Saturday, September 27, 2025

Most Common Mistakes Women Should Avoid || Motivational Speaker Jaggayya Interview || Socialpost

Most Common Mistakes Women Should Avoid || Motivational Speaker Jaggayya Interview || Socialpost

 https://youtu.be/x2WqCaiUhZs?si=TWt3tIaN8xfYhMD0


హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు నమస్తే సార్ >> నమస్తే అమ్మ >> ఎలా ఉన్నారు >> బాగుందమ్మ చాలా >> ఆఫ్టర్ ఏ లాంగ్ టైం >> అవును అవును >> సో ఎలా ఉంది సార్ బయట అంతా సిచువేషన్స్ సొసైటీకి వచ్చేసరికి మీ పరంగా ఎలా అనిపిస్తుంది >> సో నార్మల్ రొటీన్ గా నడుస్తుంది బట్ దేర్ ఆర్ సో మెనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ద సొసైటీ >> ఎక్లీ సో ఈ డిస్టర్బెన్సెస్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం సర్ ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క నడుస్తుంది అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడో అది తప్పు అనే అనే ఫీలింగ్ రాదు ఎందుకంటే నేను కరెక్ట్ే చేస్తున్నా అనుకునే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇంతకుముందు చూసినట్లయితే ఈక్వాలిటీ గురించి పోరాటం చేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పేసి అని ఇప్పుడు సిచువేషన్స్ చూసినట్లయితే సేమ్ అయిపోయింది అంటే ఇంతకుముందు మగవాళ్ళు ఆడవాళ్ళని హరాస్ చేయడం ఎలా అయితే చేశారో ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని చేస్తున్నారు కాబట్టి ఆబవియస్లీ మాకు ఈక్వాలిటీ అనేది వచ్చేసింది ఇక్కడ సో దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సర్ ఈరోజు >> ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఆడవాళ్ళు చేస్తున్న హత్యలు చేయిస్తున్న హత్యలు కానీ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి ఇటు పరువు హత్య వాటిలో కూడా ఎక్కువ ఆడవాళ్ళ చేతులు ఉంటున్నాయి భార్యా భర్త గొడవల్లో ఆడవాళ్ళ చేతులే ఉంటున్నాయి పిల్లల్ని చంపించడాని విషయంలోనూ అమ్మ మెయిన్ తల్లి ఆవిడ చెయ్యే ఉంటుంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో కూడా ఆడవాళ్ళ హస్తమే ఉంటుంది ఎందుకని అంటారు ఇలాగ >> ఒక రకమైన విచ్చలవిడితనం స్వేచ్ఛ అనే ఆ హెడ్డింగ్ కింద స్వేచ్ఛ అనే శీర్షిక కింద స్వేచ్ఛకు విచలవిడితనానికి చాలా తేడా ఉన్నది. >> అర్థమైందా ధైర్యము మొండితనము ఇట్లా ఉన్నాయి కదా ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటది. స్వేచ్ఛ అనే పాయింట్ కింద కొంత విచ్చలవిడితనం పెరిగింది. మ్ >> అసలు మనుషులకు చాలా రకమైన అసంతృప్తి ఎందుకో అర్థం కాకుండా ఉన్నది ఎవరి వారికి చాలా మంది ఏమ లేదంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను హ్యాపీగా లేను అని అనుకుంటున్నారు. డబ్బు ఉన్నవాళ్ళక కూడా ఒక డిస్టర్బెన్స్ >> ఫ్యామిలీ లేనివాడు ఒంటరి అనే డిస్టర్బెన్స్ >> అవును >> ఫ్యామిలీ ఉన్నవాడికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అసలు మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఏంటి మన భారతదేశం అంటే ఒక కుటుంబ వ్యవస్థ నిజానికి కూడా ఈరోజు కూడా ఇండియా ఇస్ గ్రేట్ అంటే మన కల్చర్ గాని మన ఫ్యామిలీ సిస్టం గాని మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా ఉంది బట్ రోజు రోజుకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. >> ఇంకా గొప్పగా ఉంది అనే చెప్పుకుంటున్నాము ఉంది కూడా కానీ కచ్చితంగా దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మెయిన్ ఏంటంటే ఉన్న సిచువేషన్ అర్థం చేసుకోకపోవడం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి మనిషి ఎదగాలని కోరుకోవాలి ప్రతి మనిషి బెటర్మెంట్ కి ట్రై చేయాలి. నేను ఏమంటా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడమే ఎదగడము >> ఉన్న స్థితి అంటే ఇప్పుడు 1000 రూపాయలు అతను 1100 సంపాదిస్తే గ్రేటే ఒక క్లర్క్ ఆఫీసర్ అయితే అచీవ్మెంట్ే >> అయితే ఎక్కడ కూడా మనిషికి ఆశ ఉండాలి అత్యాశ ఉంటుంది. ఆ కోరికకు వచ్చిన రిజల్ట్ కు అంటే ఆశించిన దానికి సాధించిన దానికి తేడా ఉండడం వలన అక్కడ గ్యాప్ వస్తుంది. అంటే అక్కడ మానసిక ఆందోళన పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది అసంతృప్తి నుండి ఇవి వస్తాయి. అంటే జనరల్ గా అది మెయిన్ అసంతృప్తికి లోన్ అవుతుండు ఎందుకు అనింటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ >> ఇంతకుముందు చూసినట్లయితే వైఫ్ ని హస్బెండ్ కొట్టేవారు అంటే అది ఒక మంచికేమో అని బాగా ఎప్పుడు మా తాతయ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారి టైంలో తీసుకున్నట్లయితే పెళ్లాల్ని మొగుళ్ళు కొట్టేవారు అంటే ఒక రకంగా ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా పెళ్లాల్ని మొగుడు కొట్టడమే కరెక్టేమో అని మా ఆడవాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది అంటే ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు బికాజ్ ఒక ఆడదాన్ని ఆడది నోరు అనేది అదుపులో ఉండదు ఆగదు ఇది జనరల్ యూనివర్సల్ ఫాక్ట్ బీయింగ్ ఏ వమెన్ నేను కూడా యక్సెప్ట్ చేయాలి. సో ఇంట్లో గొడవ జరుగుతుంది అని అన్నప్పుడు నాలుగు గోడల మధ్య ఉండాలి అని అంటే మొగుడు చెయ్య పడితేనే ఆడది నోరు మూసుకుని ఉండేది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ని కొడితే చెయ్యి ఎత్తినా కానీ నన్ను చావ బాధేస్తున్నాడు అని చెప్పేసి అని సోషల్ మీడియా ఒకటి వీళ్ళకి బాగా ప్లస్ అయింది. దీని త్రూగా ఎక్స్పోజ అవుతున్నారు. సో అంటే ఎప్పుడైతే హస్బెండ్స్ ఇంకా వాళ్ళు కంపోజ్ చేసుకుని ఉంటున్నారో ఆడవాళ్ళు రోడ్ ఎక్కడం స్టార్ట్ చేశారు అంటారా అంటే ఇలాంటివి కొన్ని రీల్స్ కొన్ని కంటెంట్స్ నేను Instagram లో చూస్తున్నాను అందుకే నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. నో మీరు అన్నదాంట్లో నిజం ఉంది అయితే మనం ఏకపక్షంగా ఏది మాట్లాడలేము కచ్చితంగా నొచ్చుకుంటారు ఇది చాలా డెలికేట్ థింగ్స్ >> ఐస్ ఇట్ ఈస్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేయలేము >> కానీ వచ్చిన మార్పు మాత్రం ఖచ్చితంగా అంటే ఒక పక్షపాతిగా కాకుండా స్త్రీల సైడ్ నుండి ప్రాబ్లమ్స్ ఎక్కువ రేజ్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. >> అంటే ఇలాని మగవాళ్ళ అందరూ మంచోళ్ళు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం ఇంటర్ప్రెట్ చేయడం కాదు కంక్లూడ్ చేయడం కాదు. మీరు అన్నారు మన తాతలు ముత్తాతలు ఉండేది భయం భక్తి ఉండేది అంటే కొంత భయానికి కంట్రోల్ సిస్టం ఉండేది కుటుంబంలో కూడా ఆయన ఆయన వస్తున్నాడు లేకపోతే భర్త వస్తున్నాడు భర్త కోపానికి వస్తుంటాడు అని ఒక కంట్రోల్ లో ఉండేది కుటుంబం సజావుగా సాగిపోయేటి ఈవెన్ విడాకులు ఉండేటియా అనమ్మ >> లేదు >> విడాకులు ఉండేటియా లేవు ఓకే విడాకులు తప్పా అని అడగొచ్చు మ్ >> ఇప్పుడు ఎవరు సంఘ సంస్కర్తలని ఇంకా సామాజిక సంస్కర్తలని లేదంటే ఇంకా కొంతమంది సూడో మేధావులని రకరకాల వ్యక్తులు చాలా విషయాల మీద మాట్లాడుతారు ఫెమినిజం అని ఇంకేదో పేర్లు పెట్టుకొని లేకపోతే అది అదే నా హక్కు గాని పని పెట్టుకొని వాదించే వాళ్ళు ఉన్నారు బట్ ఏది ఏమైనా ఒక నేచర్ అనేది ఉన్నదమ్మా అంటే ప్రకృతిలో కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి ప్రకృతి అరేంజ్మెంట్స్ లో ఇది ఎలా ఉంటది అనింటే మొన్నటిదాకా పులి జింకను తిన్నది కాబట్టి జింక పులిని తినాలంటే తింటదా >> అవ్వదు >> అంటే మేబీ ఇప్పుడు నేను చెప్తుంది ఎగ్జాక్ట్ గా అప్రోప్రియేట్ కాదు గనీ జస్ట్ ఫర్ కంపారిజన్ ఏందంటే పులులే ఎప్పటికీ తినాలనా >> జింకలు పులులను తినద్దా అంటే దట్ ఇస్ నేచర్ అవునా అంటే ప్రకృతిలో మనకు తెలియకుండానే ప్రతిదీ ఒక అరేంజ్మెంట్ ఉన్నది >> మనం అది తెలియక ఇలా ఆలోచిస్తున్నాం నో నో నో జింకల పుల్లును తినాల్సిందే అంటున్నాం ఒక రకంగా అంటే విత్ డ్యూ అపాలజీస్ టు ఆల్ ద వమెన్ అంటే స్త్రీ జాతికి నేను చెప్తూనే దాన్ని ఆ గీత తాటి ప్రవర్తించడము స్వేచ్ఛను స్వేచ్ఛగా తీసుకోవాలి. >> మ్ >> దాన్ని విచ్చలవిడం నేను నా ఇష్టం అంటే మరి ఏంటి మరి బాండింగ్ ఏముంది ఫ్యామిలీ అనేది ఏముంది భార్య భర్త అనేది ఏముంది నా ఇష్టం ఉన్న తర్వాత మీరు ఇద్దరు ఒకటిగా ఉండాల్సిన అవసరమే లేదు. స్వేచ్ఛకిను విచ్చలవిడితనానికి ఒక గీత ఏదైతే ఉందో >> దాటుతున్నా >> అది అర్థం చేసుకోవట్లేదు దాటేస్తున్నా >> దాటుతున్నా >> దాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నారు >> అనుకుంటున్నారు కాదు కదా స్వేచ్ఛ కాదు కదా ఇప్పుడు పిల్లల్ని గారాబు చేయడం వేరు నేను ఏమంటా అంటే పిల్లల్ని అంటే దీంట్లో డైవర్ట్ అవ్వద్దు పిల్లల్ని గారాబు చేయడం అంటే వాళ్ళక అన్ని ఫెసిలిటీస్ ఇవ్వు అన్ని కొనివ్వు >> అంతవరకు గార చాక్లెట్ ఇవ్వు పెన్ ఇవ్వు పెన్సిల్ ఇవ్వు బుక్స్ ఇవు ఆట వస్తువులు ఇవ్వు అన్ని ఇవ్వు ఇంకా మిగతా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వు కానీ స్కూల్ కి పోనంటే కూడా పోకు నాన్న అంటే అది గార ఎట్లా అవుతుంది మనమే పాటు చేసిన వాళ్ళ >> ఇది అంటే ప్రేమకు కూడా హద్దు ఉంటది. >> ఉమ్ >> అలాగే సహనానికి హద్దు ఉంటది స్వేచ్ఛకు హద్దు ఉంటది. ఆ స్వేచ్ఛను దాటి నేను దీన్ని ఒక సందర్భంలో చెప్పిన స్వేచ్ఛ అంటే రెక్కలు రావడం అంటే గగనాన ఎగరడం విహరించడం వేరు నాకు రెక్కలు ఉన్నాయి కదా అని నేల మీదనే వాలెను అంటే ఎలా ఉంటది నేల మీద ల్యాండ్ అవుతలేరు. ఎంతసేపు ఆకాశంలో ఎగరగలవు పడిపోతాం అందుకనే పడిపోయే అంత అలసిపోకముందే నేల మీద వాలు హ్యాపీగా ఉంటది స్వేచ్ఛను అలా అనుభవించాలి నేను నేల మీదనే హోవాలను అంటే నీ ఒరిజిన్ ఏంటి నీ బేస్ ఏంటిది దానికి పక్షి అనుకో గూడు గూడుకు చేరకుండా నేను బయటనే విహరిస్తా ఎగురుతా నాకు రెక్కలు ఉన్నాయి కదా అంటే ఎలా స్వేచ్ఛను రెక్కలుగా తీసుకో ఎగరడానికి వాడుకో కానీ ఎగరి అక్కడే ఉండడానికి కాదు మళ్ళీ గూటికి చేరడానికి వాడుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్ >> ఎగజక్ట్లీ >> అయితే అది మిస్ అవుతుంది. >> హ్ >> యాక్చువల్ గా టాపిక్ చాలా డెలికేట్ కాబట్టి నేను ఇంకా లోతుకి పోతలేను కానీ అంతకుముందు కచ్చితంగా భర్తలే అంటే మగవాడే లేడీస్ ని కొంత హరాష్మెంట్ ఉండేది. >> తెలుసా తెలియక ఆ సిస్టం లోన >> అథారిటీ అలా అథారిటేటివ్ గా కమండింగ్ గా ఉండేది. అంటే అలా ఉండడానికి కూడా కొంత రీజన్ ఉందమ్మ అంతకుముందు జనరల్ గా లేడీస్ అంటే హోమ్ మేకర్స్ గృహిణి హౌస్ వైఫ్ అన్నట్టే ఉండేది. మరి భర్త బయట కష్టపడి తిరిగి ఇబ్బందులు పడి నాన్న అవస్థలు పడి సంహించుకవచ్చి కుటుంబాన్నంతా బాధ్యతగా బరువు మోస్తున్నప్పుడు భార్యకు ఓపిక ఉండాలనా వద్దా >> సహనంతో ఉంటే ఆయన సక్సెస్ఫుల్ గా పని చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇరిటేషన్ ఉంటే అని ఎవడికి చెప్పుకోవాల >> అంటే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ సార్ ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళయతే పక్క అలా ఆలోచించట్లేదు ఎందుకు అనింటే భర్త బయట తిరిగి పనులు చేసుకుని బాధ్యతగా వస్తున్నాడు కదా అనిఅంటే అంటే మీరు బయట తిరిగి పనులు చేసుకొని వస్తున్నారు అది మీ హక్కు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా అదేవిధంగా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఉంటున్న ఇంట్లో నుండి వర్క్ చేస్తున్న ఆడదాన్ని భూదేవి ఓర్పుతో పోల్చినప్పుడు అది అది మా హక్కు అంత ఓర్పుగా ఉండాలి అని అన్నది కానీ ఈరోజులో బాగా మీరు అన్నట్టు విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది సర్ స్వేచ్ఛ కన్నా ఇది ఎక్కువ అయిపోయింది. నీకేంటి నువ్వు ఎవరు నన్ను అడగడానికి >> అది >> మా అమ్మ నాన్నలే నన్ను అడగలేదు నువ్వు ఎందుకు అడుగుతున్నావ్ నన్ను నా చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా వేయకుండా నన్ను పెంచారు ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అంటే అందరూ అలా లేరు సర్ ఒక సైడ్ ఉమెన్ ఇలా ఉన్నారు అనిఅంటే ఇంకొక సైడ్ ఉమెన్ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేకుండా కష్టపడి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము ఫస్ట్ వీళ్ళ యొక్క మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అంటారు >> అంటే మీరు చెప్పే దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం కొత్తగా పెళ్లి అయింది కాపురం పెట్టారు ఏదో సెపరేట్ కాపరి సెపరేట్ కాబరి ఏంది దాదాపు సెపరేట్ కాబరాలే పెడుతున్నారు >> వాళ్ళ తల్లిదండ్రులతోని వీళ్ళ తల్లిదండ్రితో ఉండం లేదు >> అగ్రిమెంట్స్ కూడా ఉంటున్నాయి మళ్ళా వీళ్ళకి పెళ్లికి ముందే తర్వాత మీ అమ్మ నాన్నని కలవద్దు మా అమ్మ నాన్నని కలవద్దు మనకి స్పేస్ కావాలి అంటారు ఏమనా మాట >> నేను ఏమంటున్నా సింగిల్ కిడ్ ఉంటే బెస్ట్ సంబంధం అనుకుంటున్నారు >> ఎందుకంటే ఎవరు లేరు నన్ను అడిగేటోళ్లే లేరు కంపారిజన్ లేదు ఇలా అనుకుంటురు అమ్మాయిలు పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు >> అయితే అక్కడ ఏమవుతుందంటే ఆడ గొడవ అవుతున్నప్పుడు వాళ్ళద్దరికీ అభిప్రాయ భేదాలు అనేది చాలా సర్వసాధారణం మ్ >> విభేదించు వాదించకు మీ అభిప్రాయంతో నేను విభేదించొచ్చు మిమ్మల్ని వాదించడము వ్యతిరేకించడము ద్వేషించడం కరెక్ట్ కాదు >> అభిప్రాయ భేదాలు ఉండడం అనేది ఆరోగ్యకరం కానీ ఆ అభిప్రాయ భేదం ఉన్నది అనే కారణం మీద విభేదించి దాన్ని విషతుల్యం చేసుకోవడం అనేది సరైంది కాదు. అయితే ఇక్కడ ఇప్పుడు భార్యా భర్తలు ఉన్నారు అంటే రీసెంట్ మ్యారీడ్ ఉన్నారనుకో వాళ్ళకి ఏదో తేడా వస్తుంది. డెఫినెట్ గా అమ్మ ఇప్పుడు ఒక 20 30 ఏళ్ళ అమ్మాయి పెరిగిన వాతావరణం ఏదో అబ్బాయి పెరిగిన వాతావరణం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు కల్చర్ వేరు ఏరియా వేరు ప్రాంతాలు అంటాం కదా ఇవన్నీ వేరు వేరు అయినప్పుడు అంతా మ్యాచింగ్ ఉండదు బట్ మనం వి హావ్ టు మ్యాచ్ ఈచ్ అదర్ మ్యాచ్ అవ్వాలి అండర్స్టాండింగ్ వల్ల అర్థం చేసుకున్నాను అయితే అక్కడ సమస్య వస్తే మామూలుగా గతంలో ఎట్లీస్ట్ మా అప్పుడు అందాం మీ అబ్బడే ఏంటో మీరే చెప్పాలి గన మా అప్పుడు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఏందంటే అమ్మ సర్దుకపో అమ్మా మానవాళ్ళు >> అవును >> ఇప్పుడు సర్దుకొని రావమ్మ అంటున్నారు. ఇట్స్ ఏ క్వైట్ డిఫరెన్స్ ఆ ఏంటట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వచ్చాయి అంటారు తప్పు కదా తప్పు కదా అలాగే అబ్బాయి తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే నాన్న ఒకవేళ నిజంగా సిస్టర్ ఉంటే నీ సిస్టర్ లాగా ఫీల్ అవ్వు ఆమె వాళ్ళ తల్లిదండ్రులని వదిలేసి వచ్చాది ఒక రకంగా ఆమె ఏది జన్మనిచ్చిన తల్లిదండ్రులని వచ్చింది ఆమె నీ చేతిలో పెట్టింది నాన్న నిజంగా కాళ్ళు కడిగి అంటే కన్యాదానం చేయడం అంటే చేతులు పెట్టడమే నిజంగా కూడా లిటరల్ గా చేతులో పెట్టడం కదా మన వ్యవస్థ ఎలా ఎలా ఉంది చూడండి సింబాలిక్ గా ఉంది అంటే యాక్చువల్ గా అంటే దృశరూపకంగా అంటే కనిపిస్తుంది తీసుకొచ్చి ఆ పంతులు గాని తల్లిదండ్రులు గాని అబ్బాయి చేతిలో పెడతారు ఓకే అత్తమామ చేతిలో పెడతారు ఆడబిడ్డ చేతిలో పెడతారు దగ్గర బంధువు చేతిలో అంటే ఎంత మీనింగ్ ఉందండి ఏమి ఆలోచించకపోతే ఏంటి అని అనుకుంటాం అంటే మొత్తం తీసి ఒక రకంగా ప్రాణం ఎవరికైనా పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ప్రాణం లాగా పెంచుకున్న అమ్మాయిని తీసి చేతులు అంతే ప్రాణంగా ఇతను చూసుకోవాలి కదా అది అర్థం చేసుకోవాలి అంటే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అత్తమామలు అన్నాం కదా అత్త మామలు అనగానే ఆ అమ్మాయి అత్తమామలే గుర్తొస్తారు అబ్బాయి అత్తమామలు గుర్తురారు >> అమ్మాయి అత్తమామలు తల్లిదండ్రులాగా ఫీల్ అవ్వాలి >> తల్లిదండ్రులలాగా నిజమైన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే అతనికి అలా చెప్పి కోళ్ళను అది >> నేను ఏమంటా అంటే నేను పోయెట్రీ కూడా రాస్తా కదా నీ సొత్తులు నీ తాలపు చేతి గుత్తులు >> నీ తర్వాత ఆమదే కదా తన ఇంటి పేరుని వదిలే లేసి నీ ఇంటి పేరును నిలపడానికి వచ్చిందే ఆమెకి ఇవ్వవా అత్తమ్మ అన్నది అంటే నీలో అమ్మను చూసుకుంటుంది ఆవిడ నీ కోడల్లో కూతురును చూసుకోవా అంటే ఇవన్నీ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి ఈ రిలేషన్ పోతుంది ఈ బాండింగ్ పోతుంది అండ్ అగైన్ దీంట్లో చాలా విషయాలు నిగూడంగా ఉన్నాయి చిన్న కుటుంబాలు కావడ భార్యా భర్తలు నెగడబడ్డారు ఎవరికీ చెప్పుకోవాలి అదే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటాయి అదే అత్త మామకి చెప్తది >> సద్దు తర్వాలే అది చెప్పుకుంటారు >> ఇప్పుడు కొన్ని చెప్పే లేడీస్ సంబంధించిన అత్తమ్మతో చెప్తా అత్తమ్మ అట్లా కాదు అబ్బాయి మీ అబ్బాయి ఇట్లా అన్నాడు ఆయన అట్లా అన్నాడు అంటే ఆమె లేనప్పుడున్న ఆమెకు మామూలుగా అమ్మ నువ్వు పట్టించుకోమ నీకు నీకుఎందుకు నేను చెప్తా అని వెంటరా నీకు ఏమనా బుద్ధి ఉందా >> తిడతారు >> అమ్మాయిని అలాగేనా >> అంటే వింటాడు >> అవును >> ఎవరికీ చెప్పుకోవాలి ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల కూడా ఎంత కాదన్న భౌతిక దూరం కూడా దూరమే చాలా మంది అనుకుంటారు >> కలిగిస్తుంది >> కాదా ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా ఎవరితోనన్న టచ్ లో ఉన్న స్నేహం వేరు ఎప్పుడు ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో మాట్లాడింది వేరు >> అవును >> మామూలుగా అవి పోయినాయి దూరమైన గొలది పెరుగుతుంది ప్రేమ ఏం పెరుగుతది ప్రేమ పెరగది దూరమైన గొలు దూరం అవుతుంది బంధం అంతే >> ఎప్పుడు కూడా రెగ్యులర్ టచ్ లో ఉండాలి >> అంటే రిన్యూవల్ అవుతూ ఉండాలి కంటిన్యూటీ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి ఏ బంధానికైనా ఏ రిలేషన్ కైనా ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ వరకు మీ దగ్గరికి ఇంటర్వ్యూ రాకపోతే మళ్ళీ నన్ను మీరు పిలవరు. >> నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేను. అవును >> అలా అంటే ప్రతిది నేను అంటే ఎగ్జాంపుల్ గా కోడ్ చేస్తున్నా అయితే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అలా ఉంది వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇలా ఉంది వీళ్ళద్దరు సర్దుకు పోవడం లేదు. >> మ్ >> తేడా ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఆయనకి టీ కావాలన్నాడు నీకు కాఫీ కావాలన్నావ్ వేరు వేరుగా చేసుకోండి ఇక్కడ ఏమవుతుందంటే అభిప్రాయ భేదాలు ఉండడం తప్పు కాదంటున్నావ్ కదా ఏంటి టీ ఎలా తాగుతావ్ మీ అమ్మ నాన్న అట్లే నేర్పి నువ్వు అట్లే పెరిగినావు అంటే ఎంత హరాష్మెంట్ ఉందండి >> అసలు >> చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది మొత్తం అంటారు చూడు ఇగో ఇగోను మొత్తం మొత్తం యాక్చువల్ గా ఫిజికల్ గా అంటే నా పదాలు కరెక్ట్ ఫిజికల్ గా గుడ్డలతోని నరుకుతే కూడా బాధ అనిపియదు అనుకుంటా >> అలాంటి మాటల్లో ఉంటది. లేదు విలేజ్ నుంచి పల్లెటూర్లో ఏం నేర్చుకున్నావు కదే చా తాగవడం అంటే చా తాగవడం తప్ప లేదు కాఫీ తాగవడం తప్ప అవునాండి ఓకే మీకు టీ చేసి ఇస్తే నేను కాఫీ చేసుకుంటాని ఇద్దరు తనకు టీ కప్పు ఇచ్చి నువ్వు కాఫీ కప్పు తెచ్చుకొని హ్యాపీగా ఇలా కూర్చొని సీరియల్ చూస్తున్నావ్ సినిమా చూస్తున్నావ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చండి జీవితాన్ని >> ఎగజక్ట్లీ >> ఎక్కడో ప్రపంచంలోనే ఉండదు అదే సంతోషం >> ఎక్కడో వెతుక్కోవడం కాదు కాఫీ కప్పులో టీ కప్పులో కూడా ప్రేమ ఉంటది >> ఉంటుంది >> ఇస్తే చూపిస్తే ఈ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ అంటే నేను చూస్తున్న సిచువేషన్స్ లో నా చుట్టూ జరుగుతున్న నా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్స్ లో కానీ ఆ అమ్మాయి తరపున అమ్మ ఎవరైతే ఉంటారో ఆమె ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఎంతో మందికి ఈ పాయింట్ కనెక్ట్ అవుతది కూడా ఒక భార్యా భర్త సంబంధం మధ్యలో అబ్బాయి అమ్మ ఇన్వాల్వ్మెంట్ కన్నా అమ్మాయి అమ్మ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం కాపురంలో అల్లకల్లోలం స్టార్ట్ అయిపోతే ఎందుకు అలాగ అంటారు >> వినబడుతున్నాయి ఈమె కొంత అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది మనం క్లియర్ గా నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి >> ఎంత అటాచ్డ్ గా ఉంటామో అంత డిటాచ్డ్ గా ఉండగలగాలి అర్థమైందా >> ఇప్పుడు అమ్మాయి పెరిగినప్పుడు అంటే పెళ్లి అయ్యేంత వరకు నాన్నకు అటాచ్డ్ నాన్నకు గాని అమ్మకు ఒకసారి పెళ్లి అయిన తర్వాత డెఫినెట్ గా కొంత డిటాచ్మెంట్ వచ్చేసి భర్తకు అటాచ్మెంట్ వస్తది. అవును ఈవెన్ ఇలా కూర్చున్నప్పుడే చూడండి భర్త పక్కన భార్య కూర్చుంటది అంటే ఈ అమ్మాయి ఆ భర్తను వదిలేసి నా దగ్గరే కూర్చోవాలనుకొని తల్లి అనుకోవడం కూడా అది అంత సమంజసం కాదు. >> నీవు ఆమెకు స్పేస్ ఇవ్వాలి. ఆమె జీవితాన్ని ఆమె కొనసాగేటట్టు చూడాలి. >> నువ్వు ఏమనుకుంటున్నావ్ ప్రేమ చూపిస్తున్నా అని అనుకుంటున్నావ్ >> నో నో నో ఆమెకు లర్న్ చేయాలి ఇంటి దగ్గర నీకు 25 ఏళ్ళ వచ్చిన పెళ్లి వచ్చే పెళ్లి చేసే వయసంతా వచ్చే వరకు కూడా తినిపిస్తుండొచ్చు. ఇంకా ఏ రోజు కూడా అలా అనుకోవడానికి వీలు >> కానీ ఇక్కడ ఆ స్పేస్ ఒక్కటే కాదు సార్ ఇప్పుడు భార్య భర్త మధ్య ఏమనా జరిగింది అని అన్నప్పుడు భర్త ఎలాయతే వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పుకుంటాడో భార్య కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పుకుంటుంది కామన్ కానీ ఈ ఇంపాక్ట్ అనేది అమ్మాయి తల్లి దగ్గర నుంచి మేము నిన్ను ఒక మాట అనకుండా పెంచాము మేమే నిన్ను అలా చూడలేదు వాడుఎవడు నిన్ను అంటే వాడు అని ఒక అల్లుడిని అక్క అనేసరికి ఆబవియస్లీ పెళ్ళానికి మొగుడు లోకు అవుతున్నాడు కదా ఇక్కడ >> డెఫినెట్లీ >> అంటే పెళ్ళం చెప్పుకోవడం రై రైట్ ఆర్ రాంగ్ అది మనం ఆపలేం బాధ అనేది కచ్చితంగా తల్లిదండ్రులకే మనం ఫస్ట్ చెప్పుకుంటాం కాబట్టి దాన్ని మనం అసలు ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయలేము. బట్ ఆ లోకో ఎప్పుడైతే ఒక అత్తగారిగా నువ్వు కూతురు లైఫ్ లో ఒక విషం చుక్కని వేయడం స్టార్ట్ చేశవు అని అనేది రియలైజ్ అయ్యేలోపు అంతా అయిపోతుంది. >> ఎగజక్ట్లీ మళ్ళీ ఏమండీ ఇప్పుడు ఈ ఏదైతే చెప్తుందో తల్లి నిజానికి ఆమె కూడా భర్తతో కూడబడుతుంది. >> ఎగలీ >> అది మరిచిపోయి అలా ఎలా అని అల్లు అంటది. ఆ >> అది కరెక్ట్ కాదు >> కరెక్ట్ కాదు >> నేనేమన్నా టూ సైడ్ చెప్ప అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రి ఏం చెప్పాలి నాన్న 20 25 ఏళ్ళ పెంచుకొని నీ చేతిలో పెట్టింది నాన్న నువ్వు అలా చూడొద్దు >> ఒక రకంగా అంటే మానసికంగా నీకుొక సిస్టర్ లాగా అంత ప్రేమగా చూసుకోవాలి >> నువ్వు నీ సిస్టర్ >> అమ్మాయి లాగా చూస్తా >> ఆ ఇంటి అమ్మాయి మన ఇంటి కూతురులాగానే చూసుకోవాలన్న వదిలేసి వచ్చింది దాన్ని >> అది కరెక్ట్ కాదు ఏంది అంటారు చాలా మంది ఏమంటారంటే తల్లిగారి ఇంటిని అంటే పుట్టిన ఇంటిని మరిపించగలగాలి మెట్టినిల్లు >> అప్పుడు ఆమె నిజంగా సంతోషంగా ఉన్నాడు పెళ్లి తర్వాత లేదంటే పెళ్లి తర్వాత బాధపడుతున్నట్టు >> ఎప్పుడు కూడా మనం ఏదనా పని చేస్తే బెటర్మెంట్ కి రాయాలి అంటే పెళ్లి కావడం వల్ల సంతోషం పెరగాలి >> దుఃఖం పెరిగితే ఎట్లా >> ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది మనకు >> సర్ ఇంతకుముందు చూసినట్లయితే గనుక పెళ్లి టైం కి పెళ్లి చూపుల టైం కి కలవడం వెంటనే ఆరు నెలలు గ్యాప్ లోపే పెళ్లి చేయడం ఇవన్నీ జరిగేవి కాబట్టి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం సాల్వ్ చేయడం లాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం కానీ ఇప్పుడు ఎలా నడుస్తుంది ఇది ఇంకొక ట్రెండ్ ఏంటి అని అంటే ఇప్పుడు నా మైండ్సెట్ నాకు తెలుసు స ఫర్ ఎగ్జాంపుల్ నేను పైకి మంచిగా మాట్లాడుతున్న దట్ డంట్ మీన్ ఐ యమ గుడ్ లేదు నేను పైకి పిచ్చి పిచ్చి వల్గర్ బట్టలు వేసుకున్న దట్ డంట్ మీన్ ఐ యమ క్యారెక్టరిస్ట్ >> సో వ కాంట్ జడ్జ్ మన మెంటాలిటీ ఏంటనేది ఇంటర్నల్ గా మనకి తెలుసు >> అవును >> ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే లివిన్ ఉంటున్నారు ఓకే నా మెంటాలిటీని వీడు భరించగలుగుతాడా లేదా నాకు ఆస్తులు వద్దు ఇవన్నీ వద్దు నా మెంటాలిటీని వీడు భరిస్తాడా వీడు నాకన్నా తక్కువే ఉన్నాడా నా డామినేషన్ నడుస్తదా ఆ అమ్మాయి అట్లానే అబ్బాయి ఎవరన్నా సరే లివి నుండి ఇవి చూసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత పాయింట్స్ బయట పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలాగో వదిలేసుకోలేరు వచ్చినట్టు నువ్వు నన్ను భరించాలి లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం >> సో ఇది నడుస్తుంది అంటే డివోర్స్ కూడా ఇంకా అయిపోయింది. ఆ >> నువ్వు ఉండు నాకు నువ్వు కావాలి కానీ నాకు అనుకూలంగానే కావాలి >> ఉండాలి >> సో ఇది అమ్మాయిల్లోన ఉంది అబ్బాయిల్లోన ఉంది >> ఎక్కువైంది ఎక్కువైంది >> ఈ సిచువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు >> యక్చువల్ గా ఎక్కువ మనీ మైండ్ అయి ఇదే ఎలా అవుతుందంటే నా అవైలబిలిటీ పెరిగింది అంటాం చూడండి >> వీడు కాకపోతే ఇంకొకడు లేకపోతే ఈమె కాకపోతే ఇంకొకరు అనేది మార్కెట్లో ప్లెంటీ అయ్యే తర్వాత అయిపోయింది అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ స్త్రీలకు ఉండాలనేది చాలా మంచి మాట >> కానీ నేను ఏమంటి కదా స్వేచ్ఛ విచ్చల విడితన ఎలా అయిందో ఇండిపెండెన్స్ అనేది వేరే తిరిగా మారిపోయి మ్ >> ఏంటి వాడు ఉంటే ఉండకపోతే నేను కూడా ఐ యమ్ ఆల్సో ఎర్నింగ్ వాడు నాకు చేసేది ఏముంది నాకు వచ్చే శాలరీకి ఎవడైనా వస్తాడు >> అవును >> లివింగ్ టుగెదర్ ఎలా కరెక్ట్ అమ్మ ఇప్పుడు మంచోడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి ఓకే కలిసి మాట్లాడుకోవడమో తెలుసుకోవడమో అంత మట్టికే గనీ కలిసి జీవించడం కూడా ముందే చేస్తే దాంట్లో ఏముంటది లివింగ్ టుగెదర్ అనేది అసలు దాంట్లో ఏముంటది దాంట్లో లో ఏమీ ఉండదు అది కరెక్ట్ కూడా కాదు అంటే ఇది తింటే చనిపోతారు విషం తింటే చనిపోతారు అని తెలిసి కూడా తిని చూద్దాము చస్తున బతుకుతనో విషం తిందాము అని అనుకుంటే ఎలా ఉంటది కచ్చితంగా చస్తారు >> లేదా ఎట్లీస్ట్ డామేజ్ అవుతాయి హెల్త్ >> ఇది ఈ పాయింట్ మీద ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సర్ ఇప్పుడు ఏదైతే పెళ్లికి ముందు నటించి పెళ్లి తర్వాత ఒరిజినాలిటీస్ బయట పెట్టుకుంటున్నారో అప్పుడన్నా మనం ఒక విషం లాంటి పర్సన్ తోటి ఉంటున్నాము అని భావన కలుగు కలుగుతది ఆబియస్లీ కదా సో ఇప్పుడు వైఫ్ అయినా ఒక హెరాస్డ్ స్టేజ్ లో ఉంది హస్బెండ్ అనా హరాస్డ్ స్టేజ్ లో ఉన్నాడు అనిఅంటే ఓకే వీళ్ళతో ఉండడం వల్ల నా కెరీర్ నాశనం అయిపోతది మా అమ్మ నాన్నకుి నేను దూరమైపోతాను ఈవెన్ బాయ్ ఆర్ గర్ల్ ఎనీవన్ సో ఇలా అనుకున్నప్పుడు అది మీరు అన్నట్టు విషం నేను కట్టుకున్నాను కాబట్టి నేను చచ్చినట్టు భరించాలి అన్ని వదులుకొని నాశనం చేసుకుని ఒక జీవత్వంలో నేను భరించాలి అనుకోవడం కరెక్టా అలాంటి పర్సన్స్ కి డివోర్స్ ఇచ్చేసి మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడం కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా కానీ అది డిసైడ్ చేసుకోవడంలో ఉంటది. >> ఇప్పుడు డిసీజ్ ఉంటది. ట్రీటబుల్ డిసీజెస్ క్యూరబుల్ డిసీజెస్ అని ఉంటది. >> లేకపోతే కంట్రోలబుల్ డిసీస్ ఉంటది. షుగర్ వస్తది ఎప్పుడు క్యూర్ కాదు. బట్ ఇస్ కంట్రోలబుల్ అది పెద్ద ప్రాబ్లం కాదు. మన చేతిలో ఉంటుంది >> అలాగే ఎయిడ్స్ అన్నాం మనం ఏం చేయలేమంటాను చూడు అలాగే ప్రాబ్లం ఉంది ఇప్పుడు అమ్మాయి యాంగిల్ లో మాట్లాడదాం ఆ అంటే హస్బెండ్ తోని ప్రాబ్లం ఉంది. ఆయనలో ఏం తప్పు కనిపిస్తుంది నీకు ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకో >> ఆ తప్పును సరిదిద్దణ ప్రయత్నం చెయి >> ఎంత చేసినా మారతలేడు హరా చేస్తుండు లేదు కొడుతుండు ఇంకేమో చేస్తుండు అసలు జీవితమే లేదు ఎంత మార్చుకునే ప్రయత్నం చేసినా మారడం లేదు ఒక షాటిస్ట్ ఫెలో ఉన్నాడు >> మ్ >> మార్చుకోవడానికి చాలా చేసినం యాక్చువల్ గా ఇద్దరు కౌన్సిలింగ్ కి వెళ్ళాలి >> సైక్రియాటిస్ట్ సైకాలజిస్ట్ పోతుంటారు. >> చెప్పేవాడే ఉంటాడు మెడిసిన్ ఇచ్చేవాడు కూడా ఉంటాడు. అవన్నీ చేసుకున్న తర్వాత కూడా మారడు అండ్ అగైన్ ఇంటెన్షన్స్ వాడు కావాలనే చేస్తుండు అనుకో అలాంటి వాడితో కాపరేట్ చేయడం అవసరం లేదు. లేదు హ్యాపీగా డివోర్స్ తీసుకోవాలి >> హ్యాపీగా డివోర్స్ తీసుకోవాలి డైవర్స్ తీసుకోవడం అంటే విడిపోవడం వలన మనం సంతోషంగా ఉండగలము అన్నప్పుడు తీసుకోవడమే బెటర్ దాన్ని ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేసి కంటిన్యూ చేస్తే ఎన్ని రోజులు పొడిగిస్తే అన్ని రోజులు మన జీవితాన్ని పడగొట్టుకున్నట్టే అవుతుంది ఎవరైనా కావచ్చు వాట్ఎవర్ అట్లాగే ఈవిడే మంచిది కాదు అనుకుందాం ఎన్ని సార్లు చెప్పిన వింటలేదు అనుకుందాం ఈయన అంతకంటే ఎక్కువ బయటపడి చెప్పుకోలేని విషయాలు కూడా ఉంటాయి మరి ఏం చేయాలి >> ఏం చేయాలి చేయాలి ఎంత కంట్రోల్ చేయగలడు ఎలా చేయగలడు ఏ ఇంటికి తాళం వేసి పోయేదా ఇంటికంటే తాళం వేయొచ్చు సిసి కెమెరా పెట్టొచ్చు అన్నిటిని అలా చేయలేం కదా మరి అవన్నీ ఎట్లా సెల్ఫ్ ఇంపోజడ్ డిసిప్లిన్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఏమి లేకున్నా అపనమ్మకం అపనమ్మకం అనేది చాలా చాలా చాలా చాలా చాలా ఇబ్బందికరమైన విషయం మనిషి నమ్మాలి మీరు చూడండి మీరు అంటాం చూడు ఏ యాంగిల్ లో చూస్తే అదే కనిపిస్తదిని