Why knowledge is holding you back? #philosophy #mind #mindset #overthinking #action #hustle #work
https://youtube.com/shorts/0EofM_q-JS8?si=20ngedBMQL4PVzqm
నాలెడ్జ్ అనేది మనకు వచ్చిన తర్వాత మనం ఏ పనైనా చేయడానికి మనకి ధైర్యం రావాలి. అలాంటిది నాలెడ్జ్ వల్ల మనకి పిరికితనం పెరిగిపోతుంది. బాగా యంగ్ గా స్టూపిడ్ గా ఉన్నప్పుడు ఏమి తెలియనప్పుడు 100 ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళం కొద్దిగా హోప్ కనిపించినా కూడా పదా వెళ్ళిపోదాం చేసేద్దాం. ఇలాంటి ఒక ఆటిట్యూడ్ ఉండేది. కానీ వయసు పెరిగే కొద్ది హెసిటేషన్ ఇంకొద్దిగా నాలెడ్జ్ పెంచుకుందాం ఇంకొద్దిగా రీసెర్చ్ చేద్దాం ఇంకొంచెం అందరినీ అడుగుదాం ఇంకొంచెం ఆలోచిద్దాం. ఇలాగ తయారవుతున్నాం. 100 ప్రాజెక్టులు చేయాల్సిన టైంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టట్లేదు. ముందుకు తీసుకెళ్లాల్సిన నాలెడ్జ్ ఏమో మనల్ని ఆపేస్తుంది.
No comments:
Post a Comment