నిజమైన సంపదలు
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
వెంటరాని బంధాలకై
ఎందుకింత తపన?
నాది నావాళ్లు అని
ఎనలేని స్వార్ధ చింతన..
నీతో కొనిపోలేని సిరులకై
ఎందుకింత మోహం ?
మందిని ముంచి ఆర్జించాలను ఏల ఈ మోస గుణం...
బూడిదయ్యే మేనుకై
ఎందుకింత వ్యామోహం?
అందాన్ని కాపాడుకొను
అలంకారాల ఎలా ఆర్భాటం...
తప్పని మరణానికై
ఎందుకింత భయం?
ఆశాపాశాలు వదలలేని అంతులేని ఈ ఆరాటం...
నమ్మికలేని బతుకున
ఎందుకింత ఆందోళన?
మనసున శాంతి కరువైన విపరీత సంఘర్షణ...
ఒనర్చిన పాపపుణ్యాలే
నీ వెంటొచ్చు బంధాలు
నిలుపుకొన్న మంచితనమే నిజమైన సంపదలు
చూపించిన మానవతే చెదరిపోని సౌందర్యము
కాలమైనా కలకాలంనిల్చే
ఇట్టి జన్మేగా ధన్యము.*
🙏🏻🙏🏻
సేకరణ
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
వెంటరాని బంధాలకై
ఎందుకింత తపన?
నాది నావాళ్లు అని
ఎనలేని స్వార్ధ చింతన..
నీతో కొనిపోలేని సిరులకై
ఎందుకింత మోహం ?
మందిని ముంచి ఆర్జించాలను ఏల ఈ మోస గుణం...
బూడిదయ్యే మేనుకై
ఎందుకింత వ్యామోహం?
అందాన్ని కాపాడుకొను
అలంకారాల ఎలా ఆర్భాటం...
తప్పని మరణానికై
ఎందుకింత భయం?
ఆశాపాశాలు వదలలేని అంతులేని ఈ ఆరాటం...
నమ్మికలేని బతుకున
ఎందుకింత ఆందోళన?
మనసున శాంతి కరువైన విపరీత సంఘర్షణ...
ఒనర్చిన పాపపుణ్యాలే
నీ వెంటొచ్చు బంధాలు
నిలుపుకొన్న మంచితనమే నిజమైన సంపదలు
చూపించిన మానవతే చెదరిపోని సౌందర్యము
కాలమైనా కలకాలంనిల్చే
ఇట్టి జన్మేగా ధన్యము.*
🙏🏻🙏🏻
సేకరణ
No comments:
Post a Comment