చూసే చూపును బట్టి ఉంటది అంటాం కదా >> అలా చూస్తే మీకు అలాగే కనిపిస్తది. >> మ్ >> ఇప్పుడు >> అవును >> రామ్మ అంటే కూడా బూతులాగా అనిపిస్తది ఏది మీకు ఎదుటి వ్యక్తి పట్ల నెగిటివ్ ఉన్నప్పుడు అర్థమైందా అట్లా అంటే మనం అలా ఆలోచిస్తే ముందు ఒకరికొకరికి నమ్మకం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒకరినొకరు సస్పెక్ట్ చేయకూడదు అంటే అనుమానించొద్దు. ఎలా అవుతున్నాయో తెలుసా మీకు ఇప్పుడు భార్య మీద భర్తకు ద్వేషభావం రావడానికి ఏంటో తెలుసా నువ్వు అట్లా నువ్వు ఇట్లా నేను ఇంకా అట్లా ఇట్లా అనే అట్లా అన్ని నింపుకోండి ఖాళీలు నువ్వు అలా ఇలా లేదు నువ్వు తిరుగుతున్నావ్ లేదు నువ్వు మొన్న అక్కడక్క ఎందుకు పోయినావు ఇక్కడికి ఎందుకు పోయినావు అంటే చాలా సార్లు సంజాయి చేచ్చుకుంటాడు చూడండి ఎంత మొనగాడైనా సంజాయి చేచ్చుకుంటాడు భార్య దగ్గర >> నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఆయన ఏం చేయాలో చెప్పండి >> అండ్ అగైన్ అంటే వన్ సైడ్ ఒకసైడ్ అమ్మ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది >> ప్రతిదానికి బ్లాక్ మెయిలింగ్ నా >> బ్లాక్ మెయిలింగ్ అంటే ఏందండి సినిమాలు చూయించి అంటే కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వండి అంటేనే బ్లాక్ మెయిల్ కాదు ఏముంటుంది స్ట్రైక్ చేస్తుంది. ఈమె ప్రతిదానికి నీవు నీవు ఇదంతా ఎందుకు ఉండాలనుకుంటున్నావ్ దాంపత్య జీవితం హాయిగా ఉండడానికి నువ్వు ప్రికాషన్స్ లేకపోతే కేర్ తీసుకుంటున్నావ్ కానీ అది అవసరం లేదు అని మాట్లాడుతున్నావ్ మరి ఎలా >> అవును >> మ్యాచ్ అవుతుందా అక్కడ ఏమన్నా నువ్వు ఏదైతే మేమ ఇద్దరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ నువ్వు చేసే పని దూరం పెడుతున్నావ్ డెఫినెట్ గా పెరుగుద్దా పెరుగదా >> పెరుగుదు >> ఏం చేయాలి మరి ఏం చేయాలి అది ఏందంటే భార్య కాదు భర్త కాని కాదు జనరల్ గా మనిషికి ఏందంటే >> ఇప్పుడు ఆల్ ఆఫ్ సడంగా ఇప్పటికిప్పుడు ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై ఏం ఏం కావాలో కోరుకో అంటే నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు నీ మీద స్టేట్మెంట్ పా చేయడం నేను కరెక్ట్ కాదు స్వామి స్వామి ప్లీజ్ ప్లీజ్ ఒక అరగంట టైం ఇవ్వబా అని అంటాం అంటే ఏమి కావాలనో మనది మనకి తెలుస్తలేదు >> తెలియదు ఎగజక్ట్లీ >> దేవుడు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు కోరుకోవాలి కదా అంటే నీకు క్లారిటీ ఉంటే నీ జీవితం పట్ల క్లారిటీ ఉండి లేకపోతే నీకు ఏది తక్కువ ఉంది డెఫిషియన్సీ ఏది ఉంది నాకు ఏది తక్కువ ఉంది ఏది కావాలనే క్లారిటీ ఉంటే ఫట్మని కోరుకుంటావు కానీ లేదు నేను స్ట్రెయిట్ గా భార్య గాని భర్త గాని కొట్లాడుతున్న ఇప్పుడు జంటకు ఇలా అవన్నీ వదిలేసాయి నిన్నటి వరకు ఏం జరిగిందో వదిలే ఇప్పుడు నీకు ఏం కావాలా అంటే నిజంగా చెప్పలేకపోతే ఆన్సర్ లేదు >> ఉండదు ఆయన నన్ను ప్రేమగా పలకరించాలని అనుకో వస్తాడు పలకరిస్తాడు >> అంటే ఆ లేదు లేదు అన్నిటికీ క్షమాపణ చెప్పాలి కాళ్ళు పట్టుకో ఇట్లా వీడు అంటాడు లేకపోతే మామా తల్లిదండ్రి మాట ఇంట్లో అరే తల్లిదండ్రిని దేవుళ్ళలాగా భావించు ఎట్ ద సేమ్ టైం నీకు జీవితాంతం ఒక స్నేహితురాలుగా వచ్చి తోడు నీడు అంటాం కదా తోడు నీడగా భార్య వచ్చింది. తల్లిదండ్రులను ప్రేమించాల అనే కారణం మీద తల్లిదండ్రులను గౌరవించాలి అనే కారణం మీద నాట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ యువర్ మరిటల్ లైఫ్ మీ ఇద్దరి దాంపత్య జీవితాన్ని పనంగా పెట్టి నీ తల్లిదండ్రుని గౌరవించుమని ఏ వేదం చెప్పలే ఏ శాస్త్రం చెప్పలే >> మరి ఎందుకు నీకు పెళ్లిఅయిన తర్వాత ఫస్ట్ నీకు భార్యనే పెళ్లిఅయిన తర్వాత భార్యకు ఎవర అంటే ఫస్ట్ భర్తనే >> తర్వాతనే మిగతా వాళ్ళు కొంతమంది అందులో కూడా మా అమ్మ నాన్న కదా ఏంటి అమ్మ నాన్న అయితే చెయ్ సేవ చేయి గౌరవించు ప్రేమించు సేమ్ నీకు లాగానే నీ భార్య ప్రేమించాలంటే ప్రేమించకపోవచ్చు దట్ ఈస్ రెసిప్రోకల్ అంటారు ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. >> అత్త మామ కోడల్ని బాగా చూస్తే ఇమ చూస్తది ఒక్కొక్కసారి దురదృష్టం ఉంటే వాళ్ళు బాగా చూసినా చూడదు >> చూడదు అవును >> అది మన కర్మ అనుకోవాలి అంతే అనుకోవాలి కేజీ టమాటా తెేస్తే ఎంత చూసి తెచ్చిన ఒక టమాటా ఎక్కడో ఒకడ వస్తది. జస్ట్ లైట్ తీసుకో అంతే కదా అదే జీవితం కాదు కదా ఒక టమాటా పడేస్తే ఆ రోజు వంట మానేయాల్సిన అవసరం లేదు కదా మిగతా వాటితోని కూడా కుక్ చేయొచ్చు కదా అలా ఫీల్ అవ్వాలి అంటే మనక ఇచ్చిందే దేవుడి ప్రసాదం అని స్వీకరిస్తే హాయిగా ఉంటాయి జీవితాలు ఇప్పుడు ఇలా అవుతుంది మా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరు కాబట్టి నువ్వు భార్యతోని సంసారం చేయ అంటే ఎట్లా కాపురం చేయ అంటే ఎట్లా జీవితాన్ని కొనసాగించ అంటే ఎట్లా నేను ఏమంటున్నా భార్యకు టాప్ ప్రియారిటీ భర్త భర్తకు టాప్ ప్రియారిటీ భార్య తర్వాత మిగతా ర్యాంక్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాట్ఎవర్ మీరు ఇద్దరు అనేది లేకుండా ఇంకెవరు లేరు >> ముందు అలా అంటే సంసారాలు నిలబడతవి అబ్బాయికి తెలివి ఉంటదమ్మా మీ ఇప్పుడు ఉన్న వాళ్ళకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది టు బి ఫ్రాంక్ ఎంతమ్మా ఇలా ఇలా చిటికల మీద పని చేయగలరు కంప్యూటర్ అవుతుంది ఏదంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి కానీ జీవితం లేకపోతే సంసారాన్ని ఎలా కొనసాగించాలఅనేది ఎక్కడ నేర్చుకుంటలేరు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు చిన్నప్పటి నుంచి బయట ఉంటున్నారు వాళ్ళు చెప్తలేరా చెప్పే అవకాశం లేదా వీడికి నేర్చుకునే అవకాశం లేదా ఒంటరిగా ఉండి ఉండి ఉండి పెళ్లయినక కూడా ఒంటరి ఆలోచనలు ఉంటే ఎట్లా >> ఎక్లీ >> ఇద్దరు అలాగే అవుతున్నారు అయ్యేసరికి సమస్యలు నిజంగా చూస్తుంటే చాలా చాలా చాలా చాలా అంత బాధ అనిపిస్తుంది నేను