( నా ధనానికి వారసుడు కావాలి )
ఇట్లు
కుబేరుడు
అర్హతలు
1. పిల్లికి బిచ్చం పెట్టకూడదు
2. చినిగిపోయిన కుట్టుకొని అవే వస్త్రములు ధరించాలి
3. ఎంగిలిచేత్తో కాకిని కొట్టకూడదు
4. ధనం దాచే వాడు మాత్రమే కావాలి
5. ధనాన్ని ఖర్చు పెట్టేవాడు కాకూడదు
6. ముఖ్య విషయం బంధువులని దగ్గరికి రానివ్వద్దు
7. అన్నంకూర పాచిపోయిన తినాలి కానీ పారేయకూడదు
8 జేబులో ఒక్క రూపాయి పెట్టుకోకూడదు
ఎవరైనా తినిపిస్తే తినాలి తాగిపిస్తే తాగాలి
9. పిలవకున్న ఇతరుల ప్రతి పండుగకు పోవాలి తినాలి
10. ఎవర్ని నమ్మకూడదు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ. ఉండాలి ధనాన్ని ఎత్తుకేళ్తారో ఏమో అని
11. భార్యకు వంట సరుకులు తానే స్వయంగా ఇవ్వాలి. ఎంత అవసరమైతే అంత
.12. ప్రయాణం చేస్తే లారీ వెనకాల వేలాడుతూ వెళ్లాలి
13 పెళ్లి చేసుకుంటే భార్య కూడా ఇలాంటిదే కావాలి
14. పిల్లలు పుడితే పిల్లలను కూడా ఇలాగే పేంచాలి
.
మొత్తానికి అందరూ ధనం కూడా పెట్టేవారు కావాలి కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాడు కాకూడదు
ఇలాంటి వారు ఎవరైనా ఉంటే
తెలియజేయండి దత్తత తీసుకుంటాను
ఇట్లు
కుబేరుడు
.
ఇలాంటి అలవాట్లు ఉన్నవారు
మీ పక్కనే చాలామంది ఉన్నారు మీకు తెలుసు
వారి వద్ద ధనం ఉంటుంది
కాని వారు ధనం అనుభవించరు
హీనమైన జీవితం గడుపుతారు ధనం ఉండి కూడా
ఎవరికి దానం చేయరు
చివరికి అలా వదిలిపెట్టి పోవలసిందే
.
ఇలాంటి వారంతా తేనెటీగలాంటివారే
సేకరణ

No comments:
Post a Comment