.
" ఏమిటోనోయ్! అస్తమానూ పెన్ను ఎక్కడ పెట్టానో మరచిపోతూ ఉంటాను"
.
" ఎందుకు అలా ? "
.
" ఏమిటో మరి ఈ మతి మరుపు ! అందుకే నేను ఎప్పుడోఖరీదైన పెన్నులు వాడడం మానేశాను . చీప్ పెన్ను మాత్రమె వాడుతున్నాను . అది మరిచిపోయి పారేసినా బాధ అనిపించదులే ! అయితే నా బాధ ఈ మతిమరుపు గురించే ! "
.
.
.
" నేను ఒక సలహా ఇవ్వనా ? "
.
" మతిమరుపు పోతుందా ?"
.
" చెప్పలేను ! నీ మీద ఆధారపడి ఉంటుంది !"
.
ఏమిటది ?
.
.
" నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు . అప్పుడు కూడా నువ్వు మరిచిపోతావా? , నీ మరుపు పోతుందా ? చూద్దాము "
.
..
" తప్పకుండా చేస్తాను "
.
.
.
.
ఆర్నెల్ల తర్వాత స్నేహితుడు ఫోన్ చేసి పెన్ను మరిచిపోతున్నావా ? అని అడిగాడు .
.
.
.
.
" అబ్బే ! నువ్వు చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నాను . దాని విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను . ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు "
.
.
.
" నువ్వు పెన్ను మర్చిపోకపోడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ ."
.
.
.
మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము .
.
వస్తువుకు విలువ ఇస్తే దాన్ని కోల్పోము
.
ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూదదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము
.
స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము
.
డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము
.
కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము
.
బంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము
.
దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుని వ్యవహరించడం మనం నేర్చుకోవలసినది
.
.
🌹ఈ సలహా ఇచ్చిన వారు జె ఆర్ డి టాటా
సేకరణ

No comments:
Post a Comment