రావణుడి లాంటి తమ్ముడు కావాలా ?
🔥 ఈ మధ్య Whatsapp లో తెగ హల్చల్ చేస్తున్న ఒక ఆర్టికల్ రావణుడి లాంటి తమ్ముడు కావాలి అని …! 🔥
Rama or Ravan ?
రావణుని లాంటి తమ్ముడు అయితే ???
( Whatsapp ఆర్టికల్ యధాతధంగా )
🔥 ఒక గర్భవతి అయిన స్త్రీ 👩🏻తన కూతురుకి తమ్ముడు కావాలా ? చెల్లి కావాలా ? అని అడిగింది
👧🏻 కూతురు: తమ్ముడు కావాలి
👩🏻 తల్లి: ఎలాంటివాడు కావాలి
👧🏻 కూతురు: రావణుడు👹 లాంటి వాడు కావాలి
👩🏻 తల్లి: ఏంటి నువ్వు మాట్లాడుతుంది ? నీకు ఏమైనా మతి పోయిందా ?
👧🏻 కూతురు: రావణుని👹లాంటి వాడు అయితే ఏమైందమ్మా ?
అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.
శత్రువు భార్యని కూడా ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు
నేను రావణుడి 👹 లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోకూడదు
పోనీ రాముడి 🏹🙎🏻♂ లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోవాలి
ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అగ్ని పరీక్ష పెట్టాడు
14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు
అందుకా…?
ఇప్పుడు చెప్పు అమ్మ నీకు రాముడు కావాలా? రావణుడు కావాలా?
రాముడికి భార్యగా ఉంటావా ? రావణుడికి చెల్లిగా ఉంటావా ?
ఇప్పటికీ రాముడే 🏹🙎🏻♂ కొడుకుగా పుట్టాలి అనుకుంటున్నావా ?
👩🏻తల్లి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి.

⭕ 👉 చెల్లి ( శూర్పణఖ ) కోరిక కామంతో కూడుకున్నది. ముందుగా రాముడిని తన కోరిక తీర్చమంది, ఆనక లక్షమనుడిని కోరింది.ఇది పాపం. రాక్షస స్త్రీ అయినా చంపకుండా ముక్కు చెవులు కోసి దండించి వదిలేసారు. దీనిని చెల్లికి పరాభవం అనుకోవడం రావణుడి సహజ గుణం ( రాక్షసుడు కనుక ) చెల్లి విషయంలో రావణుడు ఉత్తముడిలా ఆలోచించి ఉంటే చివరాఖరికి రాముడి చేతిలో చచ్చేవాడే కాదు.
ఇక్కడ జరిగిన విషయం అంతా వివరంగా తెలుసుకొని చెల్లిని మందలించాల్సింది పోయి కొరివితో తల గోక్కున్నాడు రావణుడు.
రావణుడు బంధాల్ని రాజ్యాన్ని వదులుకోలేదు … ” పోగొట్టుకున్నాడు ” అని గమనించాలి.
2. శత్రువు భార్యని కూడా ఎత్తుకొచ్చాడు, కానీ కనీసం తాకలేదు.
⭕ 👉 ఛి …. దరిద్రం కాకపొతే మరెంటండి… ఇందులో నీతి ఎక్కడ ఏడ్చింది??
రావణుడు నిజంగా దమ్మునవాడు అయితే వనవాసంలోనే.. సితని పరాభవంచేసి ప్రతీకారం తీర్చుకోవాల్సింది. లేదా
అక్కడే రామునితో యద్ధం చేసి రామ లక్ష్మణులను ఓడించి సీతని గెలిచి తెచ్చుకోవాల్సింది.
అలాకాకుండా .. మారీచునితో నాటకం ఆడించడం ఏంటి ? రామ లక్ష్మణులు లేని టైం లో రావడం ఏంటి ? అందునా దర్జాగా రావనుడిలా కాకుండా బిచ్చగాడిలా రావడం ఏంటి ? ఇందులో ఎక్కడ రావణుడి గొప్పతనం కనబడింది ???
ఎంటేంటి ??? ఎత్తుకొచ్చాడు కానీ కనీసం తాకలేడా ?
కిడ్నాప్ చేయడం నీకు తప్పు అనిపించలేదా ??? పర స్త్రీలను ఎవరైనా అలా ఎత్తుకురావచ్చా ?? అందులో మీకు దోషం కనబడలేదా ??
ఎందుకు తాకలేదో తెలుసా ?? రావణుని అత్యాచారా భాదితురాళ్ళందరూ బ్రహ్మ గారితో మొరపెట్టుకుంటే …. ఆయన శపించారు వాడిని …. నువ్వు ఇంకో స్త్రీ ని కనుక బలాత్కరిస్తే … నీ తల పగిలి చస్తావు అని …. అందుకు తల్లీ వాడూ సీతమ్మని తాక కపోవడానికి కారణం.
3 ) ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అడవుల్లో వదిలి పెట్టాడు .
⭕ 👉 ” నూటికి 99 మంది సీత పతివ్రత అని అనడం కాదు, నూటికి నూరు మంది సీత పతివ్రత అనాలి ” అని అంతటి కటిన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అర్ధంఅయ్యిందా ???
4 ) 14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు.
⭕ 👉 అవునా ?? అలా అని మీకు సీతమ్మ చెప్పిందా?
వనవాసంలో రావణుడు వచ్చే క్షణం ముందు వరకూ సీతమ్మ రాముడితో చాలా సంతోషంగా ఉంది. రాముడి ఎడబాటే ఆ తల్లికి నరకం. రాముడు వెంట ఉంటే ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉంటుంది.
ఆ తల్లి కష్టాలు పడింది అంతా లంకలోనే … ఈ విషయం మీరు బాగా గమనించాలి .
ఇలాంటి కుహనా పండితులు రాసే ముందు పురాణాల గురించి అవగాహన లేకపొతే రాయడం మానేయాలి.
రావణుడు …. కుబేరునుకి బ్రహ్మ ఇచ్చిన విమానం పైన ఆశతో విమానం కోసం కుబేరునితో యుద్ధం చేసిన అత్యాశ పరుడు.
ఒకసారి పరమేశ్వరుని దర్శనం కోసం వెళ్లి తల్లి సమానమైన పార్వతి దేవిని కోరుకున్న కామాంధుడు.
ఫలితంగా శివుడు మంచి గునపాటమే చెబుతాడు.
పై ఆర్టికల్ లో అమ్మాయి రావణుడి లాంటి తమ్ముడిని కోరుతుంది అంటే ..తను కూడా శూర్పణఖలా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. తనుకూడా ధర్మ హీనంగా పర పురుషుడిని కోరుకుంటే తన తమ్ముడు రావనుడిలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తుంది అనుకోవచ్చు.
కూతురికి పురాణాల పైన అవగాహనలేదు అనుకోడానికి వీలు లేదు , ఎందుకంటే అన్ని పాత్రల గురించి చెప్పింది.
అంటే ..అవగాహన మాత్రమే ఉంది కానీ వివేకము లేదు అని కూడా మనం అర్ధం చేసుకోవాలి.
కూతురి మాటలకు తల్లి కళ్ళల్లో నీళ్ళు తిరగడం అనేది మరీ దారుణంగా ఉంది. కూతురికి తెలియకపోతే తల్లి అర్ధం అయ్యేలా చెప్పాలి.
Telegram group: https://t.me/bhaktilokam
Source - Whatsapp Message

No comments:
Post a Comment