దేవుడు ఉన్నాడా లేడా?? | Ft.@KanthRisa | Storiesbymanastars
https://youtu.be/SdmLBnV6_x4?si=OXlAb2IkZzaFTgP8
అన్న మీ అనుభవంలో దేవుడు అనే టాపిక్ ఎలా ఎలా చూస్తారు స ఉంటే ఉండని అంటున్నాను >> ఆ ఒకవేళ ఒక చిన్న విషయం ఎన్నో సార్లు చెప్పాను ఇది నిజంగా ఉపయోగపడుతది >> ఇప్పటి వరకు నాస్తికులు ఆస్తికులని సమయం ఉదా చేసుకున్నారు బ్రెయిన్ లెస్ పీపుల్ >> అంతకంటే స్టూపిడిట్ ఇంకొకటి లేదు. అసలు ఆ చెట్టలో పడనేవద్దు అసలు >> నాస్తికుడు ఏం చేస్తున్నాడు లేడు అంటున్నాడు ఆస్తికుడు ఉన్నాడు అంటున్నాడు ఇద్దరు చూడలే >> ఇద్దరికీ భావన మాత్రంగా ఉంది లేదంటున్నవాడు ఆ పేరే తీస్తున్నాడు. అసదుద్దీన్ ఓవేసి గనుక మై నహి బోల్తా భారత్మాతాకి జై మై నహి బోల్తా అన్నాడు >> అట్లా అంటూనే నేను అనను అంటున్నాడు ఒకసారి ఎప్పుడో అట్లా నేను లేడంటునే దేవుడు గురించే ప్రస్తావన వస్తుంది ఉన్నాడని వాడు తెచ్చుకుని ఇద్దరు అసలు దాని యొక్క మూలతత్వం ఏందని అన్వేషిస్తలేదు దేవుడు ఫస్ట్ ఫిజికల్ రియాలిటీఆ క్వాలిటీనా అండ్ ఎగజస్టెన్షియల్ ట్రూతా అనేది డిక్లేర్ చేయాలి సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ దేవుడు రూపం రామూర్తి తల్లి ఒక రూపం అది >> వాళ్ళ రూపా పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలి పూజలు చేయాలి అర్చనలు చేయాలి ఇదో చేయాలి. త్యాగరాజ స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ క్వాలిటీ >> అవును >> రాముల వారి క్వాలిటీని ఇంబైబ్ చేసుకోవడం లేదా కృష్ణుని క్వాలిటీని ఇంబైబ్ చేసుకోవడం ఆ ప్లేఫుల్నెస్ ని లైఫ్ లోకి దింపుకోవడం ఉన్నా అంతే లేకపోయినా అంతే ఆ స్థితిలో ఉండిపోవడం సో ఏ మరకలు అంటుకొని ఒక పవిత్రతలో ఉండడం ఇదంతా కృష్ణుని క్వాలిటీస్ రెండోది నిష్కామ కర్మ అంతా చేసేది నేనే వచ్చింది నేనే పోయిన నేనే అని ఒక స్పృహలో ఉండడం ఇదిఒకటి మూడోది అసలు ఇప్పుడు చివరిగా నా అవగాహన చెప్తా తర్వాత ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఇది డిబేట్ కాదు ఇది పూర్తి స్ఫురించుకోవాల్సిన విషయం అదేమిటి ఇప్పుడు నువ్వు ప్రతి మనిషిని నీతో సమానంగా ట్రీట్ చెయ్ ప్రతి మనిషినే కాదు ప్రతి ప్రాణిని దేవుడు పడిపోయిండు. ఈ ఒక్క స్టేట్మెంట్ లో దేవుడు పడిపోయాడు ఎందుకు నా జీవితంలోకి మీరు వస్తే ఎంత గౌరవంగా మాట్లాడతానో మా వాచ్మెన్ వచ్చిన అంతే గౌరవంగా మాట్లాడతాను కుక్క వచ్చినా అంతే గౌరవంగా దాన్ని పలకరిస్తాను