Friday, October 15, 2021

ఒక మహిళా ఉపాధ్యాయురాలును చంపినా మహిళా సంఘాలకు చీమకుట్టినట్టు కూడా లేదెందుకో???

 

🤔అన్ని ఆశ్చర్యాలే..🤔

🤔కాశ్మీర్ లో గురువులను చంపినప్పుడు క్రొవ్వొత్తులు వెలిగించలేదెదుకో???

🤔ఎక్కడో సిరియాలో చచ్చి పోతే కొవ్వొత్తులు వెలిగిస్తారెందుకో!!!.

🤔అంటే గురువులకు విలువ లేదా ? ఉపాధ్యాయులారా, ప్రజలారా మారండి !!!

🤔క్యాండిల్ గ్రూపు సభ్యులారా మీ అడ్రస్ ఎక్కడా!!

🤔గతంలో షారూక్ అభధ్రత భావం ఉంది ఈ దేశంలో అన్నాడు చామంది సమర్థించారు. (తామరపూవు పెరున్న , వెలిగే రాజు లాంటి నటులు ) . ఆయన కొడుకు రెడ్ హ్యాండ్ గా దొరికాడు మళ్ళి సమర్థన. చిన్నోడు, చిన్నపిల్లాడు అని.

🤔చిన్న పిల్లోడికి లక్షల రూపాయలు పెట్టి హైటెక్ మత్తుమందులు ఎలా కొన్నాడో???

🤔డబ్బులు తండ్రి ఇవ్వకుంటే దొంగతనం చేశాడా?? తండ్రి ఇచ్చినచో అతడు నేస్థుడేకదా??? (మైనారిటీ తీరని పిల్లలు డ్రైవింగ్ లో ఆక్సిడెంట్ చేస్తే తండ్రే నెరస్థుడని శిక్షలు వేసింది కోర్టు)

🤔మరి దిశ సంఘటనలో, మరోకొన్ని సంఘటనలలో పాల్గొన్న వారు చిన్నపిల్లలే కదా?? అప్పుడు ఎందుకు సమర్థించలేదు ఈ క్యాండిల్ బ్యాచుల వీరులారా???

🤔దేశంలోని ఒక్కరంటే ఒక్క మానవహక్కుల వీరులు ఎవరు ఖండించ లేదెందుకో

🤔అరవీర భయంకర వార్తలు రాసే దేశంలోని పెద్ద పెద్ద జర్నలిస్టులు నోరుమెదపడం లేదెందుకో???

🤔అయినదానికి, కానిదానాకి డిబెట్ లు నిర్వహించే TV చానల్లు దీనిపై ఏవి ఏ డిబెట్ నిర్వహించే దమ్మూ , ధైర్యం లేదెందుకో??

🤔Gk విత్ , PK విత్ , ok విత్ అంటూ సంపాధకుల పేర్లు పెట్టుకుని పత్రికలలో అడ్డగోలు రాతలు రాసే లౌకిక సంపాధకులు ఎమనరెందుకో???

🤔ఒక మహిళా ఉపాధ్యాయురాలును చంపినా మహిళా సంఘాలకు చీమకుట్టినట్టు కూడా లేదెందుకో???

🤔నాకే ఎందుకో ఈ ఆశ్చర్యాలు???

సేకరణ

No comments:

Post a Comment