ఈరోజు మంచిమాట. 💥పట్టుదల💥
బడిలో ఆటల గంట మోగింది.పిల్లలందరూ హుషారుగా ఆటలు ఆడుకుంటున్నారు.వినయ్ తప్ప,
వినయ్ కొత్తగా ఆ బడికి వచ్చాడు.
మిత్రులు లేకపోవడంతో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు.
వినయ్ కి నత్తి ఉండటంతో ఎవరు మిత్రులుకాలేదు..జ్వరం కారణంగా రాము చాలా రోజులు బడికి రాకపోవడం వల్ల వినయ్ కొత్తగా కనిపించాడు .స్నేహం చేశాడు.
వినయ్ నత్తి గమనించి ప్రేమగా మాట్లాడుతూనే నత్తిని ఎలా పోగొట్టుకోవచ్చు చెప్పాడు.
బడి వదిలిన తర్వాత రాము వినయ్ నీ దూరంగా పొలాల వైపు తీసుకెళ్ళి చిన్న చిన్న పదాలను వినయ్ తో గట్టిగా పలికేవాడు.అక్కడ తనను హేళన చేసేవారు లేరుఅనే ధైర్యంతో వినయ్ గట్టిగా పలుమార్లు చదివేవాడు.
ఇలా కొన్ని నెలల చేయడం వల్ల వినయ్ లో నత్తి పోయింది.
బడిలో పిల్లలందరూ వినయ్ నత్తి లేకుండా మాట్లాడటం గమనించి నీ నత్తి ఎలా పోయింది అని అడిగారు.
నా మిత్రుడు రాము నాలో ఆత్మవిశ్వాసం నింపాడు.నా లోపాన్ని ఎలా సరిచేసుకోవాలి అనేది నేర్పించాడు అని రాము తనకు చేసిన సహాయాన్ని వివరంగా చెప్పాడు వినయ్.
మిత్రున్నిలో లోపం ఉంటే సరిచేయాలి. కానీ హేళన చేయరాదు అని తోటి మిత్రులకు రాము చెప్పాడు.
సారీ వినయ్ నిన్ను చాలా బాధపెట్టం .ఫ్రెండ్ అంటే రాములా ఉండాలి అని అందరూ అనుకున్నారు.
నీతి,:పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది లేదు.
శుభోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment