ఆత్మీయ బంధుముమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి పద్మావతి దుర్గా గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
🔱శుభోదయం🙏
18-02-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
మీరు చేసిన మంచిని మనుషులు గుర్తించకపోవొచ్చు.. కాని దైవం తప్పక గుర్తిస్తుంది.. మంచికి మంచి.. చెడుకు చెడు తప్పక ఉంటుంది
ప్రాణంతో ఉన్నప్పుడు పలకరింపు లేదు కాని ప్రాణం పోయిన తరువాత మాటలు ఎన్నో.. ఉపయోగం.. అందుకే తెగిపోయినప్పుడే తెలుస్తుంది బంధం విలువ కాని దారం విలువ కాని
మన సంతోషం కోసం పది మంది ని బాధపెట్టడం కంటే, పది మంది సంతోషం కోసం మనం బాధపడటం ఉత్తమం,,
జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ,, మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికి క్షమించకూడదు,,_
సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝🌹💐
సేకరణ

No comments:
Post a Comment