కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ||🙏
ఆత్మీయబంధుమిత్రులకు భౌమ వాసరా (మంగళవారం ) శుభోదయ శుభాకాంక్షలు. మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు తిరుత్తణి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. పూర్వజన్మ సుకృతంతో భగవంతుడు తన ప్రతినిధులుగా కొందరికి అష్టైశ్వర్యాలు ఇచ్చి జీవులకు సహాయపడటానికి అవకాశం ఇచ్చారు.. కాని కొందరు స్వార్థంతో తనతో తీసుకెళ్లలేని సంపద ను అవసరమైన ఆపదలో ఉన్న ఎవరికీ సహాయం చేయకుండా మొత్తం తనదే అనే భావనతో ఉంటున్నారు.. అది అన్ని విధాలా అనర్థదాయకం.. దయచేసి భగవంతుడు మీకు ఇచ్చిన సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోండి.. ఆపదలో ఉన్నా వారికీ సహాయపడండి 🙏
01.06.2021:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
భాదే బలహీనుడిని బలవంతుణ్ణి చేస్తుంది.. భయమే పిరికివాడిని ధైర్యవంతుడుని చేస్తుంది.. వైఫల్యమే మనిషిని వివేక వంతుడిని చేస్తుంది.. పోయేవరకు వీలైనంత మంది శ్రేయోభిలాషులను పరిచయం చేసుకోండి ... పెట్టుబడి మీ వ్యక్తిత్వం... ఉత్సాహంగా శ్రమించడం ...అలసటను ఆనందంగా, అనుభవించడం.. విజయానికి ప్రాథమిక లక్షణం!!
అశ్రద్ధ అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది,, అందుకే మనిషి జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్త అవసరం,, అశ్రద్ధ అనేది ఎప్పుడు పనికిరాదు,,
మనకు ఎదురు పడితే పలకరించేవాళ్ళు ఎంతమందైనా ఉంటారు కానీ ప్రతిరోజూ గుర్తుపెట్టుకుని మనల్ని పలకరించే వాళ్ళు ఉండటం మన అదృష్టం
కొన్ని మంచి మాటలు ఇంట్లో వాళ్ళకి చేదు కషాయంలా ? బయటి వాళ్ళకి తియ్యని తేనెలా ఉంటాయి . మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుడదు అది మనకు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది .
మనం ఎవరికైన సహాయం చేసిన మంచినిచేసిన మరుక్షణంలోనే మనం మరచిపోవాలి , మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి
అందరు జాగర్తలు పాటించండి క్షేమముగా ఉండండి 💐
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment