింత ఉన్నత స్థాయికి మనం ఎదగొచ్చు అని మన పూర్వీకులు మనకి ఈ సమాచారాలు అంది ముగించడం జరిగింది. సార్ చెప్పిన విధంగా మత్యావతారం అంటే వీళ్ళు ఏం చెప్పారంటే దశావతారాలు దశమహావిద్యలు ఎందుకు తీసుకురాబడ్డాయి అంటే ఒక్కొక్క అవతారంలో శ్రీ మహావిష్ణువు ఇది స్త్రీ శక్తి అన్నమాట శ్రీ మహావిష్ణువు అంటే మదర్హుడ్ ఎనర్జీస్ ఈ మదర్హుడ్ ఎనర్జీస్ తనని తాను ప్రకటించుకుంటున్నప్పుడు తనలో ఉన్న ఆదిశక్తి చైతన్యాన్ని తను జాగృత పరుచుకొని ఏ కార్యానికి అయితే భూమి మీదకి ఆయన వచ్చారో ఆ కార్యాన్ని నిర్వర్తించుకొని మళ్ళీ వెళ్ళిపోయారున్నమాట శివ ఎనర్జీ ఫాదర్ ఎనర్జీ అయితే విష్ణు ఎనర్జీ మదర్ ఎనర్జీ బ్రహ్మ ఎనర్జీ వచ్చేసి సన్ ఎనర్జీ అన్నమాట ఇలా ఈ ముగ్గురు కూడా సృష్టి కార్యాన్ని నడిపిస్తూ ఉన్నారు అయితే వీరికి చైతన్యాలను ఇచ్చినది ఆదిశక్తి ఎనర్జీస్ ఆదిశక్తిలోని శక్తి అన్నమాట అంటే ఆ దాన్ని ఇంగ్లీష్లో ఎనర్జీ అని ఇంకో ఇంకోటి ఇంకోటి అని ఇంకా రకరకాలుగా చెప్తారు మనం మనం ఎనర్జీగానే చెప్పుకుందాము. ఆ చైతన్యము శక్తి కలేక ఆదిశక్తి అందులో శక్తి అంతా స్త్రీ శక్తిగా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీని వీళ్ళు ఇన్వైట్ చేయడం ఆ ఎనర్జీ ద్వారా కొన్ని పనులు చేసుకోవడం చేశారు. ఈ యుగాలన్నీ అంతమైపోయినాక నూతన యుగ ప్రారంభం కోసం ఆ ఏదైతే దీన్ని మనము భౌతిక మరణం అని అని చెప్పినా లేదంటే యుగాల అంతం అని చెప్పుకున్నా లేదా యుగం అంతా కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి వైట్ హోల్ ద్వారా బయటకి వచ్చే స్థితి అని చెప్పిన యుగాంత సమయంలో శ్రీ మహావిష్ణువు 14వ స్వయంభు మనువైన వైవసత్వం మనుకి చేప రూపంలో దర్శనం ఇచ్చి మత్య రూపంలో దర్శనం ఇచ్చి ఒక ఏడు రోజుల్లో ప్రళయమంతం జరగబోతుంది అంటే భూమి పైన క్రియేషన్ అంతా నాశనం చేయబడుతుంది ఈ క్రియేషన్ లో ఎవరైతే నువ్వు నెక్స్ట్ క్రియేషన్ కి తీసుకువెళ్ళాలనుకుంటున్నావో వారందరిని జంటలుగా అంటే సకల జీవరాశిని వృక్షాదులను అన్ని అన్ని రకాల అంటే ఇక తర్వాత మళ్ళీ సృష్టించడానికి ఏమ ఏమేమ అవసరం అవుతాయో వాళ్ళందరినీ ఒక నావలోకి తీసుకో ఆ తర్వాత నీతో పాటు సప్తఋషులు కూడా యాడ్ అవుతారు వీరందరినీ ఒక నావలోకి తీసుకున్నాక నేను వచ్చి నీకు మార్గదర్శకత్వం చేస్తాను అని చెప్తుంది దీనికి ముందు ఆ ఒక రాక్షసుడు ఏం చేస్తాడు అంటే వేదాలు వేదాలు అంటే జ్ఞానము అన్నమాట అంటే ఈ నాలుగు వేదాలు నాలుగు రకాలగా మనకి ఉపయోగపడతాయి అన్న మనం ఏదైతే క్రియేషన్ చేయాలనుకుంటున్నామో హైగ్రీవుడు అనే రాక్షసుడు అన్నమాట అతను ఆ నాలుగు వేదాలను తీసుకొని సముద్రం అడుగునకి తీసుకెళ్ళిపోతాడు ఆ దాన్ని బయటకి తీసుకొచ్చి అంటే నెక్స్ట్ క్రియేషన్ కి కావలసిన జ్ఞానము క్రియేషన్ కి అవసరమైన పదార్థ జగత్తు ఈ రెండిటిని వాళ్ళు పక్కకి తీసుకొని అప్పటికి తర్వాత ప్రళయం రావడం ప్రళయంలో మొత్తము భూమి అంతా కొలాప్స్ అయిపోవడం తిరిగి మళ్ళీ వెళ్లి దాన్ని సృష్టించడం ఆ సృష్టించే సమయంలో సప్తఋషుల సహకారంతో వైవసత్వమను నూతన క్రియేషన్ని రచించడం జరిగింది ఇది మత్యావతారుడి సారీ మత్యావతారం గురించి అయితే ఇందులో ధూమరావతి శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈవిడఎవరు అని అడిగినప్పుడు పురాణాల ప్రకారం ధూమావతి అనే శివుని యొక్క భార్య అయిన పార్వతీదేవి తనకి బాగా ఆకలి వేస్తుంటే ఆకలి ఆకలి అని అడుగుతుంటే ఏమనా మనకు కూడా అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ అయితే మొగుళ్ళు ఎట్లా పట్టించుకో అక్కడ కూడా పట్టించుకోరేమో మరి బహుశా ఎన్నిసార్లు ఆకలి అని అడిగినా కానీ ఆయన పట్టించుకోలేదట ఆ కోపంతో ఆవిడ ఏం చేసిందంటే ఆకలికి ఎవరైనా ఒకటే అన్నట్లుగా ఆయన మింగేసిందంట శివుణని మింగేసిందంట ఆలో ఎప్పుడైతే తన్ని మింగేసిందో తనలో ఉన్న జీవకళ అంతా కూడా అంటే చైతన్యం అంతా కూడా ఆ లోపలికి తీసుకోబడుతూ ఆవిడ డ తన రూపాన్నంతా కోల్పోయి తనని తాను విధవగా ప్రకటించుకుంది అని చెప్పి ఈ స్టోరీ చెప్తారు. ధూమావతి గురించి అంటే ఇక్కడ వీళ్ళ ఇచ్చిన అర్థం ప్రకారం ఏంటి అంటే పురాణాల ప్రకారం ధూమావతి అంటే ఉచ్చాటన శక్తి అని అర్థం ఉచ్చాటన అంటే దేనినైనా సరే తొలగించగలిగే శక్తి దేనిైనా తొలగించగలుగుతుంది అదేవిధంగా దేనినైనా సృష్టించగలుగుతుంది. వ్యక్తి యొక్క బాధలు సమాజం బాధలు కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తను ఉచ్చాటన చేయగలదు ఇది మనలో ఉన్న భౌతిక DNAన్ఏ కి సంబంధించిన స్పిరిచువల్ ఎనర్జీ అన్నమాట అంటే భౌతికంగా మనకు కావలసిన శక్తి ఏదైతే ఉందో ఏవైతే మనం సృష్టించాలనుకుంటున్నామో మనలో ఉన్న గుణాలు ఏవైతే తొలగించుకోవాలి అనుకుంటున్నామో వీటన్నిటికీ కూడా ఈ ధూమావతి శక్తి అనేది మనకి సహ సహకరిస్తుంది. అలాగే ఇక్కడ ఈ క్రియేషన్ లో శ్రీ మహావిష్ణువుకి ఈ రూమా శక్తి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఈ ప్రళయం సమయంలో భూమి అంతా అంతమవుతు అవుతున్నప్పుడు ఏదైతే అవసరం లేదో దాన్ని మొత్తము క్లియర్ చేసి తిరిగి అవసరమైన దాన్ని సృష్టించడానికి ఆయనకి ఈ ఎనర్జీ ఈ స్త్రీ శక్తి ఉపయోగపడిందిన్నమాట ఎక్కడ మనము ఈ సెషన్ ద్వారా మనం చెప్పాలనుకున్నది ఏ సత్యం అయితే ప్రకటించాలనుకున్నామో అది ఏమిటంటే మన dఎన్ఏ లో ఈ రెండు శక్తులు ఏకీకృతమై దాగి ఉన్నాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మన ఎవల్యూషన్ గురించి చెప్పబడినా కానీ ఇవన్నీ ఒక్కసారి జరిగినవి కాదు ఈ కోడింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇవ్వబడింది అయితే మనమన్నీ ఈప రోజుల్లోపటిని ఒకేసారిగా మాట్లాడుతామ అన్నమాట ఇందుకు మనకు సహకరించడానికి నాలెడ్జ్ ని పంచుకోవడానికి పితామహ బ్రహ్మర్షి పత్రీజీని సదానంద యోగిని సనారి విశ్వేశ్వర స్వామిని మిగిలిన ఎవరెవరైతే ఈ జ్ఞానాన్ని 10 రోజులు మనతో