How to Stop Bad Breath from the Mouth? |Home Remedies to Stop Bad Breath|Nutripolitics| #shorts
https://youtube.com/shorts/UUs7lqINHwc?si=y2rym6-Rrx5qCtup
నోట్లో నుండి గబ్బు గబ్బు ఒకటే గబ్బు నీ నోట్లో నుంచి స్మెల్ వస్తుందంటే నువ్వు బ్రష్ సరిగ్గా చేయట్లేదని కాదు నీకు చాలా దరిద్రమైన అతి చండాలమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని నవరాంద్రాల నుంచి బయటికి పోవడానికి ట్రై చేస్తాయి. మరి నీ నవరాంద్రాలో పెద్దరాంద్రాలు నీ నోరే కదా అందుకే నోట్లో నుంచే ఎక్కువ స్మెల్ వచ్చింది. నీ నోరు గబ్బకొట్టే బ్యాచ్ కి బ్రో నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోట్లో నుంచి స్మెల్ వస్తుందని చెప్తే ఇక వాడు మనతో మాట్లాడే మానేస్తాడు. అంత ఈఓ తీసుకుంటాడు. కొంతమంది ఆఫీస్ బ్రేక్ టైములలో సిగరెట్లు తాగి లిఫ్ట్ ఎక్కుతారు డైరెక్ట్ గా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిన వెంటనే ఇక లోపల ఉన్నోళ్ళంతా ఆ సిగరెట్ స్మెల్ కి చచ్చిపోతారు. అంతరితో ఆగుతాడా వాడు వచ్చి వాడి సీట్లో కూర్చుంటాడు ఆ ఏసీ దెబ్బకి ఆ ఫ్లోర్ ఫ్లోర్ అంతా ఒకటే సిగరెట్ స్మెల్ వచ్చిద్ది. నీ వల్ల అసలు ఎంత మంది ఇబ్బంది పెడుతున్నారో నీకు తెలుస్తుందారా అసలుకి అసలు నీకు కామన్ సెన్స్ ఉందా 20 లక్ష 30 లక్షల బ్యాగర్ తీసుకున్నవాళ్ళ కూడా కామన్ సెన్స్ ఉంటదని గ్యారెంటీ లేదని కొంతమంది మేధావులు చెప్పి నిన్ను చూశరా బురద కాలలో నుంచి స్మెల్ వస్తుందంటే బురద క్లీన్ చేయాలి కానీ బ్లీచింగ్ పౌడర్ కొట్టడం ఏంటి? నీ నోట్లో నుంచే స్మెల్ వస్తుంటే యాలుక్కాయలు, లవంగాలు, సెంటర్ ఫ్రెష్లు, బబుల్ గమ్లు, మౌత్ వాష్లు వాడతావు కానీ దానికి రూట్ కాజన్ మాత్రం ట్రీట్ చేయడానికి ట్రై చేయం. నీకో విషయం తెలుసా ఐదఆరు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా మూడు పుట్ల రాపుడ్ తింటే మీరు రోజు అసలు బ్రష్ చేయాల్సిన అవసరమే లేదు. వీక్లీ ఒక్కసారి పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటే చాలు మిగతా ఆరు రోజులు జస్ట్ నోట్లో నీళ్లుు పోసుకొని పుక్కులు ఇస్తే చాలు. మీకు ఇవన్నీ తెలిసే ఛాన్సే లేదులే ఎందుకంటే మీ లైఫ్ లో కనీసం ఒక్క రోజు కూడా మీరు కంప్లీట్ గా రాకూడదు తెలియలేదు. నీ నోట్లో నుంచి స్మెల్ వస్తుందంటే మార్చాల్సింది పేస్టో బ్రషో కాదు నీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ప్రాబ్లం నీ నోట్లో లేదు నీ గట్లో ఉంది ఓవరాల్ బి బ్రష్ చేసుకొని కోల్గేట్ పేస్ట్ చేసుకొని యుద్ధానికి బయలుదేర గబ్బు నాయలారా
No comments:
Post a Comment