పిట్ట వచ్చినా అంతే నా బిడ్డ వచ్చినా అంతే గౌరవంలో భంగం లేదు చనువులో మార్పు ఉంటది. >> గౌరవం వేరు చనువు వేరు నా బిడ్డతో చనువు ఉంటది నా భార్యతో ఇంకొక చనువు ఉంటది. నా క్లోస్ ఫ్రెండ్ జాన్ దగగిరి దోస్తే ఏరా వాడకం అనొచ్చు వాడిని >> కానీ గౌరవం మారదు >> అంత మాత్రం చేత వాడిని గౌరవించినట్టు ఆ గౌరవ పరిచినట్టు కాదు >> అట్లా మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తానో ఒకవేళ దేవుడు వచ్చినా అంతే గౌరవంగా మాట్లాడతాను. తద్వారా దేవుడు లేడు లేదా అందరూ దేవుళ్లే ఇక్కడ ఏం జరిగినా అన్ని సమానంగా జరుగుతాయి ఒకవేళ నువ్వు మనిషి అనుకుంటే అందరే మనుషులే ఎక్కువ తక్కువలు తీసుకురానికి నువ్వు దేవుడైతే అందరూ దేవుళ్లే ఒక చిన్న కథ ఉంటది అహం బ్రహ్మాస్మి ఒకడు చదివాడు పుస్తకంలో అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడిని నేనే బ్రహ్మని దేవుడు అంటే ఏంది సో పవర్ఫుల్ అమేజింగ్ పుస్తకం పైకి పెట్టాడు బయటికి వచ్చాడు కాళ్ళ దగ్గర వేసాడు బికాజ హి ఇస్ గాడ్ నౌ ఆ తర్వాత ఎవడో బైక్ మీద వస్తున్నాడు అన్న పక్కకు జరగ అన్నాడు పుప అని ఆరం కొట్టాడు నేను అహం బ్రహ్మాస్మి దేవుడిని నువ్వే పక్కకు పో అంటే వాడితో ఎందుకు తలకని వాడు పక్కక వెళ్ళిపోయాడు దేవుడి మాట చెల్లుతుంది కలేజా సినిమా ఆ తర్వాత ఎదురుగా ఓ లారీ వస్తుంది ఏయ్ నేను దేవుడిని అన్నాడు లారోడు పక్కకెళ్ళిపోయాడంట ఆ తర్వాత ఇప్పుడు ఏనుగు వస్తుంది మావాడింటివాడు ఉన్నాడు బక్కగా స్వామి పక్క జరుగు కొత్త ఏనుగ అంటే దేవుడిని నేను తొక్కేసింది ఏనుగ చచ్చిపోయాడు పోగానే పైన నిజంగా దేవుడు ఎవరో ఉన్నారు మస్తు డిరటేట్ అయ్యాడంట నీవు నీ అమ్మ పుస్తకాలు రాసి చచ్చావు అంత అబద్ధం ఏం అబద్ధం అయింది అప్పల రావు అంటే అహం బ్రహ్మాసం చదివాను నేను దేవుడని తెలుసుకున్నాను కరెక్టే కానీ ఒక్కటి తెలుసుకోలే అప్పలరావు ఆ మావటి వాడు కూడా తెలుసుకున్నాడు అది అతను కూడా దేవుడే అందుకని దేవుడు చెప్పినప్పుడు ఇంకో దేవుడు వినాల వద్దా సో నీవు దేవుడు అనుకున్న క్షణంలో అందరూ దేవుళ్లే అని గుర్తించు నీవు అనామకుడు అంటే అందర అనామకుడివి ఇద్దరిలో నువ్వు అనామకుడివి అందరూ అనామకులని అయిపోయారు. ప్రపంచంలో ఉన్నవా నువ్వు సంథింగ్ కాబట్టి అందరూ సంథింగ్ అని గుర్తించు. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒక సూపర్ స్టార్ లేకపోతే ఒక ఎలాన్ మాస్క్ ఈ పేరే రిపీట్ చేస్తున్నా అనుకోవద్దు నాకు ఎందుకో అలవాటనేది వాళ్ళ మీద నాకు ఏ ఆసక్తి లేదు. >> ఇది వాళ్ళు అట్లా అవ్వడం వెనుక కొన్ని వందల మంది వాళ్ళు నిలబెడుతున్నారు ఇట్లా వాళ్ళు ఎప్పుడు వీళ్ళని గౌరవించాలి. డ్రైవర్ లేకపోతే అసలు >> వాళ్ళు బయటికి వెళ్తారా అసలు సో బోల్డ్ అంతమంది సాక్రిఫైస్ చేస్తే వాడు పోస్టర్ మనకు కనిపిస్తున్నది. ఈ క్షణం మీరు ఇక్కడ ఉండడం వెనుక ఎవరెవరో సహాయం చేసి ఉన్నారు. >> నేను ఇక్కడ ఉండటం వెనుక ఇప్పుడు నా బిడ్డ నాకు అన్నం చేసి పెట్టింది అది లేకపోతే సో ఇప్పుడు ఇంటర్వ్యూ బాగా జరిగితే తన భాగస్వామి ఉందని గుర్తించకపోతే ఎట్లా అట్లా సర్వాన్ని గుర్తిస్తే అది దైవత్వం అట్లా జీవిస్తే సరిపోతది. దేవుడు రూపము కాదు అందుకే మనకు దేవుడు అనే పదం ఉన్నది భగవంతుడు అనే పదం ఉన్నది పరమాత్మ అనే పదం ఉన్నది దేవుడు అన్నది సాకారం కనిపిస్తున్నది ఆకారం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యస్ ఆన్ ఐడియల్ అది దేవుడు దాన్న అందాం చూడాలంటే తిరుపతికి పో >> అవును >> వెంకటేశ్వర స్వామి క్వాలిటీస్ ని అర్థం చేసుకోవాలంటే ఈ పక్కన గుడి ఉంటది అక్కడికి వెళ్ళిపో >> పరమాత్మ అంటే ఇంక దేవుడు లేడు క్వాలిటీస్ లేవు అసలు ఉన్నదే అది అంతట ట అది సర్వాంతర్యామి ఓమ్ని ప్రెసెంట్ అండ్ ఓమ్ని పటెంట్ అన్నప్పుడు అది నీలో కూడా ఉంది. ఎక్కడికి పోవసరం లేదు. నేను రాసిన చిన్న కథనే ఒక ఊర్లో ముసలాయన ఉంటాడు. అందరూ మేము కొడక వెళ్తున్నాం తాత వస్తావ అంటే లేదమ్మ మీరు వెళ్ళండి ఇంకోటి కాశ్మీర్ వెళ్తున్నా సంవత్సరానికి ఒకసారి కాశ్మీర్ వెళ్ళకపోతే నాకు పిచ్చి లేస్తది ఇట్లాంటి వాళ్ళని ఫైనల్ గా వచ్చి అడిగారు 20 ఏళ్లగా అడుగుతున్నా మీరు ఎక్కడే ఉంటున్నారు మీరు డోర్ దాటి బయటికి వెళ్ళారు అసలు మీకు ఎక్కడికి పోవాలని ఉండదా ఆబవియస్ గా ఎందుకు ఉండదమ్మా నీవు ఎట్లైతే కాశ్మీర్ అనుకున్నావో ఆ కాశ్మీర్ కోసం నువ్వు మాటి మాటికి వెళ్తున్నావ్ తప్పులేదు ఈవిడ ఎవరెస్ట్ అనుకుంది పోతా ఉంది ఇంకొకడు నయాగర పార్స పోతా ఉన్నారు నేను ఆకాశం అనుకున్నా అబ్బా >> నాకు ఆకాశానికి చూడాలనిపిస్తే తలుపు తీసి ఇట్లా చూస్తాను రోజు రోజు కొత్త కొత్తగా ఉంటది ఆకాశంలో ఏది ఎంచుకుంటావో అక్కడ నువ్వు లేనిపోని వెంచుకొని నీకు సాధ్యంగానే వెంచుకొని పరిషాన కావడం ఎందుకు మన కోడి దమ్మాకి ఎంత సాధ్యమో అంత చేసి హాయిగా నిష్క్రమిస్తే చాలు ఈ భూమి మీదకి వెళ్లి అంతకంటే ఇక్కడ సాధించేది ఏమ లేదు
No comments:
Post a Comment