పంచుకోవాలనుకుంటున్నారో ఆల్ మాస్టర్స్ ని ఇక్కడికి ఇన్వైట్ చేసుకుందాం హృదయపూర్వకంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే dఎన్ఏ సబ్జెక్ట్ ఇంతకుముందు ఆల్రెడీ మీరు విని ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు కొంచెం స్పెషల్ గా మార్నింగే తోత్ మాస్టర్ మనకి అందించారు. తోత్ విస్డం ద్వారా ఇది మనకి అందింది. అయ ఆయన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించుకుందాము. ఈ మన శరీరంలో కణాల లోపల ఉన్న dఎన్ఏ లో రెండు టూ స్టాండ్ dఎన్ఏ మనందరికీ తెలిసిన విషయమే ఈ టూ స్టాండ్ dఎన్ఏ ఏం చేస్తుందంటే శరీరానికి అవసరమైన అమినో యసిడ్స్ ని ప్రోటీన్స్ ని మినరల్స్ ని వీటన్నిటిని అది క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇవి ఆ రెండు పోగులతో కలిసి మెలితిప్పిన కుడి వైపుకు మెలితిప్పైన నిచ్చన లాగా లోపల ఉంటుందన్నమాట. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి. న్యూక్లియస్ DNAన్ఏ అనేది ఒకటి మైటోకాండ్రియల్ Dఎన్ఏ అనేది ఒకటి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. అయితే మనం తీసుకున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఏటీపి రూపంలో ప్రతిరోజు మనం నిద్రలో విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటాం. ఈ విశ్వశక్తి ఏంటి అంటే అడినోసిన్ ట్రై ప్రాస్పరేట్ అనే ఏటీపి అనే రూపంలో మన లోపలికి వచ్చి న్యూక్లియస్ ఎనర్జీలో నిక్షిప్తం అవుతుంది దీన్నే మనం కోర్ ఎనర్జీ అని మాట్లాడతామ అన్నమాట ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఏడిపి గా మారుతుంది అంటే డైాక్సైడ్ గా మారుతుంది dఎన్ఏ లో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఆ విధంగా ఇది షిఫ్ట్ చేసుకొని తన శరీరానికి అవసరమైన శక్తిని క్రియేట్ చేస్తుంది కానీ ఈరోజు మాస్టర్స్ ఏం చెప్పారంటే ఈ ఏడిపి మళ్ళీ ఏటీపి గా మారాలి అని చెప్పారు ఎవరి శరీరంలో అయితే కణాలలోని శక్తి తిరిగి పూర్వ స్థితికి వస్తుందో అంటే భౌతిక స్థితి నుండి పూర్వ స్థితికి వస్తుందో అంటే శక్తి స్థితికి వస్తుందో వారు లైట్ బాడీస్ గా మారుతారు ఆ శరీరాలు ఇమ్మోర్టాలిటీని పొందుతాయి అని చెప్పారు అంటే మనము ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా ఇంతకుముందు మనం dఎన్ఏ అని చెప్పేటప్పుడు ఏం మాట్లా మాట్లాడుకున్నామ అంటే కర్బన ఆధారిత శరీర అణువులన్నీ కూడా మొదట సిలికాన్ బేస్ లోకి మారడం అక్కడి నుండి ఆ కాంతిగా లిక్విడ్ లైట్ గా మారుతాయని ఏదైతే చెప్పామో దాన్ని ఇంకొంచెం వివరంగా వీళ్ళు ఈరోజు ఏం చేశారంటే మీరు ఏ శక్తిని ఏ కాంతిని అయితే శరీరంలోకి ప్రాణశక్తి రూపంలో తీసుకుంటున్నారో ఆ ప్రాణశక్తి శరీరానికి అవసరమైన జీవశక్తిగా అభివృద్ధి చెంది ఈ జీవ జీవశక్తి జీవ ప్రాణ శక్తిగా తిరిగి ఉత్పన్నం అవుతుంది అప అది అది ఎప్పుడైతే అలా అవుతుందో అప్పుడు మీలో ఉన్న సామర్థ్యాలన్నీ జాగృతం అవుతాయి అని చెప్పారు. అయితే ఈ మొదటిగా మొదటి రోజు ఈ ఈరోజు మనం ఏం చేస్తామ అంటే ఫిజికల్ dఎన్ఏ ని యాక్టివేట్ చేస్తాం. అంటే ఫిజికల్ dఎన్ఏ ఆల్రెడీ ఉంది కదా అని మనం అనుకోవచ్చు కానీ ఇందులోనే ఈ ఫిజికల్ dఎన్ఏ లోనే మిగిలిన అన్ని dఎన్ఏలు యక్టివే నిద్రాణ స్థితిలో ఉన్నాయన్నమాట ఏ విధంగా అయితే బీజంలో మహా వృక్షం దాగి ఉందో అదేవిధంగా మన ఫిజికల్ dఎన్ఏ లోని అనంత చైతన్యం హెరిడిటరీ రూపంలో దాగి ఉంది అంటే ఏంటి అంటే మనము ఏ ఏ లోకాలలో ఏ టైం లైన్స్ లో జన్మలు తీసుకొని ఉన్నామో ఏ ఏ జ్ఞానాలను పొంది ఉన్నామో ఆ జ్ఞానం అంతా కూడా ఈ dఎన్ఏ లో బీజ స్థాయిలో నిక్షిప్తం చేయబడింది వాటినే మనం ఏమన్నామఅంటే కోడింగ్స్ అని చెప్పాం అంటే వాటిని ఏం చేశారంటే కోట్ చేసి పెట్టేసారన్నమాట ఎలా అయితే ఆ మనకి బైనరీ కోడ్స్ అని ఏదైతే మాట్లాడతామో అలా సామర్థ్యాలు అన్నిటిని శక్తిని అంతటిని కోడింగ్ చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దశావతారాలులో ఏంటి అంటే ఆ కోడింగ్స్ అన్నిటిని వాళ్ళు యక్టివేట్ చేసుకున్నారు ఏ ఏ కోడింగ్ అయితే వాళ్ళకి ఇవ్వబడిందో వాళ్ళు తీసుకున్నారో దాన్ని యక్టివేట్ చేసి వాళ్ళు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలను నిర్వర్తించారు అందుకనే వాళ్ళు అవతార్స్ అయ్యారు అన్నమాట ఇప్పుడు మనం చెప్తున్న ఈప మంది కూడా అవతార్స్ మనలో ఉన్న అవతార్ dఎన్ఏ ఎప్పుడైతే యక్టివేట్ అవుతుందో మనం కూడా అవతారులుగా మారుతాం వీళ్ళు ఏం చేస్తారంటే సృష్టిని ప్రక్షాళన చేయగలుగుతారు నూతన సృష్టిని సృష్టించగలుగుతారు అన్నమాట ఈ ఈ మనలో ఉన్న ఈ బీజాక్షరాలు ఏవైతే ఆ బీజంలో ఉన్న కోడింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న లెటర్స్ రూపంలో ఇవ్వబడింది అది ఆ అందుకనే మన ఆ లలితా సహస్రనామాలలో లలితా అమ్మవాన్ని అక్షరమాలుగా తీసుకోవడం జరిగిందిఅన్నమాట ఇక్కడికి కూడా మన ఋషులు మనకి చెప్పింది ఏంటి అంటే చక్రాస్ లో కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని ఇవ్వడం జరిగింది లం అని ఎం అని ఇట్లా ఏవైతే చెప్పబడినో అవన్నీ కూడా కోడింగ్స్ అన్నమాట అవి పలకడం వల్ల కాదు అవి యాక్టివేట్ అయ్యేది దానికి కాంతిని శబ్దాన్ని తోడు చేసినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి అని చెప్పి ఈరోజు మాస్టర్స్ చెప్పడం జరిగింది అంటే మనం ఏం చేస్తున్నామ అంటే వాటిని పలకడం చేస్తున్నాం శబ్ద రూపంలో పలకడం చేస్తున్నాం పలకడం కాకుండా దానికి కాంతిని అందించి శక్తిని అందించినప్పుడు ఏమవుతుందిఅంటే అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఈ లెటర్స్ ఏవైతే నిద్రాణ స్థితిలో ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి ఫిజికల్గా అవసరమైనవన్నీ ఓపెన్ అయి మన శరీరంలో ఉన్న గ్రంధులకు ఏ శక్తి అయితే ఈ చక్రాస్లో కానీ dఎన్ఏలో కానీ కోట్ చేసిన నాలెడ్జ్ ఉందో అవి గ్రంధులకి అంది ఆ గ్రంధుల ద్వారా మనం ఏ చైతన్యాన్న అయితే బాహ్యంలో పొందాలనుకున్నామో దాన్ని పొందేస్తామట ఈ ధూమరావతి శక్తిని ఏం చెప్పారు అంటే ఈవిడ నిద్రని మెలుకొని అందిస్తుంది అని చెప్పారు జేష్టాదేవి ధూమావతి అని చెప్పడం జరిగింది లక్ష్మి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడే జేష్టాదేవి ఆవిడే ధూమావతిగా ఆదిశక్తి లోపలికి ఈ శక్తులన్నీ ఒక టైంలో లోపలికి వెళ్ళిపోతారు ఎవరైతే స్త్రీలుగా ఆ ఈ పురుషులక అందరికీ అందించబడ్డారు లక్ష్మీ సరస్వతి పార్వతి ఆ తర్వాత యముడికి యముడి వైపు ఇంద్రుని వైపు వీళ్ళంతా ఏంటి అంటే ఒక టైంలో ఆ పార్వతి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళంతా వెళ్లి దుర్గగా అవతారం తీసుకుంటారు అన్నమాట ఆ దుర్గ నుంచి మళ్ళీ రకరకాల శక్తులలో తొమ్మిది చండీలుగాను తర్వాత ఎనిమిది కాళీలుగా ఇట్లా రకరకాలుగా మళ్ళీ అందరూ మళ్ళీ బయటికి రావడం జరిగింది సప్తమాతృకల్ లాగా అందరు వెళ్ళిన వాళ్ళంతా అందులో జేష్టాదేవి ధూమావతి ఈవిడ ఏంటి అంటే వైరాగ్యానికి అధిపతి అని చెప్పారు అందుకనే ఈవిడ రూపం చూస్తే వృద్ధ ఆ స్త్రీగా కనిపిస్తుంది తెల్లని దుస్తులు ధరించి ఆ చాలా చింపిరి జుట్టుతోను కాకులు తిను వాహనం పైన తిరుగుతున్నట్లుగా అలాగే తను ఎక్కిన బండికి ఏమి గుర్రాలు లాంటివి ఏమి లేకుండా ఉండడం ఇలాంటిదంతా చూపించడానికి కారణం ఏంటి అంటే ఈ బాహ్యానికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకుండా నీ అంతర్జ్ఞానానికి కనుక నువ్వు ప్రయారిటీ ఇచ్చి ఆ అంతర్గ జ్ఞానాన్ని ఎప్పుడైతే మేల్కొంటావో బాహ్యంలో నీకు కావలసినవన్నిటిని సరిచేయవచ్చు అని ధూమావతి యొక్క మీనింగ్ అన్నమాట ఈవిడని నిద్ర మెలుకువ ఇస్తుంది కాబట్టి యోగమాయని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది మనలో ఉన్న ఏ గ్రంధి అయితే ఈ పని చేస్తుందో దానిని జాగృత పరచడానికి ఈ ఎనర్జీ మనకి సహకరిస్తుంది. ఏ గ్రంధి మనలో ఈ ఇలాంటి స్థితిని కలిగిస్తుంది అంటే పీనియల్ గ్లాండ్ ని మనం ఏమని చెప్తాము అంటే నిద్రా మెల్పువ చక్రం అని చెప్తాం. అంటే ఎవరైతే అధికంగా నిద్ర పోతున్నారన్నా ఈ పీనల్ గ్లాండ్ వల్లే అవుతుంది లేదా అసలు నిద్రే లేకుండా ఉంటున్నారు నిద్ర పట్టడం లేదన్నా గాని పీనల్ గ్లాండ్ వల్లే జరుగుతుంది అలాగే ఎవరైనా యోగ సాధనలో యోగ నిద్రలోకి వెళ్ళాలన్నా ఈ పీనియల్ గ్లాండ్ ద్వారానే జరుగుతుంది. అంటే ఆ ధూమావతి ఎనర్జీస్ ఏవైతే ఎక్కడ ఉన్నాయి అంటే మన లోపల పీనల్ గ్లాండ్ లో ఉన్నాయి. అలాగే దీని ప్రయోగం మరి ఎక్కడ ఉంటుంది అంటే మన మూలాధార చక్రంలో జరుగుతుంది. అందుకనే భౌతికానికి అవసరమైనవన్నిటిని క్రియేట్ చేసుకోవాలంటే భౌతిక పరిస్థితులని సరి చేసుకోవడం ఆ సరి చేసుకోవడానికి ఆ ఇక్కడ కోడింగ్ చేయబడిన మన ఫిజికల్ dఎన్ఏ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ dఎన్ఏ లో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటిని మనం ఉచ్చాటన చేయగలి ఉచ్చాటన అంటే క్లియర్ చేసుకోవడం అన్నమాట క్లియర్ చేసుకోబడినప్పుడు అవసరమైన కోడింగ్స్ అంతా కూడా మన సోల్ ఏదైతే ఉందో అది జాగృత పరుస్తుంది ఆ ఈ ప్రయత్నాలు ఏవైతే మనం చేస్తామో ప్రతి ప్రయత్నము కూడా మాస్టర్స్ ఏమన్నారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కొన్ని లక్షల మంది దీనికోసం ప్రయత్నిస్తే కొన్ని వేల మంది అర్థం చేసుకున్నారు కొన్ని వేల మంది అర్థం చేసుకుని మళ్ళీ ప్రయత్నిస్తే ఏమైందంటే దాన్ని వంద మందిలాగా వందల్లో ఆచరించడం జరిగింది ఆ వందల్లో కూడా ఏ ఒక్కరో రో ఈ వారి లోపల ఉన్న అంతర్గతుల శక్తులను మేలుకొల్పగలిగారు ఆ ఒక్కరే నన్ను చేరిన వారు అవుతారని శ్రీకృష్ణుడు చెప్పట అంటే నన్ను చేరుకునేది ఎవరు అంటే నన్ను అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఈ లోపల ఉన్న చైతన్యాన్ని బాహ్యంలో మనం ఏమనుకుంటున్నాము కృష్ణుని చేరడం అనుకుంటామట కానీ కృష్ణుని చేరడం కాదు మనలో ఉన్న చైతన్యాన్ని చేరుకోవడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట ఇందులో కూడా ఫిజిక్ dఎన్ఏ వేరట ఫిజికల్ dఎన్ఏ వేరట అంటే భౌతిక dఎన్ఏ ఒక రకంగా ఉంటే భౌతిక శరీరానికి సంబంధించిన dఎన్ఏ వేరుగా ఉండింది ఫిజికల్ మొదటి స్థాయి dఎన్ఏ మత్యావతార dఎన్ఏ ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆ అండము అండానికి సంబంధించిన అండము తర్వాత శుక్రకణము ఈ రెండి రెండిటి ద్వారానే శుక్రకణం ఎలా అయితే చేప రూపంలో ఉంటుందో అది అండాన్ని చేరుకొని అక్కడ ఈ రెండు ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది అంటే పిండ స్థాయిలోనే ఈ dఎన్ఏ మనకి అందించబడింది అని చెప్పారు వాళ్ళు ఈ పిండ స్థాయిలో ఉన్న dఎన్ఏ ని ఎంతవరకైతే ఇప్పుడు మనం ఎదిగి ఉన్నామో భౌతిక శరీరంగా ఆ స్థాయిలో జాగృత పరచుకోవడానికి మనకి మత్తావతార డిఎన్ఏ అందుకని వాయుసత్వ మనువుకి ఎలా దొరికాడు ఆయన ఒక చిన్న చేప రూపంలో కమండలంలో జరిగితే ఆయన అది ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఏమంటే తను ప్రకటించిన విషయం ఏంటి అంటే నాకు చాలా భయమేస్తుంది ఈ ఇక్కడ ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ నన్ను తినేస్తాయేమో అంటే అంటే ఈ భౌతిక పరిస్థితులన్నీ నన్ను మింగేస్తాయేమో నేను ముందుకు వెళ్ళగలనో లేదో అని భయపడుతున్నప్పుడు ఆ భయాలను తొలగించుకొని తను పెరగడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఎప్పుడైతే తను ఆ చేప కమండలం అంతా అవ్వడం కమండలం నుంచి తను ఎందులో వేస్తే అంత సైజుకి పెరగడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనలో దాగి ఉన్న చైతన్యం భౌతికం అయితే లిమిటేషన్స్ తో ఉంటుంది అంటే ఫిజిక్ డిఎన్ఏ ఏదైతే మనము రెండు పోగులు ఇవ్వబడ్డాయో అంతవరకు అయితే ఎంత లిమిటేషన్ ఉందో ఎంత ఆకృతి వరకు ఇది పెరగాలో అంతవరకు పెరిగే అంతే ఉంటుంది కానీ లోపల ఆ ఫిజిక్ dఎన్ఏలో ఉన్న ఫిజికల్ ఆస్పెక్ట్ ఏదైతే భౌతిక చైతన్యం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ఎంతవరకైనా పెరగగలను అనేది చూపించడం కోసమే ఈ మత్యావతారాన్ని చూపించడం అది ఎంత సైజు అన్నా పెరుగుతుంది ఆ పెరిగిన సైజుని బట్టి మీకేం కావాలో అది అనిపిస్తుంది ఏదైతే నాలుగు వేదాలు దాచిపెట్టబడిన నాలుగు వేదాలని బయటకి తీసుకొచ్చింది అని మనకి చెప్పబడ్డాయే ఆ నాలుగు వేదాలు ఏంటి అంటే ఒకటి మనం ఆ ఆచరణ చేసేది నేర్చుకునేది అంతర్గతంగా నేర్పబడేది ఈ నాలుగు కూడా అంటే ఋగ్వేదంలో మంత్రాలతో ఇవ్వబడినది అంతా ఏంటి అంటే అన్ని ప్రపంచాలకు సంబంధించిన జ్ఞానం మిగిలిన యజుర్వేదము సామవేదం సామవేదంలో ఏంట అంటే ఇప్పుడు మనం ఆచరిస్తున్నది ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం ఏదైతే ఉందో యంత్ర తంత్ర మంత్ర విద్యలతో అని చెప్పారు యంత్రం తంత్రం మంత్రం ఇప్పుడేం మనకి అవసరం లేదు అవేమి యూస్ చేయకుండానే కేవలం శ్వాస మీద ధ్యాసంతో ఈ నాలుగిటిలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ నాలుగుటి జ్ఞానం మనకి ముఖ్యంగా అంతటికన్నా ఉపయోగపడేది ఏంటంటే ఋగ్వేదం ఆ మిగిలింది ఋగ్వేదంలో దాన్ని తీసుకొని మిగిలిన వాటిని ఎస్టాబ్లిష్ చేయడమే అన్నమాట మిగిలిన మూడు వేదాలు ఇదంతా ఎట్లా చేయొచ్చు ఏంటి అనే జ్ఞానాన్ని మనం మేలుకొలపడమే ఈరోజు ఈ dఎన్ఏ యొక్క ఉద్దేశం అందుకే దీనికి మనం ఏమనుకున్నాం అంటే మత్యావతార డిఎన్ఏ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఈరోజు మాస్టర్స్ ముఖ్యంగా అందించిన సమాచారం ఏంటంటే అంటే నేను ఎప్పుడైతే క్లాస్ అనుకున్నామో సార్లు నేను ఆ రోజు నుంచి అడుగుతున్నాను మేము ఏమ ఇవ్వాలి ఏమఇవ్వాలి ఈ దసరా నవరాత్రులో ఏమ ఇవ్వాలి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొకటి చెప్తూ ఇలా చేయమని ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఈ dఎన్ఏ ను ఇలా యక్టివేట్ చేయండి కానీ సమాచారం ఇవ్వలేదు ఎట్లా ఉంటుంది ఈ రెండిటికీ కోయిన్సైడ్ ఎలా చేయాలి అనేది మాత్రం ఇవ్వలేదుఅన్నమాట ఈరోజు మార్నింగ్ వరకు ఇవ్వలేదు వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఇచ్చారు ఇది మనకి ఈ మెడిటేషన్ ఇప్పుడు చేయబోయే మెడిటేషన్ అంతా అదే అన్నమాట అయితే ఈయన చేసే ముందు కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే తోత్ మాస్టర్ తోత్ భగవాన్ కనెక్ట్ అయి ఆయన ఆయన యొక్క విస్డమ ని షేర్ చేయడం జరిగింది అన్నమాట నాకు ఆ తను ఫస్ట్ చూపించింది ఏంటంటే లలిత యొక్క చైతన్యాన్ని చూపించారు ఆ లలిత అమ్మవారు ఎలా అయితే మనకి ఫిజికల్ గా ఫొటోస్ ఎలా అయితే ఉంటాయో ఆ రూపంలో చూపిస్తూ అది మొత్తము కూడా ఒక విస్తరిస్తు చైతన్యం లాగా చూపించారు. ఏంటి ఇలా ఉంది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఇదంతా కూడా మీ మైండ్ యొక్క పవర్ అని చెప్పారు ఏదైతే మనము ఈ రూపాలను చెప్పుకుంటున్నామో అవంతా కూడా మన మైండ్ పవర్ అంట మైండే ఇక్కడ ఈ శరీరంలో జీవాత్మగా పరిణితి చెందుతుంది అలాగే ఈ మీరు అనుకుంటున్న పూర్ణాత్మలు ఈ విశ్వాత్మలు ఇవన్నీ కూడా మైండేను ఆ వాటి వాటికి సంబంధించిన మైండ్ మూలము కూడా ఒక మైండే హైయర్ మైండ్ అంటారు దాన్ని మీరు తను తన ఆలోచనలు ద్వారానే మొత్తాన్ని సృష్టించింది ఆలోచన తన యొక్క మైండ్ చైతన్యం ద్వారా ఏ ఆలోచన అయితే చేస్తుందో ఆ ఆలోచనకి రూపాలు క్రియేట్ చేయబడినప్పుడు అవి సోల్ గా పరిణ కనిపించడం జరుగుతుంది అంటే అవంతా కూడా ఫిజికల్ గా ఒక ఆస్పెక్ట్లో ఫిజికల్ రూపమేనంట సోల్ లాగా మనకు కనిపించేది కూడా భౌతికంగా కళ్ళు ముక్కు లాగా కనిపించ చకపోయినా కానీ మనం ఏదైతే సోల్ ఉంటుంది ఈ ఆకారంలో ఉంటుంది అని చెప్తున్నాం అంటే భౌతిక ఆకారంలోన సోల్ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట కానీ ఇదంతా మైండే అని చెప్పారు ఈ మైండే వెళ్ళిపోతుంది మీ నుండి తిరిగి మళ్ళీ అదే అందుకోసమే ఇందులో నిక్షిప్తమైన వాటి అన్నిటిని తను మళ్ళీ కర్మలుగా ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఇది మొత్తం మైండ్ మీరు అనుకుంటున్న ఆ లలిత అమ్మవారు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా కూడా మీ మైండ్ పవర్ అని చెప్పి చెప్పారన్నమాట. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సందేశం మనం కూడా దాన్ని అలాగే తీసుకున్నాం. ఆ అమ్మవారికి ఏ పేర్లుైతే మనం పెట్టుకున్నామో ఇవంతా కూడా మన మైండ్ లో ఉన్న జ్ఞానమే అది జీవశక్తిగా జీవాత్మగా మన లోపల ఉంది దీనికి ఈ చిత్తము అహంకారము బుద్ధి మనసు ఈ నాలుగు కలిపే జీవ చైతన్యం మొత్తం కూడా మైండ్ అని చెప్పారు వాళ్ళు అలాగే మన dఎన్ఏ లో ఉండే జ్ఞానం అంతటిని మనం డెవలప్ చేయాలన్నా కానీ ఈ మైండ్ యొక్క చైతన్యంతో ఫిజికల్ బ్రెయిన్ కి నాలెడ్జ్ అందించినప్పుడు ఆ ఫిజికల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే తనకు కావలసిన వాటిని సృష్టించడం జరుగుతుంది. ఇది ఈరోజు మన dఎన్ఏ గురించి మత్యావతార డిఎన్ఏ అది ఎలా యక్టివేట్ చేసుకుంటామ అనేది ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా చేద్దాం ఫ్రెండ్స్ లైట్ గా కూర్చుందాం ఫ్రెండ్స్ శ్వాసం తీసుకొని వదిలి పెడుతూ ఉందాము. ఈ ధ్యానంలో మనకి సహకరించడానికి పితామహ బ్రహ్మ పత్రీజిని మహాద్రష్ట యొక్క ట్రూత్ ఫౌండేషన్ ఏ ట్రూత్ అయితే మనం భూమిమీద చెప్పాలనుకుంటున్నామో ఆ ట్రూత్ కు సంబంధించిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావాలని కోరుకుందాం. మన యొక్క ఫాదర్ ఎనర్జీని మదర్ ఎనర్జీని సన్ ఎనర్జీని ఇన్వైట్ చేసుకున్నాము ఆ ఎస్ మేడం కంటిన్యూ మమ అన్ని కోణాల మన చైతన్యాలను మన యొక్క దివ్య శక్తిని మన మైండ్ పవర్ ఏదైతే రాజరాజేశ్వరి శక్తి అని చెప్పుకున్నామో ఆ మైండ్ పవర్ ని ఇన్వైట్ చేద్దాము. ఈ మైండ్ పవర్ ఆలోచనల రూపంలో ఆలోచనా శక్తిగా మార్చబడుతుంది. అలాగే మన యొక్క ఆలోచనా శక్తిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఈ ఆశ్రీజ మాసంలో వచ్చే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని చీకటి రోజులు అని చెప్పడం జరుగుతుంది. ఈ చీకటిని పారదొర చీకటి అంటే అజ్ఞానం అని అర్థం అన్నమాట అది దాన్ని తొలగించుకోవాలంటే లైట్ కావాల్సి ఉంటుంది ఆ లైట్ బీయింగ్ ఏదైతే ఉందో బీమ అంటే పిల్లర్ పిల్లర్ ఆఫ్ లైట్ అంటాం దాన్ని దాన్ని ఇన్వైట్ చేసుకున్నాము. ఆదిశక్తి ఎనర్జీస్ ఆదిశక్తి అంటే ఇవి రూపం కాదు ఇది కూడా ఫామ్లెస్ అన్నమాట అందులో ఉన్న స్త్రీ పురుష శక్తులను ఆహ్వానించుకుందాం ఆది శబ్దాన్ని ఆది జ్ఞానాన్ని ఇన్వైట్ చేద్దాం. అలాగే dఎన్ఏ కోడింగ్ మాస్టర్స్ ని రిపేరింగ్ మాస్టర్స్ ని రియాక్టివేటివ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. దశావతారలో మొదటి అవతారమైన మత్యావతారాన్ని ఇన్వైట్ చేద్దాం. దశమహావిద్యలు విద్య అంటే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానంలో మొదటి జ్ఞానమైన ధూమావతి జ్ఞానాన్ని ఆ శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. శ్వాస తీసుకొని వదిలి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. మన యొక్క ఫిజికల్ dఎన్ఏ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ dఎన్ఏ కి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఈరోజు మనకి అండాలని కోరుకుందాం. భౌతికమైన పరిస్థితులను సరి చేయడానికి అవసరమైన ఏ విధంగా అయితే చీకటిలో నుంచి ప్రయాణించి జ్ఞానం కోసం ప్రయత్నం జరిగిందో ఆ ప్రయత్నం నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి నా యొక్క జ్ఞాన జ్యోతిని నేను పెంపొందించుకోవడానికి సహకరించాలని కోరుకున్నా ఉరుసా మేజర్ ఉరుసా మైనర్ ఈ నక్షత్ర కూటములను ఆహ్వానించుకుందాం మను యొక్క స్థానం ఎక్కడ అంటే వీటిలోనే ఉరుసమైన మైన ఉరుస మేజర్ మన యొక్క సర్వాన్ని పోగొట్టేది అత్యంత భయాలలోకి తీసుకొని వెళ్లే మనలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను తొలగించుకోవడానికి అవసరమైన శక్తి నా లోపలికి రావాలి. మనము అరిషడ్ వర్గాలను కలి యొక్క షడ్రూపులకి ఇవ్వబడింది అందుకే మనలో అవి ఎక్కువ ప్రకోపిస్తాయి అని చెప్పబడ్డాం కదా కానీ క్రియేషన్ కోసం వీటిని మరి కొంతమంది దేవీ శక్తులకు ఇవ్వడం జరిగింది మొదటిసారి ఆ దేవీ శక్తుల నుంచి ఈ కలి తీసుకోవడం జరిగిందంట మనలో ద్వందత్వంిని మనం నేర్చుకోవడానికి ఈ దేవీ శక్తులు ఉపయోగపడేవి. కామ అనే అంటే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక యోగేశ్వరి దేవి అనే శక్తి ద్వారా సృష్టించబడింది. కానీ షడ్రూపుల్లో మళ్ళీ కలి దగ్గరికి ఎప్పుడైతే కలికాలంలోకి వచ్చినప్పుడు అది విపరీతమైన కామవాంచగా మారిపోయింది అన్నమాట. ఆ యోగీశ్వరి శక్తిని మనలో ఉన్న కోరిక విపరీత కోరిక అనేదాన్ని తొలగించుకోవడం కోసం వైరాగ్యం వస్తే ఏమవుతుంది అంటే కోరిక నశించిపోతుంది. ఈ ధూమావతి అంటే అర్థం ఏంటి అంటే కోరికలను నశింపచేయనది అని కూడా మరొక రూపంలో చెప్పడం జరుగుతుంది. ఈ క్రియేషన్ ఏదైతే పాత క్రియేషన్ని మొత్తాన్ని క్లియర్ చేయాలంటే వైరాగ్యం రావాల్సి ఉంటుంది. కాబట్టి నా గతంలో ఉన్న అన్ని రకాల సరికాని భావాలను భయాలను కోపాన్ని బాధను దుఃఖాన్ని నేను అచేతన రహిత స్థితిలో దిలజార్చుకున్న వన్నిటిని అంటే అజ్ఞానాన్న అంతటిని కూడా ఈరోజు నేను నాలో దాగి ఉన్న ఉచ్చాటన శక్తి ద్వారా క్లియర్ చేసుకుంటున్నాను. మన అంతర్గతంగా ఈ శక్తి ఉంది న్యూక్లర్స్ లో ఇవి ఏవైతే భయము కోపము దుఃఖము అసహన ద్వేషం అని మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా మన ప్రతి అణువులోనూ వ్యాధుల రూపంలో దాగి ఉంటాయి. ఇవి వీటిని మనం క్లియర్ చేసుకోకపోతే తర్వాత తర్వాత అవన్నీ వ్యాధుల్లాగా బయటకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనల్ని వ్యాధులకు గురి చేస్తున్నాం. ఆ సూక్ష్మ క్రియలు ఆల్రెడీ మన లోపలే నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఎనర్జీ తగ్గిపోతుందో తిరిగి అవన్నీ బయటకి వచ్చేసి మనల్ని అక్కడున్న ఆర్గాన్ మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది. వైట్ హోల్ ఎనర్జీని ఇక్కడికి ఇన్వైట్ చేస అలాగే వైట్ లైట్ ని కూడా ఇన్వైట్ చేద్దాము విష్ణు అంటే ప్రేమ తత్వం ఆ ప్రేమలో లక్ష్మి అనే చైతన్యం ఉంటుంది ఆ లవ్ లైట్ ప్రేమ కాంతి ఇవి రెండు లక్ష్మీ విష్ణులు ఈ వైరాగ్యం తొలగించి ఈ బాధలన్నీ ఏవైతే వీటిని తొలగించాలంటే అలక్ష్మి దూరమే సులక్ష్మి మనకి యక్టివేషన్ కావాల్సి ఉంటుంది. భూమావతి చైతన్యంతో DNAన్ఏ లో దాగి ఉన్న ఈ ఫిజికల్ DNAన్ఏ లో దాగి ఉన్న బాధ భయం కోపం అపనమ్మకం దుఃఖం ఏవైతే ఉన్నాయో అలాగే అజ్ఞానం వీటిని నేను పూర్తిగా క్లియర్ షేర్ చేసుకుంటున్నాను అపాత సృష్టినంతా మీరు గుర్తు చేసుకొని ఆ విషయాలను ఎక్కడెక్కడైతే మీరు కోపం ఎన్నిసార్లు ప్రదర్శించారో దుఃఖం ఎన్నిసార్లు ప్రదర్శించారో బాధ ఎన్నిసార్లు ప్రదర్శించారో భయము ఎన్నిసార్లు ప్రదర్శించారో అపనమ్మకం ఎన్ని సార్లు క్రియేట్ చేసుకున్నారు అవంత కూడా గుర్తు చేసుకొని మొత్తం తాన్ని కూడా శరీరంలో ఉన్న ప్రతి అణువు నుంచి కూడా ఊడిద రూపంలో బయటికి వచ్చేస్తున్నట్లుగా భావించండి ఎలా అయితే గింజలలో ఉన్న డస్ట్ని మొత్తం చాటతో చెరిగి ఆ పొట్టంతా తొలగించేస్తాము ఆ డస్ట్ అంతా తీసేస్తాము ఇక్కడ ధూమావతి కూడా చాటను ధరించి ఉంటుంది ఆ బూడద అంతా కూడా లోపల ఉన్న బూడదన అంతటిని కూడా ఆ తొలగించుకుంటున్నాం మనలో ఉన్న మన ఆత్మ చైతన్యమైన జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానము నాలో దాగి ఉన్న అంతర్జ జోత జ్ఞానాన్ని లవ్ లైట్ అంటే మత్యావతార శక్తితో ఓపెన్ చేస్తున్నాను. ప్రతి అణువులో కూడా ఈ కోడింగ్ జరుగుతున్నట్లు భావన చేయండి. లవ్ లైట్ ఎనర్జీస్ అణువు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న డస్ట్ ఏదైతే ఉందో కణాలలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వీటి మదనంలో కొంత డస్ట్ జరుగుతూ ఉంటుంది. మనము భయము కోపము వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా డస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అక్కడున్న కణాలు అంత తొందరగా చనిపోతాయి అన్నమాట. శరీరంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు మీకు ఉన్నాయో అక్కడ ఆల్మోస్ట్ పర్వతాలు పేరుకుపోయి ఉంటాయి. అవంతా కూడా తొలగిపోతున్నట్లు భావన చేయండి. ఈ భౌతిక క్రియేషన్ అంటే భౌతిక క్రియేషన్ అంటే ఓన్లీ భూమిపైన ఒక్కటే కాదు అనంత విశ్వాలన్నీ కూడా భౌతిక క్రియేషన్ే వీటన్నిటిలో ఎక్కడెక్కడైతే మనం జిన్లు తీసుకొని ఉన్నామో వాటన్నిటిలో ఉన్న క్రియేషన్ లో ఉన్న సరికాని ఎనర్జీ అంతా కూడా మూలాలతో సహా తొలగించబడాలని కోరుకుందాం. నా నుండి తొలగించబడుతున్న ప్రతి ఒక్కటి కూడా అల్సియాన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. అవసరం లేని వాటినన్నిటిని తొలగించడానికి ఈ ధూమావతి ఎనర్జీస్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఒక సంకల్పం చేసుకుందాము మనమందరము కూడా ఒక బంగారు రంగు గుడ్డులోకి వెళ్ళిపోతున్నట్లు భావన చేయుదాం. దాన్నే హిరణ్య గర్భ అంటారు. పూర్తిగా ఇప్పటివరకు ఉన్న మన జీవనం అంతా కూడా ఆ హిరణ్య గర్భలోకి ఆ బంగారు గుడ్డు లోపలికి వెళ్ళిపోయినాక అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఒక స్వరంగం గుండా మీ జీవితం అంతా దాని లోపలికి తీసుకువెళ్ళబడుతున్నట్లు భావించండి. మీతో పాటు మీ జీవన విధానం అంతా ఆలోచనా విధానం వాటి చిత్రాలు ఎన్నిసార్లు భయపడితే వాటికి సంబంధించిన హాలోగ్రాఫిక్ రికార్డ్స్ అంతా మొత్తం ఆ క్రియేషన్ అంతా కూడా ఆ హిరణ్య గర్భలోకి వెళ్ళిపోతున్నట్టు ఒక బ్లాక్ హోల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నట్లు భావించండి మీ సృష్టి మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు బయటకి వచ్చేటప్పుడు చితాగ్ని అనే దాని లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం ఒక హోమాన్ని తయారు చేసి అందులోకి మొత్తం దేవతలు సర్పము క్రియేషన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అందుకే అక్కడ ఆ తర్వాత ఆవిడ ఉద్భవిస్తుంది అన్నమాట అనంతమైన చైతన్య స్వరూపినిగా కనుక ఆవిడని చిదాగ్ని గుండ సంభూత అని పిలుస్తారు ఇప్పుడు మనం కూడా మన క్రియేషన్ మన బంధుత్వాలు రిలేషన్స్ మన భావాలు మన ఆలోచనలు ఆనందాలు కష్టాలు సుఖాలు అన్నిటిని కూడా ఈ బ్లాక్ హోల్ ద్వారా లోపలికి పంపించేద్దాం. అన్ని లోపలికి వెళ్ళిపోతున్నట్లు భావించ ఆ చీకటిలోకి వెళ్ళిపోతుంది అంత ఆ మొత్తము కూడా అక్కడ ఏకంగా అయిపోతున్నట్లు భావించండి రకరకాలుగా ఉన్న సృష్టి అంతా కూడా ఏకమవుతున్నట్లు అదంతా కూడా మాయా తత్వము నా లోపల ఉన్నదంతా ఉమావతి అంటేనే మాయని క్లియర్ చేసే శక్తి ఇప్పుడు మనం ఏది ఏమిటో తెలియని అజ్ఞానం అనే మాయలో ఉండిపోయి ఉన్నాయి పూర్తిగా ఏమి మనకి తెలియదు మొత్తమ అంతా కూడా సర్వము కూడా ఆ చీకటి సముద్రంలో ముంచివేయబడినట్లు ఉంది. ఈ చీకటిలో మనలో ఉన్న భయాలు దుఃఖము అంతా కూడా ఆ సముద్రంలో రిలీజ్ చేసేద్దాం దీనికి దశావతారాలలో మొదటి అవతారంగా మహావిష్ణువు యొక్క శక్తిని మత్యావతార శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. ఇది యంజిలిక్ హోల్డ్ అన్నమాట ఈ క్షేపాలన్నీ కూడా ఏంజెల్ హోల్డ్ కి సంబంధించినవి ఆ శక్తిని భూమి పైకి మన ఈ హిరణ్య గర్భంలోకి ఆహ్వానించు ఏ గర్భంలో అయితే మనం ఉన్నామో అందులోకి ఆహ్వానించి ఆ లైట్ ని అలాగే శక్తిని ధూమావతి నుంచి శక్తిని గైడ్ చేద్దాం ఈ గర్భంలోకి శక్తి కాంతి అలాగే ఈ పాత వాటినన్నిటిని సరి చేయడానికి ప్రేమని ఇన్వైట్ చేద్దాం. లవ్ లైట్ ఎనర్జీ శక్తి ఇవి మొత్తం కూడా లోపల చర్నింగ్ జరుగుతున్నాయి అంటే మూవ్ చేయబడుతున్నట్టుగా భావించండి. ఈ 14 మోనాలలో ఉన్న మన చైతన్యాల అన్నిటిని లోపలికి తీసుకొని లోపల అంతా కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అప్ చేయబడుతున్నట్లు భావించండి. అంటే యుద్ధం జరుగుతుంది మంచికి చెడుకి హిరణ్యక్షునికి సారీ హైగ్రీవునికి మత్యావతారానికి యుద్ధం జరుగుతున్నట్లుగా మనలో మంచి చెడులి రెండిటికీ మధ్యన చర్నింగ్ అంటే మూవింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు శరణ్య గర్భ మరొక వైపు నుంచి మనం బయటికి వస్తున్నాం. ఏ విధంగా అంటే అజ్ఞానాన్న అంతటిని అందులోనే వదిలేసి కేవలం జ్ఞానం అనే నాలుగు వేదాలను తీసుకొని బయటికి వస్తుంది. వైట్ హోల్ తెల్లని కాంతిగా ఉన్న ఒక ద్వారం గుండా మనం బయటకి వస్తున్నాము ఆ తెల్లని వైట్ హోల్ లోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో ఆ తెల్లని స్వరంగ మార్గం గుండా ఇంకా ముందుకు ప్రయాణించాలనుకో అనంతమైన ఆకాశంలోని సెవెంత్ ప్లేన్ లోకి మనం వెళ్తున్నాము 100% మనిఫెస్టేషన్ జోన్ ఏవైతే మనం బ్లాక్ హోల్ లో కోల్పోయినామో ఇప్పుడు ఈ వైట్ హోల్ లో మనం నిర్మించుకుంటున్నాం. మీకు మీరు ఎలా ఉంటే బాగుంటది అనుకున్నారో ఎంత ఆరోగ్యంగా ఉంటే బాగుంటది అనుకున్నారో అలాంటి రూపాన్ని ఇక్కడ క్రియేట్ చేయండి. మీ హార్ట్ స్ట్రెంగ్త్ ఎలా ఎంత ఉండాలి మీ కిడ్నీస్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి ఎంతవరకు అవి పని చేయాలి అద్భుతంగా మీ లంగ్స్ కెపాసిటీ ఎంత ఉండాలి అవంతా ఎప్పుడు లైట్ ని ఏ విధంగా ా తీసుకోవాలి ఎంత మీకు అవసరం అనిపిస్తుందో కాంతి శక్తి అవి తీసుకునే ఇప్పటివరకు మన అణువుల్లో పుట్టకతతో మనం తెచ్చుకున్న కాంతి మాత్రమే శిక్షిప్తం చేసుకోగలిగాయి కానీ నూతనంగా మనం ఇవ్వాలనుకున్నది అవి తీసుకోలేకపోయాయి ఇప్పుడు మీరు నిర్మిస్తున్న నూతన అణు నిర్మాణం నూతన శరీర నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా మీరు క్రియేట్ చేయండి. సప్త ఋషులను ఇన్వైట్ చేసుకుందాం వాయవసత్వ మనువుని ఇన్వైట్ చేద్దాం స్వయంభు సత్యవతుడు ఇతని పేరు ఆయన కూడా ఇన్వైట్ చేద్దాము. భూమావతిలోని వైరాగ్య ఎనర్జీస్ ద్వారా నూతన సృష్టిని కామరహితంగా అంటే విపరీతమైన కోరిక లేకుండా సత్యముతో క్రియేట్ చేయబడే చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇన్వైట్ చేద్దాం. మీరు నిర్మించుకోండి ఎంత ఆరోగ్యవంతమైన అణువులు మీకు కావాలనుకున్నారో అలాంటివి మీ శరీరాన్ని మొత్తాన్ని మీ ఆకృతిని అంటే మన ఆకృతిని మనం చూసుకుంటూ చక్కని ఆకృతి సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ఫిజికల్ బాడీని మనం ఈ వైట్ హోల్ లో ఉన్న మనిఫెస్టేషన్ జోన్ లో మనం క్రియేట్ చేశం. ఎప్పుడు ఈ అణువులలో ఈ విశ్వంలో ఉన్న అనంత జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇన్వైట్ చేద్దాం. బీజ స్థాయి నుండి మహావృక్షం స్థాయి వరకు ఎదగడానికి రూట్ ఏదైతే ఉందో రూట్ పాత్ ఏదైతే ఉందో అది మొత్తము కూడా కోడింగ్ చేయబడాలని కోరుతున్నాం. పైడే కి సంబంధించిన జ్ఞానం అంతా కూడా థర్డ్న అంతా మనం అక్కడ హిరణ్య గర్భాలో వదిలేసాము. ఐదవ పరిధి జ్ఞానానికి సంబంధించిన గోల్డెన్ లైట్ ఎనర్జీ ద్వారా నా భౌతిక అణువులలోని dఎన్ఏ లో నేను కోడింగ్ చేయగలుగుతున్నాను. సృష్టికర్తగా నేను నా హైయర్ మైండ్ కి కనెక్ట్ అయి ఈ అణువులను నేను సృష్టిస్తున్నాను. అపారమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నదే శక్తి సముద్రంలో కాంతి సముద్రంలో ఉన్నాం మనం ఇప్పుడు చుట్టూ అంతా ఆ కాంతే ఉంది ఆ శక్తే ఉంది. క్రియేటివ్ మైండ్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ చైతన్య అవస్థలో ఏవి కావాలనుకుంటున్నామో వాటిని అక్కడ నిక్షిప్తం చేస్తున్నాం. ప్రతి అణువులో మనం ఆ దివ్య చైతన్య శరీరాన్ని కోడింగ్ చేస్తున్నాం. ఆనందకరమైన జీవితం జీవించడానికి భౌతికంగా సకల సంపదలను అనుభవించడానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ మానసిక ప్రశాంతతను దివ్యాత్మ జాగృతిని కలిగి ఉండేలాగా నేను నా డిఎన్ఏ ని కోడ్ చేసుకుంటున్నాను. ఆ లోపలికి వెళ్లి అనువు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న డిఎన్ఏ స్ట్రాండ్స్ లో కాంతిని నింపండి. మీ చుట్టూ ఉన్న కాంతిని ప్రతి అణువులోకి పంపిస్తూ అక్కడ మీరు కాంతిని నింపండి. ఆ dఎన్ఏ అంతా కూడా క్లియర్ క్రిస్టల్ లైట్ గా మీకు కనిపించాలి దాన్ని ఆ విధంగా చూడండి ఊహిస్తూ ఊహిస్తూ మీరు రియాలిటీలోకి వెళ్ళిపోతారు. మోర్ ఎనర్జీస్ ఇంకా ఆ కణాలలోకి తీసుకుంటూ ఆ కణాలలో పోట్ చేద్దాం. ఆనందకరమైన యోగ జీవితం యోగ అంటే కలయిక అని అర్థం మీరు సంపదతో కలిగి ఉండాలనుకుంటే సంపద యోగం సత్సంతాన ప్రాప్తి కాలం సత్సంతాన ప్రాప్తి యోగం ఏది కావాలనుకుంటున్నారో ఆ యోగత్వం లభిస్తుంది యోగం అంటే సాధన అనుకోవద్దు యోగం అంటే అనుభవించే స్థితి అని అర్థం మనం కోరుకున్నది అనుభవించే స్థితి అజ్ఞానం ఎప్పుడు తొలుగుతుందో అప్పుడు అష్టలక్ష్ముల ప్రాప్తి తి కలుగుతుంది. ఆ అష్ట లక్ష్మణులను మీరు కోట్ చేయొచ్చు ఇప్పుడు డిఎన్ఏ కోడింగ్ మాస్టర్స్ సహాయంతో మీకు అది కోడింగ్ అనేది అర్థం కాకపోతే ప్రతి అణువులోనూ అష్టలక్ష్మిల చూసుకోండి. జ్ఞానలక్ష్మితో సహా ఇప్పుడు ఈ భూమి పైన నూతన జీవన విధానాన్ని నిర్మించుకున్న మీ ఇంటిని ఊహిస్తే అది నూతనంగా కనిపించాలి. మీ పిల్లల్ని మీరు గుర్తు చేసుకుంటే వాళ్ళంతా నూతన చైతన్యంతో నూతన జ్ఞానంతో మెరిసిపోతున్నట్లు వాళ్ళు కనిపించాలి. మీ పరిసరాలన్నీ కూడా నూతన చైతన్యంతో పాతవంతా తొలగించబడి మరింత నూతనంగా కనిపిస్తూ మధ్యావతార ఎన్ని అంటేనే నూతన సృష్టి ఒక ఆర్కిటెక్చర్ గా మీరు మారి ఆ గొప్ప చైతన్యాన్ని సృష్టించుకోండి. ఒక గొప్ప డాక్టర్ గా మీరు మారి ఆ గొప్ప ఆరోగ్యాన్ని మీ చుట్టూ ఉన్న వాతావరణంలో నింపండి. ఒక గొప్ప మిలియనీయర్ గా మీరు మారి మీ చుట్టూ ఉన్న సంపదని పెంపొందించండి. మీ చుట్టూ ఉన్న సంబంధాలను మీలో ఉన్న గొప్ప రిలేషన్ ద్వారా దాన్ని పెంపోజించుకోండి. మన యొక్క నూతన సృష్టి మనకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రశాంతతను ధైర్యాన్ని నమ్మకాన్ని ఆత్మ యొక్క జాగృతిని మనకి అందిస్తున్నట్లుగా భావన చేద్దాం. అలాగే ఈ భూమండలం పైన అంతా కూడా 3డి క్రియేషన్ అంతా తుడిచిపెట్టబడి పైడి క్రియేషన్ సృష్టించబడినట్లుగా భావితం అలాగే దానికోసం ఈ భూమిపై మనలో ఎలా జరుగుతుందో భూమి పైన ఉన్న అందరిలో ఇలాంటి జాగృతి జరగాలని కోరుకు వారి యొక్క 3డి రియాలిటీస్ అంతా కూడా క్లియర్ చేయబడిఫైడి రియాలిటీస్ ని కనెక్ట్ చేయబడాలని కోరుకుందాం నాలో నేను ఈ నాలుగు వేదాలను నిక్షిప్తం చేస్తున్నాను. యజుర్వేదం అంటే జ్ఞానం అధర్వణ వేదం అంటే ధైర్యం యజుర్వే రుగ్వేదం అంటే జ్ఞానం అధర్వణ వేదం అంటే ధైర్యం యజుర్వేదం అంటే నమ్మకం సామవేదం అంటే సరిైన జీవన విధానం ఈ నాలుగిటిని మనం పెంపొందించుకుంటున్నట్టు భావించి ఇప్పటివరకు మనలో ఉన్న ఆ సరికాని ఎనర్జీ అంతా కూడా అద్భుతమైన చైతన్యంగా మారిపోయిందని అది పేరు జాగృతి మనలో జరిగింది. డిఎన్ఏ లో ఈ జాగృతి అంతా పోట్ చేయబడినట్టు భావించండి. ఆ 100% మనిఫెస్టేషన్ జన్మించి ఈ భౌతిక విశ్వంలోకి వద్దాం ఫ్రెండ్స్ నూతన ఆ శరీర నిర్మాణాన్ని ఆ జ్ఞానాన్ని తీసుకొని వైట్ లైట్ ఎనర్జీ ద్వారా ప్రేమతో లక్ష్మీ విష్ణువుల ద్వారా ప్రేమతో మన బ్రహ్మరంద్రం గుండా శరీరంలోకి ప్రవేశిద్దాం మన థాట్ ఏదైతే ఉందో మన హైయర్ మైండ్ భౌతిక మెదడు ద్వారా పూర్తిగా పీనియల్ గ్లాండ్ లో పోడి చేస్తున్నట్టు భావించాలి ఏదైతే మనం తూమరావతి స్థావనం అని చెప్పుకున్నామో పీనియల్ గ్లాండ్ ఆ గ్లాండ్ లో ఉన్న సెంట్రల్ సెల్ లో ఈ మీ నూతన నిర్మాణాన్ని అంతా కూడా కోట్ చేయండి. అదంతా కూడా అక్కడ అందించబడుతున్నట్లు మీరు ఎలా అయితే కంప్యూటర్లో సమాచారాన్ని ఎక్కిస్తారో అలా అక్కడ ఆ కణములోకి ఆ సమాచారం అంతా కూడా నిక్షిప్తం చేస్తున్నట్లు భావించండి. ఏ సెంటర్ సెల్ మెదడు కణాలన్నిటిలోకి న్యూరాన్స్ ద్వారా ప్రతి కణములోకి ఆ శక్తిని ప్రసరణ చేసుకోవాలి. అలా శరీరం అంతటిలో ఉన్న అణువులంతటిలోకి ఈ నూరాన్స్ ద్వారా కాంతి ప్రసరణ జరుగుతున్నట్లు భావించండి. ఒక్కసారిగా ఈ కాంతి ప్రతి అణువుని విస్ఫోటింప చేస్తూ అందులో ఉన్న టాక్సిన్స్ మొత్తం రిలీజ్ అయిపోతున్నట్లు ఈ మొదటి డిఎన్ఏ విస్ఫోటించబడి ఏ జ్ఞానాన్ని అయితే మనం తీసుకొని వచ్చామో ఆ జ్ఞానం కోడ్ చేయబడుతున్నట్టు ఆ క్షారాలన్నీ తొలగించబడి ఆ టాక్సిస్ మొత్తం పూర్తిగా శరీరం నుంచి బయటక వచ్చే ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే ఇదంతా కూడా సాఫ్ట్ గా జరగాలని కోరుకోండి బాడీ పెయిన్స్ రూపంలో హెడేక్ రూపంలో చెమటల రూపంలో ఆవలింతల రూపంలో ఇలా ఒక్కొక్కరికి కొంతమందికి కొన్ని రకాలుగా ఎవరి కొంతమందికి అసలుఏమీ రాకపోవచ్చు కూడా రాకపోయినా ప్రాబ్లం లేదు వచ్చినా ప్రాబ్లం లేదు శరీరం వేడెక్కుతున్న రూపంలో ఇలా అంతా బయటకి వచ్చేస్తా ఉంటాయి శరీరం అంతా కూడా కోడింగ్ జరగబడింది తంది ఆ రిలీజ్ అవుతున్న టాక్సిస్ మొత్తం కూడా అలసిన అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలని ఏదైతే మనం సెవెంత్ ప్లేన్ లో నిర్మాణం చేశమో ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ శరీరం సంపూర్ణ జ్ఞానముతో ఉన్న ఆ శరీరాన్ని మనం ఈ భౌతిక శరీరంలో ఫిట్ చేస్తున్నాం. మొత్తము విస్తరిస్తున్నట్లుగా భావించండి. రక్త ప్రసరణలో కాంతి ప్రసరణ జరుగుతున్నట్లు భావించండి. ఆర్గాన్స్ అన్ని జ్ఞానంతో నిండిపోతున్నట్టు భావించండి. ఆ అణువులన్నీ కూడా నూతన శక్తితో ప్రకాశిస్తున్నట్లుగా ఆ దేహమంతా కూడా నూతన చైతన్యంతో నూతన కాంతితో నూతన శక్తితో గొప్పగా ప్రకాశిస్తున్నట్లు భావించండి. ప్రతి అనుభవు కూడా సరిైన దిశలో తన మూవింగ్ చేస్తున్నట్టుగా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అన్నీ కూడా సరిైనది సవ్య దిశలో అవి ఎలా తిరగాలో అలాంటిగా తిరుగుతున్నట్లుగా కక్ష మెయింటెనెన్స్ అవ్వాలని కోరుకొని నవగ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా అయితే సమకక్షలో తిరుగుతాయో ఆ విధంగా కణము యొక్క వైబ్రేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ స్థాయిలో జరుగుతున్నట్టు భావించండి ఆ శరీరం నుంచి కాంతి శక్తి బయటకి విస్తరించబడుతూ ఈ భౌతిక లోకమంతా కూడా దాంతో నిండిపోతున్నట్లు భావితం ఇప్పుడు మన ముందుకి ఎలాంటి పరిస్థితులు వచ్చిన హ్యాపీగా వాటికి వాటిలో నుంచి మనం ప్రయాణించి మన గమ్యాలకు చేరుకుంటున్నట్లుగా వాటికి సంబంధించిన సమాచారం అంతా జ్ఞానమంతా మనకి ముందే అందుతున్నట్లుగా దేనికి భయపడను నిత్యము ఆనందంతో ఉండే జీవనం కలిగి ఉన్నట్లుగా భావించండి ఈ మైండ్ లోపల యగ్వేదంలో ఉన్న శక్తి అంతా అధర్వణ వేదంలో ఉన్న మైండ్ పవర్ థాట్స్ అంతా యజుర్వేదంలో ఉన్న యజ్ఞ అంటే యంత్రాల శక్తి అంతా సామవేదంలోని సుఖ జీవన విధానం అంతా కూడా మనలో పోచేయబడుతున్నట్టు భావిద్దాం ఆ నాలుగు వేదాల శక్తి ఉపనిషత్తుల సారం అష్టాదశ పురాణాల చైతన్యం మనలో మన యొక్క ఆనందకరమైన జీవనం కోసం నిక్షిప్తం చేయబడుతున్నట్టు భావించండి మన యొక్క నూతన సృష్టి మరింత అద్భుతంగా జరగడానికి ఇవి మనకి సహకరిస్తున్నట్లుగా భావించండి. కర్మ ఆధారిత జీవితం నుండి కాంతి జీవన విధానంలోకి మనం ప్రయాణం శక్తి జీవన విధానంలోకి వెళ్ళిపోయినట్లుగా భావిద్దాం. మన జీవనం అద్భుతమైన సత్యావతారంగా మారిపోయినట్లు భావించి ఎప్పటికీ ఎదుగుతూ ఉండే ఓ గొప్ప చైతన్యం ఎంతటి శక్తినైనా ఎంతటి జ్ఞానాన్నైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే ఒక గొప్ప స్థితి మనలో దాగి ఉన్న ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయినట్లు భావిద్దాం. మనం ఆ రూపంలోకి వెళ్ళిపోయినట్లు భావించండి ఫ్రెండ్స్. కింద ఉన్న మూడు చక్రాలు కూడా చేప ఆకారంలో ఈ భౌతిక పరిస్థితుల్లో ఎలా అయినా ఈదగలిగే స్థితిని కలిగి ఉన్నట్లుగా పైన ఉన్న మూడు చక్రాలు అద్భుతమైన చైతన్య రూపంగా అనంత జ్ఞానాన్ని పొందుతున్నట్లు సహస్రారం తో కలిసి ఆ వేదజ్ఞానం అంతా అనంత చైతన్య శక్తిని అంతటిని లోపలికి తీసుకుంటూ ఈ భౌతిక జీవితము లో అద్భుతంగా మహా సముద్రాన్నైనా ఈదగలిగిన ఆ మత్యం లాగా అన్నిటి నుండి మనం చాలా ఈజీగా ప్రయాణిస్తున్నట్లు భావిద్దాం ఫ్రెండ్స్ మనకి జ్ఞానాన్ని శక్తిని పంపించి మన DNAన్ఏ ని డీకోడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పటివరకు నా నుండి రిలీజ్ అయిన టాక్సిస్ కానీ సరికాని ఆలోచన పరిస్థితులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ సరికాని శక్తి అంతా కూడా అలసియాన అగ్ని లోపలికి వెళ్లి కాంప్తిగా మారిపోవాలి. నాలో నిక్షిప్తం చేయబడిన నా dఎన్ఏ లో నిక్షిప్తం చేయబడిన జ్ఞానంఅంతా ఎప్పటికప్పుడు నాకు అందించబడుతూ నా అసంక్షన్ పాత్లో నన్ను మరింత ముందుకి తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఓకే ఫ్రెండ్స్ నెమ్మదిగా రెండు అర చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం హాయ్ ఫోర్ 3టవన్ జీరో నెమ్మదిగా చేతుల్ని తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం అద్భుతమైన ఈ ధ్యానానికి ఇది అందించిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం
No comments:
Post a Comment