ఇదివరకు వాడినా నిజంగా నేను అమ్మ డెఫినెట్ గా మేము జనరేషన్ గ్యాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తుంటే పిల్లలు అంటే మ్యారీడ్ పిల్లల్ని చూస్తుంటే ఇంత చిలకా గోరింకారు అంటారు చూడు అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తది >> పైకి అలా కనిపిస్తుంది >> కానీ ఎన్ని అగాధాలు ఎన్ని అగాధాలు అది కరెక్ట్ కాదు అండ్ నీవు ఎంతో చదువుకున్నావు ఆఫ్టర్ ఆల్ భార్య భర్తను భర్త భార్యను మేనేజ్ చేసుకునే తెలివి లేకపోతే యు ఆర్ అంటే అన్ఫిట్ >> అన్ఫిట్స్ >> మరి అది ఎందుకు నేర్చుకుంటలేరు ఎందుకు నేర్చుకోరు నేనైతే ఒక వ్యక్తిగా అభిప్రాయం ఏం చెప్తా అంటే వక్తి కావచ్చు కొంత మోటివేషనల్ స్పీకర్ కావచ్చు మార్చుకోవచ్చమ్మ మారవడానికి ప్రయత్నించు నువ్వు మారడానికి ప్రయత్నించు లేదు అనిఅంటే అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించు ప్రతి సమస్యకు భార్యా భర్తల మధ్యలో వచ్చిన ప్రతి సమస్యకు విడాకులే కారణం అయితే కోకొల్లలు ఉంటాయి ఒక మనిషి జీవితకాలంలో కనీసం తక్కువ తక్కువల 20 పెళ్లిలు చేసుకోవాలి నిజం అలా >> చేసిన తప్పు మళ్ళీ చేస్తారు అంటారా >> ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేస్తారంటారా >> ఇప్పుడు మీరు మీరంటే మనుషులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆఎక్స్ అనేవాడు ఇప్పుడుఉన్న ప్రెజెంట్ భర్త నీకు నచ్చలేదు బాగానే >> వైకువై కొరకు ఆప్ట్ చేసినను మళ్ళీ ఏదో కొద్ది రోజుల తర్వాత ఎక్కడో వాడు పరిచయం అయతుండు ఎక్కడో కలుస్తున్నావ్ రెస్టారెంట్ హాస్టల్ వాట్ఎవర్ పబ్బు హబ్బు కప్ అయితే దాంట్లో >> వాడు ఆవై లో ఆ ఫలాని లేదని ఎలా అనుకుంటున్నావ్ నువ్వు ఎలా ఇదేమనా బ్లడ్ టెస్ట్ >> x లో మిస్ అయింది y లో కనిపియొచ్చు కానీ y లో అసలు లేనిది మనక ఏది అని తెలుసుకునే టైం కి చాలా టైం >> తెలియదు జీవితం పోతది ఇంకోటి వాడు లేనిది ఎందుకు చూపిస్తాడమ్మా >> అంతే >> ఇప్పుడు అంటే ఇప్పుడు లోపల చినిగి పోయిన బనియన్ నీకు ప్రదర్శించాడు నువ్వు వేసుకున్న షూట్ నేనే చూస్తున్నావ్ లోపల బనియన్ ఎట్లా ఉందో నీకు తెలియడం లేదు ఎందుకంటే నువ్వు ఎన్నడూ కూడా నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి షూట్ లోనే వస్తుండు ఫర్ ఎగ్జాంపుల్ే >> నీకు ఎప్పుడు నువ్వు అతని బనియన్ చూడలేదు అంటే లోపల నువ్వు ఎప్పుడూ చూడలేదు. తరిచి తరిచి చూస్తే గాని తన మనసు ఏంటో తెలియదు. >> అన్నట్టు ముందు మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నిటికి ఒకదానికిఒకటి లింక్ ఒకదానికిఒకటి లింక్ ఈ టాపిక్ ని ఎంతసేపైనా మాట్లాడొచ్చు మళ్ళీ ఏం మాట్లాడింండి అంటే చిన్న విషయం మీద మాట్లాడిన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చదువుకున్న చదువులు కూడా జీతాలు ఇవ్వడాన్ని నేర్పుతున్నాయి జీవితాన్ని నేర్పుతున్నా >> నేర్పట్లేదు >> బుక్కు ఉన్నది కదా అలా సబ్జెక్ట్ ఉంది విషయం ఉన్నది విజ్ఞానం లేదు >> అలా ఇవన్నీ ఒకదానికిఒకటి అలా అవ్వడం వలన ఇబ్బందిగా అవుతుంది మెయిన్ నేనైతే ఒక అంటే నా ఫీలింగే అమ్మాయి మాత్రము అంటే స్త్రీ మాత్రము తను అనుకుంటే కొద్దిగా తనను భూదేవితోని పోల్చిరు అంటే తొక్కిన పడి ఉండడం అని కాదు సహనంగా కొద్దిగా నేనేమంటా ఓర్చుకుంటే నేర్చుకుంటే నువ్వు అనుకున్న సాధిస్తావు ఓర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే కొద్దిగా కష్టం వచ్చినప్పుడు ఓర్చుకో కష్టము నుండి నేర్చుకో అంటే ఎలా ఉండాలనేది నేర్చుకుంటే ఓర్చుకుంటే నేర్చుకుంటే కచ్చితంగా సుఖవంతమైన జీవితాన్ని నేనేమ స్త్రీ ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉంి స్త్రీ ప్రాపర్ గా చూస్తే కరిగిపోని మగవాడు ఉండడు అని నేను భావిస్తాను అయితే ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి అమ్మ >> మగవాడు డెఫినెట్ గా తల్లి దగ్గర బాబుగానే వచ్చి పెరిగిండు కదా తర్వాత మళ్ళీ చిన్న పిల్లవాడు ఎప్పుడైతాడుంటే ఏ రూపంలోనైనా మానసికంగా గాని శారీరకంగా గాని ఏదైనా >> ఎక్కడ మల్ల పిల్లోడు అవుతాడుఅంటే భార్య దగ్గరనే >> నువ్వు కొన్ని వేళల తల్లి పాత్ర తీసుకోవాలి నేను ఒకరితో మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే నేనుఏమంటాను ప్రతిదానికి మినహాయింపులు ఉన్నాయి కేవలం ఆయన స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేకపోతే నీకు నిజంగా నీకు కోపం వచ్చింది ఆయనే నిన్ను తిట్టిండు అనుకుందాం రీజన్ ఎవరైనా గని తప్పు ఎవరైనా గన అండ్ అగైన్ నేను చెప్పాల్సింది ఏందంటే కుటుంబంలో హేతుబద్ధత పనికి రాదు >> రూల్స్ పనికి రావు లాజిక్స్ ఉండవు భార్య ఎందుకు కోపం వచ్చిందో వీడికి తెలవదు భర్త ఎందుకు కోపం వచ్చిందో ఆమెకు తెలియదు అలా లాజిక్ వెతకొద్దు లాజిక్ ఎకద్దు >> అయితే ఇక్కడ ఏందంటే నేను ఏమంటంటే చాలా చాలా స్ట్రెస్ లో ఉన్నాడు చాలా కోపంలో ఉన్నాడు అనుకోండి ఇలా దగ్గరికి పోయి సోఫాలు ఉన్నాయి కాబట్టి పోయి ఊరికే స్పర్శతోటి >> ఎన్నో మందుల కన్నా ఎక్కువ ప్రభావం ఉంటది స్పర్శలో చిన్నగా చేయేసి ఏంటండి అని అంటే సినిమాటిక్ గా ఉంటది వినడానికి నవ్వుకున్నట్టు ఉంటది ఏంటండి అని అంటాం చూడు జుట్టులో చెయి పెట్టి బుజ్జగిస్తే చిన్న పిల్లోడు అవుతాడు తన బాధ నీ ముందు వెలబిస్తాడు ఏం కావాలో చెప్పంటాడు లేకపోతే ఇంతకుముందు నేను తిట్టిన సారీ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కరిగిపోయే తత్వం మనిషికి ఉంటది కరిగించే శక్తి స్త్రీకి ఉంది కానీ వాడితే కదా వాడితే కదా >> వాడుతే ఎందుకంటే కరుణ అనేదానికి మారుపేరు స్త్రీ >> ఎస్ >> కర్తవ్య నిర్వహణ అనేదానికి మారుపేరు మగాడు నీవు కరుణ చూపిస్తే ఎంత కర్తవ్యమైనా నెరవేరుస్తాడు అందుకే అన్నారు కదా సముద్రం సంసారం సముద్రం ఇలా అనమ్మ సముద్రం ఎదుగుతాడు ఈత రాకున్నా గన నీవు చేయగలవు నీకుఎందుకు నీ భార్యగా నాకు తెలుసు కదా నువ్వు ఏంటో అను నిజంగా ఈ ఒడ్డు నుంచి దూకి ఆ ఒడ్డుకు ఈత రాకుండా ప్రయాణం చేస్తాడు అది మొగాడు >> ఎగజక్ట్లీ >> కానీ స్త్రీ చెప్పితే >> స్త్రీ చెప్పిన తీరును బట్టి ఇంకోటి తప్పును ఎత్తి చూపకు >> మ్ >> హత్తుకొని చెప్పు అంటాం చూడండి ఇక్కడ ఎలాంటే పరాసగాడు తప్పును ఎత్తి చూపకు హత్తుకొని చూపించ అంటే ప్రేమగా ఏంటండి అది కరెక్ట్ కాదు కదా ఎవడో మనం ఈరోజు బర్త్డే లేదా మనం మ్యారేజ్ అనుకున్నాం బయటికి పోతా అనుకున్నాం నువ్వు ప్లాన్ చేసుకోవాలి కదా ఏదో పని చెప్పి రాకపోతే ఎలా ఉంటాయి చెప్పండి మనకు ఇయర్లీ వన్స్ అంటే ఏడ్స్తాడమ్మా ఏడ్స్తాడు >> అవును >> నేను చెప్తున్నా కదా ఎక్సెప్షన్స్ ఉన్నాయి వన్ పర్సన్ ఎక్సెప్షన్ 100 లో వాడు మనిషి కాదు >> మగాడు కాదు మనిషే కాదు వాడు >> మగాడు అవునా కాదు మనిషే గాడు అలాంటోడు బట్ కచ్చితంగా ఎవరైనా నేను చెప్తున్న ఇంటర్వ్యూ పరంగా స్త్రీ సహనంతోటి తెలివిగా మంచి మాట ప్రయోగిస్తే కచ్చితంగా మగాడు మారుతాడు. నిజంగా ఈ వీడియో చూసివెయ మందిలో వెయ మంది మారకపోయినా వందల మందినా కొంతమంది మారితే చాలు సార్ అది >> ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళు మాట్లాడితే మనకు ఫీలింగ్ వస్తది మనం మాట్లాడ రాదు బట్ నేను ఏదనా మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడతారు నాకే వస్తుంది నేను చెప్తున్నా కదా ఒక మగాడిగా చెప్తున్న స్త్రీ ట్రీట్ చేసే విధానంలో ట్రీట్ చేస్తే మారని మగవాడు ఉండడు ఒకవేళ మారకపోతే మగాడు కాదు వాడు మనిషే కాదు మినహా సూపర్ కాబట్టి దయచేసి ఇప్పటి జంటలు గాని ఈవెన్ అలా కాదమ్మా 60 ఏళ్లకు 70 ఏళ్లకు విడాకులు ఏందమ్మా ఏమనా అర్థం ఉందా ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేశారు మొగాడా ఆడదా అని కాదు ఏమన్నా అర్థం ఉందా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావ్ నీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నావ్ >> ఎన్నేళ్లయనా కొట్టుక చావమనా లేకపోతే సంవత్సరం ఉంటే ఇలాగే ఉంటదనా నో నో నో దానికి మించింది లేదమ్మా చాలా మంది ఏమంటారు ఏది దేవుళ్ళు అంతటా ఉండలేరు కాబట్టి అమ్మ రూపంలో ఇచ్చిన ఇలా అన్నీ చెప్పుకుంటాం కదా కదా నిజంగా కూడా స్వర్గం ప్రతి చోట సృష్టించలేడు కాబట్టి సంసారం అనేదాన్ని ఇచ్చాడు. సంసారం సముద్రం నరకం అని కాదు యాక్చువల్ గా భార్యా భర్తలు అనేదే సంసారం అని తీసుకుంటే స్వర్గాన్ని సృష్టించినట్టు దేవుడు మనకు దాన్ని వదిలేసుకొని నరకం చేసుకుంటే ఎట్లా నేను మళ్ళీ చెప్తున్న మరొక్కసారి ఇదైతే నా విన్నపం అనుకోండి మహిళా మనులందరికీ ఎట్లీస్ట్ కొత్తగా పెళ్లయిన వాళ్ళకు ఇంకా దాంపత్యం అనే దాంట్లో పూర్తిగా మునిగి ఉండని వాళ్ళకు లీనం కాని వాళ్ళకు >> ఎప్పుడు జీవితాన్ని మీద మీద సూపర్ఫిషియల్ గా చూడకండి సూపర్ఫిషియల్ గా చూడకండి దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మారని మగవాడు ఉండడు మారకపోతే మగవాడు కాదు మనిషే కాదు అని నేను చెప్తున్నా కచ్చితంగా నేను ఏమంటున్నా చిన్న టిప్ అండి టిప్ కాదు చిన్న ఇది >> డన్ సార్ నిజంగా ఇందులో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్న డెప్త్ అర్థం చేసుకుంటే చాలా మందిలో మార్పు వచ్చే అవకాశం ఉంది రావాలనే కోరుకు >> నాకు ఎక్కువ మానవ సంబంధాల మీద మాట్లాడడం హృదయానికి తాకేలా మాట్లాడడం చాలా ఇష్టం నన్ను నన్ను నేను కూడా మర్చిపోద్దా ఎందుకు అంటే భార్య చేతులో ఎక్కువ పాత్ర ఉంది ఇల్లు సంసారము హ్యాపీగా ఉండడానికి >> అర్థమైందా >> ఎస్ సార్ >> రోల్ ఇటు ఎక్కువ వైపు ఉంటది భర్త రోలు తక్కువ వైపు ఉంటది అంటే సంసారం హ్యాపీగా ఉండడానికి అని నేను అంటా దయచేసి నన్ను ఏదో ఒక పక్షపాతిగా అనుకోకుండా హ్యాపీగా అంటే ఆ శక్తి ఉన్నది >> స్త్రీలో ఆ శక్తి ఉంది దాన్ని వాడండి >> ఎక్లీ >> మంచిగా వాడండి స్వేచ్ఛ తీసుకోండి నేనేమన్నా ఎప్పుడు ఎప్పుడు ఎగిరి ఆకాశంలో ఉంటాని కోరుకోకండి నీళ్ల మీద లాండ్ అవ్వండి గూటికి ల్ాండ్ అవ్వండి >> ల్ాండ్ అవ్వండి రెక్కలు అని ఉన్నాయని ఎగురుతూ ఉండలేము ఏ పక్షయినా గూటికి చేరాల్సిందే >> రెక్కలు స్వేచ్ఛ ఎగరడానికే అక్కడే నిలబడడానికి కాదు అది అయితే మరొకటి ఏంటంటే స్త్రీ గొప్పతనం ఏందంటే >> స్త్రీ అనేది అంటే అమ్మ స్త్రీ డెఫినెట్ గా అమ్మ >> అమ్మ అనేటఆమె ఆమె ఒక సృష్టి క్షేత్రం ఎన్నో దేవతల పుణ్యక్షేత్రం అంత గ్రేట్ నెస్ ఎవరికీ లేదు అమ్మ అంటే ఎవరమ్మా స్త్రీయే కదా ఆ స్త్రీ ఏంది ఆమె ఒక సృష్టి క్షేత్రం ఎన్నో దేవతల పుణ్యక్షేత్రం ఆమె అమ్మ అమ్మ అంటే స్త్రీ స్త్రీ అంత గొప్ప ఔన్త్యం ఉన్న స్త్రీ అంతే ఔన్నత్యంగా మెదలాలే >> ఎక్లీ >> అప్పుడు ఎవరైనా తన ముందు పిల్లలే >> అంతే >> తన ముందు మామూలే అంటే తగ్గే ఉంటారు. చూశరు కదండీ ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూ వల్ల ఎవరిని ఇక్కడ మేము క్రిటిసైజ్ చేయట్లేదు జరుగుతున్న జనరల్ ఫాక్ట్స్ నే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి మిస్ అండర్స్టాండింగ్స్ వల్ల మంచి మంచి బాండ్స్ రిలేషన్స్ ని కోల్పోకుండా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వల్ల లేదు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు విని ఇకపై నుంచి అయినా అబ్బాయిలనా అమ్మాయిలనా మార్చుకొని ఉండడం వల్ల మన మిగతా లైఫ్ అనేది ఎంతో హ్యాపీగా లీడ్ చేయగలము అనే ఒక ఆ తాపత్రయంతో ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి అండ్ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ >> థాంక్యూ అమ్మ మంచి మంచి టాపిక్ తోనొచ్చు యాక్చువల్ మొదలు పెట్టే ముందు వెరీ డెలికేట్ ఫీల్ అయ్యాను బట్ మన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తే ఎవరికనా ఉపయోగపడితే చాలా సంతోషం ఇప్పుడు ఇది ఎవరనా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్న కుటుంబం ఉండే జంట ఉంటే కలిసి బాగా ఉంటే వాళ్ళు ఎవరో తెలియకున్నా గాన మన మనసు అన్నా సంతృప్తి చెందుతది సో థాంక్యూ వన్ అండ్ ఆల్ దయచేసి అందరూ సంతోషంగా ఉండండి >> థాంక్యూ సర్

No comments:

Post a Comment