జీవితం💝 బంధాలు
🕉️🌞🌎🏵️🌼🚩
జీవితంలో ఎన్నో రక రకాల బంధాలు ఏర్పడతాయి. అందులో
ఎన్ని నిలుస్తాయి?..... ఎన్ని ఉంటాయి? అని ....చెప్పలేం
ఎన్ని నటనలు .... యెంత లౌక్యాలు ,ఏమి అవసర బంధాలు?
నోటితో పలుకరిస్తూ ....నొసటి తో వెక్కిరించే తత్వాలు
ఎక్కడ పలుకరిస్తే ...... ఏమికష్టమో , నష్టమో అన్న ఆలోచన.
ఉపయోగం లేకుండా పూసుకోవటం అవసరమా అన్న రాజకీయం
కానీ.. ఎక్కడో ఉంటుంది ......
ఓ అపురూపం
నిన్ను నిలబెట్టి నడిపించగల ....
. దివ్య " సంబంధం"
🕉️🌞🌎🏵️🌼🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment